ఆ ఒక్క సినిమాతీసి పిచ్చివాడయ్యాడా.? కులశేఖర దొంగతనం ఎందుకు చేసాడు?| Kulasekhar Full Story

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 34

  • @Sathyaraj-z2c
    @Sathyaraj-z2c หลายเดือนก่อน +18

    నిజంగా హృదయం ద్రవించిపోయే విషాదకర ముగింపు.. ఆ డైరెక్షన్ సైడ్ ఆయన వెళ్లక పాటల మీదే కాన్సంట్రేట్ చేసివుంటే ఆయనకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఆయన ఇప్పటికీ పాటల రచయిత గా ఒక మంచిస్థితిలోనే ఉండేవారు. ఏది ఏమైనా అంత విద్వత్తు వున్న వ్యక్తి చివరిదశలో అనామకునిలా జీవితాన్ని ముగించడం చాలా బాధాకరం.

    • @nagadurgainampudi9222
      @nagadurgainampudi9222 หลายเดือนก่อน +2

      😢

    • @mphouse37
      @mphouse37 หลายเดือนก่อน

      th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=BE9lFIsxEIcYztS3

  • @PJ-lm5yb
    @PJ-lm5yb หลายเดือนก่อน +14

    ఇంకో వందేళ్లు అయినా ఈయన పాటలు మొగుతూనే ఉంటాయి 🙏🏻🙏🏻

    • @mphouse37
      @mphouse37 หลายเดือนก่อน

      th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=BE9lFIsxEIcYztS3

  • @Darhmasandehalu
    @Darhmasandehalu หลายเดือนก่อน +2

    కులశేఖర్ గారి జీవితం ఇలా విషాదంగా ముగిసిపోవడం చాలా బాధాకరం సన్నిహితులైన పెద్దలు చెప్పే మాట ఆయనకు నోటి తొందరగా ఉండడం వల్ల స్నేహితుడు అనే వారు చాలా మంది దూరమై పోయి మానసికంగా శారీరకంగా ధన పరంగా కూడా పూర్తిగా నష్టపోయాడు అని చెబుతారు ఏది ఏమైనా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను😢😢😢😢

    • @mphouse37
      @mphouse37 หลายเดือนก่อน

      th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=BE9lFIsxEIcYztS3

  • @anirudhchannel564
    @anirudhchannel564 หลายเดือนก่อน +2

    Heart touching 😢

  • @vinayakvinnu729
    @vinayakvinnu729 หลายเดือนก่อน +3

    హృదయ విదారక పరిస్థితి...😢

    • @mphouse37
      @mphouse37 หลายเดือนก่อน

      th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=BE9lFIsxEIcYztS3

  • @DeepakKumar-qn2oi
    @DeepakKumar-qn2oi หลายเดือนก่อน +10

    దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలి

  • @gunisettilakshminarasamma2305
    @gunisettilakshminarasamma2305 หลายเดือนก่อน +6

    Some of songs Forever....🎉😢

    • @mphouse37
      @mphouse37 หลายเดือนก่อน

      th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=BE9lFIsxEIcYztS3

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 หลายเดือนก่อน +7

    విషాదకరమైన ముగింపు.

    • @mphouse37
      @mphouse37 หลายเดือนก่อน

      th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=BE9lFIsxEIcYztS3

  • @umathota8862
    @umathota8862 หลายเดือนก่อน

    🤯🥺

  • @subbulakshmi8516
    @subbulakshmi8516 หลายเดือนก่อน

    😢😢😢😢

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 หลายเดือนก่อน

    Next rp pnk ky vadiki tslent ledhu pakkodi tons dhobbesi ela nettukochhadu😂😮😊 eppudu haa perutony arceastra lu kottukuntunnadu😂😮😊😊

  • @jayanthmudili600
    @jayanthmudili600 หลายเดือนก่อน +1

    Sitaramasastry enthi andi antha goppa vekthi garu ani sambodinchandi

    • @mphouse37
      @mphouse37 หลายเดือนก่อน

      th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=BE9lFIsxEIcYztS3

  • @KiranKumar-xk4nu
    @KiranKumar-xk4nu หลายเดือนก่อน

    😢😢

  • @nagadurgainampudi9222
    @nagadurgainampudi9222 หลายเดือนก่อน

    😢

  • @Prashant_kalyan
    @Prashant_kalyan หลายเดือนก่อน

    Yevaru cheyalsina pani vallu chesthe baguntundi ane daniki example etane 😢 writer ga unte inka bagundevadu Director ayyi nashanam chesukunadu papam😢

  • @challurignani7558
    @challurignani7558 หลายเดือนก่อน

    Make a video on madakasira mohan murder case,it's very interesting

    • @mphouse37
      @mphouse37 หลายเดือนก่อน

      th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=BE9lFIsxEIcYztS3

  • @mehershriramlyricist70
    @mehershriramlyricist70 หลายเดือนก่อน

    పదే పదే శఠగోపం గురించి చెప్పకండి.
    మీకు వీలైతే ఆ thumb nails తీసేసి ఆయన గొప్పతనానికి సంబంధించిన వి thambnail గా పెట్టండి.

    • @mphouse37
      @mphouse37 หลายเดือนก่อน

      th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=BE9lFIsxEIcYztS3

    • @mphouse37
      @mphouse37 หลายเดือนก่อน

      th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=BE9lFIsxEIcYztS3

  • @venkateshbulasara367
    @venkateshbulasara367 หลายเดือนก่อน +1

    First view

    • @mphouse37
      @mphouse37 หลายเดือนก่อน

      th-cam.com/video/7XpzFFD617Y/w-d-xo.htmlsi=BE9lFIsxEIcYztS3

  • @krishna2336
    @krishna2336 หลายเดือนก่อน

    😢