తప్పు చేసావ్ జగనన్నా.. | YSRCP Jakkampudi Raja Sensational Comments On Jagan | Praja Chaithanyam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2024

ความคิดเห็น • 229

  • @nirmalaprabhu5216
    @nirmalaprabhu5216 5 หลายเดือนก่อน +40

    తమ్ముడు నువ్వు చెప్పిన వన్నీ పచ్చి నిజాలు నీకు కోటి దండాలు నువ్వు బాగుండాలి 🙏🙏🙏🙏🙏

  • @vevidevy6002
    @vevidevy6002 5 หลายเดือนก่อน +19

    Sahabash Raja garu. Excellent speach. Real follower of Y S Jagan

  • @ronankijagan
    @ronankijagan 5 หลายเดือนก่อน +89

    పథకాలు ఇవ్వకండి ఈ పనికిమాలిన ప్రజలకు. అబద్దాలు చెప్పే నాయకులే కావాలి.

    • @koteswaraorao5589
      @koteswaraorao5589 5 หลายเดือนก่อน +7

      ఆ ప్రజలలో నువ్వు ఒకటి కాదా మీ కుటుంబం ఉన్నదా లేద
      ఒకరి వల్ల ప్రజలందరిని ఎత్తి పడవద్దు
      ఒకరికి లాభం రావచ్చు మరొక నష్టము రావచ్చు

    • @tejhak3300
      @tejhak3300 5 หลายเดือนก่อน

      Me amma pukulo dabbulu ichada enti ra ma dabbulu maku ichadu dani endi ra puka 😂😂😂

    • @gprakash684
      @gprakash684 5 หลายเดือนก่อน

      ​@@koteswaraorao558900000

    • @sriG.
      @sriG. 5 หลายเดือนก่อน

      Aslau mistake meede... Ee media paytm dogs😂😂.. Meeru anavasaranga pspk ni yeppudu tidutuu andariki peru andariki gurtu unde laga chesaru.. Kanni jannalu aslau yevaru ani pspk speech chusi mee bolkalu cheppinivi anni vinni maripoyaru

    • @gadamramanjaneyulu623
      @gadamramanjaneyulu623 5 หลายเดือนก่อน

      Yes bro

  • @varaveerraju6570
    @varaveerraju6570 5 หลายเดือนก่อน +33

    అన్నా, జగనన్న ప్రజలకు చేసిన గొప్ప సేవలు, మీరు చేసిన సేవలు తప్పక ముందు ముందు మీకు జయం తప్పక దేవుడు చేస్తాడు, yes 👍

  • @marylatha7998
    @marylatha7998 5 หลายเดือนก่อน +11

    బాబు మీకున్న clarity, commitmennt, maturity hats off. Hope ppl sd realize.
    Keep going, you have the blessings of God. Good luck in your sincere attempts. 👍🙌

  • @mahiteja5257
    @mahiteja5257 5 หลายเดือนก่อน +13

    Excellent Speech Raja Anna..👌

  • @chsastry4408
    @chsastry4408 5 หลายเดือนก่อน +14

    అక్షర సత్యం, మీరు చెప్పింది. దోషం ఎక్కడో ఉందొ🙏🙏🙏

    • @katrusarwesh
      @katrusarwesh 5 หลายเดือนก่อน

      Madhyam boss pedavadi tho adukunnaru valla kastanni rakthanni vala arogyamtho adukunnaru pedhavadu kottinaa dhebba ela vuntadho chupincharu

  • @Patil78999
    @Patil78999 5 หลายเดือนก่อน +11

    Yes it's true

  • @vamsyyyrebel4131
    @vamsyyyrebel4131 5 หลายเดือนก่อน +29

    Covid time meeru chesina help marchipoyaru

    • @sriG.
      @sriG. 5 หลายเดือนก่อน

      Telangana lo kcr chesaru.. Adi oka disaster management team ga work chesindi.. Ye government unna cheyali andi rule

  • @sapalaschemistryclasses6628
    @sapalaschemistryclasses6628 5 หลายเดือนก่อน +9

    Im an assistant professor. Unable to digest this loss of election. Not able to understand ..... how it happened.
    Just TEARS are coming after listening ur words sir.

