జోగి అక్కడకు వస్తాడని మాకూ తెలియదు అంటున్నారు.నిర్వాహకులు అతన్ని చూడగానే అక్కడినుంచి పంపించివేశారా? లేక అతడు స్టేజీ మీద ఉంటే నేనుఅతడి పక్కన కూర్చోను అని ఖండితం గా చెప్పారా? లేక స్టేజీ దిగి పోయారా? అవేమీ చెయ్యలేదు. పైగా ఎంతో గౌరవించారు. వీటికి సమాధానాల్లేవు. ఒక్కటి మాత్రం నిజం.ప్రజలు మాత్రం పిచ్చోళ్ళు కాదు.🤔😱
శిరీష... పార్థ సారథి నారాయణ . ముగ్గురి.....body language చూడండి సార్ ...ఎంతో మర్యాదగా ఒదిగి ఒదిగి ....ప్రక్కగి జరిగి...జోగి .. మర్యాద కి ఏ మాత్రం భంగం రాకుండా ...అమిత గౌరవం ఇచ్చారు !!! అది క్లియర్ గా కనిపించింది !!
మీ సమర్ధింపు ఒక ముతక సామెతను గుర్తుకు తెస్తోంది - "ఇష్టమైనవాళ్ళ చెమట ఇంగువ వాసన వస్తుంది"- జోగితో వేదిక పంచుకోవడం తప్పు, కార్యకర్తల మనోభావాలు దెబ్బ తిన్నాయి.
జోగి రమేష్ కనపడగానే మన నాయకులు అలర్ట్ కావలసింది. ఇది చాలా పెద్ద తప్పు. కార్యకర్తలు, అభిమానులు, నాయకుల మనస్సు తీవ్రంగా గాయపడింది. సోదరి గౌతు శిరీష ఇకముందు జాగ్రత్త పడాలి.
అవును సార్, మీరు చెప్పింది కరక్టే, కొత్తగా ఉద్యోగులను నియమించుకోవటానికి ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులే లేరు. వై.సి.పి. ఉద్యోగులతోనే పని చేయించుకోవాలి. తప్పదు . అయినా అవినీతి పరులైన ఉద్యోగులను శిక్షించటానికి దమ్ము కావాలిగదాలెండి. 😂
చంద్రబాబు గారు ఇంటి మీదకి కర్రలు రోడ్డులు, కత్తులు ఏసుకొని జనాన్ని తీసుకుని వచ్చాడు ఈ ఎదవ తోటి మరి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ రకంగా అంటగాగుతున్నారు ఇది తప్పు కదా
Sir Adusumalli sir we are not happy with the on going matters in the state It is shame to Tdp leaders to share plat form with Joginder Ramesh Even 10/ of officials political leaders are not changed upto now This is all due to CBN Even he weakens Lokesh also How to change this CBN other wise all the TDP cadre will think of alternation. If this is the case in ycp govt Jagan would have suspended all the leaders including ministers Not that mandal level also ycp ruling is going on what is this CBN garu you lost credibility
TDP party ilaanti vishayalanu control cheyalekapote TDP vote bank meeda prabhavam chuputundi. Idi raasi pettukondi. Meeru chestunna development emi save cheyaledu. 2019 result repeat kaakudadu.
First government officials, police and now ex MLAs of YSRCP are part and parcel of NDA. The ruling party inefficiency shows, every one start talking that if we remove the wrong doings officials, there won't be working officials. Its a wrong signal, unemployment is very high and it's easy recruit fresh people into government.
Your last suggestion is ultimate. All jumping batch should have minimum 6 months quarantine punishment period before considering these Jaggu paid goons

జోగి అక్కడ కనపడగానే పార్థసారధి' అక్కడ నుండి వెళ్ళక నుండి వెళ్ళవలసింది ఇది మాత్రమ మంత్రి గారి తప్పు
బాగుందయ్యా మీ సమర్తింపు. కార్యకర్తలు నాయకుని కోసం తన్నులు తిని బలపరుస్తారు. నాయకులు మాత్రం లోపాయకారి ఒప్పందాలతో చీకటి విందులు చేసుకుంటారు.
జోగి అక్కడకు వస్తాడని మాకూ తెలియదు అంటున్నారు.నిర్వాహకులు అతన్ని చూడగానే అక్కడినుంచి పంపించివేశారా? లేక అతడు స్టేజీ మీద ఉంటే నేనుఅతడి పక్కన కూర్చోను అని ఖండితం గా చెప్పారా? లేక స్టేజీ దిగి పోయారా? అవేమీ చెయ్యలేదు. పైగా ఎంతో గౌరవించారు. వీటికి సమాధానాల్లేవు. ఒక్కటి మాత్రం నిజం.ప్రజలు మాత్రం పిచ్చోళ్ళు కాదు.🤔😱
ఇది ముమ్మాటికి Y C P బిగ్ గేమ్
శిరీష... పార్థ సారథి నారాయణ . ముగ్గురి.....body language చూడండి సార్ ...ఎంతో మర్యాదగా ఒదిగి ఒదిగి ....ప్రక్కగి జరిగి...జోగి .. మర్యాద కి ఏ మాత్రం భంగం రాకుండా ...అమిత గౌరవం ఇచ్చారు !!! అది క్లియర్ గా కనిపించింది !!
మీ సమర్ధింపు ఒక ముతక సామెతను గుర్తుకు తెస్తోంది -
"ఇష్టమైనవాళ్ళ చెమట ఇంగువ వాసన వస్తుంది"-
జోగితో వేదిక పంచుకోవడం తప్పు, కార్యకర్తల మనోభావాలు దెబ్బ తిన్నాయి.
