mallemaala valu , prati show lo kuda society lo, regular lifelo jarugutunna situations catch chesukuntu , heart touching and emotions performance chestharu, basically e episode lo old age home lo unnativanti valanu aadharam chesukuntu, society ki speech yecharu, second one mother love nu explain chesthu e world lo mother love ante yente, mother and father, whole family ne , lost minute varaku carefulll ga chusukovali, ani emotional speech yecharu,,, but one think mana shows batti society lo people's lo maarpu vasthundi, but vala swabaavalu atlaane untaye, e world lo good human beings lo yelanti maarpu raavachu, adhi kuda vala behavior pai base aye untundi, remember maarpu ravadam ane padam nimitham age tho relationship undadu, kids nunde old age varaku maarpu vaka VIdanga untundi, yelanti sycolaina, kraratwapu vyakthilaina... 🌍🌍🌍 K
సుధీర్ అన్న నువ్వు చేసేది చాలా మంచి గొప్పతనం ముసలి వాళ్ళని నీ నీ నీకు మమ్మల్ని ఏడ్పించేసాడు అన్న అరగంటసేపు మా లాంటోళ్లు ఇంకా తల్లిదండ్రులు కూడా వదలవా అన్నా అంత మంచిగా చూపించారు ఆ ఆ తల్లికి మీరే చూసుకోవాలి అన్న హాండ్స్ అప్ సుధీర్ అన్నకి కె రాం ప్రసాద్ అన్నకి ఆది అన్న మీకు ఎలా చెప్పాలో తెలియదు అన్నా ఒక మనిషిని కూడా మారుస్తారు అన్న ఆలోచన మీకు అంటే అది మీది కాదు అన్న మీలో ఉన్న భగవంతుడే మీ రూపంలో మాకు చెప్పిస్తాడు అన్న ఇది నిజమా అన్న ఎందుకంటే రెండు చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఇంత మెసేజ్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్పేటట్టు గుణపాఠం మీ ముగ్గురు ప్రయత్నము బాగుందన్న అరగంటసేపు ఏడ్చిన నేను అమ్మానాన్న వదిలితే ఇలా ఉన్నారా నా కొడుకులని కాల్చి చంపిన తప్పు లేదు అన్న ఓకేనా గుడ్ నైట్ అన్న రాం ప్రసాద్ అన్నకి సుధీర్ అదే అన్నకి ప్రతిరోజు ఎంటర్టైన్మెంట్ ఉండాలి అన్న మీది కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి అన్న తెలుగులో ఆది అన్నా
@@ashokalways8023 Atanu ippudu Kadu 8 years back nunche help chestunnaru Tanu ippati varaku win aina prathi skit amount old age homes ki donate chestunnaru
@@devarajmg6747 em telusu bro niku Sudheer gurinchi Sudheer sahayam chesthe inkokollaki teliyaniyyadu adhi sahayam ante kachhitanga ayina vallaki kavalsindhi dabbu kadhu valla prema adhi Sudheer anna ichhadu oka peddha koduku laga
మల్లెమాలకు శ్రీదేవి డ్రామా కంపెనీ లో నటిస్తున్న ప్రతి ఒక్కరికీ ముందుగా సుధీర్ అన్నయకు ఇద్రజ గారికి చేతకోటి వందనాలు మీలాంటి వాళ్ళు ఇంక ఎన్నో ఇలాంటి మంచి పనులు చేయాలి అని ఆదేవుడుని మనసుపుపుర్టిగా కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏
I know the value of parents. I lost both my parents in 2020 .Father in March and mother in July. I still miss them. Great effort by Mallemalla Entertainment Group for Bringing this episode. No money can buy the happiness of Parents. I would like to visit these old age soon and meet all of those parents
ప్రవీణ్ ఏడ్చింనప్పుడు ఎంత మందికి ఏడుపు వచ్చిది... నేనైతే ఫుల్ గా ఏడ్చా...😢వెరీ ఎమోషనల్ ఎపిసోడ్...👍మనకు కనిపించని ఆ దేవుళ్ళకు మొక్కడం పుణ్యం కాదు తల్లిదండ్రులను మించిన దైవం లేదు అది తెలిస్తే ఎవ్వరు వల్ల పేరెంట్స్ ని వదులుకోరు....👍
Old age home lo ఆ పెద్ద వాళ్ళను చూసుకుంటున్న ఆ మేడం ( అమ్మ) గారికి నా పాదాభిందనాలు 🙏🙏 మనిషి రూపంలో ఉన్న దేవతా అమ్మ మీరు 🙏🙏🙏 మరియు ఈ షో లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ 🙏🙏🙏 ధన్యవాదాలు ( దయ చేసి ఎవరూ కూడా మీ అమ్మానాన్న లు ఇలా వదిలి పెట్టకండి 🙏)
మల్లెమాల team వాళ్ళు మీ కామెంట్ చూసే ఉంటారు అని అనుకుంటున్నా. రాబోయే రోజుల్లో వారికి కూడా సహాయం చేస్తారని ఆశిద్దాం... అలాగే మనం కూడా మనకి చేతనైన సహాయం చేద్దాం.
