5 Mistakes That Every Biker Must Avoid | Things You Must Know While Visiting Mechanic | Neelu Arts

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2024
  • 5 Mistakes That Every Biker Must Avoid. The things you must avoid as a biker and the things you must keep in your mind while visiting a mechanic for bike repair are mentioned in this video. For More Two Wheeler Tips & Updates stay tuned to Neelu arts and Subscribe us at bit.ly/35ZNDLo
    Click Here To Watch :
    How To Calculate The Resale Value Of Two Wheelers? - • How To Calculate The R...
    Why Motor Bikes Doesn't Have Diesel Engine? - • Why Motor Bikes Doesn'...
    Disclosing A Fake Business In My Home Town - • Disclosing A Fake Busi...

ความคิดเห็น • 538

  • @neeluartsautomobile
    @neeluartsautomobile  5 ปีที่แล้ว +60

    Hi friends అందరికీ నమస్కారం.. ఈ వీడియోపై మీరు చేసే కామెంట్స్ బట్టి Part2 చాలా short గా చేస్తా.. Or మీరు మోసపోయిన సందర్భాలు ఏవయినా ఉంటే Share చేయండి 🙏🙏🙏💓🙏💓

    • @2DAYMTMINFOCHANNEL
      @2DAYMTMINFOCHANNEL 5 ปีที่แล้ว +2

      Na bandi bore chesadu mecanic..kani mileage 20 km vastundi... ippudu wmi cheyali bro

    • @simhadria6366
      @simhadria6366 5 ปีที่แล้ว +1

      Chala baga cheparu bro,valu kuda manalanti manushule kadha respect ivvali bro....

    • @sathishadithya1983
      @sathishadithya1983 5 ปีที่แล้ว

      Abba 3min lo Anni chepu Abba Anni explain cheyodu

    • @sathishadithya1983
      @sathishadithya1983 5 ปีที่แล้ว

      Main points chepu bro explain cheyodu

    • @kursamsami7829
      @kursamsami7829 5 ปีที่แล้ว +2

      సుత్తి ఎక్కువగా ఉంది బ్రో మేటర్ తక్కువగా ఉంది

  • @user-oc6vs1jn8t
    @user-oc6vs1jn8t 5 ปีที่แล้ว +213

    ఇంత సేపు చెప్తున్నారు...మీరు చెప్పేది మంచిదే అయినా ఎక్కువ సేపు మాట్లాడితే వినడానికి సమయం కొంతమందికి ఉండదు...మనం చెప్పాల్సిన విషయాన్ని త్వరగా చెప్పడం మంచిది

  • @v.muralikrishna5513
    @v.muralikrishna5513 5 ปีที่แล้ว +75

    మెకానిక్ కూడా డాక్టర్ లాంటి వారే ఆ డాక్టర్ చేతిలో స్టెతస్కోపు ఉంటే ఈ డాక్టర్ చేతిలో రెంచ్ ఉంటుంది ఆయన తలుచుకుంటుంటే మన ప్రాణాలు ఉండవు ఈయన తలచుకుంటే మన బండి ఉండదు..

    • @shivaraj1452
      @shivaraj1452 5 ปีที่แล้ว +3

      Supper bro

    • @disraelrajudogga4001
      @disraelrajudogga4001 5 ปีที่แล้ว +2

      మిరు చెపిన విషయాలు విలువైని,మెకానిజానికి విలువకట్టలేం బ్రదర్‌

    • @rajeshgandi6308
      @rajeshgandi6308 5 ปีที่แล้ว +1

      Thank s bro iam tha macknk

    • @v.muralikrishna5513
      @v.muralikrishna5513 5 ปีที่แล้ว

      @@rajeshgandi6308 ఎ ఊరు అన్న

    • @Balu-jd6im
      @Balu-jd6im 5 ปีที่แล้ว +5

      @@disraelrajudogga4001 మీరన్నదీ100%నిజం భయ్యా మెకానికేకాదు,చేతిపనివారేవరినైన గౌరవించాల్సిందే,వాళ్లుకూడ వినియోగాదారునికి విలువిస్తే అందరికి సంతోషమేగా.

