అమెరికా ఎన్నికలను అందాల పోటీగా భావిస్తున్న ట్రంప్ || Trump feels US elections as beauty contest ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 15

  • @hemanthkumarb0072
    @hemanthkumarb0072 2 หลายเดือนก่อน

    My favourite james bond Ajit doval ,due to even political pressure he never goes back

  • @ramsg9988
    @ramsg9988 2 หลายเดือนก่อน +2

    Last స్టేజ్ లో మోడీ కూడా చాలా erratic గా మాట్లాడాడు.

  • @hussainmdyt7638
    @hussainmdyt7638 2 หลายเดือนก่อน +4

    ట్రంప్ గాడు పెద్ద కామాంధుడు. సొంత భార్య అయిన ఇవాన ట్రంప్ ని అత్యాచారం చేశాడు. అత్యాచార బిడ్డ గా ఇవాంకా ట్రంప్ పుట్టింది

  • @kasivastu
    @kasivastu 2 หลายเดือนก่อน

    రంగు కులం మైనారిటీ భావం తో చూడ కుండా ఉండ లేరా మీరు?

  • @gogopubg5774
    @gogopubg5774 2 หลายเดือนก่อน +3

    ఐయామ్ సపోర్ట్ డోనాల్డ్ ట్రంప్

    • @chandrakanthgreddy
      @chandrakanthgreddy 2 หลายเดือนก่อน +1

      Your grammar is as good as Jabba Trump's 🤣

  • @jeevankumarkopalle3321
    @jeevankumarkopalle3321 2 หลายเดือนก่อน +2

    Sir I completely differ with you , trump ki illegas affairs vunnai ani rumours vunnai they are not proven, and okkasari trump latest ga economy, peoples policy, international relations gurinchi am matladado okkasari check cheyandi,alane ap lo cbn ki 5 media channels vunnatu democratic party kuda alane vunnai so, news vini judge cheyyoddu plz know the truth

  • @sannapureddyramanareddy9274
    @sannapureddyramanareddy9274 2 หลายเดือนก่อน +1

    ఎన్ని చెబుతున్నాడు ఈయన ఈవీఎంల కౌంటింగ్ మీద డిబేట్ పెట్టండి ఎందుకు పెట్టడం లేదు

  • @krishnaraoy4895
    @krishnaraoy4895 2 หลายเดือนก่อน +1

    Trump kanna Harris bagundhiga

  • @raghukaringula7988
    @raghukaringula7988 2 หลายเดือนก่อน +2

    ఈ న్యూస్ ఎక్కడో ఒక మూల వేసిన న్యూస్. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ట్రంప్ వ్యతిరేకులు కూడా ఈ న్యూస్ గురించి కవర్ చేయలేదు. పోనీ ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ప్రకారమైనా, ట్రంప్ అన్నది ఏమంటే " కమలా హారిస్ అందంగా ఉంటుంది కాబట్టి, ఆమె గెలుస్తుంది అని అందరూ అంటున్నారు. అదేం కాదు. నేను ఆమె కన్నా బాగుంటాను" అని. అసలు అమెరికాలో ఇమిగ్రేషన్ సమస్య ఏమిటి, ఎందుకు అమెరికా ఇండియన్ లతో నిండిపోతోంది అని విశ్లేషించకుండా, మీలాంటి అమెరికాలో పిల్లలు ఉన్న తెలుగు యూట్యుబర్స్ , అమెరికాలో జరుగుతున్న దాని మీద ఏమాత్రం అవగాహన లేకుండా ట్రంప్ మీద కోపంతో ఇలాంటి పిచ్చి వీడియోలు చేస్తున్నారు. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే, ట్రంప్ పోయినసారి తను అధికారంలో ఉన్నప్పుడు, ఇమిగ్రేషన్ మీద ఎలాంటి యాక్షనూ తీసుకోలేదు. కాబట్టి ట్రంప్ కూడా మోసగాడే. కానీ మీరు చెప్పే విధంగా కాదు.

    • @ramsg9988
      @ramsg9988 2 หลายเดือนก่อน

      ఇండియా వాళ్ళ నెంబర్ చాలా తక్కువ. Trump ఏడుపు latinos మీద.

    • @chandrakanthgreddy
      @chandrakanthgreddy 2 หลายเดือนก่อน

      Roju anni channels lo Trump gaadu itlane maatladtadu ani cheptaane untaaru. Nuvvu choodakapothe evvadu report cheyyale ani cheppaddu. Neeku Trump meeda unnattundi avagaadhana.....nuvvu cheppu........Project 2025 ante ento cheppu, Trump gaadi meeda unna criminal caselu, civil caselu gurinchi cheppu, vaadi meeda unna judgementlu gurinchi cheppu, vaadi immigration plan ento cheppu, vaadi bitcoin plan ento cheppu, vaadi health care plan ento cheppu, vaadi infrastructure bill ento cheppu, vaadi energy plan ento cheppu.......memu nee laanti medavulanunchi teluskuntaamu........telvakapothe gudda muskuni undu.

    • @raghukaringula7988
      @raghukaringula7988 2 หลายเดือนก่อน

      @@ramsg9988 ఇద్దరూ ఇద్దరే. కాకపోతే చాలా మంది ఇండియన్లు లీగల్ గా అక్కడికి వెళుతున్నారు అమెరికన్ ఇమ్మిగ్రేషన్ చట్టాల లోపం వలన మరియు అమెరికన్ కార్పొరేట్ greediness వలన. అమెరికన్ల కి ఇలా అప్రతిహతంగా అమెరికాకి వచ్చి పడే ఇండియన్ల వలన వచ్చే ప్రమాదం అర్థం కావడం లేదు. మెక్సికన్లు ఇల్లీగల్ గా రావడం వలన, ఆ సమస్య తేలికగా కళ్ళకి కనబడుతోంది. కానీ డెమొక్రాట్ పార్టీ ఇలాంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ ని కూడా సమర్ధిస్తోంది. ఇంక లీగల్ ఇమ్మిగ్రెంట్స్ గురించి చెప్పక్కర్లేదు. పోయినసారి ట్రంప్, ఇమ్మిగ్రేషన్ పాలసీ ని సంస్కరిస్తానని చెప్పి, ఏమీ చెయ్యలేదు.