Haritha garu you have so much pations,so you can celebrated very grandly,successful, May Goddess showers her blessing on you.your husband also cooperated with you.
ఏ మాటకి ఆ మాట చెప్పాలి హరిత గారు మీ వరలక్ష్మి వ్రతం పూజ, అలంకరణ చాలా బాగుంది అండి. నేను ఇప్పటి వరకు చూసిన అన్ని వరలక్ష్మి వ్రత వీడియోస్ లో the best video మీది 👌👌👌
వరలక్ష్మి 🙏అమ్మ వారి పూజ చాలా చక్కగా చేశారు హరిత గారు. మీ మేకప్, నగలు, నుదిటిన సింధూరపు బొట్టు చాలా బాగా రెడీ అయ్యారు.మాకు మీరు కూడా లక్ష్మి దేవి ల కనిపిస్తున్నారు 👸.జాకీ గారు పట్టు పంచె, షార్ట్ వేసుకొని ఉంటే బాగుండేది.
Hiiiiiii medam garu వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు పూజ బాగా చేశారు ఆ వర లక్ష్మి దేవి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను please naa message ku reply ఇవండీ అమ్మ....
Haritha Gaaru mee opika ki hatsofff really entha mandiki paspu petaru vayanam icharu koncham kuda face lo tiredness kanipivaledhu you treated and recieved everyone equally❤ Chala baaga chesaru madam❤ pooja and decoration super and meeru kuda chala baaga ready ayaru😊 Nazar teeskondi mam❤ Love from Madhuri
Puja chala baga chesaru meru super ga ready ayyaru lakshmi devi la vunaru chala mandhi lakshmi devi ammavarlu vacharu me prasadham thambulam thesukuny memmalny bless chesaru chala santhosham eppudu elany happy ga vundali ani korukuntunanu god bless you andi last and final ga chala bagundhi me Vara maha lakshmi vratham Puja
జై శ్రీమన్నారాయణ అమ్మ మీరు చాలా చాలా అందంగా ఉన్నారు ఆ లక్ష్మీదేవి దిగి వచ్చి భూమి మీద వరలక్ష్మీ వ్రతం చేస్తుందా అన్నట్లు ఉన్నారు మీరు మాకు మిమ్మల్ని కలవాలని చాలా ఆనందంగా ఉంది కలవాలని ఇష్టంగా ఉంది బాగా మీరు ఎప్పుడూ చాలా సంతోషంగా ఉండాలని పలాండ్ పల్లాండ్ పల్లాండగా ఉండాలని కోరుకుంటున్నాం అమ్మ
హరిత గారు మీరు చేసే విధానం పూజ అంతా బాగా నచ్చింది అండి మీ చేతులతో నాకు తాంబూలం ఇస్తే ఇంకా నచ్చుతుంది నా కోరిక అదేనండి మీ చేతులతో నేను కూడా తాంబూలం తీసుకోవాలని తాంబూలం తీసుకోవాలని అనుకుంటున్నాను మీ ఇద్దరిలానే అన్యోన్య దాంపత్యం ప్రతి ఒక్కరికి కలగాలని ఈ నాలుగో శుక్రవారం అమ్మవారిని మీ తరఫున అందర్నీ అడగండి❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😮😮
హరిత అమ్మ మీరు మహాలక్ష్మి అమ్మ లా ఉన్నారు 😊మీ పూజా డెకరేషన్ వచ్చిన ప్రతి ఆడపడుచును లక్ష్మిదేవి గా భావించి పాదాలకు పసుపు పూసి, కుంకుమ బొట్టు పెట్టి అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీస్కొని వారికి మీ బ్లెస్సింగ్స్ ఇచారు చాలా ఆనందం అన్పించింది అమ్మ మీ పూజా చూసి మీకు ఆ లక్ష్మి అమ్మవారి ఆశీసులు ఉంటాయి అమ్మ 😊😍😍
Only with many common ppl...limited celebrities, the way you treated every women without considering age factor applying turmeric to their feet.. u won the heart of sri mahalaxmi and audience's s well..kudos ma'am
