గాయత్రి 24 అక్షరాలు - రోజులో 24 గంటలు - ఏమిటి సంబంధం?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 พ.ย. 2024

ความคิดเห็น • 37

  • @KingHari010
    @KingHari010 ปีที่แล้ว +9

    FROM PREV PART
    శని సూర్యోదయ సమయానికి హోరాధిపత్యం వహించే రోజుని శనివారం అన్నారు.ఈ రోజుని యూరోపియన్లు మొదటి రోజుల్లో Saturn's day అని పిల్చుకుని తర్వాత Saturday కింద మార్చుకున్నారు. అయితే మరుసటి రోజును ఆదివారం లేక భానువారం అని ఎందుకన్నారు అనేది తెలియాలంటే ఈ హోరాధిపత్యపు వరసని గుర్తుంచుకోవాలి - 1.మంద(శని/Saturn), 2.అమరేజ్య(గురు/Jupiter), 3.భూపుత్ర(మంగళ/Mars),4.సూర్య(భాను/Sun), 5.శుక్ర(శుక్ర/Venus), 6.ఇందుజ(బుధ/Mercury), 7.ఇందు(సోమ/Moon) అనే ఈ వరస అనంత కాలగమనంలో ఒక్కొక్క గంటకి హోరాధిపత్యం వహిస్తారు.
    సోమగ్రహం హోరాధిపత్యం వహించిన తర్వాత గంటకి మళ్ళీ మందగ్రహం హోరాధిపత్యం వహిస్తూ మరొక వలయం ప్రారంభం అవుతుంది.ఇప్పుడు శనివారం సూర్యోదయ సమయంలో హోరాధిపత్యం వహించిన మందగ్రహం నుంచి 24 గంటల తర్వాత 3 పూర్తి వలయాలు దాటిన 21వ స్థానంలో సోమగ్రహం ఉంటుంది కాబట్టి అక్కణ్ణుంచి మూడు స్థానాల తర్వాత 25వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు.కనకనే శనివారం తర్వాత ఆదివారం వస్తుంది.
    ఈ రోజుని యూరోపియన్లు మొదటి రోజుల్లో Sun's day అని పిల్చుకుని తర్వాత Sunday కింద మార్చుకున్నారు.ఈ ఆదివారపు తొలి హోరా నుంచి లెక్కపెడితే 25వ స్థానంలో సోముడు ఉన్నాడు కాబట్టి అది సోమవారం అని పేరు వచ్చింది.ఈ రోజుని యూరోపియన్లు మొదటి రోజుల్లో Moon's day అని పిల్చుకుని తర్వాత Monday కింద మార్చుకున్నారు.అంటే ఒక రోజున వచ్చిన గ్రహం నుంచి రెండు గ్రహాల్ని వదిలి మూడో గ్రహం తర్వాత వచ్చే రోజుని శాసిస్తుంది అని తెలుస్తున్నది కదా!
    ఆ వరస ప్రకారం సోమవారం తర్వాత కుజవారం లేక మంగళవారం వస్తుంది.దీనికి యూరోపియన్ ఆంగ్లోసాక్సన్ భాషలో Tiw అని పేరు.ఈ రోజుని యూరోపియన్లు మొదటి రోజుల్లో Tiw's Day అని పిల్చుకుని తర్వాత Tuesday కింద మార్చుకున్నారు.దీని తర్వాత సూర్యుణ్ణీ శుక్రుణ్ణీ వదిలేస్తే బుధగ్రహం వస్తుంది గనక అది బుధవారం అయ్యింది. Mercuryకి యూరోపియన్ ఆంగ్లోసాక్సన్ భాషలో Woden అని పేరు.ఈ రోజుని యూరోపియన్లు మొదటి రోజుల్లో Woden's day అని పిల్చుకుని తర్వాత Wednesday కింద మార్చుకున్నారు.దీని తర్వాత ఇందవ, మంద వదిలేస్తే 25వ స్థానంలో అమరేజ్య అనే గురుగ్రహం వస్తుంది కాబట్టి అది గురువారం అయ్యింది. Jupiterకి యూరోపియన్ ఆంగ్లోసాక్సన్ భాషలో Thor అని పేరు.ఈ రోజుని యూరోపియన్లు మొదటి రోజుల్లో Thor's day అని పిల్చుకుని తర్వాత Thursday కింద మార్చుకున్నారు.దీని తర్వాత భూపుత్ర సూర్య వదిలేస్తే 25వ స్థానంలో శుక్రగ్రహం వస్తుంది కాబట్టి అది శుక్రవారం అయ్యింది.Venuస్కి యూరోపియన్ ఆంగ్లోసాక్సన్ భాషలో Frigg అని పేరు.ఈ రోజుని యూరోపియన్లు మొదటి రోజుల్లో Frigg's day అని పిల్చుకుని తర్వాత Friday కింద మార్చుకున్నారు.దీని తర్వాత ఇందుజ, ఇందవ వదిలేస్తే మళ్ళీ మందగ్రహం వచ్చి వలయం పూర్తయిపోయింది.
    ఇలా చెప్పుకుంటే రోజుకి 24 గంటలు ఎందుకు అనే ప్రశ్నతో పాటు వారాలు ఏడు మాత్రమే ఎందుకు అన్న ప్రశ్నకీ జవాబు దొరుకుతున్నది కదా.
    జై శ్రీ రాం!

