శ్రీ యోగి వేమన తత్వ జ్ఞానం .....స్వామి భక్తానంద గారి మధుర గానం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 125

  • @vasuluseerapu6021
    @vasuluseerapu6021 8 หลายเดือนก่อน +8

    హిందువుగా నేను నా శరీరము పులకిస్తుంది spellbounded

  • @kolaeswrao4072
    @kolaeswrao4072 2 หลายเดือนก่อน +1

    గురువుగారు.మీస్వరంమధురాతిమధురం.మీరుఘంటసాలగార్నితలపించిన.స్వరం.అయ్యా.మీరుపెట్టినటువంటి.యీవేమనపద్యాలుపప్పునెయ్యికలపిఅన్నంతిన్నట్టువున్నది.అందుకనిమాకుమంచిమంచివాక్యాలుఅందజేస్తారనిమిమ్ములనుకోరుకుంటున్నాం.మాఇవియేశతాభివందనాలు

  • @Think-question369
    @Think-question369 5 ปีที่แล้ว +9

    మీ స్వరం తీయనిది. మీరు ఇలాంటి పద్యాలు పాడి ప్రజలను చైతన్య పరచడానికి పూనుకున్న మీ సంకల్పాన్ని మేము అభినందిస్తున్నాము.

  • @sydhireddy2515
    @sydhireddy2515 2 วันที่ผ่านมา

    Chala chakkani gathram meek dhanyavadaalu

  • @poornimamohan3876
    @poornimamohan3876 2 ปีที่แล้ว +3

    Very beautiful and very sweet voice Awesome Amazing very beautiful and wonderful

  • @markondareddy4477
    @markondareddy4477 2 ปีที่แล้ว +3

    అద్భుత కంఠ స్వరం. ఘంటసాల గారు భగవత్గీత ను ఆలపించినట్లుంది. ధన్యవాదములు.

  • @KVR-th3jv
    @KVR-th3jv หลายเดือนก่อน

    👌 అద్భుతం 👌

  • @SAGARSINDHURI
    @SAGARSINDHURI  5 ปีที่แล้ว +35

    సన్యాసి జీవనం గడుపుతూ ఘంటసాల గారు లాంటి దివ్య గాత్రంతో జనులను తన్మయుల్ని చేస్తున్న ఘంటసాల అవార్డు గ్రహీత స్వామి భక్తానంద సరస్వతి గారి గాత్రం ప్రపంచానికంతా పరిచయం అయ్యేలా ఈ వీడియోను దయచేసి ప్రతి ఒక్కరూ వాట్సాప్ , ఫేస్బుక్ లలో షేర్ చెయ్యండి.

  • @nagendrachary4455
    @nagendrachary4455 14 วันที่ผ่านมา

    అజ్మీర్ హల్వా కాశ్మీర్ కళాకాని రెండూ తేనెలో నానబెట్టి రేయింపగలూ తిన్నట్టే వుంది మీ గాత్రమాధుర్యం...

  • @prasaddigitals1893
    @prasaddigitals1893 5 ปีที่แล้ว +9

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గానం మధురం. ఘంటసాల గారిని మరపించే గానం ఇంతవరకు పుట్టలేదు,పుట్టబోదు.ఘంటసాల గానం అజరామరం.

  • @nityanandgavinolla245
    @nityanandgavinolla245 3 ปีที่แล้ว +2

    Super sir🙏🙏

  • @sreemannarayanar4042
    @sreemannarayanar4042 หลายเดือนก่อน

    Super sir good voice

  • @dr.ramakotireddychintha1679
    @dr.ramakotireddychintha1679 2 ปีที่แล้ว

    అద్భుత గానం 👌👌🌹🌹🙏🙏🙏🙏🙏

  • @srinivasdhulipala8163
    @srinivasdhulipala8163 2 ปีที่แล้ว

    Adbhutham
    Speechless
    Good post

  • @sardarmohammad9846
    @sardarmohammad9846 5 ปีที่แล้ว +2

    Chala great saru thanks

  • @Sonyhome-z8d
    @Sonyhome-z8d 3 หลายเดือนก่อน +1

    భక్తానంద స్వామి వారి పద్య పఠనం శ్రవణానందకరం

  • @poornimamohan3876
    @poornimamohan3876 2 ปีที่แล้ว

    Very great Very Sweet Voice 👌👌👌👌👌🙏🏻

  • @kakamrathnamma419
    @kakamrathnamma419 10 หลายเดือนก่อน +1

    ,🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rameshchetty4716
    @rameshchetty4716 5 ปีที่แล้ว +3

    చాలా చక్కటి స్వరము. ఘంటసాల గారిని జ్ఞాపకం చేశారు. చాలా బాగున్నాయి.

