Route Map of Datta Kshetras |సాక్షాత్తు దత్తాత్రేయుడే నన్ను ఆదేశించాడు| Kanaka Chari

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 873

  • @srigowri992
    @srigowri992 ปีที่แล้ว +61

    శ్రీ కనకాచారి గారు అన్ని దత్త క్షేత్రాలు అంత భక్తి శ్రద్ధలతో దర్శించి పావనమైన మీ పాదాలకు వందనాలు, మీరు దర్శించిన క్షేత్రాల గురించి పరవసించిపోతూ చెపుతుంటే చాలా సంతోషం కలిగింది,మేము కూడా ఆ దత్త క్షేత్రాలు చూస్తున్నట్లు అనిపిస్తుంది
    🌷🌷 ఓం జై గురు దత్త 🌷🌷🙏🙏 🙏🌷🌷

    • @rajukolnati2990
      @rajukolnati2990 ปีที่แล้ว +1

      Namaskaram sir

    • @kanakacharymuthoju6878
      @kanakacharymuthoju6878 ปีที่แล้ว

      జై గురు దత్త
      మీరు కూడా విశ్వ గురువైన ఆ దత్తాత్రేయ స్వామి కృప వలన కొన్ని క్షేత్రాలు దర్శించాలని ఆశిస్తున్నాను.
      కనకాచారి

    • @reddammap3986
      @reddammap3986 ปีที่แล้ว

      జై గురుదత్తా,శ్రీ గురుదత్తా, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ పాదవల్లభ, శ్రీ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్త దత్త దత్తాత్రేయయనమహ🌹🌹🙏🙏

    • @maruthiprasad7579
      @maruthiprasad7579 ปีที่แล้ว +1

      ​@@kanakacharymuthoju6878🎉

    • @lsri6590
      @lsri6590 ปีที่แล้ว

      @@kanakacharymuthoju6878 sir hyd lo unte naku oka book kavali sir

  • @madhaviatreya7319
    @madhaviatreya7319 9 หลายเดือนก่อน +6

    మీరు మగవారు కాబట్టి మీకు అంత అదృష్టం కలిగిందిమీ ద్వారా నాకు చుసినంత ఆనందం, దత్తుడు అనుగ్రహం కలిగింది ధన్యవాదములు స్వామి 🙏🙏🙏

    • @sreesannidhitvofficial
      @sreesannidhitvofficial  8 หลายเดือนก่อน

      th-cam.com/video/bXP6RSztvt4/w-d-xo.html

    • @raghavvendra
      @raghavvendra 8 หลายเดือนก่อน +1

      దత్తుడు అందరినీ అనుగ్రహిస్తారు
      ఎవరికైతే ఆయన దయ ఉంటుందో

  • @ratnakumari9872
    @ratnakumari9872 ปีที่แล้ว +50

    మీరు చెప్తుంటే మీతో పాటు ఆ క్షేత్రాలన్నీ మేము కూడా తిరిగి నా ఆనందం కలిగింది. నేను దత్తాత్రేయ స్వామి భక్తురాలి అండి మీ ఆనందం నాకు కూడా సంతోషం కలిగించింది. మీరు అదృష్టవంతులు. శ్రీ దత్త శరణం మమ.🙏

    • @kanakacharymuthoju6878
      @kanakacharymuthoju6878 ปีที่แล้ว +1

      థాంక్స్. తప్పకుండా మీరు కూడా ముఖ్యమైన కొన్ని క్షేత్రాలు దర్శించడానికి ఇంటి నుండి అడుగులు బయటికి వేయండి. అప్పుడు దత్తస్వామి 8 అడుగు వేస్తాడు. *పుణ్య క్షేత్రాల స్సందర్షణం - అరిషడ్వర్గా ల విచ్ఛిన్నం* . శుభం

    • @swathireddy7333
      @swathireddy7333 ปีที่แล้ว

      @@kanakacharymuthoju6878 🙏🙏🙏

    • @sreesannidhitvofficial
      @sreesannidhitvofficial  8 หลายเดือนก่อน

      th-cam.com/video/bXP6RSztvt4/w-d-xo.html

    • @SriramSambaraju
      @SriramSambaraju 6 หลายเดือนก่อน

      @@kanakacharymuthoju6878 ayya,meeru raasina pusthak Ela pondalo teliyacheyagalaru

  • @sathyamandhe4966
    @sathyamandhe4966 9 หลายเดือนก่อน +4

    జై గురుదత్త జై గురుదత్త మీకు శతకోటి వందనాలు నీ పాదాలకు వందనాలు శ్రీ సా నిధి ఛానల్ వారికి కృతజ్ఞతలు

