తెలంగాణ ఊరికే ఇయ్యలేదు ఎందరో ప్రాణ త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నీతులు చెపుతున్నాడు తెలంగాణకు పట్టిన దరిద్రం సీఎం రేవంత్ గారు
తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై స్పష్టత లేనోడు ఇరిగేషన్ మంత్రి, ఓక బోర్ కింద ఎంత వ్యవసాయం చేయో తెల్వనీవాడు వ్యవసాయ శాఖ మంత్రి, తెలంగాణ సాదనకు వ్యతిరేఖంగా పనిచేసినవాడు ముఖ్యమంత్రి. ఇది మన దరిద్రం, జనాలు తప్పు పని చేసారు
అన్నలు ఎవరైతే ఈక్కడ సపోర్టర్స్ ఉన్నారో MP ఎలక్షన్స్ లో మీ వంతు పాత్ర పోషించండి నిజాలు చెప్పండి మీ వల్లైనంత మందికి ఉన్నావీ చెప్పండి BRS నీ సపోర్ట్ చెయ్యండి లేకుంటే మల్లి 10 సంవత్సరాలు వెన్నకి పోతం🤝🤝🙏
Prakash sir, If Revanth sir is totally against KCR, then why not KCR sir should answer the questions of Revanth sir and get them resolved. Instead, you are doing lots of Bajan on KCR. I agree with you KCR had lifted Telangana economy that doesn't mean, the questions coming from opposition shouldn't be answered right. Even Revanth is asking for discussion, that should be a highly thoughtful idea and KCR Sir should come forward and answer those and he can show case that he is neither corrupt nor his family. instead, KCR sir is doing something else which leading the Telangana people like me to re-think on the issues raised.
Pro. Nageshwar లాంటి వాళ్ళకే అర్థం కాక పోతె నాలాంటి సామాన్యునికేం అర్థం ఐతది. మాకు అర్థమయ్యే టట్టు చెప్పాల్సిన బాధ్యత కేసిఆర్ పైనే ఉంది. లేదంటే మేం కూడా కాంగ్రెస్ వాళ్లు చెప్పిందే నిజం అనుకుంటం.
మరి కేసీఆర్ గట్టిగా మాట్లాడాలి . మీకు చేతగాక పోతె మీరు దిగిపోండి నేను చేసి చూపిస్తా లేక పోతె ప్రాజెక్టు మొత్తం కొట్టుక పోతది అని గట్టిగా చెప్పాలి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. లేదంటే కేసీఆర్ కు కళంకం తెలంగాణ కు శాపంగా మారుతుంది.
Water is not a very complex subject, difference of level of heights, volume and its force, rate of discharge, we can calculate based on these, there is nothing much to understand, leaders are playing politics
@@anugurajanikanth4843 you would get it soon don’t worry, I am saying water is needed for the telangana, kcr did to some extent might be be with some mistakes, next government should take it forward and don’t ruin the existing things.
కేటీఆర్ 83 పిల్లర్లు ఉన్నాయి మూడు పిల్లర్ పోతే ఏమైతది అంటుండు మీ ఇద్దరు శిరో కాల్ ఇరగ కొట్టుకొని మీకు అర్థం అయితది కేటీఆర్ కు అర్థం అయితది ప్రాజెక్టు గురించి
Anna intha calrity ga knowledge unna person meru. Inthatechnology lo kuda KCR ilati dummy project construct chesadu. wh at is his resppnsible towards society.
Pror Nageswar is political guru of Revanth. He is Telangana drohi. A traitor. Bhatti says 2lakh acres of Telangana have been sacrificed for Polavaram by both BJP and Congress. 7 mandals from Telangana have been transferred to AP through an ordinance.
No credibility in ur analysis, it seems ur intension is safeguard kcr, what thummala nageswar is absolutely true and ur only intension is to protect kcr
Plz telecast this video to all.common public to telangana state people has to know the truth before parliament elections otherwise Telangana will be like 1950again
Prakash Sir, you are awesome, very knowledgeable person, you are an asset to telangana state. Thanks for Reveling the extraordinary facts.