Haritha garu hats off to you chalaaaaaaaa baga chasukunnaru puja ammavari daya andari mida vundali ani korukuntunna andi meru chala kalaga andam ga vunnaru
Hai Haritha garu Mee pooja vidhanum chala bagundi Mee videos Anni chala bagunnai Meeru varalakshmi vratham kuda Baga chasukunnaru Naku Mee pooja vidhanum chala bagundi parvathi parameswarla ga Anni panulu chakkaga kalisi festivals chasukuntaru God bless you Haritha garu Mee kutumbaniki 👌👌🙏🙏🙏🙏🥰🥰🌷🌷🌷🌷🌷
హరిత గారు వరలక్ష్మి అమ్మవారి అలంకరణ అద్భుతంగా ఉంది...మీరు చక్కగా అమ్మవారి లాగా వున్నారు...అందరూ వచ్చి అమ్మవారి దర్శనం,దీవెనలు ఇచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్ళారు...🤗😍🙏
హరిత గారు వేరే లెవెల్ పూజ అబ్బా ఏమీ భక్తి, వినయం, అమ్మవారిపట్ల భయం(ప్రేమ) చాల బాగా జరుపుకున్నారు ఇష్ట. కామ్యాబ్ది సిద్దిరస్తు నా దీవెన పవర్ ఎక్కువ ఆండీ, అమ్మ వారమహాలక్ష్మి దేవీ నమస్సుమాంజులు🙏🙏💐
హరిత గారు మీరు మంచి కాదండి ఆ పార్వతి దేవి మీరు ఆ ఓపిక ఏంటండీ అసలు అంతమందికి కాళ్ళకు పసుపు కొయ్యడం ఏంటి అందరికీ అలా ఒంగి తాంబూలాలు వేయడం కాళ్ళు మొక్కడం అసలు హరిత గారు అసలు మాటలు లేవండి అమ్మవారు నిండుగా మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో పిల్లాపాపలతో చల్లగా ఉండాలని ఆ వరమహాలక్ష్మి మీ కుటుంబానికి ఎల్లప్పుడు కలకాలం ఇలాగే పదిమందికి పసుపు కుంకుమలు వాయినాలు ఇచ్చి వాళ్ల కుటుంబాల్ని ఆశీర్వదిస్తున్న మీ కుటుంబం కలకాలం చల్లగా ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నా అండి కానీ నాకు ఒకటే బాధ నుండి నన్ను పిలవలేదు ఊరికే అంటున్నాను లెండి నేను మీకు తెలియదు కందా
భూలోకంలో దేవలోకం లా కనిపించింది మీ ఇంటి హరివిల్లు అందులో వరమహాలక్ష్మి లా ఉన్నారు మీరు హరిత గారు ఇంకా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి లు చాలా కన్నుల పండుగలా ఉంది వ్రతం❤❤,❤
Haritha akka I have no words it's awesome.Fírst I love ur smile and the way u treated all the members ❤️ I love this vlog .STAY blessed always with happiness.Jackie garu kee chalaa patience u both r blessed Akka 😊
చాలా చాలా బాగుంది అమ్మ హరిత గారు మీ పూజ నేను తాంబూలం అందుకోలేదు మీ దగ్గర నీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి 👌🏻👌🏻🥰మమ్మ🙏🏻🙏🏻ల్ని ఆశీర్వదించండి నా పేరు జయ
Harita garu, mee Pooja soooper 👌👌 yenni rakala deepalu, mee anmavarini choostunte naku Nijanga Kolhapur Mahalaxmi ammavarini chhostunna feeling kaligindi 🙏🙏 yenta mandiki vangi vangi dandam pedutunnaru.. vammo mee patience ki Hat'Off andi...meeru oka celebrity la kakunda yenta simple n normal ga unnaru...great andi...meeru chesina poojalaki ammavaru mimalni tappakunda aashirwadistaru..🙏🙏🙏🙏All d Very Best for future...
