TDP Anam Venkataramana Reddy Strong Counter to Lakshmi Parvathi Comments Over Sr NTR | Tv5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • TDP Anam Venkataramana Reddy Strong Counter to Lakshmi Parvathi Comments Over Sr NTR | Tv5 News
    #lakshmiparvathi #cmjagan #chandrababu
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 223

  • @amarendrareddy
    @amarendrareddy ปีที่แล้ว +136

    NTR యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు గుర్తుకు రాని భార్య భర్తల సంబంధం,
    ఢిల్లీ పెద్దలు పిలువక పోయేసరికి వచ్చిందా?
    లపాకీ మొహం దాన!¡!

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 ปีที่แล้ว +36

    జై తెలుగు దేశం, జయహో నారా లోకేష్
    నెక్స్ట్ సీఎం CBN ఇది పక్కా

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 ปีที่แล้ว +43

    దారిపోయే తద్దినాన్నీ నెత్తినేసుకున్నారు పెద్దాయన ఏం చేస్తాం ఖర్మ.

  • @AdhiNarayanaReddy-mz3wt
    @AdhiNarayanaReddy-mz3wt ปีที่แล้ว +85

    ఇది పెద్దవైసీపీ లపాకీ అని కేంద్రం కూడా గుర్తించింది. థ్యాంక్యూ

  • @vadlamohan
    @vadlamohan ปีที่แล้ว +41

    ధూల ఎక్కువై వైసిపి లొ చేరింది..

  • @cgraju8532
    @cgraju8532 ปีที่แล้ว +18

    ఈ వీడియో చూస్తుంటే నాకు ఒక అనుమానం కలుగుతోంది... రాజశేఖర్ రెడ్డి గారి హెలికాప్టర్ క్రాష్ గురించి... హెలికాప్టర్ క్రాష్ లో "మనబిడ్డ" హస్తం ఏమైనా వుందా అని !

  • @srinivasag6164
    @srinivasag6164 ปีที่แล้ว +51

    Lp గారికి ఇప్పుడు కోటి కద ఆవిడ ప్యాకేజీ తీసుకుని మాట్లాడుతుంది, వీడు వీళ్ళ బాబాయ్ కి వెన్నుపోటు పొడిచి ఎంపీ అయ్యాడు తర్వాత గొడ్డలిపూతుపొడిచి అధికారం లోకి వచ్చాడు

  • @kondalrao9759
    @kondalrao9759 ปีที่แล้ว +27

    ఈ విడ మాటలకు ప్రతిస్పందించి , ఆవిడకు అనవసరమైన ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఇష్టంవచ్చినట్టు వాగనివ్వండి, వాగి, వాగి ఆవిడే అన్ని మూసుకొని కూర్చుంటుంది. అంతకు మించి ఎవడికి ఏమి వూడేది లేదు.

  • @mvrr2270
    @mvrr2270 ปีที่แล้ว +9

    జోహార్ అన్న ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై బాలయ్య జై లోకేష్ ❤❤❤❤

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 ปีที่แล้ว +13

    Super Sir Anam garu you Are 100℅correct🙏🙏🙏🙏

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 ปีที่แล้ว +33

    ఈవిడికీ ఏం పిచ్చిపట్టి జగన్నాటక సూత్రధారి పార్టీలో చేరి యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఎక్కడ చచ్చిందీ

  • @ramaraogumma1793
    @ramaraogumma1793 ปีที่แล้ว +21

    Annam గారు చాలా బాగాచెప్పూరు sir.... మీ చెప్పే మాటలు చాలా బాగున్నాయి 🙏. 🚴‍♂️🚴🚴‍♂️🚴‍♂️🚴‍♂️🚴‍♂️🚴‍♂️🚴‍♂️🚴‍♂️🚴‍♂️🚴‍♂️🚴‍♂️🚴‍♂️🚴‍♂️🚴‍♂️ఎ🚴‍♀️ఎ వరు ఈ పార్వతి........?........
    NTR కి మోసం చేసింది 🚴‍♀️🚴‍♀️🚴‍♀️🚴‍♀️🚴‍♀️🚴‍♀️