    • @sapalaschemistryclasses6628
      @sapalaschemistryclasses6628 5 หลายเดือนก่อน +1

      I voted to u only sir

    • @sanjeevreddy5241
      @sanjeevreddy5241 5 หลายเดือนก่อน

      Evm s gamble chasaru anni areas lo Ap antha see the majority all fake

  • @sthithigospelmusic6029
    @sthithigospelmusic6029 5 หลายเดือนก่อน +14

    కవచకుండలాలు కూడా దానమిచ్చిన కర్ణుడు లాంటి జగనన్న ను కాదని, నయవంచనతో నమ్మించి వెన్ను పోటు పొడిచే చంద్రబాబు ను ఎన్నుకున్నారు. తొందరలోనే పశ్చాత్తాపపడే రోజు వస్తుంది. బాధపడకండన్న మీ వెనక మేము ఎప్పుడు ఉంటాం. ✊

  • @prathapreddym2600
    @prathapreddym2600 5 หลายเดือนก่อน +8

    Yes

  • @mohnishdevada7425
    @mohnishdevada7425 5 หลายเดือนก่อน +46

    ప్రజలు అవినీతి కోరుకుంటున్నారు, అందుకే అవినీతి నాయకులు NU ఎన్నుకున్నారు.

  • @vamsyyyrebel4131
    @vamsyyyrebel4131 5 หลายเดือนก่อน +25

    Covid time lo farm house lo enjoy chesadu ayina athane kavali gratitude chupincharu

  • @dehanshreddy9031
    @dehanshreddy9031 5 หลายเดือนก่อน +11

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో పేదలు ఎవరు లేరు అలా లేని వారికోసం నేను ఉన్నా నా వెనుక వాలు ఉన్నారు అని మోసపోయిన ఒక రాజు జగన్ అన్న

  • @StellaDinesh
    @StellaDinesh 5 หลายเดือนก่อน +12

    People loss the Good Legend

  • @zoomshankarcc1433
    @zoomshankarcc1433 5 หลายเดือนก่อน +27

    ప్రజలు తప్పు cheyaledu bro ఏదో మిష్టక్ జరిగింది?

  • @zoomshankarcc1433
    @zoomshankarcc1433 5 หลายเดือนก่อน +20

    జై జగన్

  • @nagarjunareddy9664
    @nagarjunareddy9664 5 หลายเดือนก่อน +12

    nijam anna🥲🥲🥲🥲🥲

  • @shankarbadnana1424
    @shankarbadnana1424 5 หลายเดือนก่อน

    నిజం అన్నా మీ మాటలు అక్షర సత్యం.

  • @mravikumar7290
    @mravikumar7290 5 หลายเดือนก่อน

    Yes sir you are right 👍

  • @nanibongarala2858
    @nanibongarala2858 5 หลายเดือนก่อน +3

    Heartbreaking speech ❤

  • @deviprasadsolasa3369
    @deviprasadsolasa3369 5 หลายเดือนก่อน

    Excellent speech sir. We love you. We always with Jagananna

  • @prasannakumarmajeti5734
    @prasannakumarmajeti5734 5 หลายเดือนก่อน +32

    బాబు చిన్న వాడివి అయిన బాగ చెప్పావ్. జగన్ ను వదలవద్దు.

  • @lakshminarayanab353
    @lakshminarayanab353 5 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు అన్న. కాలం సమాధానం చెబుతుంది.

  • @kuchinepallinagendra3655
    @kuchinepallinagendra3655 5 หลายเดือนก่อน +3

    Great Words anna

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 5 หลายเดือนก่อน +11

    COVID time lo CBN lokesh pk Hyderabad lo vunnaru😮😮

  • @musaibrealestates7399
    @musaibrealestates7399 5 หลายเดือนก่อน +19

    చంద్ర బాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి, ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే,
    మామూలుగా ఉండదు కూటమికి,
    దబిడి దుబిడే.....

    • @tejhak3300
      @tejhak3300 5 หลายเดือนก่อน

      Cheyam bochu kuda peekaleru 😂😂

  • @mohnishdevada7425
    @mohnishdevada7425 5 หลายเดือนก่อน +11

    CM జగన్ GAARU ,MLA LU నిజాయితీగా వున్నారు, ప్రజలు నిజాయితీగా లేరు, OKA PAKKANA పథకాలు, OKA పక్కన అభివృద్ధి చేసినా ప్రజలు నిజాయితీగా లేరు.

  • @thathapudijayakarisrael2179
    @thathapudijayakarisrael2179 5 หลายเดือนก่อน +3

    Well said Annaiah hats of to u

  • @parandhawan4575
    @parandhawan4575 5 หลายเดือนก่อน +2

    There is abundant pain in Jakkampudi Raja's message. Unable to digest this defeat......how? How? How? How?..............................................................................................

