Telangana Govt To Announces Two New Schemes for Dasara Festival | V6 Teenmaar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • Telangana Govt To Announces Two New Schemes for Dasara Festival | V6 Teenmaar
    Watch Teenmaar Full Episode
    • Rythu Runa Mafi War | ...
    రేవంత్ కు రుణమాఫీ సవాల్
    • KTR, Congress Engage i...
    పెట్టువడులు..రాజకీయాలు
    • CM Revanth Reddy Meeti...
    కేసీఆర్ గవర్నర్..?
    • BRS Merger Speculation...
    ఇగ ఎమ్మెల్సీ కోదండరామ్
    • Kodandaram Take Oath A...
    నోటీసులు..సారీ
    • Women Commission Issue...
    జాతీయ అవార్డుల్లో..
    • National Awards 2024 :...
    సెక్యూరిటీ ఉన్నా దోశిండు
    • Thief Steals Money Fro...
    మెట్రోల పార్కింగ్ కష్టాలు
    • Parking Fees to be Int...
    పట్నంలో జోరు వాన
    • Heavy Rain Causes Wide...
    శ్రావణ శుక్రవారం పూజలు
    • Sravana Masam 2024 : S...
    కొత్త కరెంటు బస్సులు గివే
    • TGSRTC to operate 33 e...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #telanganagovt #newschemes #dasarafestival
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

ความคิดเห็น • 151

  • @KommujagadeeshJagadeesh
    @KommujagadeeshJagadeesh 29 วันที่ผ่านมา +86

    గవర్నమెంట్ కొద్దిగా పింఛన్ గురించి కొద్ది గా ఆలోచన చేయండి రేవంత్ sir🙏💐

  • @villageyoutubechannel
    @villageyoutubechannel หลายเดือนก่อน +42

    ఒకప్పుడు v6 అంటే చాలా విలువ గల ఛానల్ ఉండగానే ఇప్పుడేమో మొత్తానికి మొత్తం కాంగ్రెస్ ఛానల్ అయిపోయింది

  • @arrojuabhiramabhi6137
    @arrojuabhiramabhi6137 27 วันที่ผ่านมา +66

    V6 ఛానల్ చూడటం ఇష్టం అనిపిస్తలేదు.

  • @sadanalanagakomali1607
    @sadanalanagakomali1607 28 วันที่ผ่านมา +61

    మరి 2500సంగతి ఏంటి

  • @anilsmartyvlogs3672
    @anilsmartyvlogs3672 หลายเดือนก่อน +75

    V6 Channel❌Congress channel✅

  • @venkannabalne907
    @venkannabalne907 หลายเดือนก่อน +29

    ఇజ్జత్ లేదా వి6 ఛానల్ వివేక్ సార్ జోగాఓకండి రేవంత్ రెడ్డి విలువ లు పోతున్న యు, రైతు భరోసా కాలయాపన చేయడం తోనే రైతులు అందరికీ తెలుసు సాతగాని సర్కార్

  • @N.nagarajuNagulaPalei.Nagaraju
    @N.nagarajuNagulaPalei.Nagaraju 28 วันที่ผ่านมา +24

    వెస్ట్. గవర్నమెంట్

  • @Samtalks100
    @Samtalks100 25 วันที่ผ่านมา +9

    Village lo ఇండ్లు లేనివారు చాలా మంది ఉన్నారు వాళ్లకి ఫస్ట్ ఇస్తే bagundu

  • @SidduSiddu-ce3of
    @SidduSiddu-ce3of 28 วันที่ผ่านมา +33

    ఆస్కీ మీ స్కీమ్ అండ్ బాగానే ఉంది కానీ రేషన్ కార్డు స్కీమ్ లేదు

    • @anandpadakanti4903
      @anandpadakanti4903 25 วันที่ผ่านมา +4

      అన్ని స్కీములు రావాలంటే రేషన్ కార్డు ఉండాలి కదా.. అందుకని రేషన్ కార్డు లాస్ట్ లో పెట్టి ప్రజలను పిచ్చోళ్ళ చేస్తాడు...
      ఇప్పుడు ఎవరికి కూడా ఆ స్కీములు ఉపయోగపడవు 😂😂

  • @ramakrishnakrishna8436
    @ramakrishnakrishna8436 หลายเดือนก่อน +35

    ఒక ప్పుడు V6 . అంటే బెస్ట్ అనిపించింది కాని ఇప్పుడు వెస్ట్ అనిపిస్తాం ది

  • @enukadevakrishna8055
    @enukadevakrishna8055 29 วันที่ผ่านมา +30

    సిగ్గు ఉందా మీకు రెండు నెలలు కూడా లేదు .అంటున్నారు రైతు బంధు ఎంత లెట్ aayindho తెల్సా మీకు V6 miru కాంగ్రెస్ కోసమే న పని చేసేది ప్రజల కోసమా

