@reethu_ world Hiii I'm your snr nenu kuda same clg lo chadhuvunu same krishanveni campus I have one doubt metho anti ga unna mam I think swaruparani mam 😅 because thanu okkathe ala chesthundhi😂 I'm happy because ne videos nenu chisthanu daily. Nvey nenu chadhivina clg lo ney nv chadhivavu kada sooo. Just miss ❤❤❤❤ All the best for ur boxing ❤️
Reethu nuv edisthe chudalem nuv eppudu happy ga undali. Mallika garu great Mee iddaru chala baga chestharu. Ila ekkuva mammalni navvinchandi. Meeku andaram unnam don't worry reethu. All the best❤️☺️☺️☺️
Reetu nuvu chala lucky endhukante konta mandi own parents kuda antha manchiga chudaru entho mandiki radu aa adrustam kani eppudu miru elage happy ga vundali ani aa devudni korukuntunnanu 👍👍
చిన్నితల్లి పోయిన జన్మలో నిన్ను కని ఉండి పెంచే అవకాశం లేకపోయి ఉండి ఉంటుంది. ఈజన్మలో నిన్ను కనకపోయినా కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారు. శ్రీకృష్ణుడు ఎలాగో నువ్వు కూడా అంతే రీతూ తల్లి.
ఒక ఆడపిల్ల బాధ్యతని తీసుకొని తనని ఒక ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లాలనుకుంటున్నారు మీది మీ భర్తది చాలా పెద్ద మనసు వర్షిక బాగుంది పేరు కష్టం సుఖాలు తెలిసిన అమ్మాయివి నువ్వు గతాన్ని మర్చిపోకు నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండాలి బంగారం
మీ పేరెంట్స్ ఉన్నా కూడా అంతలాగా చూసుకోరేమో మీ పిన్ని లాంటి మమ్మీ నీకు ఉండటం నీ అదృష్టం నువ్వు అదృష్టవంతురాలు రీతు నువ్వు అనుకున్నది సాధిస్తావ్ ఆల్ ద బెస్ట్
Video chusi chala emotional ayyanu akka ...reethu ur strong girl ❤...life lo chala manchi position ki velali nv yeppudu ilane happy ga undali ra ..god bless u ra thalli..
Reethu nv badhapadaku ra nv nijaga nv chala lucky ra endhuku ante kanna prema kante pechina prema chala gopadhi adi andhariki dorakadu nenku dorikindi nv apudu adavodhu nv happy ga vundu me mummy ne happy ga vunchu ra nv anukuna gol Rich avali God bless you ra 😘
వదిన నిజంగా మీ మనసు చాలా గొప్పది వెలకట్టలేని ప్రేమ మీలాంటి అమ్మ నాన్న ప్రతి ఒక్కరికీ ఉంటే అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు కన్న తల్లి కన్న పెంచిన ప్రేమ నిజంగా వెలకట్టలేనిది వదిన నిజంగా I love you forever వదిన మీ మంచి మనసుకు మీరు చూపించే ప్రేమకు శిరసు వంచి పాదాభివందనం వదిన మీరు అన్నాయకు ఒక భార్యగా ఒక తల్లి గా లభించడం నిజంగా రీతూ అన్నయ్య ఎన్నోజన్మల చేసుకున్న పుణ్యఫలం వదిన మీరు ఎక్కడున్నా ఎప్పటికీ సంతోషంగా ఐరిఆరోగ్యలతో హ్యాపీగా నవుతూ అందరినీ నవ్విస్తూ ఉండాలని మనస్పూర్తిగా అదేవుళ్ళని వేడుకుంటూ మీ మర్థల్ కవిత ఫ్రమ్ జోడిమెట్లా వెంకటాపురం డబుల్ బేడ్ రూమ్స్ థ్యాంక్ యూ వదిన❤❤❤