  • @JSrinu-qg8ob
    @JSrinu-qg8ob 5 หลายเดือนก่อน +9

    Jai Jagan Anna 🙏🙏🇸🇱🙏🙏🇸🇱🙏🇸🇱

  • @arunakumari5028
    @arunakumari5028 5 หลายเดือนก่อน +6

    Ak.Chittoor...AP...Sir It's Not Really Failure in Election...All are With you JAGAN Sir..Only EVMs and VV Pat's Slips Tampering..With the Help of BJP MODI Garu and CBN..Soo Prajalu MOSAM CHEYALEDU...AP people almost always With CM JAGAN SIR... my Last BREATH with Beloved LEADER CM JAGAN Sir..Namaste

  • @meeravalishaik4223
    @meeravalishaik4223 5 หลายเดือนก่อน +1

    Heart-wrenching Anna, stay strong Jai Jagan

  • @VenuKatragadda
    @VenuKatragadda 5 หลายเดือนก่อน +1

    కర్ణుడు చాలా మంచి వాడు కానీ అతని పరిస్తితి ఏమిటి!?
    ఈమధ్య చిరంజీవి, జయప్రకాష్ నారాయణ , జేడీ లక్ష్మీనారాయణ అందరికీ diposit కూడా.రాలేదు ఎందుకు అంటారు?

  • @Janishadiary
    @Janishadiary 5 หลายเดือนก่อน +1

    Super sir neethi nijayathi panikiravu sir chala chala Baga matladaru nijam chepparu 👏👏👏

  • @maniratnaraju_LAKKU
    @maniratnaraju_LAKKU 5 หลายเดือนก่อน +3

    విద్యా వైద్యం ఓడింది
    మద్యం గెలిచింది

  • @nagarajreddy6928
    @nagarajreddy6928 5 หลายเดือนก่อน +1

    Jai YSRCP super brother great words you told
    Jai jagan

  • @Sadasiva-h3y
    @Sadasiva-h3y 5 หลายเดือนก่อน

    Meeru cheppinadhi satyam

  • @riverbayresort.rajahmundry
    @riverbayresort.rajahmundry 5 หลายเดือนก่อน

    I agree with your view abt erstwhile CM he was good but the ppl around misleaded him.

  • @T_i_m_e24hr
    @T_i_m_e24hr 5 หลายเดือนก่อน

    Jai Jagananna, jai Raja garu

  • @PrasadPrasad-g2i
    @PrasadPrasad-g2i 5 หลายเดือนก่อน +2

    Super tamuddu

  • @DrTERARAMESHREDDY
    @DrTERARAMESHREDDY 5 หลายเดือนก่อน +2

    Bro, you and your mother fought for contract lectures or Adhoc Assistant Professor's salary increase or to implement 110 GO in Universities are appreciated. Thanks for what your family did.

  • @Raja-ct9xq
    @Raja-ct9xq 5 หลายเดือนก่อน +7

    Quarter bottle 🥃 🍾 won - Education lost.

  • @satyasuryaprakasarao2438
    @satyasuryaprakasarao2438 5 หลายเดือนก่อน

    Good speech and inspiring sir

  • @thiszkiran898
    @thiszkiran898 5 หลายเดือนก่อน +1

    Sankshemam ante panchevi kadhu prajalaki aasara icchevi

  • @umasankar9617
    @umasankar9617 5 หลายเดือนก่อน +1

    Yes , it’s true anyhow it’s a big lesson . He need to do politics

  • @harinathreddykandukuri2500
    @harinathreddykandukuri2500 5 หลายเดือนก่อน +4

    Sir
    Evanni meru cheputuntey manusuki chala bada ga undi

  • @deviprasadsolasa3369
    @deviprasadsolasa3369 5 หลายเดือนก่อน

    Jai Jagan Jayaho Jagan Jai Jai Jagan

  • @akbarkhan5781
    @akbarkhan5781 5 หลายเดือนก่อน

    Raja will continue his fathers legacy in politics he will become one of the core leader in state

