LIVE : Minister Tummala Nageswara Rao Press Meet On Rythu Runa Mafi | V6 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024

ความคิดเห็น • 34

  • @veerubhai-dn5wc
    @veerubhai-dn5wc 16 วันที่ผ่านมา +3

    ఉద్యోగస్తులలో చిన్న కారు రైతులు సన్నకారు రైతులు కూడా చాలామంది చాలామంది ఉన్నారు మేమందరము మీకు ఓటు వేసాము ఎంతో కష్టపడి పంటలు పండిస్తున్నారు కావున అందరికీ రుణమాఫీ చేయగలరు

  • @pagidipellychandram1337
    @pagidipellychandram1337 หลายเดือนก่อน +3

    అయ్యా పత్రికా విలేకరుల లారా రైతులు ఏం మొత్తుకుంటున్నారు మీకు తెలుసు రాజకీయ నాయకులు ఏం చెబుతున్నారో మీకు తెలుసు ఒక్క మాట రైతుగా నేను అడుగుతున్నా నా పేరు పగిడిపల్లి చంద్రం మండలం మంగపేట జిల్లా ములుగు కెసిఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ జరిగింది అది ఎంత ఎంత అనేది అయినప్పటికీ 105 మొత్తానికి మాఫీ చేయడం జరిగింది దానికి విసుకు చెందినటువంటి రైతులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పై నమ్మకం ఉంచి రైతులు పడే బాధలను అర్థం చేసుకున్నాను ప్రతి రైతు బిడ్డకు రుణమాఫీ చేస్తాను ఈ రాష్ట్రంలో 75 లక్షల మంది రైతులు ఉన్నారు వారందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పారు ఇప్పుడు మల్ల మెలిగే ఎందుకు పెడుతున్నారు ఒక కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరికీ చిరు రెండు ఎకరాలు మూడు ఎకరాల భూమి ఉంటాది వారు కూడా బ్యాంకులో లోన్ తీసుకుంటారు మరి భర్తకు మాత్రమే ఇస్తా భార్యకు ఇయ్యను అంటే ఆ కుటుంబం రుణ విముక్తి అయినట్టే కా నట మాత్యులు గౌరవనీయులు మంత్రులు ముఖ్యమంత్రులు వారే సమాధానాలు చెప్పాలి ఇంకో విషయం రైతు బంధు ఇంకో విషయం ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి రైతుబంధు ఇస్తామని చెప్పారు ఇప్పుడేమో 5 ఎకరాలకు 10 ఎకరాలకు అంటూ కొర్రీలు పెడుతున్నారు ఇది ఎక్కడి న్యాయం అండి కెసిఆర్ గవర్నమెంట్ లో అందరికీ రైతుబంధు ఇచ్చారు మీరు అంతకంటే గొప్పగా చేస్తారనే కదా మీకు అధికారం ఇచ్చింది మరి కోతలు ఏంటి ఈ కటింగులు ఏంటి ఇప్పుడు అధికారంలో ఉన్నారని మీరు మురిసిపోవచ్చు ప్రజలను మోసం చేయాలని మీరు అనుకోవచ్చు కానీ అన్నం పెట్టిన రైతును దెబ్బలు కొట్టిన దొంగను ఏ రైతు మరిచిపోడు మీరు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క రైతుకు రుణ విముక్తి మరియు రుణ మాఫీ రైతు బంధు ఇచ్చి ఆదుకుంటే నే తప్ప రాబోయే రోజులలో కెసిఆర్ కి ఏ గతి పట్టిందో అంతకంటే ఘోరమైన బ్రతుకు కాంగ్రెస్కు వస్తది గుర్తుపెట్టుకోండి అయ్యా మంత్రులారా ముఖ్యమంత్రి లారా పత్రికా అధినేత లారా నా కామెంట్ ను హైలెట్ చేయగలిగితే నీకో దండం నమస్కారం

  • @venkatsvscreatives1640
    @venkatsvscreatives1640 หลายเดือนก่อน +2

    2015లో తీసుకున్న రుణాల సంగతేంటి సార్ మేము రైతలము కదా, పాత బకాయి లు కూడా మాఫీ చేయండిసర్, చాలామంది, పాత బాకీ కట్టలేని చాలామంది పేద రైతులకు అన్యాయం జరుగుతుంది, సార్

  • @RamChander-wx4kg
    @RamChander-wx4kg หลายเดือนก่อน +2

    గోల్డ్ లోన్ ఇస్తామన్నారు మరి గోల్డ్ లోన్ మాఫీ ఇవ్వలేదు

  • @gundeboinavenkanna251
    @gundeboinavenkanna251 16 วันที่ผ่านมา +1

    సార్ రెండు లక్షలకు పైన ఉన్న డబ్బులు కట్టటానికి వెళ్ళినావు బ్యాంకు వాళ్లు కట్టుకోవడం లేరు కడితేనే రుణమాఫీ చేస్తామని మీరంటున్నారు వాళ్లు రుణమాఫీ చేస్తేనే కట్టుకుంటాం అని బ్యాంకు వాళ్ళు చెబుతున్నారు మేము ఏం చేయాలి సార్

  • @saiduluyadav1198
    @saiduluyadav1198 หลายเดือนก่อน

    Tq sir

  • @anjayyapayaaula3734
    @anjayyapayaaula3734 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻goodlloun❤sar❤