  • @pamumallaiah8805
    @pamumallaiah8805 ปีที่แล้ว +25

    దత్త క్షేత్రలను దర్శించి, అందరికి మార్గ నిర్దేశనం చేస్తున్నట్టి శ్రీ కనకాచారికి గారికి హృదయపూర్వకవందనములు. మీరు దర్శించిన క్షేత్రలాన్నింటిని పుస్తరూపంలో ప్రచురించి దత్త భక్తులకు మార్గనిర్దేశం చేస్తున్నట్టి మీకు కోతో కోటి వందనములు. దత్త భక్తులందరికి మీరు స్ఫూర్తి దాతలు 🙏🙏🙏🌹🌹🌺🌺🌷🌷🙏🙏🙏

  • @LakshmiNarayana-ut7yx
    @LakshmiNarayana-ut7yx 11 หลายเดือนก่อน +9

    చాలా మంచి ప్రయత్నం చేసేరు.మీకు శ్రీ దత్తానుగ్రహం పుష్కలంగా యుంది.
    దత్తావధూతల చరిత్ర లను కూడా సేకరించిన చో బాగుండును.మీకు అనేక ధన్యవాదములు.
    🙏🙏.

  • @shankarreddy2820
    @shankarreddy2820 ปีที่แล้ว +3

    గురువుగారు చాలా బాగుగా వివరించారు. వినడం ద్వారా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మాకు కూడా దొరుకాలని ఆశిస్తున్నాం. జై గురుదత్త

  • @arunaboddupalli4439
    @arunaboddupalli4439 ปีที่แล้ว +16

    దత్తుడు కి మి పట్ల అపారమైన ప్రేమ ఉంది అండి.అన్ని క్షేత్రాలు తిరిగిన మి పాదాలు కి న నమస్కారాలు

  • @shashikanth5562
    @shashikanth5562 4 หลายเดือนก่อน +2

    నమస్కారం సార్,నాగార్జున సాగర్ దెగ్గర ఎత్తిపోతల పక్కనే మధుమతి సమేత ఏకముఖి దత్తాత్రేయ స్వామి ఆలయంలో ఉన్నది, పురాణాల ప్రకారం ఈ క్షేత్రం కృతయుగం నుండి ఉంది. దత్త భక్తులు తప్పక దర్శించవలసిన దేవాలయం. జలపాతాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది

    • @Nectar-of-Nirvana
      @Nectar-of-Nirvana 6 วันที่ผ่านมา

      I lived in my childhood in nagarjuna sagar.. I think i saw that temple.. 🙏🏻🙏🏻

  • @sgs.nsm-pmd
    @sgs.nsm-pmd ปีที่แล้ว +19

    Jaya Guru Datta Appaji.
    మీ జన్న ధన్యం సార్. మీ ప్రతీ మాట మీ హృదయాంతరాళం నుండీ సద్గురువు పలికించిన మాట. మీకు మరియూ మీ కుటుంబానికి శుభాకాంక్షలు

    • @UshaRajavaram
      @UshaRajavaram ปีที่แล้ว +1

      అవును మీ జన్మ ధన్యం ఈ విడియో చూసే భాగ్యంఇప్పుడే కలిగింది 🙏🌷🌿

    • @sreesannidhitvofficial
      @sreesannidhitvofficial  8 หลายเดือนก่อน

      th-cam.com/video/bXP6RSztvt4/w-d-xo.html

  • @ఓమ్శ్రీశారదాశ్రీదత్తపీఠమ్

    ఓమ్ శ్రీ గురు దత్తా.
    శ్రీ సన్నిధి టీవీ వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.

  • @raghavvendra
    @raghavvendra ปีที่แล้ว +39

    సర్వం శ్రీ గురు దత్తం 📿☀️🕉️
    మీ సేవకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
    శ్రీ గురు దత్తాత్రేయ ఆశీస్సులు అందరికీ🙏🙏🙏

  • @sandhyarani3643
    @sandhyarani3643 ปีที่แล้ว +9

    చాలా మంచి పుణ్యకార్యం sir. ఎంతో మంది కి మార్గదర్శకం మీరు. శ్రద్ధ, సభూరీ ల గురించి, బాబా గురించి excellent గా చెప్పారు. 🙏🙏🙏

  • @JayaLakshmi-bg4oz
    @JayaLakshmi-bg4oz ปีที่แล้ว +7

    శ్రీ దత్తాత్రేయాయై నమః🙏🙏🙏. మీరు సాధించిన కార్యం ఎంతో అమూల్యమైనది.‌అత్యంత ఆవశ్యక మైనది. కృతజ్ఞతా నమస్సుమాంజలి 💐🙏

  • @సూర్యరోహన్దత్తశ్రీదత్తభగవాన్పు

    తల రాతను మార్చే శక్తి కేవలం శ్రీ దత్త భగవాన్ కి మాత్రమే ఉంది జై గురు దత్త శ్రీ గురు దత్త

  • @pusuluriannapurna3993
    @pusuluriannapurna3993 5 หลายเดือนก่อน

    ఇంత గొప్ప అవకాశం మాకు ఇచ్చిన గురు thulyu meeku.మిమ్మల్ని పరిచయం చేసిన శ్రీ సన్నిధి చానెల్ వారికి కృతజ్ఞతలు. 🙏

  • @ratnakumari9872
    @ratnakumari9872 ปีที่แล้ว +74

    నిన్ననే వారి ఇంటికి వెళ్లి ఆ పుస్తకం తీసుకున్నాను. వారు ఎంతో ఆదరంగా ఆహ్వానించి వారి ఆటోగ్రాఫ్ తో, ఆశీర్వచనాలతో ఆ పుస్తకం ఇచ్చారు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆశీర్వాదం నాకు లభించినట్లే అని అనిపించింది.

