బ్రో మా ఊరు తుంగతుర్తి.. నేను ఖమ్మంలో ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటాను మీ మీ వీడియోస్ కంటిన్యూగా టు ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను థాంక్యూ బిక్ష నాయక్ అన్న నువ్వు రైతుల పాలిట దేవుడువు🙏
ఫస్ట్ డోస్ అయిపోయింది అన్నా ఈ మందు కొట్టడానికి సరిపడే భూమిలో సీమశాతం తక్కువ ఉంది వానలు లేవు అందువలన ఈ మందు పిచికారి చేయలేకపోతున్నాను తేమ శాతం తక్కువ ఉంది
Narsraopeta to guntur lo dhorukuthunda bro
అన్నా నువ్వు చెప్పే మందులు ఫర్టిలైజర్ షాపులలో దొరకడం లేదు కదా
9014225658
Siddipet lo ekkada dorukutundi
Excellent result
👍👍
Madi chityal ekkada dorukutundhi
Hai bro,
Lyka tho kalipi formula 4 or 6 kalipi spray cheyocha
Yes
Lyka మరియు jt cotton లో 13.0.45 కలిపి కొటొచ్చా
Yes
Online available unda ledante vizianagaram lo available unda
అన్నా మాది కరీంనగర్ ఏ షాపులో దొరుకుతుంది లేక
Brother my cotton crop is 45 days, I have not sprayed 1st spray due to no rain, can i spray 1 st spray with lyka. Can you tell dosage /acre please
You can spray lyka with agromin max
వరంగల్ పరకాలలో ఎక్కడ దొరుకుతుంది anna
పరమేశ్వరి, షాప్
థాంక్స్ అన్న
Bro Coton seed llo vadocha Lyka
మాది గద్వాల్ లైక దొరుకుతుందా బ్రో
@@bhaskarnaidu4984 మహిమ ట్రేడర్స్, ఐజ
బ్రో మా ఊరు తుంగతుర్తి.. నేను ఖమ్మంలో ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటాను మీ మీ వీడియోస్ కంటిన్యూగా టు ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను థాంక్యూ బిక్ష నాయక్ అన్న నువ్వు రైతుల పాలిట దేవుడువు🙏
🙏🙏
@@naveen3268-d5n 2.5ml
Srikakulam lo ekkada durakathundi
Medak lo dorukuthuda
@@mudirajRavindar6840 9014225658
Anna Lyka Peddaplli or karimnagarlo ekkada dorutayi
9014225658
Anna 40 days avthundi cotton neat ga undi 1st spray ne lyka chedam anukuntuna cheyana leka mono acipate cheyala 28.28 okasari asa
40 డేస్ అయింది కనుక లైక స్ప్రే చేయవచ్చు
Naku lyka kavali bro
@@SunnamRamakrishna-s6x 9014225658
nఅన్నా మాది కరీంనగర్ ఏ షాపులో దొరుకుతుంది లైకా
Parakala, parameahwari
9014225658
Agromimax and lyka spray cheyoccha brother
అన్న పత్తి వేసి 70 రోజులు అవుతుంది ఇప్పుడు lyka స్ప్రే చేయొచ్చా
Yes
Lyka wich company
Naa peru ramesh anna nenu oka visayam adugutunna pathikey Nagarjuna mida and award kalipi spray cheyachaa bro
Adilabad lo dorkutunda anna reply ivvandi
9014225658
Brother khammam lo ekkada dorukuthundi
Lyka
Rajendra agros
Brother good response
Last year Mee videos chusi 1.1 ecars lo 45 kwintol mirchi pandinchanu
జగ్తియల్ జిల్లలో ఎక్కడ దొరుకుతుంది?
@@lingareddymusku7174 9014225658
వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాలలో దొరుకుతుందా అన్నా...!!
Jangam lo ekkada dorukuthundi anna..?
