తమలపాకు చెట్టు మీఇంట్లో ఉంటే వెంటనే ఇలా చేయండి..! Tamalapaku Chettu Lucky or Unlucky | TKV Raghavan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 182

  • @ksivakumar1176
    @ksivakumar1176 ปีที่แล้ว +14

    గురువుగారు రాఘవన్ గారికి పాదాభివందనాలు. నా పేరు శివ. నరసాపురం. నా చిన్నప్పటినుండి నేను మీకు తెలుసు. మీ మూలంగా తమలపాకు పవిత్రత కు సంబంధించిన విషయాలు చాలా బాగా తెలిసాయి .ధన్యవాదాలు.

  • @CHANDRASEKHAR-cl7yf
    @CHANDRASEKHAR-cl7yf ปีที่แล้ว +49

    విశేషమయిన విషయము ను అతి తక్కువ సమయంలో ఎక్కువ అవగాహన కలిగించే రీతిలో విశదపరిచిన పూజ్యులకు అభివందనము.

  • @umadevicharepalli1142
    @umadevicharepalli1142 ปีที่แล้ว +30

    ఓం శ్రీ మాత్రే నమః. చాలా బాగా చెప్తారు.

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 ปีที่แล้ว +26

    చాలా మంచి సమాచారం అందించారు, ధన్యవాదములు అండి.

  • @hasinikumar831
    @hasinikumar831 ปีที่แล้ว +57

    తమలపాకు మొక్క ఇంట్లో పెంచడం చాలా మంచిది
    తులసి మొక్కను గౌరవించినట్టు,తమలపాకు మొక్కను కూడా గౌరవించాలి

  • @nageswararaokedarisetti5255
    @nageswararaokedarisetti5255 ปีที่แล้ว +18

    గురువు గారికి పాదాభి వందన ము లు తమలపాకు నిమిత్తం మా కు తెలియ ని మంచి విషయాలు చెప్పినా రు అందరూ పాటించాలని కోరుకుంటున్నా ను శరణం అయ్యప్ప

    • @ptrshorts3378
      @ptrshorts3378 ปีที่แล้ว +2

      అరుదైనవిషయం చెప్పారు

  • @VallabhaiR
    @VallabhaiR ปีที่แล้ว +12

    First, i would like to thank the channel for inviting him to talk about this... మహానుభావా మీకు పాదాభివందనం. Please continue sharing such great secrets. మీరు చెప్పేదాకా తమలపాకును నాగవల్లి అంటారు అని మాకు తెలియదు...

  • @kaipa9982
    @kaipa9982 ปีที่แล้ว +6

    పెళ్లి సంబంధాలు విషయం లో అన్నేమాటలు అయ్యాక,,వివాహం కుదిరాక తాంబూలాలు ..ఇచ్చి పుచ్చు కుంటారు,దీనినే ఒక్కొక్క ప్రాంతములో ఒక్కోపెరుతో పిలుస్తారు...వివాహ నిశ్చయ తాంబూలాలు" అంటారు..ఇంకా సుష్టుగా కడుపునిండా మంచి భోజనం చేశాక జాజికాయ జాపత్రి తో ఘాటు తాంబూలం వేస్తారు...తిన్నది అరగడానికి...తాంబూలాలు వివిధరకాల పేర్లతో ఈ తాంబూలం ప్రజ్వరిల్లింది...పాన్ బీడ... కిళ్లీ లు..జర్డాపాన్లు, రూపములో మనిషికి దగ్గరైంది...ఈ తాంబూలం.!

  • @srinivasthadagonda9658
    @srinivasthadagonda9658 ปีที่แล้ว +9

    చక్కని సమాచారం, ధన్యవాదాలు గురువు గారు🙏

  • @sanjeevpatelthati2586
    @sanjeevpatelthati2586 ปีที่แล้ว +93

    మా ఇంటిలో తమలపాకు చెట్టు ఉన్నది అది ఇంటి అవరణలో ఉండాలా వద్దా అనే అనుమానం ఉండేది గురువుగారి విశ్లేషణతో అనుమానం తీరింది గురువు గారికి శతకోటి వందనాలు