Chala bagunde harita garu God bless you main now day s antarenche.potuna mana sampra dayalu elante poojala valana perugu tai yenta opikaga ane chesaru yenta workers help chesena money karchu petadaneke mee sahrudayaneke ❤❤
మీరూ వర మహా లక్ష్మి దేవి లాగా ఉన్నారు మాం సూపర్ మీరు ఇంకా జాకీ గారు కూడా మీకు చాలా మంచి హిల్ప కూడా చాలా బాగుంది మాం సూపర్ గా చిసరు మీరు అంటే నాకు చాలా ఇష్టం
Puja chala baga cheseramma, amma varu chala bagundi mi opikaki hetsaf haritha garu merukoda ammavarilage unnaru andrni baga ricev cheskuntunnaru navvutu, meri eppudu ilage happy ga undalamma, god bless you
Harita garu chala opika meku poja chala bagundi ani chepatam takuva avutundi super undi me decoration video teyaledu amavaru chatalo adi ekada decorate chesaru
వండ్రపుల్ గా చేశారు అక్కా ఆ వరమహలక్మి మీరు కోరుకుంటున్నవి అన్నీ ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏 మేము మీలాగా వ్రతం చేసుకోవాలి ఆశీర్వాదించండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰🥰🥰
Haritha garu your so great.. me receiving meru treat chesa vidhanmu chala nachuthundhi ....Baagundatam ante baaga vundatam kadhu.nalu guritho vundatam navvuthu vunamdatam ❤
అంతా చాలా బాగుంది కానీ ముత్తైదువులకు మీరు వాయసం కూర్చున్న తరువాత ఇవ్వాలి వాళ్ల కూడా కూర్చుని అదికూడా తూర్పు ముఖముగా ఇవ్వాలి. చాలా చక్కగా చేసుకున్నారు.మీ పద్ధతి చాలా బాగా నచ్చిన ది.మంచి మనసు గల దంపతులకు.
Wow. You are a great person & fantastic woman. You had done very very very nice and beautifully. So many many many God blesses all of you forever . Your husband also is very very very heartfull & greatful person. Haritha garu
Meere Vara Maha Lakshmi,mee paata super intha Opika orpu world lo meeke undemo anipisthundi Haritha garu ,mee Navuu chusthu undipovali anpisthundi naaku Jayanthi raavi Hyderabad
The man behind you was actually great ,,, jakki sir....👌👌👌👌👌so what happens vratham verywell..you are really most dedicated and hardworker amma...always be smiling it gives us and everyone must follow u❤❤❤❤❤amma...
చాలా చాలా బాగుంది మీ పూజ రెండు కళ్ళ సరిపోలేదు మీరు ఓక మహాలక్ష్మీ ల ఉన్నారు హరిత గారు మీరు ఎపుడూ సంతోషంగా ఉండాలని అదేవుని కోరుకుంటున్నా 🙏🙏👌👌🥰
S🙏🏻
Yes mam super mam very very nice
Haritha garu you have so much pations,so you can celebrated very grandly,successful, May Goddess showers her blessing on you.your husband also cooperated with you.
హరిత గారు మీరే లక్ష్మి స్వరూపం లో ఉన్నారు👌.చాలా చాలా బాగుంది 🙏
Super haritha garu nenu me fan nandi meru nijanga super
ఏ మాటకి ఆ మాట చెప్పాలి హరిత గారు మీ వరలక్ష్మి వ్రతం పూజ, అలంకరణ చాలా బాగుంది అండి. నేను ఇప్పటి వరకు చూసిన అన్ని వరలక్ష్మి వ్రత వీడియోస్ లో the best video మీది 👌👌👌
వరలక్ష్మి 🙏అమ్మ వారి పూజ చాలా చక్కగా చేశారు హరిత గారు. మీ మేకప్, నగలు, నుదిటిన సింధూరపు బొట్టు చాలా బాగా రెడీ అయ్యారు.మాకు మీరు కూడా లక్ష్మి దేవి ల కనిపిస్తున్నారు 👸.జాకీ గారు పట్టు పంచె, షార్ట్ వేసుకొని ఉంటే బాగుండేది.