  • @user-ju6rm3nh5y
    @user-ju6rm3nh5y 4 ปีที่แล้ว +5

    కొంతమంది నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. ఇది చాలా తప్పు. నీలేష్ చాలా చక్కగా వివరించారు. పూర్తి గా చెప్పటానికి ఇంత సమయం కావాలి. Good information. God bless you

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  4 ปีที่แล้ว +3

      Na peru neela mohan bro 😎😎😎

    • @user-ju6rm3nh5y
      @user-ju6rm3nh5y 4 ปีที่แล้ว

      @@neeluartsautomobile ok neela mohan can you give your mobile number

  • @nagpch6690
    @nagpch6690 4 ปีที่แล้ว +8

    Bro మెకానిక్ లు కూడా కస్టమర్ లకు మంచి సేవలు అందించాలి అని ఒక వీడియో చేయండి.....
    అలాగే మెకానిక్ లందరూ మంచి వాళ్ళు అని మీరు certify చేసేయకండి ఒక్క మీ ఊరులో మాత్రమే మెకానిక్ లు ఉండరు....
    ఈ రోజున ఒక మెకానిక్ దగ్గర నెలకు యాభై వేలకు(50000)
    పైగా సంపాదిస్తున్న సంపాదిస్తున్న గవర్నమెంట్ ఉద్యోగి కూడా దిగదుడుపే .......
    ఈ విషయం దృష్టిలో పెట్టుకుని మెకానిక్ లు కస్టమర్ లకు ఏ విధంగా Genun service అందించాలో ఒక వీడియో చేస్తే మీరు చేసిన ఈ వీడియోకి అర్థం ఉంటుంది.

  • @Mahesh-iq1qq
    @Mahesh-iq1qq 4 ปีที่แล้ว +6

    మీరు చెప్పేది కరెక్ట్.... కానీ ఎవరి వృత్తి వారికి దైవంతో సమానం, మీరు చెప్పేది మెకానికే దైవం అన్నట్టు వుంది. తప్పు జరిగిన చోట తిరిగి అడిగే హక్కు వుంది, అడగకపోతే తప్పు.

  • @venkatg3315
    @venkatg3315 5 ปีที่แล้ว +24

    Good matter, but....
    4 minutes matter lagging to 15 minutes...Don't waste others time.

  • @VijayGupta-xr8pw
    @VijayGupta-xr8pw 4 ปีที่แล้ว +5

    చాలా మంచి గా గౌరవం గా ఎలా ప్రవర్తించాలి .
    చక్క గా చెప్పారు

  • @reddipallisrinivasarao8231
    @reddipallisrinivasarao8231 5 ปีที่แล้ว +24

    Mechanic okkade kadu andariki respect ivvali bro
    This is my opinion

  • @truefalse9689
    @truefalse9689 5 ปีที่แล้ว +2

    మామూలుగా బయట మెకానిక్ స్టోర్ లో అయితే ఇలా చెయ్యాలి.మరి షోరూం సర్వీస్ సెంటర్ కి బైక్ తీసుకెళితే పద్దతి ఎలా ఉండాలో ఒక వీడియో చెయ్ బ్రో.

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  5 ปีที่แล้ว

      Show room lo service cheyyinchakapothe ane video chesa

  • @emmkaypee
    @emmkaypee 5 ปีที่แล้ว

    నేను ఒక ప్రాబ్లెమ్ ఉందని మెకానిక్ కి బండి ఇస్తే 3000 రూ తీసుకొని , ఆ ప్రాబ్లెమ్ rectify చేయకుండా , జస్ట్ వాటర్ సర్వీసింగ్ చేసి ఇచ్చాడు, , ఇంకో విషయం ఈ కాలం లో మెకానిక్ లు, వాళ్లకు గౌరవం ఇవ్వకపోతే అసలు మన బండి వంక చూడనే చూడరు, ఇప్పుడు కుదరదు అని చెబుతారు

  • @Bobby-ru2ty
    @Bobby-ru2ty 4 ปีที่แล้ว

    Baga cheptunnaru....
    Servicing charge 5 to 6 hundred for royal Enfield..
    Oil 850 to 900 where it's actual price is 750 only..
    Spares lo baga vastundi...
    MRP vestaru.. andulo discount vallu teesukuntaru..

  • @ramaraopt1659
    @ramaraopt1659 5 ปีที่แล้ว +16

    Brother. ..what you told are 100 percent correct. ..I observed these from my child hood from my uncle's work shop in Ichapuram

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  5 ปีที่แล้ว +2

      Tq sir..meedi srikakulamena???

