Veligonda Project: 30 ఏళ్ల కిందట మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు నుంచి ఇంకా నీళ్లెందుకు రావడం లేదు?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 91

  • @ashokr4793
    @ashokr4793 6 หลายเดือนก่อน +2

    Great work by jagan sir

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 7 หลายเดือนก่อน +35

    కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం సహాయం చేయాలి కదా!

    • @gamingff4505
      @gamingff4505 7 หลายเดือนก่อน +9

      Vadu cheyadu vadiki gujrat okkate development avvali

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 7 หลายเดือนก่อน +20

    రాయలసీమ వాళ్ళ భూమి త్యాగం ఎలా చెబుతున్నారు.. అమరావతి వాళ్ళు భూమి కోసం ఎలా మాట్లాడుతూ ఉన్నారో గమనించారా

    • @madhureddy3945
      @madhureddy3945 7 หลายเดือนก่อน +5

      The people of Rayalseema are sacrificing their lands always. They gave 80,000acres for Srisailam. So, A.P. capital shall be the Kurnool.

  • @nagarajam7776
    @nagarajam7776 7 หลายเดือนก่อน +42

    లేదండి నీళ్లు వస్తాయి శీ శైలం ప్రాజెకఁ్ట
    నిండితే వస్తాయి పని అయినది

    • @gnr4694
      @gnr4694 2 หลายเดือนก่อน

      Evi ralede? Sagar kuda nindindi?

  • @vellupalli
    @vellupalli 6 หลายเดือนก่อน +15

    Great work done by YSR and jagan government.

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly 7 หลายเดือนก่อน +5

    Polavaram dusthiti cheppandi

  • @NiranjanKumar-mn4fm
    @NiranjanKumar-mn4fm 6 หลายเดือนก่อน +8

    60% work progress by jagan government, through mega engineering... great..

    • @gnr4694
      @gnr4694 2 หลายเดือนก่อน +1

      Fake only o.80kmfirst tunnel and 3km second tunnel work by jagan govt that is 5% work not 60%

  • @mahenderraomesineni
    @mahenderraomesineni 7 หลายเดือนก่อน +10

    Good ☺️☺️☺️

  • @MR_7AM
    @MR_7AM 7 หลายเดือนก่อน +18

    ఎందుకంటే ఇది summer కాబట్టి 🤦🏻.... ఆ టన్నెల్స్ నుండి water flow అవ్వాలంటే ముందు reservoir నిండాలి 🤦🏻......

    • @gnr4694
      @gnr4694 2 หลายเดือนก่อน

      Reservoir srisailam nibdibdi mari water ralede?

    • @MR_7AM
      @MR_7AM 2 หลายเดือนก่อน

      @@gnr4694 project complete ayyanaa Koda rajakiya swalabhala Koda janala bhathukultho aadukuntunna vaadiki poyi adugu Anna 😂 ...... R& R 170cr akkada vunna mumpu gramala prajalaki echi vunte ee year ki nillu vaadukunetollam😂 ....

  • @Iamnotajournalist
    @Iamnotajournalist 7 หลายเดือนก่อน +11

    2025 lo water vastay, if sufficient water is there in the river..

  • @SuryakiranKappala
    @SuryakiranKappala 6 หลายเดือนก่อน +3

    Varsha kaalam raavali madam veligonda project lo ki neellu ravali antey...

  • @taxapuone745
    @taxapuone745 8 วันที่ผ่านมา

    Its inagurated rains swept vijaywada. Is the reservour stored that water. Pl do video

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 7 หลายเดือนก่อน +22

    ఈసారి వర్షాలు వస్తే వెలిగొండ కె కాదు కుప్పం కు కూడా వస్తాయి

  • @ppramod9370
    @ppramod9370 7 หลายเดือนก่อน +17

    BBC thatha june lo vasthundhi waite chey

  • @vasudevareddyv7029
    @vasudevareddyv7029 7 หลายเดือนก่อน +3

    Water will flow in this tunnel coming rainy season

  • @mkishore208
    @mkishore208 7 หลายเดือนก่อน +3

    E project Hindusthan company chesthundi ga.... MEIL eppudu enter itendi?

