చెప్పులు వేసుకుని ఇంటి లోపల తిరిగేవాళ్ళ గురించి | Garikapati Narasimha Rao | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • Disclaimer: This is not intended to hurt anyone's Feelings or Sentiments. Garikapati Narasimha Rao is known for giving spiritual & motivational speeches with a light humor. For More details in the Speech watch the video. #GarikapatiFunnySpeeches #TeluguMorals #TeluguOne #GarikapatiNarasimhaRao
    మన ఖర్మ… మంచివాళ్ళను ఓడిస్తారు కోట్లు కుంభకోణం చేసిన వారిని - • మన ఖర్మ… మంచివాళ్ళను ఓ...
    ఈ దౌర్భాగ్యపు విద్యా వ్యవస్థ నుండి బైట పడాలంటే పిల్లలకి ఇవి నేర్పండి - • ఈ దౌర్భాగ్యపు విద్యా వ...
    కేసులు ఉన్న రాజకీయ నాయకుల కన్నా దు*పో*లు నయం -
    • Video
    అమెరికాలో కారు లావు, ఇల్లు లావు, ఆఖరికి భార్య కూడా లావే - • అమెరికాలో కారు లావు, ఇ...
    ఆంధ్రా కన్నా కేరళలో చదువుకున్న వారు ఎక్కువ ఎందుకో తెలుసా? - • ఆంధ్రా కన్నా కేరళలో చద...
    కవులకు, ఆడవాళ్ళకు గుండెపోటు రాదు ఎందుకో తెలుసా..? - • కవులకు, ఆడవాళ్ళకు గుండ...
    శృంగారానికి తమలపాకులకి ఉన్న లింకేంటో తెలుసా - • Video
    ఏమిటీ రాముడి భార్య నయనతారా? - • ఏమిటీ రాముడి భార్య నయన...
    ఈ శ్రావణమాసంలో మీ భార్యతో ఎలా ఉండాలో, ఉండకూడదో చెప్పే వీడియో - • ఈ శ్రావణమాసంలో మీ భార్...
    బి.టెక్ చదివిన వాళ్ళపై సెటైర్లు.. - • బి.టెక్ చదివిన వాళ్ళపై...
    గుడికెళ్ళి కళ్ళు మూసుకుని దణ్ణం పెట్టుకోవచ్చా, లేదా? - • గుడికెళ్ళి కళ్ళు మూసుక...
    నల్లగా ఉన్న ప్రతి అమ్మాయీ, అబ్బాయీ చూడవలసిన వీడియో... - • నల్లగా ఉన్న ప్రతి అమ్మ...
    అమెరికన్ బాత్ రూమ్ Vs ఇండియన్ టాయిలెట్ బాత్ రూమ్ - • అమెరికన్ బాత్ రూమ్ Vs ...
    ఖాండవ వనం దహనంలో బ్రతికి బయట పడ్డది కేవలం ఈ ఏడుగురే - • ఖాండవ వనం దహనంలో బ్రతి...
    "చొప్పదండి ప్రశ్న" ఈ పదం ఎలా పుట్టిందో తెలిస్తే నవ్వుకుంటారు. - • "చొప్పదండి ప్రశ్న" ఈ ప...

ความคิดเห็น • 1K

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 3 ปีที่แล้ว +85

    గురువు గార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏

  • @nvraonama591
    @nvraonama591 ปีที่แล้ว +3

    మా చిన్నప్పుడు పంక్తి భోజనాలు నేల మీద కూర్చుని అరిటాకులు భోజనం గ్లాస్ ఇంటి నుండి తీసుకెళ్లడం ఇప్పుడు అలా ఉందా చెప్పులు అంటే తోలు చెప్పులు కుట్టే వాని ఇంటికి వెళ్లి తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు అన్ని బట్ట ప్లాస్టిక్ తో తయారైన చెప్పులు గల్లీకి రెండు షాపులు వచ్చాయి ఇంతకుముందు స్త్రీలకు చెప్పులు అవసరం లేదు ఇప్పుడు ఏ స్త్రీ అయినా చెప్పుల్లేకుండా రోడ్డు మీద నిలబడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి

  • @rikarchandu3233
    @rikarchandu3233 4 ปีที่แล้ว +403

    వంద శాతం నిజం చెప్పారు ...గురువు గారు..

  • @chsurya9995
    @chsurya9995 3 ปีที่แล้ว +1

    Meeru super sir chaalaaa baga cheptharu

  • @sampathkotte4928
    @sampathkotte4928 4 ปีที่แล้ว +28

    గురువు గారు చాలా బాగా చెప్పారు

  • @givinerishi4407
    @givinerishi4407 2 ปีที่แล้ว +3

    గురువుగారు నమస్కారం స్త్రీ పాదాన్ని అదృష్ట చిహ్నంగా భావిస్తారు కావున ఈ రోజుల్లో స్త్రీలు తమ పాదాలు తెల్లగా అందంగా ఎలాంటి పగుళ్లు లేకుండా ఉండాలని ఇంట్లో కూడా చెప్పులు వాడుతున్నారు అవి కూడా బట్ట లేదా రబ్బర్తో చేసినవి మాత్రమేవాడుచున్నారు ఫంక్షన్స్ వెళ్లినప్పుడు కూడా బట్ట జెరీ చెప్పులు మాత్రమే వాడు చున్నారు మరి చెప్పులను కూడా వాష్ మిషన్లో వేసి వాష్ చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే అప్పట్లో స్త్రీల పాదాలు పగిలి చాలా రఫ్ గా ఉండేవి ఇప్పుడుఇప్పుడేమో పువ్వుల్లముట్టుకుంటే మోసపోయేలా ఉంటున్నాయి వాళ్లు అందుకే ఇంట్లో కూడా ప్రత్యేకంగా ఉన్నచెప్పులు వాడుతున్నారు దీన్ని ఎవరు కాదనగలరు

  • @miracles4218
    @miracles4218 2 ปีที่แล้ว

    Adhi vaalla ishtam

  • @sunitam6200
    @sunitam6200 5 ปีที่แล้ว +4

    Nice sir

  • @swetharamg9097
    @swetharamg9097 5 ปีที่แล้ว +23

    Intlo Cheppulu vesukuni tirige vaalle bagunnaru annividahlaa guruvu gaaru..