Anna LANO spray cheyyoccha pacchadhoma nalli ekkuva vundi reply anna
Lyka pani chesthadi ga annitiki
@@MB-uk4gl third dose anna lyka kotti 15days avuthundi malli start aindhi pacchadhoma nalli white fly andhuku anna lano spray cheyyocha ani
250ml ఎన్ని లీటర్ వాటర్ లో కలపాలి
@@manoharkandakatla7181 100-120
@@MB-uk4gl థాంక్స్ anna
Gurazala lo Ekkada Dorukuthudi
రోహిణి ట్రేడర్స్, సత్తనపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ ఎక్కడ దొరుకుతుంది
పాల్వంచ శ్రీ రామ ట్రేడర్స్
Anna e.mandu maku. Ekkada dorukutundi please cheppandi.5.ekarlu..unadi
ఎక్కడ మీది
Hai anna nenu mi rajendra from Telangana Chennur anna ma side lyka dhorakadam ledhu lyka rate acaraki yentha
@@KondgurlaPranay 9014225658
ఖమ్మం లో ఎక్కడ దొరుకుతాయి
Rajendra agros
Anna nagarkurnool akada dorukutundi
Hi bro wgl lo lyka unda
పరమేశ్వరి ఆగ్రో ఏజెన్సీస్, సీతారామ కాంప్లెక్స్
అన్న మహబూబాబాద్ లో ఎక్కడ
మహాలక్ష్మి, నెహ్రు సెంట్రల్, మహబూబాబాద్
Guntur district lo ekkda undi brother
రోహిణి ట్రేడర్స్, సత్తనపల్లి
Anna madi adilabad, adilabad lo akkada dorukundi
9014225658
Anna merapalo tamara purugulu +mudata ki ye mandu sprey cheyyali please reply anna❤
Deligate
Nagarkarunool lo puruguki grothingki pathichenuki expoonas . Tresar vaduthunaru anna
Hi anna lyka మందు కెమికల ఆర్గానిక్ బయోనా?
ఆర్గానిక్
60 days అవుతుంది పత్తి వేసి లైక కొట్ట వచ్చా అన్న
Skoda kottu bri
Warangal ekkada dorukutundi
పరమేశ్వరి ఆగ్రో ఏజెన్సీస్, వరంగల్
వరంగల్ జిల్లా నర్సంపేట లో ఎక్కడ దొరుకుతుంది
రాజా రాజేశ్వరి
Anna maaku kavali adhonilo dhorkuthuntdha
Sri panchamukhi traders, yammiganoor
హాయ్ ఈ మందు పిచికారి చేయలేనా
@@guday1894 అంటే
ఫస్ట్ డోస్ అయిపోయింది అన్నా ఈ మందు కొట్టడానికి సరిపడే భూమిలో సీమశాతం తక్కువ ఉంది వానలు లేవు అందువలన ఈ మందు పిచికారి చేయలేకపోతున్నాను తేమ శాతం తక్కువ ఉంది
Anna Janagaon lo ekkada దొరుకుతుంది లైకా
ఎక్కడ మీది 9014225658
@@MB-uk4gl cherial
Mirchike 1 sprey emi cheyali mokkalu erupu vyniey
@@Bheemesh288 lyka+agromin max
@@MB-uk4gl lyka mirichilo kuda vada vacha
@@Bheemesh288 no
Anna kothagudemlo shop 👍
Sri rama pesticides, palvancha
భద్రాద్రి కొత్తగూడెం లో ఏక్కడ దొరుకుతుంది అన్న
Sri rama pesticides, palvancha
Hi bro vikarabad kodangal lyka ekada dorkutundi anna
9014225658
Not getting lyka in Raichur district sir,….
9014225658
Bro lyka product ni online lo unte link pettandi andaraku use avuthundi reply
Anna 3 years nundi mirapa vesina chelo pathi vesanu , 10 days avuthundhi, kalupu baga undhi , ippudu agil widigo spray cheyavacha
ఇంకో 5 రోజులు అగు
Maripeda lo ekkada dorukutundi anna
Win fertilizer, mahabubabadh road
అన్న మాది జోగులాంబ గద్వాల్ అన్న యక్కడ దొరుకుతుంది ప్లీజ్ అర్జన్ట్
మహిమ ట్రేడర్స్, ఐజ
Ieeja lo undi
అన్న లైకా అనే మందు మహబూబాబాద్ లో ఎక్కడ దొరుకుతుంది
మహాలక్ష్మి షాప్, మహబూబాబాద్
@@MB-uk4gl థాంక్యూ అన్న
Anna ekkada Durkothnde dene ret antha anna
9014225648
Anna naaku kavali adilabad lo ekada dorkadam ledu anna naaku andincha galguthara anna
9014225658
లైకా నల్లగొండ లో ఎక్కడ దొరుకుతుంది