  • @AffectionateBinaryCode-ct9qr
    @AffectionateBinaryCode-ct9qr หลายเดือนก่อน +1

    సార్ రాజశేఖర్ రెడ్డి గోల్డ్ రాజశేఖర్ రెడ్డి సారు గోల్డ్ లోన్ మాఫీ ఇచ్చిండు మీరు ఎందుకు పూట కోటి మాట్లాడకండి మాట్లాడేది ఏందో కరెక్ట్

  • @anjayyapayaaula3734
    @anjayyapayaaula3734 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻woodlouse.sar

  • @Sajeedmd1996
    @Sajeedmd1996 หลายเดือนก่อน +1

    Agri gold mafi avuthudha sir

  • @anjayyapayaaula3734
    @anjayyapayaaula3734 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤

  • @dr.kundururavindarreddy3798
    @dr.kundururavindarreddy3798 12 วันที่ผ่านมา

    Agriculture minster poharam super mana reddy.kammodini nammaku

  • @anjayyapayaaula3734
    @anjayyapayaaula3734 หลายเดือนก่อน

    Sargoodloun❤❤

  • @navatejakandhuri5978
    @navatejakandhuri5978 หลายเดือนก่อน

    sir ammku father pinshmi vasthdhi vasthdhi. sir

  • @user-iw1rd4hf9b
    @user-iw1rd4hf9b หลายเดือนก่อน +2

    రైతులు గోల్డ్ లోన్ మాఫీ చేయాలి కదా అని కూడా అంటారు

  • @nareshsumalatha3827
    @nareshsumalatha3827 หลายเดือนก่อน +1

    సార్ మేము 2018 నుంచి ఇప్పుడు వరకు ఐదు సార్లు రెన్యువల్ చేశాను అదే కాకపోతే దాని కన్నా ముందు అదే అకౌంట్ నెంబర్ తోనే నడిపిస్తారు మల్ల మేము అలా లాస్ అయ్యాం మరి మాకు రుణమాఫీ వర్తిస్తదా వర్తించదా

  • @navatejakandhuri5978
    @navatejakandhuri5978 หลายเดือนก่อน

    sir maku laksha Runmapi kaledhu sir

  • @user-yl2ou3kc1m
    @user-yl2ou3kc1m หลายเดือนก่อน

    నేను 2019లో 90000 తీసుకున్నాను నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల నేను రెన్యువల్ చేయలేకపోయాను నాకు క్యాన్సర్ ఆపరేషన్ అయింది అందుకనే నేను రెన్యువల్ చేయలేకపోయాను నాకు రుణమాఫీ అయితదా కాదా చెప్పండి సార్ కొంచెం నాకు ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి

  • @badavathkistu4345
    @badavathkistu4345 หลายเดือนก่อน

    Na Peru list lo ledu sir 59000

  • @muthyamreddy1256
    @muthyamreddy1256 หลายเดือนก่อน

    Ration card leni vallaku eppudu runamapi chestharu. I am small farmer having acres 2.33 agriculture land only.

  • @dr.kundururavindarreddy3798
    @dr.kundururavindarreddy3798 12 วันที่ผ่านมา

    Rao down down

  • @gaddameedikarnakar1416
    @gaddameedikarnakar1416 หลายเดือนก่อน

    Group 4 employees ki Leda sir

  • @user-sv6od9pu9m
    @user-sv6od9pu9m หลายเดือนก่อน

    2 lacks above vunte Runa mafi avuthaya

  • @sainathch2878
    @sainathch2878 หลายเดือนก่อน

    Immediately action whos froud..

  • @vigneshwarreddy9762
    @vigneshwarreddy9762 หลายเดือนก่อน

    Naaku Runa mafi avvaledu..😢😢😢

  • @navatejakandhuri5978
    @navatejakandhuri5978 หลายเดือนก่อน

    amama pirumedha laksha raledhu raledhu

  • @VijayVijay-qf4qt
    @VijayVijay-qf4qt หลายเดือนก่อน

    లోను రెగ్యులర్ గా కట్టి 2023లో క్లోజ్ చేశాం మాకు మాఫీ లేదూ కట్టని వాళ్ళకి మాఫీ ఇదే nayam

  • @BommenaRaju-s8f
    @BommenaRaju-s8f หลายเดือนก่อน

    Gold loan mafi unda Leda

  • @dr.kundururavindarreddy3798
    @dr.kundururavindarreddy3798 12 วันที่ผ่านมา

    Cm garu. veedini ministry nunchi peekyandi.nee muddi kenda neellu pattukosthadu

  • @naresh03436
    @naresh03436 หลายเดือนก่อน

    Mari ela hami icharu.. Oke roju andariki chesta.. Adi chesta.. Idi chesta.. Ani pedda pedda matlalu matladinaru.

  • @nareshsumalatha3827
    @nareshsumalatha3827 หลายเดือนก่อน

    ప్రతి సంవత్సరం రెన్వల్ చేస్తున్నావ్ పాత నెంబర్ మీద 2018 ముందే ఉన్నది. మరి అలా నాకు మాకు అవకాశాలు లేదు మరి దీనికి పరిష్కారం చూపెడతారా లేదా

  • @adireddy9648
    @adireddy9648 หลายเดือนก่อน

    2018Munduvi