ఈ సత్సంగం ఈ రోజున ప్రతి ఒక్కరికి అవసరం అనిపిస్తుంది. ప్రత్యేకించి మానవ సంబంధాలన్నీ ఆనందం కోసం ఏర్పరుచుకుంటున్నాము కానీ ఆనందం కన్నా దుక్ఖమే ఎక్కువ సార్లు అనుభవతుంది అన్నది చెప్పి దుక్ఖం పోవాలి అంటే పరమాత్మ ఏర్పరిచిన సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉండమని తెలియచేసారు. ఈ విధంగా ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నారు అన్న పరమసత్యాన్ని గుర్తుచేసుకుఉంటున్నప్పుడు మాత్రమే ద్వేషం,పగ, ప్రతీకారం లాంటి భావాలూ పోయి అందరిపట్ల ప్రేమగా ఉండ గలుగుతాము అని తెలుస్తుంది. మీరు చెప్పిన కలలో ఆదివాసీలులో మార్పులాంటిది ఈ రోజున సమాజంలో రావాలి. ఈ సత్సంగం మాత్రమే సమాజంలో ఎంతో మార్పు తీసుకువస్తుంది .
Om shri paramatmane Namaha This precious sathsangam explained by Bhavaghni Gurudeva Right way of living and this is the sanatanadharmam only the way for bonding relation between human and God. When we act accordingly on this,we can love and respect others, we will realize that we are one and the same. Moving towards satya yuga and moulding us for the future generation 🙏 Om sri gurubhyonamaha 🙏 🙏jai gurudeva🙏
ఓం శ్రీ పరమాత్మ నే నమః... గురుదేవులు వారు అందించిన సాధన.. అందరిలో భగవంతుడు ఉన్నాడని గుర్తు చేసుకుని నమస్కరిస్తూ, అలా వ్యవహరించడం వలన మనసు నిర్మలంగా అయి శాంతి గా ఉంది.అందరిలోనూ,జీవులన్నిటిలోనూ భగవంతుడు ఉన్నాడు, మనందరి మధ్య భగవంతుడు ఏర్పరచిన ఆత్మ సంబంధం మరవడం వలన మానవాళి ఈర్ష్య, అసూయ ద్వేషాలతో ఎంత దుస్థితిలో ఉందో మనందరికీ తెలిసిందే.భగవంతుడు ఏర్పరచిన ఈ అనాది సంబంధం మరలా అందరికీ గుర్తు చేసి, ఆచరణ లోకి తీసుకుంటూ సత్యయుగానికి నాంది పలుకుదాం.
This is one of the wonderful satsang by bhavaghni gurudev.. Kruthagnathalu gurudeva🙏🏻.. After listening this satsang, I was really changed that the way of seeing others because everyone are equal ,we all are one, god lives in eachone's heart..
🙏అందరిలో ఉన్న భగవంతుడుని గుర్తు చేసుకుంటూ ఓం శ్రీ పరమాత్మనే నమః అని నమస్కారం చేస్తున్నప్పుడు అసమానతలు తొలగి ఒకరిపట్ల ఒకరికి ప్రేమతో కూడిన ఆత్మీయబంధం ఏర్పడుతుంది అనేది మీ సందేశం ద్వారా తెలియచేసిందుకు ధన్యవాదాలు. గురువుగారు🙏 ఈ సందేశం అందరం పదేపదే వినవలసిన సందేశం 🌹
ఆత్మీయత అంటే ఏమిటో అసలైన అర్థం తెలియచేసారు,నేడు సమసమాజ స్థాపన, సఖ్యత , సౌభ్రాతృత్వం సమభావనతో ఉఃడటానిక ఏది అసైలైస బంధం అనేది తెలియచేశారు ఎంతో ఆనందంగా ఉంది తండ్రీ, అద్భుతమైన ఈ సత్సంగం అందించినందుకు మీకు వేలకొద్దీ కృతజ్ఞతలు తండ్రీ,, జై గురుదేవా కృతజ్ఞతలు తండ్రీ అమ్మ కు గురుదేవుల కు ధన్యవాదాలుతండ్రీ 🙏🙏🌹🌹
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 భగవద్గీతలో భగవంతుడు జీవుల మధ్య ఏర్పరిచిన ఆత్మ సంబంధం గురించి గురువు గారు ఈ సత్సంగంలో స్పష్టంగా వివరించారు. భగవద్గీతను సరైన విధంగా అర్థం చేసుకుని ఆచరించడమే మనల్ని మరియు సమాజాన్ని మెరుగుపరచుకోవడానికి ఒక చక్కని మార్గం. ఓం శ్రీ పరమాత్మనే నమః 🙏
Om Shri Parmathmaney Namaha 🙏 Wonderful speeches by Gurudeva ,I am following from 1 year very helpful to me . This satsang gives the message that God is omnipresent , whatever or whom ever we see is God . The relation between all is 'Athma Sambandam' which is permanent . Our relationship is not based on caste ,color ,place ,religion etc.. . Very good message to see God in everyone not to hurt anyone . 🙏 Thanks for giving knowledge and directing us to the right path Gurudeva .
అద్భుతమైన సత్సంగం గురువుగారు🙏 ఎప్పుడో సత్య యుగంలో ఉన్నవారు శాంతిగా, ఆనందంగా, పరస్పర ప్రేమ భావంతో, నిరంతర భక్తిభావంతో ఉండేవారు అని విన్నాము. అందరిలో ఉన్న భగవంతుని గుర్తుచేసుకుంటూ, యదార్థమైన భగవత్ సంబంధాన్ని గుర్తించినప్పుడు ఇప్పుడే ఇక్కడే సత్య యుగాన్ని చూడగలము అనేది మీ బోధ ద్వారా అర్థమయింది. అందరిలోనూ ఉన్న భగవంతుణ్ణి గుర్తుచేసుకుంటూ సనాతన ధర్మాన్ని భావి తరాలకు అందించడానికి పునాదులుగా నిలుస్తాము గురువుగారు.🙏
నమస్తే గురూజీ మీరు బోధించిన ఈ శ్రేయో దాయ యకమైన సంబంధం ఎంతో అద్భుతము అనిర్వచనీయం తండ్రి మీ బోధ ప్రకారం అందరిలోనూ ఉన్న పరమాత్మను గుర్తు చేసుకోవడం ఎలాగో మాకు గుర్తుచేశారు ఇలా గుర్తుచేసుకుంటూ ఈ బంధాన్ని బలపరుచుకొని ఎంతో శాంతి గా ఉంటున్నాము ఈరోజు సమాజానికి ఎంతో మేలు చేసే సత్సంగం అందించిన గురూజీ కి కృతజ్ఞతలు
ఓం శ్రీ పరమాత్మనే నమః అద్భుతమైన సత్సంగం. నేటి సమాజానికి ఎంతో అవసరమైనది. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మార్పు రావాలి అని ప్రతీ ఒక్కరం కోరుకుంటున్నాము. కానీ ఏం చేయాలో, ఎలా చేయాలో అన్నది తెలియడంలేదు. అందరిలో పరమాత్మ వున్నారు అని జగమెరిగిన ఈ సత్యాన్ని గుర్తు చేసుకుంటూ , అందరికీ గుర్తు చేస్తూ ఉంటే ఎంతో సుళువుగా కల కాని ఈ కలను సాకారం చేసుకోవచ్చు. కలియుగం రూపురేఖలు మారిపోయి, సత్యయుగం ప్రభావం కనపడే విధంగా తయారుచేసుకోవటానికి కేవలం ఇదొక్కటే మార్గం అన్న నమ్మకం బలపడింది. ఇది మన చేతిలోనే ఉంది. సనాతనమైన ఈ బంధం విలువను అందరికీ తెలియజేసి ప్రేమతో నిండిన సమాజాన్ని స్థాపించుకుందాము. కృతజ్ఞతలు గురుదేవా! కృతజ్ఞతలు!
