మనం సినిమా లో చూసే adventures పాకిస్తాన్ లో అండర్ కరెంట్ ఆపరేషన్ లో చాలా చేశారు అజిత్ దోవల్, అటువంటి దేశభక్తి , టాలెంట్ ఉన్న ఆఫీసర్ ని పక్కన పెట్టింది ఖాన్ గ్రెస్ ఎందుకు??? మోడీ govt వచ్చిన తరువాతనే అజిత్ దోవల్ సేవలు ఉపయోగించుకున్నారు.
ఇది కధ కాదు, 49 ఏళ్ళ క్రితం కేరళలో జరిగింది... అది 1971 డిసెంబర్ ప్రాంతం కేరళలోని తలస్సేరి.. మత ఘర్షణలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కాలం.. సమీప ప్రాంతాల్లోని ప్రజలు వీధుల్లోకి రాలేక ఇళ్ళకు తాళాలు వేసుకుని సుదూర బంధువుల ఇళ్ళకు వెళ్ళిపోయి నిర్మానుష్యంగా కనిపిస్తున్న జనావాసాలు.. ఇది ఇలా ఉండగా విజయన్_కొరాన్ అనే పేరుగల ఓ 26 ఏళ్ళ వయస్సున్న కరడుగట్టిన కమ్యూనిస్టు గూండా రెండు జీపుల్లో ఫుల్లుగా తాగి మదం పట్టిన ఏనుగుల్లా ఉన్న కామ్రేడ్లను ఎక్కించుకుని ఆ ప్రాంతం అంతా తిరుగుతూ మైకులతో ప్రజలను మరింతగా రెచ్చగొడుతున్నాడు.. ఈ క్రమంలో తలస్సేరిలో ఈ గ్యాంగ్ చేతిలో జనవరి 4, 1972 రోజు కుంజిరామన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.. అంతకు రెండు రోజుల ముందే తలస్సేరి ప్రాంతానికి 25 ఏళ్ళ వయస్సున్న ఒక యంగ్ IPS ఆఫీసర్ ASP గా ఛార్జ్ తీసుకున్నారు.. హత్య విషయం తెలియగానే ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని హంతకుల వేటలో పడ్డారు.. ఓ ఫార్మ్‌హౌస్‌లో విజయన్‌కొరాన్ ముఠా మందు కొడుతున్నట్లు సమాచారం వచ్చింది.. వెంటనే యంగ్ IPS తన పోలీసు బ్రృందంతో దాడిచేశాడు.. ముఠా నాయకుడైన విజయన్‌కొరాన్ ఒక పోలీసు కానిస్టేబుల్ చేతికి చిక్కాడు, కానీ అతన్ని బెదిరించడంతో వదిలివేశాడు.. ఇదంతా గమనిస్తున్న యంగ్ IPS ఆఫీసర్ స్వయంగా తానే రంగంలోకి దిగాడు.. అతని వెంట పరిగెత్తుతూ దగ్గరకు పోగానే పట్టుకోకుండా కాలితో బలంగా తన్నాడు.. ఆ దెబ్బకు విజయన్‌కొరాన్ వేగంగా బోర్లా పడిపోయి ముఖం గీసుకుపోయింది.. ముఖం చేతులు రక్తసిక్తమైనాయి.. అతని లుంగీ పూర్తిగా ఊడిపోయింది.. అతనిని జీపులో ఎక్కించుకుని తలస్సేరి ప్రజలందరూ చూస్తుండగా పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చాడు.. ఈ క్రమంలో యంగ్ IPS ఆఫీసర్ ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. అంతా చేతల్లోనే చూపిస్తున్నారు.. పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చిన తరువాత అతనిని సెల్‌లో వేశారు.. ఒక కానిస్టేబుల్ సెల్‌లోకి వెళ్ళి, సంకెళ్ళు విప్పి "నువ్వు రేపటి సూర్యోదయాన్ని