  • @Kumari-td7hp
    @Kumari-td7hp 5 หลายเดือนก่อน +4

    Jai jagan Anna methone memu❤

  • @pravallikareddy6100
    @pravallikareddy6100 5 หลายเดือนก่อน

    Anna 100% correct Anna Jai Jagan Jai YSR

  • @swamynayanala6855
    @swamynayanala6855 5 หลายเดือนก่อน

    Super excellent speach anna

  • @sandeepreddy3558
    @sandeepreddy3558 5 หลายเดือนก่อน

    Well said Anna

  • @neelapumalleswari200
    @neelapumalleswari200 5 หลายเดือนก่อน

    Jai jagananna

  • @TRajendrababu
    @TRajendrababu 5 หลายเดือนก่อน +1

    Good super exellent

  • @trimurthulukondaveeti1586
    @trimurthulukondaveeti1586 5 หลายเดือนก่อน +5

    100% excellent annayya

  • @srinivasareddy628
    @srinivasareddy628 5 หลายเดือนก่อน

    Very super Anna

  • @venkatreddy66
    @venkatreddy66 5 หลายเดือนก่อน +1

    Good speech anna

  • @pkch422
    @pkch422 5 หลายเดือนก่อน

    Well said bro

  • @radhakrishnareddy2978
    @radhakrishnareddy2978 5 หลายเดือนก่อน

    Anna ! Hat's off to your speech !

  • @PradeepKumar-qz6id
    @PradeepKumar-qz6id 5 หลายเดือนก่อน +4

    జగన్ ప్రభుత్వం ఓ డి పోలేదు ప్రజలే ఓడి పోయారు ఎక్కడో ఏదో జరిగింది.......,2019 కి ముందు రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే అయినా తన నియోజకవర్గంలో ఈ గడప అయినా తొక్కాడ రెండు సంవత్సరాలు కరోనా లో దేశం మెచ్చిన సేవలు అందించారు. ప్రతి ఎమ్మెల్యే ని ప్రతి గ్రామం తిరిగి గడప గడప కు వెళ్లి ప్రజలకు ఉన్న ఇబ్బందులను తీర్చినందుకు జగన్మోహన్ రెడ్డి కి ఈ తీర్పు ప్రజలు ఇచ్చారా ఈవీఎం లు ఇచ్చాయ ప్రజలే తేల్చుకోవాలి

  • @obleshobsh
    @obleshobsh 5 หลายเดือนก่อน

    💐🦁💯👌👍💐

  • @sri-z8s
    @sri-z8s 5 หลายเดือนก่อน +2

    అరే బాబు, పథకాలు కావు. జనాలు మీ అతికి వత్తిడికి గురైయ్యారు

  • @vasu3189
    @vasu3189 5 หลายเดือนก่อน

    Don’t worry Brother… we will come back stronger 🎉🎉

  • @puttamvenkataseshareddi6747
    @puttamvenkataseshareddi6747 5 หลายเดือนก่อน +1

    Yes liquor business man who sells his own brands without any consumer choice that too at high prices has become a legend leader in Andhrapradesh.

    • @ramsreddy9563
      @ramsreddy9563 5 หลายเดือนก่อน +1

      Ne lanti vallu ap ki chala avasaram

    • @Gopichand-nr1en
      @Gopichand-nr1en 5 หลายเดือนก่อน

      Oka 20k votes vuntay each constituency lo vallu yvp ki vote veyle anduke kutami candidates ki antha majority vachundi

  • @baddepudivenkateswarlu9511
    @baddepudivenkateswarlu9511 5 หลายเดือนก่อน +3

    ప్రత్యర్థులకు 60% వోట్ షేర్ వుంది అనే సృహలో లేకుండా ఎన్నికలకు వెళ్లడం వళ్ళ YCP ఓడిపోయింది.
    40% వోట్ షేర్ VS 60 % వోట్ షేర్.
    ఈవీఎం లోపం లేదు, ప్రజలు ఓట్లు వేశారు కానీ, గెలవాల్సిన వైసీపీ ఒంటరిగా వెళ్లి అధికారాన్ని కోల్పోయింది.
    వైసీపీ ఓటమికి పవన్ కళ్యాణ్ నో లేదా , చంద్ర బాబో లేదా, NDA లేదా,AP ప్రజాలో కాదు. అత్యధిక వోట్ షేర్ వున్నా వైసీపీ దాన్ని అధికారంగా మార్చుకోలేదు.

    • @suryab3046
      @suryab3046 5 หลายเดือนก่อน +1

      60% ఓటు share వాళ్ళకి రావడం Big doubt

  • @kodamanchilis108
    @kodamanchilis108 5 หลายเดือนก่อน

    విద్యా..... వైద్యం..... సామాజిక న్యాయం.... సంక్షేమం..... ఇవ్వన్నిటి ముందు మధ్యం గెలిచింది రాజన్న.