    • @vijayasatyanarayana7143
      @vijayasatyanarayana7143 ปีที่แล้ว +10

      అడ్రస్ ఎక్కడ

    • @raghavvendra
      @raghavvendra ปีที่แล้ว +3

      సర్వం శ్రీ గురు దత్తం 📿☀️🕉️

    • @nagraj601
      @nagraj601 ปีที่แล้ว +3

      A book name chapara.

    • @deepthiadvani1115
      @deepthiadvani1115 ปีที่แล้ว +2

      Can you share address plz

    • @worldsbest2498
      @worldsbest2498 ปีที่แล้ว +6

      నాకు కూడా ఒక పుస్తకం కావాలి, దయచేసి పుస్తకం ఎక్కడ పొందాలో నాకు తెలియజేయండి శ్రీ పాద రాజం శరణం ప్రపదయే

  • @geerlapallyramadevi7202
    @geerlapallyramadevi7202 ปีที่แล้ว +5

    సార్ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మీరు చెపుతుంటే మాకు చూసిన అనుభూతి కలుగుతుంది.నాకు కూడా మీ బుక్ కావాలి.మీకు శతకోటి వందనాలు.

  • @UshaRajavaram
    @UshaRajavaram ปีที่แล้ว +10

    జయ గురు దత్త గురువు గారు! మీరు చెప్పిన ప్రతి విష యం మనసు కు హత్తు కుంది SWAMIJI వారి దర్శనం కల లో నాకు నూ కలిగింది దయ చేసి ఒక ప్రతి నాకు కూడ పంప గలరు 🙏🌷🌿🙏

    • @umadevimendadala8030
      @umadevimendadala8030 ปีที่แล้ว

      Naa adruthshtam eeroju nenu viina mee yatra

    • @umadevimendadala8030
      @umadevimendadala8030 ปีที่แล้ว

      Naaku voka book kavali Mee No ki phone cheytjanu

    • @ratnakumari9872
      @ratnakumari9872 ปีที่แล้ว +1

      వారు ఆ పుస్తకాన్ని కొరియర్ చేయలేరు, పుస్తకం కావలసిన వారికి స్నేహితులైనా చుట్టాలు అయినా హైదరాబాదులో ఉంటే వారి ఇంటికి వెళ్లి తీసుకుంటే ఉచితంగా ఇస్తారు, ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి ఎడమ వైపుకు కిలోమీటర్ నర వెళ్తే వాటర్ ట్యాంక్ దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి అని అడిగితే ఎవరైనా చెపుతారు అక్కడి దాకా వెళ్ళి శ్రీ కనక చారి గారికి ఫోన్ చేస్తే వారు అక్కడికి దగ్గరలోనే ఉంటారు ఎలా రావాలో చెబుతారు గుడి దగ్గరకి ఇల్లు దగ్గర, సాయంత్రం అయిదు తర్వాత వెళ్ళండి. నేను మెట్టుగూడా వైపు నుంచి వెళ్లాను కనుక ఎడమవైపు వెళ్ళాలి అని చెప్పాను మీరు నాగోలు వైపు నుండి వస్తే కుడి వైపు వెళ్లాలి.

    • @hariprasad-uo2jx
      @hariprasad-uo2jx ปีที่แล้ว

      @@ratnakumari9872 Thank you madem address chepparu manaskaralu Jai Guru Datta

    • @sreesannidhitvofficial
      @sreesannidhitvofficial  8 หลายเดือนก่อน

      th-cam.com/video/bXP6RSztvt4/w-d-xo.html

  • @malewarjagadeshwar4022
    @malewarjagadeshwar4022 5 หลายเดือนก่อน

    యాంకర్ గారు చాలా హుందాగా ప్రవర్తించారు బహుముఖ ధన్యవాదాలు యాంకర్ గారు
    యు మరియు గురువు గారికి కూడా చాలా చాలా నమస్కారములు

  • @gangadhararao8597
    @gangadhararao8597 ปีที่แล้ว +8

    First of all I congratulate Sree Sannidhi TV managent for bringing up a video on a pious person who had visited 270 Datta Mandiras. Fortunate to listen Dr Muthoju Kanakachary garu for sharing his experiences in visiting 279 Datta Temples. Dr Kanakachary has blessinhs of Dattatreya, Swami Ganapathi Sachidananda and his noble parents. Wishing Dr Kanakachary garu a healthy life and to author many such books. Regards.