తెలంగాణ ఊరికే ఇయ్యలేదు ఎందరో ప్రాణ త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నీతులు చెపుతున్నాడు తెలంగాణకు పట్టిన దరిద్రం సీఎం రేవంత్ గారు
Good clarity anna 👍
Good information sir . point to point sir
Exact facts చెప్పారు.తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి.అసలు వాస్తవాలు తెలుసుకోండి.తెలంగాణ ఆత్మ గౌరవము అస్తిత్వాన్ని ఈ కాంగ్రెస్స్ తాకట్టు పెట్టింది.జై తెలంగాణ.
Jai KCR Jai Telangana Jai BRS
S CORRECT SIR
తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై స్పష్టత లేనోడు ఇరిగేషన్ మంత్రి, ఓక బోర్ కింద ఎంత వ్యవసాయం చేయో తెల్వనీవాడు వ్యవసాయ శాఖ మంత్రి, తెలంగాణ సాదనకు వ్యతిరేఖంగా పనిచేసినవాడు ముఖ్యమంత్రి. ఇది మన దరిద్రం, జనాలు తప్పు పని చేసారు
Better to file a case in the Telangana high court against Telangana Government to get the court order and take the initiative for repair.
Really Great explanation sir 🎉🎉🎉🎉🎉
Super analysis and knowledge sir
You are genius....
Prakash garu mire ippudu oka udyamam chepattali
అన్నలు ఎవరైతే ఈక్కడ సపోర్టర్స్ ఉన్నారో MP ఎలక్షన్స్ లో మీ వంతు పాత్ర పోషించండి నిజాలు చెప్పండి మీ వల్లైనంత మందికి ఉన్నావీ చెప్పండి BRS నీ సపోర్ట్ చెయ్యండి లేకుంటే మల్లి 10 సంవత్సరాలు వెన్నకి పోతం🤝🤝🙏
జలాల మీద ఓనమాలు రాని తెలంగాణాకు మంత్రి అవ్వటం మనం దురదృష్టం 😢😢
Prakashanna.neeku.thousend.thanks.anna.jaikcr 1:07:17 ❤
👏👏👏👏👏👏👏👏
💯💯💯💯💯💯🙏👌👌👌👍రేవంత్ కుట్ర 💯
Super explanation
Dear mirror tv.give counters to mr.prof.naheshwar daily
professor Nageshwar Rao, your interview on CAG report on kaleshwaram project is not correct, you are side tracked. Please be on correct track.
Chalu gorre
Wake up Now Telangana people, rest leave to God
KCR ku meru ee salaha Este bagundedi
Worest congress
కెసిఆర్ సార్ చెప్పాలి కదా.......ఎందుకు చెప్పరు సార్ ప్రజలకు అర్థం కావాలి కదా
Interview total ga chusi comments pettandi
Jai kcr Jai talgana
420 gm
This is fact
Godavarini ,oka sajeeva jaladara ga ,vandala kms water stable ga undali ..anedi kcr plan..
Tourism,fisheries,industrial water,farmers ki benefits etc..multiple, uses unnai..chala depth ga ,think chesthe gani ,kaleshwaram project artham kadu...
Professor nageswar rao ammudu poina vyakthi vadi gurinchi vadi analysis telangana ki droham chesela akkasu kakkuthundu vanni telangana prajalu vadalaru
Kaleshawaram project great project KCR 💪✊👌
Prakash sir, If Revanth sir is totally against KCR, then why not KCR sir should answer the questions of Revanth sir and get them resolved. Instead, you are doing lots of Bajan on KCR.
I agree with you KCR had lifted Telangana economy that doesn't mean, the questions coming from opposition shouldn't be answered right.
Even Revanth is asking for discussion, that should be a highly thoughtful idea and KCR Sir should come forward and answer those and he can show case that he is neither corrupt nor his family. instead, KCR sir is doing something else which leading the Telangana people like me to re-think on the issues raised.
