BJP MP Candidate Madhavi Latha Shocking Comments On Old City Polling | 2024 Lok Sabha Elections

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 พ.ค. 2024
  • Watch► Hyderabad BJP MP Candidate Madhavi Latha Shocking Comments On Old City Polling | 2024 Lok Sabha Elections @SumanTVNews
    #madhavilatha #hyderabad #loksabhaelection2024 #sumantvnews
    For More News Updates Follow Us On
    👉 / sumantvlive
    👉 / sumantvlive
    👉 / sumantvnews
    👉 Subscribe to SumanTV News : rb.gy/1zwgb6
    Suman TV News is Telugu News TH-cam Channel Across Telangana and AP Telugu News Gives Covering Political News, Sports News, Entertainment News, Tollywood News, Film News, Movie Promotions, Telugu TH-cam Channel 24/7

ความคิดเห็น • 1.8K

  • @maddulabalajisharma3173
    @maddulabalajisharma3173 25 วันที่ผ่านมา +315

    ఎలక్షన్ టైం లో పోలీసులు వద్దు మనకు
    ఆర్మీ జవాన్ లే కావాలి కొత్త జీవో పాస్ చేయండి అప్పుడే నిజమైన ఓటింగ్ జరుగుతుంది జైహింద్ జై భారత్

    • @Indian17755
      @Indian17755 25 วันที่ผ่านมา +5

      Appudu Telangana mottam ammukuntaru

    • @BhoomannaBachu
      @BhoomannaBachu 24 วันที่ผ่านมา

      తమ హిందూ ఉద్ధారక బిజెపి సర్కారే కదా అధికారంలో ఉన్నది. మిలిటరీ ని దింపేస్తే అయిపోయేది గా

    • @venukiranalugolu798
      @venukiranalugolu798 24 วันที่ผ่านมา +9

      I support madhavi latha garu. Same situation nenu ssc exam duty chestunappudu hijab tincha. Lekapote vachindi evvaro teliyaliga

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 24 วันที่ผ่านมา

      Orey houle Police la tho paatu, Jawan lu kooda duty chesindrura....choothe...thelivi thakko dhadhamma

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 24 วันที่ผ่านมา

      @@venukiranalugolu798 orey Choothe Munda kodaka vaari aachaaraalu kattubaatla nu kooda manam gouravinchalurs...kolle gudhoda.....manam bottu pettukovadhu Ani evaraina ante mana gudha kaalinatte, vaalla acharam pai neellubjallthe gatlane untadhi

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler 25 วันที่ผ่านมา +167

    ఆధార్ కార్డ్ తో ఓటర్ కార్డ్ ని లింక్ చేయాలి

    • @KPraveenKumarKPraveenKum-se8vv
      @KPraveenKumarKPraveenKum-se8vv 25 วันที่ผ่านมา +4

      💯

    • @Nithin-kumar-N
      @Nithin-kumar-N 25 วันที่ผ่านมา +3

      100%

    • @aletyyakubreddy6260
      @aletyyakubreddy6260 25 วันที่ผ่านมา +8

      No ala cheina kuda donga votlu vestaru. Voter card ki finger print link cheyali.

    • @sukesh1705
      @sukesh1705 25 วันที่ผ่านมา

      S

    • @A.S.V_Bhanu
      @A.S.V_Bhanu 25 วันที่ผ่านมา +3

      Eyes scan చేయాలి ఆధార్ అప్పుడు scan చేశారు కదా

  • @Asifabadvillage
    @Asifabadvillage 22 วันที่ผ่านมา +8

    జై శ్రీమ్నారాయణ 🙏 మాధవి లత అక్క గారు మీ ధైర్య సాహసాలకు నా శతకోటి వందనాలు మీరు చాలా గ్రేట్ అక్క గారు మీలాంటి వారుతెలంగాణకు చాల అవసరం

  • @sunderraj8709
    @sunderraj8709 24 วันที่ผ่านมา +4

    Thanks for your Braveness, & working for truth community, God must bless you🙏 in future also .

  • @user-ts3ue5sx7n
    @user-ts3ue5sx7n 25 วันที่ผ่านมา +204

    Election🙏కమిషన్ చర్య తీసుకోవాలి. అప్పుడే డెమోక్రసీ కి విలువ వస్తుంది.

    • @rakeshsheelam9512
      @rakeshsheelam9512 24 วันที่ผ่านมา +6

      Yes burka vesukuni vachhe valla meadha charyalu tesukovali

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 24 วันที่ผ่านมา

      Orey houle electin sakramangane jarigindhira BosiDK

    • @narsinghrao5757
      @narsinghrao5757 23 วันที่ผ่านมา +3

      చాలా మట్టుకు మన అధికారులు పోలీసులు ముస్లింల కలిసిపోయిన వారు. జై శ్రీ రామ్.🏹🙏🏻🚩🚩🚩🕉️🌱

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 23 วันที่ผ่านมา +1

      @@narsinghrao5757 nuvvu kooda bagane kalisipoinattunnav

    • @BhoomannaBachu
      @BhoomannaBachu 23 วันที่ผ่านมา +3

      ముందు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయమని చెప్పండి. అప్పుడు ఎన్నికల కమిషన్ చర్య తీసుకోకపోతే మనం డిమాండ్ చేయటం మంచిది. అంతేగాని గాలి ప్రచారాలు గాలి పద్ధతులు గాలి మాటలు అనారోగ్య కరము.

  • @pcrao1967
    @pcrao1967 25 วันที่ผ่านมา +243

    *మేడం! మీరు చేయాల్సింది ఒక్కటే!! బూత్ లెవల్ ఓటు మార్కింగ్ లిస్ట్ తెప్పించుకొని, చనిపోయిన వారివి, ఫారన్ లో, అవుట్ of స్టేట్ లో ఉన్నవారి ఓట్స్ వేసినట్లు గుర్తిస్తే హైకోర్టులో కేసు వేయాలి. గూగుల్ టేక్ అవుట్ ద్వారా బలమైన సాక్ష్యాధారాలతో కేసు బలంగా/ లోతుగా, అసదుద్దీన్ అండ్ కంపెనీని పూర్తిగా దెబ్బతీస్తేగాని, ఓల్డ్ సిటీలో అభివృద్ధి పథంలో నడవదు అలా జరగాలని ఆశిస్తూ..........🙏🏻* 🧘🏻✋🧘🏻‍♀️

