Namaskaram గురువు garu....memu ardikanga chala ebandhulo unam maku sayam చేసేవాళ్ళు కూడా లేరు ,..chachipovali anenta badhaga undi kani maku eddaru pillalu chinna vallu valla kosam anni baristunam appula badha undi బయటపడటానికి ఏదైనా మార్గం chupinchandi స్వామి మీకు జీవితాంతం రుణపడి untamu...plz రిప్లై
Don't preach with your bookish knowledge. Is there anybody really got free from all debts by chanting this mantra as per your say. If yes, let them comment their genuine and own experience in this channel.
@@subbaraokorlimarla1445 అయ్యా హిందూ ధర్మం కోసం మీకు పూర్తిగా తెలియకుండా మాట్లాడకండి. పుస్తకాల్లో రాసినవి ఏమి అసత్యాలు కావు పూర్వీకులు పూర్వాచార్యులు మరియు పెద్దలు వాటి నుంచి ఎంతో గొప్ప సారా అన్నం అంతటిని ధర్మశాస్త్రాల గా రచించారు కావలి మీరు కూడా పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి. నా మాటలు మీకు నొప్పిస్తే క్షమించండి అన్యధా భావించకండి.
@@subbaraokorlimarla1445 పాటిస్తారని చెబుతున్నాము ఒకవేళ నిజంగా పాటిస్తే వాళ్ళకి తప్పకుండా జరుగుతుంది. మీరు పాటించి ఒకవేళ జరగకపోతే అప్పుడు నాకు చెప్పండి.

🙏
🙏🙏
Naamaskaaram Andi chaala baaga vivarinchaaru sir gaaru
ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ
Very Powerful mantra - Better recite everyday in the evening !! Sure Miracles - Om sri lakshmi nrusimhaya namaha !!! TQ Guruji
@@vijaykrishna4714 జై శ్రీమన్నారాయణ ధన్యవాదాలు
@@VEDIC-LIFE jainsri mannarayana
❤❤❤❤ juruji thanks
@@subbunani3808 ధన్యవాదాలు
Swami stotram ... Enni sarlu patinchali
5 weeks or 9 weeks or 11 weeks
జై శ్రీమన్నారాయణ స్వామి
జై శ్రీమ్నారాయణ
గురూజీ నమస్కారములు
@@rachurusetty నమస్కారం
Ennisarlu chadavli. Swamy🙏🙏
@@b.s116 ప్రతి మంగళవారము ఒక్కసారి చదివితే సరిపోతుంది అండి అలా మూడు గాని తొమ్మిది గాని 11 మంగళవారం పూటలు చేయాలి
. Tq swamy.
Mitho matladali ante ela swamy
Jai Sri manarayan
Jai shree Rama
Sir
Is there any Mantra to do complete this life.
??????
Srimathey ramanujaya nama
Jai srimannarayana
Manaku raavalasina money raavadaaniki emi cheyali cheppandi
@@VineethVedantam జై శ్రీమన్నారాయణ uploading this vedio soon
మన దగ్గర డబ్బులు తీసుకొని ఇవని వాళ్ళకి ఎలాంటి పరిహారం చేయాలి గురూజీ
@@KonganiReddamma-pj3lf తర్వాత వచ్చే వీడియోలు తప్పకుండా ఇది ఒక వీడియో లా చేసి పెడదాం
Hii
@@KonganiReddamma-pj3lf Jai srimannarayana
Jai srimanmarayana
Jai srimannarayana
Swami bramha muhurtam lo cheyocha swami
@@ramanilaasya5559 తప్పకుండా చేయవచ్చు తల్లి
Thankyou guruvu garu
Don't preach with your bookish knowledge. Is there anybody really got free from all debts by chanting this mantra as per your say. If yes, let them comment their genuine and own experience in this channel.
@@subbaraokorlimarla1445 అయ్యా హిందూ ధర్మం కోసం మీకు పూర్తిగా తెలియకుండా మాట్లాడకండి. పుస్తకాల్లో రాసినవి ఏమి అసత్యాలు కావు పూర్వీకులు పూర్వాచార్యులు మరియు పెద్దలు వాటి నుంచి ఎంతో గొప్ప సారా అన్నం అంతటిని ధర్మశాస్త్రాల గా రచించారు కావలి మీరు కూడా పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి. నా మాటలు మీకు నొప్పిస్తే క్షమించండి అన్యధా భావించకండి.
@@subbaraokorlimarla1445 పాటిస్తారని చెబుతున్నాము ఒకవేళ నిజంగా పాటిస్తే వాళ్ళకి తప్పకుండా జరుగుతుంది. మీరు పాటించి ఒకవేళ జరగకపోతే అప్పుడు నాకు చెప్పండి.
ఎవరైనా పాటించారా అని అడిగారు కదా పాటిస్తారు కాబట్టి మేము చెప్తున్నాను. కల్పించి చెప్పాల్సిన అవసరం మాకు లేదు.
డబ్బులు తీసుకొని ఈవాని వాళ్ళు కి qm cheyali
@@KonganiReddamma-pj3lf అమ్మ ప్రశ్న అర్థం కాలేదు
డబ్బు తీసుకొని ఇవని వాళ్ళు కి ఎలాంటి పరిహారం చేయాలి గురువు గారు మన డబ్బు మనకి రావాలి అంటే ఏం చేయాలి గురూజీ
మన దగ్గర డబ్బులు తీసుకొని ఇవాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి.ఎలాంటి పరిహారం చేయాలి గురువు గారు