  • @T.RaizelAngelworld
    @T.RaizelAngelworld 5 หลายเดือนก่อน +1

    Jai jagan Anna s real hearo

  • @sanjuschannel
    @sanjuschannel 5 หลายเดือนก่อน

    👌

  • @renu8085
    @renu8085 5 หลายเดือนก่อน

    మందుబాబులు, ఉద్యోగులు,
    చంద్రాబాబు మోసపురిట హామీలకి........ మహిళలు, నిరుద్యొగ బ్రుథికి యూత్ నమ్మి..... రైతులూ ల్యాండ్ టైటెలింగ్ తో ఏదో ఐపోతాదని, ఇలా కొన్ని కారనాలు వున్నాయి జగన్ అన్న ఓటమికి 🤷‍♀️, అన్నా నువ్వు గుండె దైర్యం తొ వుండు 2029 మనదే...🔥🔥🔥🔥

  • @vamsyyyrebel4131
    @vamsyyyrebel4131 5 หลายเดือนก่อน +8

    Adakunda padkalu account vesi jagan sir chala thappu chesaru

  • @rajasekharnaidu3276
    @rajasekharnaidu3276 5 หลายเดือนก่อน

    Great speech anna

  • @kummarik6745
    @kummarik6745 5 หลายเดือนก่อน +1

    ప్రజలకు మంచి చేయుకూడదు సార్ . ...శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతంలోనే ఓడించారు. ఇంత కంటే దారుణం వేరొకటి ఉందా? ఎన్ని చేసిన సరే .. గ్రామ పెత్తందార్లు ప్రమేయం లేకుండా సచివాలయం ద్వారా నేరుగా ప్రజలకు సేవలు అందిస్తే. ..గ్రామం లో కుల పెత్తందార్లు తట్టుకోగలరా. .. అందుకే వాళ్ళకి లబ్ది చేకూరిన సరే ఓడించారు. ..ఇది ముమ్మాటికీ నిజం
    బాబా సాహెబ్ అబబేద్కర్ ని ఓడించిన దేశం మనది..... మన ప్రజలు అత్త మీద కోపం గిత్త మీద చూపిస్తారు తప్ప కరెక్ట్ గా ఓటు వేయురు

  • @prasadkondala9051
    @prasadkondala9051 5 หลายเดือนก่อน

    Excellent analysis bro... 😂😂

  • @deviprasadsolasa3369
    @deviprasadsolasa3369 5 หลายเดือนก่อน

    జగనన్న గతములో ఎవ్వరు చేయని విధముగా విలువలుగల పరిపాలన చేసిన ఎంత మంచి చేసిన ఉచిత బస్సులకు వుచితలకి.లొంగొపోయారు. inta kante dourbhagyam inkokati vundadu

  • @kanchanapallidhanalaxmi2308
    @kanchanapallidhanalaxmi2308 5 หลายเดือนก่อน

    👍👍👍👍👍💯💯💯💯💯👌👌👌👌👌🙏🙏🙏🙏🙏 super speach brother 🎉🎉🎉🎉🎉🎉

  • @vevidevy6002
    @vevidevy6002 5 หลายเดือนก่อน

    Suuuuuuupet Raka gari

  • @vevidevy6002
    @vevidevy6002 5 หลายเดือนก่อน

    Suuuuuuuuuuuper

  • @srideepak-sg8rv
    @srideepak-sg8rv 5 หลายเดือนก่อน +8

    టాంపి రింగ్ జరిగింది sar

  • @t.johnsuresh4969
    @t.johnsuresh4969 5 หลายเดือนก่อน +1

    రోజు అన్నం పెట్టేవాడికన్నా ఒక్క రోజు బిర్యాని పెడతామంటే మీదగ్గర ఉంటారా . కొత్త వింత పాత రోత. మీ తప్పులు కూడా సవరించు కోవాలి

