గురుదేవా ! మీ శిష్యులమైనందుకు దశమహావిద్యాదేవతల ప్రతిష్టలో దాతలుగా అయ్యే భాగ్యం కలిగింది. మీరు మాకు శాశ్వతమైన గొప్ప వరాన్ని ప్రసాదించినందుకు ఏమిచ్చినా మేము మీ ఋణం తీర్చుకోలేము. మీ లాంటి గురువుకు శిష్యులమైనందుకు మా జన్మ ధన్యమైంది. మీ దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు. 🙏🏻🌹❤️🌷
గురుదేవా! ఈరోజు ప్రవచనంలో దశ మహా విద్యా దేవతలు, సాధకులకు పరీక్షలు పెడతారని, ఆ పరీక్షలలో నెగ్గిన వారికి మాత్రమే దశ మహా విద్యా దేవతల అనుగ్రహం లభిస్తుందని వివరంగా బోధించారు. మీకు పాదాభివందనాలు గురుదేవా. ఓం శివ శక్తి సాయి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏
ఓం నమోనారాయణాయ ప్రళయం ధర్మము అపక్రమము అయినపుడు ప్రళయము సంభవించును అనగా సృష్ఠి లయము అగును. పంచభూత లింగాలు సృష్ఠి లయమునకు సంకేతాలు ఒక్కొక్కలింగము లయము ఏవిధంగా జరుగునొ సుచించును కరొనా ఇందుకు చక్కటి ఉదాహరణ వాయులింగము: వాయువు ద్వారా వినాశనము సూచించును అనగా శకీరమునకు వాయువు ప్రధానం దీనిద్వారా సృష్ఠి వినాశనము సూచించును శ్వాసకోస వ్యాధులు విషవాయువులు ద్వరా సంభవించును కరొనా ఇందుకు ఉదాహరణ జలలింగము: జలము ద్వారా వినాశనమును సూచించును అనగా శరీరమునకు జలము వాయువు తరువాత ప్రధాన మైనది దీనిద్వరా అనగా భూమి జల ముంపునకు లోనగును 2004లొ సంభవించిన సునామి ఇందుకు ఉదాహరణ అగ్నిలింగము: అగ్ని ద్వారా వినాశనమును సూచించును అగ్ని అనగా శరీరములొ జఠరమును సూచించును అనగా ఆకలి కేకలతొ జనవినాశనము జరుగును అనగా కరువు, కాటకాలు సంభవించును ఇప్పుడున్న వాతావతావరణ ఉష్నోగ్రత పెరుగుదలలు ఇందుకు ఉదాహరణ ఆకాశలింగము: ఆకాశము అనగా శరీరములొ ఆలోచనను సూచించును అనగా మెదడు ఇప్పడున్న అభివృద్ది అంతా వినాశనము అగును అనగా రాబోవు తరాలకు ఆలోచన తగ్గిపోవును అనగా భక్తి తగ్గపోవును అనగా ప్రతిఒక్క విషయానికి యంత్రములపై ఆధారపడును ఇదే కాక ఆకాశము నుండి ప్రళయము సంభవించును అనగా గ్రహ గోళాలు డీకొనుట ఇది భగవంతుని ఆలోచన ద్వరా జరుగును భగవంతుడు అనగా ఆలోచనకు శక్తి కలమనిషి అనగా ఆలోచనె భగవంతుడు వారే అమృతము తాగిన వారు అనగా మృతము లేనిది ఆలోచన. పృధ్వీలింగము: పృద్వీ అనగా శరీరములొ ప్రాణమును సూచించును అనగా అపాన నిపాన వాయువుల ద్వారా శరీరమునకు శక్తిని అందిచుట అనగా జీవమును కలిగి యుండుట అనగా శుక్రమును జీవము అందురు దానిద్వరానే సకల జీవకోటి సృష్ఠించ బడును అనగా దానిని సక్రమముగా వినియోగించితేనే సకల జీవకోటి మనుగడ లేకుంటే జీవుల మనుగడ ప్రశ్నార్దకము అగును అనగా భూగోళము అంతరించును అనగా వీర్యమును యోని లోనే పోయుట.
గురుదేవా ! మీ శిష్యులమైనందుకు దశమహావిద్యాదేవతల ప్రతిష్టలో దాతలుగా అయ్యే భాగ్యం కలిగింది. మీరు మాకు శాశ్వతమైన గొప్ప వరాన్ని ప్రసాదించినందుకు ఏమిచ్చినా మేము మీ ఋణం తీర్చుకోలేము. మీ లాంటి గురువుకు శిష్యులమైనందుకు మా జన్మ ధన్యమైంది. మీ దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు. 🙏🏻🌹❤️🌷
Me padalaku satakoti vandanalu
ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురు పాదుఖభ్యం నమః. జై మాత ఆదిశక్తి అమ్మ వారికీ జై.