  • @subhadrab577
    @subhadrab577 ปีที่แล้ว +3

    ఇన్ని దత్తాలయాలు దర్శించిన మీ పాదాలకు వేల వేల వేల వేల దండాలు , మీ లోని చైతన్య ప్రాణ ప్రకాశానికి ఆత్మ ప్రణామాలు సర్. I want to see you and touch your feet 🙏🙏🙏🙏🙏

  • @phoenix1400
    @phoenix1400 8 หลายเดือนก่อน +1

    Aum sai ram ✨🙌🙌🙌jai gurudatta I feel so blessed to be bhakta of baba 🙏I am 22 now and feel so blessed that at very early age I got his blessings and truly connected to him

  • @padmaadiraj8598
    @padmaadiraj8598 10 หลายเดือนก่อน +1

    పరవశించి చెప్పే.మీ భక్తికి అన్ని క్షేత్రాలు తిరిగిన మీ పాదా ల కు వందనాలు అండి. ..జై గురు ద 🙏🙏

  • @nchsailaja5022
    @nchsailaja5022 ปีที่แล้ว +8

    గురువు గారికి వందనములు.swamy దయ వలన naaku దత్త kshetralu book dorikindi. Nizamuga మనము kshetra darshanamu chesina ఆనందము కలిగెను.kankachary gari ki Swamy assislu ఎపుడు ఉండలి ani dattaudini pradaidamu. 🙏🙏

  • @venkatarao2925
    @venkatarao2925 ปีที่แล้ว +8

    I congratulate Sri Chari garu for his great journey. He is having great gurukripa. I collected books from him. Great information. Everyone should have the copy.

  • @vsk571
    @vsk571 ปีที่แล้ว +5

    Kanakaachari Garu.... mee niswartha sevaku Sathakoti Pranamalu.... Jai Guru Datta Sri Guru Datta🙏

  • @sambasivavalipireddyshiva8551
    @sambasivavalipireddyshiva8551 ปีที่แล้ว +23

    శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే. 🙏🙏🙏🙏
    జై గురుదేవ్ 🙏🙏🙏🙏

  • @LOHITDATTA159
    @LOHITDATTA159 ปีที่แล้ว +5

    శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః 🙏🙏 🙏
    జయ గురు దత్త
    శ్రీ గురు దత్త
    నమస్కారం కనకాచారి గారు మీరు స్వామీజీ ఆశీస్సుల చేత విదేశాలలో స్వామీజీ వారు ప్రతిష్ఠించిన దత్త క్షేత్రాలు తొందరలో చూస్తారు 🙏
    జయ గురు దత్త
    శ్రీ గురు దత్త 🙏🙏🙏

  • @jayalakshmi7805
    @jayalakshmi7805 ปีที่แล้ว +3

    Hats off to you sir, Nijamga miru chala chala adrustavantulu sir.maa lanti valla kosam mee time spend chesi mee anubhavalanu share chesinanduku danyavadalu sir. 🙏🌹jai sri guru datta jai guru datta🌹🙏

  • @narasimhamurthyv7604
    @narasimhamurthyv7604 ปีที่แล้ว +3

    As soon as watched the this vedio i called up for book sri kanakachari garu who blessed by swamy dattatreya swamy. And asked me come their home Uppal. Then I sent my brother and sister in law to collect the book . Sir welcomed them and handed over the datta khetralu book. Thanking you sir and channel also

  • @vssptprecisiontools8514
    @vssptprecisiontools8514 ปีที่แล้ว +3

    As seen this video very good ,I Feel happy, then soon I call the author M k charry and went to his home to collect the book, unfortunately he went out on urgent call, then after 2days I went again his house with Shirdi prasadam, M k charry garu and his family feel very happy, I spend 4hrs with them & satsangam, got the book by the grace of dattha feel very happy. Jai gurdattha🌹🙏

    • @KH-cq6ub
      @KH-cq6ub ปีที่แล้ว

      Vaari address chepthara pls

    • @sreesannidhitvofficial
      @sreesannidhitvofficial  8 หลายเดือนก่อน

      th-cam.com/video/bXP6RSztvt4/w-d-xo.html

  • @gangabhavani5013
    @gangabhavani5013 ปีที่แล้ว +6

    అదృష్టవంతులు అండి మీరు
    మీతో పాటు మీము కూడా అదృష్ట వంతులం
    అయ్యా ఘు
    దిగంబరా దిగంబర శ్రీ పాదవలభ దిగంబర
    శ్రీ దత్త శరణం మమ

  • @nareshekbote3887
    @nareshekbote3887 ปีที่แล้ว +3

    Brilliant..loved every bit of this...chari garu is amazing can feel devotion shining in every word of his