Na life lo andaru vunna Kani na parents nannu vodelesaru 😭😭😭😭😭 epudu nen job cheskuntu hostel lo vunttunna missing u mom and dad 💔 meru nannu vodduanukuna Kani meru apudu na hears lo vuntaru 😢
Rakesh Anna I love u nuvu okadive dathati tisukunavu naku Chala nachavu nenu yavariki fan avaledhu mi show lo epatinundi niku pedda fan Anna ...ado roju kalustanu mimalani mana dathathi Nanna kalustanu love u anna
2024లో ఈ స్కిట్ చూసినవాళ్లు ఎంతమంది ప్లీజ్ ఒక లైక్ శ్రీదేవి డ్రామా కంపెనీకి మనస్పూర్తిగా నమస్కారాలు🙏🙏🙏🙏 ఇలాంటి స్కిట్లు ఎన్నో చేయాలి అందరికీ మనసు మారాలి అమ్మ నాన్నలని జాగ్రత్తగా చూసుకోవాలి ❤❤❤❤❤
సుధీర్ అన్న ఏడిచినప్పుడు ఎంతమంది ఏడుపు వచ్చింది నేనైతే ఫుల్ గా ఏడ్చాను. వేరే ఎమోషనల్ ఎపిసోడ్ మనకు మనకు కనిపించిన దేవుళ్ళు కాదు ముఖ్యం మన తల్లిదండ్రులు దేవుళ్ళు వాలి వాళ్లనే మా మన దేవుళ్ళు
ముఖ్యంగా వర్ష అక్కకు, భాను అక్క కు, ఇంద్రజ మేడం, శాంతి స్వరూప్ అన్నకు చాలా చాలా ధన్యవాదములు.. 🙏🙏🙏 రాకేష్ అన్నా నీకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను అన్నా🙏🙏🙏
Thumba olle kelsa madthidira nijvaglu nan nim show nodthirodke eshto saarthakavaaythu i. Love sridevi drama company indraja madem thumba 🙏 nim ollethanakke
సుధీర్ అన్న నివ్వు సూపర్ ఇంద్రజ మేడం సూపర్ అన్న వాళ్ళు లైక్ కోటండి
Mi anna okaa rupai kuda evalaedhu ra babu karmara babu
శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక రేంజ్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాసుధీర్ అన్న నువ్వు గ్రేట్
ఇంత మంచి ఎపిసోడ్ మరల రాదు.. నా ప్రాణం వున్నంత వరకు నాతల్లిని విడువను.. థాంక్యూ సుధీర్..
మరచిపోలేని ఎపిసోడ్. చాలా సంతోషంగా వుంది.
Rama krishna Rao, Advocate
mallemaala valu , prati show lo kuda society
lo, regular lifelo jarugutunna situations
catch chesukuntu , heart touching and emotions
performance chestharu, basically e episode lo
old age home lo unnativanti valanu aadharam
chesukuntu, society ki speech yecharu,
second one mother love nu explain chesthu
e world lo mother love ante yente, mother
and father, whole family ne , lost minute
varaku carefulll ga chusukovali, ani
emotional speech yecharu,,,
but one think mana shows batti society lo
people's lo maarpu vasthundi, but
vala swabaavalu atlaane untaye,
e world lo good human beings lo
yelanti maarpu raavachu, adhi kuda
vala behavior pai base aye untundi,
remember maarpu ravadam ane padam
nimitham age tho relationship undadu,
kids nunde old age varaku maarpu vaka
VIdanga untundi, yelanti sycolaina,
kraratwapu vyakthilaina... 🌍🌍🌍
K
వృద్ధులను షో కి తీసుకు వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి శతకోటి వందనాలు
Samajaniki upayogapade manchi message echinanduku chala chala thank you so much ee shwo chusi valla pillallo marpu ravalani korukuntunnamu 🙏🙏good job algae prkruthi patla prajallo manchi avagahana thisuku ravalani. Prakuthi manaku anthagano sahaya paduthundi andarilo mi program dwara avagavana thisukoni Randi
👌🙏🙏🙏🙏
@@kruparani3046 up
@@kruparani3046
I
Pop j in III h III pop. U III j
Il poojti it with you johmoi 👍 ko👍 with oo kk I'll mhuboi
@@madaboinamahendar3579 9
తమ్ముడూ సుదీర్ చాలా మంచి ప్రోగ్రాం
అందరికన్నా నువు అసలైన హీరో
Avunu
Cheshinde sudheer kadhu direction department
@@ashokalways8023 kani host sudheer ey kadha bro
Sudheer Anna is always a hero love you Sudheer Annaya ❤️❤️❤️❤️❤️❤️
శ్రీదేవి డ్రామా కంపెనీ చాలా మంచి ఆలోచనలతో ముందుకు వెళుతున్నది హ్యాపీ సుధీర్ అన్న నువ్వు గ్రేట్
Super Sudheer Anna 👍💯✊✊✊✊✊✊✊✊✊✊✊
🥰🥰
సూపర్ అన్న
Karectga chappav anna
👍👍👍🙏🙏🙏
ఇ ఎపిసోడ్ అంతా ఏడుచుకుంటూ వున్నా బ్రో నా లైప్ లా ఏప్పుడు ఏడవలేదు ఇంతలా 😭😭😭🙏🙏🙏🥰
Nen e msg pedadham anukunna bro...same nen kuda yedchukuntunr unna bro
ఇంద్రజ గారు.. ఒక్క నెల కాదు ప్రతీ నెల డబ్బు అందుతుంది.
