సార్, ఇది కూడా చంద్రబాబు గారి ప్లాన్ ఏ ఉంటది. మీడియా డైవర్షన్ కోసం ఇలా ప్లాన్ చేసి ఉంటారు. లడ్డు నుంచి డైవర్ట్ అయిపోతది కదా. అది చంద్రబాబు సర్ ప్లానింగ్.
వీళ్లకి అంతా అధి గురువు బాబు...పరిపాలన చెయ్యరా అంటే కాదంబరి అంటాడు....వరద బాధితులకు హెల్ప్ చెయ్యరా అంటే...సూపర్ six ఎక్కడా అంటే తిరుపతి లడ్డు అంటాడు...😂😂
కొండా సురేఖ గారికికేటీఆర్ గారి పై కోపం ఉంటే అతనని గాని బిఆర్ఎస్ పార్టీని గానీ విమర్శించు కోవచ్చు, కానీ ఈ విషయంలో నాగార్జున గారి కుటుంబాన్ని మరీ ముఖ్యంగా ఒక మహిళ అయినా సమంత గారి జీవితాన్ని బాధ్యతగల పదవిలో ఉండి ఒక మహిళ అయిన కొండ సురేఖ గారు పబ్లిక్గా అలా మాట్లాడటం క్షమించరాని తప్పు, మేధావులారా పౌరుల్లారా ఇటువంటి నైతిక విలువలు లేని మనుషులను మనం నాయకులకు ఎన్నుకుంటున్నా మూ దయచేసి ఒక్కసారి ఆలోచించండి
రామ్నాథ్ గారు గురువు గురువు గారిని ఫాలో అవుతున్నారు సార్ డైవర్షన్ పాలిటిక్స్ అక్కడ హైడ్రా విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు దాన్ని హైట్ చేయాలంటే దీన్ని తీసుకొచ్చారు ముందుకి ఇప్పుడు
ఈఆరోపణ అసహ్యాన్ని పుట్టిస్తుంది... రెండు రాష్ట్ర ప్రభుత్వలను చూస్తే పరిపాలన చేతగాక, ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చెయ్యలేక ఇంత ఫ్రస్టేషన్ కి గురి అవుతున్నట్లుంది..
అధికారం ఇచ్చారు ప్రజలు ప్రజలకు మంచి చేయండి ఇలాంటివి నీతిమాలిన రాజకీయాలు చేయడం మంచిది కాదు రాజకీయాలకు దూరంగా వున్నా వారిని ఇలా అర్ధం పర్ధం లేని అసత్య ఆరోపణలు చేయడం చాలా దుర్మార్గం ఎక్కడికి పోతుంది లోకం ఛీ ఛీ
సురేఖ స్టేట్ మెంట్ చాలా తప్పు, ఆమె కి కూడా ఒక కూతురు వుంది అనే విషయం మరిచి పోకూడదు, మంత్రి గారు అయినందువల్ల ఆమె కుటుంబం లో అందరూ ప్రతీ వ్రత లు మిగిలిన వారు అందరూ ఇంకొక రకం అని మాట్లాడే తత్వం మంచిది కాదు, చివరి గా ఒక్క మాట కొండా సురేఖ కు నోటి ధులు ఎక్కువ శాతం వుంది
కొండ సురేఖ నాగార్జున వాళ్ళ అబ్బాయి సమంత విషయంలో చేసిన ఆరోపణలు చాలా దరిద్రమైనవి, చాలా నీ జాతి నీచమైన మనుషులు అటువంటి మాటలు మాట్లాడతారు, రాజకీయాల్లో నీచులు దరిద్రులు ఉన్నారు అని అంటాకీ ఇది ఉదాహరణ. వీళ్ళకి బురదలో పందికి పెద్ద తేడా ఉండదు ఇంత దిగజారి మాట్లాడటం అనేది, ఆరోపణలు వేయడం అనేది చాలా ఖండించదగ్గ విషయం.! ఇప్పుడు రఘునందన రావు, కొండ సురేఖ వీళ్లిద్దరూ రాజకీయాల్లో ఉన్నారు, వాళ్లు ఇరువురు కింద మీద పడొచ్చు, నీచాతి నిచంగ్గా వాళ్ళు కొట్లాడుకోవచ్చు, కానీ పాపం నాగర్జున ఏం చేశాడు, వాళ్లుకి ఈ విషయానికి సంబంధం లేదు, వాళ్ళని ఎందుకు మధ్యలో లాగడం లాగితే లాగారు, ఇంత నీచంగా మాట్లాడాలా?? ఏ, కొండా సురేఖ ఏమన్న వెళ్లి కేటీ రామారావు, నాగార్జున ఏమి మాట్లాడుకున్నారో విందా, అంత నీచంగా మాట్లాడటానికి. అది ఒక బతుకేనా కొండా సురేఖ ది.??