  • @mulukutlakrishnamurty8638
    @mulukutlakrishnamurty8638 5 ปีที่แล้ว

    ఘంటసాల వారి స్వర మాధుర్యము, మీ భక్తి చింతనా జీవనంతో కలిసి, బంగారము నకు సువాసన అబ్బినట్లు ఉంది. ధన్యవాదములు. తెలుగువారి పద్యగానము విశేషము. ఈ వేమన పద్య గానం వలన తెలుగు భాష ఎంతో వన్నెకెక్కింది.

  • @lingereddypyarringaligi268
    @lingereddypyarringaligi268 2 ปีที่แล้ว

    అద్బుతంగ పాడినారు

  • @SimhachalamKarra-ec5fo
    @SimhachalamKarra-ec5fo 8 หลายเดือนก่อน

    I am so proud.... Please provide more vedios of yours "Sri Vemana Yogi Padyamumlu "❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏👏👏👏

  • @khajavali4062
    @khajavali4062 5 ปีที่แล้ว +2

    Very good Message.

  • @maqboolbasha9227
    @maqboolbasha9227 4 หลายเดือนก่อน

    Super peera

  • @RAMACHANDRARAOSOMU
    @RAMACHANDRARAOSOMU 8 หลายเดือนก่อน

    Super excellent sir

  • @rudrareddy2807
    @rudrareddy2807 2 ปีที่แล้ว

    Very nice and good thanks sir

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 9 หลายเดือนก่อน

    అభినందిస్తున్నాను

  • @venugopalraogondi2075
    @venugopalraogondi2075 5 ปีที่แล้ว +2

    సకల జనులను మైమరిపిస్తోంది మీ స్వరము, ధన్యజీవులు మీరు.భగవంతుడు ప్రసాదించిన దానిని తెలుగు భాష కొరకు,హిందువుల మనోభావాలు ప్రపంచానికి చాటడానికి వినియోగిస్తున్నందుకు ధన్యవాదాలు.

  • @chaitanyakumar7039
    @chaitanyakumar7039 5 ปีที่แล้ว +1

    My heart is bounded with delight as I listening to these Vemana Padyalu.
    More people need to listen this because it's really a spiritual treatment . Wise words for hungry hearts.
    Thanks Sagar Sindhuri Sir..
    You are realizing us the existence of God.. the value of meditation and also so many other emotions.
    I admire your growing , your spirit and how God is using you to help the Nation..
    Thank you very much.

  • @balakrishnareddygovula9651
    @balakrishnareddygovula9651 2 ปีที่แล้ว +2

    ఒకరితో పోల్చ వలసిన అవసరం లేదు మీ గానం మధురం మీకు మీరే సాటి మీరే పోటీ

  • @chakrapanidande7007
    @chakrapanidande7007 5 ปีที่แล้ว

    Melodious voice and lucid explanation.Great sir! Namassumanjali! Ghantasala garini gurtuchesukunnamu. Vemana tatwabodha anirvachaniyamu ga chestunna meeru Sahajayogi!

  • @satyadevborsu6150
    @satyadevborsu6150 2 ปีที่แล้ว

    శ్రీ గురుబ్యో నమః ధన్యవాదములు

  • @vsethavareddy7101
    @vsethavareddy7101 2 ปีที่แล้ว

    Very good sir

  • @BhupthidevSvpkh
    @BhupthidevSvpkh 5 หลายเดือนก่อน

    ఎవ్వరైనా మంచి పని చేసినా,ఉపకారం చేసినా దేవుని వలె సా అని తమ కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అందంగా ఉంటే వారిని చంద్రుని తో పోలుస్తారు. అది వారి ఉన్నతిని గుర్తు చేయుటకు, వారి గొప్పను నలుగురికీ తెలియ చెప్పటానికి ఉపయోగ పడుతుంది. అలాగే వీరు విని పించిన పద్యాల.వలన ఆయన గాన మాధుర్యం,దానితో పాటు.ఘంట శాలగారి గొప్పతనాన్ని. గుర్తుకు తెస్తున్నాయి. జై

  • @aravindpanasa1083
    @aravindpanasa1083 5 ปีที่แล้ว

    melodic and knowledgeable guruvugaru....