కల్మషం లేని నవ్వు మీది ఆ అమ్మ వారు మీకు ఇలాగే ఆరోగ్యం సిరిసంపదలు ఇవ్వాలని మీ అభిమానిగా కోరుకుంటున్నాము మీరంటే మీరే ఎవ్వరూ మీకు రారు సాటి
💐🍌🪷🍎🍎🥥🥥
Hiiiiiii medam garu వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు పూజ బాగా చేశారు ఆ వర లక్ష్మి దేవి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను please naa message ku reply ఇవండీ అమ్మ....
హరిత అక్క పూజ, తాంబూలం, పేరంటం చాలా చాలా బాగున్నాయి.అమ్మ ఆశీర్వాదం మన అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను🙏🙏🌷🌷
🙏🙏🙏🙏🙏
అమ్మ చాలా హ్యాపీగా అనిపించింది మీ వరలక్ష్మీ వ్రతం చూసి ఒక్కసారి కలవాలి మమ్మల్ని అమ్మ
Varamahalaxmi 💐🙏🏤💰
హరిత గారు చాలా బాగుంది లక్షీ ఇల్లు లక్షీ నిలయ౦లా ఉంది చాలా చాలా బాగుంది❤
చాలా చాలా బాగుంది మీ ఇద్దర్ని ఆశీర్వాదాలు ముక్కోటి.దేవతలు మీ ఇంటికి వచ్చారు
Haritha Gaaru mee opika ki hatsofff really entha mandiki paspu petaru vayanam icharu koncham kuda face lo tiredness kanipivaledhu you treated and recieved everyone equally❤ Chala baaga chesaru madam❤ pooja and decoration super and meeru kuda chala baaga ready ayaru😊 Nazar teeskondi mam❤ Love from Madhuri
Puja chala baga chesaru meru super ga ready ayyaru lakshmi devi la vunaru chala mandhi lakshmi devi ammavarlu vacharu me prasadham thambulam thesukuny memmalny bless chesaru chala santhosham eppudu elany happy ga vundali ani korukuntunanu god bless you andi last and final ga chala bagundhi me Vara maha lakshmi vratham Puja
మీరే లక్ష్మి దేవి లా ఉన్నారు, చాలా బాగా అలంకరణ చేశారు 👌👌🙏🙏
జై శ్రీమన్నారాయణ అమ్మ మీరు చాలా చాలా అందంగా ఉన్నారు ఆ లక్ష్మీదేవి దిగి వచ్చి భూమి మీద వరలక్ష్మీ వ్రతం చేస్తుందా అన్నట్లు ఉన్నారు మీరు మాకు మిమ్మల్ని కలవాలని చాలా ఆనందంగా ఉంది కలవాలని ఇష్టంగా ఉంది బాగా మీరు ఎప్పుడూ చాలా సంతోషంగా ఉండాలని పలాండ్ పల్లాండ్ పల్లాండగా ఉండాలని కోరుకుంటున్నాం అమ్మ
We love your pair so much looks like Lord shiva snd Parvathi. What a patience and too obidient you are Haritha sis. Love you
Such a hard working and down to earth amma ❤❤ Mee dhagara nundi chala nerchukovali present genaration . happy varalakshmi Pooja amma🎉
Vara laxmi subakashaluMee pooja chala chala bagundi aunty... Meeru vayanam eche paddathi super aunty...