  • @asr5633
    @asr5633 ปีที่แล้ว +17

    శ్రీ పాద శరణం
    నమస్తే స్వామీ మీ సేవ చాలా అద్భుతం

  • @vijayasatyanarayana7143
    @vijayasatyanarayana7143 ปีที่แล้ว +1

    శ్రీ కనకాచారి గారు అన్ని దత్త క్షేత్రాలు అంత భక్తి శ్రద్ధలతో దర్శించి పావనమైన మీ పాదాలకు వందనాలు, మీరు దర్శించిన క్షేత్రాల గురించి పరవసించిపోతూ చెపుతుంటే చాలా సంతోషం కలిగింది,మేము కూడా ఆ దత్త క్షేత్రాలు చూస్తున్నట్లు అనిపిస్తుంది. దయచేసి ఆ గ్రంధం పంపించాగలారా .

  • @omkarrock
    @omkarrock 6 หลายเดือนก่อน +3

    సాష్టాంగ నమస్కారం స్వామి 🙏🙏🙏 జై గురుదేవ..

  • @krsinamurthyd507
    @krsinamurthyd507 8 หลายเดือนก่อน +2

    Swamiమీరుచూచారుమాకుకూడచూచినటులుఉనది జై గురు దత్త

  • @bhagyasnutritionlife7077
    @bhagyasnutritionlife7077 ปีที่แล้ว +2

    గురువు గారు మేము dhanyalamandi.చాలా మంచి విషయాలు చెప్పారు....జై గురు దత్త ...దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబరా....

  • @padma.janardhan
    @padma.janardhan ปีที่แล้ว +1

    Meeru chaala adrustavantulu meeku andari guruvula krupa vunnadi mee noti dwaara santulan gurinchi vintunte chaala anandamga vundi sir🙏🙏🙏🌹🌹🌹

  • @prakashrao2719
    @prakashrao2719 ปีที่แล้ว +2

    I recieved the book with Lord Dattatreya blessings through Kanakachary garu he done a great seva never ever before God bless him health, wealth & strength to do this

    • @srigurudevadatta2502
      @srigurudevadatta2502 ปีที่แล้ว +1

      Pls give his address..I wish to collect that book prasadam, because as he said when I went to Gokarnam no one said datta mandiram,, similarly faced in vaidhyanath

    • @sreesannidhitvofficial
      @sreesannidhitvofficial  8 หลายเดือนก่อน

      th-cam.com/video/bXP6RSztvt4/w-d-xo.html

  • @satishbharadwaj9378
    @satishbharadwaj9378 ปีที่แล้ว +1

    Meru goppa Pani chestunnaru.mee matalu vintunte Mee book oka googul maplaga anipistundi.jai guru datta.jai Sairam.

  • @madhulatha3361
    @madhulatha3361 11 หลายเดือนก่อน +1

    🙏 Jai Guru Datta 🙏Sri Guru Datta🙏Om Sai Ram 🙏
    Sir, Devine Blessings of Adhi Guru and under HIS guidance your journey was very Successful all the Way.
    We feel very fortunate and blessed to know about all Datta Swami Kshetras 🙏
    Immense pleasure to see You Sir🙏🏻
    మీకు పాధాభివందనాలు🙏🏻

  • @srigowri992
    @srigowri992 ปีที่แล้ว +7

    సద్గురు సాయినాథ్ ని నమ్ముకుంటే తల్లి గా తండ్రి గా జీవితంలో కావాల్సినవి అన్నీ ఇచ్చి గురువు గా జీవన్ముక్తి మార్గం వైపు నడిపిస్తారు, ఇది నా అనుభవం.
    🌷🌷 ఓం శ్రీ సాయి నాధాయ నమః 🌷🙏🙏🙏🌷🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷

  • @vijaykrishna4714
    @vijaykrishna4714 ปีที่แล้ว +3

    A MUST SEE VIDEO for all DATTA BHAKTS - TQ Sir - JAI GURU DATTA

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 ปีที่แล้ว +4

    Sir wonderful program Iam very very happy thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏

  • @kittukittu1995
    @kittukittu1995 ปีที่แล้ว +5

    What an effort by you sir. You have an abundant grace of sai on you. I can feel how happy you are. Om Sai Ram

  • @tulasiram3437
    @tulasiram3437 ปีที่แล้ว +6

    Hi Sir,
    Thank you very much for your valuable information sharing with us. You are blessed with my Lord aadi Guru Sri Dattha Maharaj.

    • @ramkrishnachappidi3042
      @ramkrishnachappidi3042 ปีที่แล้ว

      Haisirthank you very much for your valuable information sharing with us you are blessed with my lord aadi guru Sri datha maharaj

    • @sreesannidhitvofficial
      @sreesannidhitvofficial  8 หลายเดือนก่อน

      th-cam.com/video/bXP6RSztvt4/w-d-xo.html

  • @jyothsnanamila
    @jyothsnanamila ปีที่แล้ว +3

    This is a very informative video. The author’s way of speaking and communication is simple and pure. No artificial nature. He is helping many to visit many Datta kshetras through his book.
    After watching the video, I communicated with Kanaka chari garu through WhatsApp for books. He replied promptly with affection.
    Unfortunately, all books that were published were over. He is giving them for free with no selfish motive. The second publishing could be done only when someone comes forward to donate amount for re- publishing.