  • @somaiahkandi960
    @somaiahkandi960 2 ปีที่แล้ว

    Om gurubuyonamaha om sahaguruveynamaha matrudeoubhavaha petrudeoubhavaha om namonarayana om namosevaya om namonarayana om namosevaya om namosevaya govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda hare Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram Jaisriram jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda

  • @santoshkumar-sv5xt
    @santoshkumar-sv5xt 2 ปีที่แล้ว +1

    🙏
    Namaste guru,

  • @sscreativefoods826
    @sscreativefoods826 3 ปีที่แล้ว +1

    Meeru bale correct ga chepparu dhanyavadamulu guruvugaru 🙏🙏
    Please watch SS creative foods 🙏

  • @Vijayvijay-rn1ne
    @Vijayvijay-rn1ne 3 ปีที่แล้ว

    Bagachepparu guruvugaru.

  • @skkalesha4137
    @skkalesha4137 3 ปีที่แล้ว +3

    Super sir

  • @anandgangapatnam5591
    @anandgangapatnam5591 2 ปีที่แล้ว

    Very nice గురువుగారు

  • @mastanprabhas4975
    @mastanprabhas4975 4 ปีที่แล้ว +37

    ఇవ్వన్నీ చెప్పటానికి బాగుంటాయి సార్... ఎవరు follow కారు..

    • @appalanaidunaidu5011
      @appalanaidunaidu5011 2 ปีที่แล้ว +1

      మీరు ఫాలో అవ్వకపోయినా పర్వాలేదు ఫాలో అయ్యే వారిని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ దయచేసి ఎందుకంటే మాలాంటి ఫాలో అయ్యే వాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు దయచేసి ఫాలో అయ్యే వారిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఫాలో అయ్యే వారి కంటే పది రెట్లు ఉపశమనం మీకు లభిస్తుంది జై హిందూ ధర్మం జై భారత్ మాతాకీ జై

    • @mastanprabhas4975
      @mastanprabhas4975 2 ปีที่แล้ว

      @@appalanaidunaidu5011 ohh..okk అన్నయ్య సపోర్ట్ చేస్తా అన్నయ్య

    • @mamtapatnaik1369
      @mamtapatnaik1369 2 ปีที่แล้ว

      Nenu chepulu vesukonu intlo

  • @kadumuriaruna8464
    @kadumuriaruna8464 2 ปีที่แล้ว

    Miru chaala baga chepparu . Kani alantivarike edaina baguntundi life

    • @gs5841
      @gs5841 2 ปีที่แล้ว

      Elanti variki?

  • @kishoresharma6113
    @kishoresharma6113 4 ปีที่แล้ว +5

    Guruvu gariki Namastey 🙏🙏🙏

  • @suryabahirock6537
    @suryabahirock6537 2 ปีที่แล้ว

    Yes sir 100%

  • @shankardesent3475
    @shankardesent3475 4 ปีที่แล้ว +2

    Super quotation 🙏🙏🙏

    • @srujanareddy5211
      @srujanareddy5211 3 ปีที่แล้ว

      th-cam.com/video/X6g7h1UHWeQt/w-d-xo.html

  • @teacherhelptsr
    @teacherhelptsr 2 ปีที่แล้ว

    truth Yes

  • @kondapraveenreddy
    @kondapraveenreddy 5 ปีที่แล้ว +5

    Baga cheparu

  • @mahendra7118
    @mahendra7118 2 ปีที่แล้ว

    M cheparu sir

  • @yenumulabushnamvijaykumar3007
    @yenumulabushnamvijaykumar3007 4 ปีที่แล้ว

    Namaste guruji

  • @ramanipotturu1202
    @ramanipotturu1202 5 ปีที่แล้ว +27

    Health,kaallu noppulu unnavariki thappaduga🙏🙏🙏🙏🙏

    • @syamkumar8896
      @syamkumar8896 5 ปีที่แล้ว

      Exceptional cases thappa

  • @varryravikumar6508
    @varryravikumar6508 4 ปีที่แล้ว

    yes super guruvu garu

  • @kondruvenkataramulu4468
    @kondruvenkataramulu4468 2 ปีที่แล้ว

    Super

  • @nanienukonda5127
    @nanienukonda5127 3 ปีที่แล้ว +3

    సూపర్ గురువుగారు

  • @mamidigangashekar9531
    @mamidigangashekar9531 3 ปีที่แล้ว +1

    2:25 ..... it's true

  • @sureshvanga7535
    @sureshvanga7535 5 ปีที่แล้ว +4

    Oko mata oko aanimuthyam super sir🙏🙏

  • @Lucki_nani
    @Lucki_nani 2 ปีที่แล้ว

    Anelu anekayalu corns unanduku suffer avuthunte slippers intlo kuda vadamanaru infection rakunda mud corn ki touch avakunda chusukomanaru.

  • @srishlokreddy581
    @srishlokreddy581 4 ปีที่แล้ว +4

    Cold unnavallu,tonsils unnavallu intlo vade cheppulu veskunte tappuledu kada sir.doctors kuda cheptunnaru veskommani

  • @kondurivakuladevi8836
    @kondurivakuladevi8836 2 ปีที่แล้ว

    Nice

  • @gharikumar7784
    @gharikumar7784 3 ปีที่แล้ว

    So good so, what

  • @teluguraju9305
    @teluguraju9305 2 ปีที่แล้ว

    Correct guruvu gaaru

  • @satyanarayanapanchaparvala1790
    @satyanarayanapanchaparvala1790 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @Gangasivas
    @Gangasivas 4 ปีที่แล้ว +4

    టైల్స్ మీద నడుస్తుంటే కొన్నాళ్ళకి మడమలు నొప్పులు పుడతాయి,ఈ కారణం చేత ఇంట్లో చెప్పులు వేసుకోవడం తప్పేమీ కాదు. ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి కదా.