    • @ramaraopt1659
      @ramaraopt1659 5 ปีที่แล้ว +1

      @@neeluartsautomobile yes bro....ippudu Vizag lo vuntunnanu ... స్టీల్ ప్లాంట్ లో జనరల్ ఫోర్‌మాన్

    • @ramaraopt1659
      @ramaraopt1659 5 ปีที่แล้ว

      Native place ICHAPURAM... SRIKAKULAM Dt

    • @mohangangu2040
      @mohangangu2040 4 ปีที่แล้ว

      @@neeluartsautomobile meedi srikakulam na???
      Any hw vll said about mechanic 🙏

  • @ravindrapopuri6209
    @ravindrapopuri6209 2 ปีที่แล้ว

    భయ్యా! నీవు చెప్పేది అంత బాగానే ఉంది. ఇది ఒక మెకానిక్ లకే కాదు. సమాజం లో అందరికీ వర్తిస్తుంది.
    మనం నిజమే మాట్లాడుకోవాలి.
    ఇవాళ సమాజంలో మీరు చెప్పే
    గౌరవప్రదమైన వాతావరణం నాకు ఎక్కడ కనపడడం లేదు.చదువుకున్న
    వాళ్లు దగ్గర కాస్త బాధ్యత వున్న వాళ్ల దగ్గర కూడా పెద్దవాళ్ల మీద గౌరవం తోటి వాళ్ల మీద ప్రేమ కాస్తంత బాధ్యత గోరంత ఓపిక కూడ లేకుండా వున్నారు.
    రెండు వైపువుంటేనే ఇది సాగుతుంది ఇది.నీవు చెప్పేది ఎండమావి లోనీరు వెతికి నట్లే.మనం కోరుకున్న వ్యక్తులు అరుదు.
    నేను నీకే సపోర్ట్ చేస్తా.కాని ప్రపంచం
    నీవు నేను ఊహించుకున్నంత ఉన్నతంగా ఏమీ లేదు.ఇది నా జీవితానుభవం .వాదించడానికి నేను సిద్ధం గా లేను.అంతామొసాల మయం. చిన్నచిన్న విషయాలక్కూడ ,కమిట్మెంట్
    లేదు ఎవరి దగ్గర. మర్యాదలు మన్నన లు తరువాత సక్రమంగా సరసంగా సమాదానం చెప్పే వాళ్లే లేరు.తోటి జీవి ని మనిషి గా మన్నించే వాళ్లే కరువు.
    అంతా అవసరాలు,అవకాశాలు మాత్రమే నేడు సమాజాన్ని శాసిస్తున్నాయి. అది తెలియని వాడు
    అమాయకుడు గా అసమర్థుడుగా మిగిలిపోతున్నాడు.

  • @sripathiswami2766
    @sripathiswami2766 5 ปีที่แล้ว +11

    జై శ్రీమన్నారాయణ
    బ్రదర్...నువ్వు మాట్లాడే విధానం బాగుంది.
    ఉన్నది ఉన్నట్లుగా నీ మనసులో ఏమనుకుంటున్నావో అదే చెప్తున్నావు. అది నాకు నచ్చింది. అందుకని ఈరోజు నుండి నీ వీడియోలు అన్ని చూస్తాను.ల

  • @GovindKumar-eb4df
    @GovindKumar-eb4df 3 ปีที่แล้ว +1

    All points are right my father my brother and me both are mechanics from West godawari

  • @ramaraogedela8106
    @ramaraogedela8106 5 ปีที่แล้ว +34

    ఈ సలాహాలు బైక్ కు మాత్రమే కాదు,మానవ జీవన సత్యాలు కూడా,అనేది నా అభిప్రాయం.

  • @nenu2959
    @nenu2959 4 ปีที่แล้ว +10

    My dad was a car Mechanic 😍

  • @johnprasad4724
    @johnprasad4724 4 ปีที่แล้ว +3

    Very good brother,,,you are pure heart person I think.....god bless you

  • @MrShreedar
    @MrShreedar 5 ปีที่แล้ว +33

    5:24 Mistakes start here. But please watch from starting.

