Lyrics : Manikanta Swamy Singer : Kondala Swamy Music : Valluri Srinivas Studio : Manidurga Recording Studio, Karlapalem , Bapatla District పల్లవి ; మెడలోన బుసగొట్టే నాగును జూడూ కంఠములో దాగున్న విషమును జూడూ 'కోరస్' శివ శివ శంకర హర హర శంకర ''2'' సిగలోన పొంగేటి గంగను జూడూ శివతాండమాడేటి శివుడిని జూడూ 'కోరస్' శివ శివ శంకర హర హర శంకర ''2''
''మెడలోన బుసగొట్టే'' చరణం1; కైలాస కొండ నుండీ కదలి రావయా 'కోరస్' రావా శంకరా మా భోలా శంకరా శ్రీశైల కొండ నుండి దిగి రావయా 'కోరస్' భోలా శంకరా మా భక్తవ శంకరా నంది వాహనము యెక్కి రావయా 'కోరస్' రావా శంకరా మా భోలా శంకరా యాగంటి ఈశుడవై ఏల రావయా 'కోరస్' భోలా శంకరా మా భక్తవ శంకరా రావా శంకరా మా భోలా శంకరా భోలా శంకరా మా భక్తవ శంకరా
''మెడలోన బుసగొట్టే''
చరణం2; వారణాసి విశ్వనాధ వేడినామయా 'కోరస్' రావా శంకరా మా భోలా శంకరా పార్వతి పరమేశుడ నిను పిలిచినామయా 'కోరస్' భోలా శంకరా మా భక్తవ శంకరా కోటప్ప కొండలో వెలసినావయా 'కోరస్' రావా శంకరా మా భోలా శంకరా కోటిలింగ రూపుడవై నిలిచినావాయా 'కోరస్' భోలా శంకరా మా భక్తవ శంకరా రావా శంకరా మా భోలా శంకరా భోలా శంకరా మా భక్తవ శంకరా
''మెడలోన బుసగొట్టే'' చరణం3; మారేడు దళములు తెచ్చినామయా 'కోరస్' రావా శంకరా మా భోలా శంకరా మందార పువ్వులతో పూజ నీకయా 'కోరస్' భోలా శంకరా మా భక్తవ శంకరా రుద్రాభిషేకములు చేసినామయా 'కోరస్' రావా శంకరా మా భోలా శంకరా అడ్డ బొట్టు దేవుడ మమ్మాదరించయా 'కోరస్' భోలా శంకరా మా భక్తవ శంకరా రావా శంకరా మా భోలా శంకరా భోలా శంకరా మా భక్తవ శంకరా
Lyrics : Manikanta Swamy
Singer : Kondala Swamy
Music : Valluri Srinivas
Studio : Manidurga Recording Studio, Karlapalem , Bapatla District
పల్లవి ; మెడలోన బుసగొట్టే నాగును జూడూ
కంఠములో దాగున్న విషమును జూడూ
'కోరస్' శివ శివ శంకర హర హర శంకర ''2''
సిగలోన పొంగేటి గంగను జూడూ
శివతాండమాడేటి శివుడిని జూడూ 'కోరస్' శివ శివ శంకర హర హర శంకర ''2''
''మెడలోన బుసగొట్టే''
చరణం1; కైలాస కొండ నుండీ కదలి రావయా
'కోరస్' రావా శంకరా మా భోలా శంకరా
శ్రీశైల కొండ నుండి దిగి రావయా
'కోరస్' భోలా శంకరా మా భక్తవ శంకరా
నంది వాహనము యెక్కి రావయా
'కోరస్' రావా శంకరా మా భోలా శంకరా
యాగంటి ఈశుడవై ఏల రావయా
'కోరస్' భోలా శంకరా మా భక్తవ శంకరా
రావా శంకరా మా భోలా శంకరా
భోలా శంకరా మా భక్తవ శంకరా
''మెడలోన బుసగొట్టే''
చరణం2; వారణాసి విశ్వనాధ వేడినామయా
'కోరస్' రావా శంకరా మా భోలా శంకరా
పార్వతి పరమేశుడ నిను పిలిచినామయా
'కోరస్' భోలా శంకరా మా భక్తవ శంకరా
కోటప్ప కొండలో వెలసినావయా
'కోరస్' రావా శంకరా మా భోలా శంకరా
కోటిలింగ రూపుడవై నిలిచినావాయా
'కోరస్' భోలా శంకరా మా భక్తవ శంకరా
రావా శంకరా మా భోలా శంకరా
భోలా శంకరా మా భక్తవ శంకరా
''మెడలోన బుసగొట్టే''
చరణం3; మారేడు దళములు తెచ్చినామయా
'కోరస్' రావా శంకరా మా భోలా శంకరా
మందార పువ్వులతో పూజ నీకయా
'కోరస్' భోలా శంకరా మా భక్తవ శంకరా
రుద్రాభిషేకములు చేసినామయా
'కోరస్' రావా శంకరా మా భోలా శంకరా
అడ్డ బొట్టు దేవుడ మమ్మాదరించయా
'కోరస్' భోలా శంకరా మా భక్తవ శంకరా
రావా శంకరా మా భోలా శంకరా
భోలా శంకరా మా భక్తవ శంకరా
''మెడలోన బుసగొట్టే''
హరహర మహాదేవ శంభో శంకర 👌👌👏👏🙏🙏
ఓం నమఃశివాయ 🙏
Hara hara maha dev 🙏
ఓం నమఃశివాయ 🙏
సార్ లిరిక్స్ పెట్టండి సార్ చాలా బాగుంది పాట
లిరిక్స్ పెడతాము స్వామి 🙏
సూపర్...... చాలా మధురంగా ఉంది... సూపర్ సార్ 🙏🙏🙏
ఓం నమఃశివాయ 🙏
Liked from karlapalem
Thank u Brother 🙏
K. Ravi ♥️♥️🤩🤩🥰🥰🙏🙏💯🌹🌹💖💖🌺🇮🇳🛐🌸
🙏
లిరిక్స్ పెట్టండి స్వామి
లిరిక్స్ డెస్క్రిప్షన్ లో మరియు కామెంట్ సెక్షన్ లో వున్నాయి చుడండి స్వామి 🙏
Lavuuu 😢@@KondalaSwamy
కామెంట్ లో 1st కామెంట్ లిరిక్స్ ఎగా 1st కామెంట్ కి more మీద క్లిక్ చెయ్యండి వస్తాయి
Lyrics పెట్టండి స్వామి అందరికీ అందుబాటులో వుంటుంది
పెడతాము స్వామి 🙏