Free Electricity Company | Without Air, Water and Coal In Hyderabad| Myra Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • Myra Media Channel is One Destination for all You Need Entertainment, Political News, Political Analysis, Latest News Updates, unknown facts, Health Tips, Educational videos, Technology, comedy videos and Many More.
    ☛☛ For Health Tips and Doctors voice, please subscribe Jeevan+: bit.ly/2QmqlGK
    ☛☛ Subscribe Myra Media : goo.gl/ZaXf2D
    Myra Media Mainly Focus On Entertainment News. At Myra Media you will watch out the latest filmy news, upcoming movie updates, Beauty tips, Health tips, celebrities interviews, Trending, Technology, India, Entertainment, viral, science, how to, Telugu movies latest news, Telugu movies videos, movies gossips, Telugu movies gossips, Telugu movies trailers, Telugu audio launch, Telugu heroine, Telugu cinema news, recent Telugu movies reviews, movie public talks, Tollywood news, Bollywood news, Tollywood movie news,Political News,Telugu Politics,Political Leaders Interviews,Celebrity Interviews,Movie Interviews.
    All you need to do is hit the subscribe button and stay tuned to our Non-stop Fun/Entertainment video channel
    SUBSCRIBE and SUPPORT goo.gl/ZaXf2D
    ☛☛ Likes Us On Facebook: / myramediatv
    ☛☛ Follow Us On Twitter: / myramedia1
    SUBSCRIBE AND STAY UPDATED
    Please reach us at Info@myramedia.net if you have any enquirers and information to share with us.

ความคิดเห็น • 211

  • @srinivasaraolakkimsetti5041
    @srinivasaraolakkimsetti5041 ปีที่แล้ว +22

    మీరు వీడియో ని చక్కగా చూపించారు. కానీ ఏం లాభం ప్రతి ఇంటికి కావలసిన విద్యుత్ తయారు చేసుకునేలా మీరు ప్రాజెక్ట్స్ చేసి అమ్మకానికి పెడితే ఈ fly wheel టెక్నాలజీ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అయితే ఉపయోగం ఉంటుంది. అంతే కానీ ఇలా షో చేసి చూపడం వ్యర్థమే

    • @kethasurendra8617
      @kethasurendra8617 7 หลายเดือนก่อน +1

      2kw 5kw small size fliy well technology ganaratar improv

    • @pavanch7529
      @pavanch7529 3 หลายเดือนก่อน

      సరిగ్గా చెప్పారు శ్రీనివాస్ గారు

  • @veerababuveerababu2715
    @veerababuveerababu2715 2 ปีที่แล้ว +11

    చైనా కూడా తయారుచేసి తక్కువగా అందజేసే దాకా మీరు చెప్పారనుకుంటా

  • @r-rgopavaram1977
    @r-rgopavaram1977 2 ปีที่แล้ว +14

    ఏసీ. ఫ్రిడ్జ్. ఫోర్ ఫ్యాన్. వాషింగ్ మిషన్ ఆటోమేటిక్ 10 కిలో. వీటిని అన్ని కలిపి ఒక జనరేటర్ కావాలి వివరాలు

  • @kottesathyam8653
    @kottesathyam8653 2 ปีที่แล้ว +32

    15 kvr cost తెలుప వలెను, ఊరికే "వీడియోలు"ఏమి వుపయేగం ఏమిటి సార్....????

    • @venkatarao2590
      @venkatarao2590 ปีที่แล้ว

      S,bro.cost eanta avutundo evaru cheppatam leadu.vaallaku kuda teleyadu kavachu...

  • @kondaiahyamsani2634
    @kondaiahyamsani2634 ปีที่แล้ว +10

    దమ్ముంటె rate చెప్పండి, అడ్రస్ చెప్పండి వచ్చి తీసుకుంటాము

  • @127n59
    @127n59 2 ปีที่แล้ว +13

    సార్ మాఇంటికి నెలకు 600 యూనిట్స్ కావాలి మిరిచ్చే జనరేటర్ కీ ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి దయచేసి మీ సెల్ నెం ఇవ్వండి

  • @molakapurinidhi4455
    @molakapurinidhi4455 2 ปีที่แล้ว +8

    ఈ వీడియో పెట్టి మూడు నెలలయింది.
    ఈ ఇన్నోవేషన్ ఎప్పుడు పూర్తయింది.
    ఎప్పుడు అందరికీ అందుబాటులోనికి వస్తుంది.
    మన రైతులు కరెంట్ కోతలతో విలవిలాడుతున్నారు.
    ఈ ఛానల్ వాళ్ళకి వీడియో చెయ్యడానికి టాపిక్ కావాలి ఇంటర్వ్యూ చెయ్యడానికి మనిషి కావాలి అంతేగాని ఈ ఇన్నోవేషన్ నిజమైతే అందరికీ ముఖ్యంగా రైతులకు అందుబాటులోనికి తేవాలన్న కనీస బాధ్యత లేదు.