Chala chala baagundandi , మనలోనే భగవంతుడు ఉన్నారు అనేది మర్చిపోయా ము, మన మధ్య పరమాత్మ సంబంధం ఉందని మర్చిపోయా ము, కృతజ్ఞతలు అండి సత్యాన్ని తెలియజేసి, మరల అందరినీ మేల్కొలుపు తున్నదనుకు
The message and the knowledge imparted through this satsang is what is needed more in current world. It's not only motivating us to put our differences aside and come together as a unit but also teaches us how to do it. By looking at the paramatma in everyone and being able to also see it in yourself, you tend to find more reasons to connect with each than to separate. Once you start making this a habit, you'll be at more love and peace with everyone around and yourself too 🙂 Thank you gurudeva for such precious bodha! 🙏🏼
Thanks for this excellent sathsangam gurudeva. This will definitely change the whole world Gurudeva!! Will promise you to keep this in mind forever Gurudeva!! What else required other than the love and bond with each other Gurudeva!! Thanks a lot Gurudeva!! This will help us to be happy always and it will teach us what exactly the happiness is... Om Sri Paramathmane nama: Nalo vunna bagavanthudu melo kuda vunnaru annaru ani gurthuchesukuntu miloni bagavanthudiki namaskaristhunnanu Ila evarini chusina elanti paristhiti lo ayina gurthuchesukuntu namaskaristhanu thandri Om Sri Paramathmane namaha:
Video gives us a simple and great way of describing the big word 'Adyathmikatha', which is being misused by many people for their own purposes. One can definitely experience the holiness/unconditional love/purity of God by practicing the thought of seeing the invisible god in every one and everything that is visible. With this there exists No revenges, No selfishness,No inferiority, No negativity resulting No grief among mankind making the world to resemble heaven. Every one can do 'Om sri paramatmane namaha'. My heart full Namaskarams to paramatma present in everyone. Thanks Guruji for showing us such an easiest way to experience the oneness/God
Bhavagni gurudev explained our true and actual relationship among us with utmost love and kindness towards every human being ,listen and put in action after that share this wonderful sathsang to every human being.this is the only way to change the world by seeing god in every human being presented as life in them. Who listened this vedio kindly Put your comment, how you feel and what you understood. 🙏🌷Om sri paramathmane namaha 🙏🌷jai gurudev 🙏🌷
Manam erparuchukunna eh bandhamaina Sare ADI Oka group of people ni matrame daggara chestundi.kani universe lo unde manavulandarine kakunda anni jeevulani daggara chese ekika bandham okati undani teliyachesi nidrapotunna nannu melkoliparu Gurudeva...tandriii. ilanti pavitramina sabandham gurinchi teliyacheyadam meelanti mahatmulake sadhyam Gurudeva. Eduti manishilo jeeva roopam lo unna paramathma ni gurthinchi Rendu chetulu jodinchi namaskarinchukunnappudu ade manishi pi evidanganu Kuda cheduga alochinchalemu Gurudeva. Annniiii problems ki oke solution andulonu Chala simple solution ichharu Gurudeva 🙏.... ADI paramathma tho sambandham balaparuchukovadam. jai gurudev 🙏
🙏ఓం శ్రీ పరమాత్మనే నమః 🙏మనకు పరమాత్మ (భగవంతుడు)కు ఉన్న సంబంధం గుర్తుచేసుకునపుడు మాత్రమే అందరిలోను ఉన్న పరమాత్మను గుర్తిస్తూ ఉంటాము అని అందరి పట్ల ప్రేమ, సమభావన ఏర్పరుచుకుంటూ అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కరే అనే భావనతో "ఓం శ్రీ పరమాత్మనే నమః "అని నమస్కరించుకుంటాము గురుదేవ!!! కృతజ్ఞతలు గురుదేవ 🙏🙏🙏
మానవత్వం మరిచి, మంచితనం విడిచి, svardham తో నిండా munigi పోయిన మనిషి ఈ రోజు ఎం తో dhukham అనుభవించి చివరకు ఈ జన్మ ఎందుకు తీసుకున్నామని thelusukokundaa ne chanipothunnadu, జీవితం లో ఒక్కసారి అయినా నేను ఎందుకు puttanu అనే ప్రశ్న ప్రతి ఒక్కరికీ వస్తుంది, ఆ ప్రశ్న కు సమా దా న మే ఈ santhsamgam,........ Kruthagnathalu gurudeva kruthagnathalu తండ్రి kruthagnathalu 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Om Sri paramathmane namahaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః🙏 ప్రస్తుతం సమాజంలో నేను వేరు మీరు వేరు అని అనేక బేద భావజాలంతో ఉన్న సమయంలో మరుగునపడుతున్న సనాతన ధర్మాన్ని మాకు తెలియచేస్తూ నాలోను అలాగే 'ఇక్కడ వ్యక్తమై కనపడే ప్రతి దానిలోను భగవంతుడు అవ్యక్తంగా ఉన్నారు అని అవ్యక్తంగా ఉన్న భగవంతుని గుర్తు చేసుకోండి' అని *ఓం శ్రీ పరమాత్మనే నమః*🙏 అని ప్రతి క్షణం గుర్తు చేసుకోవాలి అని స్వయంగా భగవద్గీతలో భగవంతుని బోధని మాకు అనుగ్రహించి అలా గుర్తుచేసుకుంటున్నప్పుడు మా మనసు మా దృష్టి బాహ్యమైన ఈ రూపాల నుంచి సమమైన పరమాత్మ మీదకు వెళ్ళి దుఃఖం నుంచి బయటపడి ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతాము అని మాకు తెలియచేసిన గురుదేవుల వారికి కృతజ్ఞతలు 🙏 మన మద్యన పరమాత్మ సంబంధం ఉంది అని తెలియచేసిన గురుదేవా మీకు వేలకొలది కృతజ్ఞతలు 🙏తండ్రి
సత్సంగం ఓ నవ్య ప్రపంచాన్ని నా ముందు ఆవిష్కరించింది. గురుదేవుల స్వప్నాన్ని నేనూ వీక్షించిన అనుభూతి కలిగింది. ప్రతీ దృశ్యం కనుల ముందు కదలాడింది. వాస్తవం తెలియగానే నాగరికతే తెలియని ఆదిమ వాసులే మారారు.. మనం మారలేమా అని మనలోనే ఓ ప్రశ్న తలెత్తేలా చేసింది. గుడుల్లో.. శిలల్లో నన్ను వెదకడం కాదు.. సజీవంగా నీ గుండె గుడిలో ఉన్న నన్ను చూడు అంటూ ఆ పరమాత్మే స్వయంగా నా వైపు నేను తిరిగి చూసేలా చేసినట్లయింది. చివరిగా చక్కని సందేశం.. అందరిలోనూ పరమాత్మను దర్శిస్తూ.. నమస్కరించడం.. నిజంగా ఎంత మంచి సంస్కారం. పిల్లలకు నేర్పాల్సింది ఈ విలువలే కదా అనిపించింది. ఒక మంచి సమాజం.. కుటుంబం నుంచే మొదలవుతుంది. ఆ వసుదైక కుటుంబానికి స్వాగతం పలుకుతోంది భవఘ్ని ఆరామం. మమ్మల్ని, మా పిల్లలను సన్మార్గంలో నడుపుతున్న పూజ్యశ్రీ గురుదేవులకు, ప్రేమమయి అమ్మకు పాదాభివందనం.
వినేకొద్ది ఇంకా ఇంకా బాగా అర్థమవుతుంది ,చాలా బాగుంది, మన మధ్య ఉన్న పరమాత్మ సంభందాన్ని గుర్తుచేశారు , కృతజ్ఞతలు అండి, ఈ సంభందాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే మన మందరము ఎంతో సంతోషంగా ఉంటాము , భగవంతుడు మనలోనే ఉన్నారు అన్నపుడు, ఎంత ధైర్యం గా ఉంటుంది మనకు యే పరిస్థితులు వచ్చినా కూడా,కృతజ్ఞతలు
An unceasing awareness of God's presence in each and every one of us will let us live in peace, unity, and harmony. Heartfelt prostrations of gratitude to Sri Bhavaghni Gurudeva for blessing such a simple, yet phenomenal way to experience Oneness, the highest state of spirituality. 🙏
🙏 The VEDAS, UPANISHADS and BHAGAVADGEETA are the Sacred Texts of Hinduism. The Essence of all these Texts tells us the TRUTH that is "GOD is present in Everyone and Everywhere." Knowing this, is not the real GOAL. Experiencing this, is the PURPOSE OF LIFE. OM SRI PARAMATMANE NAMAHA is very powerful Maha Mantram. Every time you practice this sadhana you can connect with GOD. Every Human being must listen to this Precious Satsangam and apply the sadana in their lives to experience Ultimate Peace and Happiness. Thank you Gurudeva for such a valuable Satsangam🙏
Every word in the sathsang(video) motivates us to see the divine power (paramatma) in every one and helps us to see everyone around us equally and spread the happiness, love❤ and peace to everyone unconditionally.We will recongnize that parmatma sambndh with everyone.We as vyasayuvasena ready to spread this message regarding paramatma sambanda to everyone to establish love, peace.Thank you so much Gurudeva 🙏.