  • @Mywishtimepass
    @Mywishtimepass 24 วันที่ผ่านมา +51

    సిగ్గుపాల్సింది vote వేయకుండా holiday enjoy చేసిన సిగ్గులేని హిందువులు and Mim నీ గెలిపించుదంకోసం ఇతర partyలు గెలువలేని అభ్యర్థులకి vote వేసి తమ గోతి తామే తవ్వుకునే మూర్ఖపు హిందువులు. మరక కుక్కలు వందలుగా వచ్చిన ఏమాత్రం భయపడకుండా నిలబడ్డ ధీరవనిత మాధవి లత గారికి వందనాలు❤

    • @muraleesure2702
      @muraleesure2702 23 วันที่ผ่านมา +1

      ఇలాంటి ఎన్నికల పరిస్థితులు ఉంటే ఎవరు ధైర్యం చేస్తారు ఓటు వేయడానికి 🙄🙄🙄

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 23 วันที่ผ่านมา

      Mari nuvvu e kukka ku puttinodivira houle

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 21 วันที่ผ่านมา

      😢Moorkhudaaaa😢😢😢

  • @user-vj2zr1gx2l
    @user-vj2zr1gx2l 24 วันที่ผ่านมา +3

    Hats off to this bold woman called Madhavi Latha garu

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 25 วันที่ผ่านมา +410

    నీతిగా న్యాయంగా పద్ధతిగా అక్కడ ఓ.వై. సి.గెలవ లేడు

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 25 วันที่ผ่านมา +12

      Asalu valla dictionary lo aa words e levu

    • @md.lateefmohiuddinsufi4026
      @md.lateefmohiuddinsufi4026 24 วันที่ผ่านมา +3

      4 June waraku Aagandi Motham Telustundi

    • @XyzDude-kd9gl
      @XyzDude-kd9gl 24 วันที่ผ่านมา +1

      Em matladutunnav ra naralu tegipoinai babu ame gurinchi niku em telavadu anukunta

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 24 วันที่ผ่านมา +6

      Jai.Hindh.Jai.Bharath.Jai.B.J.P.Jai.Telangana.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 24 วันที่ผ่านมา +5

      Jai.Madavi Latha garu.

  • @venkateswarluthummalacharl5982
    @venkateswarluthummalacharl5982 25 วันที่ผ่านมา +105

    మనిషి ఎవరైనా వారి గుర్తింపు నిరూపణ చే‌సుకోవాలి.

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 24 วันที่ผ่านมา

      Adhi cheyataniki election sibbandhi undaga anavasaranga Hul chal cheyadam dheniki sanketham...matha vidveshaalu rechagottadanika

    • @dhanalakshmij2575
      @dhanalakshmij2575 24 วันที่ผ่านมา

      Vallu corretgaa panicheste aama ravalsina paniledhu

    • @tippanachandu9928
      @tippanachandu9928 24 วันที่ผ่านมา +2

      ​@@saipranithbompali7578మీ khangress కి owaisi ante bhayam...Mee revanth emi pikaledu...దమ్ముంటే ఓవైసి question cheyyagalada

    • @saikiranreddy3575
      @saikiranreddy3575 24 วันที่ผ่านมา

      అరే వేస్ట్ ఎలక్షన్ సిబ్బంది ని వాళ్ళు భయపెట్టి దొంగ ఓట్లు వేస్తె ఎలక్షన్ సిబ్బంది ఏమి చేయలేని నిసహాయ స్థితి ఓల్డ్ సిటిలో డ్యూటీ చేసిన వాళ్ల ను అడిగిచుడు ​@@saipranithbompali7578

    • @v.s.n8793
      @v.s.n8793 24 วันที่ผ่านมา

      ​@@saipranithbompali7578mari idhey vishyam owaisi lanjakodaku khangrace lanjakodukulaki cheppachuga lanjakodaka nee amma lanjakodaka

  • @shaikmoinuddin1259
    @shaikmoinuddin1259 23 วันที่ผ่านมา +2

    Vote for development
    Vote for leader
    Vote for education
    Vote for freedom
    The are creating fight between cast
    First live like humans

    • @ranjithreddy7244
      @ranjithreddy7244 23 วันที่ผ่านมา +1

      మరి మీ వాళ్ళు చేసిన దానికి ఎందుకు వ్యతిరేకించవు రా....ఎంఐఎం కి వోట్ వేస్తే ఎడ్యుకేషన్ ఫ్రీడం డెవలప్మెంట్ ఉంటదా రా

    • @shaikmoinuddin1259
      @shaikmoinuddin1259 23 วันที่ผ่านมา +1

      Don't give the vote without development don't give vote to cast agenda person
      Vote for development
      Vote for best leadership qualities
      Vote for support to all cast person
      Vote for right person vote for talking about subject knowledge
      Don't give vote to MIM and BJP
      Good leader not there in your constituency vote for nota

  • @devamani1742
    @devamani1742 24 วันที่ผ่านมา +2

    Hats up

  • @durgadesu5691
    @durgadesu5691 25 วันที่ผ่านมา +39

    What is EC doing.....EC should initiate action on Bogus Votes.

  • @sachkiawaz5167
    @sachkiawaz5167 23 วันที่ผ่านมา +1

    😂 Suman TV Very Serious Interview

  • @mekishoreeswarkishore2123
    @mekishoreeswarkishore2123 24 วันที่ผ่านมา

    What the hell this EC doing?

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 25 วันที่ผ่านมา +158

    తక్షణమే హైదరాబాద్ లోకసభ స్థానానికి రీ పోలింగ్ పెడతారా లేక బీజేపీ అభ్యర్థి మాధవి లత గారి ని ఎన్నికైనట్లు ప్రకటిస్తారో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేంద్ర ఎన్నికల సంఘం పైనా, చట్టం పైనా, సుప్రీంకోర్టు హైకోర్టు లపైనా చకోరపక్షుల్లా ఎదురు చూస్తున్న ప్రజలు. సత్య మేవ జయతే ఉద్యమం చేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

    • @pgreddy-sn3ps
      @pgreddy-sn3ps 24 วันที่ผ่านมา +1

      ఎక్కడ ఎలక్షన్ మళ్ళీ జరిపించాలి మిలిటరీ కేంద్ర పారామీటర్ బలగాలతో

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 24 วันที่ผ่านมา +6

      Antha scene ledhu ......