అసలు సురేఖ గారేనా మాట్లాడింది అనిపిస్తుంది పరిస్థితులు ఎవరినైనా ఎలాగైనా మాట్లాడిస్తాయి కానీ ఇంత నీచంగా అనడం కరెక్ట్ కాదు మీ విలువ పోగొట్టుకోకండి సురేఖ గారు చాలా మంది మిమ్మల్ని గౌరవిస్తారు రాజకీయాలు ముఖ్యం కాదు maadam మీ విలువలు మీకు ముఖ్యం
ఈ దరిద్రపు ఆనవాయితీ నీ మొదట ఆ టీడీపీ పార్టీ మొదలెట్టింది షర్మిల ను troll చేసి..బాలకృష్ణ ఆఫీసు నుంచి..ఒక మూక ను పెట్టి...ఇప్పుడు తారా స్థాయి కి చేరాయి...
Yedho matter divert cheyyadaniki e roju e news tomorrow antha edhi highlight cheyyadaniki chesinatlu vundhi. Papam nagarjuna garu jagan gariki support cheyyadam valla ney ela target avuthunnadu.
ఈ దేశములో రెండే రెండు హీనమైన, దరిద్ర, నికృష్ట, క్రూరమైన వ్యవస్థలు ఉన్నాయి.... ఆ రెండే మొదటిది రాజకీయాలు, రెండోది సినిమా. వీటివల్ల ఒక వర్గం కోటీశ్వరులు.... వీళ్ళ కి జే కొట్టే వర్గం.... రోడ్ల మీద ముష్టి ఎత్తుకు బ్రతుకుతున్నారు 👍
సురేఖ గారు అంటే చాలా గౌరవనీయులు. వారు ఈ విధంగా మాట్లాడటం చాలా తప్పు. మీ రాజకీయాలు మీరూ మీరూ చూసుకోండి. సాటి మహిళ మీద మీరు చేసిన ఆరోపణలు చాలా తప్పు. దయచేసి మీ వాక్యాలు ఉపసంహారించుకొని Sorry చెప్పగలరు. మీరు విజ్ఞత కలిగిన వారు. ఈ వివాదం మీ క్షమాపణ తో పరిష్కారం కావాలని ఆశిస్తు,,,,, మీ అబిమాని.
డబ్బు హోదా ఉన్న వాళ్ళనే ఇలాంటి మాటలతో దాడి చేస్తే సామాన్యులు పరిస్థితి ఏంటి సర్... ఆమె అన్న మాటలు కనీసం నమ్మే లాగా ఉన్నాయా ఇ రాజకీయనాయకులు మాటలకు అడ్డుచెప్పే వాళ్ళు లేరా చట్టాలు లేవా... ఒక 100 కోట్లు హాల్ కోసం అనుకుందాం ఆయనకు అది ఒక లెక్క దానికోసం అల చేస్తారా.. వాళ్ళు తలుచుకుంటే ఒక్క సంవత్సరం లో సంపాదిస్తారు కదా....... ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు.. మొన్న లడ్డు, నేడు ఇది రాజకీయాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది నిజాలతో పని లేదు మైక్ ఉంటే మాట్లాడాలి... వాళ్ళు బురద వేస్తారు మనం కడుక్కోవాలి అంతేనా... పబ్లిక్ గా మాట్లాడినప్పుడు కోర్టు సుమోటో గా కేసు తీసుకొనే చట్టాలు రావాలి లేకపోతే ఈ దేశంలో ముందు ముందు బతకడం కష్టం
ఇలా మాట్లాడే ఎవరినైనా సరే... అదీ మరీ ముఖ్యంగా ఆడవాళ్ళై వుండి ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడితే అలా మాట్లాడిన వారు ఎవరైనా సరే తిరిగి వారిని అదే స్థాయిలో మాట్లాడితే తప్పేమి వుండదు... కుక్క కాటుకు చెప్పుదెబ్బ లాగా... రాజకీయాలలోని వారు ఏ మాత్రం విలువలు పాటించకుండా మరీ దిగజారిపోతున్నారు.... తిరిగి అలాంటి పరిస్థితే వీళ్ళకు ఎదురైతే మాత్రం నేలా ఆకాశం ఏకమయ్యేలా గగ్గోలు పెడతారు. ఇది మంచి పద్ధతి కాదు... హుందాగా వ్యవహరిస్తే ఎవరికైనా గౌరవం
నాగార్జున పరువు నష్టం దావా వేయాలి.
