పొరపాటున కూడా సాయి బాబా వారిని పూజించేటపుడు ఈ తప్పలు చేయకూడదు.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 78

  • @brd1648
    @brd1648 หลายเดือนก่อน +2

    శిరిడి సాయిబాబా సత్ చరిత్ర చదవకుండా, బాబా వారి గురించి పూర్ణంగా తెలుసుకోక పోయిన ఇంతటి ప్రేమకు పాత్రులైన శ్రీ పరిపూర్ణానంద స్వామి గారు బాబా గురించి చాలా బాగా చెప్పారు,🙏 అదే సాయి భక్తులు సత్ చరిత్రను చదివి బాబా వారి పూర్ణ అనుగ్రహానికి పాత్రులు అయినటువంటి వారు ఎంతటి అనుభూతులు పొందుచున్నారో అది మాటలతో వర్ణించలేం స్వామి వారు బాబా గారి గురించి పూర్ణంగా తెలుసుకొని మరొక వీడియో చేయాలని కోరుకుంటూ ,,,
    ఓం సాయిరాం 🙏🙏

  • @davuluruvijayalakshmi7353
    @davuluruvijayalakshmi7353 หลายเดือนก่อน +1

    Omsreesairam 🙏🙏 chala chakkaga చెప్పారు స్వామీజీ

  • @SitaSripathi
    @SitaSripathi 2 หลายเดือนก่อน +2

    ఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్

  • @shraddasaburi
    @shraddasaburi 2 หลายเดือนก่อน +9

    పరిపూర్ణానంద స్వామి గారికి నమస్కారాలు బాబా తత్వాన్ని జ్ఞాన మార్గం నీ ప్రేమతత్వని అద్భుతముగా చెప్పారు.బాబా మీది కొద్ది మంది తప్పుడు ప్రచారాలు చేస్తూ హిందువులలో అనైక్యత తీసుకొని వస్తున్నారు

  • @balapasumarthy9734
    @balapasumarthy9734 2 หลายเดือนก่อน +1

    Sainathulavaru sakshath Dattaswamy . Shree Pada Shree Vallabha Swamy Amsavatharam Sainathulavaru. Shree Datta Hanuma Sainath.🙏🙏🙏🙏🙇‍♀️

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 2 หลายเดือนก่อน +4

    చాలా అద్భుతంగా చెప్పారు గురువుగారు
    ధన్యవాదాలు.

  • @pavanerraguntla4887
    @pavanerraguntla4887 2 หลายเดือนก่อน +6

    ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే
    అందరినీ కాపాడే దేవుడొక్కడే
    అందులకే ఆతనికి తలవంచాలి
    అనుదినము ఆ దేవుని పూజించాలి...

  • @allinone320
    @allinone320 2 หลายเดือนก่อน +2

    Chalabaga cheparu gurugaru 🙏🙏

  • @maheshshetteofficial5374
    @maheshshetteofficial5374 2 หลายเดือนก่อน +9

    ఆయన ఎంతో మంది భక్తులు ను రామ నామం, విష్ణు సహస్ర నామం, గురు చరిత్ర, పారాయణం చెయ్యమన్నారు.

    • @achyuthcn2555
      @achyuthcn2555 2 หลายเดือนก่อน

      Kaabatti, avi cheskovaali kaani, avi cheppina manishini poojinchatamenti !!!!!

  • @Yogasadanasongs
    @Yogasadanasongs 2 หลายเดือนก่อน +5

    చింకిగుడ్డ కట్టుకొన్నను ఓ అన్నలార చిక్కులెన్నో తీర్చ గలడయా🙏🙏🙏

  • @kothasomasekhar7508
    @kothasomasekhar7508 2 หลายเดือนก่อน +4

    Jai Sairam

  • @jasmithatalks9448
    @jasmithatalks9448 2 หลายเดือนก่อน +3

    నా బిడ్డల్ని నన్ను అందరినీ చల్లగా చూసి తండ్రివి నీవే

  • @Sai_tho_mana_amrutha_gadiyalu
    @Sai_tho_mana_amrutha_gadiyalu 2 หลายเดือนก่อน +1

