భూ కమాండర్ సూపర్ అన్నా చాల మంది భూమిలో వేసేదాని పట్టించుకోరు కానీ తోట క్వాలిటీ రవళి అంటే భోమిలో మంచి బలం ఇవ్వాలి నేను 8 సంవస్త్రాలు నుంచి మిర్చి తోట వేస్తున్న పండాకు సమస్య తెగులు సమస్య అధికంగా ఉండేది కానీ ఈ సంవస్తరం భూ కమాండర్ 3 సార్లు వేసాను అసలు ఆ రెండు సమస్యలు రాలేదు తోట కూడా చాల క్వాలిటీ వచ్చింది 800 850 లో ఇంత మంచి ప్రోడక్ట్ దొరకదు అన్నా 🙏🙏🙏
Advance happy new year anna🎉🎉🎉🎉
Thank you and happy new year to you too 🎉
భూ కమాండర్ సూపర్ అన్నా చాల మంది భూమిలో వేసేదాని పట్టించుకోరు కానీ తోట క్వాలిటీ రవళి అంటే భోమిలో మంచి బలం ఇవ్వాలి నేను 8 సంవస్త్రాలు నుంచి మిర్చి తోట వేస్తున్న పండాకు సమస్య తెగులు సమస్య అధికంగా ఉండేది కానీ ఈ సంవస్తరం భూ కమాండర్ 3 సార్లు వేసాను అసలు ఆ రెండు సమస్యలు రాలేదు తోట కూడా చాల క్వాలిటీ వచ్చింది 800 850 లో ఇంత మంచి ప్రోడక్ట్ దొరకదు అన్నా 🙏🙏🙏
TWO WEEKS BACK KOMMAKULLUDU KAYAMACHAKI AND INSECTISIDES KI BESTLINE DETAILS TOO GOOD COMBINATIONS THANKS BABU PRATHIPADU
మీ వీడియోస్ బాగుంటాయి అన్నా అందరికి అర్ధం అయ్యేలా సింపుల్ గా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది
మంచి మందులతో మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు అన్నా advance happy new year అన్నా
Hi Anna Balck thrips ki red mites bobbariki ki shinva decide e spring cheyali please reply
Anna chilumu akulu unte em spray cheyyali
Anna Garuda 360+Fasmite or Guarantee super lo nutrients kalapavacha.. Okavela kalapalanukunte which nutrient is the best
annagaru tracer+hanabi+plantacplus ki nalli nallayamara potaya
Kurnool or nandyal lo ekkada dorukitundi garuda 360
మినుము లో పూతల పురుగు వయెగో &బాక్సర్ కొట్టిన పోలేదు ఏమి స్ప్రే చెయ్యాలి చెప్పండి అన్న . మాది నందికొట్కూరు
Anna pro plus fungi tharawatha em spray cheyali
ఆర్కగోల్డ్ పూత బాగా వచ్చింది అన్నా గుడ్ రిసల్ట్
గరుడ 360 గ్యారంటీ స్ప్రే చేశాను రిసల్ట్ బాగుంది అన్నా
హాయ్ అన్నయ్య
Nativo +Plantamicn +chamatkar ఈ మూడు కలిపి sparry చేయవచ్చా
S
Kamal anna nenu chinnam thambi ni anna e rojey garuda360+claret+zamir spray chesanu ..anna ippudey nalli puthalo purugu starting stage lo vundi annaaa
ఈ వీడియోలు సూపర్ అన్న
Tnq for your valuable information anna
Garuda 360 fas mateefficon spray cheyavacha Anna
Hi bro pesara veddamu anukutunnamu madira lo ekkada unnayi bond ante emiti cheppandi
Reply
Anna
Pesalu em seed vesukunnaru anna