    • @ajaxpumpworks9452
      @ajaxpumpworks9452 9 หลายเดือนก่อน

      Nenu chestanu sir meru fanding chestara sir

  • @msmanyam3300
    @msmanyam3300 2 ปีที่แล้ว +6

    వీడు ఏదో గోల్ మాల్ చేస్తున్నాడు. ఎన్ని సార్లు అడిగినా peice చెప్పడు.అడ్రస్ చెప్పడు.

  • @vishnuvardhan1022
    @vishnuvardhan1022 2 ปีที่แล้ว +5

    మొత్తం డీటెయిల్స్ ఇచ్చే పని అయితే వీడియోలు చేయండి లేదంటే వీడియోస్ ఆపేయండి మీరు ఎప్పుడు సోది చెప్తానే ఉంటారు క్లియర్ గా చెప్పండి

  • @srinivasvasu5414
    @srinivasvasu5414 2 ปีที่แล้ว +6

    ఇతనికి గవర్నమెంట్ పేటెంట్ ఇచ్చింది .పేటెంట్ ఊరికే ఇవ్వరని నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు తెలుసుకోవాలి

    • @smartnotes5218
      @smartnotes5218 2 ปีที่แล้ว

      Patent echindi design ki mathrame
      And vallaki teliyakunda investment aithe చేశారు

  • @purushothamrao8623
    @purushothamrao8623 2 ปีที่แล้ว +5

    ఈ ప్రక్రియలో మనకు ఖర్చయ్యే విద్యుత్తు ఎంత ఉత్పత్తి అయ్యేవిద్యుత్తు ఎంత సర్ ఈ సెటప్ కు అయిన మొత్తం ఖర్చెంత ప్రభుత్వం లేదా బ్యాంకులు ఇలాంటి సెటప్ కోసం ఏవైనా ౠణాలు ఇస్తాయా స్థలం ఎంతకావాలి పూర్తివివరాలు ప్లీజ్

  • @knowthetruth2518
    @knowthetruth2518 2 ปีที่แล้ว +10

    ఇది సైన్స్ కే అందని అద్భుతం.
    Energy can neither be created nor be destroyed. అంటారు కానీ మన మన వాడు గొప్ప ఆవిష్కరణ చేశాడు.
    ఇంత మేధావులు అయినా మీరు ఈ భూమి మీద పుట్ట వలసిన వారు కాదు.
    ఇక ప్రపంచం మొత్తం విద్యుత్తు కోసం మీ మీద ఆధార పడవలసిందే

    • @failoor
      @failoor 2 ปีที่แล้ว +1

      🤣🤣🤣

    • @smartnotes5218
      @smartnotes5218 2 ปีที่แล้ว +1

      Vammo

    • @narsingraokumbala6048
      @narsingraokumbala6048 2 ปีที่แล้ว +4

      ముందు వీళ్లఇండస్ట్రీ నే ఈ జనరేటర్ పవర్ వాడకుండా గవర్నమెంట్ పవర్ వాడుతున్నారు .దీన్ని బట్టి ఇది ఎం పనిచేస్తుంది తెలిసిపోతున్నది .వీళ్ళు ఒక సంవత్సరంనుండి చూపెడ్తూనే వున్నారు కానీ ఎక్కడ ఇంస్టాల్ చేయలేదు .ఒకవేళ ఇది నిజంగా పనిచేస్తే ఒక 5 kw లేదా 10 kw లాంటివి చేస్తే ఇండ్లల్లో వాడుకోవచ్చు .ఇదంతా ఫేక్ .

  • @vamsip6590
    @vamsip6590 2 ปีที่แล้ว +29

    Where is mechine price???

    • @Allinonechannel12399
      @Allinonechannel12399 3 หลายเดือนก่อน

      Dammunodu price cheppali addres cheppali... So edi views kosam

  • @pallisettysantoshkumar3300
    @pallisettysantoshkumar3300 ปีที่แล้ว +6

    Load లో కంప్రెసర్ on చేశారు కానీ voltage measure చేయటానికి వెనక్కి వస్తూ కంప్రెషర్ ను ఆఫ్ చేస్తూ వచ్చారు కాంప్రెషర్ ఆఫ్ చేసి మీరు పూర్తి load వున్నట్టుగా ఎందుకు నమ్మిస్తున్నరు. ఈ Machine ని పూర్తిగా రెడీ చేసిన తరువాత మాత్రమే వీడియో చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. Newton's law of inertia సిద్ధాంతం ప్రకారం ఈ flywheel నుండి వచ్చే backup force ని use చేసుకునే idea బాగుంది. Please keep it up. త్వరలో ఎప్పటికీ అయిపోని మరియు 24/7 & 365 days అందుబాటులోనే వుండే renewable energy ని ప్రవేశపెట్టడం జరుగుతుంది అనే విషయాన్ని తెలియ చేయటానికి సంతోషిస్తున్నాను. అలాగే మన ఇండియా లో R&D ని బలోపేతం చేయడానికి ప్రభుత్వాలు మరియు పారిశ్రామికవేత్తలు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను.