  • @JutikaMariyababu
    @JutikaMariyababu ปีที่แล้ว +31

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతా ఓకా బొగస్ పార్టీ

  • @raziashaik7111
    @raziashaik7111 ปีที่แล้ว +15

    ఎంతచెప్పుకొన్నా దండగ ఖర్మ కాలి అనుభవిస్తున్నాము ఈ దరిద్రుల దశదిశలేనిపాలనకు

  • @sv2200
    @sv2200 ปีที่แล้ว +36

    అని అనిపించుకోవడం , తిట్టి తిట్టించుకోడం ఆనవాయితీ అయింది , అశుద్ధం తినే కుక్క కు చెరకు ముక్క పెట్టినా తినదు అని అందరికీ తెలుసు కదా, భార్యను అని ఆమె అంటూ అనుకుంటూ ఉన్నారు గానీ , ఆమె ఒక ఉచ్చము నీచము మరచిన భ్రష్టురాలు , అని అందరూ అనుకుంటూ ఉన్నారు ఇప్పటికే చాలా చాలా గా, ఆ విషయము ఆమెకు కూడా తెలుసు కదా, వేస్ట్ ది టైమ్ , మనకు ఇంకా ఈ అయిదు ఆరు నెలలు వరకూ తప్పని తలనొప్పులు ఇవి అని అందరూ తలలు పట్టుకుంటున్నారు ఇప్పటికే , ఛీ ఛీ ఛా ఛా అని తిట్టుకుంటూ 😮😮

  • @palepuramana7894
    @palepuramana7894 ปีที่แล้ว +11

    సార్ దయచేసి గమనించగలరు నిజంగా లక్ష్మీ పార్వతి మామూలుగా మాట్లాడలేదు సార్ ఆమె ను యన్టీఆర్ గారు పెళ్ళి చేసుకో లేదు సార్ 1994 లో పబ్లిక్ మీటింగ్ లో ఆమె మెడలో ఒక తాళి వేసినాడు నేను కూడా ఆ మీటింగ్ లో ఉన్నాను ఆరోజు నుండి ఆమె భార్య చెప్పు కొనుచున్నది

  • @NNKP504
    @NNKP504 ปีที่แล้ว +16

    వీరు కౌంటర్ ఆర్గుమెంట్ సరి ఐన పద్ధతి లో ఇవ్వలేని కారణం చేత అధికార పక్షానికి లీడ్ ఇచ్చినట్టు ఐయింది.. ఒక్క ఆనం గారు కొంచెం రీజనబుల్ గా మాట్లాడారు..

  • @ganeshtirumareddy1856
    @ganeshtirumareddy1856 ปีที่แล้ว +10

    Jai TDP
    Jai lokesh Anna
    Jai Ho lokesh Anna

  • @sudharaniteegala492
    @sudharaniteegala492 ปีที่แล้ว +14

    జైలు పక్షి బెయిల్ మీద బయటకు వచ్చి ముఖ్యమంత్రి పదవిని వెలగబెడుతున్న వాడే అసలైన సిగ్గు లేనివాడు. వాడే జలగ గాడు. 10 th fil వాజమ్మ.

    • @ramkumpatla9998
      @ramkumpatla9998 ปีที่แล้ว +2

      Maku chandra babu garu vachina parledu pawan sir vachina parledu
      A jaggu bai vaddu 😢

  • @annapurnanukella3138
    @annapurnanukella3138 ปีที่แล้ว +16

    అవునుసార్ 😊🙏

  • @subbarao5319
    @subbarao5319 ปีที่แล้ว +5

    Super Annam Anna Jai tdp Jai amaravathi Jai CBN

  • @knm536
    @knm536 ปีที่แล้ว +24

    వెన్నుపోటు గురించి శ్రీ తీగల కృష్ణారెడ్డి గారు ఓపెన్ హార్ట్ విత్ RK లో చాలా స్పష్టంగా చెప్పారు.