    Guru ji meeku vandanaalu🙏🙏🌹🌹

  • @prasadpharmacy443
    @prasadpharmacy443 2 หลายเดือนก่อน +4

    మనల్ని నడిపించేదే నమ్మకం ఆ నమ్మకం ఉంటే దేనినైనా జయించగలం బాబావారు మనకుదగ్గిర బందువు అంటే లైవ్ లో చూపించారు పరస్పర ప్రేమ సమానత్వం పరిపూర్ణానందస్వామి అన్నట్లు ప్రేమతత్వం బాబాది మనం బాబాని ప్రేమిచ్చడం కాదు బాబానే మనల్ని ప్రేమిచ్చడం అందుకే మనం బాబా అంటే ప్రేమ ఇష్టం మన అదృష్టం జై సాయిరాం

  • @lakshmisingamsetty7855
    @lakshmisingamsetty7855 2 หลายเดือนก่อน +3

    Chala baga chepparamdi

  • @janakikumuli
    @janakikumuli 2 หลายเดือนก่อน

    Thank you guru garu 🙏👏💯

  • @Ramyareddy-no2gu
    @Ramyareddy-no2gu 2 หลายเดือนก่อน

    Chalabaga chepparu.. Ardhamkani sannasulu baba gurunchi panikimalina matalu.. Criminal mind tho alochistu thapuga matladutharu alanti vallu papam mutakattukoni anthaku minchi anubavistharu

  • @manoharimani6550
    @manoharimani6550 2 หลายเดือนก่อน +1

    Andaru vimarsinche Valle chala digulu chendanu Swamy I roju na manasuki prasanthata dorikindi

  • @Sai_tho_mana_amrutha_gadiyalu
    @Sai_tho_mana_amrutha_gadiyalu 2 หลายเดือนก่อน +1

    Mee lanti Manchi cheppevallu voondali Guru ji🎉❤🌹🌹🌄👌🕉🙏

  • @durgap
    @durgap 2 หลายเดือนก่อน +1

    Correct ga chepparu

  • @thadibrahmajirao3893
    @thadibrahmajirao3893 2 หลายเดือนก่อน +1

    ❤😂❤

  • @muggullakanakadurga4575
    @muggullakanakadurga4575 หลายเดือนก่อน +1

    🌹🙏🌹OMSAIRAM OMSAIRAM OMSAIRAM OMSAIRAM OMSAIRAM OMSAIRAM OMSAIRAM OMSAIRAM OMSAIRAM🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

  • @allinone320
    @allinone320 2 หลายเดือนก่อน +1

    Om sai ram baba na kodukuni kapadu thandri 🙏

  • @anaparthinagarajeswari3799
    @anaparthinagarajeswari3799 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @mannesridhar8577
    @mannesridhar8577 2 หลายเดือนก่อน +1

    Om sai ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KommojuEswari-tp8zj
    @KommojuEswari-tp8zj 2 หลายเดือนก่อน +1

    Baba adambaraliki poledu ayana daggiriki vachinavallani kuda simple ga vundamane chepparu. Baba goppa yogi. Thene gurunchi chepithe theliyadu danni taste chesthe thelusthundhi. Ayana oka guide. Baga chepparu swamy. Baba prema thalli premakanna swatchaminidi. Thalli kuda eppudina selfish ga vuntundhi kani baba ala kadu. Manallini chala protect chestharu.

  • @pranavreddy5124
    @pranavreddy5124 2 หลายเดือนก่อน +2

    100% correct.Jai sai ram,

  • @garimellasatynarayana3182
    @garimellasatynarayana3182 2 หลายเดือนก่อน +2

  • @Yogasadanasongs
    @Yogasadanasongs 2 หลายเดือนก่อน +1

    గురుదేవ 🙏🙏🙏

  • @suvarnakunisetty4632
    @suvarnakunisetty4632 2 หลายเดือนก่อน +1

    🙏🌹🌹🙏

  • @kowsalyaparvathala9894
    @kowsalyaparvathala9894 2 หลายเดือนก่อน +1

    💯💯💯💯💯💯💯💯💯💯💯 Nijam chapenar guru ji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 om Sri Sai Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 baba save me to all 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Devotion-999
    @Devotion-999  2 หลายเดือนก่อน +3

    బాబా వారి ఔనాత్యాని తెలియజేయడానికి,
    బాబా వారి మానవవత్వాని తెలియజేయడానికి, బాబా వారి పట్ల ఉన్న అపోహలను తొలగించడానికి,
    బాబా గారి మీద ఉన్న భక్తి తో, గౌరవం తో, మర్యాద తో ఈ వీడియో చేయడం జరిగింది....
    ఎవరి మనోభావాలను దెబ్బ తీయడానికి కాదు..
    ..

