కడప జిల్లా అంటే అన్నమయ్య జిల్లాలో రాజంపేట కోడూరు మీదుగా వచ్చి కుక్కలదొడ్డి గ్రామానికి వచ్చి యు ఇక్కడ నుంచి అన్నమయ్య బాట అని అక్కడి ప్రజలను అడిగితె చెపుతారు.. అయితే డిశంబర్ జనవరి మసాలాలో మాత్రమే జనాభా వెళుతుంటారు.. ఇప్పుడు వెళ్లాలంటే కనీసం 20..30members ఉండాలి అడవి గుండా వెళ్లాలంటే కష్టం.. ఆ గ్రామంలో ఒకరిని మాట్లాడుకొని వెళ్ళవలసి ఉంటుంది మిత్రమా.... ధన్యవాదములు 🤝❤️
అన్నమయ్య బంగారు బాట
నిజంగా బంగారు బాటనే...
ఓం నమోవేంకటేశాయ గోవిందా గోవింద
గోవిందా గోవింద
Padayatralo chala anandanga vuntundi
Yes
Nice
So nice
👌👌
Thanks
Superb
Thank you! Cheers!
Tumbura Kona video cheyandi
Next year ప్రయత్నం చేస్తాను bro
Annamayya Bata superb anna
Thanks bro
Annamayya bata from kukkaladoddi ye days lo open
untundi ..any info ?
Any time.... But 20 memburs minimum ఉండాలి.. ఆ root lo
Next మీరు వెళ్ళే టైం చెప్పండి అన్న
Ok తప్పకుండా మిత్రమా
సార్, నేను అన్నమయ్య మార్గంలో తిరుమల వెళ్ళాలి. ఎక్కువ మంది ఎప్పుడు వెళతారు. నేను కోనసీమ జిల్లా నుండి రావాలి. దయచేసి వివరాలు చెప్పండి
కడప జిల్లా అంటే అన్నమయ్య జిల్లాలో రాజంపేట కోడూరు మీదుగా వచ్చి కుక్కలదొడ్డి గ్రామానికి వచ్చి యు
ఇక్కడ నుంచి అన్నమయ్య బాట అని అక్కడి ప్రజలను అడిగితె చెపుతారు.. అయితే డిశంబర్ జనవరి మసాలాలో మాత్రమే జనాభా వెళుతుంటారు.. ఇప్పుడు వెళ్లాలంటే కనీసం 20..30members ఉండాలి అడవి గుండా వెళ్లాలంటే కష్టం.. ఆ గ్రామంలో ఒకరిని మాట్లాడుకొని వెళ్ళవలసి ఉంటుంది మిత్రమా.... ధన్యవాదములు 🤝❤️
@@shashankcreations 🙏🙏ధన్యవాదములు
Animals undava anna
ఉంటాయి but మన అరుపులకే.. దూరంగా వెళ్ళిపోతాయి... మిత్రమా.