Pro. Nageshwar లాంటి వాళ్ళకే అర్థం కాక పోతె నాలాంటి సామాన్యునికేం అర్థం ఐతది. మాకు అర్థమయ్యే టట్టు చెప్పాల్సిన బాధ్యత కేసిఆర్ పైనే ఉంది. లేదంటే మేం కూడా కాంగ్రెస్ వాళ్లు చెప్పిందే నిజం అనుకుంటం.
మరి కేసీఆర్ గట్టిగా మాట్లాడాలి . మీకు చేతగాక పోతె మీరు దిగిపోండి నేను చేసి చూపిస్తా లేక పోతె ప్రాజెక్టు మొత్తం కొట్టుక పోతది అని గట్టిగా చెప్పాలి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. లేదంటే కేసీఆర్ కు కళంకం తెలంగాణ కు శాపంగా మారుతుంది.
Water is not a very complex subject, difference of level of heights, volume and its force, rate of discharge, we can calculate based on these, there is nothing much to understand, leaders are playing politics
Ni bondara ni bonda
@@anugurajanikanth4843 you would get it soon don’t worry, I am saying water is needed for the telangana, kcr did to some extent might be be with some mistakes, next government should take it forward and don’t ruin the existing things.
కేటీఆర్ 83 పిల్లర్లు ఉన్నాయి మూడు పిల్లర్ పోతే ఏమైతది అంటుండు మీ ఇద్దరు శిరో కాల్ ఇరగ కొట్టుకొని మీకు అర్థం అయితది కేటీఆర్ కు అర్థం అయితది ప్రాజెక్టు గురించి
We support kaleshwasram move forward kcr
You don't have Common sense
You speak all lies
రేవంత్ రెడ్డి ki ఓటు కు నోటు కేసు మనసులో నుండి పోవటం లేదు.. ఆ igo చల్లారకుండా, ఆ సిఎం శాంతించ డు
Vinasa kale veparetha budhe. Chesukunna papam. Nendetene kunda pagulunu ellu sarvanasanam
Anna intha calrity ga knowledge unna person meru. Inthatechnology lo kuda KCR ilati dummy project construct chesadu. wh at is his resppnsible towards society.
Pror Nageswar is political guru of Revanth. He is Telangana drohi. A traitor.
Bhatti says 2lakh acres of Telangana have been sacrificed for Polavaram by both BJP and Congress. 7 mandals from Telangana have been transferred to AP through an ordinance.
good analyses.nee lati valu assembly low vudali
No credibility in ur analysis, it seems ur intension is safeguard kcr, what thummala nageswar is absolutely true and ur only intension is to protect kcr
384
32:35 ee balupu matala vallane meeru intlo kurchunaru , janalaki nee kanna ekuvane telsu , odinchinadaniki reasons analyze check cheskokunda ilanti matalu matladithe malli govt kadu kada isari ah second position kuda BJP teskuntadi
Rural ki 24hrs current ichi water iste congress ki vote esaru...water power lekunda raitulu adukkatinali...apudu telstadi meeku
Jai kcr...
kcrktrkavitaharish 420 lootera
.
కాంగ్రెస్ పార్టీ తుమ్మిడి హాట్టి వద్ధ బ్యారేజ్ కడుతుంది
తెలంగాణ ను దోసుకొని మాట్లాడటం సిగ్గుచేటు
కాంగ్రేస్ 50 దోచుకుతిన్నదానికంటె బిఆర్ఎస్ చాలా బెటర్
దోసుకుతిన్న KCR గారిని సమర్ధించడం సిగ్గు చేటు
సిగ్గులేకుండా దోసుకుతిన్నదే కాకుండా ఇంకా BRS పార్టీ వారు మాట్లాడటం సిగ్గు చేటు
Bhajana chesthunna prakash garu, chala respect unde sir mi paina but meeru entha pedda damage ni kuda support chesthunnaru chi
Plz telecast this video to all.common public to telangana state people has to know the truth before parliament elections otherwise Telangana will be like 1950again
Caag nivedika gurinchi maatlaadndi