  • @palisettisrinivas3473
    @palisettisrinivas3473 2 ปีที่แล้ว +7

    If you are using 45kw motorbfor acceleration then you connect the another 45 kw for your put current. So you can prove that the motor can can run 120 seconds without giving anergy.

  • @sanaproper
    @sanaproper ปีที่แล้ว +4

    5 second acceleration -120 second deceleration cycle seems more like battery action not generation

  • @dreamlineinteriors8734
    @dreamlineinteriors8734 2 ปีที่แล้ว +3

    సార్ మీరు చేపట్టిన ప్రాజెక్టు చాలా బాగుంది,మీరు ఇన్ని ప్రూఫ్స్ చూపెట్టిన కొంతమందికి అర్థం కావట్లేదు. బహుశా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది
    I like it your project sir

    • @ravulakrishnareddy8706
      @ravulakrishnareddy8706 ปีที่แล้ว +1

      artham kavatam,vaadopa vaadalu anavasaram.Market chesukoni labham ponda vachuga?

  • @PK-nv4on
    @PK-nv4on 2 ปีที่แล้ว +8

    You have to mention the machine efficiency. You never had mentioned about the input given. Please furnish the same. If one had to purchase, he thinks of the gains and value for his investment. Please provide the machine efficiency in figures ( numbers ).

  • @vishnuvarma1726
    @vishnuvarma1726 2 ปีที่แล้ว +21

    😂😂 ఇది మోసం sir... ఫ్లైవీల్ లో అసలు విద్యుత్ జనరేషన్ వుండదు సార్... ఎనర్జీ ని స్టోర్ చేస్తారు... సైకిల్ నీ కొంచెం సేపు తొక్కక తొక్కక పోయిన ఎలా ఇంకా ముందుకు వెళ్తుందో అలా... కాబట్టి పవర్ balancing ki వాడికొచు... అంతే.. దానికంటే బెటర్ బోలెడు స్టోరేజ్ మెథడ్స్ వున్నాయి... ఆ విలేకరి చెప్తుది వింటుంటే చాలా నవ్వు వస్తుంది... అందుకే ఇండియా ఇంకా ఇలా వుండిపోయింది... అసలు వీళ్ళకి law of conservation of energy తెలుసా... ఎనర్జీ నీ ఎవరూ క్రియేట్ చేయలేరు, మాయం చేయలేరు.. ఎనర్జీ ఒక రూపం నుండి ఇంకో రూపం లోకి మారుతుంది... కాబట్టి ఇచ్చిన మెకానికల్ ఎనర్జీ నుంచే బయటకు ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది.. ఎక్స్ట్రా గా ఎనర్జీ రాదు... ఎనర్జీ draw చేసే కొద్దీ అది slow అవుతుంది...ఈ law బ్రేక్ చేయాలంటే వాళ్లు పెద్ద మోసగల్లు అవ్వాలి.... IITs and enegineers ki Mari వీళ్ల అంత తెలివి లేదు.. 😂😂 perpetual machine నీ కనిపెట్టడానికి చాలా study చేశారు... ఎప్పటినుండో.. కానీ అది సాధ్యం కాదని తెలిసింది ... ఎందుకంటే పవర్ generation కీ చాలా opposing torque వుంటుంది.. అంత torque ni అధిగమించాలంటే మెకానికల్ ఇన్పుట్ తప్పనిసరి ... లేదంటే అది slow ఐపోతుంది... Flywheel ద్వారా పెద్ద మస్సేస్ నీ తిప్పి తొందరగా స్లో అవకుండా చూస్తారు .. అంతేతప్ప ఎక్స్ట్రా ఎనర్జీ రాదు... రాలేదు .. ఇది ఎప్పటినుండో వాడుతున్న concept ఏ... జనాలకి తెలియదని మోసం చేస్తున్నారు..actual గా ఇది చిన్నపిల్లల స్కూల్ ప్రోజెక్ట్... అనవసరంగా నమ్మి డబ్బులు waste చేసుకోకండి... చాగంటి నేమ్ నీ వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ... Project కి 'kamma' అని పెట్టారు...

    • @kmrao06
      @kmrao06 2 ปีที่แล้ว +4

      అయ్యా! మీరు చెవిటివాడి ముందు శంఖం వూదినట్టుంది!

