ఈ పిరమిడ్ డాక్యుమెంటరీ చూసిన ప్రతి ఒక్కరూ.. పిరమిడ్ జేతవనమ్ గురించి అందరికీ తెలియజేసేలా . ఈ వీడియో అందరికీ షేర్ చేద్దాం... జేతవనమ్ మరింత అభివృద్ది చెడడంలో మనమంతా భాగస్వామ్యం అవుదాం..❤❤
దై వశక్తి గురు శక్తి చాలా గొప్పవి !ఇవి ఎవరు సాయం చేసినా చెయ్యకపోయినా నిరంతరం అందుతూనే ఉంటాయి!అయితే అందులో భాగస్వామ్యం గలిగిన జన్మ ధన్యం అని తెలుసుకోవాలి!
ఒక పర్సన్ ధ్యానం చేస్తే... ఎంతో మార్పు కలుగుతుంది . భూమిమీద అంటారు.. అలాంటిది వీళ్ళు ఒక గొప్ప ఆశ్రమమే నిర్మించారు... వీరి ద్వారా ఈ భూమి మీద ఇంకెంత మార్పు జరిగి ఉండవచ్చు... ఊహించడం కూడా కష్టమే.. మరి. ఇంతటి గొప్ప మార్పుకు కారణమైన ఈ ఇద్దరి బ్రదర్స్ కి నా హృదయపూర్వక అభివందనాలు.. ధన్యవాదాలు.. జయాహో పిరమిడ్ జేతవనమ్. ❤❤❤
ఇక్కడికి వచ్చే వారిని మొట్టమొదటిసారిగా అడిగే ప్రశ్న మీరు శాఖాహారుల లేక మాంసాహారుల...? ఒకవేళ మేము మాంసం తింటాము అని అంటే లోపలికి వచ్చేందుకు అనుమతించరు అటు నుంచి అటే పంపించేస్తారు కొద్దిగా రిక్వెస్ట్ చేసుకుంటే కనుక చాలా దూరం నుంచి వచ్చామండి ధ్యానం అంటే ఏంటో మేము తెలుసుకోవాలి అని ఉంది ఈ పిరమిడ్ క్షేత్రాన్ని చూసి వెళ్ళిపోతాము అంటే కూడా మొదట మీరు మాంసం తినము అని దేవుడు ముందు ప్రమాణం చేస్తే లోపలికి రాణిస్తాం లేదంటే రానివ్వం అని ఖరాఖండితంగా చెప్పడం జరుగుతుంది నిత్య జీవన విధానంలో సాధారణ జీవనం కొనసాగించేటటువంటి ఒక సామాన్యుడు దేవుడు ముందు ప్రమాణం అనే మాట వింటూనే హడలిపోతాడు ఎందుకులే దేవుడు ముందు ప్రమాణం అనేటటువంటి అంత పెద్ద రిస్క్ ఎందుకులే అని నిరుత్సాహంతో వెనుతిరిగి వెళ్లిపోవడం చాలామందికి ఎదురైన సమస్య ఒకవేళ వాళ్ళు మాంసాహారులు అయినప్పటికీని గేటు నుంచి అటే వాళ్ళని పంపించేయకుండా కనీసం అక్కడ వచ్చిన పిల్లలకు అలాగే వారి తల్లిదండ్రులకు ధ్యానం చేస్తున్న ప్లేస్ కి ఒక పది మీటర్ల దూరం నుంచి ధ్యానం చేస్తున్న వారిని చూపిస్తూ ధ్యానం అంటే ఇలా చేస్తారు ఈ ధ్యానం చేయడం ద్వారా ఉన్నతమైన ఉత్తమ జీవనాన్ని జీవించవచ్చు పిల్లలకు చదువులో మంచి ప్రజ్ఞావంతం గల మేధస్సు ఏర్పడుతుంది మంచి భవిష్యత్తు ఉంటుంది ఇలా పలు రకాలుగా ఎక్స్ప్లైన్ చేస్తూ ప్రోత్సహిస్తే కనీసం ధ్యాన అవగాహన జ్ఞానం తల్లిదండ్రులకు వారి పిల్లలకు చెప్పితే ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంకాస్త వివరంగా చెప్తారు ఆ పిల్లలు గనుక దీని అంతటికి సంబంధించిన జ్ఞానం తెలుసుకొని ధ్యానంలో ఉన్నతమైన స్థానాన్ని అధిరోహిస్తే