    • @IdoCareForPeople
      @IdoCareForPeople 7 หลายเดือนก่อน +4

      jagqan ragane pikesadu old contractors ni anduke inta late ga pani nadustundi... idian polwaram aina...

    • @rajapolmera3817
      @rajapolmera3817 7 หลายเดือนก่อน

      @@IdoCareForPeople avuna transitory , navayuga ayte polavaramu coffer dam la kottku poyyedhi emo, contractors default
      ayye kotlu mingesaru

    • @IdoCareForPeople
      @IdoCareForPeople 7 หลายเดือนก่อน +2

      @@rajapolmera3817 contractor marchadam vallenu kottukupoyai.. sami.... its a time bound operation .... MEIL ni tevaddu ani central gov chepina venkunda marchadu...jagan.....

    • @M_D_REDDY
      @M_D_REDDY 6 หลายเดือนก่อน

      MEIL chesina kaleswaram motors emainayo chusnava ​@@rajapolmera3817

  • @nasarreddy-xx5bv
    @nasarreddy-xx5bv 2 หลายเดือนก่อน

    Project complete chesi Karev pranthalanu kapadandi

  • @techvlog2863
    @techvlog2863 6 หลายเดือนก่อน +3

    Ma jaggu already started 😅

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 7 หลายเดือนก่อน +2

    Nirvasithulanu adukovali

  • @anjipuligindla5660
    @anjipuligindla5660 7 หลายเดือนก่อน +5

    మీ దేశంలో తీవ్రవాదులు బ్రిడ్జిని కూల్చి పడేసారు 😂😂నౌక తో ,ముందు దానిని కవర్ చేయండి .!!!మా ఇండియా లో జరిగే పనులు మేము చూసుకుంటాము. టన్నెల్ పూర్తయిన విషయం మాత్రం చెప్పవా??? మీ ఇంగ్లాండ్ లో సమ్మర్ లో కూడా రివర్ లో వాటర్ ఉంటాయా!!! చెప్పవమ్మా!!!పెద్ద ,వెళ్ళు వెళ్ళు ఇంగ్లాండ్లో కవర్ చెయ్ ఆ బ్రిడ్జి ని ఎవరు కూల్చి పడేసారు.

  • @srikanthmedempudi7553
    @srikanthmedempudi7553 7 หลายเดือนก่อน +2

    Chanal ki vunna value ki taggatu episode telecast cheyandi

  • @ramachandrarao332
    @ramachandrarao332 7 หลายเดือนก่อน +11

    ప్రజల అకౌంట్ లలో బటన్ నొక్కడం ద్వారా డబ్బులు వేస్తుంటే ఇంకో వెయ్యి సంవత్సరాల వరకు పూర్తి కాదు

    • @rajproton
      @rajproton 7 หลายเดือนก่อน +7

      అరె బాబు అది పూర్తీ అయ్యింది. ఇక వర్ష కాలంలో నీళ్ళు వదులుతారు. కొంచెం అయిన బుర్ర వుందా మీకు

    • @kanumurisubbaraju8560
      @kanumurisubbaraju8560 6 หลายเดือนก่อน

      ​@@rajprotonvallaki burra eck AA didi

    • @mrmr7143
      @mrmr7143 6 หลายเดือนก่อน

      Srisilam loo 740 level vasthe gravity thoo tunnel s dwaraa travel ayyi reservoir ki cheruddi...adi lift dwaraa kotte project kaadu.... subject thelusukoondi , average na srisilam 80 days vuntadi aa level ,year ki ...

