వాసంతి గారు...మీ వర్క్ చాలా నీట్ గా ఉంటుంది...డిసైన్స్ కూడా చాలా ట్రెండీ గా ఉంటాయి.... మీరు ఇంతగా ఫీల్ అవ్యద్ధు... వదిలేయండి... అది... ఈ పని కష్టం గురించి తెలిసిన వారికి మాత్రమే అర్థమవుతుంది... మీరు మీ వర్క్ మీద కాన్సంట్రేట్ చేస్తూ మీ ఆరోగ్యం చూసుకోండి...కష్ట పడ్డ వారికి ఎపుడూ మంచే జరుగుతుంది 👍🙏😊 మీరు ముందుకు సాగిపోండీ...అంతే....
ఏమండీ వాసంతి గారు మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు నీ వర్క్ చాలా బాగుంటుంది మీరు చేసే డిజైన్ చాలా చాలా బాగుంటది 5000 4000 అంటే ఎవరికి ఇష్టమైతేనే వాళ్ళు చేయించుకుంటారు డబ్బులు పెట్టడం కష్టమైతే చేయించుకోరు కదా మాకు అందరికీ నచ్చుతున్నాయి కానీ అందరికీ అవకాశం అంత పెట్టి చేయించుకోవడం ఉండకపోవచ్చు ఎవరి ఇష్టం వాళ్లది కానీ చాలా బాగుంటాయి పిండి కొద్దీ రొట్టె ఇప్పుడు అలాగే పిచ్చిగా చేయించుకుంటున్నారు డబ్బుంటే చేయించుకోవచ్చు మిమ్మల్ని అనడం తప్పు మీరు ఫీల్ అవ్వద్దు థాంక్యూ మీ వర్క్ మాత్రం సూపర్ సూపర్ సూపర్❤❤❤❤
Vasanthi garu mi work s Anni challa baguntayi andi nenu kuda tailor ni Naku telusu work Barden Ela vuntundhi miru asalu patinchukovadhu negative comments ni❤
Hi mam my brother marriage undi mam ma sisters design cheskundam ankuntunam maggam work kavali ela consult avvali mimmal ni sarry s ela courear cheyali miku process chepandi plz
Okok ఓహో అందుకోసమని మీరు రేటు మెన్షన్ చేయరా ఓకే ఓకే థాంక్యూ వెరీమచ్ ఇప్పుడు అర్థమైంది అక్క థాంక్యూ వెరీ మచ్ whatsapp లో మనము ఇంత సారి ఉంది ఇంతలోనే చేయించుకుంటాను అని మా కోసమే మీరు ఎట్లా వెయిట్ చేస్తారన్నమాట ఇట్స్ ఓకే ఓకే థాంక్యూ వెరీ మచ్
మీరు చెప్పేవి అన్ని కరెక్ట్ నే అండీ మీ రేట్లు కూడా పర్లేదు,మీ వర్క్ సూపర్❤ వాట్సాప్ లో మీ రెస్పాన్సివ్ కూడా బాగుంటుంది ఇంకేం కావాలి, ఏడ్చే వాళ్ళు ఏడుస్తారు మీరు పట్టించుకోకండి టైం వెస్ట్🤗
Vaasanthi garu, mee designing excellent andi. Heavy designing definitely costs more. Cost is always customer choice. Let it be. Keep smiling and ignore comments who disagree with you.😊
నమస్కారం అక్క మీరు పెట్టే డిజైన్ ప్రతీది సూపర్ గా ఉంటాదినమస్కారం అక్క మీరు పెట్టే డిజైన్ ప్రతీది సూపర్ గా ఉంటాది. వాళ్లు డబ్బులు ఎక్కువ ఇంత అంత అంటే ఎవరి వాళ్ళ ఇష్టంఅదిగాఇప్పుడు పెట్టగలిగే వాళ్ళు పెడతారు పెట్టలేని వాళ్ళు ఊరికే నాలాంటి వాళ్ళు చూసి వదిలేస్తాము అంతేగాని వాళ్ళన్నారు వీళ్ళు అన్నారని మీరుీరు ఫీల్ అవ్వకండి
Super andi, me work clear ga telusthundi super, kavali anukunevalu budget petukovalasinde, kani chinna work tho unna blouse with stitching price chepandi endukante kavali ankune amount ki bayapadevariki help chesinvaru avutharu, tq
Hi వాసంతి గారు మీరు comments చూసి ఏమీ feel అవ్వకండి. మీ work metireal చాలా quality ఉంటాయి మీ desine నేను మా దగ్గర చేపించుకుందాం అంటే ఇవి మన దగ్గర దొరకవు zardoz,i thread, కుందన్స్ వాడతాము అంటున్నారు ఇక ఏమి చేసేది లేక నేను camputer embroidery design వేయించుకున్న .