  • @subbaraoghorakavis.v.9300
    @subbaraoghorakavis.v.9300 9 หลายเดือนก่อน +2

    చాలా మంచి విషయాలు తెలిశాయి

  • @meenameenakshi9759
    @meenameenakshi9759 ปีที่แล้ว +15

    తెలియని విషయాలు తెలియ జేశారు ధన్యవాదములు గురూజీ 🙏

  • @venkateswarlumudamanchu6726
    @venkateswarlumudamanchu6726 ปีที่แล้ว +8

    దైవజ్ఞులు శ్రీ రాఘవన్ గారికి నమస్సుమాంజలి

  • @ROBIN_HOOD_111
    @ROBIN_HOOD_111 ปีที่แล้ว +11

    ఇప్పుటికైనా మనం తమలపాకులు పాకు మీద పేటెంట్స్ రైట్స్ తెచ్చుకుంటే మంచిది
    పసుపుని ఆల్రెడీ జర్మనీ వాళ్ళు తెచ్చుకున్నారు

  • @venkatvedula793
    @venkatvedula793 ปีที่แล้ว +20

    తెలియని విషయం తెలియజేశారు. గురువు గారు వందనములు.

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 ปีที่แล้ว +6

    తమల పాకు గురించి బాగా చెప్పారు.🙏

  • @VarniNizamabad-iv9cb
    @VarniNizamabad-iv9cb ปีที่แล้ว +13

    గురువుగారు చాలా గొప్పగా చెప్పారు🙏
    ఇప్పటికీ సుపారీ తీసుకోవడం అంటారు

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 ปีที่แล้ว +15

    గురువు గారు బాగా చెప్పారు 🙏🙏🙏

  • @dasarajusridevi3184
    @dasarajusridevi3184 ปีที่แล้ว +4

    Maku teliyani vishayalu chla baga chepparu thanks.

  • @LasyaN.2019
    @LasyaN.2019 ปีที่แล้ว +2

    Chala adbhutamga vivarincharu.🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏 sri gurubyonamaha...

  • @shivaparvathipaladugu9693
    @shivaparvathipaladugu9693 ปีที่แล้ว +10

    వింటే విను లేదంటే లేదు. ఇష్టం ఉన్నవాళ్ళువింటారు. పెద్దలు చెపితే వినితెలుసుకోవాలి. అంతేకానీ కామెంట్ చెయ్యరు.

    • @chandrarani5558
      @chandrarani5558 หลายเดือนก่อน

      ఎవ్వరు కామెంట్ చేశారు మిత్రమా

  • @rammohangundarapu
    @rammohangundarapu หลายเดือนก่อน

    గురువుగారు పాదాభివందనం చాలా గొప్పగా వివరణ ఇచ్చారు 🙏👌

  • @lakshminarayana2940
    @lakshminarayana2940 ปีที่แล้ว +18

    Chala manchi విషయం చెప్పారు గురువుగారికి వందనం

  • @venkatrradoni9371
    @venkatrradoni9371 ปีที่แล้ว +10

    Well said Guruji.💐🙏

  • @kothabheemireddy9917
    @kothabheemireddy9917 ปีที่แล้ว +4

    Guruji🌷☘️🙏🙏Good Explanation

  • @qkancharlamanikyam430
    @qkancharlamanikyam430 ปีที่แล้ว +3

    🌹🙏మంచి విషయం చెప్పారు 🙏🌹

  • @pinisettisubbaraju2196
    @pinisettisubbaraju2196 ปีที่แล้ว +1

    Shared very good information

  • @BhaskarReddy-8
    @BhaskarReddy-8 ปีที่แล้ว +1

    Peddalu guruvu gariki vandanam. Chala chakkani Telugu bashalo manchi vishayam chepparu. Miru Telugu matladutuntey Vina sompuga undi

  • @anstankashala8849
    @anstankashala8849 ปีที่แล้ว +4

    Good explained Guruvu Garu

  • @ramakrishna-qd4tr
    @ramakrishna-qd4tr ปีที่แล้ว +2

    Thankyou guruvugaru.good information.

  • @chittimallagurumurthy
    @chittimallagurumurthy ปีที่แล้ว +10

    తాంబూల ము గురించి బాగా వీవరించారు. గురువుగార్కి నమస్కారం లు.