మంచిదే కదా ఈ మాత్రం నాలెడ్జ్ పిరమిడ్ వ్యవస్థను నడిపిస్తున్న ప్రభాకర్ గారికి ఈ కొద్దిపాటి జ్ఞానం కూడా లేకపోవడం దురదృష్టకరం నా ప్రత్యక్ష అనుభవం ఒక కుటుంబానికి సంబంధించి భార్యాభర్తలు తల్లిదండ్రులతో పాటు చదువుకునే పిల్లలు పిరమిడ్ లోకి వస్తే అటువంటి వారిని ప్రేమగా పలకరించక కసురుకుంటూ మాట్లాడడం నా కళ్ళారా చూశాను 12 ఏళ్ల వయసున్న పిల్లలకు ధ్యానం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రోత్సహించాలి కానీ అలా కసురుకుని పంపించేస్తే ఆ పిల్లవాడికి ధ్యానం పట్ల పిరమిడ్ క్షేత్రాల పట్ల ధ్యాన శిక్షణ కేంద్రాల పట్ల ధ్యానం చేయాలి అనే తపన శ్రద్ధ అనేది సన్నగిల్లుతుంది కదా పిల్లలకు నేర్పితే మా పిల్లలు ద్వారా తర్వాత తరం ఉన్నతంగా బలపడుతుంది కదా ధ్యానం చేయాలి అని సంకల్పాన్ని చిన్నపిల్లలలో ప్రోత్సహించాలి కానీ మొదటికే మోసం అనే లాగా చిన్న పిల్లలను నిరుత్సాహపరిస్తే అది ఎంతవరకు న్యాయం మా అమ్మానాన్నలతో పిరమిడ్ కి వచ్చామ అనే ఆనందాన్ని కూడా కోల్పోయి నిరుత్సాహపడిపోయిన ఆ పిల్లలను చూసి నా మనసు కుదిపేసిన సంఘటన నా అనుభవం ఆ పిరమిడ్ కి చుట్టుపక్కల ఉన్న పల్లెల నుంచి నుంచి పొరపాటున చిన్నపిల్లల గనుక గేటు వరకు వస్తే వాళ్ళని కోపంగా గదురుకొని అక్కట్టించి అటే పంపించడం ప్రత్యక్షంగా నేను చూశాను నేను స్వయంగా ఆ పిల్లల దగ్గరికి వెళ్లి లోపలికి రండి నేనున్నాను కదా భయపడిద్దండి నేను ధ్యానం గురించి మీకు చెప్తాను ఆ పిరమిడ్ లో మీరు ఎంత సేపు కూర్చుంటే అంతసేపు కూర్చొని ధ్యానం చేసుకుందురు అని పిలిచినా కూడా పిల్లలు భయపడి పోవడం నేను చూశాను అప్పుడు నాకు అర్థమైంది పిరమిడ్ను ప్రస్తుతం నడిపి నడిపిస్తున్న వారి వద్ద కానీ కనీసం చిన్నపిల్లలు దగ్గరికి తీసుకొని పలకరించే ప్రేమ ఆదరణలు కూడా లేవు అని అదే కనుక డబ్బున్న వారు వస్తే ఎంతో ఆత్రుతతో వినయంగా పలకరించడం కూడా నేను చూశాను అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు డబ్బు ఉన్న వాళ్ళకి విలువ పేదలకు విలువ లేదు అని పిరమిడ్ లో ఉన్నన్నాళ్ళు ఉండి వెనుతిరిగి పోయేటప్పుడు డబ్బున్న వారికి ప్రభాకర్ గారు స్వయంగా తన కారులో కలికిరిలో డ్రాప్ చేయడం నేను గమనించాను అదే పేదవారైతే నడవలేని స్థితిలో పెద్దవారు పిరమిడ్ నుంచి బస్ కోసం లేదా ఆటో కోసం ఎర్రటి ఎండలో చెమట కారుస్తూ అలుపుతో నడుచుకుంటూ బాధగా వెళ్లడం గమనించాను ఇది డబ్బున్న వాళ్లకు డబ్బు లేని వాళ్లకు ఇచ్చే గౌరవం ఆదరణ ప్రస్తుతం పిరమిడ్ని నడిపిస్తున్న