  • @umadevi6007
    @umadevi6007 ปีที่แล้ว +6

    అది ఒక కుటుంబ సమస్య,ఒక పార్టీ అంతర్గత విషయం.బయటి వాళ్ల కెందుకు.అప్పుడు బాబు స్ట్లా చేయకుంటే ఈ రోజు టీడీపీ ఉండేది కాదు

    • @chandrakala9454
      @chandrakala9454 ปีที่แล้ว

      Without CBN garu no TDP no NTR family members no purandesware no Jr NTR

  • @bharatkabhavisya9996
    @bharatkabhavisya9996 ปีที่แล้ว +4

    Correct sir

  • @venkateswarluv7367
    @venkateswarluv7367 ปีที่แล้ว +6

    Jai వీర గ్రంధం😂
    జై చిడతలు😊

  • @prabhujirao8256
    @prabhujirao8256 ปีที่แล้ว +4

    Super sir meerumatlandhi ✅

  • @kuwaitku626
    @kuwaitku626 ปีที่แล้ว +1

    Super super 👍👍👌👌👌👍👍👍👍👍

  • @sriom670
    @sriom670 ปีที่แล้ว +3

    Rightly said

  • @gopalaraokadiyala313
    @gopalaraokadiyala313 ปีที่แล้ว +15

    దొంగల నాయకులకు సిగ్గు ఉండదు.

  • @sreekanthmandalapu1314
    @sreekanthmandalapu1314 ปีที่แล้ว +7

    She is a brothal sir

  • @psnraju7998
    @psnraju7998 ปีที่แล้ว +5

    లపాకి వల్ల ycp ki damage తప్ప ఒరిగేది ఏమి వుండదు.

  • @nrnarayana3278
    @nrnarayana3278 ปีที่แล้ว

    Correct ga chepparu Aanam garu JAI TDP VOTE FOR TDP ONLY

  • @Jkumar66
    @Jkumar66 ปีที่แล้ว +7

    We will support NTR family members,not support to bad women.

  • @ramchandrareddy3860
    @ramchandrareddy3860 ปีที่แล้ว +1

    Good answer sir A v ramanateddy garu❤❤❤❤❤😂😂😂😂🎉🎉🎉🎉

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi6211 ปีที่แล้ว +2

    అనవసరంగా లపాకీ కి గుర్తింపు తెస్తున్నారు. ఓడిపోయిన తరువాత లండన్ వెళ్ళిపోవటం పక్కా.

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 ปีที่แล้ว +3

    Super. SAR. TV. garu
    Jai. NTR

  • @naidudp8234
    @naidudp8234 ปีที่แล้ว +2

    ఆనం garu correct sir

  • @AG-jy2fg
    @AG-jy2fg ปีที่แล้ว +18

    Waste munda

  • @MuraliLalikal
    @MuraliLalikal ปีที่แล้ว +3

    Jai ntr ❤🎉❤🎉❤

  • @bandelaanjaiah4103
    @bandelaanjaiah4103 ปีที่แล้ว +2

    ఆనంద్ సార్ నాకు చిన్న డౌట్ సార్ గుట్కా పాన్ పరాకుల ఏమైనా తింటే రా సార్ నోరు కుళ్ళిపోయింది ఏమో అని అనుకుంటున్నాం సార్ ప్రజలంతా