పరమాత్మ, దైవం మనలోనే కొలువై వున్నారు. అనాదిలోనే మనకు సంబంధం ఏర్పడింది. అందరమూ అందరిలోనూ ఉన్న పరమాత్మను చూడటం, ఆ విధంగా ఉండడం అనేదే అసలైన సంబంధం. మనకి కనిపించే మనము ఏర్పరచుకున్న సంబంధాలను ఈ విధంగా చూస్తే మనలో మనకి ఏ బేధాలు ఉండవు. ఇంతటి అపురూపమైన జ్ఞానాన్ని అందించిన గురుదేవులకు పాదాభివందనములు.🙏🏻
ఓం శ్రీ పరమాత్మ నేనమః గురువుగారు చెప్పిన ఈ మహా మంత్రం ఎంత శక్తి వంతమో స్మరించినప్పుడు మాత్రమే అర్థమవుతుంది లోపల ఒక ఖాళీ ఏర్పడి ఎంతో శాంతి అనుభవం అవుతున్నది. మరల మరల వినాలని అనిపిస్తున్నది . సమాజం మారాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఇది విని పది మందికీ వినిపించాలి. ఇదే కాకుండా గురుదేవులవారి సత్సంగాలు U tube లో ఎన్నో ఉన్నాయి .అవన్నీ కూడా వింటూ జన్మ దన్యం చేసుకుందాము మనం విని పదిమందికీ వినిపిద్దాము .ఇంతకన్నా భగవంతుని కి ఏ సేవా చేయలేమని నాకు అర్దమయింది ఓం శ్రీ పరమాత్మ నేనమః
Om Shri Paramatmane Namaha...Wonderful satsang, I have watched it multiple times. My advice to all viewers is to share this amazing satsang with your near & dear and make this world a beautiful place for all. ❤
The relationship between Human and God explained by Bhavaghni Gurudeva really wonderful satsangam. The powerful mantra "Om Sri Paramatmane Namaha" continously development our way of thinking and work. Please watch every one and share to your friends and family members.... Thank you so much Gurudeva 🙏 Thank you so much Amma 🙏
Satsang gives an important and valuable insight, the way we are looking for love, happiness and peace from the interpersonal relations . This attitude fill our mind with inequalities resulting in liking and disliking, more so as these relations change, we find our happiness limited, incomplete and temporary. The essence of Satsang is based on the Eternal Truth that God exists in all. The Satsang helps us recognising and developing this divine relation which spreads Love for everyone and cleanse all the disparities in our mind. Only way to have everlastingl Peace and Happiness.
ఓం శ్రీ గురుభ్యోనమః ఇంతటి మహత్తరమైన జ్ఞానాన్ని అద్వైత బోధ ను సనాతన ధర్మాన్ని తెలియజేస్తున్నారు భగవంతుడు అంటేఎవరు అని తెలియజేస్తున్నారు కృతజ్ఞతలు తండ్రి
This is a marvelous lecture. Guruji has brought Paramathma in front of us. Wonderful idea idea to tell us in a story about dream of Paramathma. And how to carry on life. May be I am unable to express what I exactly feel.I have to listen again to carry on the path shown.
This Satsang reminds us of long forgotten Divine relationship we share with everyone else in this world. Long forgotten love,care, affection, empathy we had and should have towards everyone around us.Let us all come together to acknowledge this Divine bonding amongst us. Let us envision the same dream, where everyone is treated with unconditional love and affection, irrespective of where they come from and what they do. Let us all chant this mantra all the time to keep reminding ourselves of this magnificent cause.
Om Sri Paramatmane Namaha 🙏🏻 The Bodha received in this video illustrates how a person should actually lead a life as directed by God. Everyone knows and believes that God is omnipresent, but its important that every individual make it a practice of seeing God in every person as well. By inculcating the habit of bridging gaps and connecting with each other we can realise strong connection with God. Following this one can ultimately make their life blissful. Thank you so much Gurudeva🙏🏻
ఓం శ్రీ గురుభ్యోనమః అన్ని జీవుల హృదయాలలోనూ పరమాత్మే కొలువై ఉన్నారని శ్రీమద్భగవద్గీత లో ని శ్లోకాల ద్వారా తెలియ జేశారు. మనుష్యుల మైన మనం ఒకరి కొకరి మధ్య నున్న యదార్ధమైన సంబంధాన్ని తెలుసుకొని జీవిస్తున్నప్పుడు శాంతి, ప్రేమ తో నిండిన సమాజాన్ని చూస్తాము. ఈ కల మనందరికల కూడా. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కృతజ్ఞతలు గురుదేవా!
యదార్థమైన భగవత్ సంబంధం గుర్తించినపుడు మాత్రమే అందరిలో ద్వేష భావన, భేదభావాలు, నశించి ప్రేమ, సమభావన, సమాజంలో శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. సమ సమాజ నిర్మాణానికి నాంది ఇదే. సనాతన ధర్మ పునరుద్ధరణకు మార్గం ఇదే. సత్య యుగానికి బాటలు వేసిన బోధ ఇదే. యధార్థమైన భగవత్ సంబంధాన్ని గుర్తించడానికి దిశానిర్దేశం చేసే బోధ ఇదే. ప్రతి ఒక్కరు విని ఆచరించవలసిన అద్భుతమైన సత్సంగం ఇది🙏
ఓం శ్రీ పరమాత్మనే నమః while doing this mantra it is always reminding us who u are. That is my real base ie. about our soul which is omnipresent seen in all the living things.If we started doing this we can able to control emotions like anger desire etc. కృతఙ్ఞతలు తండ్రి
This is the only sathsang to change the world by remembering the god in every one in the form of life in them and step towards Sathya yuga so listen and share as much as you can 🙏🌷jai gurudev 🙏🌷om sri paramathmane namaha 🙏🌷
This is an important video which helped me see everyone with peace & love. Although long, but worth checking it out. It talks about the one universal consciousness / soul / God in everyone of us.. How we are all related to each other. Om sri Paramatmane namaha 😇🙏❤️
ఒక మార్పు నాలో తెలుస్తుంది ఈ సత్సంగం విన్న తరువాత. ఒక ఉదాహరణ: నాకు నచ్చని వాళ్ళల్లో తప్పులే కనిపించేవి సత్సంగం వినక ముందు. విన్న తరువాత ఆ నచ్చని వ్యక్తిలో కూడా నా తండ్రి, దేవాది దేవుడు అయిన పరమాత్మ నాలో ఉన్నట్టే ఆయనలో కూడా ఉన్నాడు అని గుర్తు వస్తుంది. గుర్తు వస్తే ఏంటంట? ఏ వ్యక్తిలో ప్రతిసారి తప్పులు మాత్రమే చూశానో ఆ వ్యక్తి దేహం ఇపుడు నాకు దేవాలయంలా కనిపిస్తుంది. ఆ దేహంలో నా తండ్రి దేవాది దేవుడు ఉన్నాడు కదా. నేను ఇప్పుడు దేవాలయం ని ఎలా తప్పు పట్టగలను? ఎలా ద్వేషించగలను? ఒక పాడుపడిన దేవాలయాన్ని చూసి అయ్యో ఈ దేవాలయం కలకళలాడుతుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కదా మనకి. అలాగే నాకు అనిపిస్తుంది, ఆ దేహాలయం కూడా దోషాలతో పాడవకుండా బాగుండాలి అని. అంతే కాని దోషాలు గుర్తువచ్చి కోపం రావడంలేదు. ఇంతకు ముందులా మొదట కోపం వచ్చినా వెంటనే పైన చెప్పిన విధంగా ఆలోచనలు వాటంతట అవే వచ్చేస్తున్నాయి. చాలా హాయిగా కూడా ఉంది. మనుషులంతా ఇలా హాయిగా ఉండాలని ప్రార్ధన. ఒక అద్భుతమయిన మార్పు, డబ్బులు పోసి ఎన్ని వ్యక్తిత్వ వికాస క్లాసులు విన్నా సంవత్సరాల తరబడి రాని మార్పు కేవలం ఒకే ఒక్క సత్సంగంతో తీసుకుని వచ్చిన గురువుగారికి కృతజ్ఞతలు చెప్పడానికి భాష సరిపోదు. ఈ మార్పు అనే వరం ఇవ్వగలిగిన దేవుడు గురువుగారు💐
Ohm sri paramaathmane namaha 🛐 I believe This is a foundation for a journey from Me v/s the universe to me wid the universe,from Conflict to conscious Vanity to infinity Prejudice to peace Sober to silence Entangle to endless possibility. And I feel truly blessed, getting to know this Maha mantra 🙏
This satsang carries a very important truth that God is one and exists in everything, reminds us that we all are one and the same. An important message for world peace, If we can understand the essence of this satsang and alter our views to look beyond the various differences (race, colour,caste,creed, religion, etc) and start seeing the divine in everyone and everything around us, the world becomes beautiful. Watch it fully, understand and experience the universal truth, spread the love, peace and happiness.