మీరు నిజంగా great మేడం...
హర్ష భాను ఇంద్రజ గారు ఇలాగే కలకాలం సుఖంగా ఉండాలని ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని ఆ దేవుని ఆశీస్సులు
సూపర్ సూపర్
Vallu help chesaru kabatti vallu bagundali tharuvatha adhuru emi cheyali bro ala kadu me family manamu adharamu bagundali bro
@@فلؤسالثيب to be
Sukkangane vunaruley 😀
Dengichiki
ఈ షో సూసిన తర్వాత కొందరి కఠినమైన మనసు మారుతదేమో అనుకుంటున్న.🙏🙏🙏🙏
నా ప్రాణం ఉన్న వారు మా తల్లిదండ్రులు ను వదులుకోను థాంక్యూ ఈటీవీ చానల్స్ థాంక్యూ సుధీర్ అన్నగారు అందరికీ థాంక్యూ 🙏🙏🙏💗💗💗💗💗🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
సుధీర్ అన్న ఎమ్ చేసిన అందరూ బాగుండాలి
అనే కోరుకుంటాడు tq అన్న 💖💖
సుధీర్ అన్న నువ్వు చేసేది చాలా మంచి గొప్పతనం ముసలి వాళ్ళని నీ నీ నీకు మమ్మల్ని ఏడ్పించేసాడు అన్న అరగంటసేపు మా లాంటోళ్లు ఇంకా తల్లిదండ్రులు కూడా వదలవా అన్నా అంత మంచిగా చూపించారు ఆ ఆ తల్లికి మీరే చూసుకోవాలి అన్న హాండ్స్ అప్ సుధీర్ అన్నకి కె రాం ప్రసాద్ అన్నకి ఆది అన్న మీకు ఎలా చెప్పాలో తెలియదు అన్నా ఒక మనిషిని కూడా మారుస్తారు అన్న ఆలోచన మీకు అంటే అది మీది కాదు అన్న మీలో ఉన్న భగవంతుడే మీ రూపంలో మాకు చెప్పిస్తాడు అన్న ఇది నిజమా అన్న ఎందుకంటే రెండు చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఇంత మెసేజ్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్పేటట్టు గుణపాఠం మీ ముగ్గురు ప్రయత్నము బాగుందన్న అరగంటసేపు ఏడ్చిన నేను అమ్మానాన్న వదిలితే ఇలా ఉన్నారా నా కొడుకులని కాల్చి చంపిన తప్పు లేదు అన్న ఓకేనా గుడ్ నైట్ అన్న రాం ప్రసాద్ అన్నకి సుధీర్ అదే అన్నకి ప్రతిరోజు ఎంటర్టైన్మెంట్ ఉండాలి అన్న మీది కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి అన్న తెలుగులో ఆది అన్నా
సుధీర్ అన్న చాలా మంచివాడు
ఇప్పుడు ఇలా మంచి పనులు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా
🥰🌹🥰🌹🥰🌹🥰🌹🥰💞💞💞💞
Akada em money help cheyaleduu
😂🤣🤣😂 enti centimntl pools ga unaru andhuke anndhee Indians very very centimntl pools anndhee edhi anta camera mundhu act behind just Casul
@@ashokalways8023 okasari chudu full episode..meeku hen kavali personal kalustanu annaru
@@ashokalways8023 Atanu ippudu Kadu 8 years back nunche help chestunnaru
Tanu ippati varaku win aina prathi skit amount old age homes ki donate chestunnaru
@@Rajeshlivnguntur hlo bro neeku manasunte help Chey ledhante dhengey ante kaani sollu comments ivvoddu
నేను నా ప్రాణం ఉన్నంతవరకు ..నా తల్లిదండ్రుల ను వదలను...🙏🙏🙏🙏🙏🙏💔
Good 🙏
Good
Brother niku dhanyavadhalu padhabi vandhanam devudu mana fathers and mothers brother 🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏
Good
Nenu also brother'
Love you u Sudheer Anna maa amma nannaa chivaridaakaa chuskuntta valluu lekapote memuu lemuu love you too all mothers and fathers ❤️❤️❤️
ఏ తల్లిదండ్రులకు రాకూడదు ఇటువంటి పరిస్థితి భగవంతుడా 😢😢🙏🙏
Vache kodalu batti untundi parents paristhithi.
