మాల మాదిగ లను విడగొట్టి పుణ్యం కట్టుకోండి. శ్రీ రాములు మాదిగ హెడమాస్టర్ గారికి ముందు న్యాయం చేయండి. సాటి కులపోడిని, నీతో బువ్వ తినేవాడిని, నీతో పనికి వచ్చే వాడిని, నీతో గుడికి వచ్చే వాడిని నీ నుండి వేరు చేయుటానికి ఏ విషయం లోను నిన్ను గౌరవించని వారితో కలసి నడుస్తున్నారు. జాగ్రత్త. ఈ నాయకులు నీ వేలితో నీ కంట్లోనే పొడిపిస్తున్నారు.
మాల మాదిగ లను విడగొట్టి పుణ్యం కట్టుకోండి.
శ్రీ రాములు మాదిగ హెడమాస్టర్ గారికి ముందు న్యాయం చేయండి.
సాటి కులపోడిని, నీతో బువ్వ తినేవాడిని, నీతో పనికి వచ్చే వాడిని, నీతో గుడికి వచ్చే వాడిని నీ నుండి వేరు చేయుటానికి ఏ విషయం లోను నిన్ను గౌరవించని వారితో కలసి నడుస్తున్నారు. జాగ్రత్త. ఈ నాయకులు నీ వేలితో నీ కంట్లోనే పొడిపిస్తున్నారు.
BJP