Songs of Zion 592 Prardinchumu Nee Jeevithamulo 592 || Hebron Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 6

  • @abhishekhebron
    @abhishekhebron 2 ปีที่แล้ว

    Praise the lord

  • @vasumathi2103
    @vasumathi2103 ปีที่แล้ว

    Praise the LORD Brothers

  • @mohanaranga8527
    @mohanaranga8527 ปีที่แล้ว

    "మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను, సుఖముగాను బ్రదుకు నిమిత్తము ప్రార్థనలు చేయవలెను" 1 తిమోతి Timothy 2:1-2
    పల్లవి: ప్రార్థించుము నీ జీవితములో - నెమ్మది సుఖము లొందెదవు (2)
    సంపూర్ణ భక్తిని కలిగించును - క్షేమములెన్నో పొందెదవు
    1. యెడతెగక నీవు ప్రార్థించినా - విసుగక నీవు ప్రార్థించినా (2)
    సమస్తమును నీవు పొందెదవు - తప్పక న్యాయము పొందెదవు (2)
    నీ కొరకై ప్రభు వేచియున్నాడు - ప్రార్థనలో కనిపెట్టుము (2)
    2. కష్టము నష్టము కలిగినను - శోధన బాధలు వచ్చినను
    సాతాను నీపై విజృంభించి - నిన్ను గాయపరచినను
    భయపడకుము ప్రభువే నీకు - జయము నిచ్చును
    3. ప్రభువే మనతో సెలవిచ్చెను - మెళకువగా నుండి ప్రార్థించు మని
    విశ్వాసము కోల్పోయే దినములలో - విశ్వాసముతో ప్రార్థించినా
    సాతాను దుర్గములను పడగొట్టి - బలము పొందెదవు
    4. ప్రభువచ్చు వేళాయే గమనించుము - ఆత్మ వలన ప్రతి విషయములో
    ప్రార్థన విజ్ఞాపన చేయుచు - పూర్ణమైన పట్టుదలతో
    పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచు - మెళకువగా నుండుడి
    5. యెరూషలేము క్షేమముకై - అన్యజనుల రక్షణకై
    భారముతో నీవు ప్రార్థించిన - ప్రభువే నీకు ఫలమిచ్చును
    వారి క్షేమమే నీ క్షేమమునకు - ఆధారమగును

  • @ssalomi7742
    @ssalomi7742 ปีที่แล้ว

    Praise the lord 🙏
    Please upload youth camp songs
    Telugu , English, Hindi 😊

  • @Ayanakoji07
    @Ayanakoji07 2 ปีที่แล้ว

    Praise the lord

  • @pprudhvi8347
    @pprudhvi8347 2 ปีที่แล้ว

    Praise the lord