    • @gvijvij9615
      @gvijvij9615 ปีที่แล้ว

      ఇంట్లో ఎప్పుడూ నడిచేది లేడీస్ కదా వాళ్లు ఇంట్లో చెప్పులు వాడితే ఓకే కానీ మగవాళ్లు ఇంట్లో అంతగా నడిచే అవసరం లేదు కదా దృఢంగా ఉండవలసిన మగవాళ్ళు కూడా ఇంట్లో చెప్పులు వాడటం సరికాదు

  • @thammasuji5498
    @thammasuji5498 2 ปีที่แล้ว

    అన్ని మారిపోతున్నాయి గురువుగారు మీరు కూడా కొంచం మారాలి. కాలనీ అనుగుణంగా మీరే మాకు అన్ని చెప్తున్నారు. అన్ని విషయాలు

  • @chbeeshma7098
    @chbeeshma7098 3 ปีที่แล้ว

    Nice coment

  • @paulparimala5947
    @paulparimala5947 2 ปีที่แล้ว

    Heal thproblem s vunnavalla paristiti anti sir

  • @surisurisuresh1421
    @surisurisuresh1421 3 ปีที่แล้ว

    నిజం

  • @bammidisrikanth519
    @bammidisrikanth519 4 ปีที่แล้ว +1

    Guruv garu e prasangam vinnaka naku me intini chudalani undiiii

  • @sivasatyamrao2009
    @sivasatyamrao2009 4 ปีที่แล้ว

    భలే చెప్పిన్నారు గురువు గారు

  • @jahnavisai9380
    @jahnavisai9380 2 ปีที่แล้ว

    But kodhemandhiki marble pi nadusthe aanikayalu vasthaee so doctors suggest chestharu cheppulu vesukomani...

  • @sunitanandam8606
    @sunitanandam8606 5 ปีที่แล้ว +7

    Legs pagilipothayi sir marble meeda bare foot tho tirigithey....appati rojulu veru....ippati rojulu veru....thappupattakandi

  • @eyadagiri2700
    @eyadagiri2700 2 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻👌💐💐

  • @rajendrababurajesh8119
    @rajendrababurajesh8119 5 ปีที่แล้ว

    Cheppulu puranam endira vinegorellara tiles, marble paina cheppulu lekha nadiste blood function break ie heel pain madimasoola vastundhi. Cheppulu must use cheyyali

  • @ramkevendrapu8476
    @ramkevendrapu8476 5 ปีที่แล้ว

    Plz sir barthachedu vesananiki banisitey thananu marala bagucheydani gurinchi cheyavalasina pooja emina unda

  • @gouthaman143
    @gouthaman143 4 ปีที่แล้ว +5

    antha manchi floor undaga chair paina kuurchunaru enti gurujiiii ... ha ha lol.......

  • @iknowmemes5056
    @iknowmemes5056 2 ปีที่แล้ว

    Cheppulu vesukoka pothe. Padalu noppitho chasthunnam.

  • @vanamasandya4027
    @vanamasandya4027 3 ปีที่แล้ว

    Ayya marble floor pyne nadisthe kallaki corns vasthayi doctor told that and suggested to wear slippers
    i suffered the same
    And winter challaga untadhi floor hv to wear slippers
    Bayata vade slppers intlo vadaru
    And evari ishtam valladhi
    Pakka vallki problem avvanantha varaku
    Naaku nachhindhe shastram nenu cheppindhe vedam anadam ahankaaram

  • @eswararaokorikana1034
    @eswararaokorikana1034 3 ปีที่แล้ว

    💯 ✔️ ✔️ ✔️ ✔️

  • @addepallyuday5629
    @addepallyuday5629 4 ปีที่แล้ว

    Well said sir.👍👍👍👍👍👍👍👍

  • @vijaybhaskarkandula
    @vijaybhaskarkandula 4 ปีที่แล้ว

    u r correct sir

  • @kalyanhemanthgoru772
    @kalyanhemanthgoru772 3 ปีที่แล้ว +2

    I love the way he says

    • @UmaMaheswari-wu2ft
      @UmaMaheswari-wu2ft 2 ปีที่แล้ว

      Sir namasthe. Sir meeru intilo cheppulu vesukogudadu annaru. Kani kalu thimurru unnavalu yemi cheyyali

  • @anusri9898
    @anusri9898 2 ปีที่แล้ว

    నేను కూడా అలానే అనుకుంటాను గురువు గారు. Marbul bandalu వేసుకొని కూడా దానిని aasvadincharu.అనుకుంటాను

    • @gvijvij9615
      @gvijvij9615 ปีที่แล้ว

      మార్బుల్ పైన గంటల కొద్ది నిలబడి అటు ఇటు నడిచి కొన్నాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ప్రస్తుతం కాలి పగుళ్ళు అందమైన మార్బుల్ లాగా అందమైన పాదాలు కావాలంటే లేడీస్ స్లిప్పర్స్ వాడవలసిందే

  • @MegaRambabu123
    @MegaRambabu123 2 ปีที่แล้ว +1

    legs health bagoni vallu intlo cheppulu vesukovachu ani anukuntunnanu

  • @jnanaharisha2128
    @jnanaharisha2128 2 ปีที่แล้ว

    Meru cheppindi correct avvochu kani....kontha mandiki mathramay varthisthundi...memu kooda chinnathanamlo intlo, bayata adukunnappudu cheppulu lekunda thirigina vaallamay sir. kani eppudu vesukoka povadaniki reason, health issues vasthunnai sir.. skin senseless ipothundi, charmam tholu vachesthundi etc... Purvakalam la manchi balamiena food eppudu dorakadam ledu. Manchiga apples thindhamana wax vunnavi hybrid vi vastunnai..elaney Anni including milk...dayachesi andarini kalapakandi

  • @jerpatishiva6016
    @jerpatishiva6016 4 ปีที่แล้ว

    Meeru cheppinantha sepu vinataniki baguntundhi sir but alage vuntam ante kastam Meeru chepinattu mee manavallani penchandi appudu choodham patinchalo ledho

