AMMA MARIYAMMA || దేవమాత ప్రార్ధన - అమ్మా మరియమ్మ || FR.JEEVAN BABU || NAVEEN || SWARNALATHA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 1.5K

  • @kondrusrikanth6137
    @kondrusrikanth6137 ปีที่แล้ว +40

    అమ్మ మరియమ్మ నాకు ఒక్క గర్భఫలం ఇవ్వమా

    • @JoyfulLips
      @JoyfulLips  ปีที่แล้ว +2

      Amen
      God bless you and your family.

    • @antonyjames4394
      @antonyjames4394 3 หลายเดือนก่อน +1

      Now do you have any childrens

    • @antonyjames4394
      @antonyjames4394 3 หลายเดือนก่อน

      Praise the Lord sister

    • @duggimpudijose868
      @duggimpudijose868 3 หลายเดือนก่อน

      God bless you

    • @pasalasudheer5941
      @pasalasudheer5941 2 หลายเดือนก่อน +1

      May almighty God hear your prayers 🙏

  • @rramesh3909
    @rramesh3909 ปีที่แล้ว +12

    పరిశుద్ధ మరియమ్మ,. మా వేడుకొనండి
    సర్వేశ్వరుని యొక్క మాతా,
    కన్యకల యొక్క పరిశుద్ధ కన్యకా,
    క్రీస్తుని యొక్క మాతా,
    దేవ వరప్రసాదము యొక్క మాతా,
    పరిశుద్ధ మాతా,
    మహా విరక్తిగా నుండెడు మాతా,
    నిర్మలమైన మాతా,
    కన్యత్వము చెడని మాతా,
    స్నేహమునకు తగిన మాతా,
    స్తుతికి పాత్రమైన మాతా,
    మంచి ఆలోచన యొక్క మాతా,
    సృష్టికర్త యొక్క మాతా,
    రక్షకుని మాతా,
    మహా వివేకము గల కన్యకా,
    పూజ్యమైన కన్యకా,
    స్తుతింపబడ యోగ్యమైన కన్యకా,
    శక్తి గల కన్యకా,
    దయ గల కన్యకా,
    విశ్వాసము గల కన్యకా,
    ధర్మము యొక్క అద్ధమా,
    జ్ఞానము యొక్క ఆలయమా,
    మా సంతోషము యొక్క కారణమా,
    జ్ఞాన పాత్రమా,
    మహిమకు తగిన పాత్రమా,
    అత్యంత భక్తి యొక్క పాత్రమా,
    దేవ రహస్యము గల రోజా పుష్పమా,
    దావీదుని గోపురమా,
    దంతమయమైన గోపురమా,
    స్వర్ణమయమైన ఆలయమా,
    వాగ్దత్తము యొక్క మందసమా,
    మోక్షము యొక్క వాకిలీ,
    ఉదయకాల నక్షత్రమా,
    వ్యాథి గ్రస్తులకు ఆరోగ్యమా,
    పాపాత్ములకు శరణమా,
    కష్టపడెడు వారలకు అదరువా,
    క్రీస్తువల సహాయమా,
    సన్మనస్కుల యొక్క రాజ్ఞీ,
    పితరుల యొక్క రాజ్ఞీ,
    దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞీ,
    అపోస్తులుల యొక్క రాజ్ఞీ,
    వేదసాక్షుల యొక్క రాజ్ఞీ,
    స్తుతియుల యొక్క రాజ్ఞీ,
    కన్యస్త్రీల యొక్క రాజ్ఞీ,
    సకల పునీతుల యొక్క రాజ్ఞీ,
    జన్మపాపము లేక ఉద్భవించిన రాజ్ఞీ,
    మోక్షమునకు గోనిపోబడిన రాజ్ఞీ,
    పరిశుద్ధ జపమాల రాజ్ఞీ,
    కుటుంబము యొక్క రాజ్ఞీ,
    సమాధానము యొక్క రాజ్ఞీ,

  • @venuirata1912
    @venuirata1912 2 ปีที่แล้ว +3

    Ma kosam pradinchamma

  • @EstherQueenyTantati
    @EstherQueenyTantati 22 วันที่ผ่านมา +1

    అమ్మ మరియమ్మ నాకు గర్భం దయచై అమ్మనాకు ప్రిగ్నిసే కన్ఫమ్ అవ్వాల్లి అని నాకోసం. ప్రార్ధించామ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @manasareddybujji4591
    @manasareddybujji4591 ปีที่แล้ว +60

    అమ్మ మరియమ్మా మా ప్రియ మరియమ్మా
    మాకై నీ సుతుని ప్రేమతో వేడమ్మ "2"
    పరిశుద్ద మరియమ్మ మాకై వేడమ్మ
    రక్షకుని మాతా
    నిర్మలా మాతా
    కన్యకల కన్యక "అమ్మ"
    క్రీస్తుని మాతా
    అనుగ్రహ మాతా
    విరక్తత్వ మాతా
    అమలోద్భవి మాతా
    ప్రేమగల మాతా
    స్తుతిపాత్ర మాతా
    మంచియోచన మాతా
    వినయశీలి మాతా
    స్తృష్టికర్త మాతా
    శక్తి గల కన్యక
    దయ గల కన్యక
    జ్ఞాన పాత్రమా
    మహిమ పాత్రమా
    భక్తి పాత్రమా
    రోజా పుష్మామా
    దావీదు గోపురమా
    బంగారు అలయమా
    వాగ్ధత్త మందాసమా
    మొక్షపు వాకిలి
    ఉదయపు వాకిలి " అమ్మ"
    ఆరోగ్య మాతా
    పాపుల శరణమా
    శ్రామిక ఆదరువా
    క్రైస్తవుల సహయమా
    సన్మస్కుల రాగ్ని
    పితరుల రాగ్ని
    దీర్గదర్షులా రాగ్ని
    అపోస్తుల రాగ్ని
    వేద సాక్షుల రాగ్ని
    స్తుతియుల రాగ్ని
    కన్యశ్రీల రాగ్ని
    పునితుల రాగ్ని
    నిష్కలంగా రాగ్ని
    మొక్షరోపన రాగ్ని
    జపమాల రాగ్ని
    సమాధాన రాగ్ని
    శ్రీసభ రాగ్ని
    గురువుల రాగ్ని
    కుటుంబాల రాగ్ని
    సత్ర్పసాద రాగ్ని
    విశాఖ పూరి మాత
    కొండగుడి మాత
    కోడూరు మాత
    కొండడాబ మాతా "అమ్మ"