@@thirumalareddy8889 yes brother your right
Good program bros and team heartly welcome
@@thirumalareddy8889 yess bro
వర్షగారు, బాను గారు చాలా గ్రేట్ అండి మీరు, మల్లెమాల వారికి ధన్యవాదాలు...
భాను గార్కి
వర్ష గార్కి
శాంతి స్వరూప్ గార్కి
అందులో సహాయం చేసిన అందరికీ మరెన్నో
సినిమాల్లో అవకాశాలు రావాలని ఆ దేవుణ్ణి
కోరుకుందాం
చాలా రోజులకు మల్లెమాల ఒక మంచి ప్రోగ్రాం చేసారు 🙏🙏🙏🙏🙏🙏🙏
జై సుధీర్ అన్న జై ఇంద్రజా మీరు ఇలాంటి మంచి పనులు ఎప్పుడు చేయాలి 👌👌👌👌👌👌
Jai Sudheer anna
Thanks to Sridevi drama company your giving good message to the all perents stay with parents are God the given good life take care your parents
Super program sir elexent
శ్రీదేవి డ్రామా కంపెనీ వారు కోట్ల మంది మనసును గెల్చుకున్నారు 🙏🙏
Sridevi drama company Varu Kotla Mandi manasunu Galti kunnaru
Great work you Malle malla
ಸುದೀರ್ ಅಣ್ಣ ಫ್ಯಾನ್ಸ್ ಫ್ರಮ್ ಕರ್ನಾಟಕ 💞💞💞💞 ಜೈ ಸುದೀರ್ ಅಣ್ಣ 👍👍💪💪 ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ 🙏🙏🙏🙏🙏🙏
Seriously Sudheer is more famous in Karnataka than andra
Yep we Really like him❤️
ఈ లాంగ్వేజ్ నాకు తెలియదు భట్ 👌👌👍👍🙏🙏
Super Sudheer Anna 🙏🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊
@@sindhujag983 TQ soooo much....🙏🙏
Sudheer and Aadhi..super brothers... 🙏
అమ్మ....నిన్ను ఆ దేవుడు చల్లగా చూడాలి.మీలాంటి వాళ్ళు ఉండటం వల్లె ఈ లోకం ఎలాఉంది. మీకు మా పాదాభివందనం.....
సుధీర్ అన్న నువ్వు సూపర్ అన్న నిజంగానే ఈ రోజు ఏడిపించేసేవ్ ♥️♥️👏👏♥️👍♥️
ఏ రోజు కూడా ఏడవని సుధీర్ అన్న ఇ సోలో చాలా ఏడ్చాడు సుధీర్ అన్న ఇంకెన్నో కాన్సెప్ట్ తీసుకురావాలి
Nice bro
Only వాడివి performence లే... Helping లు ఉండవు.. బొంగులో సుధీర్.. జై వర్ష గారు.. ఇంద్రజ గారు, శాంతి కుమార్ గారు..
yes bro
@@devarajmg6747 em telusu bro niku Sudheer gurinchi Sudheer sahayam chesthe inkokollaki teliyaniyyadu adhi sahayam ante kachhitanga ayina vallaki kavalsindhi dabbu kadhu valla prema adhi Sudheer anna ichhadu oka peddha koduku laga
మల్లెమాలకు శ్రీదేవి డ్రామా కంపెనీ లో నటిస్తున్న ప్రతి ఒక్కరికీ ముందుగా సుధీర్ అన్నయకు ఇద్రజ గారికి చేతకోటి వందనాలు మీలాంటి వాళ్ళు ఇంక ఎన్నో ఇలాంటి మంచి పనులు చేయాలి అని ఆదేవుడుని మనసుపుపుర్టిగా కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏
👍👍👍🙏🙏🙏🥰
అమ్మ అందరూ బాగుండాలి మీకు సహాయం చేస్తున్న వర్షా గారు భాను గారు శ్రీదేవి డ్రామా కంపెనీకి రుణపడి ఉండాలి
Avunu
Shathakoti bro chethakoti kadhu
చేతకోటి కాదండి అది శతకోటి వందనాలు.