  • @bheemaswamy7679
    @bheemaswamy7679 5 ปีที่แล้ว +2

    ఘంటసాల గారి కంఠసిరిని మరపించాలంటే ఆయన తిరిగి రావాల్సిందే
    సందేహం లేదు స్వామి గారి గళం బాగుంది

  • @trimurthuluanupoju6548
    @trimurthuluanupoju6548 5 ปีที่แล้ว +7

    ఘంటసాలను మరిపించే గాత్రం అతిమధురం మరుగునపడకుండా చూడండి దయచేసి తనువుపులకించింది.

    • @krishnakaliga254
      @krishnakaliga254 2 ปีที่แล้ว

      Ghantasala, Mohammad Rafi.mahendra Kapoor and othe old singers are gift of God

  • @allambhudevi1256
    @allambhudevi1256 5 ปีที่แล้ว

    Good we are very lucky because having this type of gurus. Meekupadabivandanaluguruvugaru

  • @tubeinfoful
    @tubeinfoful 5 ปีที่แล้ว +1

    Very nice preservation thanks

  • @subramanyamyoguru2244
    @subramanyamyoguru2244 5 ปีที่แล้ว

    Voice super sir

  • @saidababushaik8603
    @saidababushaik8603 5 ปีที่แล้ว +2

    bagunnaye guruvugaru 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @krishnakaliga254
    @krishnakaliga254 2 ปีที่แล้ว

    Sonorous song

  • @satyamthatamsetty5323
    @satyamthatamsetty5323 3 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 7 หลายเดือนก่อน

    మీ స్వరము మధురం ఎవరి స్వరం వారిదే .

  • @maheswarimahi4452
    @maheswarimahi4452 6 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @satyamthatamsetty5323
    @satyamthatamsetty5323 15 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @tngangareddy524
    @tngangareddy524 5 ปีที่แล้ว +2

    ಮೀ ಗಾತ್ರಮು.ಛಾಲ ಬಾಗುಂದಿ.ಸರ್🙏

  • @parabrahmasatyanarayana6209
    @parabrahmasatyanarayana6209 ปีที่แล้ว

    JAI JAI JAI GURUDEV

  • @vijayabarathi7128
    @vijayabarathi7128 5 ปีที่แล้ว +1

    Suuuuuuper

  • @mahendraaralingam7470
    @mahendraaralingam7470 5 ปีที่แล้ว +1

    అద్భుతః. అచ్చ తెనుగు సంగీతఝరి.సంగీత దర్శకుని ప్రతిభ న భూతొ న భవిష్యతి.

  • @cnreddy3653
    @cnreddy3653 2 ปีที่แล้ว

    👏👏👏👏

  • @tkrishna550
    @tkrishna550 5 ปีที่แล้ว

    AYYAA MEERU DHANYU U MEEKU MAA🙏🙏🙏👌👌 T P NAIDU TEACHER

  • @padmashaliashok6915
    @padmashaliashok6915 2 ปีที่แล้ว

    Enka videolu pettandi

  • @basawapandu2600
    @basawapandu2600 5 ปีที่แล้ว +1

    Really singing like Sri Ghantasala, great wah, wah

  • @venkatbharatha4591
    @venkatbharatha4591 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🤝

  • @mohanite
    @mohanite 5 ปีที่แล้ว +3

    ఎవరికి వారే ఘనులు అనుకుంటే, ఎవరి మూర్ఖత్వానికి వారిని వదిలేస్తారు జనం. అనవసరంగా ఘంటసాల మాష్టారి పేరుని వాడుకోవడం ఘోరం.
    గళం, స్పష్టత, ఉచ్చారణ, వినమ్రత, వినయం ఇంకెన్నో రాసిపోసి చేయబడిన ఘంటసాల గారికి ఎవరూ సాటి కారు.
    మీ గొప్పతనం మీద మీకు నమ్మకం ఉంటే దయచేసి మాష్టారి పేరుని తొలగించండి. మీ వృత్తులకి, ప్రవృత్తలకి ఎవరూ అభ్యంతరం తెలిపరు. అప్పుడు మీరు నిర్విఘ్నంగా నచ్చినది చేసుకోవచ్చు. ధన్యవాదాలు అడ్వాన్సుగా, మాష్టారి పేరు తొలగిస్తారని ఆశతో.