    • @SindhuAkumarthi
      @SindhuAkumarthi ปีที่แล้ว +3

      Iloveyou amma.. ♥️♥️♥️♥️♥️♥️♥️♥️🌹🌹

    • @AsrithaKandru
      @AsrithaKandru 10 หลายเดือนก่อน

      Thank you so much

    • @RithikaDara
      @RithikaDara 7 หลายเดือนก่อน

      😢😮TF

    • @nagamalleswarichiruvolulan3650
      @nagamalleswarichiruvolulan3650 6 หลายเดือนก่อน

      💐💐🙏🙏

    • @ManiRevu-k2e
      @ManiRevu-k2e 3 หลายเดือนก่อน

      Super lyrics🎉🎉

  • @srilakshmisrilakshmi4792
    @srilakshmisrilakshmi4792 2 ปีที่แล้ว +2

    Na nindhinche variki naku nyayam Cheyamani na koruku vedukonadi maa

  • @jmjraosijju7980
    @jmjraosijju7980 ปีที่แล้ว +50

    మరియతల్లి మా కుటుంబం కొరకు వేడి మరియు ఈ ప్రపంచం కోసం ప్రార్థించండి

  • @anuooktumati931
    @anuooktumati931 ปีที่แล้ว +1

    Praise the lord good myfanilyandme😊

    • @JoyfulLips
      @JoyfulLips  6 หลายเดือนก่อน

      God Bless You all

  • @boddusandhyarani6430
    @boddusandhyarani6430 2 ปีที่แล้ว +4

    Amma mariya amma nannu na bidda ni kantiki reppala kapadamma

  • @durgaprasad-ez1zm
    @durgaprasad-ez1zm 20 วันที่ผ่านมา

    అమ్మ మరియు అమ్మ జోజి కి మంచి ఆరోగ్యం కోసం ప్రార్ధచూ అమ్మ 😭🌹🌹🌹🌹🌹🌹🌹

  • @nagamanikankipati6690
    @nagamanikankipati6690 4 หลายเดือนก่อน +16

    ఈ సాంగ్ నాకు చాలా చాలా ఇష్టం అ మరియమ్మ తల్లి మనలను మన కుటుంబాలని దివించాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏god bless you మరియమ్మ తల్లి నీకె మహిమకలుగునుగాక 🙏🙏🙏🙏🙏🙏

  • @kailarambabu6895
    @kailarambabu6895 ปีที่แล้ว +6

    Amma mariya thalli my family and misses ki nadumu noppi nunchi mi biddani ramjanbi ni swasththa parasandi thalli mariya thalli amen 🙏 amen 🙏 amen 🙏 amen

  • @GotruChinna
    @GotruChinna 2 หลายเดือนก่อน +3

    అమ్మ మరియమ్మ నాకు గర్భఫలం ఇవ్వమ్మా

    • @jyothibotcha4417
      @jyothibotcha4417 2 หลายเดือนก่อน

      Thappakunda istharu nenu mi kosam preyar chesthaa

  • @chirryffking2773
    @chirryffking2773 9 หลายเดือนก่อน +4

    ❤❤❤❤❤❤❤❤❤❤

    • @JoyfulLips
      @JoyfulLips  8 หลายเดือนก่อน

      🙏Praise The Lord🙏
      Thank you.
      Please Like, Subscribe, and Share our TH-cam channel with your Friends and families.
      For Lyrics, ᴘʟᴇᴀꜱᴇ ᴅᴏᴡɴʟᴏᴀᴅ ᴏᴜʀ ᴊᴏʏꜰᴜʟ ʟɪᴘꜱ ᴍᴏʙɪʟᴇ ᴀᴘᴘ: play.google.com/store/apps/details?id=com.JoyFulLips.onlinemp3

  • @kodamanchilibapiraju4772
    @kodamanchilibapiraju4772 5 หลายเดือนก่อน +17

    అమ్మా మా కుటుంబము గురించి ప్రార్ధించండి

    • @JoyfulLips
      @JoyfulLips  5 หลายเดือนก่อน +2

      play.google.com/store/apps/details?id=com.JoyFulLips.onlinemp3

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 2 ปีที่แล้ว +5

    Deva e vakyam echinaduku veladi vandanalu suthi hallelujah suthi amin Deva

  • @jayanthsidhardvuyyuru1670
    @jayanthsidhardvuyyuru1670 8 หลายเดือนก่อน +14

    మన ప్రతి కష్టంలో ఈ పాట విన్నా పాడినా ఆ కష్టం ఇట్టే పోతుంది

    • @JoyfulLips
      @JoyfulLips  8 หลายเดือนก่อน

      🙏Praise The Lord🙏
      Thank you.
      Please Like, Subscribe, and Share our TH-cam channel with your Friends and families.
      For Lyrics, ᴘʟᴇᴀꜱᴇ ᴅᴏᴡɴʟᴏᴀᴅ ᴏᴜʀ ᴊᴏʏꜰᴜʟ ʟɪᴘꜱ ᴍᴏʙɪʟᴇ ᴀᴘᴘ: play.google.com/store/apps/details?id=com.JoyFulLips.onlinemp3

  • @AshaB-w5m
    @AshaB-w5m 6 หลายเดือนก่อน +16

    నా గమ్యాo చేరుకోడానికి నీ సహాయo దయచేయూ తల్లీ..😢😢

    • @JoyfulLips
      @JoyfulLips  6 หลายเดือนก่อน

      🙏Praise The Lord🙏
      Thank you.
      Please Like, Subscribe, and Share our TH-cam channel with your Friends and families.