కొండా సురేఖ చేసిన ఆరోపణ చాలా దారుణం. అదికూడా నాగార్జున ఫ్యామిలీ మీ ద చేయటం చాలా దారుణం.
పాలిటిక్స్ లో నైతిక విలువలు పోతున్నాయి.. Jagan లాంటివారు పాలిటిక్స్ ను ప్రక్షాళన చేద్దాం అన్నా జోకర్ లీడర్స్ పడనివ్వకుండా దిగజారి పోతున్నారు..😢😢😢
Peddajokavaduranuvvulafuut
సురేఖ ఆడపుట్టుకే పుట్టిందా
ఈ రాజకీయ నాయకుల తీరు వ్యభిచార గృహాల కంటే దారుణంగా ఉంది
సార్, ఇది కూడా చంద్రబాబు గారి ప్లాన్ ఏ ఉంటది. మీడియా డైవర్షన్ కోసం ఇలా ప్లాన్ చేసి ఉంటారు. లడ్డు నుంచి డైవర్ట్ అయిపోతది కదా. అది చంద్రబాబు సర్ ప్లానింగ్.
వీళ్లకి అంతా అధి గురువు బాబు...పరిపాలన చెయ్యరా అంటే కాదంబరి అంటాడు....వరద బాధితులకు హెల్ప్ చెయ్యరా అంటే...సూపర్ six ఎక్కడా అంటే తిరుపతి లడ్డు అంటాడు...😂😂
చంద్రబాబు కల్చర్ తెలంగాణ వాళ్ళకి కూడా వచ్చింది .
Super
1000%కరెక్ట్,
Nuvvu kadabari ettuku rara,laddullo kovvu kalupu memu enta chappattlu kodhatham
Absolutely
కొండా సురేఖ చాలా తప్పు ఒక వ్యభిచారుల మాట్లాడుతుంది
సురేఖమ్మ..ఇలాంటి మాట ఎంత ఈజీగా చెపుతున్న నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి.... మహేష్
నాగార్జునకి పడి ఏడుస్తారెందుకు. తన పనేదో తను చూసుకుంటాడు, ఎవరి పర్సనల్ ఇష్యూస్ లో నాగార్జునకి ఇంట్రెస్ట్ ఉండదు
ఛీ , తూ , తూ సురేఖ
సురేఖవి తప్పుడు ఆరోపణలు 😢😢😢
ఇంత దారుణంగా దిగజారిపోవాలా సురేఖ
ఆమెకు ఒక కూతురు ఉంది
కొండా సురేఖ గారికికేటీఆర్ గారి పై కోపం ఉంటే అతనని గాని బిఆర్ఎస్ పార్టీని గానీ విమర్శించు కోవచ్చు, కానీ ఈ విషయంలో నాగార్జున గారి కుటుంబాన్ని మరీ ముఖ్యంగా ఒక మహిళ అయినా సమంత గారి జీవితాన్ని బాధ్యతగల పదవిలో ఉండి ఒక మహిళ అయిన కొండ సురేఖ గారు పబ్లిక్గా అలా మాట్లాడటం క్షమించరాని తప్పు, మేధావులారా పౌరుల్లారా ఇటువంటి నైతిక విలువలు లేని మనుషులను మనం నాయకులకు ఎన్నుకుంటున్నా మూ దయచేసి ఒక్కసారి ఆలోచించండి
రామ్నాథ్ గారు గురువు గురువు గారిని ఫాలో అవుతున్నారు సార్ డైవర్షన్ పాలిటిక్స్ అక్కడ హైడ్రా విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు దాన్ని హైట్ చేయాలంటే దీన్ని తీసుకొచ్చారు ముందుకి ఇప్పుడు
ఒకప్పుడు కొండ సురేఖ అంటే ఒక రేంజ్ వుండేది...ఇప్పుడు అసహ్యం పుడుతుంది. ఈమె ఇలా మాట్లాడడానికి రేవంత్ గాడే.వెనుక నుంచి కథ నడుపుతున్నాడు..