ప్రభాకర్ గారి వంతు సుధాకర్ గారు ఉన్న రోజులలో ఎంతోమంది ధ్యాన మందిరానికి వెళ్లేవారు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమ ఆదరణతో ఆ తీయటి ప్రేమ పలకరింపు ఎంతగా ఉండేదంటే తిరిగి వెళ్లే క్షణంలో వదలలేక వదిలి వెళ్లి పోయేవారు సుధాకర్ గారు వాళ్ల హృదయ లో స్థిరస్థాయిగా నిలిచి పోయేవారు అలాంటి ప్రేమ ఆదరణ ప్రస్తుతం కరువైంది
పై మెసేజ్ ఆధారంగా పరిస్థితులు ముందు టి కి ఇప్పటికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీని పిరమిడ్ రాకుండా మానుకోవడం సరైన విధానం కాదు మీ పిల్లలతో యథేచ్ఛగా పిరమిడ్ ను సందర్శించండి మన పిల్లల భవిష్యత్తు కోసం సంస్కరణ కోసం కోసం మంచి కోసం అబద్ధం చెప్పిన తప్పు ఏమీ లేదు మీరు మాంసాహారం తిన్నప్పటికీ కూడా మాంసాహారం మానేశా మండి అని కచ్చితంగా చెప్పండి పరవాలేదు ఏ దోషము రాదు అలా చెప్పడం కారణంగా మిమ్మల్ని స్వేచ్ఛగా లోపలికి అనుమతిస్తారు మంచిగా గౌరవంగా పద్ధతిగా పలకరిస్తారు మంచి భోజనం వసతులు కల్పిస్తారు మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటారు సగర్వంగా మిమ్మల్ని తిరిగి సాగనపుతారు కాకపోతే మీరు ఇంటికి వెళ్ళాక అక్కడ మాంసాహారం ఎందుకు తినకూడదు అని క్వశ్చన్ సహజంగా నీలో మీరు అంతర మధనంలో విచారణ జరగాలి అప్పుడు మాత్రమే సమాధానం లభిస్తుంది అప్పుడు ఎవరు చెప్పకపోయినా కూడా మీరు అంతటి మీరే జీవహింస చేయడం మానేయడం జరుగుతుంది మీ పిల్లలు స్వేచ్ఛగా లోపలికి తీసుకు వెళ్ళండి ధ్యానం చేస్తున్న వారి మధ్య కూర్చోబెట్టండి ధ్యానం చేస్తున్న వారిని పదినిమిషాలు చూపించండి అలా ధ్యానం చేయమని మీ పిల్లలకు చెప్పండి తర్వాత అక్కడ జరిగే సత్సంగం క్లాస్ కి అటెండ్ అవ్వండి వారు చెప్పే నాలుగు మంచి మాటలు వినండి మీ పిల్లలకు అర్థం అయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయండి జ్ఞానంపై ధ్యానం పై మంచి పట్టు వచ్చేలాగా మీ పిల్లలను ప్రోత్సహించండి పిరమిడ్ కి వచ్చి మీరు ఏం నేర్చుకున్నారు రోజు క్రమం తప్పకుండా ఇంటిలో కూడా ఆ సాధన క్రమాన్ని మీ పిల్లల చేత చేపించండి
ఈ పిరమిడ్ డాక్యుమెంటరీ చూసిన ప్రతి ఒక్కరూ.. పిరమిడ్ జేతవనమ్ గురించి అందరికీ తెలియజేసేలా . ఈ వీడియో అందరికీ షేర్ చేద్దాం... జేతవనమ్ మరింత అభివృద్ది చెడడంలో మనమంతా భాగస్వామ్యం అవుదాం..❤❤
దై వశక్తి గురు శక్తి చాలా గొప్పవి !ఇవి ఎవరు సాయం చేసినా చెయ్యకపోయినా నిరంతరం అందుతూనే ఉంటాయి!అయితే అందులో భాగస్వామ్యం గలిగిన జన్మ ధన్యం అని తెలుసుకోవాలి!