  • @Ram-gj2iq
    @Ram-gj2iq 5 ปีที่แล้ว

    మీరు మంచి మెచ్చనిక్స్ పై వీడియో చేసారు దానికి కృతజ్ఞతలు...వారికి శ్రమకు తగిన ఫలితం మరియు గౌరవం ఇవ్వాల్సిందే కానీ కొందరు కస్టమర్ల జేబులు కాలి చేపించే వారు కూడ ఉన్నారు వారినుంచి కస్టమర్ ఎలా అప్రమత్తంగా ఉండాలో కూడా వీడియో చెయ్యండి..... వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది....

  • @g.raviteja8649
    @g.raviteja8649 5 ปีที่แล้ว +1

    Hi annaya bajaj pulsar 220f are tvs apache rtr 200 4v which is the better renditilo plus are minize's oka video cheyandi Annaya

  • @mvsrpharma
    @mvsrpharma 5 ปีที่แล้ว +7

    ధన్యవాదాలు!💐

  • @jahangir2662
    @jahangir2662 4 ปีที่แล้ว +1

    Hi bro, hero gloumur bike ki 1 type gear shift rad veyyoch?

  • @santhosh3671
    @santhosh3671 4 ปีที่แล้ว +1

    Ledu Sir ,,
    Meeru Manchi valuable information ye cheppaaru... Very nice video...

  • @sivachaitanya6330
    @sivachaitanya6330 5 ปีที่แล้ว +1

    Bro...What do you suggest Bajaj platina vs discover?which model?

  • @varamupagoti6794
    @varamupagoti6794 4 ปีที่แล้ว

    అన్న ఈ రోజుల్లో అలాంటి మెకానిక్లు ఎవరు లేరు నేను ఒక బైక్ ను ఒక మెకానిక్ దగ్గరకు పట్టుకువెళ్లి మైలేజ్ రావట్లేదు అని చెప్పి ఇస్తే నా బైక్ మెకానిక్ బాగుచేసిన తరువాత ముందు వచ్చిన మైలేజ్ కూడా రాలేదు ఈ రోజుల్లో అలాంటి మెకానిక్లు ఉన్నారు

  • @sridharch175
    @sridharch175 5 ปีที่แล้ว +1

    Hi bro. Hero Maestro 2014 Model(White colour), 14500 KMS Reading,Na close friend bike, Athanu chala thakkuvaga Bandi use chesadu.No repairs, Ready to Use.He is Planning to sale coz he is going to USA. Entha cost Pettochu anna??Plz reply me. Approx entha cost pettochu anna

  • @lankajayakumar6420
    @lankajayakumar6420 5 ปีที่แล้ว +2

    You are Practical man bro

  • @KiranKumar-nz4lt
    @KiranKumar-nz4lt 3 ปีที่แล้ว

    Video chala useful anya thunks

  • @drsuccess0072
    @drsuccess0072 5 ปีที่แล้ว

    అన్న నమస్కారం నేను మీ అభిమానిని మీరు మాకు మంచి విషయాలు తెలియ చేస్తుట్టారు ఈ వీడియో లో కుడా మంచి విషయాలు చెప్పడం జరిగింది నీవు ఇలానే మంచి విషయాలు మాతో పంచుకొంటూ ఉండాలి అని కోరుకొంటు ......DR... వనపర్తి

  • @vijaybhaskar3989
    @vijaybhaskar3989 4 ปีที่แล้ว

    Hi Anna nenu 2017 bs4 hf delux tesukunnanu. 2018 lo bike pickup down ayyindi &, engine sound vachindi .oka mechanic daggaraku velithe accelerator cable marchadu &pistion sound ani cheppadu .2nd mechanic daggaraku velithe clutch cable ,plates marchadu .head sound ani cheppadu.
    Edhi correct? Meeru bs4 engine full detail vedio cheyandi

  • @amvmeenaraaoveeraraju4633
    @amvmeenaraaoveeraraju4633 3 ปีที่แล้ว

    Thank you

  • @SatishKumar-vq7ms
    @SatishKumar-vq7ms 4 ปีที่แล้ว

    Boss small doubts... I have glamour bike 2013 model. Engine bottom side engine oil leak drop by drop. Mechanic said bolt hole is lose. Because thread is gape. How to solve this problem!. Please give me idea boss

  • @ganeshmuppalla
    @ganeshmuppalla 4 ปีที่แล้ว

    You are 100%correct brother. Sometimes some of them are cheating us. Hence we question them respectfully.