  • @mallikarjunaraoemmadi9911
    @mallikarjunaraoemmadi9911 2 หลายเดือนก่อน +2

    NDA..AP...వాళ్ళెవరినోటివెంట..వెలిగొండ అనే మాటే వెలువడుటలేదు....శ్రీశైలానికి వరద పోటెత్తినా...పూర్తయిన..వెలిగొండా నీటితోనింపి పశ్చిమప్రకాశాన్ని..సస్యశ్యామలం చేద్దామనే ఆలోచనే...స్దానిక MLA.ల నోటినించిగానీ..NDA.రాష్ట్రనాయకులనోటినించి గానీ రావటంలేదు....ఇది..దారుణమైన కక్ష్యసాధింపుకాదా? ఎంతసేపు పట్టిసీమ...పూర్తికాని కాని పోలవరం.అంటాడు మనముఖ్యమంత్రి...పూర్తయి వాడకానికి తయారీగా వున్న వెలుగొండ వూసే ఆయన నోటివెంట రావటంలేదు....పశ్చిమ ప్రకాశం వాసుల ఆకాంక్షతీరేదెన్నడు....వారు అభివృద్ధి చెందటం ఏలినవారికి..పట్టదా?...

    • @gnr4694
      @gnr4694 2 หลายเดือนก่อน

      No lining work kaledu lining work ki one year padutundi

  • @అర్జున్-ష9ఙ
    @అర్జున్-ష9ఙ 7 หลายเดือนก่อน +2

    ఈ సంవత్సరం శ్రీశైలమే నిండలేదు, ఇక వెలిగొండకి ఎక్కడనుంచి వస్తాయి నీరు,అందులోనూ వరద జలాలు మాత్రమే తీసుకుంటాం అని, మహామేత గాడు లెటర్ ఇచ్చి ప్రకాశం జిల్లా గొంతుకోశాడు .వెలిగొండకు ఒక్క టీఎంసీ కూడా నికర జలాలు లేవు అంటే హక్కుగా బిందెడు నీళ్ళు కూడా శ్రీశైలం నుంచి తీసుకోలేము. శ్రీశైలానికి వరదలు వస్తే తప్పించి ఈ ప్రాజెక్టుకి నీళ్ళు తీసుకోలేని పరిస్థితి.

    • @kravivarma1567
      @kravivarma1567 7 หลายเดือนก่อน +1

      Correct..varadalu vachinappudu matramey use cheskovali.. Krishna ki varadalu chala takkuva

  • @ica91015
    @ica91015 7 หลายเดือนก่อน +2

    Pulanna maggicu😂😂

  • @PavanKumar-hx8wf
    @PavanKumar-hx8wf 7 หลายเดือนก่อน +8

    తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ లు రాజకీయం చేయడమే తప్ప జనాలు బాధలు తీర్చవు

    • @ramcharan8876
      @ramcharan8876 7 หลายเดือนก่อน

      CBN is the biggest decoit of india
      the moster of corruption
      eee CBN musali mundakoduku inko 5 years lo sachi narakaniki pothadu for sure

    • @ks9072
      @ks9072 7 หลายเดือนก่อน

      Same goes allover India

  • @ajaybasireddy1405
    @ajaybasireddy1405 6 หลายเดือนก่อน

    Yellow

  • @GDS-amar
    @GDS-amar 6 หลายเดือนก่อน +2

    Avado gottam strat chesadu inka complete kaleda...antha utthuthi button nokkudena

  • @sujithkanna3312
    @sujithkanna3312 7 หลายเดือนก่อน +5

    meil projects anni incomplete lone unnnai baaga dabbulu echhadu meil electoral bonds dwara ycp ki tdp ki bjp ki chala dabbulu echaru

    • @ramcharan8876
      @ramcharan8876 7 หลายเดือนก่อน

      CBN is the biggest decoit of india
      the moster of corruption
      eee CBN musali mundakoduku inko 5 years lo sachi narakaniki pothadu for sure

  • @ravikiranmodepalli4873
    @ravikiranmodepalli4873 7 หลายเดือนก่อน +6

    Ysrcp government didn’t spend much money and simply opened before election

    • @rajproton
      @rajproton 7 หลายเดือนก่อน +7

      Abbo. లెక్కలు తెలిస్తే పెట్టు. ఎందుకు అబద్ధాలు వాగడం. కొంచెం అయిన జ్ఞానం వుండే మాట్లాడుతున్నావా. 14 ఏండ్లు cm ga వున్నవాడు పూర్తి చెయ్యలేదు. కానీ 3 యేండ్ల లో చేసి చూపించాడు.

