Dance deuni sannidilo bagavesaru.hpy ga undi dance .praise the lord.
👌👌👌 ఈ తరం దావీదు..!❤️
Sir, heart attack vachedamoo. Sirs morning exercise chayaramooo night exercise chastunnaru
Praise the Lord ayyagaru
Nice song ❤❤❤ Praise the lord
Looking beautiful
David గారు దేవుని ఆత్మ తో mandasam తీసుకొస్తూ డాన్స్ వేశారు. కని మీరు తిన్నది అరగక డాన్స్ వేస్తున్నారు
Dear brother, Fist shut up your mouth, What kind of christian you are! think about it before criticize them. They are dancing with the joy of the LORD.
Ask God forgiveness!
అన్నా మీరు సూపర్ సూపర్ సూపర్
सर यह गाना का हिंदी अनुवाद करके बनाइए
Woww super
Avarikosam ala chestunnaru????
By God's grace nenu a meetings lo lenu
Praise the Lord
Super song 9
🎉🎉🎉
Is it wonderful way of worshipping God? You making mockery of christianity. Ophir garu lost his sensibility and maturity. Worship lo singing kante vakya paricharya mukhyam..
🌹🌹🌹👏👏🙏🙏
May god bless u with long and joyful lifes
ఇలాంటి దురాత్మా సమూహాలు వలన దేవునికి అపకీర్తి తెస్తున్నారు.. ఏమి సేవకులు బాబు..
Wow great ayyagaaru 😊😊😊
Amen praise the lord ophir ayyagaru...
Dhevunike mahima
Very beautiful to watch. It's like heaven on earth
Super ayyagaru 😊
దావీదు వలె నాట్య మాడిన నేటి తరం ప్రవక్త 😊
సోదర మీరు బైబిల్ చదువుతారా. దావీదు ఆత్మ purnidy. మందసము పట్టుకుని వస్తూన time సంతోషం లో దేవుని ఆత్మ ద్వారా డాన్స్ వేశారు. కని వీలు తిన్నది అరగక డాన్స్ వేస్తున్నారు. అసలు దేవుడు సమాధాన కర్త అల్లరికి కాదు
Super raiming
Nice dance song praise the lord amen
Praise the Lord bro
డాడీ నా దాడి
Prise the lord
Hallelujah 🙌🙌🙌
Sirs, naku bayam vasendee sirs pants undatayooo anee
Orey Vesadarulara steven son marumanasu pondhu
అయ్యగారి గొప్ప మనసు th-cam.com/video/j8tRimYVBFI/w-d-xo.html
hallelujah amen amen amen 🙏🙏🙏🙏🙏🙏
Stevenson em manishavayya nuvvu
గంగిరెద్దు లాగా ఎందుకు డాన్స్ చేస్తున్నారు మీరు దావీ దు అంతా గొప్పవారు అయితే కాదు దావీదు చేశాడు అని మీరు కూడా చేస్తున్నారు దావీదు నాట్యము చేస్తే దేవుడు సంతోషించాడు మీరు దేవుడు సంతోషించి నట్టుగా లేరు ఇప్పటికైనా మార్చుకోండి మీ ప్రవర్తన దేవుణ్ణి సంతోష్ పెట్టక పోయినా పర్వాలేదు కానీ దేవుని బాధ పెట్టకండి ప్లీజ్
దేవుని కార్యం.
అది దేవుని కర్యమా అసలు మీరు బైబిల్ చదువు తున్నార లేక ఓపిర్ books చదువుతూ
దేవునికి మహిమ.
Vedt ranjith ofir . Gangi reddulolla aatala vunnadi
Dance vakyanusaram kadu gada gamaninchandi sir
అల్లరితో కూడిన ఆట పాటలు దేవునికి ఇష్టం కావు రంజిత్ ఓఫిర్ చాలా నీవు ఒక అబద్ధ ప్రవక్త
సరే బ్రదర్ మీరు ముందునుండి ఓఫీరు గారిని ధ్వేషిస్తూ ఉన్నారు ...ప్రస్తుతం మీ మాటలేమీ మాకు కొత్తకాదు...కాని గుర్తుపెట్టుకొండి మీరు మేము దేవుని న్యాయపీఠం ముందు నిలబడవలసి ఉంది ... జాగ్రత్త బ్రదర్
మంచిగా సాతానునీ ఆరాధన చేసి అయ్యగారు అలసిపోయారు.. ఏమైనా తాగించక పోయారా.. సారు
సహోదర ...ఎవరు ఎవరిని ఆరాధించారో ...ఎవరిని ఆరాధిస్తున్నారో ...నిలకడ మీద తేలుతుంది , మీరు తొందరపడి మాట్లాడకండి బ్రదర్
Orey meeku paralokam touch chese eligibility kuda ledu RA
Ophir garu OPM lo unnattundi 😅
Balavantudu kaadu andukay siluva vesaru
Siluva bottu nu support chese ophir meeting lo paata paadi viluva theesukunna Ar stevensen...chi steve anna nee pyna unna respect moththam poyindhi
సువార్త చేయమంటే కామిడీ చేస్తున్నారు 😄😄 ఏంటో
E dance lu veyadaniki antha karchu, antha mandi janalanu thapudu margam lo nadipinchela undala me patalu, Event program la undi....