Reetu nuv nijanga inspiration...mallika meerayithe nijam ga great life lo oka minus unte kachitham gaa plus kooda untadi...reethu neeku chala talent undi....danni curect way lo use chesko chala paiki vasthavu...really i like ur nature...❤
Oka girl life antha easy kadhu but reethu nuv strong girl And akka support valla kuda nuv manchiga unnav and valla nikosam pade kastam ni nuv job thechukoni life lo setill avvali akka vallaki manchi peru thisukuravali...kk all the best reethu
అమ్మ అన్నా పదం ఏ ఉన్నందో కాని ఆ బాధ్యత మీరు చూస్తున్నంరు మీ ప్రేమ కూ ఫీదా అయిపోయిన చూస్తున్నంత సేపు నాకూ కన్నీళ్ల అగం లేదు అక్క గాండ్ బేస్ యూ రీతు ఆ దేవుడు నీకూ తోడు గా ఉంటాడు బాగా చదువుకో అమ్మ సరే నా
ఐ లవ్ యు రీతు గాడ్ బ్లెస్స్ యు తల్లి నీ డైరీ నీ మాటలు వింటుంటే ఏడుపొస్తుంది 😭😭😭😭😭😓😓😓😭😭😭😭😭😭😭😭😭😭😭😓🙏🏽💯👌🏼🫂 నేను కువైట్ లో ఉంటాను మీ వీడియోస్ చూస్తాను బాగుంటాయి ఇక్కడ ఎంతో కష్టం ఇబ్బందులు ఉంటాయి నీ ఫన్నీ వీడియోస్ చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది❤❤❤❤
Really very heart touching video. Reethu dairy read chestapudu chala badha anipinchindi. Akka eppudu unna generation lo mi la evaru undaru akka🙏 really luv ❤️ u both akka
Same to my life bcz ma parents koda leru ah life asalu chaala 4 th class lo ma ammma chanipoyaru nana 10 th class lo so ah life asalu marchipolemu chala pain vunatundhi reethu
రీతూ అమ్మ వాళ్ళు నీకు ఫ్రీడమ్ ఇచ్చారు రా దాన్ని పాడు చేసుకోకు మంచి తల్లి తండ్రులు దొరికారు వారు నీకు దేవుని గిఫ్ట్ all the best రా తల్లి నీ లైఫ్ అంతా హాపీ గా ఉండాలి లవ్ యూ రా తల్లి
Rethu e video chustunte mimalni chusi nenaithe full adchesina 😢miru matladuthunte naku badhanipistundhi ni letter chadhuvuthunte ❤kani neku super mummy daddy (honey)dhorikaru miku god bless u ra❤❤ anthe eka nenaithe full adchina e video chusi a😊
😢 అక్క నువ్వు ఏర్ సాకు మీరు తల్లితండ్రులు తల్లితండ్రులు అని అడుగుతున్నారు కదా తల్లిదండ్రుల కంటే చాలా బాగా చూసుకుంటున్నారు అంతేగాని మరుగుతూ ఉంటాయి కుక్కలు కొన్ని పట్టించుకోకుండా ఉండాలి మీ మమ్మీ నీ మీద పెట్టుకున్న నమ్మకం నిరూపించుకోవాలి వాళ్లకు అదే సంతోషం ఆ కల గాని నువ్వు నిజం చేయాలి రితిక కొద్దిగా చదువు రాదు ఏమన్నా కాకండి
Na inter aypoyi 6 years avthundi ipudu job chesthuna kani Naku edina worst situation life lo jarigindi ante inter Narayana college a chaduvu Naku aythe konchem lo konchem kuda use avutla kani apudu feel ayna pain ipatiki thaluvhukunte eduposthundi nen 3 mothsee vuna crctga 3 months ki nen vundanu ani vachesa parents ardam chesykovali pilalni intermediate education deniki use avadu 65% paina score vunte chalu vatikosam champeyakandi avaru pilalni 🙏
Rithu Sister nuvu edusthuntte naku edupochindhi ilaantti mummy untte kondantha andaga unttundhi😢 love you sister ur mummy is a very powerful weapon to ur life😊