ఈ భూమిపై తెలుగు నాట అద్భుతమైన చక్కని ఉచిత ధ్యాన ఆశ్రమం అందించారు మీకు వందనాలు సార్ జయహో పత్రీజీ జయహో జేత వనం👍🙏🙏🙏🙏🙏🙏🙏🌺👏🙏
ఒక పర్సన్ ధ్యానం చేస్తే... ఎంతో మార్పు కలుగుతుంది . భూమిమీద అంటారు.. అలాంటిది వీళ్ళు ఒక గొప్ప ఆశ్రమమే నిర్మించారు... వీరి ద్వారా ఈ భూమి మీద ఇంకెంత మార్పు జరిగి ఉండవచ్చు... ఊహించడం కూడా కష్టమే.. మరి. ఇంతటి గొప్ప మార్పుకు కారణమైన ఈ ఇద్దరి బ్రదర్స్ కి నా హృదయపూర్వక అభివందనాలు.. ధన్యవాదాలు.. జయాహో పిరమిడ్ జేతవనమ్. ❤❤❤
చాలా మంచి మాట చెప్పారు!
ధ్యాన గ్రామం.. చాలా బాగుంది.. అన్నీ మరచి పోవచ్చు..
Sooperrr sir .. నేను కూడా visit చేసాను...చాలా బావుంది...ఆధ్యాత్మిక భావన సూపర్
జేతవనం పిరమిడ్ ధ్యాన కేంద్రం ,మా గ్రామంలో ఉండడం మాకెంతో సంతోషం.
Address plz
Great brothers, kiNa\atmapranamalu,jaidynajagath,dynapyramidjagthJaisakhaharajagath, ahimsajagath. Jayahopathriji.
Thank you masters - both of you are great personalities
Hathma pranamnamalu master s 🙏🙏🙏🙏🙏
great brothers. and great masters.. hats off to you
Thank you sir great brothers🎉
Wonderful sir.
Super Sudhakar sir prabhakar sir
Thank you pmc
Great brother's
👌👌Chala chala bagunthi👌👌
thank you masters
Beautiful nature and pyramids
Billions of thanks sir
Amazing
😊😊😊😊😊😊😊
❤❤❤adbhutham Prabhakar garu
Jai pmc
Thank you sir
🙏శుభాకాంక్షలు 🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏
👌👌🙏🙏👃
❤❤❤❤❤❤
Youaregreatsir
Sir mepiramidki ravadaniki address
Phone no.pettandi sir nellore nunchi sirjethavanam piramidki TQ TQ sir sudhakar sir
మధురైలో పిఎంసి మెడిటేషన్ ఆశ్రమం ఎక్కడ ఉంది
EDI ekkada uadi sir
Kalikiri, Chitoor district
Madanapalli దగ్గర
@@KodandaReddy-n9d sir warngal lo PMC address cepadi
Jethavanam,Kalikiri, madanapalli please visit your life change
ఉమ్మడి చిత్తూరు జిల్లా, కలికిరి, కొటాల.
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఇక్కడికి వచ్చే వారిని మొట్టమొదటిసారిగా అడిగే ప్రశ్న మీరు శాఖాహారుల లేక మాంసాహారుల...?
ఒకవేళ మేము మాంసం తింటాము అని అంటే లోపలికి వచ్చేందుకు అనుమతించరు అటు నుంచి అటే పంపించేస్తారు
కొద్దిగా రిక్వెస్ట్ చేసుకుంటే కనుక చాలా దూరం నుంచి వచ్చామండి ధ్యానం అంటే ఏంటో మేము తెలుసుకోవాలి అని ఉంది ఈ పిరమిడ్ క్షేత్రాన్ని చూసి వెళ్ళిపోతాము అంటే కూడా మొదట మీరు మాంసం తినము అని దేవుడు ముందు ప్రమాణం చేస్తే లోపలికి రాణిస్తాం లేదంటే రానివ్వం అని ఖరాఖండితంగా చెప్పడం జరుగుతుంది
నిత్య జీవన విధానంలో సాధారణ జీవనం కొనసాగించేటటువంటి ఒక సామాన్యుడు దేవుడు ముందు ప్రమాణం అనే మాట వింటూనే హడలిపోతాడు ఎందుకులే దేవుడు ముందు ప్రమాణం అనేటటువంటి అంత పెద్ద రిస్క్ ఎందుకులే అని నిరుత్సాహంతో వెనుతిరిగి వెళ్లిపోవడం చాలామందికి ఎదురైన సమస్య