  • @dara4006
    @dara4006 5 หลายเดือนก่อน

    ప్రజలు అంటే పథకాలు తీసుకునే చేతి వృత్తుల బీసీలు, ఆటో తొలే డ్రైవర్లు ఆఖరికి హోటల్ లో సర్వర్లు కూడా పథకాలను తిట్టటం, రోడ్స్ వేయలేదు అని తిట్టటం, కరెంటు బిల్లులు పెంచారు అని తిట్టటం, రాజధాని లేదు అని తిట్టటం ఎక్కువ అయింది. ఇంకొకటి మందు బాబులు బాగా వ్యతిరేకం అయ్యారు. కమ్మ కాపు ఒక్కటి అయ్యారు. అత్యధిక సీట్లు పొందిన బీసీలు పూర్తిగా దెబ్బ కొట్టారు. ఎక్కువ పథకాలు ఇవ్వటం పెద్ద తప్పు అని తెలుసుకోండి. రేపటినుండి చంద్రబాబు సగం మందికి పథకాలు ఇచ్చి మీడియా లో మొత్తం ఇచ్చినట్లు ప్రచారం చేస్తారు. మెల్లగా అన్నీ కార్డ్స్ క్యుట్టింగ్ పెడతారు చూడండి.

  • @t.johnsuresh4969
    @t.johnsuresh4969 5 หลายเดือนก่อน

    1. సజ్జల
    2.భార్గవ్
    3. ప్రవీణ్ ప్రకాష్
    4.కొడాలి నానీ
    5. విజయ ప్రతాప్ రెడ్డి
    6.రోజా
    7.ధనుంజయ రెడ్డి

  • @PrasadPrasad-g2i
    @PrasadPrasad-g2i 5 หลายเดือนก่อน

    Super koti sarlu

  • @Patil78999
    @Patil78999 5 หลายเดือนก่อน

    🧡👍

  • @Villian4485
    @Villian4485 5 หลายเดือนก่อน

    Jakkampudi Raja ana super chala sincere ga meru chesaru rajakeeyam..gorre kasaayi vaadine nammidhi ley ana thelisidhi ga

  • @gooddaytoyou543
    @gooddaytoyou543 5 หลายเดือนก่อน

    Loss of 5years, అనంత నష్టం
    రాష్ట్రానికి , పేద ప్రజలకు తీరని నష్టం.

  • @kAmmulu_
    @kAmmulu_ 5 หลายเดือนก่อน

    Baga chepparanna,devudunnadu nammali

  • @cherryt6853
    @cherryt6853 5 หลายเดือนก่อน +1

    Agra kulalnu Brahmins, Kshatriyas ni marchipoyaru.
    Recent jagan gari manifesto lo masjid,church ki sahayam Ani annaru adhi oka reason. Anduke vunna Hindu based ycp fans kuda tiragabaddaru.

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 5 หลายเดือนก่อน +2

    Matti esuka dorakatledani chala mandi votes veyaledu😮😮meeru observe cheyaledu ground level lo😮😮

  • @chaitanyamachiraju4439
    @chaitanyamachiraju4439 4 หลายเดือนก่อน

    ఆరోజే చెప్పాలి ఇప్పుడు చెప్పి ఏమి లాభం తండ్రి

  • @vinsmoke3777
    @vinsmoke3777 5 หลายเดือนก่อน

    రాజన్న నమస్తే ఉద్యోగస్తులను దూరం చేసుకున్నాడు రెండోది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అన్ని ఓడిపోవడానికి ప్రధాన కారణం కోనసీమ జిల్లా అని అంబేద్కర్ జిల్లాని చేయటం పెద్ద తప్పు తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టడం ocbc అందరూ కలిసి మే నో కాపులు శెట్టి బలిజలు రాజులు అందరూ కలిసికట్టుగా ఒక్క సీటు కూడా రాకూడదని ఛాలెంజ్గా తీసుకున్నారు వాలంటీర్లు వ్యవస్థను పెట్టడం తప్పు అమ్మ ఒడిని తప్పు చేతి వృత్తులకు డబ్బులు ఇవ్వటం పెద్ద తప్పు అందర్నీ సోమరిపోతులు చేసిండు అందుకే అందరూ కలిసి మిమ్మల్ని ఓడించారు చెప్పు గుంట పోతే చాలా ఉన్నాయి గెలుస్తారు అన్న వాళ్ళని దూరం చేసుకున్నాడు ఓడిపోతారు అన్న వాళ్ళని దగ్గర పెట్టుకున్నాడు ఈయనకి తెలవకుండా ఐప్యాక్ వాళ్లు అమ్ముడు పోయారు ఇది పక్కా రాసుకోండి