Haritha garu me vara laxmi ki vratam chaala bagundi super super
Hi Amma happy వరలక్ష్మీ వ్రతం లక్ష్మీ అమ్మవారు లా ఉన్నారు
Harithagaru. Jaki gari support chala undadandi. Ur lucky Andi. Miru. Both e qualga untaru. Andariki inspiration mi dampthulu,
హరిత గారు మీరు చేసే విధానం పూజ అంతా బాగా నచ్చింది అండి మీ చేతులతో నాకు తాంబూలం ఇస్తే ఇంకా నచ్చుతుంది నా కోరిక అదేనండి మీ చేతులతో నేను కూడా తాంబూలం తీసుకోవాలని తాంబూలం తీసుకోవాలని అనుకుంటున్నాను
మీ ఇద్దరిలానే అన్యోన్య దాంపత్యం ప్రతి ఒక్కరికి కలగాలని ఈ నాలుగో శుక్రవారం అమ్మవారిని మీ తరఫున అందర్నీ అడగండి❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😮😮
Harithagaru and jackiegaru both of u are really down to earth. God bless ur family with healthy living. U r inspiration couple to us
Harithagaru mee puja chalabagundhi meere oka Mahalakshmi vuntaru mee smile marivalemu meeru eppudu Mahalakshmi navvuthune vundali
హరిత అమ్మ మీరు మహాలక్ష్మి అమ్మ లా ఉన్నారు 😊మీ పూజా డెకరేషన్ వచ్చిన ప్రతి ఆడపడుచును లక్ష్మిదేవి గా భావించి పాదాలకు పసుపు పూసి, కుంకుమ బొట్టు పెట్టి అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీస్కొని వారికి మీ బ్లెస్సింగ్స్ ఇచారు చాలా ఆనందం అన్పించింది అమ్మ మీ పూజా చూసి మీకు ఆ లక్ష్మి అమ్మవారి ఆశీసులు ఉంటాయి అమ్మ 😊😍😍
Puja chala Baga chesaru. Meeru andarini receivechedukone padhati chala bagundi. Sampradayakamga unnaru. Mee patience ki hates off.maha Laxmi Mee intiki vachhinatlundi.
Only with many common ppl...limited celebrities, the way you treated every women without considering age factor applying turmeric to their feet.. u won the heart of sri mahalaxmi and audience's s well..kudos ma'am
Haritha garu hats off to you chalaaaaaaaa baga chasukunnaru puja ammavari daya andari mida vundali ani korukuntunna andi meru chala kalaga andam ga vunnaru
మేడం గారు మిరే లక్ష్మి స్వరూపంగాఉన్నారు మీతో ఉన్నట్టుగా ఉంది చాలాబాగా చేసుకున్నారు మీఎనర్జీకి హాట్సోఫ్ మేడం గారు
Chala chakkaga undi Haritha garu mee Varalakshmi Pooja celebration 🙏🙏👌👌
Hai Haritha garu Mee pooja vidhanum chala bagundi Mee videos Anni chala bagunnai Meeru varalakshmi vratham kuda Baga chasukunnaru Naku Mee pooja vidhanum chala bagundi parvathi parameswarla ga Anni panulu chakkaga kalisi festivals chasukuntaru God bless you Haritha garu Mee kutumbaniki 👌👌🙏🙏🙏🙏🥰🥰🌷🌷🌷🌷🌷
Super chala ante chala baga pooja chesaru. Meri kuda mam maha lakshmi la tayarrsinaru. God bless u mam. Thank u.
హరిత గారు వరలక్ష్మి అమ్మవారి అలంకరణ అద్భుతంగా ఉంది...మీరు చక్కగా అమ్మవారి లాగా వున్నారు...అందరూ వచ్చి అమ్మవారి దర్శనం,దీవెనలు ఇచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్ళారు...🤗😍🙏
హరిత గారు వేరే లెవెల్ పూజ అబ్బా ఏమీ భక్తి, వినయం, అమ్మవారిపట్ల భయం(ప్రేమ) చాల బాగా జరుపుకున్నారు ఇష్ట. కామ్యాబ్ది సిద్దిరస్తు నా దీవెన పవర్ ఎక్కువ ఆండీ, అమ్మ వారమహాలక్ష్మి దేవీ నమస్సుమాంజులు🙏🙏💐
హరిత గారూ చాలా బాగుంది పూజ.మీరే అమ్మ వారిలా వున్నారు.బ్యాగ్స్ బాగున్నాయ్ అండి❤
Haritha garu chala bagunnaru. Naku chala excellent ga undhi.chala happy ga feel Ayanu. Tq very much.