వాసంతి గారు...మీ వర్క్ చాలా నీట్ గా ఉంటుంది...డిసైన్స్ కూడా చాలా ట్రెండీ గా ఉంటాయి.... మీరు ఇంతగా ఫీల్ అవ్యద్ధు... వదిలేయండి... అది... ఈ పని కష్టం గురించి తెలిసిన వారికి మాత్రమే అర్థమవుతుంది... మీరు మీ వర్క్ మీద కాన్సంట్రేట్ చేస్తూ మీ ఆరోగ్యం చూసుకోండి...కష్ట పడ్డ వారికి ఎపుడూ మంచే జరుగుతుంది 👍🙏😊 మీరు ముందుకు సాగిపోండీ...అంతే....
Hi
Chalaa bagundhi andi meru చక్కగా అర్థం అయ్యేలా చెప్తున్నారు❤
Me designs unique ga vuntayi andi ,naku chala baga nachutayi,nenu kuda blouse ki preference istanu😊
Morige kukkala gurinchi baadha padakandi.meru chestunna Pani chaala beautiful ga undi.
Hi akka meruchala bagachepparu me works , desingbloucs chalabagunnai ilike it❤❤❤❤❤😊😊
Me works chala unique ga unarai finishing super ga unrai super ❤❤❤❤
ఏమండీ వాసంతి గారు మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు నీ వర్క్ చాలా బాగుంటుంది మీరు చేసే డిజైన్ చాలా చాలా బాగుంటది 5000 4000 అంటే ఎవరికి ఇష్టమైతేనే వాళ్ళు చేయించుకుంటారు డబ్బులు పెట్టడం కష్టమైతే చేయించుకోరు కదా మాకు అందరికీ నచ్చుతున్నాయి కానీ అందరికీ అవకాశం అంత పెట్టి చేయించుకోవడం ఉండకపోవచ్చు ఎవరి ఇష్టం వాళ్లది కానీ చాలా బాగుంటాయి పిండి కొద్దీ రొట్టె ఇప్పుడు అలాగే పిచ్చిగా చేయించుకుంటున్నారు డబ్బుంటే చేయించుకోవచ్చు మిమ్మల్ని అనడం తప్పు మీరు ఫీల్ అవ్వద్దు థాంక్యూ మీ వర్క్ మాత్రం సూపర్ సూపర్ సూపర్❤❤❤❤
Tq so much
Excellent vasanthi garu....
Nenu nijjamga cheptunnanu.. Mee charges are very very resonable meeru chestunna work ki Adi 100% worthie.
వాసంతి గారు మీ రు చూపిస్తున వర్క్స్ annis uperr అండి neck model s anni looking different soo beautiful collections mam ❤
Nice collection yes meru cheppindi nijamey avaru anta cost pettagaigitgey antha pettukuntaru avari estam vaalladi
Next anntiki rates perigipoyay vuntay aa matram 😊
Super,చాలా bagunnay,mee హార్డ్ work kanipistundi
Chala chala bagunnayandi meru chala baga design chestaru work stitching totally finishing chala ante chala baguntundi mam
Very unique designs chala bagunnai👌👌
Really Awesome collection 👌 😍 👏 okadanini minchi enko blouse denikade chala ante chala bagundi ...vasanthi garu ....keep it up mam 👏 👍
Beautiful blouses with designer collection 😍
Always me work blouses superb mam 👌avari gurinchi pattinchukovaddu…purple blouse design superb mam👌👌❤️❤️
Tqq andi
Mee Designs super untai akka .. naku koroka mee daggara Blouse kucchkovalani 😞 meeru chala cute ga untaru❤ akka
Madam chalaa Baga cheparuu chesaa work gurunchii correct madam 💯💯
Nijame talli kashtam chala vuntundi.