  • @maniratnaraju_LAKKU
    @maniratnaraju_LAKKU 5 หลายเดือนก่อน

    రాజకీయంలో రాజకీయ నాయకులకు స్థానం లేకుండా
    సలహాదారులు కలెక్టర్లు మొదలగు ఉద్యోగులు, వాలంటీర్లు కు మొత్తం బాధ్యత అప్పగించడం.
    నేరుగా సాంకేతికతతో పరిపాలన చేయాలనుకోవడం వల్ల
    రియాలిటీ మిస్ అయింది
    రాజకీయ నాయకుడి మాట వినే జనం కొరవయ్యారు
    జగన్ గారు మంచి చేయాలన్న ఉద్దేశంతో రాజకీయ వివక్ష, ప్రోత్బలం, అధికార వికేంద్రీకరణ చేయాలని అనుకున్నాడు
    అది బెడిసి కొట్టింది

  • @chaitanyamachiraju4439
    @chaitanyamachiraju4439 4 หลายเดือนก่อน

    ఏది ఆలయాలలో ధరలు పెంచడం మా

  • @sivasankarareddymachupalli4651
    @sivasankarareddymachupalli4651 5 หลายเดือนก่อน

    అభివృద్ది అంటే తెలియని ప్రజలకి ఏమి చేసినా వేస్టు

  • @kumari9269
    @kumari9269 5 หลายเดือนก่อน +1

    నాయకులు ఎవరు వెళ్ళద్దు 6 నెలలు తరువాత ప్రచలే బైటకు ఈడ్చుకొస్తారు ఓపిక పట్టంటి జగన్ బాబు జగన్ బాబుకు దైర్యాన్నివ్వండి