ఇది నిజమైన ఉద్యమం
ఇంత దారుణమన డాన్స్ ని దేవుడు ఇష్టపడుతాడు అని వెయిస్తూ, పాడుతున్నారు BRO AR గారు.
Siggu leda raaa, brokers dance laga undi adi
Chiii miku siggu unda asalu ...... Ayya Ranjith garu what is this?
Ayya meeru siggupadey Pani akkada yemi jarigindhi...malli paega chichi antunnaru ...thondharapadi dhushinchakandi ...meeku manchidhi kadhu...
బాబు మీరు మంచి సింగర్. కానీ. ఇ డాన్స్ వళ్ళ నీ పరువు మొత్తం పోయింది 🤭
Entha pedda postor ayina , entha pedda goppa singer ayina , vakyaniki viruddangga chesevadu devuni namanni avamanistunnatle....so valla qualifications tho chudakunda , vakyanni pramanikam cheskoni villani dooram pettali ...aapavadi viri mano nethralaki guddithanam kalginppachesi, ila devunni mahimaparustunnamu ane bramalo villani chesindhi ...adi kuda grahinchaleni villu villa pichi chestalu ..em Anna ante David dance chesadu memu chestamu ..David enni sarlu chesadu okesari adi mandasam mundu ...antharanga natyam villaki avasrm ledu naku telsi ....
Enti ra ..edi😂😂😂😂😂
తిన్నది అరగక
పనికిమాలిన వేషాలు
David kuda Dance chesinaru pls don't talk
మీ అన్నగారు బ్రదర్ పాల్ సన్ బ్రదరెన్ సహవాసం బైబిల్ ప్రామాణికత వున్న చాలా చక్కని సహవాసం కష్టపడి పని చేసే సహవాసం కలిగి వున్నాడు ...నువ్వేమో ఏంటో ఆ పాటలతో ఆ డాన్స్ లు ఏంటో పై పెచ్చు ఆ పక్కన బిలాము( రజిత గాడు) వామ్మో ఆ రజిత గాడు పెద్ద lucifer గాడు ....
Daivikanga undali kani over cheyakandi.devudu korada petti elanti vallane dummu dulipe di
Orey పొట్టి అడ్డంకి రంజిత్ ophir Bafoon dance antira
Yemiti Nayana...yevaru potti yevaru podugo tharuvatha sangathi ...nuvvevadavira matladataniki ...nuvvey marugujjemo yevariki thelusu...nuvvu Buffalo laga Dance chesthavemo maku theliyadhu kadha...kani ninnu memu yemi anamu ...maku samskaram undhi...
Stevenson garu vayasu perige koddi buddi manda gistundaa yesavu avtavu jaagratta
😂
రికార్డింగ్ డాన్స్ వేసుకొని బతకండ్రి. మీ కెందుకు దేవుని సేవ
ఎందుకు డాన్స్ చేస్తున్నారు అయ్య అవసరమా
ఇలాంటి సభలు వేస్ట్
Mimmalni a cheppu tho kottalo chepagalaraa ??? Konchm 😢😢😢
@@harialajangi5780 ranjit ophir garu abbada bhodakudu neku athani rasaleela gurunchi telsaaa
@@Onlyvishwateja neeku telusthe cheppu sodhara....nuvvu teerparivi aa?? Nuvvu kallaara chusava?? Ayana hrudayamulo uddesyamulanu nuvvu grahinchava enti ?? Preminchadam nerchukondayya...okka tappu kanapadithe visvasulanu dvesisthu vadilesthara??
@@Onlyvishwateja bhodha tappu aithe ayanatho matladu....bible paridhilo telchukondi....anthe kaani dvesisthu preminchadam maneyyakandi...plz🙏
అందరు కలసి సినిమా lo act cheste correct ga set అవుతారు
నేను తీర్పు తీర్చలేను కానీ.... ఇందులో మాత్రం నాకేం తప్పు కనపడలేదు... ఎప్పుడు ఏడుస్తూ ఉండమని యేసయ్య చెప్పలేదు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