    • @srinivasareddy6541
      @srinivasareddy6541 24 วันที่ผ่านมา

      Repoling pettali army ni enter cheyinchaali

    • @Srisri9950
      @Srisri9950 23 วันที่ผ่านมา

      అందుకే దాని మొహం చూసి, దాని గురించి, దాని హాస్పిటల్ లో జరిగే మోసాలు గురించి తెలుసుకొని హిందువులు 75 శాతం ఓటింగ్ కి వెళ్ళలేదు

    • @durgaj1059
      @durgaj1059 23 วันที่ผ่านมา +1

      Naku kuda ilane feeling nanna.Andhra Rashtranni chusthunte avedana.evvariki pattadu tandri.Youth ni Rehabilitation Centre laki APPULU chesi pampalsi vasthondi. BAR laki, Rehabilitation Centres ki,veetannintini poshinchela tayaru chesaru. Akkada kuda Management saradalu, Enjoy lu Chesukuntu pillalni,10000 ichhi warden lameeda vadilesthunnaru. Parents Bayata vedhavalatho tirakkunda okachota vunnarule ani noru musukuni vurukuntunnaru.
      Ivvanni adigevallu leru. Andaru andare.
      Marriage aiina panikimalina vedhavalu kuda Jeevitham ardham chesukokunda musali parents ni Enthichhina chalani ADUKKUNTUNNARU.Sigguludu Wife ni,pillalni valla kharmaki vadilesi Tagi tiruguthunnaru.nuvvu baga correct point message pettevu.

  • @shaikmoulali5577
    @shaikmoulali5577 25 วันที่ผ่านมา +28

    సూపర్ మేడం సూపర్ గా చెప్పారు

  • @bhaskarraokommera1679
    @bhaskarraokommera1679 24 วันที่ผ่านมา +3

    హైదరాబాద్ లో రీఎలక్షన్ పెట్టాలి

  • @ramakrishnamansoku
    @ramakrishnamansoku 24 วันที่ผ่านมา +25

    అమ్మ మీ సాహసం కి కోటి వందనాలు.... ఈ దేశం లో మైనారిటీ పేరు తో గుండా రాజ్ నడుస్తుంది.... అధికారులు, పోలీస్ వారికీ తొత్తు లు మారారు. ఇది ప్రజాస్వామ్యం హత్య.
    కానీ మీడియా కి కనపడదు. రాసే దమ్ము లేదు.

  • @prathyushapreethi3706
    @prathyushapreethi3706 25 วันที่ผ่านมา +128

    దొంగ ఓట్లను తొలగించి మాధవి లత గారికి సపోర్టుగా నిలబడండి.
    ధర్మో రక్షిత రక్షితః యత్ర యత్ర నార్యస్తు తత్ర తత్ర జయతు నారీ శక్తి అమోహం ❤

    • @user-if6bh6oy9r
      @user-if6bh6oy9r 24 วันที่ผ่านมา +1

      Ekkada nilavadedi. Okka Brahmin ayinaa ameku thodochadaa. Asalu brahmanula paathra raajakeeyaallo entha?? Ameku support gaa okka.comment chesara ?? Enduku mimmalni meeru antha parimitham chesukuntaaru. Ikanaunaa bayatakirandi. Poradandi ameku support ga.

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 24 วันที่ผ่านมา +1

      Ni bondhara ni Bondha

    • @kvlkvl5895
      @kvlkvl5895 23 วันที่ผ่านมา

      @@user-if6bh6oy9r Brhamalu emicheyakapotene( %except service) .vallani hate chestu .takkina communities tokkesaru ani nindalu vestunnaru kada what happenned to late PV Narasimharao who did so much fr the country n so much sacrifice ? And who r all the gentlemen tried to uplift downtrodden? All brahmins.know history.yes there is no Brhmin unity.u will not hear any brhmin king in history.only great knowledgeable n well wishers of society.Late pV is apara chanukya.

    • @user-if6bh6oy9r
      @user-if6bh6oy9r 23 วันที่ผ่านมา

      @@kvlkvl5895 namasthe sir. I can understand your agony. My direct question is how many of the Brahmin people supported Madhavi Latha at least in media.

    • @kvlkvl5895
      @kvlkvl5895 23 วันที่ผ่านมา

      @@user-if6bh6oy9r what happenned to Nupur sharma ? Did govt support her ? She could not even give a fitting reply ? It is our support to daring youth.can u find fault with yogiji ?

  • @user-nk8dq6fk4z
    @user-nk8dq6fk4z 25 วันที่ผ่านมา +107

    ఇది చాలా సీరియస్ గా తీసుకోవాలి ప్రధానమంత్రి దాకా తీసుకెళ్లాలి అమీషా గారికి కూడా కూడా రిపోర్ట్ ఇవ్వాలి

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 24 วันที่ผ่านมา +2

      Sare sarele ennenno anukuntam Anni jaruguthayaa enti

    • @mdshabbirali8532
      @mdshabbirali8532 24 วันที่ผ่านมา +1

      4th June nundii waalee undaruu😂😂😂😂😂

    • @user-dp1kf2ic8v
      @user-dp1kf2ic8v 24 วันที่ผ่านมา

      ​@@mdshabbirali8532 రెయి అంత లేదు

    • @testmmrkm
      @testmmrkm 23 วันที่ผ่านมา

      Uko anna ee matalu cheppadaniki, alochinchadaniki bauntayi. evarru em cheyaleru. BJP leaders evaraina chebutunnara chudandi. Mottam understanding lo untaru enta peddaina leader undani. Public drama untadi. Inta ganam undadu anukuntav kani ide politics.

    • @durgaj1059
      @durgaj1059 23 วันที่ผ่านมา

      Vallaki teliyakana. Anni telusu.Andaru adebata.

  • @masthi1297
    @masthi1297 23 วันที่ผ่านมา

    Why still state and central government doing nothing

  • @shaikmoinuddin1259
    @shaikmoinuddin1259 23 วันที่ผ่านมา

    Vote for development not for cast
    Vote for leader not for creating cast fight

  • @sathyamurthyaripaka2633
    @sathyamurthyaripaka2633 25 วันที่ผ่านมา +45

    Excellent analytical statement of our BJP candidate!

    • @bhagatsoul
      @bhagatsoul 24 วันที่ผ่านมา +2

      Analytical aaa 😂😂😂😂 silly.

  • @sunitharajashekar8658
    @sunitharajashekar8658 25 วันที่ผ่านมา +58

    She is super intelligent and strong 👌 salute to you 🫡❤Jai BJP 🙏

  • @Dr.Challanageswarrao
    @Dr.Challanageswarrao 24 วันที่ผ่านมา +1

    ఎలక్షన్ ID card ఆధార్ card link చేయాలి. అపుడే original ఓటర్లు బయటకు వస్తారు.

