Brahmakumaris, an unparalleled Spiritual organisation based on the highest teachings of Spiritual Truths revealed directly by GOD through Shrimad Bhagawad Gita. Those desiring to realise these truths must and should visit the nearest Brahmakumaris Centre🙏
@@Kishore-i2k*పెనుభూతం బ్రహ్మకుమారిస్ సరికొత్త కార్యాచరణ* *సనాతన హిందూ ధర్మాన్ని ఆచరించని , గౌరవించని వారు సాక్షాత్ ఆ శివ పరమాత్మను వక్రీకరిస్తూ బ్రహ్మకుమారిస్ వ్యవస్థాపకుడై లెహ్ రాజ్ ని సాక్షాత్ పరమశివునిగా సంబోధిస్తారు.* *మన ధర్మ గ్రంథాలను , వేదాలను , ఉపనిషత్తులను వక్రీకరిస్తూ అవన్నీ అవాస్తవాలు అని చెప్పేసి ప్రచారం చేస్తారు.* *కనీసం నుదుటన బొట్టు పెట్టుకోరు మన మనమిచ్చే ప్రసాదాన్ని స్వీకరించరు , మన దైవాలను అసలే మొక్కరూ , భార్యాభర్తలను అన్నయ్య - అక్కయ్యలుగా సంబోధిస్తూ మన సనాతన హిందూ బాలికలను వివాహానికి దూరం చేస్తూ సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేస్తున్న వీరికి తగిన గుణపాఠం చెప్పాలి.* *సాక్షాత్ శివ పరమాత్మ తనయుడు వినాయకుడి ఉత్సవ మండపంలోకి వచ్చి సనాతన ధర్మ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు జాగ్రత్త.* *కపట ప్రేమతో హిందువులని ఏమార్చడానికి గణేష్ మండపాలలోకి వచ్చి బ్రహ్మకుమారిస్ కు సంబంధించిన ఫోటోలను బహుకరిస్తున్నారు , ప్రతి ఒక్క హిందువు జాగృతమై వీటిని తిరస్కరించండి.* *ఇప్పుడు మన గణేష్ మండపాలు రాబోయే రోజుల్లో మన దుర్గామాత మండపాల్లోకి వస్తూ బ్రహ్మకుమారి కార్యాచరణకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు , తస్మాత్ జాగ్రత్త .* *బ్రహ్మకుమారిస్ అని పెనుభూతాన్ని తరిమికొడుదాం* *జాగో హిందూ* *చేయి చేయి కలుపుదాం సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం* *సనాతన ధర్మ కార్యాచరణలో మనమందరం ఒకటవుదాం*
ఓం శాంతి అక్కయ్య చాలా చాలా మంచిగా సంస్థ యొక్క నియమాలు మరియు మేము ఎప్పుడు ఎవ్వరినీ బలవంతంగా ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని చెప్పను అన్ని మంచి దైవ,జ్ఞాన,ఆత్మ విశయలు మేము చేపుతము. నిర్వహించడం నిర్వహించ క పోవడం మీ ఇష్టం అని అందరికీ అర్థమయ్యేలా చెప్పినారు ధన్యవాదములు అక్కయ్య ఓం శాంతి.🙏🙏🙏🕉️🕉️🕉️🇲🇰🇲🇰🇲🇰🇲🇰🇲🇰🇲🇰
అక్కయ్య కరెక్ట్గాచెప్పారు..నెనువెళ్లే సెంటర్ లోకూడా నియమాలు అని కాదు కనీసం వినండి చాలు అంటారు..నేను 5 సం.. లుగా వెళుతున్న .కుటుంభం లో ఎప్పుడు గొడవలు,ఎdupulu ఉండేవి .వారు పంచిన జ్ఞానం తో మా ఇల్లు ప్రేమాలయం గావుంది .వాళ్ళు పాటించే నియమాలు అన్ని పాటించలేక పోయిన హప్పిగా ఉన్నాము.ఏది అనుకుంటే అది పరమాత్మ పక్కనే ఉండి నెరవేరుస్తున్నాను అనిపిస్తుంది...