Print veyyalante mundu chala pani vuntundi. I understood. 😊
Vasanthi garu mi work s Anni challa baguntayi andi nenu kuda tailor ni Naku telusu work Barden Ela vuntundhi miru asalu patinchukovadhu negative comments ni❤
Hi vasanthi garu nen mi videos recent ga chudam start chesa design chala bagunnay . Kids ki kuda dress and lehagas kuda design cheyandi
Vasanthi garu Mee videos regularly chusthanu .Mee designs chala bagunayi 👌
Tqq andi
Mi works soo nice so talenteddd workss😊👌👌🌹🌹🌹
Super designs&nice work
Very beautiful designs mam me videos chustu vuntanu, very successful women meru, congratulations 🎉 advance Happy mother's day mam 🎉
Chala chala bagunnayi andi super💐
Mi works superga vunnai andi anni kuda kottaga vuntai. Prati dision chalaa baguntai. A blouse chusina super ga vuntadi.
Cutting videos, machine work videos pedtamani one year nunchi cheptunnaru....but
Me blouses cutting vedios pettandi madam
పెట్టరు ఆవిడ ఆవిడ తన బిజినెస్ ప్రమోషన్ కోసం వీడియోస్ పెడుతుంది కానీ ఇతరులకు ఉపయోగపడాలి అని కాదు.
చాలా చాలా బాగుంది సిస్టర్
Mee work chala baguntunnayandi
Soo nice clean work
Don't worry about others... keep going maam.. I like your designs and colour combo
supeb andi mi collection andi bagupaduthunte edho. okati vaguthune untaru be strong andi
Chala correct ga chepparandi yentha hard work vuntundhi ani telusukoru..nenu kuda work chesthanu akka nijamga chese vallake telusthundhi
Ignore that toxic people your designs are really unique and excellent mam
Madam garu misaree nd blouse excellent ga undi nd one more mi evary blouse different different styles
Meru super ga stitch cheistaru
Misaree chala bagundi madam.work chesevallaki telustundi yemi patinchukokandi vasanti garu.Design work chala bagunnai blouses.🎉🎉
Chalaaaaa kastam kuttadam ante kattinantha easy kadhandi I know mam anyway superb quality and superb designs I like u vasanthigru
Ane vallu antune untaru avi anni pattinchukokandi really mee blouse designs anni super👌👌👌
Avanni pattinchukovoddu Vasanthi garu. Ur works are superb.
Hi mam nenu tailoring chestanu same situation face chestunnam avanni mind lo teesukovaddhu meeru malanti vaallaki inspiration
Super chala chala bagunnayi mi work very nice 👌👌
Super gaa unnayyi blouse design's anni God bless you sister
Lokulu kakulu andi. meeru vinakundi. Be happy.
Very nice vasanthi garu,I like very much your work
గ్రేట్ సిస్టర్ మీరు
Work Cheyadaniki entha kastapadali anedhi chala baga explain chesaru madam super 👌
Super mam me designs, work so nice mam me videos daily chustuntam
Works & neck models chala chala bagunnay mam
Akka don't feel akka work chese Valarie telusundhi .
❤❤ e roju work pressure ela untadhi Baga cheparu I support you chelli
Tqq sis
Mi work 🙏 chala baga undi ,nenu miku fan ayyanu chala ante chala bagunnayi ❤❤❤❤❤, avunu madam kastapadevallake telustadi
Tqq andi
Super collection akka no need to worry about negative comments
Hi mam my brother marriage undi mam ma sisters design cheskundam ankuntunam maggam work kavali ela consult avvali mimmal ni sarry s ela courear cheyali miku process chepandi plz
Okok ఓహో అందుకోసమని మీరు రేటు మెన్షన్ చేయరా ఓకే ఓకే థాంక్యూ వెరీమచ్ ఇప్పుడు అర్థమైంది అక్క థాంక్యూ వెరీ మచ్ whatsapp లో మనము ఇంత సారి ఉంది ఇంతలోనే చేయించుకుంటాను అని మా కోసమే మీరు ఎట్లా వెయిట్ చేస్తారన్నమాట ఇట్స్ ఓకే ఓకే థాంక్యూ వెరీ మచ్
Wowwww exlent ❤
Chala chala bagunnay andi blouses, nenu twaralo vastanu me daggarki, okka blouse aina work cheyinchukovali na dream😊
మీరు చెప్పేవి అన్ని కరెక్ట్ నే అండీ మీ రేట్లు కూడా పర్లేదు,మీ వర్క్ సూపర్❤ వాట్సాప్ లో మీ రెస్పాన్సివ్ కూడా బాగుంటుంది ఇంకేం కావాలి, ఏడ్చే వాళ్ళు ఏడుస్తారు మీరు పట్టించుకోకండి టైం వెస్ట్🤗
Superga vunnayi blouse works
Very nice collection,i understand your pain, because iam also tailor
Your explanation chala bagundi
మీ designs చాలా చాలా బాగున్నాయండీ కామెట్ చేసేముందు ఒక్క సారి వర్కర్స్ కష్టని అర్థంచేసుకోండి ప్లీజ్ ప్లీజ్
Me ideas super andi
It's better to say prices to all designs please...