  • @yashuchebrolu6150
    @yashuchebrolu6150 25 วันที่ผ่านมา +164

    ఐనా ఆడవారిని ఆడవారు చూస్తే తప్పేమి వుందీ

    • @tippusultan352
      @tippusultan352 25 วันที่ผ่านมา

      Chudadam dhani duty na niku louda telusani chepthunnava

    • @sayedomer.14
      @sayedomer.14 25 วันที่ผ่านมา +1

      Hello face chusi vallaki pichi questions adgutundi

    • @anithakandagadla1460
      @anithakandagadla1460 24 วันที่ผ่านมา

      ​@@sayedomer.14if they r genuine, what is the problem to answer them.What about the fake votes casted in the name of burqa

    • @rakeshsheelam9512
      @rakeshsheelam9512 24 วันที่ผ่านมา +10

      ​@@sayedomer.14adugutharu by antha vunte Pakistan pommanu eadhi democracy country... Evaru ani confirm cheyyakunda Ela vote vepistharu face check cheyyakunda

    • @yesbhadra6696
      @yesbhadra6696 24 วันที่ผ่านมา

      Madhavi Latha ammagaru meeru andhra varu kadha, telangana donga udhyamamu appudu meeru kanuka kcr gadi vadi professor kukkala donga matalani thirigi kotti untey antha mandhi vidhyarthulu rechagottabadi chanipoyevaru kadhu amma. appudu ekkada unnaru amma meeru.

  • @anilkumarkulkarni8304
    @anilkumarkulkarni8304 24 วันที่ผ่านมา +1

    Voter. Ki aadhar card link cheyandi

  • @Tvn143
    @Tvn143 25 วันที่ผ่านมา +42

    What a leader! Even in 100 years, you won't find such a leader who is fighting for truth against rowdism🙏

    • @niranjankumar7550
      @niranjankumar7550 25 วันที่ผ่านมา +2

      Good joke

    • @Tvn143
      @Tvn143 25 วันที่ผ่านมา +5

      @@niranjankumar7550 If you dint understand, you are that joker.

    • @anithakandagadla1460
      @anithakandagadla1460 24 วันที่ผ่านมา +2

      ​@@niranjankumar7550she is genuinely asking her questions as she worked a lot for this election.

  • @sasirekhadantuluri
    @sasirekhadantuluri 25 วันที่ผ่านมา +16

    strong lady

  • @heroaltafrehan3882
    @heroaltafrehan3882 24 วันที่ผ่านมา +1

    COVID time అపుడు కూడా help cheyvachuga

  • @finescointernationalgenera6424
    @finescointernationalgenera6424 24 วันที่ผ่านมา +1

    Hats off to you

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 25 วันที่ผ่านมา +156

    వాళ్ళ బండారం ఇప్పటికి ప్రపంచమంతా తెలిసిపోయింది,అమ్మా మీరూ మీ కుటుంబం. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చిరకాలం ఉండాలి అని మా ఇష్ట దైవం శిరిడీ లో ఉన్న శిరిడీశ్వరా పర్తిలో ఉన్న‌‌‌ శిరిడీశ్వరా ఈశ్వరాంబా ప్రియ తనయా శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద దీవెనలు మీకు నిండుగా తల్లీ 🥰🥰🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰🥰🥰🥰

    • @epcservices6018
      @epcservices6018 25 วันที่ผ่านมา

      బాగా ముదిరి పోయిన కేస్

    • @bashasaddapalli1092
      @bashasaddapalli1092 25 วันที่ผ่านมา +1

      Vodipothanani Bhayapadi cheasyhunna arthamleani aropanalu..!!! Edantha vodipothanane aaaaakrosham...!!!! 😆😆😆😆

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 24 วันที่ผ่านมา +1

      @@bashasaddapalli1092 ఆమ్మ ఎప్పటికీ ఓటమి ఎరుగనిది, జగన్మాత శుంభ నిశుంభ భక్షణ చేసిన జగదీశ్వరి,,దేవాలయంలో అడుగు పెట్టని వారిని దేవాలయానికి రప్పించింది మాధవీలతమ్మ కాదు సాక్షాత్తూ ఆ జగన్మాతే,వేదాలలో చెప్పబడిన ఆ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ ఐన శాక్తము నుంచి వచ్చి ఈ అనంతమైన సృష్టి ని నడిపిస్తూ ఉన్న ఆ శక్తి ఆ ఆ జగన్మాతే,ఇకనైనా అందరినీ ప్రేమ సేవ భావనతో చూడండి, భారత్ లో ఉన్న మట్టి మనకు అదే నేర్పిస్తుంది, ఇజ్రాయెల్ ఇరాన్ ఇంక ఇతర దేశాల వలే పసి బిడ్డలనూ మూగ జీవాలనూ బాంబులతో యుధ్ధం చేసి నాది నాదని కొట్టుకు చచ్చే సంస్కృతి కాదు భారత్ ది,ఇది వేద భూమి మోక్ష భూమి కర్మ భూమి ప్రేమ భూమి సేవా భూమి సిధ్ధులందరూ ఉద్భవించి ఎప్పటికీ రక్షిఃచుకునే పూజగది ఇది భూమి కే పూజగది ఇది,ఇది తపో భూమి, శిరిడీ లో ఉన్న శిరిడీశ్వరా పర్తిలో ఉన్న‌‌‌ శిరిడీశ్వరా ఈశ్వరాంబా ప్రియ తనయా శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🥰🙌🙌🙌💰💰💰🥰🥰

    • @yesbhadra6696
      @yesbhadra6696 24 วันที่ผ่านมา

      Madhavi Latha ammagaru meeru andhra varu kadha, telangana donga udhyamamu appudu meeru kanuka kcr gadi vadi professor kukkala donga matalani thirigi kotti untey antha mandhi vidhyarthulu rechagottabadi chanipoyevaru kadhu amma. appudu ekkada unnaru amma meeru.

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 24 วันที่ผ่านมา

      Mundhu ni intlo pedhavaallaku mundhu dhandam pettu, gi galeez rajakeeyanayakulaku kaadhura houle

  • @padmadamaraju662
    @padmadamaraju662 25 วันที่ผ่านมา +15

    My name also deleted madam. My father 93 years old staying in same house past 60 years, but his name was deleted.

    • @lakshmikesavan5284
      @lakshmikesavan5284 24 วันที่ผ่านมา +2

      Write to Madhavi latha personally or get in touch with bjp local to bring this information out. ❤

  • @MNGoud-vz2oj
    @MNGoud-vz2oj 24 วันที่ผ่านมา +1

    We respect Election commission and trust but it is very very important this Chandrayan gutta total Election to be cancel and re survey all ovters re list and re polling is important please 🙏🏼

  • @vijayalakshmikopparthi2054
    @vijayalakshmikopparthi2054 24 วันที่ผ่านมา

    Why channels are provoking with this type of programmes? Why can't they ask the party indulging in rigging on their face to stop such things.