  • @doralaanjaneyaswamy21
    @doralaanjaneyaswamy21 ปีที่แล้ว +30

    గురువు గారికి శతకోటి వందనాలు

  • @jangamaiahbachala7843
    @jangamaiahbachala7843 ปีที่แล้ว +10

    చాలా మంచి విషయం చెప్పారు

  • @saidaiahbolle271
    @saidaiahbolle271 ปีที่แล้ว +1

    Best video

  • @indranitekumalla6326
    @indranitekumalla6326 11 หลายเดือนก่อน

    🙏Thankyou guruvugaru. Manchi samacharam

  • @naginid8038
    @naginid8038 ปีที่แล้ว +1

    గురుభ్యోన్నమః

  • @KasibhatlaSarada
    @KasibhatlaSarada 2 หลายเดือนก่อน

    Sathakoti vandanaalu గురువు gaaru

  • @jaipalreddykarra3561
    @jaipalreddykarra3561 11 หลายเดือนก่อน +4

    ❤❤ధన్యవాదములు గురువుగారు ❤❤

  • @venkateswarlukarakambaku9038
    @venkateswarlukarakambaku9038 ปีที่แล้ว +1

    Well. Said. Guruvugaru

  • @sriharijv
    @sriharijv ปีที่แล้ว +3

    Guruvugaru Excellent information.. Meeru every time gives golden information

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 11 หลายเดือนก่อน

    Meeku padhabivandhanalu guruvugari

  • @sudhakarg8921
    @sudhakarg8921 ปีที่แล้ว +1

    excellent

  • @murtymn1921
    @murtymn1921 ปีที่แล้ว +3

    Om Sai Ram Swami. Jai shree ram. Jai bharahmatha

  • @UmaMaheswaraRaoCh-p4v
    @UmaMaheswaraRaoCh-p4v 2 หลายเดือนก่อน

    " 👍పొరుగింటి పుల్ల కూర రుచి 🙏

  • @asnrprasad8825
    @asnrprasad8825 ปีที่แล้ว +3

    Chalabaga chepparu guruji

  • @srilathaganti3019
    @srilathaganti3019 ปีที่แล้ว +3

    Danyawadalu Guruvu garu

  • @satyavijaya4448
    @satyavijaya4448 4 หลายเดือนก่อน +1

    Thamara puvvulu yokka visistathanu kooda vivarinchadi guruvu gaaru...😊

  • @svvnacharyulukorlam888
    @svvnacharyulukorlam888 ปีที่แล้ว +14

    జయ శ్రీమన్నారాయణ!

  • @palvaisrinivas5312
    @palvaisrinivas5312 ปีที่แล้ว

    గురువు గారు చాలా మంచి విషయాలు చెప్పారు మీకు వీలుంటే గురువు గారి సెల్ నెంబర్ ఇస్తే బాగుండేది అందరికీ ఉపయోగంగా ఉంటుంది అలాగే అడ్రస్ కూడా ఇవ్వండి ప్లీజ్

  • @APPSC-1234
    @APPSC-1234 11 หลายเดือนก่อน +1

    జై తమలపాకు జై జై కరివేపాకు 😜

  • @RajendraKumar-df4ep
    @RajendraKumar-df4ep ปีที่แล้ว +3

    Namaskar sir

  • @srinivasmlg
    @srinivasmlg ปีที่แล้ว +2

    I like video like anything.

  • @rajiiv1409
    @rajiiv1409 ปีที่แล้ว +2

    Guruvu gaaru meeru starting lo mana telugu valla gurinchi chala baaga chepparu alage evado telangsnavallu fruits ni kg la lekkana smmutunte vadini manam enduku follow avvali ane gnanam lekunda maamidi puchakaayslu etc ikkadakuda ala ammutunnarsnte veellani emansli buddhi gnanam unda asalu

  • @vijayalakshmimandava1990
    @vijayalakshmimandava1990 ปีที่แล้ว +1

    Chalaa veshayalu chepparu guruvu gaarandee dhanaya vaadaalu 🙏🙏🙏

  • @ushasudhakaryenagandula3877
    @ushasudhakaryenagandula3877 ปีที่แล้ว +2

    Kruthagathalu guruvu garu chala Baga cheparu 🙏🏻🙏🏻

  • @aliveluputtamraju3556
    @aliveluputtamraju3556 5 หลายเดือนก่อน

    గురువు గారు 🙏🍀🍀🍀💐

  • @kvrkvrsetty8995
    @kvrkvrsetty8995 ปีที่แล้ว +1

    Koti koti vandanamulu

  • @gopig8896
    @gopig8896 ปีที่แล้ว +9

    గురువు గారికి ధన్యవాదాలు

  • @SriLakshmi-or1ku
    @SriLakshmi-or1ku ปีที่แล้ว +3

    Thank you very much guruvu garu.