మా అమ్మాయిని కూడా కాలేజ్ అయ్యేవరకు ఎక్కడికి పోలేదు MBBS చెయ్యడానికి వేరే వేరే దేశం వెళ్ళేటప్పుడు మాత్రం 2 మంత్స్ నుంచి మా వారు నేను ఏడుస్తూనే ఉండేవాళ్ళం మా వారికి మా అమ్మాయి అంటే చాలా గారం పాపం తను ఎంత సఫర్ అయ్యిందో అమ్మ ఇంటికి రావాలని వుంది అని ఏడ్చేసేది కాలేజ్ లో గొడవలు ఎప్పుడు చెప్పేది కాదు కానీ ఫస్ట్ సెమిస్టరు ఎగ్జామ్స్ అప్పుడు అక్కడ జనాలు గురించి వాళ్ళు చదువుకోనివ్వకుండా చాల డిస్టర్బ్ చేస్తున్నట్టు అప్పుడు చెప్పింది .. ఇప్పుడు మాత్రం అన్ని చాల ఫ్రెండ్లీ గా చెప్పుకుంటుంది బేసిక్ గా మా అమ్మాయి చాల నెమ్మది ఎవరితో మాట్లాడదు అందుకేనేమో చాల మంది తిననే టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు ఎగ్జామ్స్ అప్పుడు మరీ దారుణంగా ఇబ్బంది పడుతుంది పాపం
Hi! Friends Reethu channel ni subscrib chesukondi
Channel link👇🏻
youtube.com/@reethus_world?si=IKLogl1836vfudGR
@reethu_ world
Hiii I'm your snr nenu kuda same clg lo chadhuvunu same krishanveni campus
I have one doubt metho anti ga unna mam I think swaruparani mam 😅 because thanu okkathe ala chesthundhi😂
I'm happy because ne videos nenu chisthanu daily. Nvey nenu chadhivina clg lo ney nv chadhivavu kada sooo. Just miss ❤❤❤❤
All the best for ur boxing ❤️
Done
Reethu nuv edisthe chudalem nuv eppudu happy ga undali. Mallika garu great Mee iddaru chala baga chestharu. Ila ekkuva mammalni navvinchandi. Meeku andaram unnam don't worry reethu. All the best❤️☺️☺️☺️
నిజంగా నేను ఈ వీడియో మొత్తం ఏడుస్తూనే చూసినా ఏదో లాస్ట్ లో కొంచెం నవ్వుకున్న అంతే
Reetu nuvu chala lucky endhukante konta mandi own parents kuda antha manchiga chudaru entho mandiki radu aa adrustam kani eppudu miru elage happy ga vundali ani aa devudni korukuntunnanu 👍👍
చిన్నితల్లి పోయిన జన్మలో నిన్ను కని ఉండి పెంచే అవకాశం లేకపోయి ఉండి ఉంటుంది. ఈజన్మలో నిన్ను కనకపోయినా కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారు. శ్రీకృష్ణుడు ఎలాగో నువ్వు కూడా అంతే రీతూ తల్లి.
రీతు మమ్మీ ని మమ్మీ అని పిలుస్తున్నావు కదా డాడీ ని కూడా డాడీ అని పిలువు అది నీ హక్కు నీ అదృష్టం కూడా
ఒక ఆడపిల్ల బాధ్యతని తీసుకొని తనని ఒక ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లాలనుకుంటున్నారు మీది మీ భర్తది చాలా పెద్ద మనసు వర్షిక బాగుంది పేరు కష్టం సుఖాలు తెలిసిన అమ్మాయివి నువ్వు గతాన్ని మర్చిపోకు నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండాలి బంగారం
Me bonding chuste naku edupu vachindi edchanu kuda,akka nuv grate mothr🙏reethu have a brite feature ra god bless u
మీ పేరెంట్స్ ఉన్నా కూడా అంతలాగా చూసుకోరేమో మీ పిన్ని లాంటి మమ్మీ నీకు ఉండటం నీ అదృష్టం నువ్వు అదృష్టవంతురాలు రీతు నువ్వు అనుకున్నది సాధిస్తావ్ ఆల్ ద బెస్ట్
తన సొంత కూతురు కాద , వీళ్ళకి పిల్లలు లేరా ,అవునా......