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 2 ปีที่แล้ว

    Back ground music distrubaing,.

  • @usharaanikandala4412
    @usharaanikandala4412 9 หลายเดือนก่อน

    💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @marthalakotaswarareddy6893
    @marthalakotaswarareddy6893 2 ปีที่แล้ว

    🙏💐👌🇮🇳👍💚💚💚💚

  • @Killer__gaming__123.
    @Killer__gaming__123. 2 ปีที่แล้ว

    Back ground song is there

  • @karan1232utube
    @karan1232utube 2 ปีที่แล้ว +1

    Excellent voice , save telugu literature. If recorded with better recording studio it will be great Vemana satakalu audio library for future generations.

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 5 ปีที่แล้ว

    Well said

  • @ashwindgoud4256
    @ashwindgoud4256 2 ปีที่แล้ว

    C,P Broun padyloo P G No 88 PadymNo ,177Tatparyam Pettande Dayachese Pleese

  • @kanumurisivasatish9295
    @kanumurisivasatish9295 5 ปีที่แล้ว +3

    దయచేసి పూర్తి భగవద్గీత శ్లోకాలు ఆడియో చెయ్యండి

  • @ramamurthy3113
    @ramamurthy3113 2 ปีที่แล้ว

    వినగ నీదు కంట మునవ్రాలు పద్యమల్
    వినగ రోమ రోమ మెక్కినిలువ
    దట్లె నాదు బావ తలినిప్రియముగంచె
    రామ సుగుణ దామ రామరామ

  • @asnmurthy1229
    @asnmurthy1229 5 ปีที่แล้ว +1

    Rendition is good. Background music during introduction should have been soft. It is very loud and not appealing. There is only one Ghantasala and so far there is none who can be compared with him.

  • @laxmikommu5485
    @laxmikommu5485 5 ปีที่แล้ว +1

    ఆ యోక౭ పరబ్రహ్మమును మనస్సు లో నిలిపి ప్రణవముతో సు೨షించి జ్ఞాని అనువాడే భకౖుడు అనబడును

  • @mohanpoudapalli9105
    @mohanpoudapalli9105 5 ปีที่แล้ว

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని జ్ఞప్తి కి తెచ్చుకునే లా ఉన్నవి కానీ ఆ గంధర్వు నీ మరిపించెలా మాత్రం లేవు

  • @y.sudhakararao8277
    @y.sudhakararao8277 5 ปีที่แล้ว +4

    Good.But title of video is not good.There is only one Ghantasala for telugu people.

  • @muralikrishnapundarika7487
    @muralikrishnapundarika7487 4 ปีที่แล้ว

    Megata vedios pettande

  • @manjukeshwarreddy6293
    @manjukeshwarreddy6293 5 ปีที่แล้ว +1

    Thank you Sagar Sindhuri a lot for guidance that you are giving. I have one suggestion for you why not you take up Upanishads, shakaracharyas or ramanamarshis teaching and systematically guide everyone step by step. You can make series of vidios for each book that you think is helpful to us and guide. Systematic guidance will really help a lot I think. I am sorry if I said anything wrong. Om Namah Shivaya..

    • @SAGARSINDHURI
      @SAGARSINDHURI  5 ปีที่แล้ว +1

      Sure my future project is on the process....Thank you for good sujjestion

  • @katarugangaih2910
    @katarugangaih2910 2 ปีที่แล้ว

    ఇవి వేమన రాసిన పద్యాలు కాదని పిస్తుంది ఎందుకు అంటే వేమన పూర్తిగా నాస్థికుడు కాబట్టి ఇప్పుడు ఈయన పాడే పద్యాలు దైవ భక్తితో ఉన్నాయి కాబట్టి

  • @prashanthchari1115
    @prashanthchari1115 5 ปีที่แล้ว

    Namaste sir"mana manassu mida,mana pranashakhthi midha pattu sadiste mana jeevitam mottam mana control lo vuntadhi"ani Sadhguru gari video lo vinnanu ayite mana pranashakhthi midha pattu Ela sadinchalo video cheyandi or explanation ivvandi.

  • @sreenivasulup.9053
    @sreenivasulup.9053 6 หลายเดือนก่อน

    బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డామినేట్ చెయ్యటం బాగాలేదు. మ్యూజిక్ సౌండ్ తగ్గిస్తే మంచిది.