  • @kammurunagaraju7766
    @kammurunagaraju7766 5 ปีที่แล้ว +5

    Super Anna
    I thought you reach 1 lakh subscribers easily for
    Good way of thinking.....

  • @Ashokkumar-rp6nc
    @Ashokkumar-rp6nc 4 ปีที่แล้ว

    అన్న ...బండిని ఎల్లపుడు షోరూమ్ లో సర్వీసింగ్ చేస్తె బాగుంటుందా.... లేక బయట మెకానిక్ దగ్గర చేయించాల....కానీ షోరూం వాళ్ళు బయట సర్వీసింగ్ చెయిస్తె ఇన్సూరెన్స్ వర్తించదని అన్నారు ఇందులో నిజమేదో తెలుపగలరు.

  • @vashirvadam
    @vashirvadam 17 วันที่ผ่านมา

    Hi brother.. Glad to see you again.. neela mohan garu..❤❤ my humble request.. is please make videos straight to the point.. i think this context mostly

  • @vijaykumarkarodi5397
    @vijaykumarkarodi5397 5 ปีที่แล้ว +2

    Mechanics gurinchi chala struggle avutunnaru good

  • @indiankumar6699
    @indiankumar6699 5 ปีที่แล้ว +2

    Some or good some or not first time new mech dagariki vela mybike kick rod slip avuthunte clutch plates poyinavi ani chepadu ala 2shops lo same cheparu but 3 km duram lo oka mech gurthuku vacha velanu tanu just kick rod dagara oka rubber poyindi ani 30 rupes tho service chesaru every one or not same

  • @munigantisudhakar465
    @munigantisudhakar465 5 ปีที่แล้ว +3

    Sir need your video suggestions like a without bore stories, and direct subject

  • @venkateswaraokhanderayani4863
    @venkateswaraokhanderayani4863 4 ปีที่แล้ว

    verygood advise tovehicleowners.Than.Q.

  • @merigemmeli5849
    @merigemmeli5849 3 ปีที่แล้ว +1

    Nice explain sir

  • @santhoshappu4962
    @santhoshappu4962 5 ปีที่แล้ว +5

    Bro how is Unicorn 150 cc milage, suspension ?

  • @kranthikumarthota2342
    @kranthikumarthota2342 5 ปีที่แล้ว +2

    superb anayya baga cheppev

  • @narayanareddykamireddy5491
    @narayanareddykamireddy5491 5 ปีที่แล้ว +6

    Edo oka special background tho. Vsthunnaru super anna

  • @searching.....47
    @searching.....47 5 ปีที่แล้ว +6

    Praise the Lord Brother

  • @pavankalyanpowerstar572
    @pavankalyanpowerstar572 4 ปีที่แล้ว

    మెకానిక్ లు కమర్షియల్ గా ఆలోచిం కాకుండా వుంటే we are automatic respect mechanics...
    but we know so many mechanics always think how to earn more many more many..throw ..change parts మరియు అమాయకూడు అయితే డబ్బు లాగేద్దామనే చూస్తారు...
    this is write or not ..

  • @madhukalyanapu5067
    @madhukalyanapu5067 5 ปีที่แล้ว +1

    Thank you. Very Important matter

  • @kumarsunkara004
    @kumarsunkara004 5 ปีที่แล้ว +1

    Good information brother
    Thank you

  • @amarnath2498
    @amarnath2498 5 ปีที่แล้ว +2

    Hai brother.super ga chepparu.petrol kalti gurinchi oka video cheyandi

  • @narendrachowdary3611
    @narendrachowdary3611 5 ปีที่แล้ว +6

    Hiii anna.neney monna meeku cal chesi ACCESS 125 scooty gurunchi adigindi.SPECIAL EDITION matte black thesukunna Anna🙂🙂🙂.super undi performance

  • @tirumalamajji1078
    @tirumalamajji1078 5 ปีที่แล้ว

    Bayya mee videos chala helpfullga vuntai thank you diesel bullet gurinchi video cheyyandi

  • @sureshkumarnagubandi5924
    @sureshkumarnagubandi5924 5 ปีที่แล้ว +2

    Bro Very Nice Information...... 🍁

  • @sureshkumarnagubandi5924
    @sureshkumarnagubandi5924 5 ปีที่แล้ว +2

    Bro.... Rain season lo bike ni ela maintain cheyyali enta speedlo vellali milage tedavastada.... Tell me Bro

  • @srinivaskolla213
    @srinivaskolla213 4 ปีที่แล้ว

    Sir chala Manchi vedio cheasaru,naku me frankness baga nachhindi,nijam ga evaru cheapparu dabbulu gain cheyyatam gurinchi kani merru cheapparu my support is always for you👌👍🏻.