  • @balapasumarthy9734
    @balapasumarthy9734 ปีที่แล้ว +3

    Mee Anubhavam maa andariki Darshan Bhagyam kaliginatlu vundi. Chaala Kruthagnathalu. 🙏🙏🙏

  • @indraniindu2721
    @indraniindu2721 ปีที่แล้ว +1

    JGD Datta appaji chala santhoshanga vintuvunte velli chusinantha anubhuthi labhinchindhi chala chala thanks Andi appaji blessings ellavelala meekuntayi JGD SGD

  • @nirmaladevi-bq7py
    @nirmaladevi-bq7py ปีที่แล้ว +2

    Thank you sir oka maha yagnam la sodhinchi ma andariki vivarinchinandhuku jai guru datta💐

  • @pamumallaiah8805
    @pamumallaiah8805 ปีที่แล้ว +8

    జై గురు దత్త, 🙏🙏🙏🌹🌹🌹🌺శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 🙏🙏🙏

  • @viswanadhamaddepalli8350
    @viswanadhamaddepalli8350 ปีที่แล้ว +2

    Fantastic book, i am lakky to sea this video. namaste namaste, Datta Datta.

  • @kittukittu1995
    @kittukittu1995 ปีที่แล้ว +3

    Vow amazing, the moment when I opened this video, I thought if I can see this lengthy one, but I want have more now....

  • @malacs9721
    @malacs9721 ปีที่แล้ว +2

    Om Sai Shri Sai Jai Jai Sai Jay JJ Datta Swami sripada Sri vallabha Swamy namaha Charitra I am reading I got you TH-cam it's really miracle

  • @kaparthikalpana8299
    @kaparthikalpana8299 ปีที่แล้ว +3

    I didn't know doli was there after ropeway after seeing your video Sir immediately I said yes to my son to book tickets. Because I'm having knee pain and cannot climb more than 50 steps. But Guru datta anugrraham I m reading Sri Pada Vallabah charitramrutham.

  • @qasyam
    @qasyam ปีที่แล้ว +12

    మీకు కచ్చితంగా ఉత్తమ జన్మలే వస్తాయి 🙏

    • @dhaaravenkatramaiah2337
      @dhaaravenkatramaiah2337 ปีที่แล้ว

      స్వామి అడ్రస్ ఫోన్ నంబర్ కావాలి సాయి

    • @sreesannidhitvofficial
      @sreesannidhitvofficial  8 หลายเดือนก่อน

      th-cam.com/video/bXP6RSztvt4/w-d-xo.html

  • @kusumakumari9303
    @kusumakumari9303 10 หลายเดือนก่อน

    Sri datta meeru cheptunte meemu kuda kshetra darshanam chesina anubhuti kaligindi sir
    Excellent

  • @laxmibhupatiraju1572
    @laxmibhupatiraju1572 11 หลายเดือนก่อน +3

    జై గురు దత్త
    మీ పాదపద్మాలకు నమస్కారం
    🙇🙇🙇🙇

  • @vedavallikoka9985
    @vedavallikoka9985 ปีที่แล้ว +2

    Sarvam Sri Sai Krupa …meru danyulu..Aa Dattudu mimmali Dattam chesukunnadu 🙏🙏

  • @Swastha-jeevan
    @Swastha-jeevan ปีที่แล้ว +6

    🙏👍👌🌹great episode ...n experience....keep believing your dreams will come true ..has been corrected by ...above devotee.its quite appreciating..for his dedication towards devotion.. n sincerity..in finding GOD..🙏

  • @venkateshmla9092
    @venkateshmla9092 ปีที่แล้ว +3

    Hi sir nice to meet you sir
    Om sai ram
    Om Dhattathreya ya namaha
    Nice speech sir
    Ian also Datta bakthudanu sir
    💐💐💐💐💐💐💐💐💐💐

  • @lingutlasudha1263
    @lingutlasudha1263 ปีที่แล้ว +3

    DANYAVADALU GURUVUGARU.🙏🙏🙏KANAKA CHARI GARU MERU CHALALA ADRUSTAVANTHULU ANDI.GUDEVADATHHUNI,BABA GARI ANUGRAHAM PONDARU.NAKU A GRANDAM LABISTHE NA JANMA DANYAM AVUTHUNDI.JAI GURUDEVADATHHA KI JAI 🙏🌷🙏 OOM SAI RAM 🙏🌷🌹🙏