జోగి రమేష్ కనపడగానే మన నాయకులు అలర్ట్ కావలసింది. ఇది చాలా పెద్ద తప్పు. కార్యకర్తలు, అభిమానులు, నాయకుల మనస్సు తీవ్రంగా గాయపడింది. సోదరి గౌతు శిరీష ఇకముందు జాగ్రత్త పడాలి.
I request TDP cadre be careful
ఎంకెన్ని రోజులు సహించాలి, ఫస్ట్ పార్థ సారధి గారిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసుకో వాణి మంత్రి పదవి రద్దు చేయండి. CBN గారు 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏
అవును సార్, మీరు చెప్పింది కరక్టే, కొత్తగా ఉద్యోగులను నియమించుకోవటానికి ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులే లేరు. వై.సి.పి. ఉద్యోగులతోనే పని చేయించుకోవాలి. తప్పదు . అయినా అవినీతి పరులైన ఉద్యోగులను శిక్షించటానికి దమ్ము కావాలిగదాలెండి. 😂
Mla parthesarathy should be suspended from TDP to show party discipline to its members towards Cadre
చంద్రబాబు గారు ఇంటి మీదకి కర్రలు రోడ్డులు, కత్తులు ఏసుకొని జనాన్ని తీసుకుని వచ్చాడు ఈ ఎదవ తోటి మరి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ రకంగా అంటగాగుతున్నారు ఇది తప్పు కదా
Jogi Ramesh ki radaniki siggu eggu ledu
ఆహ్వానం లేకుండానే వస్తాడా.ఆహ్వానించింది ఎ వరో ముందు తేల్చండి.తరువాత ఒకరి పై ఒకరు నిందలు వేసుకోవచ్చు.వాడికి కూటమికి ఎలాంటి సంబంధం లేదు.
వైసీపీ,టీడీపీ,తెరచాటున ఒక్కటే లే మేధావి అయిన అడుసు గారు,మేమే పిచ్చోళ్ళం సార్
టీడీపీ పార్టీ కొవర్ట్ ల తో నిండింది
No regret in tdp..
Cbn also doing the same, he mingled with mega Krishna Reddy and viveswar Reddy..
అయి ఉండవచ్చు వీళ్ల ల్లో వీళ్ల కు తగాదాలు పెట్టడానికి
Good analysis
Now every YSRCP members will start following all TDP ministers and mlas. The ministers are MLAs should vigilant in all public places
They should not entertain Previous government leaders.
Aa Partha Sarathiki minister post ivvalsina avasaram emochimdhi
manthri and m.l.a manchi action play chesaaru.
Sigguledu akkadiki jog I raagaane veellu emi cheyyali
Sir Adusumalli sir we are not happy with the on going matters in the state It is shame to Tdp leaders to share plat form with Joginder Ramesh Even 10/ of officials political leaders are not changed upto now This is all due to CBN Even he weakens Lokesh also How to change this CBN other wise all the TDP cadre will think of alternation. If this is the case in ycp govt Jagan would have suspended all the leaders including ministers Not that mandal level also ycp ruling is going on what is this CBN garu you lost credibility
Sir mee Analysis nachadamledu from last one week.
Sirisha garu, pardhasaradhi gariki teliyakundane jogi ramesh van ekkesadaa? Elaa permit chestaru??
Mee vivarana chaala cheep ga undi
They have seek pardon to all Telugu people more particularly TDP workers. They have to resign all constitutional positions
Hi sir TDP lo chichupetadanike Jogi Ramesh ycp nundi vachinadu edi jagan plan. Jai AP.
1000 percent pakka plan j batch great
Sasped cheyyali Nayakulani Appude Karyakartala ki Santistaru
Jogini boycott cheyyalsindipoyi, meetinglo silavigrahallaga kurchunnaru TDP partyvaru, very pitiable condition of public!!!! 😮😮😮
Tamaridi Over action. Maadi kaadu
TDP party ilaanti vishayalanu control cheyalekapote TDP vote bank meeda prabhavam chuputundi. Idi raasi pettukondi. Meeru chestunna development emi save cheyaledu. 2019 result repeat kaakudadu.
Jagan plans ni cbn expect cheyaleka potunnaraa , doubt vastundi. Sorry to say.
Sir we are diapointed.pl dont back them
PARDA SARSDHI ,SIRISHA,KONAKALLA KI ANDARIKI JOGI VASTUNNDU ANI TELUSU ANDARU ABADDALU CHEPPUTUNNARU
Sirisha ku telvadanta_____pardhu vaadiki Gurtu Ledanta___what is this???????
Cbn garu fast ga ycp valla ni chudali lekapote party ki chala nastame
Kharma Caste feeling okati thagaladindiga...
Excellent correct analysis
Malli tdp ki vote veyanu
First government officials, police and now ex MLAs of YSRCP are part and parcel of NDA. The ruling party inefficiency shows, every one start talking that if we remove the wrong doings officials, there won't be working officials. Its a wrong signal, unemployment is very high and it's easy recruit fresh people into government.
Guntanakkalato jagratta
Sorry this concept lo mimmalini intha vivarana avasaram leedu
Icon Politics ❤🎉🎉🎉Adusumilli Sir Namaste 🙏🏿 ❤🎉🎉🎉🎉🎉
Meeku siggu ledu. Maaku vadda?
edanta kuladrama karyakartaley pichholi
shame on you... how can you support this?
😂
Y u speak u TDP support