దేహ సంబంధాలను, పరమాత్మ సంబంధాన్ని ఎంత వివరంగా చెప్పారు తండ్రీ! ఒక్క 10 నిమిషాలు ఆలోచిస్తే అందులోని సత్యం ప్రతిఒక్కళ్ళకీ బోధ పడుతుంది. ప్రతిఒక్కరిలో జీవరూపంలో పరమాత్మ వున్నారు అని శాస్త్రప్రమాణకంగా శ్రీమద్భగవద్గీతలోని శ్లోకాలను ఏఏ అధ్యాయాలలో వున్నాయో కూడ వివరించడం నిజంగా ఒక కనువిప్పులా అనిపిస్తుంది తండ్రీ. అర్థంచేసుకుని ఆచరిస్తే ఒక ప్రేమపూర్వకమైన సత్య యుగాన్ని తప్పకుండా చూస్తాము తండ్రీ. ఇది మా కల కూడ. మన కల తప్పకుండా నెరవేరుతుంది గురుదేవ🙏🏼🙏🏼 🙏🏼🙏🏼ఓం శ్రీ పరమాత్మనే నమః🙏🏼🙏🏼 కృతజ్ఞతలు తండ్రీ కృతజ్ఞతలు🙏🏼🙏🏼 జై గురుదేవ🙏🏼🙏🏼🙏🏼
మానవ సంబందాల వల్ల 98%దుఃఖంమే నాలో ఉన్న పరమాత్మ ఎదుటవారిలోను ఉన్నారు అని గుర్తు పెట్టుకోవాలి ఆత్మ సంబంధం పెంపొందిచుకోవాలి కనపడేజగత్తు అంతా నేను వ్యాపించి ఉన్నాను అందరి లోను సమంగా ఉన్నాను అని పరమాత్మ స్వయంగా చెపుతున్నారు
ఈ సత్సంగం ఈ రోజున ప్రతి ఒక్కరికి అవసరం అనిపిస్తుంది. ప్రత్యేకించి మానవ సంబంధాలన్నీ ఆనందం కోసం ఏర్పరుచుకుంటున్నాము కానీ ఆనందం కన్నా దుక్ఖమే ఎక్కువ సార్లు అనుభవతుంది అన్నది చెప్పి దుక్ఖం పోవాలి అంటే పరమాత్మ ఏర్పరిచిన సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉండమని తెలియచేసారు. ఈ విధంగా ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నారు అన్న పరమసత్యాన్ని గుర్తుచేసుకుఉంటున్నప్పుడు మాత్రమే ద్వేషం,పగ, ప్రతీకారం లాంటి భావాలూ పోయి అందరిపట్ల ప్రేమగా ఉండ గలుగుతాము అని తెలుస్తుంది. మీరు చెప్పిన కలలో ఆదివాసీలులో మార్పులాంటిది ఈ రోజున సమాజంలో రావాలి. ఈ సత్సంగం మాత్రమే సమాజంలో ఎంతో మార్పు తీసుకువస్తుంది .
Om shri paramatmane Namaha
This precious sathsangam explained by Bhavaghni Gurudeva
Right way of living and this is the sanatanadharmam only the way for bonding relation between human and God.
When we act accordingly on this,we can love and respect others, we will realize that we are one and the same.
Moving towards satya yuga and moulding us for the future generation
🙏 Om sri gurubhyonamaha 🙏
🙏jai gurudeva🙏
Om Sri Paramathmane namaha:🙏🙏
Om sri paramatmane Namaha
ఓం శ్రీ పరమాత్మ నే నమః... గురుదేవులు వారు అందించిన సాధన.. అందరిలో భగవంతుడు ఉన్నాడని గుర్తు చేసుకుని నమస్కరిస్తూ, అలా వ్యవహరించడం వలన మనసు నిర్మలంగా అయి శాంతి గా ఉంది.అందరిలోనూ,జీవులన్నిటిలోనూ భగవంతుడు ఉన్నాడు, మనందరి మధ్య భగవంతుడు ఏర్పరచిన ఆత్మ సంబంధం మరవడం వలన మానవాళి ఈర్ష్య, అసూయ ద్వేషాలతో ఎంత దుస్థితిలో ఉందో మనందరికీ తెలిసిందే.భగవంతుడు ఏర్పరచిన ఈ అనాది సంబంధం మరలా అందరికీ గుర్తు చేసి, ఆచరణ లోకి తీసుకుంటూ సత్యయుగానికి నాంది పలుకుదాం.
This is one of the wonderful satsang by bhavaghni gurudev.. Kruthagnathalu gurudeva🙏🏻.. After listening this satsang, I was really changed that the way of seeing others because everyone are equal ,we all are one, god lives in eachone's heart..
🙏అందరిలో ఉన్న భగవంతుడుని గుర్తు చేసుకుంటూ ఓం శ్రీ పరమాత్మనే నమః అని నమస్కారం చేస్తున్నప్పుడు అసమానతలు తొలగి ఒకరిపట్ల ఒకరికి ప్రేమతో కూడిన ఆత్మీయబంధం ఏర్పడుతుంది అనేది మీ సందేశం ద్వారా తెలియచేసిందుకు ధన్యవాదాలు.
గురువుగారు🙏
ఈ సందేశం అందరం పదేపదే వినవలసిన సందేశం 🌹
Om Sri Paramathmane namaha:🙏🙏
ఆత్మీయత అంటే ఏమిటో అసలైన అర్థం తెలియచేసారు,నేడు సమసమాజ స్థాపన, సఖ్యత , సౌభ్రాతృత్వం సమభావనతో ఉఃడటానిక ఏది అసైలైస బంధం అనేది తెలియచేశారు ఎంతో ఆనందంగా ఉంది తండ్రీ, అద్భుతమైన ఈ సత్సంగం అందించినందుకు మీకు వేలకొద్దీ కృతజ్ఞతలు తండ్రీ,, జై గురుదేవా కృతజ్ఞతలు తండ్రీ అమ్మ కు గురుదేవుల కు ధన్యవాదాలుతండ్రీ 🙏🙏🌹🌹
Om Sri Paramathmane namaha:🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
భగవద్గీతలో భగవంతుడు జీవుల మధ్య ఏర్పరిచిన ఆత్మ సంబంధం గురించి గురువు గారు ఈ సత్సంగంలో స్పష్టంగా వివరించారు.
భగవద్గీతను సరైన విధంగా అర్థం చేసుకుని ఆచరించడమే మనల్ని మరియు సమాజాన్ని మెరుగుపరచుకోవడానికి ఒక చక్కని మార్గం.
ఓం శ్రీ పరమాత్మనే నమః 🙏
Om Shri Parmathmaney Namaha 🙏
Wonderful speeches by Gurudeva ,I am following from 1 year very helpful to me .
This satsang gives the message that God is omnipresent , whatever or whom ever we see is God . The relation between all is 'Athma Sambandam' which is permanent . Our relationship is not based on caste ,color ,place ,religion etc.. . Very good message to see God in everyone not to hurt anyone . 🙏
Thanks for giving knowledge and directing us to the right path Gurudeva .