    • @anjanb3053
      @anjanb3053 ปีที่แล้ว

      Sunday స్పీచ్ అక్కడ ఇస్తే దశమ భాగం వస్తుంది, పోయి 5rs paytm తీసుకుని పని చూసుకో

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 ปีที่แล้ว +3

    వైసీపీ పార్టీ అనేది వచ్చినతర్వాత కొత్త కొత్త, వింత వింత బూతులు ప్రజలకు తెలిసాయి. ఆ పార్టీలో చేరిన ఈమె అదే పద్ధతి అనుసరిస్తుంది. ఈమె చేస్తే( పార్టీ )సంసారం అదే వేరేవారు చేస్తే వ్యభిచారమా . క్యా బాత్ హై మేడం

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 ปีที่แล้ว +2

    సార్ waste fellows అసలు weightage ఇవ్వకండిసార్.
    లపాకీలకి ప్రాధాన్యంపెరిగిపోతుంది

  • @AG-jy2fg
    @AG-jy2fg ปีที่แล้ว +9

    Lorry la ninda pattu sarees dobbindhi

  • @sevenhills1587
    @sevenhills1587 ปีที่แล้ว +4

    ANAM GARU MOST GENUNINE

  • @Ganesh-pu6wo
    @Ganesh-pu6wo ปีที่แล้ว +3

    👏👍👌✌️🫶👊👌🏾♥️🌹✨👃💪💯✊🤝🙏🏻💐🙏❤️🤘🇮🇳✌🏾✊🤝🙏🏻💐🙏❤️🤘🇮🇳✌🏾👏👍👌✌️🫶👊👌🏾♥️🌹✨👃💪💯👏👍👌✌️🫶👊👌🏾♥️🌹✊🤝🙏🏻

  • @Slnsln7983
    @Slnsln7983 ปีที่แล้ว +2

    సర్ నేను ఎన్టీఆర్ గారి అభిమానిని ఒక చిన్న ప్రశ్న ఎన్టీఆర్ గారిని తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేశారంట అది నిజమేనా మా ఫ్రెండ్స్ దగ్గర ఈ డిస్కషన్ వచ్చినప్పుడు మా ఫ్రెండ్ సమాధానం చెప్పాడు అది నిజమేనా

  • @pullaiah4015
    @pullaiah4015 ปีที่แล้ว +2

    Ignore this Laxmi Parvathi and don't discuss about this lady.

  • @srinivasulu9054
    @srinivasulu9054 ปีที่แล้ว +1

    Jai TDP leader

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 ปีที่แล้ว +1

    మనది అంతాspecial సార్!
    అన్నీ రాజకీయ నాటకాలు?

  • @srinipineni2022
    @srinipineni2022 ปีที่แล้ว +2

    Anam uncle you are 100% correct

  • @purnachandraraokodali
    @purnachandraraokodali ปีที่แล้ว +2

    ఆనం సార్, డబ్బులు బాగా ఉన్న మంచి పెద్దాయన ఉంటే చూడండి. లపాకిని ఇచ్చి పెళ్లి చేస్తాడు జగనన్న కన్యాదానం చేసి.

  • @chandrareddy7652
    @chandrareddy7652 ปีที่แล้ว +3

    A.V. REDDY GARU IS GOVERNING TDP LEDER IS.
    ADVOCATE SARAVANA KUMAR MUST BE IN .