Na chiled wood total bhrahma kumaris center lone akkuvaga unnanu na 6th class nundi mba msc psychology varaki unnanu na education project work ki kuda help chesaru Nenu marriage chesukunnanu eroju nenu na husband tho na relatives tho chala happy ga unnanu ikkada avarini force cheyaru join avvamani avvarini white dress vesuko ani chepparu summer camps untavi kids dance music dramas activities anni nerpistaru chala friendly ga untaru na life eroju intha peaceful ga unnanu antey kevalam brahma kumaris center warangal
మీ నిర్దిష్టతవల్ల వాచాలకుహనా హిందూత్వం వల్ల ఆ హుందా గౌరవ వ్యవస్థ అపకీర్తి పాలవ్వడం నుండి పునః పటిష్టమవ్వడానికి అర్థవంతమైన ఆచరణాత్మక కీర్తి ప్రతిష్ట లు ఇనుమడింప జేసే దిశగా ఉద్యమ స్పూర్తి తో సమర్పణ నిమగ్నమై మార్గదర్శకత్వ సహకారం త్యాగ బుధ్ధి తో శ్రేష్ఠత్వ ప్రగతి దిశ గా త్వరిత పరుస్తున్నారు...
చాలా గొప్పగా చెప్పారు .మూర్ఖంగా వాదించేవారూ ఆలొచించే విధంగా ఉంది.ముందు basic course ఉంటుంది అది విని comments చెయ్యాలి.ఇది ధర్మ ఉల్లంఘన కాదు ఒక మనిషి కనీసం మనిషి లాగా భ్రతకాలీ అని గుర్తు చేసే ఙ్ఞానాన్ని ఇచ్హే ధర్మం ఇందులో ఉంది
Chalabagacheputhunnaru akkaiahmeeku danyavadalu❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
చాలా బాగుంది అక్కయ్య థ్యాంక్ థ్యాంక్ థ్యాంక్ అక్కయ్య
Omshanti Vasundra Akkyya. Hats off 🙏
ఓంశాంతి థాంక్యూ శివ బాబా
🌹🌹🌹🌹🌹
Omshanthi sukriya baba namaste 🙏
Well explained.
God blese you
Brahmakumaris, an unparalleled Spiritual organisation based on the highest teachings of Spiritual Truths revealed directly by GOD through Shrimad Bhagawad Gita. Those desiring to realise these truths must and should visit the nearest Brahmakumaris Centre🙏
ఓం శాంతి.
చాలా బాగా చెప్పారు ఈ మధ్య కాలంలో విమర్శన చెసెయ్ వారికి మంచి జవాబులు
Good interview 👍
@@Kishore-i2k*పెనుభూతం బ్రహ్మకుమారిస్ సరికొత్త కార్యాచరణ*
*సనాతన హిందూ ధర్మాన్ని ఆచరించని , గౌరవించని వారు సాక్షాత్ ఆ శివ పరమాత్మను వక్రీకరిస్తూ బ్రహ్మకుమారిస్ వ్యవస్థాపకుడై లెహ్ రాజ్ ని సాక్షాత్ పరమశివునిగా సంబోధిస్తారు.*
*మన ధర్మ గ్రంథాలను , వేదాలను , ఉపనిషత్తులను వక్రీకరిస్తూ అవన్నీ అవాస్తవాలు అని చెప్పేసి ప్రచారం చేస్తారు.*
*కనీసం నుదుటన బొట్టు పెట్టుకోరు మన మనమిచ్చే ప్రసాదాన్ని స్వీకరించరు , మన దైవాలను అసలే మొక్కరూ , భార్యాభర్తలను అన్నయ్య - అక్కయ్యలుగా సంబోధిస్తూ మన సనాతన హిందూ బాలికలను వివాహానికి దూరం చేస్తూ సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేస్తున్న వీరికి తగిన గుణపాఠం చెప్పాలి.*
*సాక్షాత్ శివ పరమాత్మ తనయుడు వినాయకుడి ఉత్సవ మండపంలోకి వచ్చి సనాతన ధర్మ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు జాగ్రత్త.*
*కపట ప్రేమతో హిందువులని ఏమార్చడానికి గణేష్ మండపాలలోకి వచ్చి బ్రహ్మకుమారిస్ కు సంబంధించిన ఫోటోలను బహుకరిస్తున్నారు , ప్రతి ఒక్క హిందువు జాగృతమై వీటిని తిరస్కరించండి.*
*ఇప్పుడు మన గణేష్ మండపాలు రాబోయే రోజుల్లో మన దుర్గామాత మండపాల్లోకి వస్తూ బ్రహ్మకుమారి కార్యాచరణకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు , తస్మాత్ జాగ్రత్త .*
*బ్రహ్మకుమారిస్ అని పెనుభూతాన్ని తరిమికొడుదాం*
*జాగో హిందూ*
*చేయి చేయి కలుపుదాం సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం*
*సనాతన ధర్మ కార్యాచరణలో మనమందరం ఒకటవుదాం*
Iam enjoing my life since 23yrs with the help of Bhrammakumaris knowledge,this is art of living with peace and happyness.