Video chusi chala emotional ayyanu akka ...reethu ur strong girl ❤...life lo chala manchi position ki velali nv yeppudu ilane happy ga undali ra ..god bless u ra thalli..
Reethu nv badhapadaku ra nv nijaga nv chala lucky ra endhuku ante kanna prema kante pechina prema chala gopadhi adi andhariki dorakadu nenku dorikindi nv apudu adavodhu nv happy ga vundu me mummy ne happy ga vunchu ra nv anukuna gol Rich avali God bless you ra 😘
Pain full story ra reethu edavaku ra life lo happyga vntavra❤
Pain full story reethu❤
వదిన నిజంగా మీ మనసు చాలా గొప్పది వెలకట్టలేని ప్రేమ మీలాంటి అమ్మ నాన్న ప్రతి ఒక్కరికీ ఉంటే అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు కన్న తల్లి కన్న పెంచిన ప్రేమ నిజంగా వెలకట్టలేనిది వదిన నిజంగా I love you forever వదిన మీ మంచి మనసుకు మీరు చూపించే ప్రేమకు శిరసు వంచి పాదాభివందనం వదిన మీరు అన్నాయకు ఒక భార్యగా ఒక తల్లి గా లభించడం నిజంగా రీతూ అన్నయ్య ఎన్నోజన్మల చేసుకున్న పుణ్యఫలం వదిన మీరు ఎక్కడున్నా ఎప్పటికీ సంతోషంగా ఐరిఆరోగ్యలతో హ్యాపీగా నవుతూ అందరినీ నవ్విస్తూ ఉండాలని మనస్పూర్తిగా అదేవుళ్ళని వేడుకుంటూ మీ మర్థల్ కవిత ఫ్రమ్ జోడిమెట్లా వెంకటాపురం డబుల్ బేడ్ రూమ్స్ థ్యాంక్ యూ వదిన❤❤❤
Reetu nuv nijanga inspiration...mallika meerayithe nijam ga great life lo oka minus unte kachitham gaa plus kooda untadi...reethu neeku chala talent undi....danni curect way lo use chesko chala paiki vasthavu...really i like ur nature...❤
Tooo much ga adipincharu .....very emotional video
Kottachu Reethu mana emotional tho adukune valaki kottachu adhi evvaru ayena All the best for the
future ra❤️🎉
You super reethu chinnapudu bodduga long hair super gaa unnavu😘God bless you ❤
Oka girl life antha easy kadhu but reethu nuv strong girl And akka support valla kuda nuv manchiga unnav and valla nikosam pade kastam ni nuv job thechukoni life lo setill avvali akka vallaki manchi peru thisukuravali...kk all the best reethu
అమ్మ అన్నా పదం ఏ ఉన్నందో కాని ఆ బాధ్యత మీరు చూస్తున్నంరు మీ ప్రేమ కూ ఫీదా అయిపోయిన చూస్తున్నంత సేపు నాకూ కన్నీళ్ల అగం లేదు అక్క గాండ్ బేస్ యూ రీతు ఆ దేవుడు నీకూ తోడు గా ఉంటాడు బాగా చదువుకో అమ్మ సరే నా
రీతు వాలా డాడీ తోటి ఒక వీడియో చూడాలనిపిస్తుంద మల్లిక అక్క సారీ అక్క ఇది ఒకటి అడగాలనుకున్న రీతు మీ సొంత కూతురేనా ఏమనుకోకు దాకా
Yes
Naku kuda
Kadhandi
Mallika garu meeku kuda god bless you jeevitham lo meeku mi husband ki ఏం బాధ లేకుండా చల్లా గా చూసుకోవాలి…చల్లగా బ్రతకాలి
Literelly i was cried from starting to end 😢😢😢 Stay strong. You have a bright future.