    • @maheshshetteofficial5374
      @maheshshetteofficial5374 2 หลายเดือนก่อน +1

      ధన్యవాదములు 🙏🏻జై సాయిరాం 🙏🏻

    • @Saipreeti999
      @Saipreeti999 2 หลายเดือนก่อน

      @@Devotion-999 good work keep it up.

  • @maheshshetteofficial5374
    @maheshshetteofficial5374 2 หลายเดือนก่อน +2

    ఓం సాయిరాం ❤జై సాయిరాం

  • @jravichandhraiah9718
    @jravichandhraiah9718 2 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @maheshshetteofficial5374
    @maheshshetteofficial5374 2 หลายเดือนก่อน +2

    జై సాయిరాం ❤

  • @JoythiVUndi
    @JoythiVUndi 2 หลายเดือนก่อน +1

    Om sai ram naanna

  • @npccnpcc2860
    @npccnpcc2860 2 หลายเดือนก่อน +1

    Om Sairam

  • @sunithavadugulaomsrisai4506
    @sunithavadugulaomsrisai4506 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏💐💐

  • @deepinsidegamer3951
    @deepinsidegamer3951 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏 omsairam omsairam omsairam omsairam omsairam omsairam

  • @jravichandhraiah9718
    @jravichandhraiah9718 2 หลายเดือนก่อน +1

    Sakaladevta swarupudebaba;jaisairam

  • @komalarajshekar9352
    @komalarajshekar9352 2 หลายเดือนก่อน

    Jai sai ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KrishnaSingamsetty-e9g
    @KrishnaSingamsetty-e9g 2 หลายเดือนก่อน

    Sai baba just normal Muslim fakir baba not Hindu baba not Hindu Bhagavan.Jai Sriram

  • @pguptha3505
    @pguptha3505 2 หลายเดือนก่อน +1

    Avro ado annaa mana manasu lonchi teeseyalu kadaa swamy.🙏Aayana rupam taluchukuntene okalanti anubhuti , aanandam kalugutai.

  • @SuryaKumari-y5c
    @SuryaKumari-y5c 2 หลายเดือนก่อน +1

    Om sai

  • @tvmadhaviadhikary4117
    @tvmadhaviadhikary4117 2 หลายเดือนก่อน +8

    భలే చెప్పారు స్వామి జీ.. భారతవర్ష ఛానెల్ వాళ్ళు ఎంతగా ఆడిపోసుకుంటున్నారో...ఎంతో మందికి దుఃఖాన్ని కలిగిస్తున్నారు... మీరు బాబా వారి గిరించి మంచిగా చెప్పారు కదా..ఇంక మీ గురించి కూడా చాలా తప్పుగా చెప్తారు చూడండి..నండూరి గారిని ఆడి పోసుకుంటున్నారు.భారతవర్ష ఛానల్ వాళ్ళు..

    • @G.K_______77777
      @G.K_______77777 2 หลายเดือนก่อน +2

      రేపటి నుంచి అందరూ అల్లా దేవుడు అల్లా దేవుడు అని దండం పెట్టమంటారా ఇప్పుడు బాబా మందిరాల్లో జరుగుతున్నది ఏంటి అలా మాలిక్ అలానే మన దేవుడు అల్లా నే అని ప్రచారం చేస్తున్నారు ప్రతి బాబా గుడిలో బాబా గుడిలో శివ లింగాన్ని తీసుకెళ్లి పాదాల దగ్గర పెడుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ మీ కళ్లెం కనపడట్లేదు అది కరెక్ట్ కాదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు దరిద్రం హిందువులకే పట్టింది మరి మహమ్మదీయులకు ఎందుకు పట్టలేదు ఈ దరిద్రాన్ని హిందువులే భుజాన్ని వేసుకుని తిరుగుతున్నారు

  • @thesimba3268
    @thesimba3268 2 หลายเดือนก่อน +1

    Sairam

  • @muralidhark-ep4pd
    @muralidhark-ep4pd 2 หลายเดือนก่อน

    ఆయనకు ఆయన సంస్థానానికి సంబంధం లేదు. ఆయన గురించి వ్రాసిన వే అది నిజమో కాదో తెలియదు