  • @nbhaskar8273
    @nbhaskar8273 3 ปีที่แล้ว +3

    SWARANALATHAGOODSONG
    MARIYAMMABUJIIMATHA

  • @prabhudasthote8024
    @prabhudasthote8024 4 หลายเดือนก่อน +3

    Amen amma

  • @markariamrutha2210
    @markariamrutha2210 4 หลายเดือนก่อน +5

    అమ్మా! మా కుటుంబాలను దీవించమ్మ

  • @kodamanchilibapiraju4772
    @kodamanchilibapiraju4772 ปีที่แล้ว +80

    కోవిడ్ వచ్చినపుడు ప్రతిరోజు ఉదయం ఈ song వింటువుండే వాడిని

    • @JoyfulLips
      @JoyfulLips  8 หลายเดือนก่อน +12

      🙏Praise The Lord🙏
      Thank you.
      Please Like, Subscribe, and Share our TH-cam channel with your Friends and families.
      For Lyrics, ᴘʟᴇᴀꜱᴇ ᴅᴏᴡɴʟᴏᴀᴅ ᴏᴜʀ ᴊᴏʏꜰᴜʟ ʟɪᴘꜱ ᴍᴏʙɪʟᴇ ᴀᴘᴘ: play.google.com/store/apps/details?id=com.JoyFulLips.onlinemp3

    • @VijayKumar-bx1rw
      @VijayKumar-bx1rw 4 หลายเดือนก่อน +2

      Esbz❤😄😃😅😄😄😃😄🙂🙂

    • @Telugustories7777
      @Telugustories7777 4 หลายเดือนก่อน +1

    • @sureshbaviri9050
      @sureshbaviri9050 หลายเดือนก่อน

      🙏

    • @sureshbaviri9050
      @sureshbaviri9050 หลายเดือนก่อน

      Pra

  • @swarupav2681
    @swarupav2681 7 หลายเดือนก่อน +3

    --------- Vandana mamma Maria thalli amen 🙏

    • @JoyfulLips
      @JoyfulLips  7 หลายเดือนก่อน

      God Bless You All.

  • @taladaprasannakumar9345
    @taladaprasannakumar9345 3 หลายเดือนก่อน +2

    నేనొక మంచి భవిష్యత్తు నిర్మించుకోవడానికి మీ ప్రార్ధన సహాయం కావాలి నా ప్రియమైన అమ్మ❤

    • @nagababuArja
      @nagababuArja 2 หลายเดือนก่อน

      A,naga Babu
      ❤love you❤❤❤

  • @marsakatlanaveen546
    @marsakatlanaveen546 5 หลายเดือนก่อน +3

    Amma mariyamma naa appulu twaraga teerela vedamma

    • @JoyfulLips
      @JoyfulLips  5 หลายเดือนก่อน +1

      God Bless You All.

  • @venkateswaraokaruturi7662
    @venkateswaraokaruturi7662 6 หลายเดือนก่อน +4

    Amma mariya thalli mee kumarudu ayina maa yesu cristu prabuvu yodda naa kutumbam koraku naa koraku maa kutumbamlo andharam aarogyamgaa undaalani maa devudaina mee kumaaruni daggara maa kutumbam koraku praadinchumu thalli Amen.🙏

    • @JoyfulLips
      @JoyfulLips  6 หลายเดือนก่อน

      God Bless You all

  • @thrilekhyavemula7190
    @thrilekhyavemula7190 8 หลายเดือนก่อน +4

    Amma mariya ma koraku vadukonadi thalli amen 🙏🙏🙏🌹🌹❤️❤️

    • @JoyfulLips
      @JoyfulLips  8 หลายเดือนก่อน

      God bless you

  • @haibai4186
    @haibai4186 6 หลายเดือนก่อน +1

    Mariatalli,,... Vandanam... Abhivanam,.... Amen.,.. 🙏🙏

    • @JoyfulLips
      @JoyfulLips  6 หลายเดือนก่อน

      🙏Praise The Lord🙏
      Thank you.
      Please Like, Subscribe, and Share our TH-cam channel with your Friends and families.

  • @pothaganisatayambabu7803
    @pothaganisatayambabu7803 4 หลายเดือนก่อน +3

    Amma mariyamma maaku vedamma nee priya kumaaruniki.

  • @ksowrammakukatlapalli4328
    @ksowrammakukatlapalli4328 5 หลายเดือนก่อน +3

    Ave mariya Ave mariya amma velankini matha maa paapalanu manninchandi, maaku, maa pillalaku manchi aarogyamunu,gnanamnu dayacheyandi ,ammaku ,nannaku thoduga vundandi ,akka,chelli kutumbalaku thoduga vundandi talli amen. Ave mariya

  • @rahulrider8724
    @rahulrider8724 11 หลายเดือนก่อน +8

    అమ్మ గుణదల మాత మాకై వెడమా 😭🙏🥺

    • @JoyfulLips
      @JoyfulLips  6 หลายเดือนก่อน

      God Bless You All.