Om Sri Paramathmane namaha:🙏🙏
అద్భుతమైన సత్సంగం గురువుగారు🙏
ఎప్పుడో సత్య యుగంలో ఉన్నవారు శాంతిగా, ఆనందంగా, పరస్పర ప్రేమ భావంతో, నిరంతర భక్తిభావంతో ఉండేవారు అని విన్నాము.
అందరిలో ఉన్న భగవంతుని గుర్తుచేసుకుంటూ, యదార్థమైన భగవత్ సంబంధాన్ని గుర్తించినప్పుడు ఇప్పుడే ఇక్కడే సత్య యుగాన్ని చూడగలము అనేది మీ బోధ ద్వారా అర్థమయింది.
అందరిలోనూ ఉన్న భగవంతుణ్ణి గుర్తుచేసుకుంటూ సనాతన ధర్మాన్ని భావి తరాలకు అందించడానికి పునాదులుగా నిలుస్తాము గురువుగారు.🙏
Om Sri Paramathmane namaha:🙏🙏
నమస్తే గురూజీ మీరు బోధించిన ఈ శ్రేయో దాయ యకమైన సంబంధం ఎంతో అద్భుతము అనిర్వచనీయం తండ్రి మీ బోధ ప్రకారం అందరిలోనూ ఉన్న పరమాత్మను గుర్తు చేసుకోవడం ఎలాగో మాకు గుర్తుచేశారు ఇలా గుర్తుచేసుకుంటూ ఈ బంధాన్ని బలపరుచుకొని ఎంతో శాంతి గా ఉంటున్నాము ఈరోజు సమాజానికి ఎంతో మేలు చేసే సత్సంగం అందించిన గురూజీ కి కృతజ్ఞతలు
OM Sri Paramatmanenamaha 🙏🙏
ఓం శ్రీ పరమాత్మనే నమః
అద్భుతమైన సత్సంగం. నేటి సమాజానికి ఎంతో అవసరమైనది. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మార్పు రావాలి అని ప్రతీ ఒక్కరం కోరుకుంటున్నాము. కానీ ఏం చేయాలో, ఎలా చేయాలో అన్నది తెలియడంలేదు.
అందరిలో పరమాత్మ వున్నారు అని జగమెరిగిన ఈ సత్యాన్ని గుర్తు చేసుకుంటూ , అందరికీ గుర్తు చేస్తూ ఉంటే ఎంతో సుళువుగా కల కాని ఈ కలను సాకారం చేసుకోవచ్చు. కలియుగం రూపురేఖలు మారిపోయి, సత్యయుగం ప్రభావం కనపడే విధంగా తయారుచేసుకోవటానికి కేవలం ఇదొక్కటే మార్గం అన్న నమ్మకం బలపడింది. ఇది మన చేతిలోనే ఉంది. సనాతనమైన ఈ బంధం విలువను అందరికీ తెలియజేసి ప్రేమతో నిండిన సమాజాన్ని స్థాపించుకుందాము.
కృతజ్ఞతలు గురుదేవా! కృతజ్ఞతలు!
Chala chala baagundandi , మనలోనే భగవంతుడు ఉన్నారు అనేది మర్చిపోయా ము, మన మధ్య పరమాత్మ సంబంధం ఉందని మర్చిపోయా ము, కృతజ్ఞతలు అండి సత్యాన్ని తెలియజేసి, మరల అందరినీ మేల్కొలుపు తున్నదనుకు
The message and the knowledge imparted through this satsang is what is needed more in current world. It's not only motivating us to put our differences aside and come together as a unit but also teaches us how to do it. By looking at the paramatma in everyone and being able to also see it in yourself, you tend to find more reasons to connect with each than to separate. Once you start making this a habit, you'll be at more love and peace with everyone around and yourself too 🙂
Thank you gurudeva for such precious bodha! 🙏🏼
Beautiful and powerful way to connect with everyone in the world and live our life with peace and happiness. 🙏
Om sri paramatmane namaha 🙏🙏
🙏🙏vela vela krutagnatalu gurudeva 🙏🙏krutagnatalu tandri🙏
Thanks for this excellent sathsangam gurudeva. This will definitely change the whole world Gurudeva!!
Will promise you to keep this in mind forever Gurudeva!!
What else required other than the love and bond with each other Gurudeva!!
Thanks a lot Gurudeva!!
This will help us to be happy always and it will teach us what exactly the happiness is...
Om Sri Paramathmane nama:
Nalo vunna bagavanthudu melo kuda vunnaru annaru ani gurthuchesukuntu miloni bagavanthudiki namaskaristhunnanu
Ila evarini chusina elanti paristhiti lo ayina gurthuchesukuntu namaskaristhanu thandri
Om Sri Paramathmane namaha:
Video gives us a simple and great way of describing the big word 'Adyathmikatha', which is being misused by many people for their own purposes. One can definitely experience the holiness/unconditional love/purity of God by practicing the thought of seeing the invisible god in every one and everything that is visible. With this there exists
No revenges, No selfishness,No inferiority, No negativity resulting No grief among mankind making the world to resemble heaven.
Every one can do 'Om sri paramatmane namaha'. My heart full Namaskarams to paramatma present in everyone. Thanks Guruji for showing us such an easiest way to experience the oneness/God
Om Sri Paramathmane namaha:🙏🙏
🙏🌹ఓం శ్రీ పరమాత్మనే నమః 🙏🌹
🙏🌹గురుదేవులకు, అమ్మకు వేలకొలది సార్లు మరల మరల కృతజ్ఞతలు తండ్రి 🙏🌹
Bhavagni gurudev explained our true and actual relationship among us with utmost love and kindness towards every human being ,listen and put in action after that share this wonderful sathsang to every human being.this is the only way to change the world by seeing god in every human being presented as life in them. Who listened this vedio kindly Put your comment, how you feel and what you understood.
🙏🌷Om sri paramathmane namaha 🙏🌷jai gurudev 🙏🌷
Om Sri Paramathmane namaha:🙏🙏
🙏🌷om sri paramathmane namaha 🙏🌷
Manam erparuchukunna eh bandhamaina Sare ADI Oka group of people ni matrame daggara chestundi.kani universe lo unde manavulandarine kakunda anni jeevulani daggara chese ekika bandham okati undani teliyachesi nidrapotunna nannu melkoliparu Gurudeva...tandriii. ilanti pavitramina sabandham gurinchi teliyacheyadam meelanti mahatmulake sadhyam Gurudeva.
Eduti manishilo jeeva roopam lo unna paramathma ni gurthinchi Rendu chetulu jodinchi namaskarinchukunnappudu ade manishi pi evidanganu Kuda cheduga alochinchalemu Gurudeva.
Annniiii problems ki oke solution andulonu Chala simple solution ichharu Gurudeva 🙏.... ADI paramathma tho sambandham balaparuchukovadam.
jai gurudev 🙏
🙏ఓం శ్రీ పరమాత్మనే నమః 🙏మనకు పరమాత్మ (భగవంతుడు)కు ఉన్న సంబంధం గుర్తుచేసుకునపుడు మాత్రమే అందరిలోను ఉన్న పరమాత్మను గుర్తిస్తూ ఉంటాము అని అందరి పట్ల ప్రేమ, సమభావన ఏర్పరుచుకుంటూ అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కరే అనే భావనతో "ఓం శ్రీ పరమాత్మనే నమః "అని నమస్కరించుకుంటాము గురుదేవ!!!
కృతజ్ఞతలు గురుదేవ 🙏🙏🙏
మానవత్వం మరిచి, మంచితనం విడిచి, svardham తో నిండా munigi పోయిన మనిషి ఈ రోజు ఎం తో dhukham అనుభవించి చివరకు ఈ జన్మ ఎందుకు తీసుకున్నామని thelusukokundaa ne chanipothunnadu, జీవితం లో ఒక్కసారి అయినా నేను ఎందుకు puttanu అనే ప్రశ్న ప్రతి ఒక్కరికీ వస్తుంది, ఆ ప్రశ్న కు సమా దా న మే ఈ santhsamgam,........