  • @Chandupodishetti
    @Chandupodishetti 2 หลายเดือนก่อน

    దత్త్గేయుని ఆజ్ఞ ఉంది కాబట్టి ఇ వీడియో చూసాను శ్రీ దత్తయ gurave namha

  • @vanajalathapulla4233
    @vanajalathapulla4233 ปีที่แล้ว +2

    Sri gurudattam 🙏🙏Bapu gariki shatakoti padabhi vandanalu 🙏🙏dattakshetrala vivarana entho ashakti me vembadi nenu prayanam checinattu anipinchindi guruvu garu guru dattuni Krupa .Sai naduni Krupa mepi undi maku inta manchi dattuni gudlanu darshinchina meeku 🙏🙏🙏🙏🙏

  • @VenkataLakshmi-rz3ns
    @VenkataLakshmi-rz3ns ปีที่แล้ว

    మీరు చెప్తుంటే భగవంతుడిని చూసిన అనుభూతి కలిగింది

  • @usharanichellur5348
    @usharanichellur5348 ปีที่แล้ว +1

    Jaya Guru Datta. Chaala bagundi meeru cheppina vishayalanni.

  • @lakshmiganti912
    @lakshmiganti912 ปีที่แล้ว

    Chalabaga chepparu. Mee anandam chustune telistondi mee anandanubhuti. 🙏👍🏻👌👏💐congrats 5:00pm

  • @bhuvaneswari.pbhuvana7329
    @bhuvaneswari.pbhuvana7329 ปีที่แล้ว +2

    Thanks to Santini and kanakachari garu

  • @sambasivavalipireddyshiva8551
    @sambasivavalipireddyshiva8551 ปีที่แล้ว +13

    మొత్తానికి పుస్తకం ఈరోజు నే పోస్ట్ ద్వారా లభించింది. జై గురు దత్త. 🙏🙏🙏🙏

  • @punnayyagopu6941
    @punnayyagopu6941 ปีที่แล้ว +1

    Sri sannidi chanel variki thanks chala manchi master ne parichaum jarigindi 🎉

  • @srinivaspottabathini4379
    @srinivaspottabathini4379 ปีที่แล้ว +2

    JAI GURU DEV DATHA
    Sir meru ee book vraasinandhuku meku Dhanyavaadhamlu namaste thanks

  • @anusuyalal2496
    @anusuyalal2496 ปีที่แล้ว +2

    Mahanubhava mee darshanamuvalla meeru darshinchina khsthrala darshanabahagyam Kaliginchra. Dattathrya swami mee dwara enno kanuvippu kaligiche annubhavalu chepparu eppudeppudu mee book chusthsno.padabhi vandanamulu. 🙏🙏🙏

  • @gopikareddy9478
    @gopikareddy9478 ปีที่แล้ว +1

    Dhanyavaadaalu Guruvu gaaru Meru chepthunte nijanga darsinchinatlundi 🙏

  • @ckrsyoutubechannel848
    @ckrsyoutubechannel848 ปีที่แล้ว +3

    🙏🙏🙏అబ్బాబ్బ
    మీ కండ్లు
    మీ పాదాలు పరమ పవిత్రం

  • @ramanaraoporuri8290
    @ramanaraoporuri8290 ปีที่แล้ว

    Dr.chari Garu. 🙏. Nicely explained about sradda and saburi.

  • @vijaykumarkatare3165
    @vijaykumarkatare3165 ปีที่แล้ว +5

    Chari garu Namaskaram.
    Please complete this book and put in to circulation for our benifit. Dattatreya 's blessings shall be upon you always.
    Jai Gurudeva Datta.
    Vijay Kumar.

  • @devarakondasudha2869
    @devarakondasudha2869 ปีที่แล้ว +5

    Sir.మీరు ఎన్ని క్షేత్రాలు చూసినా మీకు ఒక సజీవ గురువు దొరికి వారి నుండి మీరు మంత్రోపదేశం పొందినపుడే జన్మ ధన్యం.
    అటువంటి గురువు సాంగత్యం లో ఈ క్షేత్రాలన్నీ దర్శనం అవుతాయి సర్.మనకి సజీవ గురువు దొరకడం primary issue.మిగిలినవన్నీ సెకండరీ నే

  • @sathibabut7792
    @sathibabut7792 ปีที่แล้ว +4

    మీ పాదపద్మములకు శతకోటి నమస్కారములు

  • @anumakondavanitha4263
    @anumakondavanitha4263 ปีที่แล้ว +5

    మీ కుటుంబ సభ్యులు తరతరాలు స్వామి వారి నీడలో అత్యద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఎందరికో స్వామి వారి ఆనవాళ్లను చూపించిన ఘనత స్వామీ స్వయంగా మీకు ప్రసదించకపోతే ఇది సాధ్యమయ్యే పని కానీ కాదు.. పాధాబి వందనాలు sir