  • @KingHari010
    @KingHari010 ปีที่แล้ว +4

    ఆర్యా!
    అక్కడ 24 ఇక్కడ 24 కనిపించిన వెంటనే లింకు కలిపేస్తున్నారని అనిపిస్తున్నది నాకు.
    అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన సృష్టికర్త ప్రస్తుతం మనం ఉంటున్న భూమిని మనకు నివాసయోగ్యం చెయ్యటానికి 14 లోకాల అండకటాహంతో విరాట్ స్వరూపమై అవతరించాక మానవులు పరస్పర కలహాలతో అంతరించి పోకుండా వారికి క్రమబద్ధమైన పరిపాలన అందించమని సూర్యదేవుణ్ణి ఆదేశించాడు.అయితే సూర్యుడికి అనేకమైన కర్తవ్యాలు ఉన్నాయి.
    సూర్యుడు మేరు పర్వతాన్ని ఒకసారి చుట్టి రావడానికి 26,000 సంవత్సరాలు పడుతుంది.ఆయన యుగపరిమాణాల్ని లెక్కించడానికి ప్రమాణం అయిన 432 కోట్ల సంవత్సరాల లెక్కను ఒడిదుడుకులు లేకుండా నడిపించాలి.సకల ప్రాణులకూ ఆహారాన్ని సమకూర్చాలి.ఆయనకి ఇద్దరు భార్యలు సౌంజ్ఞ(వెలుగు), ఛాయ(నీడ) అని ఉన్నారు. భూమిని ప్రాణులకు నివాసయోగ్యం చెయ్యడం, సముద్రాల్లో నీటిని ఆవిరి చెయ్యటం లాంటి బాధ్యతల వల్ల కొన్ని ప్రజాధిపత్యపు బాధ్యతల్ని చంద్రుడికి అప్పగించటం జరిగింది.ఆయన చూస్తే 27 మంది భార్యల ముద్దుల మొగుడు, అందర్లోకి ఆఖరుదని కొంచెం ఒక పెళ్ళాన్ని ఎక్కువ ముద్దు చెయ్యగానే గభీమని శాపం నెత్తి మీదకి వచ్చేసరికి తనేమిటో తన తిరుగుడేమిటో అన్నట్టు ఉండిపోయి అదనపు బాధ్యతల్ని తీసుకోనని మొండికేశాడు.
    ఉన్న 24 గంటల్లో 12 గంటలు సూర్యుడూ 12 గంటలు చంద్రుడూ పనిచేస్తున్నారు. అన్ని పనులూ ఒక్కళ్ళకో ఇద్దరికో అప్పజెప్తే సమ్మెలూ తిరుగుబాట్లూ జరుగుతాయి కాబట్టి సృష్టికర్త ఒక ఏడు గ్రహాలకి హోరాధిపత్యాన్ని పంచిపెట్టాడు. ఈ హోరా అనే పదం సూర్యుడి వల్ల ఏర్పడే 12 గంటల అహస్సునీ చంద్రుడి వల్ల ఏర్పడే 12 గంటల రాత్రినీ కలిపి పిలిచే "అహోరాత్రం" అనే పదంలోని మొదటి చివరి అక్షరాల్ని తీసేస్తే ఏర్పడింది.
    భారతీయ కాలమానం ప్రకారం దినం సూర్యోదయంతో మొదలవుతుంది.పాశ్చాత్య కాలమానం అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదలవుతుంది - ఖర్మ!చీకట్లో చేసే పనులు దొంగతనాలూ రంకుతనాలూ చేసుకోవడానికి పనికొచ్చే సమయం దిన ప్రారంభమా - హవ్వ!సూర్యోదయం అయ్యే సమయానికి ఏ గ్రహం హోరాధిపత్యం వహిస్తుందో ఆ గ్రహం పేరు మీద ఆ రోజుకి పేరు పెట్టారు.
    GOTO NEXT PART

