How to give cooler connection|| complete details in telugu venkat electrical

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 6

  • @raghuvarankatta9788
    @raghuvarankatta9788 8 หลายเดือนก่อน +1

    చాలా బాగా వివరించారు అందరికీ అర్థమయ్యేలా... నాకు ఒక సందేహం ఫేస్ వైర్ న్యూటల్ వైర్ చేంజ్ అవుతే ఏమైనా ప్రాబ్లమా దయచేసి వివరించగలరు

    • @venkatelectricaltelugucctv7011
      @venkatelectricaltelugucctv7011  8 หลายเดือนก่อน

      థాంక్యూ బ్రదర్ వీడియోలో ఎలాగైతే కనెక్షన్ ఉందో అదే విధంగా చేయండి. రోటేట్ స్విచ్ లో నెంబర్స్ ఉంటాయి 1,2,3 ఆ కలర్ ప్రకారం కలపండి ఇంకొకటి న్యూట్రల్ చేంజ్ అయితే ప్రాబ్లం ఏం లేదు అయితే మీరు ప్లగ్ పెట్టేటప్పుడు త్రీపిన్ సాకెట్ వాడండి ఏం ప్రాబ్లం ఉండదు.

    • @venkatelectricaltelugucctv7011
      @venkatelectricaltelugucctv7011  8 หลายเดือนก่อน

      త్రీ పిన్ టాప్ వాడండి సారీ సాకెట్ చెప్పాను

  • @narasimhanaramalla
    @narasimhanaramalla 8 หลายเดือนก่อน

    Super❤

  • @LaxmaiahKadthala
    @LaxmaiahKadthala 8 หลายเดือนก่อน

    Supper