Kruthagnathalu gurudeva kruthagnathalu తండ్రి kruthagnathalu
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Sri paramathmane namahaa
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః🙏
ప్రస్తుతం సమాజంలో నేను వేరు మీరు వేరు అని అనేక బేద భావజాలంతో ఉన్న సమయంలో మరుగునపడుతున్న సనాతన ధర్మాన్ని మాకు తెలియచేస్తూ నాలోను అలాగే 'ఇక్కడ వ్యక్తమై కనపడే ప్రతి దానిలోను భగవంతుడు అవ్యక్తంగా ఉన్నారు అని అవ్యక్తంగా ఉన్న భగవంతుని గుర్తు చేసుకోండి' అని *ఓం శ్రీ పరమాత్మనే నమః*🙏 అని ప్రతి క్షణం గుర్తు చేసుకోవాలి అని స్వయంగా భగవద్గీతలో భగవంతుని బోధని మాకు అనుగ్రహించి అలా గుర్తుచేసుకుంటున్నప్పుడు మా మనసు మా దృష్టి బాహ్యమైన ఈ రూపాల నుంచి సమమైన పరమాత్మ మీదకు వెళ్ళి దుఃఖం నుంచి బయటపడి ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతాము అని మాకు తెలియచేసిన గురుదేవుల వారికి కృతజ్ఞతలు 🙏
మన మద్యన పరమాత్మ సంబంధం ఉంది అని తెలియచేసిన గురుదేవా మీకు వేలకొలది కృతజ్ఞతలు 🙏తండ్రి
సత్సంగం ఓ నవ్య ప్రపంచాన్ని నా ముందు ఆవిష్కరించింది. గురుదేవుల స్వప్నాన్ని నేనూ వీక్షించిన అనుభూతి కలిగింది. ప్రతీ దృశ్యం కనుల ముందు కదలాడింది. వాస్తవం తెలియగానే నాగరికతే తెలియని ఆదిమ వాసులే మారారు.. మనం మారలేమా అని మనలోనే ఓ ప్రశ్న తలెత్తేలా చేసింది. గుడుల్లో.. శిలల్లో నన్ను వెదకడం కాదు.. సజీవంగా నీ గుండె గుడిలో ఉన్న నన్ను చూడు అంటూ ఆ పరమాత్మే స్వయంగా నా వైపు నేను తిరిగి చూసేలా చేసినట్లయింది. చివరిగా చక్కని సందేశం.. అందరిలోనూ పరమాత్మను దర్శిస్తూ.. నమస్కరించడం.. నిజంగా ఎంత మంచి సంస్కారం. పిల్లలకు నేర్పాల్సింది ఈ విలువలే కదా అనిపించింది. ఒక మంచి సమాజం.. కుటుంబం నుంచే మొదలవుతుంది. ఆ వసుదైక కుటుంబానికి స్వాగతం పలుకుతోంది భవఘ్ని ఆరామం. మమ్మల్ని, మా పిల్లలను సన్మార్గంలో నడుపుతున్న పూజ్యశ్రీ గురుదేవులకు, ప్రేమమయి అమ్మకు పాదాభివందనం.
ఓం శ్రీ పరమాత్మనే నమః
వినేకొద్ది ఇంకా ఇంకా బాగా అర్థమవుతుంది ,చాలా బాగుంది, మన మధ్య ఉన్న పరమాత్మ సంభందాన్ని గుర్తుచేశారు , కృతజ్ఞతలు అండి, ఈ సంభందాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే మన మందరము ఎంతో సంతోషంగా ఉంటాము , భగవంతుడు మనలోనే ఉన్నారు అన్నపుడు, ఎంత ధైర్యం గా ఉంటుంది మనకు యే పరిస్థితులు వచ్చినా కూడా,కృతజ్ఞతలు
ఓం శ్రీ గురు పరమాత్మనే నమః
కృతజ్ఞతలు గురుదేవా !
మీకు, అమ్మకు వేలకొలది
కృతజ్ఞతలు తండ్రీ.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః
ఓం శ్రీ పరమాత్మనే నమః,
🙏ఓం శ్రీ పరమాత్మనే నమః
Om Sri Paramathmane namaha:🙏🙏
An unceasing awareness of God's presence in each and every one of us will let us live in peace, unity, and harmony. Heartfelt prostrations of gratitude to Sri Bhavaghni Gurudeva for blessing such a simple, yet phenomenal way to experience Oneness, the highest state of spirituality. 🙏
Om Sri Paramathmane nama:🙏🙏
🙏 The VEDAS, UPANISHADS and BHAGAVADGEETA are the Sacred Texts of Hinduism. The Essence of all these Texts tells us the TRUTH that is "GOD is present in Everyone and Everywhere." Knowing this, is not the real GOAL. Experiencing this, is the PURPOSE OF LIFE.
OM SRI PARAMATMANE NAMAHA is very powerful Maha Mantram. Every time you practice this sadhana you can connect with GOD. Every Human being must listen to this Precious Satsangam and apply the sadana in their lives to experience Ultimate Peace and Happiness.
Thank you Gurudeva for such a valuable Satsangam🙏
The message in this talk is very profound. I feel this one practice will bring an inner transformation.
Om Sri Paramathmane nama:🙏🙏
Every word in the sathsang(video) motivates us to see the divine power (paramatma) in every one and helps us to see everyone around us equally and spread the happiness, love❤ and peace to everyone unconditionally.We will recongnize that parmatma sambndh with everyone.We as vyasayuvasena ready to spread this message regarding paramatma sambanda to everyone to establish love, peace.Thank you so much Gurudeva 🙏.
Om Sri Paramathmane namaha:🙏🙏
🛐🙏🛐om sri gurubhyonamaha 🛐🙏🛐nalo unna bhagavantudni gurtu chesukuntu eduti varilo unna bhagavantudni smaristu namaskaram chestu om sri paramaatmane namaha ani cheptunapudu raga dveshaalu poyi chala shantini pondutunamu thandri ammaku miku velakoladi sarlu kruthagnathalu thandri
Om Sri Paramathmane namaha:🙏🙏
పరమాత్మ, దైవం మనలోనే కొలువై వున్నారు. అనాదిలోనే మనకు సంబంధం ఏర్పడింది. అందరమూ అందరిలోనూ ఉన్న పరమాత్మను చూడటం, ఆ విధంగా ఉండడం అనేదే అసలైన సంబంధం. మనకి కనిపించే మనము ఏర్పరచుకున్న సంబంధాలను ఈ విధంగా చూస్తే మనలో మనకి ఏ బేధాలు ఉండవు. ఇంతటి అపురూపమైన జ్ఞానాన్ని అందించిన గురుదేవులకు పాదాభివందనములు.🙏🏻
ఓం శ్రీ పరమాత్మ నేనమః
గురువుగారు చెప్పిన ఈ మహా మంత్రం ఎంత
శక్తి వంతమో స్మరించినప్పుడు మాత్రమే అర్థమవుతుంది
లోపల ఒక ఖాళీ ఏర్పడి ఎంతో శాంతి అనుభవం అవుతున్నది. మరల మరల వినాలని అనిపిస్తున్నది . సమాజం మారాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఇది విని పది మందికీ వినిపించాలి.
ఇదే కాకుండా గురుదేవులవారి సత్సంగాలు
U tube లో ఎన్నో ఉన్నాయి .అవన్నీ కూడా వింటూ జన్మ దన్యం చేసుకుందాము మనం విని పదిమందికీ వినిపిద్దాము .ఇంతకన్నా భగవంతుని కి ఏ సేవా చేయలేమని నాకు అర్దమయింది
ఓం శ్రీ పరమాత్మ నేనమః
🙏🏻🌸om sree grubhyonamaha🌸🙏🏻 Munduga meeku ammaki velakoladi sarulu kruthagnathalu thandri maaku inthati adbuthamaina sadhana ichinanduku, Ikada anthata unadi paramathmane aa tandriki minchinadi emi ledu ani ee satsangam lo teliyachesaru tandri, alane andarilo paramthmani chudali ani spurana icharu, meeru chepindi acharinchadam modalupetaka telisindi tandri meeru chepina sadhana oka fruitfulness, mana edutavalani chusi om sree paramathmane namaha ani anukontunapdu vallalo lo unadi naalo unadi paramathmane ani gurthuostundi apudu eduta manishi deham kakunda aa sachidananda paramathma swaroopam kanipistundi, valla meeda unna secondary opinions antha maayam aypothunay, automatic ga respect vastundi vala meeda, premaga matladagalgutunam vallatho, veetiki anthatiki minchi cheppaleni anandham tandri valatho matladinapudu. 🌸🙏🏻 OM SREE PARMATHMANE NAMAHA 🌸🙏🏻.