    • @ChandraSekhar-up7ly
      @ChandraSekhar-up7ly 7 หลายเดือนก่อน +2

      ​@@rajproton Kodikathi dabba

    • @M_D_REDDY
      @M_D_REDDY 6 หลายเดือนก่อน

      @rajproton Irrigation department lo poi adugu ....14 years lo budget, income , expenditure Anni chsuko kastha..

    • @gnr4694
      @gnr4694 2 หลายเดือนก่อน

      2019 first tunnel balance 0.80km,second tunnel balance only 3km instant 19 km

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 7 หลายเดือนก่อน +2

    😂neellu unnaya

    • @rajproton
      @rajproton 7 หลายเดือนก่อน +3

      ఓహ్ నీళ్ళు వున్నప్పుడు, వర్షాలు పడేటప్పుడు ప్రోజెక్ట్ లు కడతారా అజ్ఞాని. ఇప్పుడు పూర్తి చేశారు. వర్షా కాలంలో నీళ్ళు వదులుతారు. శ్రీశైలం దగ్గర నుండి

  • @bhaskarchinta9796
    @bhaskarchinta9796 7 หลายเดือนก่อน +2

    Vaadu bokka istadu

  • @UgendraPolipilli
    @UgendraPolipilli 7 หลายเดือนก่อน

    Evaru vachina em cheyaru 😢

    • @rajproton
      @rajproton 7 หลายเดือนก่อน +1

      పూర్తి అయ్యాక కూడా ఈ మెసేజ్ లు ఏంటో. వర్షా కాలం వస్తె పనులు చేస్తారా. ఇప్పుడు చేశారు project poorti అయ్యింది. జూలై ఆగస్టు lo వర్షాలు వస్తె నీళ్ళు వదులుతారు. కనీసం ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఎలా బాబు.

    • @UgendraPolipilli
      @UgendraPolipilli 7 หลายเดือนก่อน +1

      @@rajproton ayithe manchide

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 7 หลายเดือนก่อน +1

    😂

  • @ravikiranmodepalli4873
    @ravikiranmodepalli4873 7 หลายเดือนก่อน +2

    Pariharam enduku ivvaleedu Jagan government? Just publicity

  • @ganeshnaidu9592
    @ganeshnaidu9592 7 หลายเดือนก่อน +2

    Jagan mamaya unantha varaku avadhamma.... 🤣🤣🤣 water anduku sanskema padhakalu iste challu kadha manaki

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 7 หลายเดือนก่อน +7

    JAGAN ABHADHALLA MANISHI. JAGAN NITHULU CHEPPATAME KANI ACHARINCHADU. JAGAN KI MATA THAPPADAM MADAMA THIPPADAM VENNATHO PETTINA VIDHYA

    • @shivasr.6485
      @shivasr.6485 7 หลายเดือนก่อน +6

      Bro Rainey season lo srisailam project 800 fts vachaka water Vasthae
      Telusukoni vagali bro

    • @srinivas6325
      @srinivas6325 7 หลายเดือนก่อน

      మన దేశంలో బిబిసి అంటే కమ్మల కమ్మని మీడియా ఈ బిబిసి ఎప్పుడూ జగన్ మీది బురద జల్లడమే పని మోడీ జగన్ కి అనుకూలంగా ఉంటాడని మోడీ ని కూడా టార్గెట్ స్తాయి బిబిసి ది కమ్మల ప్లాన్లు అలా ఉంటాయి.

    • @madhureddy3945
      @madhureddy3945 7 หลายเดือนก่อน +3

      @@shivasr.6485 Why are you replying to such an idiots. In the video itself, it was clearly narrated that in the year 1996, CBN laid the foundation, but no work was started. Works were started only in the period of YSR.