    • @pvrtata
      @pvrtata 2 ปีที่แล้ว +2

      Very good.

    • @pvrtata
      @pvrtata 2 ปีที่แล้ว +2

      They dont know Engineering basics.

    • @mallareddynani
      @mallareddynani 2 ปีที่แล้ว +1

      Thank you
      It's fake

  • @Naresh_kms
    @Naresh_kms 2 ปีที่แล้ว +5

    సర్ మధ్య తరగతి వెక్తి తీసుకోవలంటే ఎలా సర్
    ముక్యంగా రైతులు పొందాలంటే ఎలా సర్ ఎంత అవుతుంది కాస్ట్ చెప్పండి

  • @ramachandrareddy3133
    @ramachandrareddy3133 2 ปีที่แล้ว +6

    As per Science till today, energy neither created nor destroyed;
    Now the experiment proves that
    some changes might have been
    taken place in scientific world .
    It's a miraculous thing deserves
    for NOBLE PRIZE. What a great
    invention ?

    • @Mohankumar-lm9rq
      @Mohankumar-lm9rq 2 ปีที่แล้ว +1

      But still now no new updates from them....

    • @genecode999
      @genecode999 2 ปีที่แล้ว +1

      Their understanding is wrong
      They are understanding voltage as power

  • @vishnuvarma1726
    @vishnuvarma1726 2 ปีที่แล้ว +11

    బోలెడు technical తప్పులు చెప్పాడు... అసలు ఇంజనీరింగ్ చడివాడా... Anchor కి ఏమి తెలియదు ..

  • @avinashpbro2610
    @avinashpbro2610 2 ปีที่แล้ว +5

    5kw జెనరటర్ కాస్ట్ ఎంత

  • @Telugu_India
    @Telugu_India 2 ปีที่แล้ว +1

    Concept is good and you got patent also. Those who bark , must visit their factory and find out truth. Don't discourage any new technology or Idea.

  • @ravichandergattu8686
    @ravichandergattu8686 2 ปีที่แล้ว +3

    Domestic purpose house hold tell the cost???????

  • @veerababuveerababu2715
    @veerababuveerababu2715 2 ปีที่แล้ว +12

    మీరు వీడియోలో చూపించడం తప్పితే వీళ్లు మిషన్ అమ్మడానికి నెంబర్ ఇవ్వరు

    • @ravishanker9542
      @ravishanker9542 2 ปีที่แล้ว

      They don't sell the machine, after entering into agreement with you they will install the machine at your place for the agreement period and they will charge you for the electricity at around 2.50 Rs. per unit

    • @brahmanaidubittu
      @brahmanaidubittu 2 ปีที่แล้ว

      I didn't understand

    • @brahmanaidubittu
      @brahmanaidubittu 2 ปีที่แล้ว

      Do they pay or we have to pay

    • @ramusitha5150
      @ramusitha5150 ปีที่แล้ว

      L

    • @abhi89035
      @abhi89035 ปีที่แล้ว

      It's just investment pulling trap

  • @swethabeeravolu6221
    @swethabeeravolu6221 7 หลายเดือนก่อน +1

    Why it is not in implementation . He is saying give 1 hour electricity input : it will multiply 24 times and we get power for 24 hours . Then why it is not in use .

  • @kottesathyam8653
    @kottesathyam8653 11 หลายเดือนก่อน +1

    గత 3 year s ga chupesthunnaru కానీ యెవరికి echaru telupaleadu కావాలి అన్న వారికి తెలిపేందుకు మౌనం.....???????😂😂

  • @vishnuvardhan1022
    @vishnuvardhan1022 2 ปีที่แล้ว +1

    ఒక రోజుకి ఒక మెగా యూనిట్ ఉత్పత్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత విస్తీర్ణం కావాలి.

  • @user-cy8tq5hj1j
    @user-cy8tq5hj1j 2 ปีที่แล้ว +7

    Wt r the qualifications of those guys... because of their Innocence they r wasting mny... technically they doing lot of mistakes..as am engineer in TSGENCO am eligible to put this comment...plz don't anybody invest nd get cheated...

    • @parameswarat3031
      @parameswarat3031 2 ปีที่แล้ว +1

      200 % cheated

    • @parameswarat3031
      @parameswarat3031 2 ปีที่แล้ว +2

      Unnecessary mobile data vest notlo ummandi.