చాలా బాగుంది నాకు చాలా ఏడుపు వచ్చింది అక్క
ఐ లవ్ యు రీతు గాడ్ బ్లెస్స్ యు తల్లి నీ డైరీ నీ మాటలు వింటుంటే ఏడుపొస్తుంది 😭😭😭😭😭😓😓😓😭😭😭😭😭😭😭😭😭😭😭😓🙏🏽💯👌🏼🫂 నేను కువైట్ లో ఉంటాను మీ వీడియోస్ చూస్తాను బాగుంటాయి ఇక్కడ ఎంతో కష్టం ఇబ్బందులు ఉంటాయి నీ ఫన్నీ వీడియోస్ చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది❤❤❤❤
Akka miru chala chala machivaru God bless you reethu don't cry please 🙏
Literally, Iam crying watching your video 😢
మల్లికా గారు నేను అనుభవిస్తున్న ఆ బాధ పిల్లలు దగ్గర లేకుంటే నరకంగా ఉంటుంది
Uff this video has lots of emotion ❤ Reethu be strong
Reethu devudu santhoshani eche mundu badhalanu estadu emo ni life lo mundu kastalu levemo be strong you are strongest girl I love you ❤❤❤❤❤❤
Correct 💯 reethu haa manamey back benchers 😁🫀✨
Ur grt mummyyy... Ne lanti pinny undadam rithu is very Lucky girl
No she is the mother 😢
అవును హాస్టల్ అలాగే వుంటుంది నాకు చాలా బాధ. వుంటుంది
Dont worry reethu nee future life gurinchi alochinchu jarigipoindani gurinchi vodiley jaragalsindani gurinchi alochinchu
Really very heart touching video. Reethu dairy read chestapudu chala badha anipinchindi. Akka eppudu unna generation lo mi la evaru undaru akka🙏 really luv ❤️ u both akka
Naku kuda Amma nanna leru andi chinnapude chanipoyaru oka adapillaga nen kuda chala struggle ayyanu relatives thoni me lanti pinni andharki undalani devudni manaspurthiga korukuntuna
E video chustunnanta sepu chala bhada anipinchindi reethu , u r lucky girl anta manchi mom dorakadam. All the best
Reethu naa life lo kuda nelage jarigindhi ..... 😢naa life kuda same enthe ... Naaku parents leeru ... Eppatike Chala pain ostundhi.... Neeku Manchi parents Ni devudu echadu neeku vaalla tho happy ga undu
Literally I'm carrying 🥺❤
Literally i cried when iam seeing this video....
Same to my life bcz ma parents koda leru ah life asalu chaala 4 th class lo ma ammma chanipoyaru nana 10 th class lo so ah life asalu marchipolemu chala pain vunatundhi reethu
Life long miru happy ga undali super bonding don't cry nv yedusthe makeduposthundhi
The true chaithanya badhithulu e clgs lo chadhivina every student experience chesina exact situations 🥲
Thappu cheste evarinaina kottali ..reethu correct anna vallu like vesukondi
Hats of to u dictionary lo meeku e okka word thappa inkemi levu meeku me family ki dishti thagalakudadhu ide na shapam love u
రీతూ అమ్మ వాళ్ళు నీకు ఫ్రీడమ్ ఇచ్చారు రా దాన్ని పాడు చేసుకోకు మంచి తల్లి తండ్రులు దొరికారు వారు నీకు దేవుని గిఫ్ట్ all the best రా తల్లి నీ లైఫ్ అంతా హాపీ గా ఉండాలి లవ్ యూ రా తల్లి
Mallika meeru chala great woman
Ee video chusi nenu baga emotion ayyanu
Naku kuda perents leru akka nannu nannama penchindhi . strong vubdu akka 😔
Chaala emotional ayyinam reethu... 😢.. But nuv appudu strong 💪gaa undaali raa... ❤
Akka rithu parents gurinchi,tana struggles gurinchi cheppandi.bcz miru video chestham annaru..endukante followers andariki teliste avaraina tana laga struggle ie
41.02 రీతు మామ నువ్వు కరెక్ట్ నువ్వు ఏదైనా చెయ్ మామ నీకు మేము ఉన్నాం సపోర్ట్😂😂🎉🎉🎉🎉
Half video key full adupu vachindhi akka 😢❤❤❤ stay strong reethu ❤❤❤
Reethu plzzz raa edavaku.. Mummy edustunte naaku em anipinchaledu but nuv edustunte naaku masthu badakaligindi..ninnu dadilesina talli tandry neeku endukuraa... Ninnu prema ga.. Kantiki reppala chusukoni mummy dady undaga.. Manakenduku bada. Eppudu hpy ga undu evaru matalu vinaku.. Chakkaga chaduvuko... Neeku manchi life undi..
