పిచ్చి ప్రజలు వచ్చి కానుకలు వేస్తారు అని కొందరి పాస్టర్స్ ఆలోచన.... అందుకే ఇలాంటి వారిని పిలుస్తారు.... కానీ దేవుడు ఉన్నాడు విన్నాడు ..... చూస్తాడు సమాధానం చెబుతాడు
కరెక్ట్ కదా వేళాపాళా లేదు నిజమే...నువ్వు ఎందుకు ఏ టైం లో పడితే ఆ టైమ్ లో పోటం......వాక్యం అంటే వెటకారంగా వుంది మా విశ్వాస వేధవలకి ఇటువంటి వారే ఇష్టం ఎంచేదం..
@వేదవ్యాస్ ఆయన సరైన సేవకుడు ఐతే వాక్యాన్ని వెటకారంగా చెప్పడు..ఆయన మెసేజ్లు వినండి ఎక్కడ కు పోయిన ఇదే విధంగా చెప్తాడు.....వాక్యాన్ని వాక్యంగా చెప్పాలి అర్థం కావాలి అని వెటకారంగా చెప్పకూడదు..ఆయన సేవకుడు అంట్ నేను నమ్మనులే గాని మీరు వూరుకోండి....
బ్రదర్...నువ్వు కమెడియన్ వా లేదంటే పాస్టర్ వా ? ప్రతి సారి ఆవిడ మీద ఈవిడ మీద చాడీలు చెప్పడం మానండి. మీ వీడియోస్ లో జబర్దస్త్ జోకులు ఎక్కువ అవుతున్నాయి సువార్త తగ్గిపోతుంది. దయచేసి క్రైస్తవ్యాన్ని నవ్వులపాలు చేయకండి 🙏 దేవుని ఉగ్రత మీ పైన రాకుండా జాగ్రత్తపడండి!!!
వాడు వాళ్ళ అమ్మామ్మా తో చేపినట్టు అవేడేమో వేళ పాల లేకుండా రావడం అనటం మీకెలా తెలుసు...... వినేవాళ్లు గొర్రెలు..కాదు........అల్లా చెప్పుకుంటూ పొతే ఆఖరికి మిరే గొర్రె అవుతారు
@@NavenkumarAvvaru e prasangam lo nevu amyana nerchukunvaa. Adhyana marchukovali anipinchinda ne brothukunu oka refrence ni unadhi unatuga chepaledhu. Meru chepandi e visyam tana valla nerchukuna ani
మీరు పాట పాడినట్టు లేదు స్కూల్ పిల్లోడు టీచర్ కి పాఠం అప్పచెప్పినట్టు ఉంది,వాక్యం మానేసి కామెడీ చెయ్యకూడదు,మధ్య మధ్య లో కామెడీ చెయ్యాలి,ఎందుకంటే ఎవరు నిద్రపోకుండా ఉంటారు 😮
Anna నువ్వు చెప్పింది నిజం..... కానీ వాక్యం ఎవ్వరికి పనిచేయడం లేదు anna.... అర్ధం చేసికోవడం తక్కువ కానీ ఇతను మనలో జరిగింది చెప్పి తరువాత వాక్యం చెప్పారు... Anna...... నువ్వు అర్ధం చేసికోవడం లేదు నువ్వు
A venkala navutunaudu ki minimum Bible knowledge ledhu nak telisi.comedy preaching me valana devuni namani avamana parstunru. Bible lo una oka concept ni explain chyadam radhu
Presthalad annagaru
వీని బోధ ఏమిటో వీని పిలుస్తున్నవారికి కనీసం బుర్ర ఉందా
పిచ్చి ప్రజలు వచ్చి కానుకలు వేస్తారు అని కొందరి పాస్టర్స్ ఆలోచన.... అందుకే ఇలాంటి వారిని పిలుస్తారు.... కానీ దేవుడు ఉన్నాడు విన్నాడు ..... చూస్తాడు సమాధానం చెబుతాడు
Super comdey
Praise the Lord వందనాలు 🙏🙏🙏
కరెక్ట్ కదా వేళాపాళా లేదు నిజమే...నువ్వు ఎందుకు ఏ టైం లో పడితే ఆ టైమ్ లో పోటం......వాక్యం అంటే వెటకారంగా వుంది మా విశ్వాస వేధవలకి ఇటువంటి వారే ఇష్టం ఎంచేదం..
Anna vandhanalu anna😊
షాలేం మినిస్ట్రీస్ అని పేరు పెట్టారు. మీరు సేవకులను తప్పుగా మాట్లాడుతున్నావ్. షాలేం గారి పొటో
తీసేయ్. అది ఆయన కు అవమానం
@వేదవ్యాస్ ఆయన సరైన సేవకుడు ఐతే వాక్యాన్ని వెటకారంగా చెప్పడు..ఆయన మెసేజ్లు వినండి ఎక్కడ కు పోయిన ఇదే విధంగా చెప్తాడు.....వాక్యాన్ని వాక్యంగా చెప్పాలి అర్థం కావాలి అని వెటకారంగా చెప్పకూడదు..ఆయన సేవకుడు అంట్ నేను నమ్మనులే గాని మీరు వూరుకోండి....