One of the best show I never seen. Emotional heart touching, I got tears by seeing this episode. Really founder full show.🙏
గ్లిజరిన్ అవసరం లేకుండా ఏడుస్తూ..ఏడిపిస్తూ సమాజానికి మంచి సందేశ0 ఇచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ కి శతకోటి ధన్యవాదాలు
ఇంద్రజ గారూ మీరు చిన్నవాళ్ళను కూడా మీరు అని సంబోదిస్తున్నారు మీ సంస్కారానికి 🙏🙏🙏🙏🙏
Yes sister
సుధీర్ అన్న మేరు కుడా చాల డబ్బులు ఉన్నాయ్ కదా మేరు ఎవ్వచ్చు కదా
😥😥😥😥😥😥
@@saikumarn5475
💓💓💓💓
@@saikumarn5475 maa annaya personal gaa velli estadu
శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్టింగ్ లో ఫ్యామిలి తో చూడలేకపోయేవాళ్ళం, కానీ ఇపుడు చాలా మార్పులు చేశారు.... చాలా థాంక్యూ శ్రీదేవి డ్రామా కంపెని.......
Always sudeer anna
Bcz of Sudheer Anna
👍👍👍🙏🙏🙏🥰
@@lolbrogamers564 సుధీర్ డైరెక్టర్ కాదు anchor . డైరెక్టర్ ఎం చెప్తే అది చెయ్యాలి
@@lolbrogamers564 busy
I know the value of parents. I lost both my parents in 2020 .Father in March and mother in July. I still miss them. Great effort by Mallemalla Entertainment Group for Bringing this episode. No money can buy the happiness of Parents. I would like to visit these old age soon and meet all of those parents
వర్షాగారు భానుగారు దేవుడు మిమల్ని చల్లగా చూడాలని కోరుకుంటాం 🙏🙏
ప్రవీణ్ ఏడ్చింనప్పుడు ఎంత మందికి ఏడుపు వచ్చిది... నేనైతే ఫుల్ గా ఏడ్చా...😢వెరీ ఎమోషనల్ ఎపిసోడ్...👍మనకు కనిపించని ఆ దేవుళ్ళకు మొక్కడం పుణ్యం కాదు తల్లిదండ్రులను మించిన దైవం లేదు అది తెలిస్తే ఎవ్వరు వల్ల పేరెంట్స్ ని వదులుకోరు....👍
NenukudA
I can't stop 😭 crying 💔
Nenu kuda
Naku chala adupu vchindi😭😭
Super Sudheer anna tq super good mgs anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంద్రజ మేడం గారు సూపర్ అందరినీ హగ్ చేసుకున్నారు old age వాళ్ళని nv chala great madam
Sudheer anna ni eduvatam first time chusa 😐 really Great Directer …..andharini edipinchesaru sir 💔
చాలా అద్భుతంగా ఉంది ఈరోజు షో, ప్రతి వారం సమాజ శ్రేయస్సు కోసం తప్పనిసరి గా షో ఉండాలి, ఇంద్రజా అమ్మ సుదీర్ అన్న చాలా మంచిగా నడిపిస్తున్నారు
Super
Hi video lovely 👉👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very nice
ఈ ప్రోగ్రాం చేసినందుకు మల్లెమాల వారికి మరి సుధీర్ అన్నకు ధన్యవాదాలు
👍👍👍🙏🙏🙏🥰
👍👍👍👍👍👍👍
@@beautyhealthandfitnessbyna750 nice
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😰😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭👌👌👌👌👌👏👏👏👏🙏🙏
😭🙏
అనాద పిల్లల కోసం కూడ ఒక ఈవెంట్ చేయండి చేయండి.సుదీర్ అన్న plz 🙏🙏🙏🙏
M
Yess
అనాద పిల్లలు కోసం కూడ ఒక ఈవెంట్ చేయండి అన్న సుదిర్ అన్న please please 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@@koteswaraonaga5655 hh
Yes
మీరు చేసే ఈ కార్యక్రమంకి హృదయపూర్వక కృతజ్ఞతలు..... సుధీర్ గారు మీకు 🙏🙏🙏
Chi miru mararu Karma sudheer gadu rupai kuda evalaedhu Mari
పోనీ మీరు ఇవ్వండి......