    • @ramkrishna-nb3xd
      @ramkrishna-nb3xd 2 ปีที่แล้ว +1

      no they are doing correst, i know everything i proffesional in electricity i studied electricity in 10th,inter,degree,pg,phd,and now iam going to another planet to study there,these guys will give energy to entire world even to other planets like mars uranus jupiter 😆😅🤣😂,u r engineer in TSGENCO, iam infinity engineer in TSGENCO 😒😆

    • @laxminarayanakukkapalli5667
      @laxminarayanakukkapalli5667 2 ปีที่แล้ว

      @@parameswarat3031
      ఇప్పుడు మీకొచ్చిన లాభమేంటీ

  • @vruddhichains4143
    @vruddhichains4143 2 ปีที่แล้ว +2

    Generator capacity is not stated in rpm. Its capacity is stated in kW or kVa at a particular rpm. Three phase voltage is always 415 to 420 v in India. Please be clear and specific about physical terms and their units.

  • @rajaramkarad2767
    @rajaramkarad2767 2 ปีที่แล้ว +2

    What is the cost. Please share the price

  • @kyshayapichakradhar3360
    @kyshayapichakradhar3360 2 ปีที่แล้ว +1

    I think the technology is helps in voltage booster. What ever the technology with out current the fly wheel will not work. May be help full in factories.

  • @awakengyani
    @awakengyani ปีที่แล้ว

    When it will be available and a viable solution to our farmers and people, didn't see any products coming out of such inventions

  • @manoharemandi6745
    @manoharemandi6745 ปีที่แล้ว +1

    Paapam intha kashtapaddaru... Basic Electrical ani ₹120 book untundhi adhi kuda chadivi unte bagunnu😂

  • @hemanth_mondi
    @hemanth_mondi 5 หลายเดือนก่อน

    Hydrolic pressure tho electricity generate cheyocha?

  • @sukhdevthapar167
    @sukhdevthapar167 2 ปีที่แล้ว +1

    Thank u univars

  • @rajeshgarikapati-beceee
    @rajeshgarikapati-beceee 2 ปีที่แล้ว +1

    MOTOR OUTPUT IS GIVEN TO FLY WHEEL, FLY WHEEL IS CONNECTED TO GENERATOR, FLY WHEEL STORES ENERGY, DURING OFF CONDITION OF MOTOR, FLY WHEEL SUPPLIES ITS STORED ENERGY TO GENERATOR, DUE TO THAT STORED ENERGY IN FLY WHEEL MECHANISM GENERATOR IS ROTATED AND GENERATES POWER, EXAMPLE: START ONE VEHICLE, RUN SOME DISTANCE AND OFF THE ENGINE, IN OFF CONDITION IT RUNS SOME DISTANCE DUE TO STORED ENERGY, SLOWLY DECREASES THE SPEED, THEN START THE ENGINE SOME TIME AND OFF AFTER SOME TIME, REPEAT THIS PROCESS. THIS PROCESS IS NOT EFFICIENT AND NOT SUITED . FINALLY I AM ASKING TO YOU , IN 1 HOUR TIME CONNECT SOME CONSTANT LOAD TO GENERATOR , HOW MUCH AMOUNT OF ELECTRICAL ENERGY IS GIVEN TO MOTOR AND HOW MUCH OF OUTPUT POWER FROM GENERATOR.

    • @manoharemandi6745
      @manoharemandi6745 ปีที่แล้ว

      Well said... No practical application for this system..

  • @usharanipenubothu757
    @usharanipenubothu757 3 หลายเดือนก่อน

    మీరు యూట్యూబ్ లో వీడియో లు చూపించటమే వుంది .రేట్స్ పెట్టండి అందరూ కొనుక్కోంటారు

  • @mdrizwaan5513
    @mdrizwaan5513 2 หลายเดือนก่อน

    What.about.lister.engine.running.system.low.cost.why?

  • @ravulakrishnareddy8706
    @ravulakrishnareddy8706 ปีที่แล้ว +2

    1 year nunchi emee ledu.Ante?

  • @mallareddynani
    @mallareddynani 2 ปีที่แล้ว +3

    అసలు పవర్ జనరేషన్ కాదు
    ఇది ఫేక్

  • @veerabhadraraoteki9093
    @veerabhadraraoteki9093 2 ปีที่แล้ว +1

    Sir manual or motor fly wheel cost for errectiomn in houshold and agriculture purpose if it is installed in agrl fields yor are great invention tell me the cost as i wamt to install in agrl field.

  • @pvrtata
    @pvrtata 2 ปีที่แล้ว +7

    Due to their innocence and they dont know about the functioning of flywheels.Flywheels are not energy generators.Flywherls are nothing but the energy reservoirs.

    • @parameswarat3031
      @parameswarat3031 2 ปีที่แล้ว

      Good & super question 👋 u 👋 u 👋u & 🙏.