  • @ukmj9310
    @ukmj9310 4 ปีที่แล้ว +1

    డబ్బు ఉన్నవాడు లేదా సౌకర్యాలు ఉన్న వాడు చెప్పులు ఇంట్లో అయినా వేసుకొని తిరుగుతాడు బయట అయిన వేసుకుని తిరుగుతాడు ఏం మీ ఇంట్లో ఏమైనా వేసుకొని తిరిగాడా ఆపండి స్వామి సోది ఏదైనా పని చేసుకుని బతకండి

  • @gkiran3504
    @gkiran3504 5 ปีที่แล้ว

    True

  • @sireeshakatta4420
    @sireeshakatta4420 4 ปีที่แล้ว +2

    But health problem kosam veysukuntey like aanukaya

  • @anjaliraaj8268
    @anjaliraaj8268 2 ปีที่แล้ว

    Mee intlo manchalu leva guruvu garu

    • @gs5841
      @gs5841 2 ปีที่แล้ว

      Kada?
      By the way me dp nice andi

  • @hymareddy7810
    @hymareddy7810 4 ปีที่แล้ว

    Ipudu nela unna challadhananiki cold ekkuvithundhi...so chepulu vedkuntene better padaki vallaki

  • @johnrobert4454
    @johnrobert4454 4 ปีที่แล้ว +3

    Sx kuda duram aypotundi sir....

  • @anilchinni6858
    @anilchinni6858 3 ปีที่แล้ว +3

    Style dhengadaniki vesukuntaru cheppulu home😂😂😂

    • @srujanareddy5211
      @srujanareddy5211 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/X6g7h1UHWeQ/w-d-xo.html

  • @rajeshkumar.sunny5
    @rajeshkumar.sunny5 4 ปีที่แล้ว +1

    What a talent ...

  • @gvijvij9615
    @gvijvij9615 ปีที่แล้ว +3

    గురువుగారు నమస్కారం 🙏 మీరు ఒకప్పుడు స్త్రీలకు చెప్పులు ఉండేవి కావు 8 కూలీలకు చెప్పులు ఉండేవి కావు అన్నారు కానీ ఇప్పుడు కూలీలకు చెప్పులు తప్పనిసరి అలాగే మహిళల విషయం లో ఇంట్లో వాడటానికి బయటకు అలాగే అలంకరణకు ఇలా రకరకాలుగా పురుషుల కంటే మూడింతలు ఎక్కువ సంఖ్యలో స్త్రీలకు చెప్పులు ఉంటున్నాయి మీరు ఒకప్పటి ఆచారాలు వ్యవహారాలు చెప్పడం కానీ నేటి ఆధునిక పద్ధతులు అవసరాలు మార్పు చేయలేరు

  • @nazimuddinalishaik5268
    @nazimuddinalishaik5268 3 ปีที่แล้ว +2

    Nice 👌👌👌👌

  • @shivaprasad7181
    @shivaprasad7181 4 ปีที่แล้ว +2

    Correct sir.

  • @suryanarayanasuresh3368
    @suryanarayanasuresh3368 4 ปีที่แล้ว

    Nice

  • @givinerishi4407
    @givinerishi4407 ปีที่แล้ว +3

    వయసులో ఉండి అందంగా ఉన్న స్త్రీలు ఇంట్లో చెప్పులతో నడుస్తూ ఉంటే ఆ స్టైలే వేరు

  • @Deepika8665
    @Deepika8665 2 ปีที่แล้ว +5

    Kaalam tho paatu manam kuda marali . .prathidhanni bhoothaddham tho chudoddhu. .aevari comfort valladhi . .for example poorvam priest's temple lo undevallu , ipudu youtube lo untunnaru . .anthamathrana meeru wrong kadhu kadha!!

    • @laxmimudhiraj2723
      @laxmimudhiraj2723 2 ปีที่แล้ว

      😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😂😂😂😂😂😂😂😂😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀

  • @gaddamsuresh9841
    @gaddamsuresh9841 4 ปีที่แล้ว +59

    మీరు చెప్పేవి పచ్చినిజాలు సార్.

  • @anjaneyuluchary2239
    @anjaneyuluchary2239 3 ปีที่แล้ว +92

    ఆ పైట గోంగుణ కోసం చెప్పిన మాట చెప్పు తో కొట్టి నట్టు చెప్పిన మా నాన్నగారికి ధన్యవాదాలు. మీరు చల్లగా బ్రతకాలి. మరో మాట కులమతాలకు సంభంధం లేకుంటా మనుషుల కోసం మాట్లాడే మనిషి మీరు.

  • @praveenasadasivuni6851
    @praveenasadasivuni6851 4 ปีที่แล้ว +185

    Physiotherapist suggested me to wear footwear at home since I have joint dislocation in my hip and that I am limping while walking. Not everything is bad for everyone. Once upon a time we used to have mud floors but now the flooring is entirely different. An advice should be made only after looking at every aspect.

    • @rohinikoninti
      @rohinikoninti 3 ปีที่แล้ว +15

      Very true veena marble undi ani bed veskoma olden days diseases infections ani takkuva dese days everything is infectious. So v can't judge everything everytime. Even I wear slippers all d time I have severe cracks in my feet even bleed sometimes if I won't wear. General topics r good fr them to explain n these r effecting others life's I faced it a lot with dese kind of topics..

    • @bobbalasanjeevreddy3847
      @bobbalasanjeevreddy3847 3 ปีที่แล้ว +3

      Really mud floors use to be good those days... And I didn't know that mud floors would be used like the feet Exercise... Great thinking...