చూస్తావని నాకైతే నమ్మకం లేదు.." అన్నాడు. ఇంతలోనే యంగ్ IPS ఆఫీసర్ సెల్‌లోకి ఎంటరైనాడు.. మాటల్లేవు.. ఒక చేత్తో ఆ గూండా మెడ పట్టుకుని గోడకు ఆనించి పైకి లేపాడు.. అతని కాళ్ళు నేలకు 1 అడుగు పైకి లేచి మొత్తం శరీరం గాల్లో వేలాడింది.. ఇలా ఒక నిమిషం కాగానే అతని కళ్ళు తేలడం ప్రారంభించాయి.. క్రిందకు దించాడు.. ఆ గూండాకు ముత్తాత కనిపిస్తున్నాడు ఇంతలో కానిస్టేబుల్‌కు సైగ చేయగా ఓ గ్లాసు నీళ్ళు ఆ గూండాకు అందించాడు.. ఎడారిలో నీళ్ళు లేక వడదెబ్బ తగిలిన వ్యక్తి ఎలా తాగుతాడో అలా ఆ నీళ్లు గ్లాసు అందుకుని బొట బొటా తాగేశాడు.. మరో గ్లాసు నీళ్ళు కావాలని అడిగాడు.. ఆఫీసర్ అనుమతితో కానిస్టేబుల్ మరో గ్లాసు నీళ్ళు తెచ్చిచ్చాడు.. నీళ్ళు తాగి చెమటలతో పూర్తిగా తడిసిపోయిన శరీరంతో రొప్పుతూ, యంగ్ ఆఫీసర్ కాళ్ళ వైపు కమ్యూనిస్టు గూండా దీనంగా చూస్తున్నాడు.. "Vijayan Koran.. Look at me.." అని మొదటిసారిగా యంగ్ IPS నోటి నుండి మాటలు వినపడ్డాయి.. ఆ రౌడీ తన చూపులను మెల్లిగా పైకి తీసుకువచ్చాడు.. ఆఫీసర్ నడుం వద్దకు చూపులు రాగానే, రివాల్వర్ బయటకు తీస్తున్న ద్రృశ్యం కనిపించింది.. అంతే బిగ్గరగా ఏడుస్తూ, వేడుకోవడం ప్రారంభించాడు.. ఆ రౌడీకి మలయాళం తప్ప మరేమీ రాదు.. ఆఫీసర్‌కు ఈ మళయాళం ఇంకా వంటబట్టలేదు.. ఆయన ఏడుపులు వేడుకోవడాలు ఏమీ పట్టించుకోకుండా రివాల్వార్ తీసుకువచ్చి నుదుటిపై పెట్టాడు.. ఇంతలో ఆ రౌడీ మూత్ర విసర్జన చేయడంతో కొద్దిగా విరామం ఇచ్చాడు.. అయినా ఆ రౌడీ పెద్దగా ఏడవడం, వేడుకోవడం ఆపలేదు.. ఆ పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా ఆఫీసర్ వైపు దీనంగా చూశారు.. "మీరు ట్రాన్స్‌ఫర్ అయిపోయిన తరువాత ఈ కమ్యూనిస్టు గూండాలు మా కుటుంబాలను చంపేస్తారు.." అన్న ఆ పోలీసుల దీనపు చూపుల్లోని అర్థాన్ని గ్రహించిన ఆఫీసర్ రివాల్వార్ కిందకు దించి రెండవ మాట మాట్లాడారు.. "ఈ తలస్సేరి ప్రాంతంలో ఎక్కడా గొడవలూ, హింస, ఘర్షణలూ కనపడకూడదు వినపడకూడదు.. అలా జరిగితే ఈ పిస్టోల్‌లో ఉన్న గుండు నేరుగా నీ తలలోని మెదడులోకి వెళుతుంది. Is that Clear.." అన్నాడు.. ఏడుస్తూనే "ఎస్ సార్.." అని చెప్పాడు. ఆఫీసర్ బయటకు వెళ్ళిపోతూ అతని కాళ్ళకు కారిపోయి ఉన్న మలం మరియు కింద నేలపై తడిచిన మూత్రాన్ని క్లీన్ చేసి వెళ్ళాలని ఆదేశించాడు.. వాడు అలాగే ఏడుస్తూ సెల్ అంతా క్లీన్ చేసి, నీళ్ళతో తన మొల భాగం క్లీన్ చేసుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు...
