అన్నా నేను స్కూల్ పిల్లలకు ఫీజు కోసం వస్తదని బండికి పోయినాను వినుకొండ దగ్గర ఫుల్ ట్యాంక్ కాల్ చేశాను అన్న నాకు వచ్చేది 3000 అయితే 30000 ఓనర్ కట్టించి నాన్న
@@RupaPeddiReddy నువ్వు ఎలా తప్పు చేసినట్టు అవుతుంది. అక్కడ దగ్గర పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి కదా.... అలా అయితే ఓనర్ దృష్టిలో నువ్వు తప్పు చేసినట్టు అవుతుంది.... ఒకసారి ఆలోచించు బ్రదర్...
రేకు డోర్కి అలారం బటన్ సెటచెయ్యండి
తమిళనాడు బళ్ళకి చాలా చూసాను
ఫుల్ సేఫ్టీ
అవును బ్రో, అదే సెట్ చెయ్యాలి
Super speech bro 😢😢😢😢
Spr ga chappav bro
So sad 37000 anybudy problem
Bro mi explanation bavundhi kakapothe videos intha lag rakunda koncham lenth thaggich information isthe bavuntundhi ani na opinion
Ok బ్రదర్
అన్నా నేను స్కూల్ పిల్లలకు ఫీజు కోసం వస్తదని బండికి పోయినాను వినుకొండ దగ్గర ఫుల్ ట్యాంక్ కాల్ చేశాను అన్న నాకు వచ్చేది 3000 అయితే 30000 ఓనర్ కట్టించి నాన్న
@@RupaPeddiReddy నువ్వు ఎలా తప్పు చేసినట్టు అవుతుంది. అక్కడ దగ్గర పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి కదా.... అలా అయితే ఓనర్ దృష్టిలో నువ్వు తప్పు చేసినట్టు అవుతుంది.... ఒకసారి ఆలోచించు బ్రదర్...
Bro బాధపడకండి మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే...చెడ్డవాళ్ళుకి చెడె
😢😢😢
మా బండి ది బాట్రీ దొబ్బేశారు బ్రో టూ డేస్ బాక్ పది వేలు బొక్క
😢😢😢😢😢
😢😢😢😢
😭😭😭😭😭
Mana truck vlogs channel follow avutunnava bro
లేదు బ్రో, ఏ అలా అడిగావ్
Yekkada stay cheyyalo yekkada parking place lu uttayo anni information telustundhi bro
@satishbandila444 ఆ ఎక్కడ పార్కింగ్ చెయ్యాలి అన్నా ఫుల్ గా వర్షం కురిసింది, అందుకే మా మామా దారి కనిపించడం లేదని అక్కడ ఆపాడు,
Ok bad time bro🤦♂️
@satishbandila444 ok థాంక్యూ bro వీడియో చూసి కామెంట్ పెట్టినందుకు
బండికి కెమెరా పెట్టుకోండి
కేబినికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్
2 కెమెరాలు స్టచేసుకోండి
బ్రదర్ డీజీల్ పోయిన ప్ల్స్ చెప్పు వేరే వాళ్ళు జాగర్త పడతారు
Ok బ్రో
Driver s ki sequrity ledu bro.a prabhutvam pattinchu kodhu.
అది ఎక్కడ జరిగిందో ఆ ప్లేస్ ని ఆ ఊరు ని ఐడెంటిఫై చేసి చెప్పండి. ఎందుకంటే మిగతా వేరే మన బండ్లలో అక్కడ ఆపకుండా ఉంటారు.....
Ok brother
మీరు ఇలా మంచి మంచి వీడియోలు తో ప్రజాభిమానాన్ని పొందాలని కోరుకుంటున్నా.....!!!!!
😢😢