హరిత గారు మీరు మంచి కాదండి ఆ పార్వతి దేవి మీరు ఆ ఓపిక ఏంటండీ అసలు అంతమందికి కాళ్ళకు పసుపు కొయ్యడం ఏంటి అందరికీ అలా ఒంగి తాంబూలాలు వేయడం కాళ్ళు మొక్కడం అసలు హరిత గారు అసలు మాటలు లేవండి అమ్మవారు నిండుగా మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో పిల్లాపాపలతో చల్లగా ఉండాలని ఆ వరమహాలక్ష్మి మీ కుటుంబానికి ఎల్లప్పుడు కలకాలం ఇలాగే పదిమందికి పసుపు కుంకుమలు వాయినాలు ఇచ్చి వాళ్ల కుటుంబాల్ని ఆశీర్వదిస్తున్న మీ కుటుంబం కలకాలం చల్లగా ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నా అండి కానీ నాకు ఒకటే బాధ నుండి నన్ను పిలవలేదు ఊరికే అంటున్నాను లెండి నేను మీకు తెలియదు కందా
Wow nice 👍 puja chala baga chesaru Haritha garu meru maha Lakshmi laga vunnaru
Entandi antha mandi vacharu, chala mandi mahalaxmulanu chusam, prathi okariki mire pasupu rayatam, prasadan pettadam, tambulam ivvatam chala chala bagundi, chala baa chesaru antha. Chala happy ga anipinchindi mimalni and mi celebration ni chusi, pure soul asalu miru.❤
Really ur great Haritha garu...aa thalli Mee chetha ala cheyinchukuntondi....ur very lucky
Pooja super Haritha garu 👌🏻🙏🏻God bless you Andi 😍
చాలా బాగా చేశారు పూజ సూపర్ హరిత గారు decaration కూడా చాలా బాగుంది మీ వోపిక కి నిజంగా హాట్స్ ఆఫ్ లక్ష్మి దేవి లా వున్నారు 🙏🏻🙏🏻🙏🏻❤
Haritha garu .. menali Ela chusthunty chala bavudhi andi.. excellent 👌👌
Amma miru superb mi manasu inka superb, yapudu నవుతూ happy ga ఉంటారు మి చిరునవ్వు superb love you maa❤❤❤❤❤❤❤❤❤
నిజం హరిత గారు సూపర్ సూపర్ గా చేశారు వరలక్ష్మి వ్రతం అమ్మవారి ఓపిక ఇస్తాది చాలా చాలా బాగా చేశారు🙏🙏🙏🙏😍💐🤗🤗🤗👏👏👏💐💐
Super me kalupugolu thanam bagundi not only celebrities me community valla tho celebrat chesukovadam great job exellent vlog😊
భూలోకంలో దేవలోకం లా కనిపించింది మీ ఇంటి హరివిల్లు అందులో వరమహాలక్ష్మి లా ఉన్నారు మీరు హరిత గారు ఇంకా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి లు చాలా కన్నుల పండుగలా ఉంది వ్రతం❤❤,❤
Happy varalakshmi vratham haritha garu
Haritha akka I have no words it's awesome.Fírst I love ur smile and the way u treated all the members ❤️ I love this vlog .STAY blessed always with happiness.Jackie garu kee chalaa patience u both r blessed Akka 😊
చాలా చాలా బాగుంది అమ్మ హరిత గారు మీ పూజ నేను తాంబూలం అందుకోలేదు మీ దగ్గర నీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి 👌🏻👌🏻🥰మమ్మ🙏🏻🙏🏻ల్ని ఆశీర్వదించండి నా పేరు జయ
Haritakka puja chala baga chesaru enta opika ga anta mandiki pasupu rasaru great akka meeru chala bagunnaru meere ammavaru launnaru❤ akka
Hi medam chala Baga chasaru miku energy and oopika akkuva medam Happy Varamahalakshmi