వాడు అలాగే ఏడుస్తూ సెల్ అంతా క్లీన్ చేసి, నీళ్ళతో తన మొల భాగం క్లీన్ చేసుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు.. ఆ తరువాత తలస్సేరిలో మరో ఆరు మాసాలు ఎటువంటి గొడవలూ లేవు.. ఆ ఆఫీసర్ అంతగా సీరియస్ కావడానికి కారణం ఆ ముఠా చేతిలో అప్పటికే ఏప్రిల్ 28, 1969 న వడైక్కల్_రామక్రృష్ణన్ అనే కుట్టుపని చేసుకుని బ్రతికే వ్యక్తి దారుణ హత్యకు గురైనట్లు తెలుసుకుని ఉన్నాడు.. అక్కడ అంతా ప్రశాంతం అయిపోవడంతో, ఆ యంగ్ IPS ఆఫీసర్‌ను ముఖ్యమంత్రి అచ్యుతమీనన్ మెచ్చుకుని, మరొక డిస్టర్బ్‌డ్ ఏరియాకు ట్రాన్స్‌ఫర్ చేశారు, అక్కడ కూడా పరిస్థితులు చక్కబెట్టమని.. ఆ యంగ్ IPS ఆఫీసర్ ఎవరో కాదు మన Indian James Bond అజిత్‌దోవల్.. 1945లో ఉత్తరాఖండ్‌లో పుట్టిన దోవల్ 1968 లో అంటే కేవలం 23 ఏళ్ళకే IPS కు సెలెక్ట్ అయ్యారు.. ఆయన కేరళ క్యాడర్‌కు ఎంపిక అవడంతో మొదటి పోస్టింగ్ కొట్టాయం ASP గా బాధ్యతలు తీసుకున్నారు.. ఆ సంఘటన జరిగిన మరో రెండేళ్ళకు ఆయన సెంట్రల్ సర్వీసులకు ఢిల్లీకి వచ్చేశారు.. పోతే ఆ 26 ఏళ్ళ కమ్యూనిస్టు_గూండా విజయన్ కొరాన్ ఎవరో తెలుసా.... ఆ సంఘటన తరువాత అవమానంతో పోలుసు రికార్డులో ఉన్న పేరు మార్చుకుని, పినరాయివిజయన్ అని కొత్త పేరు పెట్టుకుని, 2016 లో ముఖ్యమంత్రి అయిన నేటి కేరళ ముఖ్యమంత్రి.
Indian History lo villaku Pages vundavu vunna chala Takkuva, but Entire globe lo vunna stryaegist true patroist villa chala like chestaru Including CIA Mossad kuda... 1.Sardar Vallabhai Patel 2.Lal Bahadur shastri 3.RN Kao(R&AW Establish chesina person plus Kashmir King Flight bomb blast died ayyadu Taiwan velle tappudu Appatlo Britain MI6 China secret service teli kunda case slove chesadu) 4.Ravindra Kaushik allias Black tiger 5.Shyama Prasad Mukarjee 6.PV Narasimha Rao 7. Atal Ji( known as Nuclear Bomb) 8.ajith Doval (known as Indian James Bond)
ఎవరు ప్లాన్ చేస్తే ప్రత్యర్థి మైండ్ బ్లాక్ అవుతుందో...అతనే అజిత్ దోవల్
😎😎😎
S
Avvunu sir salute doval sir
👍👍👍
💯✔👏👏👏
ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అజిత్ దోబల్ ఒక గొప్ప మహా మానవుడు
Great indian
S
Yes
భారత రత్న పురస్కారం కి అన్ని విధాలా అర్హుడు......👍👌💐💐💐💐
ఖాన్ గ్రేస్ పక్కన పెట్టటానికి కారణం, ఈయన దేశభక్తి,వ్రృత్తిమీద, దేశం మీద ఉన్న అంకిత భావం
మనం సినిమా లో చూసే adventures పాకిస్తాన్ లో అండర్ కరెంట్ ఆపరేషన్ లో చాలా చేశారు అజిత్ దోవల్, అటువంటి దేశభక్తి , టాలెంట్ ఉన్న ఆఫీసర్ ని పక్కన పెట్టింది ఖాన్ గ్రెస్ ఎందుకు??? మోడీ govt వచ్చిన తరువాతనే అజిత్ దోవల్ సేవలు ఉపయోగించుకున్నారు.