  • @harshavardhan26
    @harshavardhan26 5 ปีที่แล้ว +2

    Frankly speaking common sense unna vallu evaru ilanti tappulu cheyyaru ani na feeling bro, nenu ayithe ala eppudu cheyyaledu, inko vishayam enti ante, meeru cheppinatlu ga mechanics rare ga ayitye leru, nenu Chennai lo untunnaru prathi snadhulo ikkada naku oka mechanic shop untundi, asalu evaru correct ga service chestaru evari dhaggariki bandi service ki teeskellali ane vishayam lo chala confusion naku, chivariki oka manchi mechanic dorikadu anukunna kani anthalope memu vere area ki shift ayipoyamu, so correct mechanic ni pattukovadam chala kastam, Thank you so much for your videos, bike services gurinchi prajalani chala chaithanyavanthulu chestunnaru... once again thank you.🙏😊

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  5 ปีที่แล้ว +1

      Lov you bro

    • @harshavardhan26
      @harshavardhan26 5 ปีที่แล้ว

      @@neeluartsautomobile Meeru chese videos nijamga naku chala helpful, dhaniki oka chinna example, recent ga 10 days back oka roju ratri padukune mundu just adho ala, meeru chesina tubeless tyre vs tubed tyre advantages and disadvantages ane video chusa, morning lesi office vellappudu chuste tyre puncture mechanic dhaggariki teeskulte, tyre and tube rendu marchali annadu, tubeless tyre set avthundi veskondi baguntundi ani salaha ichadu, so already tyre baga arigipoyindi ani naku arthamayindi, ilanti oka situation lo mee video chusina knowledge tho, mechanic salaha match avvadam tho, tubeless tyre veyinchukunanu na Star City bandiki, Thank you so much Guru.

  • @KishoreMobiles123
    @KishoreMobiles123 5 ปีที่แล้ว

    Chala baga baga chepparu brother ituvanti gnanodhayam kaliginche videos cheyyandi bro

  • @venkateshperam8437
    @venkateshperam8437 5 ปีที่แล้ว +2

    Hi bro, thanks for the sharing your experience ,
    New bike tho daily regular ga 100km thirigithe emaina problem vasthadha bike ki ?

  • @kommivenu6637
    @kommivenu6637 5 ปีที่แล้ว +1

    బ్రో హార్ట్ టచింగ్ వీడియో, బాగుంది....

  • @mvishnukumar3646
    @mvishnukumar3646 4 ปีที่แล้ว

    Sir namastya nadi glamour Bick lights sari gakanabatamuladu night mageginkanabatuladu denekealituvali

  • @chanduiloveindia9963
    @chanduiloveindia9963 4 ปีที่แล้ว

    Very good message

  • @maheshyoutube7902
    @maheshyoutube7902 5 ปีที่แล้ว +1

    Bro Which is best engine oil for Honda cb shine 125cc

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  5 ปีที่แล้ว

      Castrol

    • @lothasurya4027
      @lothasurya4027 5 ปีที่แล้ว

      Anna naku glamour byke undi inthaku mundu Castro engine oil vaadevadini ippudu hero engine oil vaaduthunnanu.ila oil marchadam valla emaina ibbadi vastunda.

  • @narasimhaswamykambala7921
    @narasimhaswamykambala7921 2 ปีที่แล้ว

    హాయ్ బ్రో నా బండి సిటి హండ్రెడ్ నేను ఆప్ బోరు చేయించి మూడు రోజులైంది అయినా బ్లాక్ స్మోక్ వస్తుంది ఎందువల్ల తెలుగులో రిప్లై ఇవ్వండి

  • @d.prabhudas9609
    @d.prabhudas9609 5 ปีที่แล้ว +1

    Hi Anna important message thankyou for your speech and nice job Anna thanks

  • @abhilashdevarakonda.3240
    @abhilashdevarakonda.3240 3 ปีที่แล้ว

    Full service ante enti ?
    Bike ni full Service ki echinappudu em chestharu...?
    ఫుల్ సర్వీస్ అంటే ఏంటి..?
    బైక్ ని ఫుల్ సర్వీస్ ఇచ్చినప్పుడు ఎం చేస్తారు..?

