Telugu Students in the USA Face Random ICE Checks, Sparking Fear and Uncertainty
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.
Twitter: @iamkandula FB: @Ramesh Kandula
rameshkandula....
దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in
ఈ పరిస్థితులు ముందే ఊహించినవి.మన దేశం లో కూడా యూనివర్సిటీ లను డెవలప్ చేయాలి.రాజకీయ నాయకులు ఫ్రీ పథకాల కే పరిమితం అయ్యారు.ఇప్పటికీ అయిన కళ్లు తెరిచి మన విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి.
మన రాజకీయ వ్యవస్థ ఎలా ఉందంటే ఉచిత పథకాలు= ఓట్లు ఈ నిష్పత్తి లో తప్ప విద్య పట్ల శ్రద్ధ వహించరు,అంతా ప్రైవేటీకరణ బట్టీయం,క్వాలిటీ లేని కార్పొరేటు విద్య, ఒక రకంగా చెప్పాలంటే చదువు కొనుక్కోవటమే తప్ప ,చదువుకోవడం కాదు.తలిిదండ్రుులు కూడా లక్షలు రూ వెచ్చించి బట్టీకి
విలువనిస్తారు ,గాని విద్యార్ధి బుర్ర లో ఉన్న గుంజుకు విలవనీయరు. కారణం?ఒక మాటకు బదులు అదే అర్ధమొచ్చే మరొక మాట రాస్తే మార్కులు పడవు.అంటే విద్యార్థుల స్వంత తెలవితేటలకు విలువ లేదు.మనక్కావల్సింది జీవితాన్ని ఎలా జీవిచాలన్నది నేర్పే విద్య కావాలి.దూరపు కొండలు నునుపు అన్నట్టు డాలరు కరెన్సీ కై అమెరికా కు ఎగబడటం.అక్కడ తెర్ర మొఖాలతో అడ్డమైన చాకిరి చేయటం.కేవలం MSc చేయాలంటే కూడ మన దేశం లో అక్కడి స్థాయికి తగిన విద్య మన దేశం దొరకడం లేదనేగా?ఈ క్షణాన మన విద్యార్థులు అమెరికా లో ఎంత మానసిక క్షోభ
అనుభవిస్తున్నారు,విద్యార్థులు కూడా మన స్థాయిననుసరిస్తూ ఆర్థికంగా బలపడానికి ప్రయత్నించాలి,మనకున్న వనరులనే మనకనుకూలంగా మలచుకోడానికి ప్రయత్నించాలి,తలిదండ్రుల కూడా ఆ బాటలో పయనించడాన్ని ప్రోత్సహించాలి,అంతేగాని అక్కడ బిడ్డలు డాలర్లు సంపాదించాలి,ఆ పైకంతో స్వదేశంలో స్థలాలు కొనాలనుకోవడ ,కోట్ల రూపాయలు బ్యాంకు బాలన్సు ఉండాలి,ఈ వైఖిరిలో మార్పు రావాలి.
@ananthalakshmithondapu802 మిడిల్ క్లాస్ వాళ్ళ ఇన్కమ్ లో సగం డబ్బులు చదువుకు మిగతా సగం హాస్పిటల్ ఖర్చులకి సరిపోతున్నాయి.రాజకీయ నాయకులు మారాలి.అప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుంది.
వాళ్లు వెళ్ళేది చదువు కోసం కాదు. అమెరికాలో పెళ్లి చేసుకుని స్థిర పడటం కోసం.
JENASENA Kiran Royal Medha oka video cheyandhi CBN Chemcha Garu..
నాకు తెలిసిన నిజాల ప్రకారం చాలా మంది స్టూడెంట్స్ క్యాంపస్ వెలుపల పని చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి న్యూయార్క్ లో నాకు తెలిసిన పిల్లలు కూడా ఉన్నారు
Thanks to Kandula Ramesh
Excellent analysis and posing the facts . Most of them are going to Germany now. Education is free.
You explained very clearly, But our govt has to talk their govt about this situation/issue. Take it very serious and solve the issue.
You are providing valid information and direction to the students abroad and parents in india.
I noticed.so many students working off campus in USA which is not allowed. Please follow the rules to stay as best second citizens and well represent your country
విదేశాల ల్లో వున్న వాళ్ళు కొన్ని బిలియన్ల డాలర్లు భారత్ దేశానికి పంపిస్తూ భారత్ దేశ ఆర్థిక బలానికి తోడ్పడుతున్నారు. దురదృష్ట వశాత్తూ కేంద్రం నుండి ఇప్పుడు ఈ సమస్యల పట్ల సానుభూతి లేక పోగా బీజేపీ సానుభూతి పరులు వీళ్లను rohingya లను ఒకే గాటన కడుతూ ట్రంప్ ను పొగుడుతున్నారు. వీళ్ల సమస్యకు ఒక పరిష్కారం చూపవచ్చు. అక్కడ చదువుకుంటున్న పిల్లల తల్లి దండ్రుల సమావేశాలు పెట్టీ వాళ్ల పిల్లలు అమెరికా లో కాంపస్ బయట ఉద్యోగాలు చేయకుండా చదువు పూర్తీ చేయడానికి ఆర్థిక సహాయం అవసరం అయితే బ్యాంక్ ల ద్వారా అడిషనల్ లోన్ ఇప్పిస్తే బావుంటుంది. అందరికీ కాకున్నా చాలా మంది సమస్య కు ఇదే పరిష్కారం.