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 25 วันที่ผ่านมา +37

    🧕🧕🧕బురఖా వెనుక మంచి చెడ్డలు ఉండే అవకాశం ఉంది దీనిని ఒక మతానికి అంట కట్టి రాజకీయాలు చేయడం సరైంది కాదు❌❌❌ 🦅🦅🦅😭😭😭

    • @SrinivasPadala-zv7in
      @SrinivasPadala-zv7in 25 วันที่ผ่านมา +4

      Nuvvu muslim ku support seyyaku

    • @SrinivasPadala-zv7in
      @SrinivasPadala-zv7in 25 วันที่ผ่านมา +3

      Mana Valla nu exam centerlo bottu anumati ledu mettelu anumati ledu andhuke central o bjp ravali jai sri ram

    • @kirankumarbotsha5943
      @kirankumarbotsha5943 25 วันที่ผ่านมา +6

      పథకాలు దొబ్బడనికి ఫోటో కి పోజ్ ఇచ్చే వాళ్లు.... ఆ పదకాలు ఇచ్చే ప్రభుత్వ ఏర్పాటు చేసే ఓటింగ్ నాడు బుర్క దేనికి

    • @user-xg4xt8mg2h
      @user-xg4xt8mg2h 22 วันที่ผ่านมา

      ​@@SrinivasPadala-zv7indon't make religious propoganda bro everyone knows what she also has done

    • @samd6057
      @samd6057 21 วันที่ผ่านมา

      This is democracy they have to prove their identity

  • @santhiswarupmanugula5768
    @santhiswarupmanugula5768 25 วันที่ผ่านมา +6

    Ist time watching full video from aboard , Govt should support her

  • @under25baig98
    @under25baig98 24 วันที่ผ่านมา +1

    Nice action skills you deserve in Bollywood 😂

  • @aravindakumar1549
    @aravindakumar1549 24 วันที่ผ่านมา

    What Election Commission is doing???!!!

  • @user-xj7vz8il8r
    @user-xj7vz8il8r 25 วันที่ผ่านมา +12

    Jai sri ram meru cheppendhi correct✔️

  • @venkatrajvenkat5753
    @venkatrajvenkat5753 25 วันที่ผ่านมา +28

    Madhavi akka u won the heart of Hindus people in old city....u will become big leader

  • @Krishna-zn9qw
    @Krishna-zn9qw 22 วันที่ผ่านมา

    What an inspiring lady, example for all women.❤

  • @user-li9tx3dk7s
    @user-li9tx3dk7s 15 วันที่ผ่านมา +1

    Nuvvu oka Nayam chestav ne party oka Nayam party 😂😂😂 enduke Amma inka Hindustan ni ammestunaru

  • @punnareddyjammula3399
    @punnareddyjammula3399 25 วันที่ผ่านมา +99

    పాత బస్తీ లో మల్లి ఎలక్షన్
    జరుపాలి.
    ప్రతి బురఖా వేసుకున్న మహిళలను ఆడపోలీసుల ద్వారా చెక్ చేయించాలని ఎలక్షన్ కమిషనర్ కు లేటరు పంపాలి.

    • @tippusultan352
      @tippusultan352 25 วันที่ผ่านมา

      Niku louda telusani chepthunnava

    • @sayedomer.14
      @sayedomer.14 25 วันที่ผ่านมา +1

      😂😂

    • @yesbhadra6696
      @yesbhadra6696 24 วันที่ผ่านมา

      Madhavi Latha ammagaru meeru andhra varu kadha, telangana donga udhyamamu appudu meeru kanuka kcr gadi vadi professor kukkala donga matalani thirigi kotti untey antha mandhi vidhyarthulu rechagottabadi chanipoyevaru kadhu amma. appudu ekkada unnaru amma meeru.

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 24 วันที่ผ่านมา +7

      ​@@sayedomer.14 తూ మీ బ్రతుకులకు ఒక్కసారి కూడా నిజాయితీగా గెలవలేరు 🤣🤣🤣

    • @sayedomer.14
      @sayedomer.14 24 วันที่ผ่านมา +1

      @@yashwanthsooryamekala3730 avuna nijayaga ni aaya modi apudu bratikindu ra evm machine scam evaru chestaru parti okadiki telusu ra

  • @yazatajax
    @yazatajax 25 วันที่ผ่านมา +41

    ఓటు వేసే వాళ్ళు వాళ్లేనా కాదా క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. బురఖా తీయకుండా ఉండాలి అంటే ఓటరు కార్డుని, ఆధార్ కార్డుతో, వేలి ముద్రలతో లింక్ చేయాలి.

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 25 วันที่ผ่านมา +2

      Passport, immigration ki ila voppukuntara...ala jaragadu ...incase ala jarigite...e ikka muslim adadi mecca vellaledu

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 24 วันที่ผ่านมา

      Orey bevakoof aame checking musugulo election campaign chesindhira choothe adhi kanabadatledha

  • @thipparapudivya8808
    @thipparapudivya8808 24 วันที่ผ่านมา +2

    Super akka

  • @prashanthreddy3326
    @prashanthreddy3326 24 วันที่ผ่านมา +1

    14:40 to 14:52

  • @raginirk5561
    @raginirk5561 25 วันที่ผ่านมา +54

    Really you are a warrior you will Win

    • @saddamzameer1920
      @saddamzameer1920 25 วันที่ผ่านมา +2

      not win only asad garu

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 25 วันที่ผ่านมา

      ​@@saddamzameer1920avunu...razakar kada...terrorist party

    • @hafeezma9449
      @hafeezma9449 25 วันที่ผ่านมา

      Charitra chusko Asad Uddin gelistadu 💯 win

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 24 วันที่ผ่านมา +1

      ​@@saddamzameer1920 అసద్ గాడు న్యాయంగా అయితే గెలవలేడు.. అందుకే దొంగ ఓట్లు వేయించాడు

  • @padmarao6083
    @padmarao6083 25 วันที่ผ่านมา +14

    Hindus should wear face masks after this for voting !!

  • @adoniraja
    @adoniraja 24 วันที่ผ่านมา

    Voter card immediately linked with Aadhar.. moreover this area need to take control by army, don't know why election commission is not taken this action 😅

  • @rkraop7512
    @rkraop7512 24 วันที่ผ่านมา

    Great flow of vocabulary.