Work chese vallki telustundhi eantha kastam vuntundhi ani .
Avvaru ammana pattichukovaddu Meru mundhuku saagipondhi all the best.👍👍👍
Madam blouse stitching video Chandi
Vaasanthi garu, mee designing excellent andi. Heavy designing definitely costs more. Cost is always customer choice. Let it be.
Keep smiling and ignore comments who disagree with you.😊
Designs chala bagunaye akka Mee work ki Fida ayepovalasidy all the best
Work is soo good obviously the cost should be dearer
Vasanti garu oka advice meeru sarees kuda ammacchu kada Mee sarees chala baguntunnayi particular ga plain sarees
మీరు superb madam
Super amazing works❤
Superga unnae akka designs superrrr
Super mam no problem mam wt u feel u said that’s it quality kavali aante price untadi kada I like ur collection ❤
Hai vasanthi gaaru miru cheppinavanni correct. Kastapadevallaki telusu andulo unna entha work unnnadi.
Hii madam I understand antha Baga finishing ravali ante chala kastapadali
Meachine embodiery vedio cheyandi akka latest designs
Sure
Super mam blouse design s anni chala chala bagunnaie
Don’t worry. Very hardworking. Keep it up.❤
Super sister keep going I like ur way of talking
Any way me collection ithea supper
Akka super unnae me collection miru emi tisukovaddu bad comments ok be strong
Tqq maa
Super very nice beautiful madam ❤️❤️❤️
Mi designs anni superga vuntai undi
నమస్కారం అక్క మీరు పెట్టే డిజైన్ ప్రతీది సూపర్ గా ఉంటాదినమస్కారం అక్క మీరు పెట్టే డిజైన్ ప్రతీది సూపర్ గా ఉంటాది. వాళ్లు డబ్బులు ఎక్కువ ఇంత అంత అంటే ఎవరి వాళ్ళ ఇష్టంఅదిగాఇప్పుడు పెట్టగలిగే వాళ్ళు పెడతారు పెట్టలేని వాళ్ళు ఊరికే నాలాంటి వాళ్ళు చూసి వదిలేస్తాము అంతేగాని వాళ్ళన్నారు వీళ్ళు అన్నారని మీరుీరు ఫీల్ అవ్వకండి
Akka superb explains nd designs
చాలా బాగా చెప్పారు చాలా బాగున్నాయి
Works Anni super ga unnayi sis
Very nice andi cost very reasonable really andi
Hi akka miru em feel avakandi alane matldataru kastam velu teliyani vallu
Super andi, me work clear ga telusthundi super, kavali anukunevalu budget petukovalasinde, kani chinna work tho unna blouse with stitching price chepandi endukante kavali ankune amount ki bayapadevariki help chesinvaru avutharu, tq
Hi వాసంతి గారు మీరు comments చూసి ఏమీ feel అవ్వకండి. మీ work metireal చాలా quality ఉంటాయి మీ desine నేను మా దగ్గర చేపించుకుందాం అంటే ఇవి మన దగ్గర దొరకవు zardoz,i thread, కుందన్స్ వాడతాము అంటున్నారు ఇక ఏమి చేసేది లేక నేను camputer embroidery design వేయించుకున్న .
Aa work chesavallaki matrame ardhamavutundi mee hord work antundo me videos chustunte telustundi alanti coments kosam meeru feelavvoddu
Super andi
Blouse designs chala bagunai akka
Green blouse chala bagundi👌👌
chaala bagunnayi madam desiges
Nice collection