    • @so_sonu7189
      @so_sonu7189 5 หลายเดือนก่อน

      Yes ur right

  • @koteyadakarthik6116
    @koteyadakarthik6116 5 หลายเดือนก่อน

    Raja garu me nijayiti mana nayakudu nijayiti ma nammakam tapakund gelustayi.wait

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 5 หลายเดือนก่อน +1

    Schemes theeskunna Valle jagan garini yevarimmannarani thittevaaru 💯💯

  • @privatek1041
    @privatek1041 5 หลายเดือนก่อน +1

    జగన్ గారు టీచర్స్ తో పిల్లలకోసం పనిచేపిస్తే అటు టీచర్స్ ఇటు పేరెంట్స్ ఓటు వెయ్యలేదు !! ఇది తెలిసి చంద్రబాబు గారు టీచర్స్ తో పనిచేపిస్తారా? లేదు కదా? గెలిపించకపోయిన కొంచం ఎంగిలి మెతుకులైన విదల్చాలిగా మెచ్చుకోలుగా!! ఏంటో!!
    ఇంగ్లీష్ మీడియం అని, ఐబీ సిలబస్ అని, పాడ్ లని చెబితే పేరెంట్స్ ఓటు వెయ్యలేదు
    మరి ఇప్పుడు చంద్రబాబు గారికి పెద్ద confusion చైయ్యల వద్ద అని!!
    లక్షల కొత్త ఉద్యోగాలిస్తే వాళ్ళు ఓటు వైయ్యలేదు, కనీసం పాస్ మార్కులు కూడా రానియ్యలేదు వైసీపీకి, ఇప్పుడు చంద్రబాబు గారు కొత్త ఉద్యోగాలు ఇస్తారా?పెద్ద డైలమా!!
    అందరికి సంక్షేమం కులం, పార్టీ, మతం చూడ కుండా ఇస్తే మాడబ్బులు మాకిచ్చారు అని వేటీకరించి,మాకే చేశాడా అందరికి చేసాడు కదా అని వేటీకరించి వీళ్ళు ఓటు వెయ్యలేదు జగన్ కి, కనిసం కుడితి నీళ్లు కుడా పోయల జగన్ కి వైసీపీ కి, ఏంటిది? ఇప్పుడు చంద్రబాబు గారు ఆలోచించి పథకాలు ఆపి, డెవలప్మెంట్ కోసం వాడను అంటారు గడుసుగా!!
    కాపు నేస్తం అని కాపులకి చేస్తే, కనీసం వీళ్ళు కుడా చేసాడు కదాని కనికరించి పిడికెడు ఓట్లు కుడా వెయ్యలేదు జగన్ కి , మాకు మా కులం ముఖ్యం అనుకున్నారు లాగుంది.
    బయోమెట్రిక్ ద్వారా ఉద్యోగుల్ని రేపిస్తే వాళ్ళు కోపంతో ఓటు వెయ్యాలా, ప్రజలు పోబే మాకెందుకు అన్నారు?చంద్రబాబు గారు ఎలా నెట్టుకొస్తారా యీ dichotomy తో??
    క్యాడర్ కి బాధ్యతలు అప్పగిస్తే డబ్బులు తిని చెడ్డపేరు తెస్తారని, వాలంటీర్ వ్యవస్థే తెస్తే క్యాడర్ దెబ్బకోటింది గట్టిగ, వాలెంటీర్స్ కుడా వైసీపీని వదిలేశారు. కనీసం గంజినీళ్ళ విలువ ఓట్లు కూడా వెయ్యలేదు. చంద్రబాబు గారు ఏంచేస్తారో ఈపరిస్థితిలో!!
    మైనార్టీస్ కి అండగా ఉంటానికి NDA లో చేరకుండా ఉంటె, మైనార్టీస్ దెబ్బేసారు, అగ్రవర్ణాలు దెబ్బేసారు జగన్ కి. ఎలా బాబుగారు ఇదిచూసి వృధా శ్రమ అనుకుంటారా?
    SC లకి చేసాడు అని బీసీలు ఓట్లు వైయ్యలేదు, బీసీలకు, SC లకు మైనార్టీస్, ST లకికు చేసాడని అగ్రవర్ణాలు వాళ్ళు పోబే అన్నారు. బీదలకి చేస్తున్నాడు అని మధ్య తరగతి వాళ్ళు వైయ్యలేదు. SC,బీసీ,మైనార్టీస్,ST లు మాకే చేశాడా అందరికి చేసాడు కదా అని వేటీకరించి వీళ్ళు ఓటు వెయ్యలేదు జగన్ కి, చంద్రబాబు గారు ఏంచేస్తారో ?
    backlog టీచర్ పోస్టులు బర్తిసేస్తే కొత్తవాళ్లు కూడా మొఖం చాటేశారు జగన్ కి వైసీపీకి, బాబుగారు ఇదిచూసి మళ్లి పోస్టులు తీయిస్తారా? వృధా శ్రమ అనుకుంటారా? ఏమో?
    ఇంటి ఫ్యామిలి డాక్టర్ ని పంపిస్తే డాక్టర్లు కోపగించుకొని వాళ్ళు ఓటు వైయ్యల, ప్రజలు జల్లకొట్టారు దిమ్మతిరిగేట్టు!! ఏంటో? చంద్రబాబు గారు ఏంచేస్తారో ఈపరిస్థితిలో!!
    జిల్లాకొక‌‌టి కట్టిన మెడికల్‌ కాలేజ్,
    ఉద్దానం కిడ్నీ సెంటర్,
    నాడు-నేడు స్కూళ్ళు
    గ్రామ ఆరోగ్యకేంద్రాలు , సచివాయాలు, రైతు భరోసా కేంద్రాలు
    సగం కట్టిన పోర్టులు,
    విశాఖలో ఇన్ఫోసిస్ etc ... ఇవన్నీ డెవలప్మెంట్ కాదు అని కనీసం పాస్ మార్కులు కూడా వెయ్యలేదు వైసీపీకి అంటే. బాబుగారు ఇవన్నీ చూసి కన్ఫ్యూషన్ లో ఏమిచేస్తారో పాపం.
    బాబు గారు, జగన్ గారు, మోడీగారు, కెసిఆర్ గారు నాకు నచ్చిన వాళ్ళు, ప్రభుత్వాలు మారటం మంచిదే కానీ జగన్ గారిని తిట్టి, గెంటి, అవమానించి నట్టు గాఉన్నాయి రిజల్ట్స్!! ఇదిచూసి బాబుగారు ఉత్సాహంగా పనిచేస్తారా? లేక మనకెందుకులే ఏమిచేసినా చివర్లో రిజల్ట్స్ చెప్పలేంకదాఅని, రాజకీయం చేద్దాంలే మనకి కాపు కులం ఉందిగా అని 2014 లాగ చేసిన పర్లేదు అని క్యాడర్ కి సపోర్ట్ చేస్తారా?

    • @bigilvetrimaran614
      @bigilvetrimaran614 5 หลายเดือนก่อน

      Correct chepparu brother prajalu chaala pedda mistake chesaru

  • @nanisachin82
    @nanisachin82 5 หลายเดือนก่อน

    Malli sampadidham ani appulu chesaru adhikaram vaste