  • @SivaPrasad-zf7nk
    @SivaPrasad-zf7nk 25 วันที่ผ่านมา +13

    What EC is doing..President of India should enquire and cancel EC Board and change the members

  • @rajeshkwt126
    @rajeshkwt126 25 วันที่ผ่านมา +20

    Meru great amma 👍🙏

  • @jjaganmohanrao3316
    @jjaganmohanrao3316 24 วันที่ผ่านมา

    Polling Agents have right to see the VOTER.

  • @balbadhrapathruniprabhakar6278
    @balbadhrapathruniprabhakar6278 25 วันที่ผ่านมา +42

    She has to demand for repoll in Hyderabad. Jai Bharat.

    • @srigowri992
      @srigowri992 25 วันที่ผ่านมา +2

      Yes, re-poling జరగాలి

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 23 วันที่ผ่านมา

      Endhuku Repola adukku thinadanika

  • @satyavanchikte5868
    @satyavanchikte5868 25 วันที่ผ่านมา +69

    ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది?
    అధికారం ఇచ్చారా?

    • @prasadseetala35
      @prasadseetala35 25 วันที่ผ่านมา +5

      Evadi pranam Vadu kapadukone sthiti ikkada

  • @venkatvedula793
    @venkatvedula793 24 วันที่ผ่านมา

    మీ ధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది.

  • @kaveri75
    @kaveri75 24 วันที่ผ่านมา +3

    I am your big fan. It’s not how long u r here in the politics but what are you doing now matters. You are really going to win.

  • @yagagirik2169
    @yagagirik2169 25 วันที่ผ่านมา +160

    Old city clean cheyali ante bjp ravali.

    • @ayaannagmakhan2806
      @ayaannagmakhan2806 25 วันที่ผ่านมา +7

      Baigan vastadi

    • @AmanKhan-mr4ic
      @AmanKhan-mr4ic 25 วันที่ผ่านมา +8

      Anni raastraalu aayipoyai ippudu telengana ni sanka naakisthadhi BJP

    • @smartyibrahim8439
      @smartyibrahim8439 25 วันที่ผ่านมา +5

      Your dream 😂

    • @abrarchaush8916
      @abrarchaush8916 25 วันที่ผ่านมา

      Latha ki surat dekhe to mujhe Goa k itemo ki gand dikte kiya karu my bolo ab

    • @Lucifer-13
      @Lucifer-13 25 วันที่ผ่านมา +3

      మణిపూర్ నీ క్లిన్ చేశారు కదా అల చేస్తారా 🤔🤔🤔🤔

  • @venkatswamy4049
    @venkatswamy4049 25 วันที่ผ่านมา +201

    మాత అధుర వద్ధూ భేధుర వద్దు నింగీ నీకు హద్దు ఓపికతో ధైర్యంగా ముందుకు సాగాలి.

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 25 วันที่ผ่านมา +6

      సూపర్ సూపర్ 🥰🥰🙌🙌🙌🙌🙌💰💰💰💰💰🥰🥰

    • @evadaithelion646
      @evadaithelion646 25 วันที่ผ่านมา +1

      Vachindandi vayyaaari 😂😂😂😂

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 25 วันที่ผ่านมา +5

      @@evadaithelion646 జగన్మాత బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి వయ్యారంగానే ఉంటుంది అల్లాటప్పాగా ఉండదు

    • @srinusatya7823
      @srinusatya7823 25 วันที่ผ่านมา +3

      ​@@evadaithelion646 vachendhe kabatte votes Regging chesaru champafaneke try chesthunaru

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 25 วันที่ผ่านมา +3

      ​@@evadaithelion646me surpanakha lu vayyarulu ....anduke musugu lo vastaru pirikipandalu

  • @addapallisrinivas144
    @addapallisrinivas144 24 วันที่ผ่านมา +1

    All indian people are with madam

  • @parvathipatil7757
    @parvathipatil7757 23 วันที่ผ่านมา

    U r great Madhavi Lata ji ..let God bless you with lots of strength to fight and become successful

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 25 วันที่ผ่านมา +5

    Central government should give Z category protection to this lady.

  • @user-kc4fb6ww5y
    @user-kc4fb6ww5y 25 วันที่ผ่านมา +5

    Really this is not democracy only in hyd constituency too much

  • @arunkumarbashetty9585
    @arunkumarbashetty9585 24 วันที่ผ่านมา +2

    Owaisi ane krura mruganiki,magavalle porada leka chethulethesaru.alantidi srthree ayyi undi aa krura mruganni odinchataniki...Durga matha avatharam ga vadiki eduru nilichinappude miru gelichesaaru madavi garu.......me dhairyaniki padhabhi vandanalu

  • @vpmanoharan2274
    @vpmanoharan2274 23 วันที่ผ่านมา

    This lady is simply oozing confidence.

  • @Nithin-kumar-N
    @Nithin-kumar-N 25 วันที่ผ่านมา +46

    అమ్మ మేము మీ వెనక ఉన్నం. కర్నాటక నించి. ఏమైనా జరిగితే హైదేరాబాద్కి దిగిపోతాం.
    Jai Madavilatha garu.

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 25 วันที่ผ่านมา +8

    అడగండి బాగా అడగండి మిపోరాతం. సఫలం కావాలి

  • @pragneydeme2538
    @pragneydeme2538 24 วันที่ผ่านมา

    You spoke 100% correct madhavi madam. I hope everyone support you.

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 24 วันที่ผ่านมา +7

    బురఖా తీయడానికి అభ్యంతరం ఉన్నప్పుడు Vote వేయడం ఎందుకు?

  • @velloresathyanarayanadamod4460
    @velloresathyanarayanadamod4460 25 วันที่ผ่านมา +54

    ఇప్పుడే మాధవి లత గెలుస్తుందని టీవీలో చెప్పడం పూర్తిగా అబద్ధం.
    ఎందుకంటే ఇక్కడ ముస్లిం voter's అంచనాలను తలకిందులు చేస్తారు.
    బురఖా తీయకుండానే ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్టు ఎలా తయారయింది.
    అప్పుడు భూరక తీస్తే తప్పులేదు కానీ ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఐడి కార్డు చెకింగ్ కోసం బురఖా తీయమంటే తప్పు ఎలా అవుతుంది ?
    ఎప్పటికప్పుడు తాజా వార్తలను చెప్పే ఛానల్ మాది అని డంకా కొట్టుకునే ఎన్నో టీవీ ఛానల్ లు ఉండగా, రిపోర్టర్లు వచ్చి మేడం మాధవి లత గారిని ప్రశ్నలు వేయడం సిగ్గుచేటు !
    మాధవి లత గారు తీరిగిన ప్రతి జాగాలో పూలదండ లేసి , హారతూలు ఇచ్చి, శాలువాలు కప్పి .....పోలింగ్ రోజున జనాలు ఓటు వేయకుండా నమ్మించి మోసం చేశారు.
    మాధవి లత గారు బుర్కా తీసి చెకప్ చేసింది అని ఆవిడ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు.
    కానీ ఎలక్షన్ రోజున 144 సెక్షన్ ఉన్నప్పుడు వందల మంది గుమిగుడి మాధవి లత మీద దాడి చేయడానికి ప్రయత్నము చేస్తే మాత్రం
    ఎవరిమీద FIR బుక్ చేయలేదు.
    అంతేకాదు చాలా చోట్ల సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో చాలా ఏరియాలో తలుపులు మూసివేసి rigging జరిగిందని సాక్ష్యం చూపించిన FIR బుక్ చేయలేదు.