Avunandi nakkuda same anipistundi
నిజమే boss ఒకప్పుడు చాలా గౌరవ ప్రదం గా ఉండేది. చాలా దరిద్రం గా తయారు అయ్యింది పనికిమాలిన వెదవ ముండా ల వుంది.
Cover up for the failure of legal battle by hydra and to divert their gurujis religious politics and tussle in Supreme Court
కొందాసురేఖ అంటే నాకు అభిమానం. ఆమె ఈ వ్యాఖ్యలు చేయటం దారుణం.
ఆమెనిప్పుడెవ్వరూ దేఖడము లేదంట లెండి అసూయతో జలదరించి వణికి పోతూఉంది
తూ.ఇదేమి రాజకీయం సర్.
రాజకీయ నాయకులు గౌరవం గా మాట్లాడితే చూడాలని ప్రజలు కోరుకంటున్నారు
ఈఆరోపణ అసహ్యాన్ని పుట్టిస్తుంది... రెండు రాష్ట్ర ప్రభుత్వలను చూస్తే పరిపాలన చేతగాక, ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చెయ్యలేక ఇంత ఫ్రస్టేషన్ కి గురి అవుతున్నట్లుంది..
ఆమె ఆరోపణలు చూస్తే KTR కీ నాగార్జునకీ నడుమ మధ్యవర్తిగా ఈ కొండల్లో పుట్టిన సరేఖ అంతా నడిపించినట్లుగా వుంది.
ఎటు పోతున్నాము మనము ఒకసారి ఆలోచనచేయండి ప్లీజ్
దాని కుతర్ని ఎవరి దగ్గరికి పంపి మంత్రి పదవి పొందింది
అధికారం ఇచ్చారు ప్రజలు ప్రజలకు మంచి చేయండి ఇలాంటివి నీతిమాలిన రాజకీయాలు చేయడం మంచిది కాదు రాజకీయాలకు దూరంగా వున్నా వారిని ఇలా అర్ధం పర్ధం లేని అసత్య ఆరోపణలు చేయడం చాలా దుర్మార్గం ఎక్కడికి పోతుంది లోకం ఛీ ఛీ
సమంతా కూడా రెస్పాండ్ కావాలి, కొండా సురేఖ ఒక్కసారి మెంటల్ హాస్పిటల్ కి వెళ్లి చూపించుకోవాలి
సురేఖ లాంటి వారు అత్యంత అసహ్యంగా మాట్లాడి వారి విలువ వారే తగ్గించుకుంటున్నారు. 😡
Samantha respond ayindi
అసలు బుద్ధి వుందా గడ్డి తింటుందా
ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ గా వున్న సురేఖ తన ఇమేజ్ కు తనే నిప్పు పెట్టుకుంది. మంత్రిగా కాక పోయినా ఒక అమ్మాయి కి తల్లి గా ఇలా మాట్లాడకూడదు.
సురేఖ స్టేట్ మెంట్ చాలా తప్పు, ఆమె కి కూడా ఒక కూతురు వుంది అనే విషయం మరిచి పోకూడదు, మంత్రి గారు అయినందువల్ల ఆమె కుటుంబం లో అందరూ ప్రతీ వ్రత లు మిగిలిన వారు అందరూ ఇంకొక రకం అని మాట్లాడే తత్వం మంచిది కాదు, చివరి గా ఒక్క మాట కొండా సురేఖ కు నోటి ధులు ఎక్కువ శాతం వుంది
ఒక ఆడది, అందులోనూ ఒక భాధ్యత గల మంత్రి తోటి ఆడదాని మీద ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం జూగుప్సాకారం. ఛీ ఛీ..
సురేఖ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే మనరాజకీయాలు ఎటు వెళ్తున్నాయో అర్థం కావటలేదు
Mana boothulu batch kante better 😊
Konda surekha gurinchi positive opinion vundedhi kani epudaithe ys familini criticize chesindho apude anukunna she is not believable person
కొండా సురేఖ ఒక ఆడది అని మర్చిపోనట్టుంది.ఎంత నీచంగా మాట్లాడుతుందో.