వాళ్లకు దొంగలు మాత్రమే కావాలి, కానీ బీజేపీ కి నిజాయితీ పరులు
ఈయన లాగ మన పొలిటీషియన్ కి దేశ భక్తి ఉంటే మన దేశం 1స్ట్ place lo ఎప్పుడో ఉండేది
అజిత్ దోవల్ ఇండియా కి ల్యాండ్ మార్క్ హీరో
భారత మాత ముద్దు బిడ్డ అజిత్ దోవల్
Mana ku ippati varaku స్వార్థ పూరిత రాజకీయ నాయకులే కదా పరిపాలించింది.....ఎప్పుడు సుభాస్ చంద్రబోస్,bagat song లాంటి ఎందరినో దేసభక్తులను కోల్పోయాము
ఈయన history చూస్తే
ఈయనకి ఇవ్వాలి "భారతరత్న"
హ్యాట్సాఫ్ sir
That is Indian James bond..💪💪
ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్
He is my Hero. My favourite .
We are blessed to have such a great person in India
ఇది కధ కాదు, 49 ఏళ్ళ క్రితం కేరళలో జరిగింది...
అది 1971 డిసెంబర్ ప్రాంతం కేరళలోని తలస్సేరి..
మత ఘర్షణలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కాలం..
సమీప ప్రాంతాల్లోని ప్రజలు వీధుల్లోకి రాలేక ఇళ్ళకు తాళాలు వేసుకుని సుదూర బంధువుల ఇళ్ళకు వెళ్ళిపోయి నిర్మానుష్యంగా కనిపిస్తున్న జనావాసాలు..
ఇది ఇలా ఉండగా విజయన్_కొరాన్ అనే పేరుగల ఓ 26 ఏళ్ళ వయస్సున్న కరడుగట్టిన కమ్యూనిస్టు గూండా రెండు జీపుల్లో ఫుల్లుగా తాగి మదం పట్టిన ఏనుగుల్లా ఉన్న కామ్రేడ్లను ఎక్కించుకుని ఆ ప్రాంతం అంతా తిరుగుతూ మైకులతో ప్రజలను మరింతగా రెచ్చగొడుతున్నాడు..
ఈ క్రమంలో తలస్సేరిలో ఈ గ్యాంగ్ చేతిలో జనవరి 4, 1972 రోజు కుంజిరామన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు..
అంతకు రెండు రోజుల ముందే తలస్సేరి ప్రాంతానికి 25 ఏళ్ళ వయస్సున్న ఒక యంగ్ IPS ఆఫీసర్ ASP గా ఛార్జ్ తీసుకున్నారు..
హత్య విషయం తెలియగానే ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని హంతకుల వేటలో పడ్డారు..
ఓ ఫార్మ్‌హౌస్‌లో విజయన్‌కొరాన్ ముఠా మందు కొడుతున్నట్లు సమాచారం వచ్చింది..
వెంటనే యంగ్ IPS తన పోలీసు బ్రృందంతో దాడిచేశాడు..
ముఠా నాయకుడైన విజయన్‌కొరాన్ ఒక పోలీసు కానిస్టేబుల్ చేతికి చిక్కాడు, కానీ అతన్ని బెదిరించడంతో వదిలివేశాడు..
ఇదంతా గమనిస్తున్న యంగ్ IPS ఆఫీసర్ స్వయంగా తానే రంగంలోకి దిగాడు..
అతని వెంట పరిగెత్తుతూ దగ్గరకు పోగానే పట్టుకోకుండా కాలితో బలంగా తన్నాడు..
ఆ దెబ్బకు విజయన్‌కొరాన్ వేగంగా బోర్లా పడిపోయి ముఖం గీసుకుపోయింది..
ముఖం చేతులు రక్తసిక్తమైనాయి..
అతని లుంగీ పూర్తిగా ఊడిపోయింది..
అతనిని జీపులో ఎక్కించుకుని తలస్సేరి ప్రజలందరూ చూస్తుండగా పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చాడు..
ఈ క్రమంలో యంగ్ IPS ఆఫీసర్ ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు..
అంతా చేతల్లోనే చూపిస్తున్నారు..
పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చిన తరువాత అతనిని సెల్‌లో వేశారు..
ఒక కానిస్టేబుల్ సెల్‌లోకి వెళ్ళి, సంకెళ్ళు విప్పి "నువ్వు రేపటి సూర్యోదయాన్ని చూస్తావని నాకైతే నమ్మకం లేదు.." అన్నాడు.
ఇంతలోనే యంగ్ IPS ఆఫీసర్ సెల్‌లోకి ఎంటరైనాడు..