    • @sriramaruna9354
      @sriramaruna9354 25 วันที่ผ่านมา +4

      Correct ga adigaru. Ee desham lo hindus ku pattina ee kharma congress varitho vachindi. 70 years nundi aa community ni nethina pettukoni divide and rule game aduthundi

    • @anithakandagadla1460
      @anithakandagadla1460 24 วันที่ผ่านมา +1

      Next time for all the Muslim ladies there should be a separate booth with only lady officers if they don't want to remove their burka. But i'd and govt slip should be compulsory. If they don't want to remove their burka ,they should not allowed to vote.

    • @anithakandagadla1460
      @anithakandagadla1460 24 วันที่ผ่านมา

      If the media wanted to be unbiased,it might hav arranged live at these poling booth.But We hav seen the live ,when a goon is brought from one city to another in UP, by suspecting that Yogi police may kill him.Protecting the life of a mafia leader is important to them. Here everyone behaves according to Owaisi.

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 23 วันที่ผ่านมา

      Idhi vyaasama....lekar nee jeevitha charithrana..

    • @sriramaruna9354
      @sriramaruna9354 23 วันที่ผ่านมา

      @@anithakandagadla1460 correct ga chepparu

  • @likithrajganta842
    @likithrajganta842 25 วันที่ผ่านมา +6

    Evms lo time set cheyali like after 6 agipovali or every vote medha time ravali

  • @ramukotha
    @ramukotha 23 วันที่ผ่านมา

    So many valid points, all these years they have been winning by cheating, and Owisi doesn't have shame in that. if it is his identity and his character, what we can even comment on it.

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 23 วันที่ผ่านมา

    On seeing the video ,it's evident that Madhavi ji life is under threat. So centre has to beef up personal security immediately.

  • @srishailamp2920
    @srishailamp2920 25 วันที่ผ่านมา +29

    Face chudakunda... Vote ela vestharu

  • @rickyjohnwilson2930
    @rickyjohnwilson2930 24 วันที่ผ่านมา

    Iam from bangalore i support madhavi latha garu welcome to politics

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 21 วันที่ผ่านมา

    This bloody Revanth sarkar should go. If by chance, Owaisi wins, this election should be countermanded. Let there be a reelection.

  • @ramachandraiah3958
    @ramachandraiah3958 25 วันที่ผ่านมา +15

    నిజానికి ఈ దేశ జర్నలిజం నిజాతిగ ఉంటే ఈ లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు
    కాని రాజకీయనాయకులక వత్తాసులు పలికి పార్టీలను పల్టీల్ కొట్టీంచే గణత వీరిదేమో!
    దయచేసి వాస్తవాలను అమాయక ప్రజల ముందుంచేతే ప్రజలు హార్శించగలరేమో!
    జై భారత్! జై భారత్ మాతాకి జై!
    జై శ్రీరామ్!

  • @MouniMouni-hr4mr
    @MouniMouni-hr4mr 25 วันที่ผ่านมา +10

    Super akka🎉🎉

  • @user-yl4gv2lx8o
    @user-yl4gv2lx8o 24 วันที่ผ่านมา +1

    మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ తల్లి మీరు గెలుస్తారు

  • @velumurugan4422
    @velumurugan4422 24 วันที่ผ่านมา

    Channel needs to respect Madam...

  • @gupthaexpress1022
    @gupthaexpress1022 25 วันที่ผ่านมา +57

    ఆడవారిని ఆడవారు చూస్తే తప్పేముంది???? మాధవి అక్క మీ శ్రమ వృధా కాదు🎉

    • @naturalgranites2954
      @naturalgranites2954 25 วันที่ผ่านมา +1

      Akkada gents kooda unnaru plus video shoot kooda jarugutundi. Koddiga alochinchali bro.

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 24 วันที่ผ่านมา

      Amme rowdila behave chesina theeru neeku kanabadthaledha hiule

    • @tippanachandu9928
      @tippanachandu9928 24 วันที่ผ่านมา

      ​@@naturalgranites2954మరి ఓవైసి రిగ్గింగ్ ఎందుకు చేస్తున్నాడు?

  • @mahadevifurniturestudio633
    @mahadevifurniturestudio633 25 วันที่ผ่านมา +6

    100% true your action best regards

  • @kalyankali7617
    @kalyankali7617 24 วันที่ผ่านมา

    Re election should be conduct in old city with high security

  • @shivajuloori
    @shivajuloori 24 วันที่ผ่านมา +1

    Nenu vesina center lo hinduvulani that to old age vallu ani chudakunda adharcard unna kuda voting card ledhu ani return pampinchinaru diniki yem antaru.

  • @venkataramgullapalli6877
    @venkataramgullapalli6877 25 วันที่ผ่านมา +17

    Agents మగ వాళ్ళు ఉంటే Muslims ఆడవాళ్ళని ఎలా check చేస్తారు. దీనికి సమాధానం చెప్పాలి.
    బురఖా తీసి check చేయడం తప్పు
    అంటే బురఖా వేసుకుని చిన్న పిల్లలు లేదా మగ వాళ్ళు వచ్చి vote వేయవచ్చు కదా. లేదా వేరే వాళ్ళు దొంగ ఓట్లు వేయవచ్చు కదా.
    కాబట్టి ఆవిడ ఒక అభ్యర్దిగా అడిగిన
    ప్రశ్నలకు ఖచ్చితంగా EC clarity ఇవ్వాలి.
    ఈ సందర్భంగా మనమందరం న్యాయ పోరాటం చేస్తున్న ఆవిడకి బాసటగా నిలవాలి.
    జయహో మాధవీలత 👍

    • @mounamganeedagamani3994
      @mounamganeedagamani3994 25 วันที่ผ่านมา

      ఓటర్ కార్డు ఫోటో మగవాడు తీస్తే తీయించుకోరా, మగ వాడు డాక్టర్ ఐ వైద్యం చేస్తే చేయించుకోరా.
      !? విదేశాలలో ఇమైగ్రేషన్ ఆఫీసర్లు మగవాళ్ళు అయితే మొహం చూపించరా..!?

