తోడబుట్టిన వారు కష్ట సమయంలో ఇచ్చే అండ, జీవితానికి ఎంతో ఊరటనిస్తుంది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น •

  • @mahalakshmichaganti1429
    @mahalakshmichaganti1429 วันที่ผ่านมา

    Chalabavundi natural manch Anna chelleli katha

  • @Indian-wx8yw
    @Indian-wx8yw 2 วันที่ผ่านมา +5

    కొన్నేళ్ల క్రితం మా ఇంటి దగ్గరలో ఒక ఇంట్లో ఇద్దరు వృద్ధులు కనిపిస్తూ ఉండేవారు. ఆ పెద్దామె ప్రతి పూట ఆ ముసలాయనకి భోజనం పెట్టేది. అప్పుడప్పుడు నేను వారిని చూసి భార్యా భర్తలు అని అనుకున్నాను. ఒకరోజు ఆవిడ ఏవో మందులు కావాలని తెచ్చిపెట్టమని మా ఇంటికి వచ్చింది. అప్పుడు తెలిసింది ఆమె అతనికి చెల్లెలని, వృద్ధాప్యంలో పిల్లలు వదిలేస్తే ఆసరా గా ఉంటుంది అని. చాలా ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది. కొంత కాలానికి ఆ పెద్దాయన కాలం చేశారు. ఆమె తన కొడుకు దగ్గరకు వెళ్ళింది. మళ్ళీ అటువంటి కథ విన్నాను

    • @TeluguKathalaNilayam
      @TeluguKathalaNilayam  2 วันที่ผ่านมา +1

      అలాంటి చెల్లెలు దొరకడం అతని అదృష్టం...ఆవిడ చాలా గ్రేట్

    • @HemaLatha-de2kf
      @HemaLatha-de2kf 2 วันที่ผ่านมา +1

      చాలా బావుంది.

  • @NagalakshmiDuggirala
    @NagalakshmiDuggirala 2 วันที่ผ่านมา +1

    🎉🎉🎉🎉