  • @veerajupulapakula3433
    @veerajupulapakula3433 ปีที่แล้ว +2

    అమ్మా మరియమ్మ అనిల్ కుమార్ మారి తన భార్యను తీసుకువెళ్ళేలాగ ప్రార్థించు అమ్మ.

    • @VenkatMamatha..7971
      @VenkatMamatha..7971 9 หลายเดือนก่อน

      మీరు ప్రార్ధించండి. ..మేరిమాత ఎలా ప్రార్ధించింది.

    • @JoyfulLips
      @JoyfulLips  9 หลายเดือนก่อน

      Let's respect their faith.
      😊

    • @JoyfulLips
      @JoyfulLips  9 หลายเดือนก่อน

      God bless you all.

    • @JoyfulLips
      @JoyfulLips  9 หลายเดือนก่อน

      @venkatvelpula4689 let us respect their faith.

  • @kodamanchilibapiraju4772
    @kodamanchilibapiraju4772 3 ปีที่แล้ว +55

    అమ్మ మరియమ్మ మా కుటుంబం గురించి ప్రార్ధించండి ఆమెన్

  • @ArooriPradeepKumar-es4qc
    @ArooriPradeepKumar-es4qc 4 หลายเดือนก่อน +2

    స్వర్ణలత గారు చాలా చక్కగా పాడారు
    Praise the lord...
    Sister God bless you...

  • @Telugustories7777
    @Telugustories7777 4 หลายเดือนก่อน +5

    Kavitha ki kumarudini ivvu yasayya amen plz 🙏🏿 🙌

  • @ajaybabugaddipati9512
    @ajaybabugaddipati9512 6 หลายเดือนก่อน +1

    Amma.mariya.thalli.mafamily.kigood.health.kosam.and.shanthi.samAdanamu.kosam.preyar.cheyadi.thalli.amen.amen.amen.🙏🙏🙏🙏🙏🙏

    • @JoyfulLips
      @JoyfulLips  6 หลายเดือนก่อน

      God Bless You All.

  • @praveenkumarkonathamlovefa6806
    @praveenkumarkonathamlovefa6806 2 ปีที่แล้ว +3

    Amma meri matha talli mammunu challaga dheevinchu amma Ave maria🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @JoyfulLips
      @JoyfulLips  2 ปีที่แล้ว

      God bless you.
      Pls, do Share our channel with your friends and families.
      🎹💐🎹

  • @BabuDevarapalli-x8o
    @BabuDevarapalli-x8o 6 หลายเดือนก่อน +3

    Amma mariyamma man koraku pradushan thalli 🙏🙏🙏🙏🙏

    • @JoyfulLips
      @JoyfulLips  6 หลายเดือนก่อน

      🙏Praise The Lord🙏
      Thank you.
      Please Like, Subscribe, and Share our TH-cam channel with your Friends and families.

  • @Telugustories7777
    @Telugustories7777 4 หลายเดือนก่อน +4

    Kavitha ki swastatha ivvu yasayya amen plz 🙏🏿

  • @eduruvijayeduruvijay8661
    @eduruvijayeduruvijay8661 2 ปีที่แล้ว

    Amma Mariya thalli nannunu na kutumbamnu kapadu thalli Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Baduguvijayakumar2025
    @Baduguvijayakumar2025 8 หลายเดือนก่อน +4

    Fr jeevan babu gaaru raasina prathi paataloni yedho theliyani krottha anubhuti untundhi. Meeru raasina prati paata chala baguntundhi father. Meeru inka devuni sevalo ydagaalani, mi yokka aadhyatmika paatala dwara devunilo mammulandharini nadapaalani korukuntunnamu father

    • @JoyfulLips
      @JoyfulLips  8 หลายเดือนก่อน

      🙏Praise The Lord🙏
      Thank you.
      Please Like, Subscribe, and Share our TH-cam channel with your Friends and families.
      For Lyrics, ᴘʟᴇᴀꜱᴇ ᴅᴏᴡɴʟᴏᴀᴅ ᴏᴜʀ ᴊᴏʏꜰᴜʟ ʟɪᴘꜱ ᴍᴏʙɪʟᴇ ᴀᴘᴘ: play.google.com/store/apps/details?id=com.JoyFulLips.onlinemp3

  • @anushaParasa-e5g
    @anushaParasa-e5g 4 หลายเดือนก่อน +5

    Amma ma kutambani kapadu talli prayer fr me

  • @joshilabudimelli1421
    @joshilabudimelli1421 ปีที่แล้ว +15

    🙏 amma mariyamatha ma family members andharu manchi ga undali thalli 🙏

  • @bharatjodoyatra3585
    @bharatjodoyatra3585 ปีที่แล้ว

    అమ్మా మరియ తల్లి మా కోరకు ప్రార్దించండి

  • @Telugustories7777
    @Telugustories7777 4 หลายเดือนก่อน +5

    Nee kumarudini ivvu yasayya amen plz 🙏🏿

  • @Sandeep.277
    @Sandeep.277 4 ปีที่แล้ว +9

    అమ్మ మరియ మాత మాకోసం తండ్రి అయిన దేవుణ్ణి యేసు క్రీస్తు పవిత్ర నామం లో ప్రార్థించండి ఆమెన్

    • @JoyfulLips
      @JoyfulLips  4 ปีที่แล้ว +3

      God bless you.
      Praise The Lord.
      Thank you..
      So nice of you..
      Do share our channel with your friends and families.
      💐