మాటల్లేవు..
ఒక చేత్తో ఆ గూండా మెడ పట్టుకుని గోడకు ఆనించి పైకి లేపాడు..
అతని కాళ్ళు నేలకు 1 అడుగు పైకి లేచి మొత్తం శరీరం గాల్లో వేలాడింది..
ఇలా ఒక నిమిషం కాగానే అతని కళ్ళు తేలడం ప్రారంభించాయి..
క్రిందకు దించాడు.. ఆ గూండాకు ముత్తాత కనిపిస్తున్నాడు
ఇంతలో కానిస్టేబుల్‌కు సైగ చేయగా ఓ గ్లాసు నీళ్ళు ఆ గూండాకు అందించాడు..
ఎడారిలో నీళ్ళు లేక వడదెబ్బ తగిలిన వ్యక్తి ఎలా తాగుతాడో అలా ఆ నీళ్లు గ్లాసు అందుకుని బొట బొటా తాగేశాడు.. మరో గ్లాసు నీళ్ళు కావాలని అడిగాడు..
ఆఫీసర్ అనుమతితో కానిస్టేబుల్ మరో గ్లాసు నీళ్ళు తెచ్చిచ్చాడు..
నీళ్ళు తాగి చెమటలతో పూర్తిగా తడిసిపోయిన శరీరంతో రొప్పుతూ, యంగ్ ఆఫీసర్ కాళ్ళ వైపు కమ్యూనిస్టు గూండా దీనంగా చూస్తున్నాడు..
"Vijayan Koran.. Look at me.." అని మొదటిసారిగా యంగ్ IPS నోటి నుండి మాటలు వినపడ్డాయి..
ఆ రౌడీ తన చూపులను మెల్లిగా పైకి తీసుకువచ్చాడు..
ఆఫీసర్ నడుం వద్దకు చూపులు రాగానే, రివాల్వర్ బయటకు తీస్తున్న ద్రృశ్యం కనిపించింది..
అంతే బిగ్గరగా ఏడుస్తూ, వేడుకోవడం ప్రారంభించాడు..
ఆ రౌడీకి మలయాళం తప్ప మరేమీ రాదు..
ఆఫీసర్‌కు ఈ మళయాళం ఇంకా వంటబట్టలేదు..
ఆయన ఏడుపులు వేడుకోవడాలు ఏమీ పట్టించుకోకుండా రివాల్వార్ తీసుకువచ్చి నుదుటిపై పెట్టాడు..
ఇంతలో ఆ రౌడీ మూత్ర విసర్జన చేయడంతో కొద్దిగా విరామం ఇచ్చాడు..
అయినా ఆ రౌడీ పెద్దగా ఏడవడం, వేడుకోవడం ఆపలేదు..
ఆ పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా ఆఫీసర్ వైపు దీనంగా చూశారు..
"మీరు ట్రాన్స్‌ఫర్ అయిపోయిన తరువాత ఈ కమ్యూనిస్టు గూండాలు మా కుటుంబాలను చంపేస్తారు.." అన్న ఆ పోలీసుల దీనపు చూపుల్లోని అర్థాన్ని గ్రహించిన ఆఫీసర్ రివాల్వార్ కిందకు దించి రెండవ మాట మాట్లాడారు..
"ఈ తలస్సేరి ప్రాంతంలో ఎక్కడా గొడవలూ, హింస, ఘర్షణలూ కనపడకూడదు వినపడకూడదు..
అలా జరిగితే ఈ పిస్టోల్‌లో ఉన్న గుండు నేరుగా నీ తలలోని మెదడులోకి వెళుతుంది. Is that Clear.."
అన్నాడు..
ఏడుస్తూనే "ఎస్ సార్.." అని చెప్పాడు.
ఆఫీసర్ బయటకు వెళ్ళిపోతూ అతని కాళ్ళకు కారిపోయి ఉన్న మలం మరియు కింద నేలపై తడిచిన మూత్రాన్ని క్లీన్ చేసి వెళ్ళాలని ఆదేశించాడు..
వాడు అలాగే ఏడుస్తూ సెల్ అంతా క్లీన్ చేసి, నీళ్ళతో తన మొల భాగం క్లీన్ చేసుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు...
వాడు అలాగే ఏడుస్తూ సెల్ అంతా క్లీన్ చేసి, నీళ్ళతో తన మొల భాగం క్లీన్ చేసుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు..