Cm స్థాయి లో వుండి రేవంత్ రకుల్ రావ్ అంటున్నాడు కేటీఆర్ నీ... కవిత అరెస్ట్ అయినప్పుడు రేవంత్ కూడా చాలా భయంకరం గా troll చేపించిoచాడు.
Veellandari ki cbn Guruvu.Aadhyudu.
Konda surekha # Resign
కొండ సురేఖ నాగార్జున వాళ్ళ అబ్బాయి సమంత విషయంలో చేసిన ఆరోపణలు చాలా దరిద్రమైనవి, చాలా నీ జాతి నీచమైన మనుషులు అటువంటి మాటలు మాట్లాడతారు, రాజకీయాల్లో నీచులు దరిద్రులు ఉన్నారు అని అంటాకీ ఇది ఉదాహరణ. వీళ్ళకి బురదలో పందికి పెద్ద తేడా ఉండదు ఇంత దిగజారి మాట్లాడటం అనేది, ఆరోపణలు వేయడం అనేది చాలా ఖండించదగ్గ విషయం.! ఇప్పుడు రఘునందన రావు, కొండ సురేఖ వీళ్లిద్దరూ రాజకీయాల్లో ఉన్నారు, వాళ్లు ఇరువురు కింద మీద పడొచ్చు, నీచాతి నిచంగ్గా వాళ్ళు కొట్లాడుకోవచ్చు, కానీ పాపం నాగర్జున ఏం చేశాడు, వాళ్లుకి ఈ విషయానికి సంబంధం లేదు, వాళ్ళని ఎందుకు మధ్యలో లాగడం లాగితే లాగారు, ఇంత నీచంగా మాట్లాడాలా?? ఏ, కొండా సురేఖ ఏమన్న వెళ్లి కేటీ రామారావు, నాగార్జున ఏమి మాట్లాడుకున్నారో విందా, అంత నీచంగా మాట్లాడటానికి. అది ఒక బతుకేనా కొండా సురేఖ ది.??
దీనికి బ్రెయిన్ దొబ్బిందా సురేఖ కి అసలు ఆడదే నా ఇది
నోటి దురుసు దీన్ని ఏమంటారు
రామ్నాథ్ గారు ఆంధ్ర కి ఈ రాజకీయ నాయకులు దరిద్రం పట్టించాలి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు కొవ్వు పట్టి మాట్లాడినట్టు ఉంది
Meeku manthri padavi Ela vachinado chepu……nivu Revanth ki emi gift(evarini)ichinavu……. ……….❤❤❤❤❤😂😂😂😂😂
Nijam ga politics worst ga ayyaru
అసలు సురేఖ గారేనా మాట్లాడింది అనిపిస్తుంది
పరిస్థితులు ఎవరినైనా ఎలాగైనా మాట్లాడిస్తాయి
కానీ ఇంత నీచంగా అనడం కరెక్ట్ కాదు మీ విలువ పోగొట్టుకోకండి సురేఖ గారు చాలా మంది మిమ్మల్ని గౌరవిస్తారు
రాజకీయాలు ముఖ్యం కాదు maadam
మీ విలువలు మీకు ముఖ్యం
కొండ సురేఖ మాట్లాడుతున్న విషయాలు ఛాల దారుణం స్వార్థ రాజకీయలకు కోసం ఎదుటి వారి వ్యక్తి గత విషయాలు గురించి మాట్లుడుటం మంచి పద్ధతి కాదు???
ఆమె ఒక ఆడ....... న
రాజకీయ నాయకురాళ్లు పదవుల కోసం వేరే వాళ్ళ దగ్గర పడుకుంటారు. అని అన్నాముఅనుకో బాగుంటుందా, వాళ్ళ పెళ్ళాలను పొడుకో పెడతారు. అన్నాము అనుకో బాగుంటుందా
Why this AP origin heroes,heroines and technical people not leaving TS???
If they stay there,this type of blackmails will continue forever
Konda surekha kadhu brain banda surekha😁
Ap la tayarayindi telangana revanth Reddy government lo
రేవంత్ రెడ్డి కొండా సురేఖ కామెంట్స్ ని సమర్థిస్తారా. లేదంటే సురేఖ ని మంత్రిమండలి నుండి బర్తరఫ్ చేయండి.