  • @kyshayapichakradhar3360
    @kyshayapichakradhar3360 ปีที่แล้ว +8

    గురుభ్యో నమః 🙏🙏🙏

  • @vankinenivijayalakshmi4515
    @vankinenivijayalakshmi4515 4 หลายเดือนก่อน +1

    Gorintaaku chettu intlo penchavachha guruvugaru

  • @devanarayana6822
    @devanarayana6822 ปีที่แล้ว +1

    జై శ్రీ మన్నారాయణ

  • @padmaprasad2493
    @padmaprasad2493 ปีที่แล้ว +2

    ATYADBHUTHA SAMAACHAARAM

  • @ramasastry7822
    @ramasastry7822 ปีที่แล้ว +1

    Mee lanti sarvajnulunurellu jeevinchi. Entho mandiki margadarsi kavali guruvu garu🙏🙏

  • @tangelladurgabhavani497
    @tangelladurgabhavani497 ปีที่แล้ว +12

    Chalabaga vivarimcharu🙏🏻👌

  • @charygsjrg1804
    @charygsjrg1804 ปีที่แล้ว +1

    పెళ్లిళ్లలో ముందుగా తాంబులములు పుచ్చు కోనుట గురించి చెప్పండి. సార్.

  • @lakshmanarao5815
    @lakshmanarao5815 หลายเดือนก่อน

    👍👌

  • @samrajyamkanamarlapudi9197
    @samrajyamkanamarlapudi9197 ปีที่แล้ว +13

    🕉 Sri Gurubyonnamaha 💐 🙏

  • @kottamramachandrareddy3690
    @kottamramachandrareddy3690 ปีที่แล้ว +2

    GURUVU GARI TAMBOOLAMUNU GURINCHINA VIVARANA BAGUNDI.DHANYAVADALU.

  • @ghemavathi460
    @ghemavathi460 ปีที่แล้ว

    Guru garu tulasi mokka,tamala paku cettu oke chota vesamu parvaleda guruvu garu

  • @dvspratap8304
    @dvspratap8304 4 หลายเดือนก่อน

    Ayya Arati chettu Banana plant andaru intlo vesukovochha? Telupagalara daya unchi🙏🙏🙏

  • @ChrisJones-us2sb
    @ChrisJones-us2sb ปีที่แล้ว +2

    anchor is so beautiful

  • @DurgaPrasad-gi7wf
    @DurgaPrasad-gi7wf ปีที่แล้ว +1

    Nijam chepparu guruvu garu

  • @tenglisuryanarayananarayan7334
    @tenglisuryanarayananarayan7334 ปีที่แล้ว +2

    Guru ji 🙏🌺🌺🙏 om Shri guru bhu namah

  • @murtymn1921
    @murtymn1921 ปีที่แล้ว +2

    Namaskarams

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 ปีที่แล้ว +4

    Thanks sir very much Lord lakshmi narasimha bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel soldiers hindus BJP RSS

  • @manalomanamata133
    @manalomanamata133 10 หลายเดือนก่อน

    Gurubhyonamah

  • @telusukondamu
    @telusukondamu ปีที่แล้ว +5

    తమలపాకు అనేది చెట్టు కాదు, మొక్క లాంటి పాదు. చెట్టుకి మొక్కకి పాదుకి ఉన్న తేడా తెలియడం అవసరం. 'నాగవల్లి ' అనే పదంలో ఉన్న 'వల్లి ' అనే మాట కూడా దీనినే సూచిస్తుంది.

  • @bangaraiahrachaputi8417
    @bangaraiahrachaputi8417 ปีที่แล้ว

    Meku padabhi vandanalu
    Marala deetsiledga chepandi

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 ปีที่แล้ว +3

    Jai Srimannarayana 🙏

  • @godavarisurya939
    @godavarisurya939 11 หลายเดือนก่อน

    తమల పాకు మొక్క ఇంట్లో ఉంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి,పెళ్ళిళ్ళు,శుభ కార్యాలు,సత్యనారాయణ స్వామి వ్రతానికి,పేరంటాలకు,తమల పాకు పాదు వల్ల ఎన్నో ఉపయోగాలు అలాగే దగ్గు వచ్చేవారు ఈ ఆకులలో కొద్దిగా వాము వేసుకుని నమిలి ఆ రసం మింగితే దగ్గు తగ్గుతుంది.