Literally I cried 😭
Ame ame anodhu akka maa papa anandi please 😢 anukunna vaalu okka like veyandi
Chala edupostundi akka oka amma nanna ga meeru reethuki life long thodundalani aa devunni korukuntunna🙏🙏🙏🙏🙏
Retu me family chala santoshanga undalani korukuntuna
Evideo chusi Naku adupu vechasindi akka chala emotion ayianu akka
Don't cry ra bagaru thalli nuvu chala strong kada apadu alagu strong ga undali 💪👍
Ni lanti mummy untha bagundhu amooo mummy chala chala chala emotional iyeyanu mummy miss u lot
Chala great akka meeru rithu antha ardham chesukoni midhaggara unchukunnadhuku mimmalni adhevudu challaga chusukovali❤❤
Ritu nv chala lucky telusa amma nanna unnaru valje ni sarvaswam poyena rojulu voddu naku ni lanti kuturu vunte chala bagundu naku pillalu leru ra
అక్క మీరూ చెప్తుంటేనే నాకు ఏడుపు ఆగలేదు మా పిల్లలు కూడా హాస్టల్ లో ఉన్నారు వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు అక్క 😭😭😭😭😭😭😭
Aunty Mee channel recent Ga chusanu nice content. Brave Ga unnaru andaru melage brave Ga undali. Ritu future Ki All the best
Mother father gurinchi chepale sister m ayindhi vallaki ani
Akka full emotional video akka jens emotional bayete ki chepa leru rethu all the best Bret fucher
Rethu e video chustunte mimalni chusi nenaithe full adchesina 😢miru matladuthunte naku badhanipistundhi ni letter chadhuvuthunte ❤kani neku super mummy daddy (honey)dhorikaru miku god bless u ra❤❤ anthe eka nenaithe full adchina e video chusi a😊
Chala great sister life long Meru chala happy ga undali 😢
Naku chala adupu vachindi... parents lekapothey patinchukoni rojulo thanani care thesukuni studies kosam support chestu ...chala bagundii baga anipinchindi me lanti valu unaru
Miru appudu elane santhoshamga undali😃❤
100% correct reethu👍
😢 అక్క నువ్వు ఏర్ సాకు మీరు తల్లితండ్రులు తల్లితండ్రులు అని అడుగుతున్నారు కదా తల్లిదండ్రుల కంటే చాలా బాగా చూసుకుంటున్నారు అంతేగాని మరుగుతూ ఉంటాయి కుక్కలు కొన్ని పట్టించుకోకుండా ఉండాలి మీ మమ్మీ నీ మీద పెట్టుకున్న నమ్మకం నిరూపించుకోవాలి వాళ్లకు అదే సంతోషం ఆ కల గాని నువ్వు నిజం చేయాలి రితిక కొద్దిగా చదువు రాదు ఏమన్నా కాకండి
I like your both bonding!!! Reethu you are very strong girl!!!!