Nenu vadila sympathy kosam edvanu nenu vadi plase lo unte definitely gaa icchevadini
బేకార్ సుధీర్.. జై వర్ష, భాను, ఇంద్రజ గారు and శాంతి కుమార్ 🙏🙏🙏
ఇలాంటి షోలు మరిన్ని చేయాలని ఈటీవీ ని ఎంత మంది కోరుకుంటున్నారు ఫ్రెండ్స్
👍👍👍👍👍🙏🙏🙏🙏
Old age home lo ఆ పెద్ద వాళ్ళను చూసుకుంటున్న ఆ మేడం ( అమ్మ) గారికి నా పాదాభిందనాలు 🙏🙏 మనిషి రూపంలో ఉన్న దేవతా అమ్మ మీరు 🙏🙏🙏
మరియు ఈ షో లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ 🙏🙏🙏 ధన్యవాదాలు ( దయ చేసి ఎవరూ కూడా మీ అమ్మానాన్న లు ఇలా వదిలి పెట్టకండి 🙏)
భాను, వర్ష మీద చాలా respect వచ్చింది ,
Nice and keep it up,, ...🌹🌹
సుధీర్ గారు వచ్చిన తరువాత షో రెటింగ్ పెరిగింది అబ్బా ఆ కీక్క్ వేరు అబ్బా ❤️❤️❤️❤️
👍👍👍
ఓల్డ్ ఏజ్ రూమ్ కూడా గవర్నమెంట్ వాళ్ వృద్ధాప్య పింఛను ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం
అసలు ఇవ్వాల్సిందే ఇలాంటి వాళ్ళకి
అన్న మిరు చెప్పినది సుపరు అన్న కానీ ఇది ఎలా సాద్యం
Government official గా తీసుకొని ఇవ్వాలి ఇలా ఒకరికొకరు తెలియజేస్తూ గవర్నమెంటు వాళ్లకి దృష్టికి తీసుకెళ్లాలి
Yes bro
Aadi Anna super nuvvu
కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. Tq sri devi drama company.
ఈ సారి అనాథ పిల్లల్ని తీసుకుని వచ్చి హెల్ప్ చెయ్యండి సుధీర్ అన్న 😥😥😥
మల్లెమాల team వాళ్ళు మీ కామెంట్ చూసే ఉంటారు అని అనుకుంటున్నా. రాబోయే రోజుల్లో వారికి కూడా సహాయం చేస్తారని ఆశిద్దాం... అలాగే మనం కూడా మనకి చేతనైన సహాయం చేద్దాం.
నిజంగా కన్నీళ్లు ఆగడం లేదు. ఈ పోగ్రామ్ చేసిన వాళ్లందరికీ ధన్యవాదములు. 🙏🙏🙏
👍
T
Na life lo andaru vunna Kani na parents nannu vodelesaru 😭😭😭😭😭 epudu nen job cheskuntu hostel lo vunttunna missing u mom and dad 💔 meru nannu vodduanukuna Kani meru apudu na hears lo vuntaru 😢
Yes bro
Hahahahha
"ముసలితనం" అంటే చేతకాని తనం కాదు నిలువెత్తు అనుభవం.. దయవుంచి వృద్ధాప్యంలో ప్రతి ఒక్కరిని గౌరవించాలని నా యొక్క విన్నపం....🙏🙏🙏🙏
Super super super sudeer
Great job Sridevi drama company...
Heart touching episode...hat's off to all for the concept.. I can't control my tears 😭 while watching...
Sudeer anna mata echaru తప్పకుండా వెళ్ళండి,,, వాళ్ళకి మీరు ఇచ్చే దైర్యం చాలా చాలా ఉపయోగపడుతుంది
నిజంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎన్నో ఎమోషన్స్ ని గుర్తు చేస్తున్నారు 🙏🏻
సుధీర్ అన్న వల్లే శ్రీ దేవి డ్రామా కంపెనీ ఒక లెవెల్ లో ఉంది ...జై సుధీర్ అన్న
Rakesh Anna I love u nuvu okadive dathati tisukunavu naku Chala nachavu nenu yavariki fan avaledhu mi show lo epatinundi niku pedda fan Anna ...ado roju kalustanu mimalani mana dathathi Nanna kalustanu love u anna
అమ్మ నాన్న మిమలని వదిలేసిన వాళ్ళు నిజంగా వాళ్ళు నిచుల్లు అమ్మ
నవ్వించినా మీరే.... గుండెను తట్టి ఏడ్పించినా మీరే !! హేట్సాఫ్....
శ్రీదేవి డ్రామా కంపినీ వారు ఎక్కడికో వెళ్లిపోయింది ఈ ఏపిసోడ్ తో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌
Xx xmxi
Hi x .xy m cy x x ti of,m
D d.