  • @balramchiliveri5840
    @balramchiliveri5840 5 ปีที่แล้ว

    👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ohindumelukonirathamarchuk6300
    @ohindumelukonirathamarchuk6300 5 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @brahmareddyparisa4089
    @brahmareddyparisa4089 5 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @marinavenkatadurgaprasad2539
    @marinavenkatadurgaprasad2539 5 ปีที่แล้ว +3

    Voice is good but title of vedio is absolutely wrong.

  • @kanumurisivasatish9295
    @kanumurisivasatish9295 5 ปีที่แล้ว

    పూర్తి భగవద్గీత శ్లోకాలు ఆడియో చెయ్యండి

  • @umarao6576
    @umarao6576 5 ปีที่แล้ว

    He sings very well!

  • @vedantarules2812
    @vedantarules2812 5 ปีที่แล้ว

    Sir, Can we touch objects,lift and use them while astral teavelling?? Pls answer.

    • @kvraghuram3200
      @kvraghuram3200 5 ปีที่แล้ว

      No
      We can't

    • @kvraghuram3200
      @kvraghuram3200 5 ปีที่แล้ว

      Study theosphy subjects u will get right answers.
      9553886063

    • @vedantarules2812
      @vedantarules2812 5 ปีที่แล้ว

      @@kvraghuram3200 ,,Can we know past lives?? How? Can we read others mind during astral proj. ??

  • @thupakulanageswarao5753
    @thupakulanageswarao5753 5 ปีที่แล้ว +1

    🎩
    😁
    👕👍Great!
    👖
    👍✨✨✨
    🎉😊👏😁👏😃🎉
    Congratulations!

  • @SRMANDA
    @SRMANDA 5 ปีที่แล้ว

    Comments are too over , Sreeman ghantasala garu vari jeevithamlo Apasruthini padaledani mithrulandaru Grahinchi.... Nijamyna Sangeethaniki Nivalulu Arpinchali... Swacchatha gala sngeetham Ravalante poorva Janma Sukrutham Kavali ... Kevalam Veshadharanatho... Sangeetha Sahithyalu Abbavu

  • @prasadreddysugguprasadredd3598
    @prasadreddysugguprasadredd3598 5 ปีที่แล้ว

    Really great, GANTASHALA 2.
    GREATER THAN GANTASHALA BECAUSE HE IS NOT PROFESSIONAL.

  • @TeluguThetaMata
    @TeluguThetaMata 5 ปีที่แล้ว +1

    Padu Vidanamu Gantasalanu Maripisthunnadi . kani Chadivetappudu vidadeesi Chadavali.

  • @Suritdsuri
    @Suritdsuri 5 ปีที่แล้ว +3

    PLEASE keep the title away as nobody can or excel his voice. His rendition is only a little good but that doesn't confer you illegitimate claims

  • @mathangijawahar8087
    @mathangijawahar8087 2 ปีที่แล้ว

    పిండముల పెట్టి ఇతరుల తలపోసి కాకులకు పెట్టు గాడిదల లారా పెంట దీనుడు కాకి పితరుడెట్లాయారా విశ్వదాభరామ వినరా వేమా

  • @raagaranjaniindianmusic1117
    @raagaranjaniindianmusic1117 5 ปีที่แล้ว +2

    Chaalaa chakkagaa gaanam chesaaru Kani Ghantasala ni marapimpa cheyyadam evariki saadhyam kaadu. Aayana gaayakalakshnaalani telusukokundaa vyakhyacheyyadam samanjsam kaadu

  • @ssrmurty1457
    @ssrmurty1457 5 ปีที่แล้ว +5

    అద్భుతమే....అనుమానంలేదు.
    కాని టైటిల్ సమంజసంగా లేదు. "ఘంటసాలగారిని తలపింపజేసిన......."
    అని పెట్టి ఉంటే కొంత వరకూ బాగుండేదేమో!

  • @ramk4951
    @ramk4951 5 ปีที่แล้ว +1

    Singing is good but heading is not good. No one can make us to forget ghantasala. This is my opinion

  • @adinarayanayarrabolu5865
    @adinarayanayarrabolu5865 9 หลายเดือนก่อน

    Why reddy caste feeling to Vemana gariki even though he is gnani & reddy is not caste which was created by British govt

  • @gvpvizag6788
    @gvpvizag6788 5 ปีที่แล้ว +2

    Eeyana goppatanam eeyanade kadanalemu kani Heading pettinappudu ollu daggara pettukondi. Kondaru yuganiki okkasare pudataru vaallatho polikalu oddu.