    • @Sandeep.277
      @Sandeep.277 4 ปีที่แล้ว +1

      @@JoyfulLips chanel తప్పకుండా షేర్ చేస్తాను

  • @syamalamarrimarri500
    @syamalamarrimarri500 ปีที่แล้ว +4

    Ammaaaa ❤

  • @Telugustories7777
    @Telugustories7777 4 หลายเดือนก่อน +5

    Pandu ki swastatha ivvu yasayya amen plz 🙏🏿

  • @AmbikaSuji
    @AmbikaSuji 5 หลายเดือนก่อน +3

    Amma mariyamatha naku manchi argoyam dhayacheyyandi na family andariki manchi argoyam dayacheyyandi

  • @naveenk3416
    @naveenk3416 2 ปีที่แล้ว +1

    Amma Amma mariya talli ma kosam vedukomaa talli🙏🙏😰😰

  • @rajababudundi1281
    @rajababudundi1281 4 ปีที่แล้ว +25

    I love jesus & Mary jesus andaru e song nachinavallu like please

    • @JoyfulLips
      @JoyfulLips  4 ปีที่แล้ว +3

      Thank you.
      Praise The Lord.
      Keep supporting our channel. Like, Comment and share with your friends and families.
      Team Joyful.
      💐

  • @somasivakumar8042
    @somasivakumar8042 ปีที่แล้ว

    Amen.....maa koraku pradhinchu mother marry ❤❤❤

  • @Prabhaskaikavarapu
    @Prabhaskaikavarapu 3 หลายเดือนก่อน +2

    Ma nanna kosam pradhimchu rthalli🙏🙏🙏🙏

  • @kengaruhariraju7770
    @kengaruhariraju7770 2 ปีที่แล้ว +16

    హరిహర ఆరోగ్య మాత మా కొరకు వేడుకొనండి

  • @SandhyaRani-eu9nf
    @SandhyaRani-eu9nf ปีที่แล้ว

    అమ్మా మరియమ్మ మా కొరకు వెడుకొనండి. ఆ మెన్.

  • @SagarkumarV-e7h
    @SagarkumarV-e7h ปีที่แล้ว +6

    అమ్మ మీకు ప్రేమాభివందనం తల్లి. మా కొరకు వేడుకొనండి తల్లి. !

    • @JoyfulLips
      @JoyfulLips  ปีที่แล้ว

      🙏Praise The Lord🙏
      Thank you.
      Please Like, Subscribe, and Share our TH-cam channel with your Friends & Families.
      For Lyrics, ᴘʟᴇᴀꜱᴇ ᴅᴏᴡɴʟᴏᴀᴅ ᴏᴜʀ ᴊᴏʏꜰᴜʟ ʟɪᴘꜱ ᴍᴏʙɪʟᴇ ᴀᴘᴘ: play.google.com/store/apps/details?id=com.JoyFulLips.onlinemp3

  • @SaiSaikumar-k9o
    @SaiSaikumar-k9o 11 หลายเดือนก่อน +1

    అమ్మ వందనాలు మా కోసం ప్ర ప్రార్ధించు అమ్మ

    • @JoyfulLips
      @JoyfulLips  6 หลายเดือนก่อน

      God Bless You All.

  • @rajuvejendala1779
    @rajuvejendala1779 9 หลายเดือนก่อน +4

    Mother marry thanks for giving good parents and best love of them..and ma tq for more on me ❤️❤️❤️❤️

    • @JoyfulLips
      @JoyfulLips  9 หลายเดือนก่อน

      🙏Praise The Lord🙏
      Thank you.
      Please Like, Subscribe, and Share our TH-cam channel with your Friends and families.
      For Lyrics, ᴘʟᴇᴀꜱᴇ ᴅᴏᴡɴʟᴏᴀᴅ ᴏᴜʀ ᴊᴏʏꜰᴜʟ ʟɪᴘꜱ ᴍᴏʙɪʟᴇ ᴀᴘᴘ: play.google.com/store/apps/details?id=com.JoyFulLips.onlinemp3

  • @Telugustories7777
    @Telugustories7777 4 หลายเดือนก่อน +5

    Amma naku kavitha ki kumarudini ivvu yasayya amen plz kavitha ki swastatha ivvu yasayya amen plz 🙏🏿

  • @jamesbalu7546
    @jamesbalu7546 4 ปีที่แล้ว +3

    అమ్మా కార్మెలు మాత మా ప్రపంచాన్ని కాపాడు అమ్మా

  • @alositigga5649
    @alositigga5649 4 ปีที่แล้ว +90

    Song was very nice అమ్మా మరియమాత మమల్ని దీవించి ఆశీర్వదించండి. ఆమెన్ 🙏🙏🙏👌👌👌

  • @Telugustories7777
    @Telugustories7777 4 หลายเดือนก่อน +3

    Kavitha ki swastatha ivvu yasayya amen plz kavitha ki kumarudini ivvu yasayya amen plz

  • @youdhagothrapusimhamu7648
    @youdhagothrapusimhamu7648 3 หลายเดือนก่อน +1

    మరియమ్మ సాధారణ మహిళా.. ఈమెకు శక్తులు లేవు పరిశూధ్ధురాలు కాదు దేవత కూడ కాదు....
    మరియమ్మ ను పూజ చేస్తే నరకానికి వేలతారు...‌
    సర్వాదిపతియైన మహా బలవంతుడుడగు దేవుడు యేసు క్రీస్తు ప్రభువు ఆయనను మాత్రమే ఆరాదించాలీ.... Shalom Hallelujah

    • @Tejabro143
      @Tejabro143 3 หลายเดือนก่อน +1

      నీ కోసమే వేచి ఉన్నా బ్రో

    • @Tejabro143
      @Tejabro143 3 หลายเดือนก่อน +1

      ఇక మనిషిని ఇంట ల ఆరాధిస్తున్నారు ఎంతో బ్రో వీళ్ళు యేసు ప్రభూ అన్నరుగా నేనూ సత్యం జీవం నా ద్వారానే తండ్రి దగ్గరికి వెళతారు ఆన్ని బైబిలు లొ ఉంది మళ్ళీ వీలు ఎంతో వెడమ్మ అంతా 😂😂😂