Guruvugarikhi namaste 🕉🙏🚩🌹🌷🥀
Excellent
30:03 - Moola Mantram
Om siddha guru ramanananda swamy namah
శ్రీ శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః
గురుదేవా! ఈరోజు ప్రవచనంలో దశ మహా విద్యా దేవతలు, సాధకులకు పరీక్షలు పెడతారని, ఆ పరీక్షలలో నెగ్గిన వారికి మాత్రమే దశ మహా విద్యా దేవతల అనుగ్రహం లభిస్తుందని వివరంగా బోధించారు. మీకు పాదాభివందనాలు గురుదేవా. ఓం శివ శక్తి సాయి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏
😊
Guruvugariiki padabhivandanallu 10:03
🙏 om Sri Ramana nada sidda guruve namah 🙏
Plzz avarkena theliste cheppandi
Thara matha adhi sakthi rupam kadha mari
Endhuku mamulu manishini lover ga undamani adagali plzzz cheppandi 😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤you are a great siddhaguru swamy 🙏💐
Ameging speech gurudeva 👌🙏🙏
Plzz avarkena theliste cheppandi
Thara matha adhi sakthi rupam kadha mari
Endhuku mamulu manishini lover ga undamani adagali plzzz cheppandi 😢 28:53 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పాహిమాం సిద్ధగురు దేవా పాహిమాం పాహిమాం 🌹🙏🏽🌹
Pahimam PahimamPahimam
Jai guru deva🙏🙏🙏🌺🌺🌺
Guruvugaaripaadaalaku, shathakotikruthagnathalu,
Devi yetuvanti bashalo matladutaru guruvugaru
thanku gurugaru
దశమహావిద్యాదేవతలపరీక్షలుభిన్నంగావుంటాయి 40రోజులుబగలాముఖిచేసిసత్ఫలితంపొంననుదా
Bagala muki ammavari upasana cheyalante mantram upadesam chestara guruvu garu e vidanga upasana cheyali
Lovu u appa
Matangidevi. Mahimalu
Varnanateetamu taramatangianekaparikshalupedataru
Me psdalaku vandanalu
Sir thara matha adhi sakthi rupam kadha
Lover ga unda manatam enti🤨😡 clarity estara plzzz
Pahimam pahimam
❤😊
మంత్రం చదివిన్నపుడు తల నొప్పి లేస్తే ఎం చెయ్యాలి
ఓం నమోనారాయణాయ
ప్రళయం
ధర్మము అపక్రమము అయినపుడు ప్రళయము సంభవించును అనగా సృష్ఠి లయము అగును.
పంచభూత లింగాలు సృష్ఠి లయమునకు సంకేతాలు ఒక్కొక్కలింగము లయము ఏవిధంగా జరుగునొ సుచించును కరొనా ఇందుకు చక్కటి ఉదాహరణ
వాయులింగము:
వాయువు ద్వారా వినాశనము సూచించును అనగా శకీరమునకు వాయువు ప్రధానం దీనిద్వారా సృష్ఠి వినాశనము సూచించును శ్వాసకోస వ్యాధులు విషవాయువులు ద్వరా సంభవించును కరొనా ఇందుకు ఉదాహరణ
జలలింగము:
జలము ద్వారా వినాశనమును సూచించును అనగా శరీరమునకు జలము వాయువు తరువాత ప్రధాన మైనది దీనిద్వరా అనగా భూమి జల ముంపునకు లోనగును 2004లొ సంభవించిన సునామి ఇందుకు ఉదాహరణ
అగ్నిలింగము:
అగ్ని ద్వారా వినాశనమును సూచించును అగ్ని అనగా శరీరములొ జఠరమును సూచించును అనగా ఆకలి కేకలతొ జనవినాశనము జరుగును అనగా కరువు, కాటకాలు సంభవించును ఇప్పుడున్న వాతావతావరణ ఉష్నోగ్రత పెరుగుదలలు ఇందుకు ఉదాహరణ
ఆకాశలింగము:
ఆకాశము అనగా శరీరములొ ఆలోచనను సూచించును అనగా మెదడు ఇప్పడున్న అభివృద్ది అంతా వినాశనము అగును అనగా రాబోవు తరాలకు ఆలోచన తగ్గిపోవును అనగా భక్తి తగ్గపోవును అనగా ప్రతిఒక్క విషయానికి యంత్రములపై ఆధారపడును ఇదే కాక ఆకాశము నుండి ప్రళయము సంభవించును అనగా గ్రహ గోళాలు డీకొనుట ఇది భగవంతుని ఆలోచన ద్వరా జరుగును భగవంతుడు అనగా ఆలోచనకు శక్తి కలమనిషి అనగా ఆలోచనె భగవంతుడు వారే అమృతము తాగిన వారు అనగా మృతము లేనిది ఆలోచన.
పృధ్వీలింగము:
పృద్వీ అనగా శరీరములొ ప్రాణమును సూచించును అనగా అపాన నిపాన వాయువుల ద్వారా శరీరమునకు శక్తిని అందిచుట అనగా జీవమును కలిగి యుండుట అనగా శుక్రమును జీవము అందురు దానిద్వరానే సకల జీవకోటి సృష్ఠించ బడును అనగా దానిని సక్రమముగా వినియోగించితేనే సకల జీవకోటి మనుగడ లేకుంటే జీవుల మనుగడ ప్రశ్నార్దకము అగును అనగా భూగోళము అంతరించును అనగా వీర్యమును యోని లోనే పోయుట.
Plzz avarkena theliste cheppandi
Thara matha adhi sakthi rupam kadha mari
Endhuku mamulu manishini lover ga undamani adagali plzzz cheppandi 😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