  • @satyavijaya4448
    @satyavijaya4448 4 หลายเดือนก่อน

    Naku mokka lanu pencha lante chala istam nenu thamara puvvulanu maa intilo penchukovacha ledaa andi konchem vivarangaa cheppandi

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 หลายเดือนก่อน

    తమల పాకు చెట్టు మన ఇంట్లో పెంచుకుంటే ఎవరు ఏమనుకున్నా గురువు గారు నేను కాస్త కష్ట పడి ఎన్ని సార్లు పెంచినా అధి ఎండిపోయింది😅😅😅

  • @Arjun15rao
    @Arjun15rao ปีที่แล้ว

    Guruvu garu meku namaskaram
    Ma enti mundhu tamalapaku mokka undhi guruvu garu..

  • @s.s.giridharprasadaroy2157
    @s.s.giridharprasadaroy2157 11 หลายเดือนก่อน

  • @panibattlavindhya8917
    @panibattlavindhya8917 ปีที่แล้ว

    Uruvugariki Fhanyavadalu🙏🙏🙏

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 ปีที่แล้ว

    సాంప్రదాయం
    తమలపాకు చెట్టు కాదు-తీగ
    తాంబూలం సేవనం ఆయుర్వేద ప్రమాణం.
    బాలింత కి తప్పకుండా ఇస్తారు.

  • @G.O.L.D18
    @G.O.L.D18 ปีที่แล้ว +10

    తమలపాకు చెట్టు కాదు ...
    పాదు అని తెలుసు కుంటే మంచిది..

    • @sankarmuni5357
      @sankarmuni5357 ปีที่แล้ว +1

      Padu ani mee pranthamlo antaremo, ikkada rayalaseema pranthamlo thamalapaku chettu ani antaru, especially mee coastal Andhra vallaki mee bashe pramanikam ani apoha vundi marchukondi

    • @m.r.prasad
      @m.r.prasad ปีที่แล้ว

      తమలపాకులు తీగ జాతికి చెందింది .

    • @sankarmuni5357
      @sankarmuni5357 ปีที่แล้ว

      @@m.r.prasad yes, even chikkudu kuda theege, kani maa pranthamlo chikkudu chettu ani antaru , that I am trying to tell

    • @m.r.prasad
      @m.r.prasad ปีที่แล้ว

      @@sankarmuni5357
      Ok. అర్ధం అయింది .

  • @balanageswararao9142
    @balanageswararao9142 หลายเดือนก่อน +1

    Guruvu gaariki padabhivandanamulu

  • @ivaturisanyasirao6852
    @ivaturisanyasirao6852 8 หลายเดือนก่อน +1

    తమలపాకు తీగ జాతి దానిని చెట‌్టు అనకూడదు.వీలైతే సరి చేసుకోండి " మొక్క , చెట‌్టు , వృక్షము , లత " ఈ నాలుగు వ్యత్యాసం కలవి. గమనించి ఆ పదాలు వాడితే అర్ధవంతంగా ఉంటుంది.

  • @umapadma-nl7nv
    @umapadma-nl7nv 5 หลายเดือนก่อน

    ❤❤❤🎉🎉🎉

  • @bhagavanbhk4635
    @bhagavanbhk4635 9 หลายเดือนก่อน

    Namasthe guruji

  • @prasadalapati6270
    @prasadalapati6270 ปีที่แล้ว

    Atuvanti peddayana mundu juttu viraboskuni kurchokapote jata veskovachukada

  • @luckym9558
    @luckym9558 ปีที่แล้ว

    Entha sakkaga chepthunnavey thalli

  • @vsnmurthy5649
    @vsnmurthy5649 ปีที่แล้ว +1

    Namasakram guruvugaru

  • @b.mallika4236
    @b.mallika4236 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @saradamynampati8649
    @saradamynampati8649 ปีที่แล้ว +2

    తమలపాకు తీగ , చెట్టు అనకూడదు

  • @radhikarani2004
    @radhikarani2004 10 หลายเดือนก่อน

    🙏🌺🌹🌺🌹🌺🙏

  • @sunithamltdmltlabtechnicia999
    @sunithamltdmltlabtechnicia999 ปีที่แล้ว

    ❤❤❤❤❤tqtqtq namastey 🙏

  • @satyamshivamsundaram5512
    @satyamshivamsundaram5512 ปีที่แล้ว

    చెట్టు కాదు లత లేక తీగ (creepier) అనాలి
    .