దేవుని కార్యం గురించి పూర్తిగా భగవద్గీత చెప్తుంది.
అది చెప్పకుండా మనిషి తయారు చేసుకున్న వాటికే మనిషి ప్రాధాన్యత ఇస్తున్నారు.
Thank You. Hope you are watching several of our Bhagawatgita series and other devotional videos. Regards
Villu Hinduvula Ni change cheyadam a villa Pani . Hindu laga cheppalera mari villu
Om Shanti akka
Chala bagaa cheparu akka 🙏🏼🙏🏼🙏🏼
మీరు ఏ religious లో ఉంటే ఆ religious లో strong అవుతారు.. I really felt this..
Chakkaga chepparu akkayya
ఓం శాంతి అక్కయ్య చాలా చాలా మంచిగా సంస్థ యొక్క నియమాలు మరియు మేము ఎప్పుడు ఎవ్వరినీ బలవంతంగా ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని చెప్పను అన్ని మంచి దైవ,జ్ఞాన,ఆత్మ విశయలు మేము చేపుతము.
నిర్వహించడం నిర్వహించ క పోవడం మీ ఇష్టం అని అందరికీ అర్థమయ్యేలా చెప్పినారు ధన్యవాదములు అక్కయ్య ఓం శాంతి.🙏🙏🙏🕉️🕉️🕉️🇲🇰🇲🇰🇲🇰🇲🇰🇲🇰🇲🇰
Omshanti
Om santhi baba
Adbhuta mayina interview
Om shanti akkaya... Chala baga vivarincharu... Thank you akkaya🎉🎉
Nice akkaya 🙏
ఓం శాంతి అక్కయ్య
చందనం. శీతలం..ఆత్మ శీతల స్వరూపం. సన్యాసుల నెందుకడగరు. Energy centres. God is truth. God is one.సర్వ ఆత్మల తండ్రి భగవంతుడు..భగవంతుడు ప్రేమకు బానిస.
Om santhi akkaya
Chala Baga chepparu
Om Shanti Bapdhadha Super Akkaiah
Om Shanti, thank you Baba and Akkaya
Super Super Super Baba and Akkaya.
🙋♀️🇲🇰🇲🇰🇲🇰🙏🙏🙏👌👌👌👌💐💐💐🌹🌹🌹🌹🤝🤷♀️🥳🥳🥳
Akjaya thank u so much
Om shanti అక్కయ్య బాగా వివరించారు
ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము గురించి వివరించండి
Chala bagaa chepparu!
Thank you
Excellent explanation sister thank you
Jai shree ram🚩🔱
Om Shanti Shiva Baba 🇲🇰🇲🇰🇲🇰
దయచేసి అందరూ ఇలాంటి మంచిని ప్రోత్సహించండి.నిస్వార్థంగా సేవ చేస్తున్న బ్రహ్మా కుమారీలు అందరికీ కోటి కోటి ధన్యవాదాలు...........
Om shanti
Good information.
అక్కయ్య కరెక్ట్గాచెప్పారు..నెనువెళ్లే సెంటర్ లోకూడా నియమాలు అని కాదు కనీసం వినండి చాలు అంటారు..నేను 5 సం.. లుగా వెళుతున్న .కుటుంభం లో ఎప్పుడు గొడవలు,ఎdupulu ఉండేవి .వారు పంచిన జ్ఞానం తో మా ఇల్లు ప్రేమాలయం గావుంది .వాళ్ళు పాటించే నియమాలు అన్ని పాటించలేక పోయిన హప్పిగా ఉన్నాము.ఏది అనుకుంటే అది పరమాత్మ పక్కనే ఉండి నెరవేరుస్తున్నాను అనిపిస్తుంది...