Amazing Mabuless super andi miru haritha garu antene special❤❤🎉🎉 ammavarenandi miru
Chalaaaaà bagundii video....very down to earth miruuu
చాలా నిండుగా ఉంది... కనుల పండుగ గా..... 🙏🌹శ్రీ వరలక్ష్మి నమోస్తుతే 🙏🌹
meeru achhamga lakshmi devi laga vunnaru haritha garu god bless you and yours family meeru elage enko fifty varalalahmi vrathamulu. chesukovali ❤❤❤
❤❤❤❤❤
Super andi Haritha garu chala baga chesaru varalakshmi vratham
Chala chala great amma❤❤❤.. entha patience miku.. mimmalni chusi chala nerchukovali.. andarni entha bhaga receive cheskunaru.. especially 10memsi kaallaki pasupu pedithene backpain antunna ee rojulloo antha mamdhiki pettaru.. u r really really great❤❤❤.. love u haritha amma😍😍😍.. plssss blesss me🙏🙏
Puja awesome👍👏 God bless you haritha garu jaki garu
Simply superb
Harita garu, mee Pooja soooper 👌👌 yenni rakala deepalu, mee anmavarini choostunte naku Nijanga Kolhapur Mahalaxmi ammavarini chhostunna feeling kaligindi 🙏🙏 yenta mandiki vangi vangi dandam pedutunnaru.. vammo mee patience ki Hat'Off andi...meeru oka celebrity la kakunda yenta simple n normal ga unnaru...great andi...meeru chesina poojalaki ammavaru mimalni tappakunda aashirwadistaru..🙏🙏🙏🙏All d Very Best for future...
Chala bagunde harita garu God bless you main now day s antarenche.potuna mana sampra dayalu elante poojala valana perugu tai yenta opikaga ane chesaru yenta workers help chesena money karchu petadaneke mee sahrudayaneke ❤❤
Chala chala bagunaru Haritha garu ammavari alakarana chala Baga chesàru Andi superb video
మీరూ వర మహా లక్ష్మి దేవి లాగా ఉన్నారు మాం సూపర్ మీరు ఇంకా జాకీ గారు కూడా మీకు చాలా మంచి హిల్ప కూడా చాలా బాగుంది మాం సూపర్ గా చిసరు మీరు అంటే నాకు చాలా ఇష్టం
Puja chala baga cheseramma, amma varu chala bagundi mi opikaki hetsaf haritha garu merukoda ammavarilage unnaru andrni baga ricev cheskuntunnaru navvutu, meri eppudu ilage happy ga undalamma, god bless you
Haritha garu chala Baga chesaru Pooja..entha opikaga chesaru nijamgaa meeku hats off andi❤❤❤
Harita garu chala opika meku poja chala bagundi ani chepatam takuva avutundi super undi me decoration video teyaledu amavaru chatalo adi ekada decorate chesaru
వండ్రపుల్ గా చేశారు అక్కా ఆ వరమహలక్మి మీరు కోరుకుంటున్నవి అన్నీ ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏 మేము మీలాగా వ్రతం చేసుకోవాలి ఆశీర్వాదించండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰🥰🥰
U r really great n powerful. N u have lots of energy.. gud keep rocking mam..