Akka meru adusthu unth Naku chala badhaanipichidhi really akka Love you ❤
Reethu we all have you
Congratulation for your future 😊
Iam so emotional rithu amma 😢😢i hope have a wonderful future ahead ma😊😊mallika garu u r so great 🙏
Akka మీరూ చాలా గ్రేట్ అక్క hands up akka
Naku chala Badaga vundi so emotional mallika Akka. Reethu me mummy daddy ni Life long baga chuskoma love you All❤❤
Naku chala Badaga vundi so emotional akka ❤
Last lo voice ravatledu ❤❤❤❤❤ senior ni kottina daggara nunchi
Miru super sis
Reethu rock's
Akka chala emotional ga undi eppudu comedy ga unde me videos ila chudatam chala kashtam ga undi
Heart touching moment 😢😢😢chala edupochindhi e vedio
Really 😢 but last moment happy all the best ur bright future reethu
Na inter aypoyi 6 years avthundi ipudu job chesthuna kani Naku edina worst situation life lo jarigindi ante inter Narayana college a chaduvu Naku aythe konchem lo konchem kuda use avutla kani apudu feel ayna pain ipatiki thaluvhukunte eduposthundi nen 3 mothsee vuna crctga 3 months ki nen vundanu ani vachesa parents ardam chesykovali pilalni intermediate education deniki use avadu 65% paina score vunte chalu vatikosam champeyakandi avaru pilalni 🙏
Reetu ❤ e video chusi chala bhadavedindhi😢
Senior vishayam lo nv chesinadhi correct sister
U r lucky to have a good daughter
Rithu Sister nuvu edusthuntte naku edupochindhi ilaantti mummy untte kondantha andaga unttundhi😢 love you sister ur mummy is a very powerful weapon to ur life😊
Akka say about reethu akka family
Malika akka miku pilla lu lera 😊
Good desisison mam madyalo kantlo neellu vochhayi 😢
మా అమ్మాయిని కూడా కాలేజ్ అయ్యేవరకు ఎక్కడికి పోలేదు MBBS చెయ్యడానికి వేరే వేరే దేశం వెళ్ళేటప్పుడు మాత్రం 2 మంత్స్ నుంచి మా వారు నేను ఏడుస్తూనే ఉండేవాళ్ళం మా వారికి మా అమ్మాయి అంటే చాలా గారం పాపం తను ఎంత సఫర్ అయ్యిందో అమ్మ ఇంటికి రావాలని వుంది అని ఏడ్చేసేది కాలేజ్ లో గొడవలు ఎప్పుడు చెప్పేది కాదు కానీ ఫస్ట్ సెమిస్టరు ఎగ్జామ్స్ అప్పుడు అక్కడ జనాలు గురించి వాళ్ళు చదువుకోనివ్వకుండా చాల డిస్టర్బ్ చేస్తున్నట్టు అప్పుడు చెప్పింది .. ఇప్పుడు మాత్రం అన్ని చాల ఫ్రెండ్లీ గా చెప్పుకుంటుంది బేసిక్ గా మా అమ్మాయి చాల నెమ్మది ఎవరితో మాట్లాడదు అందుకేనేమో చాల మంది తిననే టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు ఎగ్జామ్స్ అప్పుడు మరీ దారుణంగా ఇబ్బంది పడుతుంది పాపం
We love you rethyuu Amma God bless you with good health and happiness ❤
Super video,,chala yadupu vachindi sis, al d best geetu for ur bright future ❤
Mallika sis miru super
రీతు పాప నువ్వు చిన్నపుడు చాలా బాగున్నావు
Reethu lanti kuthuru undadam Mi adrustam andi .nice girl
Reethu dont cry honey is great he will take care of u
Naku chala badha vesindhi reethu 😢make me cry this Vedio
So cute malika garu nd reethu god bless you beta
Reethu me papa kakapoiyana same melane undhi.ante she's god gift for you akka
Valla paapa kada?
@@damonohlala no
Mari yevari papa@@sravankadari1018
Antey evaru bro thanu?? Cheppandii
@@Chandu-sg9xl sister valla kuthuru
Rethu vala Amma vallu yala chanepoyaru
Iddaru lera😢??
Pain full story ma kani niku God gift ra niku mi hani mom tho happy ga vundu ma