Ma eyes open chesaru
Very nice interview 🙏🏻thank you sister 🙂
These discussions are more useful to some of senior BK brothers also.Some of our doubts are slsoclearing
Thanks 🎉sister.
Very Nice Sister
Na chiled wood total bhrahma kumaris center lone akkuvaga unnanu na 6th class nundi mba msc psychology varaki unnanu na education project work ki kuda help chesaru
Nenu marriage chesukunnanu eroju nenu na husband tho na relatives tho chala happy ga unnanu ikkada avarini force cheyaru join avvamani avvarini white dress vesuko ani chepparu summer camps untavi kids dance music dramas activities anni nerpistaru chala friendly ga untaru na life eroju intha peaceful ga unnanu antey kevalam brahma kumaris center warangal
సూపర్
Super. Massages. Akkaiha
బ్రహ్మకుమారి సంస్థను విమర్శించే అన్నయ్యలకు వసంత అక్కయ్య ఈ ఇంటర్వ్యూ లో ఇచ్చే అత్యున్నత గౌరవ ప్రదమైన జవాబులు కనువిప్పు కలిగించే విధంగా ఉన్నాయి 🌺🍀🌻🙏🙏🙏
Om shanti akkiah garu
💐🙏
nice sister
Tnq to Brahmakumaris for clearing our doubts ,Dhanyawadamulu
Nenu endulo cheralanukuntunna please help cheyandi
Manchi explanetoin😂❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
తెలుగు లోనే చెప్పండి సిస్టర్
Omesanthi
మీ నిర్దిష్టతవల్ల వాచాలకుహనా హిందూత్వం వల్ల ఆ హుందా గౌరవ వ్యవస్థ అపకీర్తి పాలవ్వడం నుండి పునః పటిష్టమవ్వడానికి అర్థవంతమైన ఆచరణాత్మక కీర్తి ప్రతిష్ట లు ఇనుమడింప జేసే దిశగా ఉద్యమ స్పూర్తి తో సమర్పణ నిమగ్నమై మార్గదర్శకత్వ సహకారం త్యాగ బుధ్ధి తో శ్రేష్ఠత్వ ప్రగతి దిశ గా త్వరిత పరుస్తున్నారు...
మీ భాషా ప్రావీణ్యం ఉట్టిపడుతుంది...ఓం శాంతి
ఒరేయ్ నీకు ఇంకా పిచ్చి తగ్గలేదా... అది భాషా ప్రావీణ్యం కాదు,, భాషకు ప్రమాదం...
Super super super
Nice
ఓంశాంతి మీరు చెప్పిన అన్ని సమాధానాలు చాలా ప్రాక్టికల్ గా చెప్పారు. ఎవరికైతే సందేహాలు ఉన్నాయో ఈ వీడియో చూస్తే అన్ని క్లియర్ అయిపోతాయి ఓం శాంతి
చాలా గొప్పగా చెప్పారు .మూర్ఖంగా వాదించేవారూ ఆలొచించే విధంగా ఉంది.ముందు basic course ఉంటుంది అది విని comments చెయ్యాలి.ఇది ధర్మ ఉల్లంఘన కాదు ఒక మనిషి కనీసం మనిషి లాగా భ్రతకాలీ అని గుర్తు చేసే ఙ్ఞానాన్ని ఇచ్హే ధర్మం ఇందులో ఉంది
👌👍🙏
Nenu veldamanukuntunna
OM shanti Akkaya Brother meeru Chala coolga mataladtonaru
Basic course Ela cheyyali evvarini adagali
Near contact meditation omshanti centre for seven days course bro g
This university is mind manegement studies
🙏🙏🙏❣🙏🙏💚🙏🙏🙏
Madam..Gaaru...Bottu..Agna Chakram,
Undadam..valla..Mee own Defination
Cheppakandi...Ladies/Gents..Tilak...Undali...adi..Chandanam,Vibhootaa,,yedaina...Undali...wrong..
Concept Avutundi..Anchor..you also
Remember.. please,Keep Some..Tilak,
Any Colour...Any...thing.Tilak..Alankaram Kaadu...public mislead avuthaaru.
Dress Colour..O.K..Individual/Organisation...Concept.
Wonder full akka
Omshanti
Good