  • @MANAM66RaamS
    @MANAM66RaamS 5 ปีที่แล้ว

    గుడ్ మెసేజ్ బ్రో... బాగా చెప్పారు..

  • @vasantharaoveera5044
    @vasantharaoveera5044 5 ปีที่แล้ว +8

    మెకానిక్ కష్టం గుర్తించి చెప్పారు. ఇవే అందరు చేసే తప్పులు. తెలిసి చేసే తప్పులు. జ్ఞాన బోధ చేసేరు. ధన్యవాదములు.

  • @aravinreddy7070
    @aravinreddy7070 5 ปีที่แล้ว +10

    మీలో కామెడీ angle కూడా ఉంది. బ్రో. Nice వీడియో. బట్ 10 ఆర్ 20 % మంది ఓవర్ cost చెబుతానరు

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  5 ปีที่แล้ว +2

      😄😄😄😄 nenu comedy ga chbutamane anukunta anni videos but serious ga vastai

  • @KadthalVillageBikeMechanic
    @KadthalVillageBikeMechanic 5 ปีที่แล้ว +9

    na real life anna I am bike mechanic

    • @uppevaraprasad8042
      @uppevaraprasad8042 3 ปีที่แล้ว

      Hai annayya....

    • @uppevaraprasad8042
      @uppevaraprasad8042 3 ปีที่แล้ว

      Annayya bajaj discover start kavatledhu...konchem solutions cheptharaa please...

  • @SangeethaReddyKonakuntalu
    @SangeethaReddyKonakuntalu 4 ปีที่แล้ว

    Which scooter is best for village tell me sir.

  • @srinivasmakala3367
    @srinivasmakala3367 5 ปีที่แล้ว +1

    Off bore cheyamani two weler es-ty potion rings marche 3000dobbadu

  • @puneethraj9399
    @puneethraj9399 5 ปีที่แล้ว +3

    Second point is 200% correct

  • @amruthavalli3841
    @amruthavalli3841 5 ปีที่แล้ว +1

    Meerut 100 present correct Neenu inppativaruku evvari daggara ala behave cheyatledu cheyanu kuda kani okka vishayam various kastanni menu artham chesukunna kani maa bike condition various artham chesukunna manaku ala vuntundi bike vishayam lo Naku chala thakkuvaga problem face cheyanu ki car vishayam lo matram chala Mandi mosam chesaru kani varini ani analedu mechanical konnisarlu 500 maximum oka sari 1000 rupees kuda icha ina kuda useless Ian suffering from car mechanic s

  • @chinnashaik344
    @chinnashaik344 4 ปีที่แล้ว

    Bro honda sp 125 nenu konnanu dani mileage entha isthundi anedhi naku telidhu plz naku cheppandi plz bro 🙏🙏🙏🙏🙏🙏

  • @sekharsatya942
    @sekharsatya942 4 ปีที่แล้ว

    Super speech bro..

  • @prudhvireddy4956
    @prudhvireddy4956 5 ปีที่แล้ว +1

    Bro Discover ki A Engine oil vadali Anna plz reply evandi

  • @ahmedshariff.2838
    @ahmedshariff.2838 5 ปีที่แล้ว

    Namaste anna nenu ladies bike konali anukuntunna aitey HONDA ACTIVA. SUZUKI ACESSE. HERO PLEASURE. Leka potey inka manchi bandi milage vachhedi chappandi PLEASE ANSWER CHAPPU ANNA.

  • @bhsnmurthy6486
    @bhsnmurthy6486 3 ปีที่แล้ว +1

    Regular watcher of your postings. 👍

  • @paramalabhargavi147
    @paramalabhargavi147 3 ปีที่แล้ว

    Thank you sir to giving gd information

  • @govindpatnaik6931
    @govindpatnaik6931 5 ปีที่แล้ว

    Thank you brother..... Really am appreciate you.... Meeru cheppinavi.... Mem prathi roju face chesevi..... Mee laga andaru aalo chinchali.......