    • @youdhagothrapusimhamu7648
      @youdhagothrapusimhamu7648 3 หลายเดือนก่อน

      @@Tejabro143 cheppandi

  • @divyaravindra2417
    @divyaravindra2417 2 ปีที่แล้ว +20

    అమ్మ మరియమ్మ నా కుమారుని కొరకు మీ దివ్య కుమారుడు యేసుక్రీస్తుతును వేడుకొనండి

  • @malleswaribakuru2717
    @malleswaribakuru2717 2 ปีที่แล้ว

    Amma mariyamma miku vandanalu nannu na santhanani na barthanu ma amma gari. Family ni ashirvadinchamma

  • @gopikrish5736
    @gopikrish5736 ปีที่แล้ว +14

    Humming queen of India ❤️ swarnalatha amma Voice ❤️

    • @JoyfulLips
      @JoyfulLips  ปีที่แล้ว

      🙏Praise The Lord🙏
      Thank you.
      Please Like, Subscribe, and Share our TH-cam channel with your Friends and families.
      For Lyrics, ᴘʟᴇᴀꜱᴇ ᴅᴏᴡɴʟᴏᴀᴅ ᴏᴜʀ ᴊᴏʏꜰᴜʟ ʟɪᴘꜱ ᴍᴏʙɪʟᴇ ᴀᴘᴘ: play.google.com/store/apps/details?id=com.JoyFulLips.onlinemp3

  • @jeevanajanga
    @jeevanajanga 24 วันที่ผ่านมา

    Dear mother I keep under your care my family , congregation all the priest and nuns in to your care be with us always Dear mother I love u

  • @bujjibabu6729
    @bujjibabu6729 2 ปีที่แล้ว +10

    Amma ma kosam vedkonandi thalli 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @RamyaSri-v2s
    @RamyaSri-v2s 8 หลายเดือนก่อน +1

    Amma నన్ను కరుణించమ్మ

    • @JoyfulLips
      @JoyfulLips  8 หลายเดือนก่อน

      God bless you

  • @karunakarjangam79
    @karunakarjangam79 4 ปีที่แล้ว +20

    గుణమాత. నీకు వందనములు

    • @JoyfulLips
      @JoyfulLips  4 ปีที่แล้ว

      Thank you.
      Praise The Lord.
      Keep supporting our channel. Like, Comment and share with your friends and families.
      Team Joyful.
      💐

  • @akbarvali5064
    @akbarvali5064 2 หลายเดือนก่อน +1

    Swarna Latha gaaru meeku mee voice ki hatsup madam

    • @JoyfulLips
      @JoyfulLips  2 หลายเดือนก่อน

      🙏Praise The Lord🙏
      Thank you.
      Please Like, Subscribe, and Share our TH-cam channel with your Friends and families.
      For Lyrics, ᴘʟᴇᴀꜱᴇ ᴅᴏᴡɴʟᴏᴀᴅ ᴏᴜʀ ᴊᴏʏꜰᴜʟ ʟɪᴘꜱ ᴍᴏʙɪʟᴇ ᴀᴘᴘ: play.google.com/store/apps/details?id=com.JoyFulLips.onlinemp3

  • @madhukaremkarem308
    @madhukaremkarem308 3 ปีที่แล้ว +26

    Ave mariya 🙏🙏🙏

  • @jayasreelakkineni216
    @jayasreelakkineni216 2 ปีที่แล้ว

    Amma ma. Kosam ma... Family kosam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 prayear cheyandi amma

  • @rajidubbala4513
    @rajidubbala4513 ปีที่แล้ว

    Amma makosam prardhinchu❤❤❤❤❤❤😢😢😢😢vandhanalu
    Meeku

  • @rajsrilakshmi283
    @rajsrilakshmi283 4 ปีที่แล้ว +57

    అమ్మ ఆరొగ్యమాత ఈ ప్రపంచమ్ లో ప్రతి ఒక్కరిని
    ఈ కొరొన వైరస్ నుండి కాపాడండి
    ఆమెన్

  • @AshokBhukya-nf8wd
    @AshokBhukya-nf8wd 6 หลายเดือนก่อน

    Amma mariyamma na bhartha ki job ravalani kristhu brabhuvarini prardhinchaamma...🙏🙏🙏🙏

    • @JoyfulLips
      @JoyfulLips  6 หลายเดือนก่อน

      God Bless You All.

  • @ajaykumarpspk7058
    @ajaykumarpspk7058 3 ปีที่แล้ว +12

    వాయిస్ చాలా బావుంది సిస్టర్ గారు.....,

    • @sabbatarun7928
      @sabbatarun7928 3 ปีที่แล้ว +1

      Legendary Playback Singer Swarnalatha Amma passed away in 2010

  • @bsagarbabu797
    @bsagarbabu797 2 ปีที่แล้ว

    Amma mariyamata mamlni Devinchu thalli Amen

  • @rangatheresadandu6483
    @rangatheresadandu6483 ปีที่แล้ว +1

    Mee pata ropamalo naa amma arogyamatha naa manasuloki vachindi,tq akka and fr

    • @JoyfulLips
      @JoyfulLips  ปีที่แล้ว

      🙏Praise The Lord🙏
      Thank you.
      Please Like, Subscribe, and Share our TH-cam channel with your Friends & Families.
      For Lyrics, ᴘʟᴇᴀꜱᴇ ᴅᴏᴡɴʟᴏᴀᴅ ᴏᴜʀ ᴊᴏʏꜰᴜʟ ʟɪᴘꜱ ᴍᴏʙɪʟᴇ ᴀᴘᴘ: play.google.com/store/apps/details?id=com.JoyFulLips.onlinemp3