    • @dajpal
      @dajpal 2 ปีที่แล้ว

      You said correct

    • @AnwarKhan_786
      @AnwarKhan_786 2 ปีที่แล้ว +1

      The energy required to rotate the flywheel will be more than the energy stored in ir. Even if he spins the wheel for a minute or an hour the energy stored in it will be the same = Gd² = 0.5m.r²

  • @srinivasraoburugupalli7611
    @srinivasraoburugupalli7611 2 ปีที่แล้ว +1

    I need 25kv for agricultural pls tell the price

  • @basavaraj2343
    @basavaraj2343 11 หลายเดือนก่อน +1

    Purely fraud

  • @yogamokshamtrust2778
    @yogamokshamtrust2778 3 หลายเดือนก่อน

    Address, phone numbers?. Time waste. Media failed

  • @rahulsonu5816
    @rahulsonu5816 ปีที่แล้ว +1

    Is this video for demonstration nd publicity? Or for sales purposes

  • @Godshiva-s8k
    @Godshiva-s8k ปีที่แล้ว

    చాలా బావుంది.కానీ ధర ఎంతో చెప్పండి మహాప్రభో

  • @manelliravikumar6320
    @manelliravikumar6320 ปีที่แล้ว +1

    సార్ మీ కాంటాక్ట్ నెంబర్

  • @vilasingale1970
    @vilasingale1970 ปีที่แล้ว

    use either English or Hindu language for public understanding

  • @mamathabanda5153
    @mamathabanda5153 ปีที่แล้ว

    Plz give for home & agriculture purpose

  • @MohanKumar-tu4st
    @MohanKumar-tu4st ปีที่แล้ว +1

    Plz share the contact details of the dealer for purchasing

    • @kottesathyam8653
      @kottesathyam8653 11 หลายเดือนก่อน

      3 years nunde చూపిస్తారు కానీ no లేదు no కి ఫోన్ చేస్తాను కానీ రెస్పాన్స్ leadu, 😅😅😅😅😅

  • @subbaraomovva1633
    @subbaraomovva1633 ปีที่แล้ว

    it is against the basic principles of Energy. Pl give facts of Input Enegry Consumed and the output energy produced. Output Energy can never be more than Input Energy.

  • @kyshayapichakradhar3360
    @kyshayapichakradhar3360 2 ปีที่แล้ว +5

    How much current bill will get for 45 kilowatts motors if runs for 1 hours. And what is the ratio of the current generation by 45watts motor runs for 1 hour

    • @parameswarat3031
      @parameswarat3031 2 ปีที่แล้ว +4

      Not 45 Watts , 45 kilo watts 😄😄😄 😂.

    • @dajpal
      @dajpal 2 ปีที่แล้ว

      Good question

    • @pappalabalayogi9495
      @pappalabalayogi9495 2 ปีที่แล้ว +2

      He is always talking about voltage not wattage. When he applied the lighting load, and when the input motor switched off, please note that the lights are dimming. So effectively power is not amplified but power is reduced. Dimming lights exposes his fraud.
      He doesn't look like an electrical engineer. To prove the concept, he could have purchased smaller size motors (may be 1/2HP or so).
      At the end, I expected, he will inform us what is the extra power he has generated. He is having a multimeter, he can easily measure current and voltage and multiply to get the power. But he has invested quite a lot of money but still he is not able to prove to any potential customers.

    • @nagababumuvva655
      @nagababumuvva655 2 ปีที่แล้ว

      Sir not in 45watts 415kilowatts in 1hour.run 45kilowatts motor 5mins

  • @boddulurianjaneyulu4815
    @boddulurianjaneyulu4815 2 ปีที่แล้ว +1

    We want to know the price 1kv to 1 mega wat

  • @vilasingale1970
    @vilasingale1970 ปีที่แล้ว +1

    I am running small workshop in Solapur for expansion business I need 40hp power ..can you make 40hp power in 5 hp motor If possible please send total expense& send whatsup up No.

  • @anilkumar-xm9jy
    @anilkumar-xm9jy 2 ปีที่แล้ว

    Then govt has to take this technology give Power to common public.

  • @mdrizwaan5513
    @mdrizwaan5513 2 หลายเดือนก่อน

    Idi.gadkari.dristi.ki.enduku.vella.ledu.aayana.chettato.power.plants.naduputunnadu

  • @srinivasraoburugupalli7611
    @srinivasraoburugupalli7611 2 ปีที่แล้ว +1

    Cost of 1/2mv

  • @sukhdevthapar167
    @sukhdevthapar167 2 ปีที่แล้ว +1

    Cost how much

  • @venaktmadala22
    @venaktmadala22 11 หลายเดือนก่อน

    Mira media, i am requesting dont waste peoples time, their address is wrong which they mentioned in the their site.
    Even they are not giving their workshop address also at rampally
    I visited multiple timebut .no luck to find the address.