ఒకవేళ వాళ్ళు మాంసాహారులు అయినప్పటికీని గేటు నుంచి అటే వాళ్ళని పంపించేయకుండా కనీసం అక్కడ వచ్చిన పిల్లలకు అలాగే వారి తల్లిదండ్రులకు ధ్యానం చేస్తున్న ప్లేస్ కి ఒక పది మీటర్ల దూరం నుంచి ధ్యానం చేస్తున్న వారిని చూపిస్తూ ధ్యానం అంటే ఇలా చేస్తారు ఈ ధ్యానం చేయడం ద్వారా ఉన్నతమైన ఉత్తమ జీవనాన్ని జీవించవచ్చు పిల్లలకు చదువులో మంచి ప్రజ్ఞావంతం గల మేధస్సు ఏర్పడుతుంది మంచి భవిష్యత్తు ఉంటుంది ఇలా పలు రకాలుగా ఎక్స్ప్లైన్ చేస్తూ ప్రోత్సహిస్తే కనీసం ధ్యాన అవగాహన జ్ఞానం తల్లిదండ్రులకు వారి పిల్లలకు చెప్పితే ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంకాస్త వివరంగా చెప్తారు ఆ పిల్లలు గనుక దీని అంతటికి సంబంధించిన జ్ఞానం తెలుసుకొని ధ్యానంలో ఉన్నతమైన స్థానాన్ని అధిరోహిస్తే మంచిదే కదా ఈ మాత్రం నాలెడ్జ్ పిరమిడ్ వ్యవస్థను నడిపిస్తున్న ప్రభాకర్ గారికి ఈ కొద్దిపాటి జ్ఞానం కూడా లేకపోవడం దురదృష్టకరం
నా ప్రత్యక్ష అనుభవం ఒక కుటుంబానికి సంబంధించి భార్యాభర్తలు తల్లిదండ్రులతో పాటు చదువుకునే పిల్లలు పిరమిడ్ లోకి వస్తే అటువంటి వారిని ప్రేమగా పలకరించక కసురుకుంటూ మాట్లాడడం నా కళ్ళారా చూశాను
12 ఏళ్ల వయసున్న పిల్లలకు ధ్యానం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రోత్సహించాలి కానీ అలా కసురుకుని పంపించేస్తే ఆ పిల్లవాడికి ధ్యానం పట్ల పిరమిడ్ క్షేత్రాల పట్ల ధ్యాన శిక్షణ కేంద్రాల పట్ల ధ్యానం చేయాలి అనే తపన శ్రద్ధ అనేది సన్నగిల్లుతుంది కదా పిల్లలకు నేర్పితే మా పిల్లలు ద్వారా తర్వాత తరం ఉన్నతంగా బలపడుతుంది కదా ధ్యానం చేయాలి అని సంకల్పాన్ని చిన్నపిల్లలలో ప్రోత్సహించాలి కానీ మొదటికే మోసం అనే లాగా చిన్న పిల్లలను నిరుత్సాహపరిస్తే అది ఎంతవరకు న్యాయం మా అమ్మానాన్నలతో పిరమిడ్ కి వచ్చామ అనే ఆనందాన్ని కూడా కోల్పోయి నిరుత్సాహపడిపోయిన ఆ పిల్లలను చూసి నా మనసు కుదిపేసిన సంఘటన నా అనుభవం
ఆ పిరమిడ్ కి చుట్టుపక్కల ఉన్న పల్లెల నుంచి నుంచి పొరపాటున చిన్నపిల్లల గనుక గేటు వరకు వస్తే వాళ్ళని కోపంగా గదురుకొని అక్కట్టించి అటే పంపించడం ప్రత్యక్షంగా నేను చూశాను నేను స్వయంగా ఆ పిల్లల దగ్గరికి వెళ్లి లోపలికి రండి నేనున్నాను కదా భయపడిద్దండి నేను ధ్యానం గురించి మీకు చెప్తాను ఆ పిరమిడ్ లో మీరు ఎంత సేపు కూర్చుంటే అంతసేపు కూర్చొని ధ్యానం చేసుకుందురు అని పిలిచినా కూడా పిల్లలు భయపడి పోవడం నేను చూశాను అప్పుడు నాకు అర్థమైంది పిరమిడ్ను ప్రస్తుతం నడిపి నడిపిస్తున్న వారి వద్ద కానీ కనీసం చిన్నపిల్లలు దగ్గరికి తీసుకొని పలకరించే ప్రేమ ఆదరణలు కూడా లేవు అని
