Lambhadolla Ramadasu Songs - Ee Paala Vennello - Chalam, Pandharibai, Rojaramani
ฝัง
- เผยแพร่เมื่อ 26 ม.ค. 2025
- Lambhadolla Ramadasu Songs - Ee Paala Vennello
Watch more movies @
/ volgavideo
www.youtube.com...
Movie: Lambadolla Ramadasu,
Director: K Babu Rao,
Producer: K A Prabhakar,
Music: Saluri Rajeswara,
Cast: Chalam, Pandharibai, Rojaramani,
Release Date: Jul27, 1978.
SONGS
1. Ee Paala Vennello Song Chalam
2.Banjara Banjara Holi
3.Nee Asha Adi Asha
4.Siva Siva Anara
5.Pattuko Cheyi Pattuko
6.Raama Kodanda Raama
7.Maakante Needhele
చలం పాటలు చాలా బాగుంటాయి. Dr C నారాయణ రెడ్డి గారూ..! ధన్యవాదాలు సార్. బాలూ, సుశీలమ్మ ల గురించీ ఎంత చెప్పినా తక్కువే..
స్వచ్ఛమైన గిరిజన యువ జంట లా అలరించిన ఈ నాయికా, నాయకుడు నిజ జీవితంలో కూడా మంచి స్నేహితులట. Good Combination & Excellent Lyric.
కె.ఎ.ప్రభాకర్ గారు నిర్మాతగా కె.బాబు రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి సాలురి రాజేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు చలం గారి నటి రోజారమణి గారి అభినయం వర్ణనాతీతం.
నిజ౦గా బాలు గారి సుశీల గారు పాడిన పాట అద్భుతము
నిజం అండి
@@padakantijayasree1568 గారు ధన్యవాదాలు.
@@janakiramtatipi3283 గారు ధన్యవాదాలు.
Hemanth సార్ నాకుచాలఇష్టమైన పాట రోజుకు ఒక్క సారైన వింటాను.
ఈ పాల వెన్నెల్లో నీ జాలి కళ్ళల్లో..
ఈ పాల వెన్నెల్లో నీ జాలి కళ్ళల్లో...
ఇద్దరూ ఉన్నారు ఎవ్వరూ వారెవరు?
ఇద్దరూ ఉన్నారు ఎవ్వరూ వారెవరు ?
ఈ పాల వెన్నెల్లో నా జాలి కళ్ళల్లో..
ఈ పాల వెన్నెల్లో నా జాలి కళ్ళల్లో...
ఇద్దరూ ఒకరేలే ఆ ఒక్కరూ నీవేలే..
ఇద్దరూ ఒకరేలే ఆ ఒక్కరూ నీవేలే...
చుక్కలే నిను మెచ్చీ పక్కనే దిగి వచ్చీ..
చుక్కలే నిను మెచ్చీ పక్కనే దిగి వచ్చీ...
మక్కువే చూపితే నన్ను మరచేవో నన్ను మరచేవో
చుక్కలు వేలువున్నా నా చుక్కి ఒక్కతే కాదా..
చుక్కలు వేలువున్నా నా చుక్కి ఒక్కతే కాదా...
లక్షల మగువలువన్నా నా లక్ష్యమొక్కటే కాదా
నా లక్ష్మి ఒక్కతే కాదా
ఈ పాల వెన్నెల్లో నీ జాలి కళ్ళల్లో
ఇద్దరూ ఉన్నారు ఎవ్వరూ వారెవరు?
ఇద్దరూ ఒకరేలే ఆ ఒక్కరూ నీవేలే.
తుంటరీ చిరుగాలీ కొంటెగా నిను చూసీ.
తుంటరీ చిరుగాలీ కొంటెగా నిను చూసీ..
పైటనే కాజేస్తే ఏమి చేస్తావో ఏమి చేస్తావో...
పైటే ఏమౌతుంది నీ చేతిలోన అదివుంటే..
పైటే ఏమౌతుంది నీ చేతిలోన అదివుంటే...
స్వర్గం దిగి వస్తుందీ నా సామితోడుగా వుంటే
నా రాముని నీడ వుంటే
ఈ పాల వెన్నెల్లో నీ జాలి కళ్ళల్లో
ఇద్దరూ ఉన్నారు ఎవ్వరూ వారెవరు?
ఇద్దరూ ఒకరేలే ఆ ఒక్కరూ నీవేలే..