  • @srikanthbodem5814
    @srikanthbodem5814 5 ปีที่แล้ว

    Gantasala voice v. Ramakrishna garu matramee padagalaru. Kanii Ramakrishna garu IPuduu leru.

  • @k.nagabhushanamrajee4016
    @k.nagabhushanamrajee4016 5 ปีที่แล้ว

    Bhartha manaus erigi nadachkonaka povadame ee rojulaloni asaanthi ki kaaranamu.

  • @udaykumar-jo4qj
    @udaykumar-jo4qj 4 หลายเดือนก่อน

    Ghantasala gari tho polike ledu. Edo 1% match avithundemo. Anthe.

  • @gudavallitirupathirao1191
    @gudavallitirupathirao1191 5 ปีที่แล้ว

    I don’t understand a word

  • @maheswarreddy9767
    @maheswarreddy9767 5 ปีที่แล้ว

    U

    • @ukrishnamurthy
      @ukrishnamurthy 2 ปีที่แล้ว

      ఘంట శాల కంటే మధురం
      వేమన గురువు ల సాంప్రదాయం
      తిమ్మమ్మ మర్రిమాను గూటి బయలు గంగ రాజుల రాణి తిమ్మమ్మ కథ
      ఖాద్రీ క్షేత్రం గంగ రాజుల పాలనలో ఉండేది
      రాయ చోటి తిమ్మమ్మ మర్రిమాను గూటి బయలు మళ్ళప్ప కొండలు లోయలు కొండలు విశాల అడవి గుహలు మునులు.ఋషులు తప్పస్సు ధ్యాన మందిరాలు యోగి పుంగవులు వేమన గురు పరంపర కొనసాగుతోంది
      గండి కోట సమీపమున వీరన్న ఘట్ట పల్లి చింతల పల్లి గ్రామ అధికారులు రెడ్డి బలిజ కాపు లు.
      ఆంజనేయ స్వామి గుడి గండి కోట కదిరి నరసింహ స్వామి రాయచోటి వీర భద్ర దేవాలయం వేంపల్లి చౌడేశ్వరి వేముల
      వేమన్న స్వామి యోగులు వెలుగులు విరజిమ్మే సమయం లో మన వేమన చింతల పల్లి గ్రామ అధికారులు రెడ్డి బలిజ కాపు
      రసికుడు కాదు భక్తుడు గురుస్వామి సిద్దులు మునులు ఋషులు
      వ్యవహారిక భాషలో రచనలు బోధనల ద్వారా సామాజిక న్యాయం గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు
      ఆస్తికుడు ఆ నాడు తత్వ జ్ఞానం బోధనలు చేస్తూ వచ్చారు
      బ్రిటిష్ దొరల పాలన. లో. దొరలు చింతల పల్లి గ్రామ ము చితికి పోయి నేడు లేదు
      బ్రిటిష్ దొరల అక్రమ సంతానం జమీందారులు వలస పక్షులు చరిత్ర లేని వారు కొత్త కొత్త తెగలు
      కట్టు కథలు ప్రచారం చేస్తూ వచ్చారు.రెడ్డి ....కట్టుడు పళ్ళు నిజమైన రెడ్డి నాయుడు రాయుడు కాదు
      వేమన తెలుగు జాతి బిడ్డ .బలిజ బిడ్డ .వేంపల్లి చౌడేశ్వరి వేముల గండికోట బిడ్డ

  • @prasaddigitals1893
    @prasaddigitals1893 5 ปีที่แล้ว +1

    ఘంటసాల గారి స్థానం ఎవరు భర్తీ చెయ్యలేరు.

  • @sivajyothi6997
    @sivajyothi6997 5 ปีที่แล้ว +3

    Too too prolonged hammering of introduction, the worst.

    • @sailookondalwadi2706
      @sailookondalwadi2706 5 ปีที่แล้ว

      సూపర్ గంటసాల గారి గొంతు కు మీకు ఏమి తేడా లేదు ధన్యవాదములు

  • @krishnaradha9189
    @krishnaradha9189 5 ปีที่แล้ว

    Sir next video plz