  • @AG-jy2fg
    @AG-jy2fg ปีที่แล้ว +6

    Pakkalo doorstep pellam avuthundaa

  • @Prosonbreak4622
    @Prosonbreak4622 ปีที่แล้ว +3

    I don’t know how these family maters are all related to public benefits 🤦🏻‍♂️

  • @parapatlasreenivasulu2422
    @parapatlasreenivasulu2422 ปีที่แล้ว +2

    7.17 nimisaalu nunchi bhala boss bhala bhale maatladaru boss

  • @sambasivarao4461
    @sambasivarao4461 ปีที่แล้ว +1

    L, gurinchiendukusir

  • @raingun3186
    @raingun3186 ปีที่แล้ว +2

    Sravan Kumar so funny 😂

  • @manju7520
    @manju7520 ปีที่แล้ว +2

    మధ్య లో వచ్చింది మధ్యలో నే పోతుంది అంటే ఇదే.
    Ntr కి దక్కే గౌరవం ఆయన పిల్లలు అందుకోడం సహజమే. పారు కి ntr కి పిల్లలు ఉంటే పిలిచే వాళ్లే గానీ లేరు కాబట్టి వందల కోట్ల ఆస్థి తో సరిపెట్టుకోడమే. Ntr పేరు మారిస్తే సమర్దించి ఇప్పుడు మొగుడు అనేవాళ్ళని పెళ్ళాం అనరు ఆస్థి కోసం వచ్చిన ఉంపుడు గత్తె అని అంటారు

  • @anandvemuru8653
    @anandvemuru8653 ปีที่แล้ว +2

    University name change cesinapudu ekkadundhi e pathivratha

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 ปีที่แล้ว +5

    దీనికి mudinddi

  • @narayanareddy9727
    @narayanareddy9727 ปีที่แล้ว +3

    ఆమెకు అన్నీ పిచ్చిలు ఉన్నాయి

  • @venkataratnam9598
    @venkataratnam9598 ปีที่แล้ว +3

    ఆంధ్రా లో ...సిగ్గు... ఎప్పుడో సిగ్గు పడి మరీ పారే పోయే😂

  • @chandrareddy7652
    @chandrareddy7652 ปีที่แล้ว +3

    TDP.JSP TDP420 BASTERDS ARE NEVER GET THERE DEPOSITS BACK TO THERE ACCOUNT IN 2024 ELECTION RESULTS .

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 ปีที่แล้ว +3

    N. T. R. బిడ్డలను కణాలని varaswatam

  • @penugondadhakshayani9101
    @penugondadhakshayani9101 6 หลายเดือนก่อน

    ❤❤

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 ปีที่แล้ว +1

    Jai tdp jai cbn jai lokesh

  • @muralimohanchitturu
    @muralimohanchitturu ปีที่แล้ว +1

    ప్రపంచ చరిత్రలోని తండ్రి కొడుకుకాళ్లు పట్టుకుంటా 🌅🌷🌹💐🌷👈

  • @sankar44444
    @sankar44444 ปีที่แล้ว +2

    NTR LP గార్ని నా పత్ని అని గౌరవం ఇచ్చారు.,. అల్లుడు, కుటుంబం నన్ను మోసం చేసింది అని టీవీ చానల్స్ లో వాపోయారు.
    NTR NTR అనే ప్రతి ఒక్కరూ ఆయనకి జరిగిన అన్యాయం , వెన్నుపోటు తనం గురించి తెలుసు కోవాలి.
    NTR ని భూమి మీద లేకుండా చేసి.
    LP గారి మీద మాట తూలడం తప్పు. ఆమె NTR ప్రకటించి నట్లు ఆయన ధర్మ పత్ని. ఆమెకు సముచిత గౌరవం ఇవ్వడం NTR కి ఇచ్చే గౌరవం అవుతుంది అనడం లో అతిశయోక్తి లేదు.

  • @venkataramana5877
    @venkataramana5877 ปีที่แล้ว +2

    Anam is always right.

  • @AG-jy2fg
    @AG-jy2fg ปีที่แล้ว +5

    Atma kadha vrayataniki vachi N T R Seelaanni dochukunnav

  • @mdbashablr4649
    @mdbashablr4649 ปีที่แล้ว +3

    LAPAKI GURINCHE YENDUKU SIR SHE IS NOT WIFE OF SR NTR👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @gowtham6125
    @gowtham6125 ปีที่แล้ว +2

    Nandamuri family aithe!? Valaki rendu untaya! Mari ala aithe nandhamuri valani cm avali. "Nara Chandrababu naidu" not nandamuri Chandrababu naidu.