  • @kottesathyam8653
    @kottesathyam8653 7 หลายเดือนก่อน

    వీళ్లు యెందుకు ఈ వీడియో...😂😂😂😂

  • @krishnamurthytadikonda6880
    @krishnamurthytadikonda6880 ปีที่แล้ว +1

    You have failed to give price and contact no so you are giving a scope to public to think otherwise if not why hesitation brother

  • @ANILKUMAR-cy4uu
    @ANILKUMAR-cy4uu 2 ปีที่แล้ว

    Suman TV lo kana Myra media baga clarity gaa visualize cheyasaru...surendara garu baga explain cheyasaru

  • @mnvk1989
    @mnvk1989 ปีที่แล้ว +1

    sir you are telling every thing good but make a demo of atleast 250 kw design running on full load

  • @razakpinjari4365
    @razakpinjari4365 7 หลายเดือนก่อน

    Cost?????????,

  • @ramanjaneyulums191
    @ramanjaneyulums191 2 ปีที่แล้ว +1

    Show one your unit in any industry working. You are showing yours same unit since many years again and again.

  • @samaninageswararao2915
    @samaninageswararao2915 4 หลายเดือนก่อน

    Ratu chapparu rojuke oka channel lo ankar me manage chasutunaru

  • @sanaproper
    @sanaproper ปีที่แล้ว

    Intha cheppe badulu..
    Energy consumed in 1 hour vs energy generated in 1 hour chepthe saripothundhi kadha!

  • @rohitr12345
    @rohitr12345 2 ปีที่แล้ว +4

    మీరు చెప్పే 5 సెకండ్స్ input పవర్ consumption enni units అవుతుంది? 160 సెకండ్స్ లో మీరు చెప్పే సైకిల్ ఎండింగ్ కి ఎన్ని యూనిట్స్ generate అవుతుంది?

  • @fbsaios
    @fbsaios 2 ปีที่แล้ว +2

    What is the cost for 15 units a day production and what is the cost of current not u send for 1 day

    • @parameswarat3031
      @parameswarat3031 2 ปีที่แล้ว

      Super question 👋 u sir 🙏 & your number send me sir please.

    • @parameswarat3031
      @parameswarat3031 2 ปีที่แล้ว

      Patent vest 👎.

    • @AnwarKhan_786
      @AnwarKhan_786 2 ปีที่แล้ว

      Beware he is a fraud. Like Raman Pillai. As an Engineer we run such setups dayin and out (regenerative test benches). Its not possible mathematically.

  • @swaravaniorchestrabyrajase4241
    @swaravaniorchestrabyrajase4241 ปีที่แล้ว

    సర్.. నాకు నెలకు 600 యూనిట్స్ సరిపడా టోటల్ మెటీరియల్ కావాలి cost ఎంత అవుతుందో తెలియ జేయగలరు .

  • @maheshvenk
    @maheshvenk ปีที่แล้ว +1

    Ha ha ha.. fools. Every where... Lack of knowledge.

  • @abdulkhader5704
    @abdulkhader5704 2 ปีที่แล้ว

    How much cost please tell me

  • @Mohankumar-lm9rq
    @Mohankumar-lm9rq 2 ปีที่แล้ว

    But upto now no new update why..

  • @muralikrishna563
    @muralikrishna563 ปีที่แล้ว

    Venu emo 1 rpm lo 1 volte generation annaru generator machine ni but surendra emo 50rpm 400 volte antunaru wrong explanation to divert people, I think those people are not electrical engineers but they are hypnotized

  • @kalagarlavenkatasuryanaray2136
    @kalagarlavenkatasuryanaray2136 2 ปีที่แล้ว

    2kv ke instalment tho karchu cheppande domestic modle

  • @UttamSingh-bu7og
    @UttamSingh-bu7og 2 ปีที่แล้ว +1

    First Generator Ela start avutundi?

    • @failoor
      @failoor 2 ปีที่แล้ว

      Plug pettukuntaru bro 😂😂

  • @vasantharaju4656
    @vasantharaju4656 2 ปีที่แล้ว

    👍👍👍 nice to you sir thanks 👣🙏

  • @kseshadrireddy3566
    @kseshadrireddy3566 ปีที่แล้ว +1

    మిషిన్ కరీద్ చెప్పండి

  • @Bharatha231
    @Bharatha231 2 ปีที่แล้ว +2

    Indian.. Scientists👨‍🔬👨‍🔬👨‍🔬. Awards. Vivalli. Padavibushan.. Hertly welcome. Cheyalli.. .. Jai. Hind jai bharatha💕💕💕 🙏🏻🚩🚩🚩🦩

    • @parameswarat3031
      @parameswarat3031 2 ปีที่แล้ว

      Yo guuba na kodaka Well come kaadu 45 kilowatt ante 60 hp moter ku vere vidanga 5 minits power evvali, adi yakkadanunchi vastundi, a 5 nimishalaku power dabbu yenta? Adi adugu okati, taruvataa 5 nimisham on jesi off jestadu malli moter on jastadu maddilo interuval yenta taruvaata 24 gantaliki power yenta aowtundi leka yayamma 👎.