చిత్రం : లంబాడోళ్ళ రాందాసు (27.07.1978)
గానం : బాలు, సుశీల
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
తారాగణం : చలం, పండరిబాయి,రోజరమని
గీత రచయిత: డా. సి నా రె
దర్శకుడు: కె బాబు రావు
eppudu elanti patalu rase varu unnara rao garu
Great
Thanks for the Lyircs👏👏
సింగిరెడ్డి నారాయణరెడ్డి గారి ఈ మధుర గీతం అప్పట్లో ఆకాశవాణిలో మారుమోగిపోయింది..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
-రాంమోహన్ కస్తూరి
సాలూరి రాజేశ్వరరావుగారికి. పాదాభి వందనాలు. సూపర్. సాంగ్. నేను ఎంతగానో. ఇష్ట పడే పాటల్లో. ఇది. ఒకటి. 🌷🦚🌹🙏🙏🙏🙏🌹🌷🦚
ఇంత మంచి పాట వింటే చాలు , చాలా బాగా నచ్చింది , అందరికీ బాగా అర్థం అవుతుంది, చూడండి నాచురల్ గా ఉంది, ఈ కరోనా కాలంలో 🙏అపూర్వమైన మధురానుభూతి కలిగింది
Okay
గొప్ప నిర్మాత రియల స్టిక్ ఒకే ఒక హీరో అప్పటిలో చలంగారు
మాటలు చాలవు ఈ పీరియడ్ లో వచ్చిన పాటలగురించి చెప్పాలంటే!
నేను 7వ క్లాస్ లో ఉన్నప్పుడు ఈసినిమా చూసాను సాంగ్స్ అన్నీ బాగుంటాయి సూపర్ సినిమా ఫుల్ మూవీ ఉంటే అప్లోడ్ చేయండి
Chalam Sir Telugu Movie Pagilo O Special Star Andhra Dilip Yes his Melodies As Deepam A Setu Himachalam Never Simhavalokanam.The Great Star Do or Die. Super Sir.❤️🙏
All most CHALAM Ever Green Songs. Good Taste
నైస్ సాంగ్ బిబీశీను చెల్లూరు తూర్పు గోదావరి జిల్లా
Most of this movie was picturised at Mylavaram dam ,near Jammalamadugu, Kadapa district
చలం గారి అన్ని పాటలు అద్భుతాలు
నేను రోజు ఒక్కసారి అయిన ఈ సాంగ్ వింటాను...❤
స్వచ్ఛమైన సంగీతం
Saluri vari one of the great melodies
Best combination of spb and Psusheela
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
ముగ్గు మహేష్ 👌🌹👍
This film was shooting near my Village, MYLAVARAM DAM
ఇష్టమైన video ఏదన్నా చూద్దామంటే వచ్చే ads 4/5 అడ్డం వస్తూ చికాకు పుట్టిస్తున్నాయి
Wow I like the song
Super
I miss you 😭😭😭😭😭😭😭😭
Korrapati Gangadhara rao rachinchina e navala1974 year ANDHRAPRABHA weekly magazine lo dharavahikanga print ayindi Saaluri music CNRE songs bagunnavi
Excellent Song👌👌👌👌
Old is Gold👏👏
Super Song..
సూపర్ సాంగ్ అండి అద్బుతంగా వుంది
So super
All my favorite song
Good song from chalam
Sannaasulanthaa voka cd/dvd/thisi andhulo padesthe saripothundhanukunnaaraa/
❤ చలం నటుడు సాంగ్స్ బావుంటాయి
Chalam movies,songs,very nice
Nice song
ధన్యవాదాలు లండి మీకు ఇంత మంచి సాంగ్ సృష్టించిన వారికీ ధన్యవాదాలు లండి మేడమ్ మీకు కూడ విననందుకు
Greatnicemelodisong
Supar is good sang
Super super super
paala vennela vanti sumadhura geetham
What a sweet voice of balu Sir we miss you
Who has written the song?
Dr. C. narayana reddy
Cinare
Supar songs
Supar
Superb
👍👍👍🙏
I heard that this film filmed in mid 70s and released late 80s for unknown reasons. Will anybody give information.
Why this film is banned?
I think this film is released1991
If any one know about this film pls send information
This song dedicated to my beloved 💓 wife
god bless u both fore ever
💝💝
0h
Edi vigiriponi gandhamu arigiponi sangeetamu marasipileni gaanamu maimarapinche saahityamu
Sadly jinxed flop movie last film of Rama Vijetha films
Super song
మీమంచి మనస్సుకు శతకోటి వందనాలు ఇలాంటి పాటను మీరు ఎంచుకున్నందుకు నాకు ప్రాణం మండి ఈ పాట రోజుకు ఒక సారైనా వింటున్నాను మీకు వందనాలు
Nice melody song
Super Song..
నాకు ఈ. పాట అంటే పిచ్చి ప్రాణం వందలసార్లు విన్నాను
excellent
Super Song..
Super
Super song
Super Song..
Nice song
Nice song