అదే కనుక డబ్బున్న వారు వస్తే ఎంతో ఆత్రుతతో వినయంగా పలకరించడం కూడా నేను చూశాను అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు డబ్బు ఉన్న వాళ్ళకి విలువ పేదలకు విలువ లేదు అని
పిరమిడ్ లో ఉన్నన్నాళ్ళు ఉండి వెనుతిరిగి పోయేటప్పుడు డబ్బున్న వారికి ప్రభాకర్ గారు స్వయంగా తన కారులో కలికిరిలో డ్రాప్ చేయడం నేను గమనించాను అదే పేదవారైతే నడవలేని స్థితిలో పెద్దవారు పిరమిడ్ నుంచి బస్ కోసం లేదా ఆటో కోసం ఎర్రటి ఎండలో చెమట కారుస్తూ అలుపుతో నడుచుకుంటూ బాధగా వెళ్లడం గమనించాను ఇది డబ్బున్న వాళ్లకు డబ్బు లేని వాళ్లకు ఇచ్చే గౌరవం ఆదరణ ప్రస్తుతం పిరమిడ్ని నడిపిస్తున్న ప్రభాకర్ గారి వంతు
సుధాకర్ గారు ఉన్న రోజులలో ఎంతోమంది ధ్యాన మందిరానికి వెళ్లేవారు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమ ఆదరణతో ఆ తీయటి ప్రేమ పలకరింపు ఎంతగా ఉండేదంటే తిరిగి వెళ్లే క్షణంలో వదలలేక వదిలి వెళ్లి పోయేవారు సుధాకర్ గారు వాళ్ల హృదయ లో స్థిరస్థాయిగా నిలిచి పోయేవారు అలాంటి ప్రేమ ఆదరణ ప్రస్తుతం కరువైంది
పై మెసేజ్ ఆధారంగా పరిస్థితులు ముందు టి కి ఇప్పటికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీని పిరమిడ్ రాకుండా మానుకోవడం సరైన విధానం కాదు
మీ పిల్లలతో యథేచ్ఛగా పిరమిడ్ ను సందర్శించండి మన పిల్లల భవిష్యత్తు కోసం సంస్కరణ కోసం కోసం మంచి కోసం అబద్ధం చెప్పిన తప్పు ఏమీ లేదు మీరు మాంసాహారం తిన్నప్పటికీ కూడా మాంసాహారం మానేశా మండి అని కచ్చితంగా చెప్పండి పరవాలేదు ఏ దోషము రాదు అలా చెప్పడం కారణంగా మిమ్మల్ని స్వేచ్ఛగా లోపలికి అనుమతిస్తారు మంచిగా గౌరవంగా పద్ధతిగా పలకరిస్తారు మంచి భోజనం వసతులు కల్పిస్తారు మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటారు సగర్వంగా మిమ్మల్ని తిరిగి సాగనపుతారు
కాకపోతే మీరు ఇంటికి వెళ్ళాక అక్కడ మాంసాహారం ఎందుకు తినకూడదు అని క్వశ్చన్ సహజంగా నీలో మీరు అంతర మధనంలో విచారణ జరగాలి అప్పుడు మాత్రమే సమాధానం లభిస్తుంది అప్పుడు ఎవరు చెప్పకపోయినా కూడా మీరు అంతటి మీరే జీవహింస చేయడం మానేయడం జరుగుతుంది
మీ పిల్లలు స్వేచ్ఛగా లోపలికి తీసుకు వెళ్ళండి ధ్యానం చేస్తున్న వారి మధ్య కూర్చోబెట్టండి ధ్యానం చేస్తున్న వారిని పదినిమిషాలు చూపించండి అలా ధ్యానం చేయమని మీ పిల్లలకు చెప్పండి తర్వాత అక్కడ జరిగే సత్సంగం క్లాస్ కి అటెండ్ అవ్వండి వారు చెప్పే నాలుగు మంచి మాటలు వినండి మీ పిల్లలకు అర్థం అయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయండి జ్ఞానంపై ధ్యానం పై మంచి పట్టు వచ్చేలాగా మీ పిల్లలను ప్రోత్సహించండి పిరమిడ్ కి వచ్చి మీరు ఏం నేర్చుకున్నారు రోజు క్రమం తప్పకుండా ఇంటిలో కూడా ఆ సాధన క్రమాన్ని మీ పిల్లల చేత చేపించండి
Warngal lo PMC uada sir
PMC or pyramid?
@@rohithchityala7918 address unte send me sir
pyramid undi
@@navakanthm9 address please sir
❤😂