  • @venkatalakshminarayanachun4180
    @venkatalakshminarayanachun4180 2 ปีที่แล้ว

    Sir, what about cost of the project

  • @rajaramkarad2767
    @rajaramkarad2767 ปีที่แล้ว

    No body attend the call.
    No response for mail. And contact

  • @vasantharaju4656
    @vasantharaju4656 2 ปีที่แล้ว

    1 MW of power free generation cost place who matches ?

  • @naveenkumar-fm2tb
    @naveenkumar-fm2tb 2 ปีที่แล้ว +4

    Channel ki anta iccharu babu veelle power Ni kanipettinattu inta surprise aipotunnaru. TH-cam lo free electricity ani type cheyyandi 1year back simple ga energy generator lu unnai same concept lo

    • @srikanthniladhuri4486
      @srikanthniladhuri4486 2 ปีที่แล้ว

      Patent vundedi veelake gaa

    • @naveenkumar-fm2tb
      @naveenkumar-fm2tb 2 ปีที่แล้ว

      @@srikanthniladhuri4486 copy cheyyadam antaru "SHAKTI" Ani oka Telugu dubbed tamil movie undi chudandi

  • @j.devarajanaidu1336
    @j.devarajanaidu1336 2 ปีที่แล้ว

    What is the cost of the 300kv pl reply

  • @vijaymanu1234
    @vijaymanu1234 2 ปีที่แล้ว

    Actual inverters video please watch clear your doubts.

    • @vijaymanu1234
      @vijaymanu1234 2 ปีที่แล้ว

      th-cam.com/video/eBxxf-U5_j0/w-d-xo.html

  • @satynarayanareddi5123
    @satynarayanareddi5123 ปีที่แล้ว

    Why are you not produced markit

  • @tejammu4021
    @tejammu4021 2 ปีที่แล้ว +1

    Swami deudu maatalena cost entha market eppudu chestharu sir?

  • @StudentTransformentor
    @StudentTransformentor 2 ปีที่แล้ว

    Sir, great invention, this is a revolutionary thing... Please do not get back... Let this technology spread all over the world, to make electricity cheaper pollution free... This should be implemented for huge power generation... by Govt..

  • @thetrilionearlife
    @thetrilionearlife ปีที่แล้ว

    Where is the address

  • @davinaboinadhanush3888
    @davinaboinadhanush3888 2 ปีที่แล้ว +1

    My name is Gandhi

  • @venkatraovaleti9476
    @venkatraovaleti9476 ปีที่แล้ว

    May house ki sat kavali

  • @shankarraomapathina9503
    @shankarraomapathina9503 2 ปีที่แล้ว

    ఫైవ్ సెకండ్స్ పవర్ ఇస్తే play Will ద్వారా 120 సెకండ్స్ పవర్ వస్తుంది అన్నారు next పవర్ ఆపుతారు తర్వాత 120 seconds మళ్లీ పవర్ ఆన్ చేయాలి కదా దానికి ఆటోమెటిగ్గా ఆన్ ఐ ఎస్ సిస్టం ఏమన్నా ఉందా

    • @prasannakumar6434
      @prasannakumar6434 2 ปีที่แล้ว

      Plc dwara cheyyochu......kaane oscilations slow ga taggepootu chevareke zeero ipotunde.
      Example:- bicycle kontha seepu speed ga throkhe aa taruvaata aage pote kontha dhuuram pothunde kaane ade kontha seepu maatrame.
      Loses lekapoleedu....
      Ship munege povataneke konchem konche neeru vosthe sarepothunde.
      Edho oka samayamlo munege pothunde... kaane aa okha chukha neeru raakunda chudale....
      Sakhetene srustinchalemu parmanent ga

  • @raghavulugowmatha4521
    @raghavulugowmatha4521 ปีที่แล้ว

    Mee equipment cost entha cheppamant yunduku chepparu

  • @evergreenhealthbasics5940
    @evergreenhealthbasics5940 2 ปีที่แล้ว +1

    I worked in power plant so I am interested to see your project ,can you give appointment for me to clear my doubts

  • @srigandhammeena294
    @srigandhammeena294 ปีที่แล้ว

    Plant price antha

  • @Rambabu-pm8lr
    @Rambabu-pm8lr 2 ปีที่แล้ว

    This is invented by Chaganti

  • @thotasrihari2013
    @thotasrihari2013 ปีที่แล้ว

    Due to Deceleration time during loading of the Generator , can the system support this, when connected to Grid.