    • @bhaskarpuvvala5849
      @bhaskarpuvvala5849 3 ปีที่แล้ว +14

      He is a old school man hence brings in old thoughts ,some ancient, but all he wants is people to stay connected to roots
      We Hindus ignore and in turn criticise a Guru guiding us.
      What's comfortable to u, u do...if his advice is helpful listen, if not ignore
      No need to comment on his intelligence
      He is a great intellect , a boon to our telugu community

    • @kavyashomemadeideas9257
      @kavyashomemadeideas9257 2 ปีที่แล้ว +8

      @@bhaskarpuvvala5849 agree with you. But one more point here. By listening this if family members stop us from doing what we are comfortable with. Then comes the problem. So need to include some exceptions as well in such good speeches.. so it will be taken accordingly and will be more helpful as well. As everyone listen to his words.. how ever good explanation of guru ji

    • @chinnithegoldenretriever8303
      @chinnithegoldenretriever8303 2 ปีที่แล้ว +1

      Absolutely u r crct depending on foot conditions some times v have wear chappals...previously v have mud flours but now every one having marbles mosaic ..so defenetely vl have plantar fascitis OA knee pblms so compulsory to wear chappals

  • @abbasshaik5947
    @abbasshaik5947 3 ปีที่แล้ว +222

    Sir am an muslim,
    But i like ur speeches sir,
    May Allah bless u sir

  • @dheerusharika141
    @dheerusharika141 3 ปีที่แล้ว +1

    Uncle entlo separate slippers use chestanu. Baitaki velinapudu vere footwear. Baita badina chepulu enti door varaki kuda tem mumu. Entlo slippers use cheyali. Floor challaga untadi kada. Whats wrong in it.

  • @INDIANRANGOLIvlogs
    @INDIANRANGOLIvlogs 2 ปีที่แล้ว +32

    మన ఇల్లే మనకు దేవాలయం
    దేవాలయం లో చెప్పులు వేసుకుని ఎలా తిరుగుతారు గురువుగారు🙏🙏

  • @itsme-wn7gr
    @itsme-wn7gr 4 ปีที่แล้ว +30

    నేను కూడా ఇంట్లో చెప్పులు వేసుకుంటాను. కానీ ఇంట్లో వేసుకోవడానికి ఒక రకం చెప్పులు బయటకు వెళ్లడానికి ఇంకో రకం చెప్పులు వాడతాను. నాకు తెలిసి ఇంట్లో చెప్పులు వేసుకుని ప్రతి ఒక్కళ్లు ఇలాగే చేస్తారు.
    ఇంకా పైట చెంగు, మీద వేసుకునే తువ్వాలు గురించి.. ఇప్పుడు నాప్కిన్ లు టిష్యూ పేపర్లు వచ్చాయి. కాబట్టి చీరకొంగు ఒక టిష్యూ పేపర్ అనుకోవడం వెర్రితనం లా ఉంది. అన్నీ మన పాత కాలంలో జరిగినట్టు జరగాలి అని అనుకోవడం ఎంతవరకు సమంజసo?
    పాతకాలంలో దండోరాలు వేసేవాళ్ళు, టీవీ చానల్స్ లేవు. ఇప్పుడు కూడా మీరు దండోరా వేసి చెప్పండి టీవీ ఛానల్ కి ఎందుకు వచ్చారు?
    మీ ఇంట్లో చలువరాళ్లు, టైల్స్ తీసేసి పేడ అలుక్కోండి. రేపటి నుంచి పాతకాలం వారిలాగా కారు వదిలేసి ఎడ్లబండి మీద తిరగండి అని నేను చెప్తే ఎంత వెర్రితనం లా ఉందో మీరు చెప్పిన విషయాలు కూడా అలాగే ఉన్నాయి. కాలంతో పాటు మనం కూడా ఎదగాలి. అంతే కానీ ఎప్పుడూ పాత కాలమే కరెక్ట్ అనుకోవడం ఎంతవరకు సమంజసం?
    అలా అని అప్డేట్ అవ్వాలి అనుకుంటూ సమాజానికి విరుద్ధంగా ప్రవర్తించడం కూడా ఎవరు సమర్ధించరు.

    • @Swithinfriends
      @Swithinfriends 2 ปีที่แล้ว +1

      Well said

    • @patibandlakrishnakumari9564
      @patibandlakrishnakumari9564 2 ปีที่แล้ว

      Well said

    • @Sreedevi.bellary.
      @Sreedevi.bellary. 2 ปีที่แล้ว

      Correct

    • @gvijvij9615
      @gvijvij9615 2 ปีที่แล้ว

      చాలా చక్కగా వర్ణించారు హాట్సాఫ్ కానీ ఇంట్లో చెప్పులు వాడకం ఆడవారికి మాత్రమే బాగుంటుంది ఎందుకంటే వాళ్లు ఎప్పుడూ ఇంట్లో అక్కడ ఇక్కడ నడుస్తూనే ఉంటారు ఇంకా వారి పాదాలు సున్నితంగా అందంగా ఉంటాయి కావున స్త్రీలు ఇంట్లో చెప్పులు వాడవచ్చు మగవాళ్ళు వాడటం అసభ్యంగాఉంటుంది ఇక స్త్రీలు ఇంట్లో చీరల వాడకం తక్కువయింది కదా నైటీలు ఎక్కువగా వాడుతున్నారు ఇంకా చీర కొంగులు ఎక్కడిది ఆయన చెప్పిన పాతకాలం పద్ధతులు తీసి పక్కన పెట్టండి గుడికి వెళ్లి వచ్చి కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్లాలి అని చెప్తున్నారు కాళ్ళకి చెప్పులతో వెళితే ఇంటికి వచ్చి చెప్పులు వదిలి అలానే ఇంట్లో వెళ్ళవచ్చు చెప్పుల్లేకుండా గుడికి వెళ్లివచ్చాక ఆ మురికి కాళ్లతో ఇంట్లోకి వెళ్ళమంటారు అది ఎంతవరకు సమంజసం

    • @itsme-wn7gr
      @itsme-wn7gr 2 ปีที่แล้ว

      @@gvijvij9615 ఆడవాళ్ల చెప్పులు వేసుకొని తిరిగితే అందం గా, సెక్సీ గా ఉంటారు కాబట్టి వేసుకోవచ్చు మగాళ్ళ వెస్కోని తిరిగితే మీకు నచ్చరు కాబట్టి వద్దు అన్నట్టు ఉంది మీరు చెప్పింది. ప్రపంచం మీకు నచ్చినట్టు ఉండదు. ఎవరికి నచ్చినట్టు వారు ఉంటారు. కాకపోతే పక్క వడుకుడా నాలాగ ఉండాలి, లేకపోతే నేను విమర్శిస్తూ, వెక్కిరిస్తూ కూర్చుంటాను అంటే ఎవరూ ఊరుకోరు అండి.