పూత కాలిపోయి రాలిపోతుంది అన్నా సెట్ అవ్వాలి అంటే ఎం చెయ్యాలి
మొదటి నుంచి మీరు చెప్పిన మందు లే స్ప్రే చేస్తున్నాము తోట బాగుంది కమల్ గారు
Anna Garu tracer kottocha
Anna miru cheppe fertilizers use chesthunnamu we are from Tubadu,nadendla mandal and palnadu district result bagundi anna 👍
కమల్ అన్న very use ఫుల్ farmers
తెగులు వస్తుంది అన్నా ఇప్పుడిప్పుడే ఈ మందు లు వేస్తే తగ్గుతుంది
Netive place where
Pro plus fungi తరువాత ఏమి స్ప్రే చేయవలెను ఎన్ని రోజులకు
anna rejelt ela undhi please cheppu
నేను మిమ్మలిని రెగ్యులర్గా ఫాలో అవుతాం అన్నా మీ ఓపిక సూపర్ అన్నా
Guruda 360 +fasmatu kotaka ame kotale Anna
Khammam lo ekkada dorkathai
పండు ఆకు తెగులు కు జమీర్ పని చేస్తదా anna
మీది ఏ ఊరు అన్న
Garda 360nd fosmite anna trips nd mites mudutha clear avuthunda reply broo
Avuthundi bro kani malli vasthayy
భూ కమాండర్ అద్భుతం గా ఉంది ఒక ఎకరానికి 10kg లు వేస్తే
28- 28- 0 cost entha Anna
అన్న తోట ఏరించమన్నా తడి కట్టి 28 28 0 ఎకరానికి ఎంత్త ఎయ్యాలి
Garuda 360 kavalante ఏం చెయాలి అన్న
Good evening brother...
Anna genius 𝙽𝚊𝚔𝚜𝚑𝚊𝚝𝚛𝚊 and 𝚓𝚘𝚑𝚗𝚗𝚢 and zamir kotacha anna
అన్న మంచి కాప్ పడ్డాదన్న పండకు బూడిదతేగుల్ వస్తుందన్న ఎంస్ప్రే చేయాలి గ్రోథింగ్ లేదన్న ఎం స్ప్రే చేయాలి చెప్పవా అన్న ప్లిజ్
ప్రో ప్లస్ ఖమ్మం లో ఎక్కడ దొరుకుతుంది
Sitha rama fertilizer shop
Garuda 360 cost anna
1600
Thota black ga ayindi growth agindi anna
Anna pesara bonding memu Veda manana ekkada istana ranna
, ye😊😊yyyyyy😊😊😊😊
Anna nuvu em job chesthavu anna
ప్రో ప్లస్ ఫంగి స్ప్రే చేసాము స్టెప్ బాగా వచ్చింది పూత కి ఏమి స్ప్రే చెయ్యాలి
అన్న జామీర్ జోల్ట్ మేజిస్టార్ బయోవిట ఈ నాలుగు కలిపి స్ప్రే చేయవచ్చ
Super combination spray it
Zolt lo megister lo same technical bro edina okati pic chei
Pesara seed a veriety bro
హాయ్ అన్నా sunday ప్రశాంతం గా పైరు గాలి పీల్చుకుంటున్నారు
Ana second step ke 2828 vesaty bobra rada
ఒక వీడియో రెండు రెండు మాటలు వస్తుంది కదా అన్న
Hai annaya Maadi Palavanch
Cenal water sir
కమల్ గారు లైవ్ పెట్టండి అండి ఒకసారి మీతో నేరుగా మాట్లాడతాం అందరం
Ma black trips tho memu 4months nundi poraduthunnam meku chala late ga vachay😂
Hi anna suresh ballari
గరుడ 360 మేము వేశాం అన్నా మంచి రిసల్ట్ వచ్చింది
Hi🎉
Hi బ్రదర్
Bro miku entha land undi total
ప్రో ప్లస్ ఫంగి తడి మీద కొట్టమంటారా మంచి రిసల్ట్ కోసం
Yes
Hello
Hiiiianna
Hianna