గాలి ది కాబట్టి గాలి మాటలు వస్తాయి
హైడ్రా నుంచి పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ ఎత్తుగడ... రేవంత్ పదవికి ఎసరు కనుక ఆమెతో ఇలా మాట్లాడించారు..
ఈ దరిద్రపు ఆనవాయితీ నీ మొదట ఆ టీడీపీ పార్టీ మొదలెట్టింది షర్మిల ను troll చేసి..బాలకృష్ణ ఆఫీసు నుంచి..ఒక మూక ను పెట్టి...ఇప్పుడు తారా స్థాయి కి చేరాయి...
konda surekha paniki maalindi
సమంత గరికన్న సురేఖ గారు అందమైన వారు
Neeku kandlu dobbinaya
Nagarjuna garu..elnti.varini. వదలొద్దు.పరువు. నష్టం.దావా.వేయాలి. బజరు వాళ్ళు.కూడా.ఎలా.మాట్లాడారు
ఇది చాలా తప్పు. అందరు kandinchaali
ఇచ్చిపడేసారు సార్
Yedho matter divert cheyyadaniki e roju e news tomorrow antha edhi highlight cheyyadaniki chesinatlu vundhi. Papam nagarjuna garu jagan gariki support cheyyadam valla ney ela target avuthunnadu.
Repu laddu issue vundhi kadha court lo
Ramnath garu good analysis.
Sir Hydra ki Diversion laga vundi ...Mana visionary tati idea ichi vuntadu
ఈ తెలుగు చిత్రపరిశ్రమా ఈ హైదరాబాద్ లో స్థిరపడటాని తొలి అడుగు వేసిన అక్కినేని పిల్లకు ఈ అవమాననమా ఛీ చీ !
ఈ దేశములో రెండే రెండు హీనమైన, దరిద్ర, నికృష్ట, క్రూరమైన వ్యవస్థలు ఉన్నాయి.... ఆ రెండే మొదటిది రాజకీయాలు, రెండోది సినిమా.
వీటివల్ల ఒక వర్గం కోటీశ్వరులు.... వీళ్ళ కి జే కొట్టే వర్గం.... రోడ్ల మీద ముష్టి ఎత్తుకు బ్రతుకుతున్నారు 👍
Meeku manthri padavi Ela vachinado chepu……nivu Revanth ki emi gift(evarini)ichinavu……. ……….
సురేఖ గారు అంటే చాలా గౌరవనీయులు. వారు ఈ విధంగా మాట్లాడటం చాలా తప్పు. మీ రాజకీయాలు మీరూ మీరూ చూసుకోండి. సాటి మహిళ మీద మీరు చేసిన ఆరోపణలు చాలా తప్పు. దయచేసి మీ వాక్యాలు ఉపసంహారించుకొని Sorry చెప్పగలరు. మీరు విజ్ఞత కలిగిన వారు. ఈ వివాదం మీ క్షమాపణ తో పరిష్కారం కావాలని ఆశిస్తు,,,,, మీ అబిమాని.
surekha should be kicked out of politics
అమ్మా సురేఖ, నిన్ను అంటే నీది నువ్వు కడుక్కో, అంతేకానీ అందరివీ కడక్కు. స్మెల్ వస్తుంది.!!!
రాజకీయాల గురించి సినీ నటుడు నాగభూషణం గారు చెప్పినది నిజమే అని పిస్తుంది... ఛీ ఛీ సురేఖ...
This advised by guru to pull Telugu industry to AP. They are creating unfaithful situations in Hyderabad
Akhariki political leaders chala neecha sthitiki digajaripoyaru
హేయమైన వ్యాఖ్యలు గర్హనీయం చోచనీయం😢
నాయకురాలు గా ఉండే అర్హత కోల్పోయింది
నీచమైన ఆరోపణలు
ఛీఛీ మరీ ఇంత దిగజారుడు ఆరోపణలు...అది కూడా ఒక మహిళ నుంచి...అందునా ఒక మంత్రి నుంచి...
చిప్ పాలిటిక్స్ ts Govt
Mantrulaku state welfare apaaesi cinema actorsgurinchi valla family matters lo interest ekkuvindi
Thu
డబ్బు హోదా ఉన్న వాళ్ళనే ఇలాంటి మాటలతో దాడి చేస్తే సామాన్యులు పరిస్థితి ఏంటి సర్...