Om Sri Paramathmane namaha:🙏🙏
Wonderful satsangam! Reminded me of how God wants us to be. 🙏🏻🙏🏻 such powerful and motivating video!
Om Sri Paramathmane namaha:🙏🙏
🙏🙏🙏
ఎంతో అర్ధవంతమైన ప్రవచనం
మారగలిస్తే, అద్భుతం
Om Sri Paramathmane namaha:🙏🙏
Om Shri Paramatmane Namaha...Wonderful satsang, I have watched it multiple times. My advice to all viewers is to share this amazing satsang with your near & dear and make this world a beautiful place for all. ❤
Om Sri Paramathmane namaha:🙏🙏
The relationship between Human and God explained by Bhavaghni Gurudeva really wonderful satsangam. The powerful mantra "Om Sri Paramatmane Namaha" continously development our way of thinking and work.
Please watch every one and share to your friends and family members....
Thank you so much Gurudeva 🙏
Thank you so much Amma 🙏
Om Sri Paramathmane namaha:🙏🙏
Satsang gives an important and valuable insight, the way we are looking for love, happiness and peace from the interpersonal relations . This attitude fill our mind with inequalities resulting in liking and disliking, more so as these relations change, we find our happiness limited, incomplete and temporary.
The essence of Satsang is based on the Eternal Truth that God exists in all. The Satsang helps us recognising and developing this divine relation which spreads Love for everyone and cleanse all the disparities in our mind. Only way to have everlastingl Peace and Happiness.
Om Sri Paramathmane namaha:🙏🙏
Jai Guru Deva kruthagathalu GRUdeva kruthagathalu Amma 🙏🙏🙏🙏👏
This satsangam is very delightful satsangam.
All human beings automatically will connect provided some basis knowledge on soul.
Om Sri Paramathmane namaha:🙏🙏
చాలా మంచి సా ధ న గురుదేవా కృ త జ్ఞతలుతండ్రి అమ్మకు తండ్రి కి నా నమ స్కా రాములు
Satyamedo telusukuni paramadharnanni pattukunte santhi ga untu andharipatla prema karuna tho untu annita anthata unna bhagavanthudini anantham Sasvatham ga Gurthinchela bodha chesinaduku vele vela KRUTHAJNATHALU THANDRI🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః ఇంతటి మహత్తరమైన జ్ఞానాన్ని అద్వైత బోధ ను సనాతన ధర్మాన్ని తెలియజేస్తున్నారు భగవంతుడు అంటేఎవరు అని తెలియజేస్తున్నారు కృతజ్ఞతలు తండ్రి
Amazing, satsang reveals the simplest way of inculcating unity in diversity, remembering the presence of God in each and everyone 🙏
Om Sri Paramathmane namaha:🙏🙏
M V Ranga rao Ilavaram M L sarojini Gurubhyo Naha Guruvgariki padaabh I Vandanam
This is a marvelous lecture. Guruji has brought Paramathma in front of us. Wonderful idea idea to tell us in a story about dream of Paramathma. And how to carry on life. May be I am unable to express what I exactly feel.I have to listen again to carry on the path shown.
Om Sri Paramathmane nama:🙏🙏
Excellent speech guruji 🙏🙏🙏
🕉️ ఓం శ్రీ పరమాత్మనే నమః 🕉️
🙏🌹ఓం శ్రీ పరమాత్మనే నమః 🙏క🙏🌹కృతజ్ఞతలు తండ్రి వేలకొలదిసార్లు మరల మరల కృతజ్ఞతలు తండ్రి 🙏🌹
Ome sri paramathanenamaha
Jai gurudeva
🙏🙏🌷om Sree paramathmanenamaha 🌷🙏🙏 krutaghnatalu tandri gurudeva 🙏🙏🙏
Om Sri Paramathmane namaha:🙏🙏
మానవ సంబంధాలు దిగజారి పోతున్న ఈ సమయంలో, ఆ పరమాత్మతో మనకున్న సంబంధాన్ని వివరించి, జ్నానోదయం చేసిన గురుదేవులకు పాదాభివందనం.
This Satsang reminds us of long forgotten Divine relationship we share with everyone else in this world. Long forgotten love,care, affection, empathy we had and should have towards everyone around us.Let us all come together to acknowledge this Divine bonding amongst us. Let us envision the same dream, where everyone is treated with unconditional love and affection, irrespective of where they come from and what they do. Let us all chant this mantra all the time to keep reminding ourselves of this magnificent cause.
Om Sri Paramatmane Namaha 🙏🏻
The Bodha received in this video illustrates how a person should actually lead a life as directed by God.
Everyone knows and believes that God is omnipresent, but its important that every individual make it a practice of seeing God in every person as well. By inculcating the habit of bridging gaps and connecting with each other we can realise strong connection with God. Following this one can ultimately make their life blissful.
Thank you so much Gurudeva🙏🏻
ఓం శ్రీ గురుభ్యోనమః
అన్ని జీవుల హృదయాలలోనూ పరమాత్మే కొలువై ఉన్నారని శ్రీమద్భగవద్గీత లో ని శ్లోకాల ద్వారా తెలియ జేశారు. మనుష్యుల మైన మనం ఒకరి కొకరి మధ్య నున్న యదార్ధమైన సంబంధాన్ని తెలుసుకొని జీవిస్తున్నప్పుడు శాంతి, ప్రేమ తో నిండిన సమాజాన్ని చూస్తాము. ఈ కల మనందరికల కూడా. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కృతజ్ఞతలు గురుదేవా!
Ome sri paramathanenamaha
Jaigurudeva
ఓం శ్రీ పరమాత్మనే నమః 🙏. కృతజ్ఞతలు తండ్రి గురుదేవా కృతజ్ఞతలు అమ్మ 🙏🙏
🙏ఓం శ్రీ పరమాత్మనే నమః
Om Sri Paramathmane namaha:🙏🙏
యదార్థమైన భగవత్ సంబంధం గుర్తించినపుడు మాత్రమే అందరిలో ద్వేష భావన, భేదభావాలు, నశించి ప్రేమ, సమభావన, సమాజంలో శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది.
సమ సమాజ నిర్మాణానికి నాంది ఇదే.
సనాతన ధర్మ పునరుద్ధరణకు మార్గం ఇదే.
సత్య యుగానికి బాటలు వేసిన బోధ ఇదే.
యధార్థమైన భగవత్ సంబంధాన్ని గుర్తించడానికి దిశానిర్దేశం చేసే బోధ ఇదే.
ప్రతి ఒక్కరు విని ఆచరించవలసిన అద్భుతమైన సత్సంగం ఇది🙏
ఓం శ్రీ పరమాత్మనే నమః while doing this mantra it is always reminding us who u are. That is my real base ie. about our soul which is omnipresent seen in all the living things.If we started doing this we can able to control emotions like anger desire etc.
కృతఙ్ఞతలు తండ్రి
Om Sri Paramathmane namaha:🙏🙏
This is the only sathsang to change the world by remembering the god in every one in the form of life in them and step towards Sathya yuga so listen and share as much as you can 🙏🌷jai gurudev 🙏🌷om sri paramathmane namaha 🙏🌷
🙏ఓం శ్రీ పరమాత్మనే నమః
🙏🙏🌷om Shree paramathamanenamaha 🌷🙏🙏
🙏🌷om sri paramathmane namaha 🙏🌷
Om Sri Paramathmane namaha:🙏🙏
It's very interesting satsangam, it vl change our life n it gives us a very peaceful mind .....
Om Sri paramathmane namaha 🙏
Athma bavana pechukuntam thandri
Om Sri paramathmane namaha 🙏
🙏ఓం శ్రీ పరమాత్మనే నమః
Om Shri parmatmane namah 🙏❤️🙏🌹🙏
🙇♀️ఓం శ్రీ పరమాత్మ నే నమః🙇♀️
Om Sri Paramathmane namaha:🙏🙏
Jai gurudeva jai bhavagni jai sachidand
ఓం శ్రీ పరమాత్మ నేనమః గురుదేవులవారుకు అమ్మ కృతజ్ఞతలు తండ్రి కృతజ్ఞతలు
కృతజ్ఞతలు గురుదేవ 🙏🙏🙏
Om Sri Paramathmane namaha:🙏🙏
Om. Sri guruvugaru meku padabi vandhnm
🙏ఓం శ్రీ పరమాత్మనే నమః
🙏Om sri paramatmane namaha 🙏
Om Sri Paramathmane namaha:🙏🙏
This is an important video which helped me see everyone with peace & love.