  • @gudapatimeryjhansirani2107
    @gudapatimeryjhansirani2107 3 ปีที่แล้ว +15

    ⛪Amma Mariya thalli ma kosam ma kutumbam kosam pradhinchandi 🙏🙏🙏🙏🙏🙏

    • @JoyfulLips
      @JoyfulLips  3 ปีที่แล้ว

      Thank you. 🙏
      God bless you.
      Pls, share with your friends and family members.
      🎹🤝🎹

    • @amaravathivasantha3229
      @amaravathivasantha3229 ปีที่แล้ว

      Ok akka

  • @RameshBalusupati-i2y
    @RameshBalusupati-i2y ปีที่แล้ว

    Amma Mariya thalli nanu na family ne kapudu thalli Naku manchi arogyam dhyachyie Arogyamathaa blessed my family amma

  • @t.showrilamma922
    @t.showrilamma922 ปีที่แล้ว +8

    అమ్మా మా కొరకు వేడుకొనండి...

  • @skrishnaveni1813
    @skrishnaveni1813 6 หลายเดือนก่อน +1

    Amma. Makisham vedukonandi thalli

    • @JoyfulLips
      @JoyfulLips  6 หลายเดือนก่อน

      God Bless You all

  • @taladaprasannakumar9345
    @taladaprasannakumar9345 3 ปีที่แล้ว +33

    అమ్మా మరియమ్మ ...మా ప్రియ మరియమ్మా...మాకై మీ సుతుని ప్రేమతో వేడమ్మా😭🙏🙏

    • @JoyfulLips
      @JoyfulLips  3 ปีที่แล้ว +3

      Amen.
      God bless you.

  • @rahulsuripogu5845
    @rahulsuripogu5845 ปีที่แล้ว

    Love You Amma Ma Kosam Prathinchamma 🌹💖 🌹💖 🌹💖

  • @renukamalla8561
    @renukamalla8561 2 ปีที่แล้ว +9

    Mother Mary pray for us

  • @venkyvikky5790
    @venkyvikky5790 ปีที่แล้ว

    Amma mareyamma thalli na appaulu na sramalu kastala nundi nannu kapadamma

  • @Maddy-ft7ws
    @Maddy-ft7ws 3 ปีที่แล้ว +11

    Great singer swarnalatha amma

  • @arulmaryovarsu4330
    @arulmaryovarsu4330 ปีที่แล้ว

    Maa shaponi thudicivesi mamu aseervadhiyum maakosam prardhincumu Amean.

  • @theresareddy8441
    @theresareddy8441 4 ปีที่แล้ว +27

    అమ్మ మరియమాత మా కోసం ప్రార్థించమ్మ

  • @laxmandola6483
    @laxmandola6483 ปีที่แล้ว

    Amma maakoraku pradhinchandi thalli...🙏🙏🙏🙏

  • @mahidmahi5319
    @mahidmahi5319 3 ปีที่แล้ว +11

    I love mariyamma prize the lord ❤ sowdu

  • @MadhurisatishGarbhapu-vn4mc
    @MadhurisatishGarbhapu-vn4mc 3 หลายเดือนก่อน +2

    Makai vedamma🤱

  • @pulapakulajhansirani2527
    @pulapakulajhansirani2527 3 ปีที่แล้ว +6

    Pray for us amma and house and mamayya

    • @JoyfulLips
      @JoyfulLips  3 ปีที่แล้ว

      Thank you.
      Praise The Lord.
      Do Share Our Channel With Your Friends And Families.
      God Blee You.
      🙏🎹🙏

  • @Anushapatnaik-s1v
    @Anushapatnaik-s1v ปีที่แล้ว +1

    Naku pregnancy ravali Ani korukuntunnanu mariYamma

  • @Shanthi575
    @Shanthi575 2 ปีที่แล้ว +19

    అమ్మ వందనాలు మాకోసం ప్రార్ధించమ్మ

    • @yohankattula
      @yohankattula ปีที่แล้ว

      😊

    • @sathweekamwiu
      @sathweekamwiu ปีที่แล้ว

      Ragni ante ardham ఏంటి sister

    • @JoyfulLips
      @JoyfulLips  ปีที่แล้ว

      🙏Praise The Lord🙏
      Thank you.
      Please Like, Subscribe, and Share our TH-cam channel with your Friends & Families.
      ᴘʟᴇᴀꜱᴇ ᴅᴏᴡɴʟᴏᴀᴅ ᴏᴜʀ ᴊᴏʏꜰᴜʟ ʟɪᴘꜱ ᴍᴏʙɪʟᴇ ᴀᴘᴘ: play.google.com/store/apps/details?id=com.JoyFulLips.onlinemp3

    • @Lucky-1-t1r
      @Lucky-1-t1r ปีที่แล้ว +2

      ​@@sathweekamwiu lovely goddess

    • @sunnybhai-yt8955
      @sunnybhai-yt8955 ปีที่แล้ว

      Brother మరియమ్మ ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ లో నీ comment చుస్తుంద😂😂😂😂😂😅