    • @IdoCareForPeople
      @IdoCareForPeople 7 หลายเดือนก่อน

      @@madhureddy3945 mastaru central gov green tribunal permision ratanikie 5 years pattindi... appadiki congress gov vachesindi... major tunnel workes was done from 2014 to 2019..thsi Jagan guy removed contractor and again slowed down last ki tunel boaring michene vadatam chetakaka bombs petti pecharu hadavidiga this will cause lots of delay in lining work......bombs are banned in this project by green tribunal..still used by MEIL...

    • @madhureddy3945
      @madhureddy3945 7 หลายเดือนก่อน

      @@IdoCareForPeople You forgot that CBN is the partner in NDA Govt.

  • @srinivasaraop2201
    @srinivasaraop2201 7 หลายเดือนก่อน +2

    Jagan.ku.vote.veyyadi.bokka.😅😢😂😅😢😂

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 7 หลายเดือนก่อน +6

    JAGAN VILLAN OF ANDHRAPRADESH DEMOCRACY AND DEVELOPMENT. JAGAN KI MATA THAPPADAM MADAMA THIPPADAM VENNATHO PETTINA VIDHYA

    • @ramcharan8876
      @ramcharan8876 7 หลายเดือนก่อน

      CBN is the biggest decoit of india
      the moster of corruption
      eee CBN musali mundakoduku inko 5 years lo sachi narakaniki pothadu for sure

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 7 หลายเดือนก่อน +3

    10 years padutundhi

  • @pallamrajuraju2966
    @pallamrajuraju2966 6 หลายเดือนก่อน +11

    బీబీసీ తెలుగు ఫ్రాంచైజీ తెలుగులో ఈటీవీ వాళ్లు తీసుకున్నారు, రామోజీరావు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఏడుపు గొట్టి వార్తలే రాయిస్తూ ఉంటాడు, వాడి బినామీ టిడిపి, మంచి పనులు చేయదు, వాడి ఏడుపును పట్టించుకో అక్కర్లేదు, ఇండియాలో అద్భుతంగా పరిపాలించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ప్రజలకు అన్ని డైరెక్ట్ గా ఇస్తున్నారు, ఎక్కడ అవినీతి లేకుండా, ఇది చాలా అద్భుతమైన ప్రాజెక్ట్

  • @AndhraNo1
    @AndhraNo1 7 หลายเดือนก่อน +16

    Ippudu summer lo water ekkada vunnayi ra erripuk channel

  • @Raithubiddareality1212
    @Raithubiddareality1212 7 หลายเดือนก่อน +2

    ఈ ప్రోజెక్ట్ కట్టాలన్న ఆలోచన ఎవడికి లేదు.ప్రోజెక్టు పేరుతో దోపిడీ తప్ప ఏం లేదు.ప్రజలు ఎప్పుడూ అడుక్కు తినాలి అదే ఈ గవర్నమెంట్ ఉద్దేశం.గాలి మాటలు చెప్పే యధవలకి ఓట్లు వేసినంతకాలం ఇలాగే ఉంటుంది.

    • @ShabuddinMd-q4f
      @ShabuddinMd-q4f 7 หลายเดือนก่อน

      EC,EVMS waste not project

    • @SYSTEM1526
      @SYSTEM1526 6 หลายเดือนก่อน

      బీబీసీ తెలుగు ఫ్రాంచైజీ తెలుగులో ఈటీవీ వాళ్లు తీసుకున్నారు, రామోజీరావు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఏడుపు గొట్టి వార్తలే రాయిస్తూ ఉంటాడు, వాడి బినామీ టిడిపి, మంచి పనులు చేయదు, వాడి ఏడుపును పట్టించుకో అక్కర్లేదు, ఇండియాలో అద్భుతంగా పరిపాలించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ప్రజలకు అన్ని డైరెక్ట్ గా ఇస్తున్నారు, ఎక్కడ అవినీతి లేకుండా, ఇది చాలా అద్భుతమైన ప్రాజెక్ట్