  • @devaguptapubapiraju2214
    @devaguptapubapiraju2214 ปีที่แล้ว +2

    Ayya.naidugaru.n.t.r.gari nanem vidulachesindaku santosha..kani n.t.r.kutumbanni vedhilo Ela vimarsinchatam.debatlu pettadam bhadakaram.sir

  • @srinivasareddysankepally2991
    @srinivasareddysankepally2991 ปีที่แล้ว +1

    నందమూరి తారక రామారావు భార్య కేవలము కీ ర్తి శేశులు బసవతారక ము మాత్రమే ..లక్ష్మి పార్వతి వీర గంధము సుబ్బారావు మాత్రమే యన్టీఆర్ వృద్ధాప్యం లో ఉన్నప్పుడు ఒక బలహీన మైన క్షణా లలో మోసము చేసి ఆడిన డ్రామా లక్ష్మి పార్వతి ది. హిందూ మతము ప్రకారము ,వేదాలు,ఉపనిషత్తుల ప్రకారం,వివాహ నియమ,నిబంధన ల ను బట్టి అది వివాహము కాదు . యన్ టి ఆర్ సంతానము అంతా యన్టీఆర్ మరియు బసవ తారకం ద్వారా సంక్రమించిన ది మాత్రమే .యన్టీఆర్ కు భార్య గా అప్పటి ఆంధ్ర ప్రదేశ్ అనగా తెలుగు ప్రజలు మరియు యన్టీఆర్ సంతానము లక్ష్మి పార్వతి నీ భార్యగా ఒప్పు కోలేదు.ముమ్మాటికీ లక్ష్మి పార్వతి వీరగంధము సుబ్బారావు భార్య మాత్రమే !దానికి నిదర్శనము వారి ఇద్దరి మధ్య క లిగిన కొడుకు .ఇక తెలుగు జాతి ఎప్పుడో లక్ష్మి పార్వతిని మహిళా లోకము నుండి భహిష్కరించినది..ఇప్పుడు l లక్ష్మి పార్వతి ను ఆడే డ్రామా అంత వై యస్ జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న డ్రామా !ఖబడ్దార్ లక్ష్మి పార్వతి తెలుగు జాతి మహిళలు ఏదో ఒక రోజు నీకు సరిగా బుద్ధి చెప్పుతారు.

  • @kumaraswamy3476
    @kumaraswamy3476 ปีที่แล้ว

    హరికృష్ణ శవాన్ని పక్కన ఉంచుకొని కె. టి. ఆర్. గారితో పొత్తుల గురించి. రాజకీయం చేసింది ఎవరు ఆనం గారు

  • @steelindiatradingcompany537
    @steelindiatradingcompany537 ปีที่แล้ว +2

    I think he is A1 in our greate leder rajashakerreddy's murderer. Mistary

  • @vijaybanu6616
    @vijaybanu6616 ปีที่แล้ว +3

    Lakshmi Parvati బుద్ది లేకుండా వాగింది sr nte life personnel life దెబ్బతీసింది ఆమెకు ఆమె గౌరవం పోగొట్టుకుంది విలువలు లేని జీవితం లక్ష్మి parvati

  • @ayyalasomayajulanarasimham1498
    @ayyalasomayajulanarasimham1498 ปีที่แล้ว +1

    వెన్ను పూస లేని my sons అందరూ వెన్నుపోటు అని చెప్పుకుంటూ పబ్బం గడుపుకొంటున్న రోజులువి

  • @ak-du3ed
    @ak-du3ed ปีที่แล้ว +4

    LAPAki ni Sr NTR vunchukunnadu,

  • @venkatatatarao
    @venkatatatarao ปีที่แล้ว +1

    Maku kuda avakasam ivandi

  • @sammingaraju4920
    @sammingaraju4920 ปีที่แล้ว +2

    Maa Anna NTR Gaarini Champesina ee Dikkumalina Lapaki 😮 Neeku Mundu Vundi 🐊🐊🐊 Crocodile Festival 😂

  • @manoharceo3827
    @manoharceo3827 ปีที่แล้ว

    లాపాకి గురించి అనవసరం ఇలాంటి వీడియోలు చేయడం.