  • @srishailamp2920
    @srishailamp2920 25 วันที่ผ่านมา +47

    జై శ్రీ రామ్ 🚩🚩

  • @subrahmanyamsuravajhala522
    @subrahmanyamsuravajhala522 24 วันที่ผ่านมา

    Why not repolling in the Riyasatpura booth. Why is ECI silent. Is ECI compromised with MIM.

  • @snehasoniya3218
    @snehasoniya3218 24 วันที่ผ่านมา

    Point to point speaking madam ❤

  • @user-lg2uw4hq7w
    @user-lg2uw4hq7w 25 วันที่ผ่านมา +18

    ఆంకర్ కి దుర్మార్గ అరాచకం అంటేఏమిటో అర్థ మవుతలేనట్టుంది ఆంకర్ ప్రతిస్పందన సరిగ్గాలేదు

    • @varanasidurga5551
      @varanasidurga5551 24 วันที่ผ่านมา +1

      వాళ్ళు ప్రో కాంగ్రెస్ అండి.

  • @KH-ll5ul
    @KH-ll5ul 25 วันที่ผ่านมา +20

    Amma...ur fighting for us, for our kids...how can we thank you 🎉🎉🎉🎉🎉🎉

  • @mekishoreeswarkishore2123
    @mekishoreeswarkishore2123 24 วันที่ผ่านมา

    Really you are great maam,hats off to you and your people.,.

  • @user-uv7zf7wv5e
    @user-uv7zf7wv5e 24 วันที่ผ่านมา

    Madam meeru excellent 👌👌👌👌👌👌👌. We pray for your protection 💪🙏

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler 25 วันที่ผ่านมา +79

    పాస్‌పోర్ట్ అధికారి ,విమానాశ్రయం లాలో బుర్కా తీసి చూయించారా

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 25 วันที่ผ่านมา +14

      బాగా చెప్పారు,ఓటర్ కార్డు ఫోటో బురఖా ఆడవాళ్ళే తీశారా ముఖం చూపకుండా ఫోటో ఎలా తీస్తారు,బురఖా వేసి ఫోటో తీస్తే సరి, ముస్లిం మహిళల్లారా మేలుకోండి అరాచకాలకు ఎదురు తిరగండి మీ పిల్లలకు చదువు చెప్పించండి ఉన్నత స్ధానంలో ఉంచండి ఇది భారత్ ఇక్కడ ప్రేమ భావన సేవా భావనే ఉంటాయి లవ్ ఆల్ సర్వ్ ఆల్ పుట్టపర్తీశ్వరా శిరిడీశ్వరా,

    • @rangacharyhailindianconsti6656
      @rangacharyhailindianconsti6656 24 วันที่ผ่านมา

      మాధవి లత గారు మర్యాద గా మాట్లాడు తున్నారు అని అనుకోవడం పొరపాటు. ఆవిడ ఎలాంటి రౌడీ లకు తీసి పోవటం లా మాటల్లో.

    • @rangacharyhailindianconsti6656
      @rangacharyhailindianconsti6656 24 วันที่ผ่านมา

      మాధవి లత గారు మర్యాద గా మాట్లాడు తున్నారు అని అనుకోవడం పొరపాటు. ఆవిడ ఎలాంటి రౌడీ లకు తీసి పోవటం లా మాటల్లో.

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 24 วันที่ผ่านมา

      @@rangacharyhailindianconsti6656 మహిషాసుర మర్ధిని లా అనాలి,అమ్మ అలానే ఊగిపోతూ రాక్షస సంహారం చేశారు,ఇది కలియుగం కనుక మనుషులలో ఉండే రాక్షసత్వాన్ని సంహరిస్తోంది, అసదుద్దీన్ గారు దేవాలయానికి రావడం పూజారుల ఆశీర్వాదములు తీసుకోవడమే గొప్ప మార్పు,వారిలో ఉన్న కర్కశత్వం చాలా వరకూ పోయింది ఇంకా పోవాలి అందరూ మంచి వారుగా మారుతారు భగవంతుని దయతో,మోడీజీ మంద కృష్ణ మాదిగ గారిని ఆలింగనం చేసుకునేంత ప్రేమ ఆప్యాయత వారందరిలో వస్తుంది శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰☺️

    • @yesbhadra6696
      @yesbhadra6696 24 วันที่ผ่านมา

      Madhavi Latha ammagaru meeru andhra varu kadha, telangana donga udhyamamu appudu meeru kanuka kcr gadi vadi professor kukkala donga matalani thirigi kotti untey antha mandhi vidhyarthulu rechagottabadi chanipoyevaru kadhu amma. appudu ekkada unnaru amma meeru.

  • @kavyapadala6010
    @kavyapadala6010 25 วันที่ผ่านมา +5

    Super maam 🙏🙏🙌🏻 What a daring lady !! Hope you win 🎉🎊

  • @DesignSpringBusiness
    @DesignSpringBusiness 24 วันที่ผ่านมา

    How many evidence she has to show. No tv reporter showing

  • @kundenajyothi7711
    @kundenajyothi7711 22 วันที่ผ่านมา

    Other constituency lo kuda votes delete chesaru. Naa vote kuda delete chesaru madam.

  • @osnmurty6317
    @osnmurty6317 25 วันที่ผ่านมา +101

    సుమన్ టీవీ నిరూపమా గారు మాధవి లత గారికి మద్దత్తు ఇవ్వాలి

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 24 วันที่ผ่านมา +1

      Aa...Inka cheppu...Virinchi hospital akramaalaku kooda madhathu ivvamani cheppu

    • @todaystrend01
      @todaystrend01 24 วันที่ผ่านมา

      ​@@saipranithbompali7578s ur correct

    • @osnmurty6317
      @osnmurty6317 24 วันที่ผ่านมา

      ఎవరి అభిప్రాయం వారిది, నువ్వు అని ఎందుకు అనడం,

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 24 วันที่ผ่านมา

      @@osnmurty6317 orey houle memu cheppedhi kooda ma abhiprayamera ...thelivithakoo yedhava

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 24 วันที่ผ่านมา

      @@osnmurty6317 orey houle na abhiprayam naadhira....choothe

  • @vavilalathirupathireddy8562
    @vavilalathirupathireddy8562 25 วันที่ผ่านมา +27

    madhavilatha is always biggest leader