Very well explained sir
చాలా బాగా సింపుల్ గా చెప్పారు. Opt. గురించి కూడా చెప్పండి సార్ 🙏
థాంక్సండీ ! Quite informative ! 🙏
Very clear and lucid explanation 👏🏼👏🏼
మళ్ళీ వాళ్ళని పట్టుకోలేరని గారెంటే ఏది.....
Ramesh garu,
FYI..
F1 Students can’t work at gas station or restaurant..even in OPT period.
When applying for OPT , a student has to mention the employer details. This employment should be reasonably relevant to their education.
You are right.
Yes. Why do these news keep on saying the same as if it is someone else who not following law. What students have done is unlawful and what that person doing is lawful. These చానల్స్ ఆర్స్ బీటింగ్ the same drum again and again. That wouldn't change anything.
Very good analysis sir🎉🙏
Feeling extremely sorry for these students 🥺🥺
Why ?
They don’t deserve
@@Coloratura43exactly.
Hi Ramesh garu gdafternoon
Every thing is possible and can manage in India. Don't think like wise India. In US politics in different.
America lo education kosam kadu class 4 Jobs cheyadaniki veltunnaru.
Indian student should choose other options better than US colleges untill 2029.
India lo Bank loans ela ichae??
Fake documents
In 2023 and 2024 , at port of entry immigration verified F1 persons Whatsapp and if found they exchanged messages on off campus jobs they wers deported.
Previous government liberal nature ni exploit chesi middleman students ni scapegoat chesaru..
Valu gatha 2 months ga una cc cams chudatam .Cab app lo history chudatam chstharu. Chutalu, urike vacha ani chepatam prethi sari paniki radhu. Kavalantye YT lo chudandi CC cam chusi ela patukunaro few years back vere desam valani.
Nothing like that sir media hype from bridge creek drive Dublin san Ramon California mana Telugu students below average first mistake getting admission in cheap universities taking low grade courses
Ramesh garu, You are doing journalism and need to only post the news, which is authentic and first hand information. Please please don't post for the same of something you have to post.
Last term for President Trump
Ante Indians rules follow avvaru vere vallu follow ayina kooda vallani dominate chesi darnalu chesi yedo okati chestharu .. population rules 😅
Part time jobs meedane depend ayyi ikkadaki rakudadu. On-Campus Part time jobs matrame legal and vatillo hours restrictions untay. Kevam vati meede depend ayye laga unte parledu gani, off campus jobs meeda depend avvali anukovatam illegal ee. Last 4 years lo chala mandi students mundu venaka chudakunda vacharu.
Fake Twlugus
Trump is implementing and enforcing existing rules .. Masters is only 2 days and students have to do only campus jobs but there are so many indian students who work 5 days in Indian restaurants and Indian retail stores and 2 days attend college .. tahts the reason so many people came as they can earn dollars pay loans or fee .
Trump is setting rules fro his country and Indian employers have to follow they are not supposed to employ students but they do .. who is breaking rules ?
Chaduvukovadaniki velle vaaru inko 4 years aagali anukunta
మొన్నా మధ్య
ఉషా చిలుకూరి (అమెరికా వైస్ ప్రెసిడెంట్ వైఫ్)
అని డబ్బా కొట్టారు, అన్ని ఛానెల్స్
మరి ఇప్పుడు ఆమె గురించి, డబ్బా కొట్టరా,,,,,ఇప్పుదు ట్రంప్ మాటే శాసనం అనేది అర్థం అవుతుందేమో
జనాలకి
Can you do analysis on the sensitive subject of solar. The green hydrogen. The impact of giga solar from the grid at grid transmission level and how it will impact the CPP running in AP already at PLF of 60. Grid frequency being always 49.9 to 50 above till 50.05. solar power being available in day time. Why this solar with costs above around 3 inr when distributed solar gives more than 3 lakh jobs. Also within 6 months can install distributed solar with training. Please see the surya ghar yojana and kisan kusum yojana. Direct import of solar panels polysilicon from china without customs duty and GST and giving loans @ less than 2% or less than 4%. No need for cross subsidy. No capital cost of separate line or separate transformer for agriculture. No more depletion of water table and can earn with grid tie solar. Or with stand alone.
Media is geeting good food after Trump came. Telugu people normal course of action is suiside r ఆత్మ హత్య .He might have living r doing road side jobs. These suisides r all common in india n telugu states. Not wonnder r new.
Why only for Indians this treatment, its common action for all illegal immigrants ??
But Here in India Protective Bride Grooming market & Marriage Brokers in this field are still don't budge.
But still.... Telugu States Prospective Girls here In India still don't budge, believe & they are still very Crazy to go Foreign by all means by paying Crores as Dowry etc 😜😜
Ramesh garu respect advirtezment encourage xheyakandi plz
Kadula ninnu kalvali ni phone nembar pati vidolo pattu
How old are you?
మరి మీరు వీడియోలు చేసుకుంటూ timepass ఎందుకు చేస్తున్నారు? వెళ్లి కాపాడండి
Cnb ki cheppu navalle IT nerchukoni... America veltunnaru... Ani Dappu kodutadu kada
అన్ని దేశాలు తిరుగుతూ మోడీ టైం పాస్ చేయట్లా?
ఫీజు రియింబుర్సు్మెంట్ ఇచ్చేది అమెరికా వెళ్ళమనే.ఇండియా లో ఈ చదువులుకు చిన్న చిన్న ఉద్యోగము లే వస్తాయి.
@@DakshaSallaమన జగనన్న అందుకే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు
Inka nayam. Modi enduku PM post chestunadu. USA velli tesukoni ravali analedu. Me nanna ni request cheyi. Atleast e video valla parents educate avtunaru usa situation gurinchi.