  • @SeshuSwarna-lz9km
    @SeshuSwarna-lz9km ปีที่แล้ว +2

    Yes alantivalle prajalku kavali

  • @arasavillibhaskarrao9738
    @arasavillibhaskarrao9738 ปีที่แล้ว

    వీరగంధం కోటేశ్వర్ రావు గారికి చెప్పండి వాళ్ల అమ్మని హద్దుల్లో ఉంచమని

  • @srinivassingaraju962
    @srinivassingaraju962 ปีที่แล้ว

    వాళ్ళగురించి టాపిక్ పెట్టి వాళ్ళని పెద్దవాళ్ళని చెయ్యకండి సార్

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 ปีที่แล้ว +2

    Vaadi goddali potu ki Lapaki yem peekuthundhi

  • @gonuguntlaramanji9497
    @gonuguntlaramanji9497 ปีที่แล้ว +1

    ఇంకా గౌరవం ఎలా సాంబశివరావు నువ్వు మాట్లాడేది తప్పు సాంబశివరావు

  • @jansobieski1641
    @jansobieski1641 ปีที่แล้ว +2

    Who is Lakshmi Parvati?

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 ปีที่แล้ว

    అల్లుడికి కూతురికి state ని ముంచినందుకు ఆమాత్రం మర్యాద తప్పదుగా

  • @1967seenu
    @1967seenu ปีที่แล้ว +3

    Lakshmi parvati pushed IN SENIOR NTR LIFE BY CONGRESS. PEOPLE CAN'T UNDERSTAND. THIS IS FACT.

  • @mvr1986
    @mvr1986 ปีที่แล้ว +1

    కుక్క కాటుకి cheppu దెబ్బ. అప్పుడు pankimalina state govt Health university. పేరు marchite. ఇప్పుడు ప్రతి pourudu. Chetilo. NTR gaari రూపంలో వుంటుంది we salute RBI

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 ปีที่แล้ว +2

    It's only belongs to TDP family..not Lapaki

  • @jakkaobulesu5483
    @jakkaobulesu5483 ปีที่แล้ว +2

    Vijay amma pressure to tuffan lo journey ki ysr pressure chessadu jagan ki bhayapadi

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 ปีที่แล้ว

    కేంపైనింగ్ కి లపాకీ. గుర్తు ప్రతిఘటన సినిమా లో చరణ్ రాజ్ కోట ల”గొడ్డలి”
    పెట్టుకుని జలగ లాగ రాష్ట్రం అంతా తిరిగితే సరి

  • @veeranarayana5704
    @veeranarayana5704 ปีที่แล้ว +2

    Shame shame to tv5for this డిబేట్.sir sravan sir లాంటి వారిని etuvanti డిబేట్స్ evvakandi.వారు రాష్ట్ర అవసరాలు ప్రజలను చైతన్య పరచటాని upayogapadevidhanga మాట్లాడుతున్నారు.జై భిం

  • @chittampallysanthosh6467
    @chittampallysanthosh6467 ปีที่แล้ว

    అంతా కలిసి ntr పరువు తీస్తున్నారు

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 ปีที่แล้ว +1

    రాజకీయంలో ఏదైనా సాధ్యమే అందునా వైసీపీ నాయకుడు అతీతుడు ఏం కాదు

  • @muralikrishnaparitala8109
    @muralikrishnaparitala8109 ปีที่แล้ว +1

    విడాకులు తీసుకొని ఒక ?...... తో మీరు మాట్లాడం చాలా బాధాకరం

  • @Sr24255
    @Sr24255 ปีที่แล้ว +1

    Ippudu JAGAN paayee 😅

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 ปีที่แล้ว

    వీళ్ళకి ఆద్యుడు బీహార్ “బొంగాళాదుంప”