@@sureshkumar-ou1mh 2 pH 3
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌇
This week wonderful week...old age lo ఉనా వాళ్ళను ఇలా చేయటం చాలా బాధ పడ్డాను....జై సుధీర్ ఆన్న wonderful
Crct ga chepav bro but valaki best eaa echaru gaa like money help indhi
I love you Amma ❤️❤️❤️❤️❤️♥️♥️♥️♥️
ఈ షో చూసిన తర్వత నా హృదయం ఎంతో చలించి పోయింది . హేట్సాఫ్ శ్రీదేవి డ్రామా అండ్ సుధీర్ అన్న ❤️
👍👍👍🙏🙏🙏😘
@@beautyhealthandfitnessbyna750 okk bro
ఓల్డేజ్ హోమ్ చూసుకుంటున్నా ఆమె దేవత అమ్మ మీకు 🙏🙏🙏🙏🙏
Thanks
వాళ్ళ పెళ్లి వీళ్ళ పెళ్లి కాకుండా ఇలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి అన్న. ❣️❣️❣️❣️
Well say
2024లో ఈ స్కిట్ చూసినవాళ్లు ఎంతమంది ప్లీజ్ ఒక లైక్
శ్రీదేవి డ్రామా కంపెనీకి మనస్పూర్తిగా నమస్కారాలు🙏🙏🙏🙏
ఇలాంటి స్కిట్లు ఎన్నో చేయాలి అందరికీ మనసు మారాలి అమ్మ నాన్నలని జాగ్రత్తగా చూసుకోవాలి
❤❤❤❤❤
సుధీర్ అన్న ఉన్న ప్రోగ్రాం ఎలాంటిదైనా సూపర్ సూపర్ గా ఉంటుంది జై సుధీర్ అన్న
👍👍👍
Sridevi drama company really great. Sudhir is v.great.
అటువంటి నిచులను కనటం కంటే
చిన్నప్పుడే వాళ్ళను వదిలేయడం బెటర్ excellent ఎపిసోడ్
వర్ష and భాను మీది చాలా మంచి మనసు సూపర్ సూపర్ సూపర్
శ్రీదేవి డ్రామా కంపెనీ నీకి సుధీర్ అన్న నే hilight....❤️❤️❤️🖤🖤🖤🖤🖤👌👌👌👌👍👍👍
Yes bro.
Ne dp ko like
It's not only one man show bro it's every one understand fools
శ్రీదేవి డ్రామా కంపెనీ సూపర్
Kinda meda thopu aadi Anna thopu picchi lanjoduka
సుధీర్ అన్న ఏడిచినప్పుడు ఎంతమంది ఏడుపు వచ్చింది నేనైతే ఫుల్ గా ఏడ్చాను. వేరే ఎమోషనల్ ఎపిసోడ్ మనకు మనకు కనిపించిన దేవుళ్ళు కాదు ముఖ్యం మన తల్లిదండ్రులు దేవుళ్ళు వాలి వాళ్లనే మా మన దేవుళ్ళు
ముఖ్యంగా వర్ష అక్కకు, భాను అక్క కు, ఇంద్రజ మేడం, శాంతి స్వరూప్ అన్నకు చాలా చాలా ధన్యవాదములు.. 🙏🙏🙏
రాకేష్ అన్నా నీకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను అన్నా🙏🙏🙏
Akka evvathi
ఇప్పటి వరకు వచ్చిన ఎపిసోడ్ల కంటే ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది
Supar
Super supet message thank u all god bless you jesus
మల్లెమాల గారికి థాంక్యూ శ్రీదేవి డ్రామా సుధీర్ ఆది అన్న రామ్ ప్రసాద్ అన్న రాకేష్ అందరికీ కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏
😘Tq soo much for doing this type of entertainment and emotional shows😭😭😭😭litraly heart touching 😭👌😔don't leave your parents please 🥺🥺
అందరం మన మన తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి చాల సంతోషంగా ఉంది ఈ program చూసి నంక👌👌👌
శ్రీదేవి డ్రామా కంపెని ఈరోజు చేసిన షో very good 👌👌👌👌 ఇలాంటి మరెన్నో చేయాలాని నా మనసారా కోరుకోవడం జరుగుతుంది.i love the show.
👍👍👍🙏🙏🙏🥰❤️
వర్షా గారికి ఒక లైక్ వేసుకోండి 👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🏻😎😎😎😎😎😎😱😱😱
Such a wonderful concept...I hope you continue this type of concept more and more...... Great show always 🎊🎉
మైండ్ రిలీఫ్ కోసం ఎంత మంది ఈ షో ... చూస్తున్నారు.... కానీ... ఈ షో మాత్రం... ఎన్నో విలువలను నేర్పుతుంది... Don't.. miss friends... ✍️✍️✍️❤️❤️❤️💐💐💐
అన్న నేను చూస్తున్న only mind relief కోసం....కానీ ఇవాళ ఎమోషనల్ సీన్స్ చూసా
శెట్టి ప్రసాద్ అన్న ఇలాంటి ప్రోగమ్స్ చాలా చాలా చెయాలి మనసుపూర్తిగా కోరుకుంటున్న జై సుధీర్ అన్న ఫ్యాన్ ఇక్కడ🙏🙏🙏🙏🙏
సుధీర్ ఆన్న.... ఈ షో చూసిన ప్రతీ ఒక్కరికీ హృదయం తరుక్కుపాయింది ఆన్న. మాకు కూడా అవకాశం ఇస్తే మేము కూడా సహాయం చేస్తాం వారికి.... ప్లీజ్..