  • @ritantareprises7967
    @ritantareprises7967 ปีที่แล้ว +1

    24 గంటలు మనం పెట్టుకున్న కాలం వేరే గ్రహం మీద రోజు ని 24 గో భాగం తీసుకుని చెయ్యాలి
    గాయత్రి మంత్రం లో పితృ దేవతలకు సంబంధించిన అక్షరం ఉంటే దానిని మధ్యాహ్నం 12 గా తీసుకుని చెయ్యాలి

  • @nareshgangam4214
    @nareshgangam4214 ปีที่แล้ว +1

    Guruvulaku namaskaralu🙏🙏

  • @vvmallikharjunarao7455
    @vvmallikharjunarao7455 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @challasudhakar3460
    @challasudhakar3460 ปีที่แล้ว +1

    Sir,
    Namaste. I have a thought. We offer "arghyam" to sun at sunrise. So time to calculate from that time may be logical. Secondly, one " ghadia" is 24 minutes. Hence i feel one letter of Gayatri is for a minute of the ghadia at sunrise.
    The day is calculated on the basis of Earth's rotation on it's axis. Similarly the day on any other planate also. Their 24 hours need not be the as ours.
    Please convey whether my thoughts are on the right direction.

  • @hyd36
    @hyd36 ปีที่แล้ว

    1st view. 1st cimment 🙏

  • @indirapeddinti5107
    @indirapeddinti5107 ปีที่แล้ว +2

    ఆలోచనామృతం వేదం,వందే మాతరం.మంచి ఆలోచనండి.

  • @srilatham8079
    @srilatham8079 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BharathiyanSujith
    @BharathiyanSujith ปีที่แล้ว

    O3M, namaste venkata chaganti garu,
    Meeru sree Ramuni jeevaitha kaalanni gurinchi video chestaanu annaru.
    Aa video tvaralonae vastundi ani aasistunnanu.
    Thank you.

  • @prashaanthyerravalli
    @prashaanthyerravalli ปีที่แล้ว

    When Gayatri mantra can be taken as energy frequency signature of earth. However every planets gravity differs, so Gayatri of other planets might differ it's frequency signature. Since waves are common across universes.

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 ปีที่แล้ว +1

    🚩🙏🙏🙏🙏🙏🚩

  • @kssha4972
    @kssha4972 ปีที่แล้ว

    As time is different in various cosmic layers, it seems like one of the layers maybe equals to 24 ..just an observation in terms of 7 layers

  • @desikboina1071
    @desikboina1071 ปีที่แล้ว

    Sun rays allso reached to the Earth 8 seconds .so 8 and 24 any relation sir

  • @kkr9925
    @kkr9925 ปีที่แล้ว

    guru mariyu sani planets ki kooda 24hrs anukunte, earth meeda vunde 1 second nidivi akkada kooda 1second ee vundalsinavasaram ledu. So, we can change 1hr nidivi in other planets. I mean. 24 hrs in Saturn = 10 hrs in Earth

  • @tvksharma
    @tvksharma ปีที่แล้ว +2

    చతుష్పాద గాయిత్రి లో వ్యాహృతులు లేవండి.

  • @nareshgangam4214
    @nareshgangam4214 ปีที่แล้ว +1

    Guruvu garu ramayanam lo ravanudu, surpanaka elanti varathi lekunda seetha daggariki vachinapudu ramudu ramudu varathi kattalsina avasaram em vachindani okaru adigaru

    • @unpluggedalphaa
      @unpluggedalphaa ปีที่แล้ว

      Raakshashulaki maaya shaktulu untay. Indrajittu aakasa veedilo elaga fight chesadu. Alane.
      Sri Ramachandra muurti maanavudu kanuka vaaradi avasaram ayyindi.

  • @ramprasadp4027
    @ramprasadp4027 ปีที่แล้ว

    Namaste andi, as per the google search solar day to our earth is 23 hours 56 minutes 4.091 seconds. Whereas Gayatri mantra has full 24 hours. Assigning a full letter to last fraction hour be meaningful? Kindly enlighten on the point as well.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  ปีที่แล้ว +1

      Gayatri Mantra is 23 letters and 24 letters. Some are half letters. In order to understand you have to undergo the thread ceremony. During this time the priest/guru/father of the student will explain the difference by telling it secretly. Therefore the number between 23 and 24.

  • @rolexgopi
    @rolexgopi 2 หลายเดือนก่อน

    Gayatri Mantram adi nichurth gayatri 23 letters matrame

  • @gopalakrishnamurthy7862
    @gopalakrishnamurthy7862 ปีที่แล้ว

    షత్కల్ సంధ్య వందననం వుంది కదా sir

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 ปีที่แล้ว

    24 గంటలు ఘడియలు,విఘడియలు,లిప్తలు,లిప్తలు, ఇలా ఇంకా ఇంకా చాలా ఉన్నాయి వీటినిచేర్చితె కూడా గాయత్రీ మంత్రము లో ఏ మైనా రహస్యం ఉందా....‌‌

  • @gopalakrishnamurthy7862
    @gopalakrishnamurthy7862 ปีที่แล้ว

    X+2x+3x=6x
    X= 4 >షత్కలam

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 ปีที่แล้ว

    సర్
    24 గంటలు ఆధునిక కాలానికి సంబందించినది కదా !?
    వేద కాలంలో రోజుకు 30 గడియలు కదా !!?
    మూడు గడియలు ఒక హోర అని కదా !?