  • @Vicky-br3cw
    @Vicky-br3cw 2 ปีที่แล้ว +1

    బైబిల్లో పాస్టర్లు చెప్పని,చదివించని వాక్యాలు:-1
    అక్క చెల్లెలిని చూసి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించితిని ఈ రాత్రి నీవు అతనితో శయనించు . ఆ విధంగా లోతు ఇద్దరు కుమార్తెలు తన తండ్రి వలన గర్భవతులైరి వారి సంతానమే యేసు వంశానికి మూల పురుషులు . ఆదికాండం 19 : 31-38
    వావి వరుసలు లేని వంశంలో పుట్టిన వాడు దేవుడెలా అవుతాడు. వావి వరుసలు లేని జాతి రాక్షస జాతి.
    అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే ; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు . ఆమె నాకు భార్యయైనది . ఆదికాండము 20:12
    అంటే తన తండ్రికి పుట్టిన చెల్లి తో సమానమైన వారిని కూడా పెళ్లి చేసుకోవాలని చెబుతోంది.అందుకేనేమో క్రైస్తవ దేశాలలో వావి వరసలు ఉండవు.
    నా చెల్లి రమ్ము నాతో శయనించుము అని ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి ఆమెతో శయనించెను. 2 సమూయేలు 13 : 11,14
    సొంత చెల్లిని రేప్ చేయడం కూడా బైబిల్లో ఉంది 🤭🤭🤭🤮🤮🤮
    రూబేను తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను . ఆదికాండం 35:22
    అంటే తన తండ్రి రెండో పెళ్లి చేసుకుంటే ఆమె తో కూడా పడుకోవడం. పిన్నిని కూడా 🤮🤮🤮🤭🐑
    దావీదు తన దగ్గర పనిచేసే సైనికుని భార్యను ఉంచుకొని మొగుడిని చంపించాడు , 2 సమూయేలు 11 : 2-27
    అక్రమ సంబంధాలను కూడా ఏసు సమర్థించాడు. 🤮
    యూదా తన కోడలు తామారుతో సంసారం చేసి పెరెసును కనెను . ఇతను ఏసు వంశంలో 5 వ వాడు . ఆది 38 : 6-30
    ఏసు పుట్టిన వంశంలో అందరూ వావివరసలు లేకుండా పుట్టిన వారే ఎక్కువ. అలాంటి వాడు దేవుడెలా అవుతాడు 🤮🤭🐑 కలి పురుషుడు అవుతాడు.
    తల్లి , చెల్లి , కోడలు , కూతురు , వదిన ఎవ్వరిని వదలలేదు అందరితో .......... చేయమని చెప్పి బైబిల్ పవిత్ర గ్రంధమా ?
    నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వాని కప్పగించెదను . పగటి యందు వాడు దానితో శయనించును 2 సమూయేలు 12:11
    ఇంత నీచంగా మాట్లేడేవాడు మీ దేవుడా ?
    స్త్రీలు వలల మాదిరి ప్రమాదకారులు వాళ్ళ హృదయాలు వలల్లాంటివి . వాళ్ళ చేతులు గొలుసుల్లాంటివి . స్త్రీల చేతుల్లో చిక్కడం మరణం కంటే హీనం.వెయ్యి మందిలో ఒక్క స్త్రీ కూడా మంచిది కనిపించలేదు . ప్రసంగి 7 : 28-29
    మాతృమూర్తులపై మీ అభిప్రాయం ఇదేనా? అందుకేనేమో క్రైస్తవ దేశాలలో 1917 వరకు కూడా స్త్రీలకు ఓటు హక్కు కనిపించలేదు 🤮
    భర్త గల స్త్రీ కంటే ఒంటరి స్త్రీ ఎక్కువ మంది పిల్లలను కంటుంది అని యెహెూవా చెబుతున్నాడు . మెషయా 54 : 1
    స్త్రీ కించపరిచేలా మాట్లాడిన వాడు దేవుడు ఎలా అవుతాడు?
    నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు . దేని రూపమును , విగ్రహము చేసుకొనకూడదు . వాటిని ప్రార్ధించ కూడదు . ఏలయనగా నీ దేవుడనైన యెహెూవానగు నేను అసూయ , ఈర్ష్యగల దేవుడను . నిర్గమ 20 : 3-5
    దేవుడనేవాడు అందరిపట్ల సమా భావంతో ఉంటాడు. నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తాను అనే వాడు దేవుడెలా అవుతాడు. సైకో అవుతాడు.
    దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా రోడ్లమీద చర్చిలో ఏసు , మేరి , సిలువ బొమ్మలు ఎందుకు పెడుతున్నారు ?
    పురుషుల బట్టలు స్త్రీలు ధరించకూడదు . పురుషులు స్త్రీల బట్టలు ధరించకూడదు . ఇలా చేసే వారంటే యెహోవాకు అసహ్యం ద్వితియోపదేశము 22 : 5
    జడ వేసుకోవడం , చీర కట్టుకోవడం హిందూ సాంప్రదాయం అని మీకు తెలియదా?
    ప్రాణానికి బదులుగా మరొక ప్రాణం తియ్యాలి కంటికి కన్ను , పంటికి పన్ను , చేతికి చేయి , పాదానికి పాదం , వాతకు వాత , గాయానికి గాయం నిర్గమకాండ 21:24
    బైబిల్ నీతి ఇదేనా ? పైగా మా దేవుడు కరుణ గల దేవుడు దయ గల దేవుడు అనే మతం మార్చే దాకా చెబుతారు. తర్వాత వాళ్లను పుట్టిన ధర్మాన్ని కూడా అసహ్యించుకునేలా తయారు చేస్తారు.
    పై వాక్యాలు గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే మీ దగ్గరలోని క్రైస్తవులను పిలిపించి వారి బైబిల్ లో వారిచేత చదివించండి.

  • @sankilisucharitha3784
    @sankilisucharitha3784 3 ปีที่แล้ว +24

    Mother Mary pray for us 🌹🌹🌹

  • @Telugustories7777
    @Telugustories7777 4 หลายเดือนก่อน +1

    Kavitha kutumbaniki ardikamga swastatha ivvu yasayya amen plz 🙏🏿