  • @padmavathigorle5921
    @padmavathigorle5921 ปีที่แล้ว +1

    Meeru real ga chala dhanyajeevulu, Sir

  • @balapasumarthy9734
    @balapasumarthy9734 ปีที่แล้ว +4

    Sathyam Sathyam Baba Garu Manathone Vundi Nadipistharu. Shree Sai Rakshak Saranam Deva. 🕉️🙏🕉️🙏🕉️🙏🕉️

  • @losajaam8954
    @losajaam8954 ปีที่แล้ว +1

    అవధూత చింతన శ్రీ గురు దేవ దత్త..!!
    🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @subbalakshmigarapati7513
    @subbalakshmigarapati7513 ปีที่แล้ว +4

    హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🌺🌈🌺🙏

  • @muralihsm3308
    @muralihsm3308 ปีที่แล้ว +4

    శ్రీ గురు దత్త జయ గురు! గురు దేవ దత్తా!!!

  • @sarojashetty629
    @sarojashetty629 ปีที่แล้ว +3

    Thanks sir great work sir u r blessing of baba

  • @dayanidhitiruvaipati889
    @dayanidhitiruvaipati889 ปีที่แล้ว +4

    🙏Great work Kanaka Chari Garu.

  • @padmavathimavoori389
    @padmavathimavoori389 ปีที่แล้ว +1

    Jai Guru Datta chala goppa pani chesaru guruvu garu dhanyavadalu,

  • @pamumallaiah8805
    @pamumallaiah8805 ปีที่แล้ว +9

    శ్రీ దత్తాయ గురువే నమః 🙏🌹🌹🌹🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏

  • @sreesammichannel9329
    @sreesammichannel9329 ปีที่แล้ว +1

    నమస్తే సర్ మీరు చాలా అదృషటవంతులు

  • @gopalakrishnareddy1201
    @gopalakrishnareddy1201 ปีที่แล้ว +1

    Mee padhaluku namashatam,meeru chesina seva chala goppa seva🙏

  • @aswanicnv8182
    @aswanicnv8182 11 หลายเดือนก่อน

    మీ సేవ కు అభినందనలు 🙏🏼🙏🏼🙏🏼

  • @subbarajuaddepalli445
    @subbarajuaddepalli445 ปีที่แล้ว +1

    జై గురుదత్త 🙏
    నేను వీడియో చూసి కనకా చారి గారి అడ్రస్ కి వెళ్ళాను. వారు సాదరంగా Traders ఇచ్చారు. వారి దగ్గర నుండి వారి అనుభవం ద్వారా రచించిన గ్రంధం అడిగి తీసుకున్నాను. నాకు మరియు నా మిత్రుడు శ్రీనివాస్ (చిత్తూరు ) కి బుక్స్ ఉచితంగా ఇచ్చారు. ప్రతి గ్రంధం లో వారే స్వయంగా మన పేరు ను వ్రాసి ఇచ్చారు. గ్రంధకర్త స్వయంగా పొందిన అనుభూతి ని అక్షర బద్దం చేసి మనకు అందించిన అమూల్యమైన గ్రంధం. కృతజ్ఞతలు 🙏

    • @naguladayanand6230
      @naguladayanand6230 ปีที่แล้ว

      Avadootha Chinthana sri gurudevadath.kevalam Datha krupa.Memu ee pavithra Grandanny pondadam ela.Padabi vandanalu

    • @sreesannidhitvofficial
      @sreesannidhitvofficial  8 หลายเดือนก่อน

      th-cam.com/video/bXP6RSztvt4/w-d-xo.html

  • @YVYANGEL16
    @YVYANGEL16 ปีที่แล้ว +2

    Nenu SHIRDI, Pitaapuram, Gokarna, Gangapur, Kuruvapuram, Basara Vellanu 🙏🕉️💖🙏💜🎊🎉

  • @thirupathaiahboinpally716
    @thirupathaiahboinpally716 ปีที่แล้ว +2

    Om Dram Dathatheya namaha.good guide baba ashisulu yellapudu menu kalugunu.

  • @syamalayedavalli1529
    @syamalayedavalli1529 ปีที่แล้ว +3

    Sai blessings meeku always vuntai

  • @YVYANGEL16
    @YVYANGEL16 ปีที่แล้ว +1

    Chaala Chaalaa Thanks Sir, teliyani vallaki, Chepparu. 🙏🎉🎊🕉️💐

  • @kaparthikalpana8299
    @kaparthikalpana8299 ปีที่แล้ว +3

    Sir, I had seen your video v on 5thmarch night incedentally. Morning my tickets were booked to Girnar. 8th March we reached girnar and Thursday 9th March we got Lord Datta darshanam.. Jai Guru datta. Still now I had darshan of many datta kshetrams even in hyderabad there are many swayambhu temples plz add those temples also. One temple is in laldarwaza hyderabad.. Jai Guru Datta.

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 ปีที่แล้ว +5

    ఓం శ్రీ దత్త గురవే నమః.🙏🙏🙏🙏🙏