ఆ తరువాత తలస్సేరిలో మరో ఆరు మాసాలు ఎటువంటి గొడవలూ లేవు..
ఆ ఆఫీసర్ అంతగా సీరియస్ కావడానికి కారణం ఆ ముఠా చేతిలో అప్పటికే ఏప్రిల్ 28, 1969 న వడైక్కల్_రామక్రృష్ణన్ అనే కుట్టుపని చేసుకుని బ్రతికే వ్యక్తి దారుణ హత్యకు గురైనట్లు తెలుసుకుని ఉన్నాడు..
అక్కడ అంతా ప్రశాంతం అయిపోవడంతో, ఆ యంగ్ IPS ఆఫీసర్‌ను ముఖ్యమంత్రి అచ్యుతమీనన్ మెచ్చుకుని, మరొక డిస్టర్బ్‌డ్ ఏరియాకు ట్రాన్స్‌ఫర్ చేశారు, అక్కడ కూడా పరిస్థితులు చక్కబెట్టమని..
ఆ యంగ్ IPS ఆఫీసర్ ఎవరో కాదు మన Indian James Bond అజిత్‌దోవల్..
1945లో ఉత్తరాఖండ్‌లో పుట్టిన దోవల్ 1968 లో అంటే కేవలం 23 ఏళ్ళకే IPS కు సెలెక్ట్ అయ్యారు..
ఆయన కేరళ క్యాడర్‌కు ఎంపిక అవడంతో మొదటి పోస్టింగ్ కొట్టాయం ASP గా బాధ్యతలు తీసుకున్నారు..
ఆ సంఘటన జరిగిన మరో రెండేళ్ళకు ఆయన సెంట్రల్ సర్వీసులకు ఢిల్లీకి వచ్చేశారు..
పోతే ఆ 26 ఏళ్ళ కమ్యూనిస్టు_గూండా విజయన్ కొరాన్ ఎవరో తెలుసా....
ఆ సంఘటన తరువాత అవమానంతో పోలుసు రికార్డులో ఉన్న పేరు మార్చుకుని, పినరాయివిజయన్ అని కొత్త పేరు పెట్టుకుని, 2016 లో ముఖ్యమంత్రి అయిన నేటి కేరళ ముఖ్యమంత్రి.
Wow..super bro good story...jai Hind
is it true
Is't real bro
Amazing
Modi 🔥
Amit sha 🔥
Ajith doval 🔥
Hit combination 🔥
Great Modi ji 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳 great Ajith doval ji 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳 great Javan 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
We are with our nation 🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Ajith dhowal is great
Great Ajith doval ji 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
నాకు ఒక్కొక్క సారి డౌబ్ట్ వస్తుంది ఆయుధ వ్యాపారుల కారణంగా ఇవన్నీ జరుగుతున్నట్లు ఉంది
Yes indulo russia, us unnayi . China tho cheyinchi untayi
నాకు కూడా కొంచెం అనుమానంగానే ఉంది సోదరా...
Yes He is the Real Hero, sincerly, Heartfully Hats to off to him, Vandhematharam, jaihind
Reyal Hero💯🙏
Real hero 💪👌 Ajit doval garu
అజిత్ ధోవల్ గారికి భారతరత్న ఇచ్చినా తక్కువేనేమో
దోబాల్ రియల్ హీరో.
సూపర్ హిరో
Jai dhoval ji 🙏🙏🙏 🙏🙏🙏🙏
He's a Gentleman
HE IS DESERVE TO GET "BHARAT RATHNA"
Geret Ajit Doval sir 🙏🌹🌹💪💪🌹🌹🌹🌹🌹🌹🌹
అజిత్ ధోవల్ జీవిత చరిత్ర, పుస్తకంలో విద్యార్థులకు పాఠ్యాంశం గా పెట్టాలి
ఒక్కమగాడు
Great person
We are proud of his work. Thank you to mr. Ajith dowal. I wishes to my Indian family. Jai barath, jai hind, hai BJP.
ఇండియన్ జేమ్స్ బాండ్ 007 🔫
Real Hero. Great 🙏🙏🙏😀
The James Bond of India
Extraordinary intelligence
Unexplored asset of the country during the Congress rule
Ajit. Doval. Is. Great. He. Is. A. Great. Gift. To. Bharat. Jai. Hind
INDIAN James Bond Ajit Doval 007..