  • @hasinikumar831
    @hasinikumar831 4 ปีที่แล้ว +6

    Poorvam cheppulu vesukoledante appudu vunna paristhithi veru ippudu paristhithi veru
    Poorvam aadavaallu delivery ayinaventane polam panulaki vellevaaru Mari ippudu pregnancy raagaane bedrest antunaaru
    Eppudu paristhithulu okala lenappudu okelaa jeevana vidhanam lenappudu okelaa jeevinchadam elaa veelouthundhi Andi
    Paristhithulanu batti Manam vundaali kadaa
    Aadapillani athavaarintiki pampinappudu athavaarintiki thagattu vundamani chepthaare Mari
    Kaallu mantallu ante elaa vuntundho telusaa meeku
    Saradaa kosam evaru intlo cheppulu vesukorandi vaallakunna samasyalu batti vesukuntaaru
    Delivery ayyakaa 5 nellala varaku ottikaalitho tiragakudadhani chepthaarukadaa
    Eppudu evarini oorike anodhu vaalla kunde problems vaallakivunntayi.okarivalla Manaki nastam kalaganantha varaku evarini comment cheyakudadhu
    Evaridi istam vaaridhi
    Evari brathuku vaaridhi

  • @Fit_Radhaa
    @Fit_Radhaa 2 ปีที่แล้ว +2

    Mem north lo untaam ...ikkada winters lo temperature ki socks and cheppulu lekundaa unte feet blue ayipothayi🙄🙄
    Blood clot ayyi..vipareetham ayina durada and swelling..so maaku tappadu

  • @veenareddy7442
    @veenareddy7442 5 ปีที่แล้ว +6

    Vesukoka pothe tarvaata Manam గిల్లల బండి వేసుకోవాలి.నిజంగా గురువు గారు మనం మన కోసం బ్రతకటం లేదు, లోకం కోసం బ్రతుకు తున్న ం

  • @hrrishbalu
    @hrrishbalu 3 ปีที่แล้ว +8

    Mastaru, there will be another set of shoe/slippers that will be used exclusively inside the house. After coming into the house, they will change. No one will use the same shoe/slippers which are used outside for roaming inside the house, also. Ee chinna logic ela miss iyyaru miru!!!

    • @tharakeshadari146
      @tharakeshadari146 3 ปีที่แล้ว +3

      Hello boss ayana intlo chappulu vesukovaddu ani annaru. Antha gani variki teliyaka kadhu intlo inka bayata vere chappulu vadatarani. I think meeru kuda intlo chappulu vesukoni tirugutaremo anduke react avutunnaru.

  • @mrnobody9762
    @mrnobody9762 3 ปีที่แล้ว +26

    ఇక్కడ scientific facts ఉన్నాయి.
    చకవరాతి అనేది మన కళ్ళకింద వాడకూడదు. దానివల్ల మన body temperature కంటే అది చల్లగా ఉండటం వల్ల , heat మన body నుండి కిందకు చలవ రాతి లోనికి ప్రవహిస్తుంది. మన body temperature maintain చెయ్యడానికి దానికి ఎక్కువ energy అవసరం అవుతుంది.
    ఎక్కువ అలసిపోతం.
    *Heat ఎక్కువ ఉష్ణోగ్రతలు తక్కువ ఉష్ణోగ్రత ప్రవహిస్తుంది.*
    అసలు కింద మన కాళ్ళకు స్పర్శ ఇచ్చేవిగా గా ఉంటే, nerves system body అంత ఆక్టివ్ గా ఉంటుంది. మన మోడీ walk చేస్తూ ఉన్న విడియో ఉంది చూడండి.
    ఇంట్లో చెప్పులు వేరుగా బయటవి వేరుగా వాడితే మంచిది.

    • @mamathamammu2366
      @mamathamammu2366 2 ปีที่แล้ว +9

      Well said andi...
      Meru cheppina point valla naku intlo nadusthe heal pain vasthundi.chappals vesukunte koncham relief ga untundi. Cooking chesetappudu, antlu thometappudu vesukuntaa... daniki ma husband ku naku godava.. aree nenu chappals style kosam vesukovatledu.health issue valla vesukuntunna ani explain chesina kudaa no use😣 chappals lekunda nunchoni vanta cheyyali ante gaaju penkula meda nilchunnattu ga untundi naku.. konni shasthram prakaram follow kavali konni scientifical ga follow kavali. Annintiki aacharam antuu pothe pranalu pothay...!!
      This is my personal experience.
      No offense please..!!

    • @SK-jp2mg
      @SK-jp2mg 2 ปีที่แล้ว

      అసలు చల్లటి రాతి వేయకుండా ఉంటే సరిపోతుంది.

    • @himanshasri8453
      @himanshasri8453 2 ปีที่แล้ว

      E musali ayinaku cheppandi kulala gurinchi matladuthunnaru

    • @nvraonama591
      @nvraonama591 2 ปีที่แล้ว

      @@mamathamammu2366 సిస్టర్ మీరు చెప్పింది 100% నిజం మగవాళ్ళు ఇంట్లో నడిచే పనిలేదు స్త్రీలే ఇంట్లో పని చేస్తూ ఎప్పుడూ నిలబడి నడుస్తూ ఉండాలి. అలాంటి సమయంలో చెప్పులు వాడటంలో ఎలాంటి తప్పులేదు మగవాళ్ళు చెప్పిన వాడటం

    • @gvijvij9615
      @gvijvij9615 ปีที่แล้ว

      ఇంట్లో ఎక్కువగా నడిచేది ఆడవాళ్లు మరియు వాళ్ళు శారీరికంగా మగవారికంటే బలహీనులు కాబట్టి ఆడవాళ్లు ఇంట్లో చెప్పులతో ఉంటే బాగానే ఉంటుంది కానీ దృఢంగా ఉండవలసిన మగవాళ్ళు కూడా ఇంట్లో చెప్పులు వాడితే బాగోదు