vanta vaarpu........baasanlu kadigedi......ivevi levu kada....untadi energy.......alochinchandi
Haritha garu your so great.. me receiving meru treat chesa vidhanmu chala nachuthundhi ....Baagundatam ante baaga vundatam kadhu.nalu guritho vundatam navvuthu vunamdatam ❤
Chala bhagachesaru pooja. Mee manchi manasuki always ilage nindu muthidhuvaga happyga vundalani god ni korukuntunnanu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤🎉
అంతా చాలా బాగుంది కానీ ముత్తైదువులకు మీరు వాయసం కూర్చున్న తరువాత ఇవ్వాలి వాళ్ల కూడా కూర్చుని అదికూడా తూర్పు ముఖముగా ఇవ్వాలి. చాలా చక్కగా చేసుకున్నారు.మీ పద్ధతి చాలా బాగా నచ్చిన ది.మంచి మనసు గల దంపతులకు.
Meeru Laxmi Devi la vunnaru always your smile beautiful. Me pooja 🙏🙏🙏 me opika me interest great andi.
Wow super ga vara lakshmi pooja chesaru gerat andi 🙏🙏👏👏❤
Haritha garu meeru chaala great andi puja chaala baga chesaru meeru thambulam icchi andariki dannam pettaru meeku tappakunda manchi jargalani korukuntunnanu
Chala Chala patience undi Meku maku kooda antha patience life long undali ani bless cheyandi madam
Super amma ammavarini baga redi cheasaru chala bagundii neeru kuda maha Laxmi la vunnaru.
చాలా చాలా బాగుంది మేడం
అమ్మవారు దీవెన ఎప్పుడూ ఉండాలి మీ పైన❤
సూపర్ హరిత గారు పూజ చాలా బాగా chasaru
చాలా బాగా ఉంది పూజ 🙏🙏 డెకరేషన్ నైస్ 🌹
Very very beautiful vlog Haritha garu. Undadam goppa kadu adi andarito panchukovadam goppa vishayam. You are very modest andi. 🙏🙏
చాలా చాలా బావుంది వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు
Wow. You are a great person & fantastic woman. You had done very very very nice and beautifully. So many many many God blesses all of you forever . Your husband also is very very very heartfull & greatful person. Haritha garu
Meere Vara Maha Lakshmi,mee paata super intha Opika orpu world lo meeke undemo anipisthundi Haritha garu ,mee Navuu chusthu undipovali anpisthundi naaku Jayanthi raavi Hyderabad
Pooja chala bagundhi meeru kuda bagunnaru mi gunam chala bagundhi Haritha garu 🤗🤗👌👌🙏🙏🙏🙏🙏
Meeru meepuja meenavvu chala bagundi andi God bless you 🙏🌻👌
Super. Asalu chala opika mam and jacki sir ku. Iddaru chalaa baga undaly deuni daya to
అమ్మ చాలా బాగా చేసారు, మిమ్మల్ని చూస్తే నాకు ఆదిదంపతులు అని అనిపిస్తారు.
జాకీగారు దగ్గర ఉండి చేయించడం బాగుంది సూపర్ మనోవాంచ ఫలసిద్ధి రస్తూ హరిత గార్కీ
చాలా బాగుంది అమ్మ me varalakshmi vratham Pooja,mere మహాలక్ష్మి లా ఉన్నారు
Nice pooja
Ur saree and blouse stiching is nice
Where did stich ur blouse. Please share the stiching details
Chala baga chesaru....mam meeru sir...pillalu Happy ga vundali..
Ammavaru mimmalni deevistu vundali ani korukuntunanu
Me pooja chala chala bavundi 🙏👍🎉me saree kuda chala chala bavundi 😍🌹
Sri Vara lakshmi Devi ye Namah......meru Super Haritamma
So nice ma'm... I'm waiting for this vlog...superb
Nijamga jacki garu super ga help chestaru meku me vratham chala bagundhi
Chala chala bagundhi Haritha Garu pasupu rayatm chusthunte meeku entha opika anipincindhi
Superb block Amma 🙏🏻👌🏻👍🏻👍🏻
Hatitha amma garu chala chala baga chesukunnaru vratham stat blessed amma,,,,oka dought amma tv celebrities evvaru raledu yenduku