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 5 ปีที่แล้ว +4

    My friend my bike doctor he is srinu good person 😊😊

  • @vishnuvardhan7584
    @vishnuvardhan7584 5 ปีที่แล้ว +1

    Sir nenu activa ni oka mechanic iste mothaanic bagu cheyakunda full bill vesi natho kadu ani cheppadu bro.. Mari ilanti vallani ela nammali...

  • @pavankumar-nh3dv
    @pavankumar-nh3dv 5 ปีที่แล้ว +1

    Anna Royal Enfield tyre tubeless kada Anna nine kilometers varuku manage cheiyachu kada

  • @Rajeshkalapati3232
    @Rajeshkalapati3232 4 ปีที่แล้ว

    Anna na Activa bike joker's tvaraga pothunnay em cheyyali anna

  • @praju3567
    @praju3567 5 ปีที่แล้ว +2

    Apache RTR 160 4v Review Brother Please

  • @upputhollaramakrishna6043
    @upputhollaramakrishna6043 5 ปีที่แล้ว +2

    Very nice and good videos ,
    I like it , I'm Rk mechanical engineer in hes company in up

  • @adimulam6475
    @adimulam6475 5 ปีที่แล้ว +2

    Hi Anna thanks for information..

  • @maheshgoudmahi6432
    @maheshgoudmahi6432 5 ปีที่แล้ว +2

    Anti theft alarm , bar end lights, led lights charger
    Gurinchi video cheyandi plz

  • @kotaprolu7139
    @kotaprolu7139 5 ปีที่แล้ว +7

    Anna i observed some mechanic they will replace the spares as it is in good condition also they says it was damaged.

  • @sanyasiraosingidi6998
    @sanyasiraosingidi6998 3 ปีที่แล้ว

    Very best news bos👍👍👍👍👍

  • @kamalbasha2835
    @kamalbasha2835 4 ปีที่แล้ว

    Bro nenu nabadi ni shorom lo service chaisunanu naa frast free service chaincinapudu naa bandi Baga mailage vachindi Kane paid service chaincinapudu mailage ravadam ledu please choroboreter tune ing vedio chayandi bro please

  • @BCR733vlogs
    @BCR733vlogs 4 ปีที่แล้ว +1

    Good....... sir... good msg.. wonderful... 💐💐💐💐👌👌

  • @viratvaram1876
    @viratvaram1876 4 ปีที่แล้ว

    Hai sir royal enfield 350 tappet sound vasthudhi dani cost entha avuthundhi and big problem or small problem haaaa chepadhi sir urgent

  • @yousufmahmad2231
    @yousufmahmad2231 4 ปีที่แล้ว

    Chala baga chepparu sir

  • @giridharg8331
    @giridharg8331 4 ปีที่แล้ว

    Annaya.....glamour bike lo morning g time jerking prblm ostundi....kada....danikosam cheppandi yela solve cheyyalooo

  • @rhul826
    @rhul826 4 ปีที่แล้ว

    బ్రదర్ మా బండి స్టార్ సిటీ ప్లస్ మైలేజ్ 35. ఆయిల్ సర్వీస్ 2500 మెకానిక్ దగ్గర వదులుతాను అయినా కూడా మైలేజ్ ఎంత ఇస్తుంది బండి పైన వ్యాపారం చేస్తుంటాను

  • @sairamgurrala
    @sairamgurrala 5 ปีที่แล้ว +1

    Nice explanation bro keep moving forward

  • @Madhu_PSPK
    @Madhu_PSPK 5 ปีที่แล้ว

    Anna nenu Na bike for month ku 60 to 150 Kilometres Matrame Use chesthunna & 3,4 Months kokasari matram long ride veltha oka 300 to 800 ala. So Nenu na bike ku Service For 3 months kokasari cheyinchala thappakunda Kilometres Tiragakapoyina kuda. Leda aenni months ayinappatki oka 2k to 3k Kilometres kokasari cheyinchina chala anna please please please Reply me anna.
    And alane nenu na bike aeppudu park chesunta kabatti aedanna tips for long parking.

  • @srikanth2724
    @srikanth2724 5 ปีที่แล้ว +1

    Ok nice information Anna ..I will follow