  • @VijayaLakshmi-ro3fp
    @VijayaLakshmi-ro3fp ปีที่แล้ว +2

    Cheppulu. Kontha. Mandhiki. Akkara. Ledhu. Eppudu. Chala. Varaku. Sugar. Vuntundhi. Thappadhu. Gurugaru

  • @pillajanapadham7884
    @pillajanapadham7884 3 ปีที่แล้ว +18

    నాకు బాగా గుర్తుంది నా చిన్నప్పుడు మా నాన్న పంట పొలంలో చెప్పులు వేసుకుని తిరుగు తుంటే తిట్టేవాడు. అంత గౌరవంగా శుభ్రంగా పండించి తను ఒక పూట తింటూ మనకు అన్నం పెడుతున్నాడు రైతు. చెప్పులు వేసుకుని పొలాల్లో తి

  • @book_lover00
    @book_lover00 3 ปีที่แล้ว +6

    Guruvu garu pedatho alikina Matti intlo vuntaremo sooktulu cheppadaniki chala easy

    • @gannabattuladurgaprasad7059
      @gannabattuladurgaprasad7059 2 ปีที่แล้ว

      Ela TH-cam lo chusi comments cheyatam kuda chala easy

    • @snvraviteja4537
      @snvraviteja4537 2 ปีที่แล้ว

      @@gannabattuladurgaprasad7059 facts matladithe koppam ravadum kuda easy,,😝

  • @jyothiguntipalli4291
    @jyothiguntipalli4291 2 ปีที่แล้ว +1

    What u said is absolutely right but nowadays food habits weather everything it depends on health that they are wearing chappals in house,even doctor s r suggesting to wear chappals in house also

  • @haritak.n.8987
    @haritak.n.8987 4 ปีที่แล้ว +14

    Not everyone will have marble flooring. Plus there are many reasons behind wearing slippers at home. Some wear to avoid rough feet , some who can’t bear the cold while some foe health reasons etc

  • @kishanprasad7000
    @kishanprasad7000 4 ปีที่แล้ว +37

    ఇంట్లో వేసుకునే చెప్పులు వేరే ఉంటాయి, బయట వేసుకునే చెప్పులు వేరే ఉంటాయి, ఆ మాత్రం తెలియని వారుండరు.

    • @spiritualbird978
      @spiritualbird978 4 ปีที่แล้ว +4

      As a Medical student i can understand the science behind his lecture ma anatomy professor kuda maku disadvantages of wearing chappals kosam chepparu.. But unfortunately adi mana daily routine aipoyindi adi evaru marchaleru akhariki ayana kuda veskuntaru cheppals..But cheppedi enti ante kontha mandi fashion kosam neatness peru tho intlo kuda chappals veskuntunnaru.. Atleast intlo aina veskokunda unte chala better.. Meku ardam kakapote net lo chudandi inka ardam kakapote adi mee kharma! Thankyou :)

    • @spiritualbird978
      @spiritualbird978 4 ปีที่แล้ว +1

      Adi ayanaku teliyada andi!

    • @ManaKathalaPustakam-by-Vani
      @ManaKathalaPustakam-by-Vani 3 ปีที่แล้ว

      th-cam.com/video/pyxXoMUjqWg/w-d-xo.html

    • @fsteloveyouchannel7146
      @fsteloveyouchannel7146 2 ปีที่แล้ว +4

      రేయ్ బుద్ది లేనొడ చెప్పులు రకాలు కాదు చెప్పింది ఇంట్లో ఏ రకం అయినవి వెయ్ కూడదు అని చెప్పారు ...ఇంట్లో కొత్తవి పాతవి అని ఎం ఉండదు చెప్పు చెప్పే రా కుక్క నా మగ

    • @Swithinfriends
      @Swithinfriends 2 ปีที่แล้ว +1

      Well said

  • @naliniv3518
    @naliniv3518 4 ปีที่แล้ว +4

    చెక్కర వ్యాధి ఉన్నవాళ్లు చెప్పులు వేసుకోవాలి తపనిసరి పాదాలు కి ప్రాధాన్యం

    • @harshadurgavlogs254
      @harshadurgavlogs254 3 ปีที่แล้ว

      Endukandi use enti , maa amma ke sugar please replyme

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 2 ปีที่แล้ว +2

    అన్ని విషయాలు భక్తి కి ముడిపెట్టి చెప్పకూడదు ..కొంతమందికి ఆరోగ్య సమస్యలు వుంటాయు ..కొంతమందికి కాళ్ళ ఎలర్జీ లు వుంటాయు ..ఎన్నో సమస్యలకు పరిష్కారం గా డాక్టర్లు సూచిస్తారు ...అంతమాత్రం చేత దైవ భక్తి లేనట్టు కాదు ..నేను గాయత్రీ చేస్తాను కృష్ణ యజుర్వేదం చదువుకున్నాను ..కానీ కొన్ని పాద ఎలర్జీ కోసం నేను అప్పుడప్పుడు నేను ఇంట్లో చెప్పులు వాడుతూ ఉంటాను .....మొదట్లో చిన్నతనం లో అలా ఇంట్లో వాడేవాళ్లను చూసి నవ్వే వాడ్ని ..ఇప్పుడు నాకు తెల్సిందిజ్ఞానం ..అవకాశం ఉంది కదా అని ఏదేదో .మాట్లాడకూడదుఅని నా అభిప్రాయం

    • @nvraonama591
      @nvraonama591 ปีที่แล้ว

      భగవంతుడు లేని ప్రదేశం అంటూ లేదు చెప్పులు అనేది పాదాల రక్షణ శుభ్రత కోసం అంతేఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్టు పాదాలను శుభ్రంగా ఉంచుకోవాలి

  • @laxman9862
    @laxman9862 5 ปีที่แล้ว +33

    ఇంట్లో వేసుకు తిరిగే చెప్పులు ఒక్క ఇంటిలోనే వాడతారు , బయటికి వేసుకెళ్లారు కారణం కొంత మందికి అరికాళ్ళ మంటలు వాళ్ళకి ఇంట్లో వేసుకో తిరగాలి తప్పదు అలాంటి పరిస్థితి తమరికి వస్తే ఏమి చేస్తారు?
    వినేవాడు దొరకితే చెప్పేవాడు చెలరేగి పోతాడు 😀

  • @lakshmich7371
    @lakshmich7371 4 ปีที่แล้ว +6

    Intlo cheppulu verega unchukovali.....bayata cheppulu vere ga unchukovali....ipudu unna tiles meeda nadavadam not good for health ....