Although long, but worth checking it out. It talks about the one universal consciousness / soul / God in everyone of us..
How we are all related to each other.
Om sri Paramatmane namaha 😇🙏❤️
Om Sri Paramathmane namaha:🙏🙏
@@surekhaaluri4502 Om sri Paramatmane namaha 😇🙏 Thank you!
Om Gurubhyonamah
Namasthe Guruji
Samabavana
ఓం శ్రీ పరమాత్మనే నమః కృత జ్ఞ్తలు తం డ్రి కృ తజ్ఞ తలుఅమ్మ
🙏ఓం శ్రీ పరమాత్మనే నమః
ఒక మార్పు నాలో తెలుస్తుంది ఈ సత్సంగం విన్న తరువాత. ఒక ఉదాహరణ: నాకు నచ్చని వాళ్ళల్లో తప్పులే కనిపించేవి సత్సంగం వినక ముందు. విన్న తరువాత ఆ నచ్చని వ్యక్తిలో కూడా నా తండ్రి, దేవాది దేవుడు అయిన పరమాత్మ నాలో ఉన్నట్టే ఆయనలో కూడా ఉన్నాడు అని గుర్తు వస్తుంది. గుర్తు వస్తే ఏంటంట? ఏ వ్యక్తిలో ప్రతిసారి తప్పులు మాత్రమే చూశానో ఆ వ్యక్తి దేహం ఇపుడు నాకు దేవాలయంలా కనిపిస్తుంది. ఆ దేహంలో నా తండ్రి దేవాది దేవుడు ఉన్నాడు కదా. నేను ఇప్పుడు దేవాలయం ని ఎలా తప్పు పట్టగలను? ఎలా ద్వేషించగలను? ఒక పాడుపడిన దేవాలయాన్ని చూసి అయ్యో ఈ దేవాలయం కలకళలాడుతుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కదా మనకి. అలాగే నాకు అనిపిస్తుంది, ఆ దేహాలయం కూడా దోషాలతో పాడవకుండా బాగుండాలి అని. అంతే కాని దోషాలు గుర్తువచ్చి కోపం రావడంలేదు. ఇంతకు ముందులా మొదట కోపం వచ్చినా వెంటనే పైన చెప్పిన విధంగా ఆలోచనలు వాటంతట అవే వచ్చేస్తున్నాయి. చాలా హాయిగా కూడా ఉంది. మనుషులంతా ఇలా హాయిగా ఉండాలని ప్రార్ధన.
ఒక అద్భుతమయిన మార్పు, డబ్బులు పోసి ఎన్ని వ్యక్తిత్వ వికాస క్లాసులు విన్నా సంవత్సరాల తరబడి రాని మార్పు కేవలం ఒకే ఒక్క సత్సంగంతో తీసుకుని వచ్చిన గురువుగారికి కృతజ్ఞతలు చెప్పడానికి భాష సరిపోదు. ఈ మార్పు అనే వరం ఇవ్వగలిగిన దేవుడు గురువుగారు💐
Ohm sri paramaathmane namaha 🛐
I believe This is a foundation for a journey from
Me v/s the universe to me wid the universe,from
Conflict to conscious
Vanity to infinity
Prejudice to peace
Sober to silence
Entangle to endless possibility.
And I feel truly blessed, getting to know this Maha mantra 🙏
ఓం శ్రీ పరమాత్మ నేనమః🙏🙏
Om Sri Paramathmane namaha:🙏🙏
ఓం శ్రీ పరమాత్మ నే నమః
Om Sri Paramathmane namaha:🙏🙏
This satsang carries a very important truth that God is one and exists in everything, reminds us that we all are one and the same. An important message for world peace, If we can understand the essence of this satsang and alter our views to look beyond the various differences (race, colour,caste,creed, religion, etc) and start seeing the divine in everyone and everything around us, the world becomes beautiful.
Watch it fully, understand and experience the universal truth, spread the love, peace and happiness.
Om Sri Paramathmane namaha:🙏🙏
Om sri paramatmne namaha. Krutagnatalu gurudeva. Krutagntalu amma
🙏ఓం శ్రీ పరమాత్మనే నమః
Swamy ji mamu meeto mataladali Swamy
దేహ సంబంధాలను, పరమాత్మ సంబంధాన్ని ఎంత వివరంగా చెప్పారు తండ్రీ! ఒక్క 10 నిమిషాలు ఆలోచిస్తే అందులోని సత్యం ప్రతిఒక్కళ్ళకీ బోధ పడుతుంది. ప్రతిఒక్కరిలో జీవరూపంలో పరమాత్మ వున్నారు అని శాస్త్రప్రమాణకంగా శ్రీమద్భగవద్గీతలోని శ్లోకాలను ఏఏ అధ్యాయాలలో వున్నాయో కూడ వివరించడం నిజంగా ఒక కనువిప్పులా అనిపిస్తుంది తండ్రీ.
అర్థంచేసుకుని ఆచరిస్తే ఒక ప్రేమపూర్వకమైన సత్య యుగాన్ని తప్పకుండా చూస్తాము తండ్రీ. ఇది మా కల కూడ. మన కల తప్పకుండా నెరవేరుతుంది గురుదేవ🙏🏼🙏🏼
🙏🏼🙏🏼ఓం శ్రీ పరమాత్మనే నమః🙏🏼🙏🏼
కృతజ్ఞతలు తండ్రీ కృతజ్ఞతలు🙏🏼🙏🏼
జై గురుదేవ🙏🏼🙏🏼🙏🏼
Ila andaru mana madya unna paramathma సంబంధం guruthu chesukunte ఎంత బాగుంటుందో కదా ,ఈ రాగద్వేషాలు పోయి ఎంతో ఆనందం గా జీవించవచ్చు కదా
OM SRI PARAMATHMANE NAMAHA🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Sri pramatamane namaha kruthagnathalu gurudeva kruthagnathalu amma 🙏 🙏 🙏
🙏ఓం శ్రీ పరమాత్మనే నమః
Jai Guru Deva kruthagathalu GRUdeva kruthagathalu Amma 🙏🙏🙏🙏👏
Yes guruji. What you said is correct.
Paramathma is in us only, but nowhere else....
Everyone should notice this relation with Paramathma.
Namaskaram Swamy Ilavaram
Om sri paramatmane namaha
🙏ఓం శ్రీ పరమాత్మనే నమః
Kruthagnathalu thandri.
🙏ఓం శ్రీ పరమాత్మనే నమః
Omm... Namhshivaya... 🙏
🙏ఓం శ్రీ పరమాత్మనే నమః
🙏
ఓం శ్రీ పరమాత్మ నేనమః🕉🙏🙏
జయ శ్రీరామ
Om Sri Paramathmane Namha🙏
🙏ఓం శ్రీ పరమాత్మనే నమః
🙏🙏🙏
OM SREE PARAMATHMANE NAMAHA 🙏🙏
Jai grudeva🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏ఓం శ్రీ పరమాత్మనే నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏ఓం శ్రీ పరమాత్మనే నమః
మానవ సంబందాల వల్ల 98%దుఃఖంమే నాలో ఉన్న పరమాత్మ ఎదుటవారిలోను ఉన్నారు అని గుర్తు పెట్టుకోవాలి ఆత్మ సంబంధం పెంపొందిచుకోవాలి కనపడేజగత్తు అంతా నేను వ్యాపించి ఉన్నాను అందరి లోను సమంగా ఉన్నాను అని పరమాత్మ స్వయంగా చెపుతున్నారు
Om Sri Paramathmane namaha:🙏🙏
Om shri paramathmane namah 🙏
🙏ఓం శ్రీ పరమాత్మనే నమః
ఓం శ్రీ పరమాత్మ నేనమః🙏🙏
ఓం శ్రీ పరమాత్మ నేనమః🙏🙏
ఓం శ్రీ పరమాత్మ నేనమః🙏🙏
Jai grudeva
Excellent speech
Om sree paramathmane namaha 🙏🌹