క్రాప్ కేర్ షాప్, మునుగోడు
అన్న కర్నూలు లొ ఎక్కడ దొరుకుతున్నది చెప్పవా అన్న అర్జంటూ గా చెప్పవా అన్న నేను కర్నూల్లో ఉన్న అన్న ప్లీజ్
శ్రీ పంచముఖి ట్రేడర్స్, yammiganoor
కోదాడలో ఎక్కడ దొరుకుతుంది అన్న
9014225658
Good morning sir
Good morning
Hi Anna Garu Vikarabad low shop address
79933 43025
Thirumala giri lo ekkada dorukuthudi
ఆగ్రోస్, రైతు సేవ కేంద్రం
అన్న వర్షం పడేటప్పుడు మిరప నారు కట్ చేయచ్చ
No
Anna Raichur lo ekkada dorakutundi
@@amareshambhu9398 9014225658
Super anna
Maripeda Bangla lo e shop lo vundi bro
Win fertilizers, maripeda
Win fertilizer number undha@@MB-uk4gl
Kurnool dhorukuthundha anna
పంచముఖి ట్రేడర్స్, yammiganoor
Anna pattilo putani purugu tinestundi diniki mandu chappanna. Alage dini gurinchi okka video pettanna❤plees
Khansar jt
టెక్నికల్ lyka lo emi vundhi cheppandi
Khammam lo akada dhorukuthundhii anna
@@bodapremkumar2979 రాజేంద్ర ఆగ్రోస్
@@MB-uk4gl rajandhr agro shap yakad anna khammam lo
@@rambabupallela9509 గాంధీ చోక్
1st spraying cheyale inka lyka ippudu cheyavochusa
Yes
Lyka spre చేసిన తర్వాత పురుగు ఉంది పురుగు కు మందు చెప్పండి...
Rimon
అన్న లైక ఆంధ్రప్రదేశ్ లో నందిగామ లో గానీ కంచికచర్ల లో దొరుకుతుందా
@@balakrishnabanavathu4025 9014225658
Nirmal lo dorukutada bro
బైంసా శ్రీ మహాదేవ టీడర్స్
హలో హాయ్ అన్న గుడ్ మార్నింగ్ పత్తి లైక్ కొట్టినక్క పెరిగింది అన్న మంచి పూత మీద ఉంది అట్లాగే ఎర్ర పురుగుకి మందు చెప్పన్నా ప్లీజ్ ప్లీజ్ అన్న అన్నా
Jt KHANSAR
Anna ,in old WARANGAL district available
పరమేశ్వరి ఆగ్రో ఏజెన్సీస్, సీతారామ complex
Anna devarakonda lo available ekada lyka
9014225658
Nenu lyka spray chesa chala bagundi resut 8 rojulu aiendi spray ki
Akada anna midi
Super
Adilabad lo ekkada Dorukutundi
Baimsa, lo sri mahadeva traders
Anna nenu Praveen madi jayaskar bhuppallaplly ann ekka unnaya anna
Anna lyka kottinam super result vocchindi next third dose kuda cheppu anna
👍👍
Videos ekkuvaga chey anna cotton gurinchi please
Ok
Lyka eakkada dorukothundhi brother
Mahabubad lo dorukuthonda
Mahalaxmi shop nehru centre
అన్న మీ మిరప నారు ఎలా ఉందొ చూపించరా ఒక్కసారి 👍🏾
వీడియోస్ వస్తాయి 2 రోజుల్లో
Anna lyka kottinam super result vocchindi next third dose cheppu anna
❤❤ jt cott
Ekada vundhi anna
Hai anna.
Frist dose lyka kottacha pattilo.
Yes
Komuram bheem disrtic lo dorukutunda anna
శ్రీ మహాదేవ ట్రేడర్స్, బైంసా, లేదా 9014225658
Hai Anna good morning 🙏 🌄
Good morning
Okasari lyca kottamu anna result bagundi next emi sperey cheyali 45 days ayindi anna
Jt cott
అన్నా నేను వర్షాలకు ముందు కొట్టాను మళ్లీ ఇప్పుడు కొట్టాల లేక ఇంకేమైనా కొట్టారా రిప్లై చెయ్ అన్న
కొట్టండి
He'll అన్న పత్తి పంటలో క
Said branches రావటానికి మందు చెప్పండి అన్నా
Lyka
Lyka cast entha Anna plz reply
800/acre
Anna 55days avuthundhi kottoccha
Yes
Guntur lo ekkada dorukuntundii
Sathanapalli rohini traders
Lyka kittina taruvata Enni rojulu varaku control untudi anna
Malli kotte avasaram ledhu
Lyka suryapeta lo akkada doorukuthundi anna...❤
పాతర్లపహాడ్ స్టేజ్, శ్రీ వెంకటేశ్వరా ట్రేడర్స్