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 ปีที่แล้ว +1

    ,🙏 గాయత్రీ మంత్రం ఓమ్ భూర్భువస్సువః అని భూర్భువస్వః అని అంటున్నారు.ఇందులో ఏది నిజం,ఏది సత్యం తెలియచేయండి దయచేసి.

  • @ayalasomayajulavenkatsubra6636
    @ayalasomayajulavenkatsubra6636 ปีที่แล้ว

    Earth rotation around itself is exactly not 24 hours.

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 ปีที่แล้ว

    TEMPERATURE ALSO NORMAL HUMAN BODY 24 DEGREES.

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 ปีที่แล้ว

    వెంకట చాగంటి గారు
    భారతయుద్దం లో రెండు గ్రహణాలు వచ్చాయి అంటారు .కానీ నేను చదివిన పుస్తకంలో అలా చదివిన గుర్తు లేదు .
    1996, లేదా 97 లో సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది . కానీ నక్షత్రాలు కనిపించే అంత చీకటి ఏర్పడలేదు .
    కృష్ణుడు చక్రం అడ్డం వేసి పొద్దు కుంకినట్లుగా బైరమ కలిగించాడంటారు.
    కానీ !
    సూర్యాస్తమయం ని ప్రతి రోజూ గమనిస్తూ ఉంటే నెలలో రెండు రోజులు అయినా అలాంటి బ్రమకు లోనౌతాము . అది యాదృచ్ఛికంగా జరిగేదే . అలాంటి దే ఆ రోజు జరిగిన ఉంటుంది .

  • @c.v.s.sudhirbabu4960
    @c.v.s.sudhirbabu4960 ปีที่แล้ว

    నమస్తే,
    సుార్యోదయ, సుార్యాస్తమయ సమయాలు ప్రతి దినం మారుతాయి.
    కనుక అభిజిత్ ముహుార్తము ( mid noon) గాయత్రి మొదటి అక్షరము గా తీసి కొన వచ్చు.
    అభిజిత్ ముహుార్తము నుండి సుార్యాస్తమయం వరకు 6 భాగములు, + రాత్రి 12 భాగములు,+ సుార్యోదయము నుండి అభిజిత్ వరకు 6 భాగములు. (Here day & night parts (hours) are not of equal duration, except on days of equinox.)
    Appudu,
    సుార్యోదయము నుండి ఆభిజిత్ వరకు --- నః ప్రచోదయాత్ (for ua growth)
    ఆభిజిత్ నుండి సుార్యాస్తమయం వరకు --- తత్ సవిత్రు వరేణ్యమ్

  • @mdileep
    @mdileep ปีที่แล้ว

    నమస్కారం..!
    కాలం లెక్కలు అందునా రోజుకు 24 గంటలనేది మౌళికంగా సరిగా అనిపించలేదు.
    ఎందుకంటే రోజు అంటే ఏమిటి? 'భూమి' లేదా గ్రహం తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం. లేదా ప సూర్యోదయం నుండి సూర్యోదయం మధ్య సమయం లేదా మీ చర్చలో అన్నట్టు సూర్యాస్తమయం నుండి.. మరోటో మరోటో..
    మనం రోజున 24 భాగాలు చేసుకున్నాం కాబట్టి 24 గంటలు. మనం 16 భాగాలు చేసుంటే 16 గంటలయేవి.
    మరోగ్రహం మీద రోజు అంటే ఆగ్రహం తనచుట్టూ తాను తిరగడానికి పట్టే సమయమేగా.. అక్కడ కూడా రోజున 24 భాగాలు చేసి ఉండుంటే 24 గంటలే అవుతాయి. కానీ ఆగ్రహం మీది గంట సమయం భూ గ్రహం మీది గంట సమయం యొక్క Quantity ఒకటి కాదంతే.
    అపుడు మనం స్థానిక కాలమానం ప్రకారం 6 గంటలకు సూర్యోదయం అంటే మనకు మూడు రోజులో మూప్ఫై రోజుల తర్వాతో.. అమెరికా ఇండియా సమయాలలాగ.. 🙏

  • @gaddammallikarjuna3544
    @gaddammallikarjuna3544 ปีที่แล้ว

    🙏🙏🙏🙏