Same to bro naaku alaaney undhi but vaallani yela help cheyyalo cheppa galava present Neenu rajasthan lo work chesthunna
Nakuda help cheyyalani vundhi bro
Yes bro
Good job bro god thiging👍
Call this phone number
Only Sudheer Anna kosame chusthunna
Curret chapavu bro endhuku anta sudheer anna emotional ga adhavadham first time chusthuna bro ❤❤❤❤❤❤
జై సుధీర్ సుధీర్ డై హార్డ్స్ ఫాన్స్ లైక్ చేయండి
Em peekindani cheyyali
శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాంటి మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం సుధీర్ అన్న ❤️❤️❤️❤️❤️🌷🌷🌷🌷🌷💜💜💜
వృధా ఆశ్రమం నుండి వాళ్ళను తీసుకువచ్చి వాళ్ళకి entertainment eddam anna మీ alochananiki 👏👏
Hates upto mallemala entertainment.
Super
Manchi aalochana anna
Manchi aalochana anna
Only for the show Sudheer bro kosama chusadi
Yes❤️
Moda em kadhuu @chakra pani
@@mani4u pora pooka
Only watching for Sudheer Anna
@@chakrapani2887 pora ni wife pukuu
ఆది అన్నా సుధీర్ అన్న సో వల్ల మంచి మెసేజ్ ఇచ్చారు జనాలందరికీ చాలా మంచిది అన్న
Super
Mari mi anna okaa rupai kuda evalaedhu Mari.... 🙄
Adi Anna Endi sudeer Anna Endi andaru Baa chesaru ikada names endku mentons chestunaru
Only for the show sudeer bro kosama 🇮🇳🙏❤️
After watching this episode I can't stop my tears😢😢
ఈ టీవీ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్ చెయ్యడం నాకు చాలా హ్యాపీ గా ఉంది
మరెన్నో ఇలాంటి ప్రోగ్రామ్ లు చేసి ఇలాంటి వారికి ఆదర్శం గా నిలుస్తారని కోరుకుంటున్నా
S
నిజంగా ఇంత మంచి ఎపిసోడ్ చేసిన మల్లె మాల కు నా హృదయ పూర్వక ధన్యవాదములు... 🙏🙏🙏
Ego always
తల్లిదండ్రులను అనాధలుగా వదిలేయకండి~
ఒక మంచి ప్రోగ్రామ్ ఇచ్చిన మీకు పాదాభివందనాలు
🙏🙏🙏🙏
Speechless, when I watch this episode continues falls tears in eyes, Special thnx to Sridevi Drama Company, for good message for public...
ఏంటన్న కన్నా తల్లిదండ్రులు దేవుడు తో సమానం tq మల్లెమల టీం 👍👍
Love you mom and dad like a other one mother and father
Plz every one see god level
Tq you malemala team
Sudherrr Annaa Adchee sariki naaku adupu vachindhi anna i am your die heart fan Anna please don't cry Anna...
మాటలు కూడా రావడం లేదు అన్న నువ్ సూపర్ 😭😭😭😭😭💘💝💘💝💘💖💖🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీదేవి డ్రామా కంపెనీ థాంక్యూ అన్నా సుధీర్ సూపర్ అన్న
Sudheer is true inspiration to young generation
Loveu bro
We all love u
🙏 ఇలాంటి స్కిట్ కావాలి ప్రతి ఒక్కరు చూడండి 🙏మారండి 🙏
శ్రీదేవి డ్రామా కంపెనీ షో మీద రెస్పెక్ట్ పెరిగిపోతోంది😍😍😍🙏🙏
మీరు తీసుకొస్తున్న కాన్సెప్ట్స్ చాలా మంచివి💙❤
Subhueer.I.love.yo...uu❤Subhueer.👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏💞
❤❤❤❤S.r🙏🙏🙏💗
Sudheer Anna great anchoring pls continue 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
ఈ
రోజు షో చాలా ఎమషనల్ గ ఉంది ఇంద్రజ వర్షా భాను గార్లు,👌👌👌🙏🙏🙏
ఇమానేల్ అండ్ వర్ష.... సూపర్
👌👌👌👌👌👌👌
👌👌👌👌👌👌
వర్షా గారుమీ మంచి మనస్సుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thumba olle kelsa madthidira nijvaglu nan nim show nodthirodke eshto saarthakavaaythu i. Love sridevi drama company indraja madem thumba 🙏 nim ollethanakke