  • @Saithonaprayanam
    @Saithonaprayanam 2 หลายเดือนก่อน +1

    OM SAI RAM🌸🙏🌸

  • @Saipreeti999
    @Saipreeti999 2 หลายเดือนก่อน +2

    Om sairam 🙏🙏🙏

  • @santhoshkumar8732
    @santhoshkumar8732 2 หลายเดือนก่อน +1

    Om sai Sri sai Jaya Jaya sai

  • @varalakshminallamilli5000
    @varalakshminallamilli5000 2 หลายเดือนก่อน

    Allah Malik sabkah mallik Allah Om Sri sai nadah

  • @lalithaveryverygoodkeepitu6621
    @lalithaveryverygoodkeepitu6621 2 หลายเดือนก่อน +1

    మీరు మీ పీఠదీపతులు ధావైత బావా లు వీడ్నంత వరకు దైవాన్ని తెలుసుకోలేరు

  • @sunithavadugulaomsrisai4506
    @sunithavadugulaomsrisai4506 2 หลายเดือนก่อน

    🙏💐🅰️🅱️🌼🙏💐🅰️🅱️🌼🙏💐🅰️🅱️🌼🙏💐🅰️🅱️🌼

  • @pakalapadma2259
    @pakalapadma2259 2 หลายเดือนก่อน

    5:06 5:08

  • @lalithaveryverygoodkeepitu6621
    @lalithaveryverygoodkeepitu6621 2 หลายเดือนก่อน

    చీమ నుoడి బ్రహ్మ వరకు అoధరి లో భగవోoతూని చూడవలసిన మీకు సాయి లో దేవుడు కానపడ లేదా ?

  • @srinivassamala5353
    @srinivassamala5353 2 หลายเดือนก่อน +2

    చాలా బాగా చెప్పినట్టే చెప్పి పరిపపూర్ణానంద బిరదాన్కితులు అనే నామ దేయం ను సార్ధకం చేసుకున్నారు. పూర్ణమదం పూర్ణమీదం పూర్ణత్ పూర్ణ మూదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశియ్యతే. కాబట్టి మీకు బిరుదు వూరికే రాలేదు. సాయి అంటే సాక్షాత్తు ఈశ్వరుడే అని ఆకాశవాని దిక్కులు పిక్కటిళ్లేల ఘోశిస్తూ ఉంటే శివలింగాలు ఆయన పాదాల దగ్గర పెట్టకండి అని చెబుతూ సాయి భక్తులు తప్పులు చేస్తున్నారు అని మందలించడం అనేది సరి కాదు. ఈ సాయి అయ్యను పరిపూర్ణంగా తెలుసుకోవాలి అంటే జగదాంబను అడిగి మోరపెట్టుకుంటే ఆమె దయ తలిస్తే సాయి యొక్క పరిపూర్ణ అవతార జ్ఞానం కలుగుతుంది

    • @krishnareddy5630
      @krishnareddy5630 2 หลายเดือนก่อน

      ఒరిజినల్ ను పూర్ణం గా నమ్మడం కలి కాలం లో అంతా ఈజీ కాదు...

    • @KrishnaSingamsetty-e9g
      @KrishnaSingamsetty-e9g 2 หลายเดือนก่อน

      Sai muslim fakir baba not Hindu baba not Bhagavan

    • @srinivassamala5353
      @srinivassamala5353 หลายเดือนก่อน

      th-cam.com/video/H4HpSFrLhM0/w-d-xo.htmlsi=64i7avW16g-A2AX1

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 2 หลายเดือนก่อน

    ఇంకా బయటే తిరుగుతున్నాడా ఈ నొక స్వామి ఈ నా సందే హాలు తీర్చటం. కాషాయా నికి పరువూ తీస్తున్నారు.

  • @aquarius8709
    @aquarius8709 2 หลายเดือนก่อน +2

    🙏

  • @nandinikolusu8717
    @nandinikolusu8717 2 หลายเดือนก่อน +1

    Om Sai ram 🙏🏻🙏🏻

  • @thollabharathi531
    @thollabharathi531 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @seshasaiksai7061
    @seshasaiksai7061 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