Papistan china ki uchaaaa🤙🤙🤙
Jai hind
Jai ajith dhoval ji
He is the Master mind of india
Great indian.jai Ajith doval
భారతరత్న బిరుదుకు100 % ఫిట్
Dr Dr Nageswarao bada padutademo
Salutes to Shri Ajit Doval
great ajith dhoval
Good sir....
Hats off to Ajit sir
Bharath Mata ki Jai
Vanda Mataram
Jai Jawan
Jai Kishan
Jai Hind
Great person..God bless you ajith dhowel gi🙏🙏🙏
Bharat Ratna award should be given to him..🙏
Right Person in a key position.. good Effort by Modi government..
We are proud to have great person working for india. Jai bharat
My favourite hero
Ajith Duval sir
Great Man We Proud up You Sir .....
Indian James bond Ajit doval sir 🙏🙏👍
He is the best example of right person at right place. Truly inspiring personality..👍🏻
Real indian
అజిత్ ధోవల్ కి భారత రత్న ఇవ్వాలి.
Indian really hero ajit doval
Long live Ajith dhoval.jai bharat.jai hind.
జై జవాన్. జయహొ భారత్ మాత. మీ లాంటి నాయకులు దొరకడం భారత జాతి అదృష్టం..
Super
ఒక గొప్ప స్పై
Ajith dhovel real hero
Indian jems bond 🚩🚩
Nijamaina deshabhaktudu Dover sir salute sir
Great person Ajith ji
💐👏👏❤❤👍
Ajith doval sir is a legend..... We are proud of you sir. You are our inspiration u r our hero. Salute to you sir. Hindustan zindabad.
Supar
Indian History lo villaku Pages vundavu vunna chala Takkuva, but Entire globe lo vunna stryaegist true patroist villa chala like chestaru Including CIA Mossad kuda...
1.Sardar Vallabhai Patel
2.Lal Bahadur shastri
3.RN Kao(R&AW Establish chesina person plus Kashmir King Flight bomb blast died ayyadu Taiwan velle tappudu Appatlo Britain MI6 China secret service teli kunda case slove chesadu)
4.Ravindra Kaushik allias Black tiger
5.Shyama Prasad Mukarjee
6.PV Narasimha Rao
7. Atal Ji( known as Nuclear Bomb)
8.ajith Doval (known as Indian James Bond)
Nice information brother
Super
Well said bro.super.
The greatest man I ever seen 🙏🙏
జై అజిత్ దోవల్
He is our real hero& plz give me Bharat ratna
Great Indian.
Good News explain..👍👍👍
🙏🙏🙏👏👏👏👏
Indian Real Hero modhi, ajith dhoval
He's Indian 🇮🇳 James bond 🙏
ఇలాంటి వాళ్ళు మన దేశంనకు చాలా అవసరం
Great sir.jai Hindi.
Ajith Dhoval garu... 🇮🇳🙏💐👏
The Real Bahubali of india 🦁🦁🇮🇳🇮🇳🇮🇳love you sir
Jai hind
Nice
My real hero and my real inspiration is shri Ajith Dowal Garu.....jai hind
Really great Ajith dovel sir.salute sir
🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏Modiji Ki Vinnapam Doval ji Ki Bharath Rathna Eevvaly
Mera Bharath Mahan Jai Hind 💖💖💖⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
👌👌👌
Hats off Ajit ji India is proud of you
Our Bharat James Bond... Bharat matha ki jai....
Jaihind
🇮🇳🇮🇳🇮🇳
The Roaring Lion of Hindustan,,,,,,,,,
అజిత్ దోవల్ గారు ఇండియా జెమ్స్ బండ్ అతను పేరు చెప్పుతే చైపానే...కు వణుకు జై హింద్🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
Ajit ji is a true James bond and a true son of India - Jai ho Doval sir
అజిత్ దోవల్ లాంటి వాళ్ళు మనకి ఇంకా చాలా మంది కావాలి, ఆయన ఈ వయసులో కూడా దేశానికి ఇంత సేవ చేయడం మన అందరి అదృష్టం
Ajit Doval ...pride of Nation. 🇮🇳
Ajit doval sir ❤ one man army ✊
Indian JamesBond... Ajith Doval Ji