  • @snvraviteja4537
    @snvraviteja4537 2 ปีที่แล้ว +1

    Mari veliki vungarlu endhuku, avi tintara sir,

  • @kalyankumar239
    @kalyankumar239 4 ปีที่แล้ว +3

    Prathi dhaniki poorvam poorvam antunnaru.. miru Kuda poorvam lone undhudadachu GA present ki endhuku vacharu

  • @srikrishnachakra5375
    @srikrishnachakra5375 4 ปีที่แล้ว +1

    మీరు చెప్పేవి కొన్ని బానే ఉంటాయి కాని కొన్నిటిలో మరీ కామన్ సెన్స్ లేకుండా చెప్తారేమిటండీ. చెప్పులు ఇంట్లో వేసికునేవి, బయట వేసుకునేవి విడివిడిగ ఉంటాయన్న సంగతి మీకు తెలీదా. బయట తిరిగే చెప్పులు ఇంట్లో వేసుకోరు కదా. ఇంట్లో వేసుకు తిరిగే చెప్పులకు ఉత్తి పాదాలతో ఇంట్లో తిరిగితే ఎంత మట్టి అంటుకుంటుందో అంతే అంటుకుంటుంది కాని ఎక్స్ట్రా ఏమన్న మురికి అంటుతుందా? వంటింట్లోకయినా అదే పాదాలతో వెళ్తారు కదా. అపుడు ఉత్తి పాదాలతో ఐతే ఏమి? చెప్పులతో ఐతే ఏమి? అదే దుమ్ము కదా. ఉత్తి పాదాలు కడుక్కున్నట్లే చెప్పుల పాదాలు కూడ కడుక్కుంటారు కడుక్కోవాల్సిన సందర్భంలో. ఏదో చెప్పాలని చెప్పడం తప్ప లాజిక్ లేదు.

  • @SubhadraA-wv3gm
    @SubhadraA-wv3gm 5 ปีที่แล้ว +12

    Health problems peruguthuna kodhi alavtalu maaruthu vasthunay.. ma intlo chaluva rayi vesaka ankles noppi vachay.. even i cant step on the floor for one second.. alanti paristhithi lo cheppulu vesukovali ga.. thappaka vesukovsdam vere style kosam vesukodam vere.. mimalni kinchaparachali ani kadhu

    • @UmaUma-rb3yo
      @UmaUma-rb3yo 5 ปีที่แล้ว

      Avunandi correct ga chepperu

    • @vimalaacharya9545
      @vimalaacharya9545 5 ปีที่แล้ว +1

      Correct andi

    • @koushikworldian9239
      @koushikworldian9239 5 ปีที่แล้ว +1

      fashion Kosam vesukune vari gurinchi matrame

    • @mamathagokul5332
      @mamathagokul5332 5 ปีที่แล้ว +2

      Same andi nakuda floor cool ga unte ankles full pain vasthye asalu slippers lekunda nadavalenu..

    • @womensjunction240
      @womensjunction240 5 ปีที่แล้ว +1

      Correctga chepparu weight unnavallu ekkuvasepu cheppulu lekunda ninchunte paadalu noppochesthayi thappadukada mari vesukokudadani telusu emchestham health kosam

  • @harshmohanh2268
    @harshmohanh2268 4 ปีที่แล้ว +73

    Cheppulu veskuni panulu cheskondi ani mana inti aadavariki cheppandi..
    Vaalla paadalu yeppudaina chusara..
    Pagullu (cracks) untay chaala...
    Cheppulu veskunte mana vallake manchidhi...

    • @spiritualbird978
      @spiritualbird978 4 ปีที่แล้ว +4

      Seriously speaking I'm a medico! Recently our anatomy sir disscused about disadvantages of wearing chappals! But unfortunately wearing them became a daily routine that's what guru ji is saying! My professor also spoke about benifits of not wearing chappals.. I was really shocked about it! So please understand the science behind this and please don't criticise him 🙏

    • @spiritualbird978
      @spiritualbird978 4 ปีที่แล้ว +1

      Meeru cheppedi correct ey appatirojullo ala undevaru cheppulu lekunda kuda paadalu andamga undevi but days evolve avutunnapudu tappadu ga adjust aipovalsinde.. Ayana antunnadi enti ante bayataki vellinappudu tappadhu chappals veskodam.. Atleast intlo unnapudu aina veskodam maneste chala better.. It's good for health also..Ma sir cheppindi meeku ee comments section lo cheppalenu..So Meku inka clarity rakapote benifits of not wearing chappals ani kotti chudandi Thankyou :)

    • @srikrishnachakra5375
      @srikrishnachakra5375 4 ปีที่แล้ว

      Harshmohan h u r right.

    • @srikrishnachakra5375
      @srikrishnachakra5375 4 ปีที่แล้ว

      Spiritual Bird Garikapati garu ikada science gurichi, padalaki jarige manchi gurinchi scientific ga chepthe parla. Kani aacharam gurinchi paddati gurinchi compare chesthu matladuthunnaru adi matram thappe. Senseless. Intlo vesukune cheppulu bayata vesukune cheppulu veruveru aithe illu muriki ela avuthundi. Intlo vesukune cheppulaki muriki antukunte mari ade muriki utti padalaki kuda antukuntundi kada.

    • @gvijvij9615
      @gvijvij9615 ปีที่แล้ว

      ఇంట్లో ఆడవాళ్లు నిలబడి పని చేస్తూ ఉంటారువారి పాదాలు స్మూత్ గా ఉంటాయి కాబట్టి వాళ్లు ఇంట్లో సపరేట్ చెప్పులు వాడటం కరెక్ట్ కానీ దృఢంగా ఉండవలసిన మగవాళ్ళు కూడా ఇంట్లో చెప్పులు వాడటం సరైనది కాదు