ఆమె అన్న మాటలు కనీసం నమ్మే లాగా ఉన్నాయా ఇ రాజకీయనాయకులు మాటలకు అడ్డుచెప్పే వాళ్ళు లేరా చట్టాలు లేవా...
ఒక 100 కోట్లు హాల్ కోసం అనుకుందాం ఆయనకు అది ఒక లెక్క దానికోసం అల చేస్తారా.. వాళ్ళు తలుచుకుంటే ఒక్క సంవత్సరం లో సంపాదిస్తారు కదా....... ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..
మొన్న లడ్డు, నేడు ఇది రాజకీయాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది నిజాలతో పని లేదు మైక్ ఉంటే మాట్లాడాలి... వాళ్ళు బురద వేస్తారు మనం కడుక్కోవాలి అంతేనా... పబ్లిక్ గా మాట్లాడినప్పుడు కోర్టు సుమోటో గా కేసు తీసుకొనే చట్టాలు రావాలి లేకపోతే ఈ దేశంలో ముందు ముందు బతకడం కష్టం
Laddu diversion by cbn and congress
ఇలా మాట్లాడే ఎవరినైనా సరే... అదీ మరీ ముఖ్యంగా ఆడవాళ్ళై వుండి ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడితే అలా మాట్లాడిన వారు ఎవరైనా సరే తిరిగి వారిని అదే స్థాయిలో మాట్లాడితే తప్పేమి వుండదు... కుక్క కాటుకు చెప్పుదెబ్బ లాగా... రాజకీయాలలోని వారు ఏ మాత్రం విలువలు పాటించకుండా మరీ దిగజారిపోతున్నారు.... తిరిగి అలాంటి పరిస్థితే వీళ్ళకు ఎదురైతే మాత్రం నేలా ఆకాశం ఏకమయ్యేలా గగ్గోలు పెడతారు. ఇది మంచి పద్ధతి కాదు... హుందాగా వ్యవహరిస్తే ఎవరికైనా గౌరవం
RAGA should recheck congress candidates character in both AP n TG
CBN ni support chestu eppudu matldutundi
Ee two states govt nagarjuna ni Target chesayi .
She is tru|e
Konda Surekha nuvvu KTR ni thittandi but Samantha yemi chesindi?
Kondasureka minister' padhavi kosam miru yevaridhaggaraku vellaru
కొండా సురేఖ నైతిక విలువలు మర్చిపోయి ఒక బజారుమనిషిలా మాట్లాడింది.
Asalu surekha paniki malinidhi.notikochhinattu vaaguthundhi
We regretted this
ఈ ముసలి వయసులో ఆమెకు ఏం పోయేకాలం, ఇలాంటి మాటలు మాట్లాడుతుంది...
సిగ్గు లేని రాజకీయాలు తూ. ఏం సమాజం రా బాబు. వీళ్ళా ప్రజలను ఉద్దరించేది. ప్రజల ఖర్మ.
Labour dani kante darunaga matladuthundhi. Ventanne nagarjuna family ki sorry cheppali.
Madam garu, once meeru Left bavalu gala varu, vykthulu gurinchi matlade tappudu variki sanghamilo paruvu bunchandi, jarigindi ainappatiki okavela ,padu vheyakudu madamu,Naxalimu lo anni telusu meeku.
అధి ఆడదేన ఇంతకీ
This is extreme very sad chiraku vasthundiii
కొండా సురేఖ ఒక మహిళ ఐ ఉండి ఇలా మాట్లాడటం చాలా తప్పు. చెత్తను పట్టుకొచ్చి మంత్రి పదవులు ఇస్తే ఇలానే ఉంటుంది. సురేఖ అసలు నువ్వు మనిషివా బర్రెవా.
Favour kosam adollani padukobette antha dhigajarinda samajam .aalekkana MLA, MLC ,MP ticket ala kosam aadollu padukuntunnaraa , konda sureka kuda aalekkana same to Samaena !
Ap samskruthi telagana ku paakindi revanth guruvu cbn kada congressku nippu pettadam khayam
Mana boothulu batch Ekkada unnaru
SMT SUREKHA IS DOING VERY WORREST POLITICS..VERY BAD..
Chaala ghoramaina aripanalu but samantha,chaith,nag spanddinchali surekha annadi