Testimony chala bagundhi,devuniki mahima kalugunu gaka Amen
Praise the lord 🙏
అయ్యా.. విశ్వసులు.. పోతే.. మీరు.. ఏమీ.. చేస్తారు.. నోరు.. అదుపులో. ఉండాలి.. సార్.. వాక్యం.. చెప్పాలి.. దేవుడు.. పరువును.. తీస్తారు.. మీరే... Sar😂
వాక్యము చెప్పడానికి కామెడీ అవసరమా?
వాక్యం లేకనే అలాంటి కామెడీ
Kajja 🐕
Antha Karanam mana yesayaa😂
Shalom..sir
Praise the lord brother please pray for me my family
జోసెఫ్ పాస్టర్ గారు మీకు ఎక్కడకు వెళ్లిన ఈపాట తప్ప ఏమి రాదు కథ ఈపాఠకు ఉన్న వెల్య్య్ మొత్తం పొయ్యింది
తప్పు బ్రదర్ అలా సేవకుని మాట్లాడ కూడదు
పాస్టర్ గారు అనవసర విషయాలు మానేసి వాఖ్యము చెప్పండి కామెడీ వద్దు
బ్రదర్...నువ్వు కమెడియన్ వా లేదంటే పాస్టర్ వా ? ప్రతి సారి ఆవిడ మీద ఈవిడ మీద చాడీలు చెప్పడం మానండి. మీ వీడియోస్ లో జబర్దస్త్ జోకులు ఎక్కువ అవుతున్నాయి సువార్త తగ్గిపోతుంది. దయచేసి క్రైస్తవ్యాన్ని నవ్వులపాలు చేయకండి 🙏 దేవుని ఉగ్రత మీ పైన రాకుండా జాగ్రత్తపడండి!!!
Yes
వాడు వాళ్ళ అమ్మామ్మా తో చేపినట్టు అవేడేమో వేళ పాల లేకుండా రావడం అనటం మీకెలా తెలుసు...... వినేవాళ్లు గొర్రెలు..కాదు........అల్లా చెప్పుకుంటూ పొతే ఆఖరికి మిరే గొర్రె అవుతారు
Comments petinvalu andharu bible chadevi tananu coment chyandee, Madams&sirs
మరి నువ్వెందుకు కామెంట్ పెట్టావ్ భయ్యా
@@NavenkumarAvvaru e prasangam lo nevu amyana nerchukunvaa. Adhyana marchukovali anipinchinda ne brothukunu oka refrence ni unadhi unatuga chepaledhu. Meru chepandi e visyam tana valla nerchukuna ani
జబర్దస్త్ stage kadhu adhi comedy cheyadaniki 😡 devudu ninne kodatadu mundu chusuko 😡😡
Correct
Brother nuvvu pastor vaa raa
venkaala vunnavaadu phone chusukovadaaniki vachinattu vunnaadu meru asalaina sevakulu 🙏
Back side una pastor garu leg meda leg ala pettakande
😂😂😂😂😂😂😂🍺🍺🍺🍺🍺🍺🍺🤡🤡🤡🤡
Vakyam vakyam la cheppandi cinema comedy kadhu vintu na vaalaki kuda burra ledhu
Joker potti vachadu mali😅 do not encourage him
కల్పన కథలు చెచెప్పు కలము వచ్చేసింది 😂😂
Comedy vundhi motham speech ladhu that is not right pastor garu
Funny fellow 😅😅😅😅
Meru oka comedy actor meru oka pastor laaga anipinchadam ledhu first meru jaagrathha devudu chustunnaadu
Me iddhariki time daggara padindhi
th-cam.com/video/T_ITk6d2k18/w-d-xo.html
Nvu yendhuku brathikunav raa
మీరు పాట పాడినట్టు లేదు స్కూల్ పిల్లోడు టీచర్ కి పాఠం అప్పచెప్పినట్టు ఉంది,వాక్యం మానేసి కామెడీ చెయ్యకూడదు,మధ్య మధ్య లో కామెడీ చెయ్యాలి,ఎందుకంటే ఎవరు నిద్రపోకుండా ఉంటారు 😮
Ma uru dagara meteeing pettali nember plzz
నీ పతి మెసేజ్ లో వాక్యం తక్కువ కామెడీ ఎక్కువ
Anna నువ్వు చెప్పింది నిజం.....
కానీ వాక్యం ఎవ్వరికి పనిచేయడం లేదు anna.... అర్ధం చేసికోవడం తక్కువ
కానీ ఇతను మనలో జరిగింది చెప్పి తరువాత వాక్యం చెప్పారు... Anna...... నువ్వు అర్ధం చేసికోవడం లేదు నువ్వు
Vedu pastor ah stand up comedian ah?
నిజమైన వాక్యం లేదు...అంతా వెట కారమే... దుర్బోద భోద...
🤦
Paster gari nember plzz
Sir number tealeyadu
Whited sepulchre 😂
A venkala navutunaudu ki minimum Bible knowledge ledhu nak telisi.comedy preaching me valana devuni namani avamana parstunru. Bible lo una oka concept ni explain chyadam radhu
విని చెప్పుతో కొట్టాలి
Danniki raaa
Venakala aa peddha manishi chudandi kalumidha kalu veskoni Ela unnado
అన్న ఆ సేవకుడు కి చాలా ఆక్సిడెంట్ అయింది అందుకని కాల్ మీదే కాలేజ్ కూర్చున్నాడు అన్న అంతే
Yentra mi over action.anavaranga yesu ni chulakana chestunnaru.anduke miku jockers antaru.pasters kadu