  • @Shano_mahammad
    @Shano_mahammad 28 วันที่ผ่านมา +10

    ఓరి బాబు సంక్రాంతి లోపు ఇచ్చేస్తాం అన్నారు అది పోయే, తర్వాత ఉగాది అన్నారు అది పోయే,శ్రీరామనవమి అంటిరి అది పోయే,ఏదో తూ తూ మంత్రం అని స్టార్ట్ చేసి 5నెలల క్రితం మీటింగ్ పెట్టీ డబ్బాలు కొట్టుకున్నారు అది పోయే,తర్వాత ఎలక్షన్ కోడ్ అంటిరీ అది పోయే,కోడ్ అయిపోయిన దగ్గర నుంచి ఇదిగో పులి,అదిగో మేక అన్న చందాన 2నెలలుగా అదిగో చేసేస్తున్నామ్,ఇదిగో ఇచ్చేస్తున్నామ్ అని ఒకటే ఒకదంపుడు ఉపన్యాసాలు,హౌసింగ్ మినిస్టర్ అయితే గత రెండు నెలలుగా ఆయన నియోజకవర్గ మీటింగ్ లలోనే మరి కొద్దిరోజుల్లోనే అని 2నెలలుగా డప్పు కొడుతూనే ఉన్నాడు...ఇసుమంత చిత్త శుద్ధి కూడా ఏ నాయకుడికి లేదు...ఇపుడు ఈ నెల చివర అని ఒక ఛానల్ వాడు,దసరా కి అని ఒక ఛానల్ వాడు వేయబట్టే....
    అరేయ్ బాబులు ఇంకొన్ని రోజులు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి మళ్ళ ఎలక్షన్ కోడ్ ఉండి చస్తుంది...ఈ నిద్రమొఖమొల్లు మళ్ళీ సింపుల్ గా కోడ్ వచ్చింది కాబట్టి చేయలేక పోయాం...వచ్చే సంక్రాంతి కి స్టార్ట్ చేసేస్తాం అని సావు కబురు చల్లగా చెప్తారు...చివరాఖరికి జరిగేది ఇదే...
    నెంబర్ వన్ గవర్నమెంట్, నెంబర్ వన్ నాయకులు బాబు 🙏🙏🙏🙏

  • @gangasanisanjeevareddy
    @gangasanisanjeevareddy 26 วันที่ผ่านมา +13

    నాకు రెండు లక్షల రుణమాఫీ కాలేదు V6 లో మాత్రం రెండు లక్షల రుణమాఫీ అయినట్టు చెబుతున్నారు 2లక్షల కంటే ఎక్కువ ఉన్నాయి ఎప్పుడు అవుతాయో జర చెప్పరా

    • @khadeermd3515
      @khadeermd3515 23 วันที่ผ่านมา

      Agriculture officer ipudu runa mafi kani vari survey chestunnaru..miru mi mandal agriculture officer ki inform cheyandi

    • @Varalaxmi-s6g
      @Varalaxmi-s6g 12 วันที่ผ่านมา

      Are ayya ade chepthunaru​@@khadeermd3515

  • @avramana351
    @avramana351 27 วันที่ผ่านมา +5

    Pension eppudu estatu

  • @కాకతీయ
    @కాకతీయ 27 วันที่ผ่านมา +6

    అరేయ్ బాబు దసరా వరకు ఆంటే 2 నెలలు లేదు అంటున్నావు
    ఆల్రెడీ పంటలు చేసి నెల దాటింది పంట సాయం అనేది పంట వేసుకొనికి ఇవ్వాలి కానీ పంట కొసుకోవడానికి ఇస్తున్నట్లు ఉంది ఈ సర్కార్

  • @jagathkarimohan7180
    @jagathkarimohan7180 26 วันที่ผ่านมา +6

    రైతుబంధు రానందుకు. ఎక్కువ ఎకరాలు ఉన్నవాళ్లు బాధపడుతున్నారు. వెయ్యకండి ప్లీజ్... 5 ఎకరాలు ఉన్నవారుకీ. మాత్రమే ఇవ్వాలి.

    • @munny530
      @munny530 26 วันที่ผ่านมา +1

      Nijam polam bumulu unnoduke dabbulu ruthubathu endhuku isthunnaru polam chesi sampadhinchukuntunnaru em lenodiki emi ledu polam unnoduke ruthubandhu loan lu polala midha

  • @ramaraoshivakoti4900
    @ramaraoshivakoti4900 หลายเดือนก่อน +15

    అవసరమే లేదు ఇవ్వు కూడా

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb หลายเดือนก่อน +2

      ఏస్ వుచితాలు అవసరం లేదు పండించిన పంటకు మంచి ధర యిస్తే చాలు వుచితాల వలన అభివృద్ధి జరగదు యువతకు ఉద్యోగాలు యివ్వడానికి బడ్జెట్ ఎక్కడినుండి వస్తుంది

  • @pillirajuraju8968
    @pillirajuraju8968 26 วันที่ผ่านมา +3

    Runa mafi laga full success programs...

  • @sandyanelson6963
    @sandyanelson6963 29 วันที่ผ่านมา +4

    Nv next cm kaavu... Intlo pandukuntavu.. Cm sir... Vivek sir. Vamshi sir.. Baga chaduvukondy maa msg lu....

  • @RajuBattu-s1b
    @RajuBattu-s1b 25 วันที่ผ่านมา +2

    సాధారణ మహిళలకు 2500 ఎటుపోయినాయి సార్

  • @HussainMahammad-h4n
    @HussainMahammad-h4n 5 วันที่ผ่านมา

    ఎవరికి వేశారు రుణ మాఫీ... టీవీ యాంకర్ కీ ఇచ్చారా

  • @srinureddy9835
    @srinureddy9835 5 วันที่ผ่านมา

    ఇంకా ఎన్ని రోజులు చెప్తారు ఈ ముచ్చట్లు త్వరగా వేయండి

  • @nerellaanu9914
    @nerellaanu9914 27 วันที่ผ่านมา +2

    First ration card eppiyandi sir

  • @VeeraVeer-x5m
    @VeeraVeer-x5m 23 วันที่ผ่านมา +1

    500.gas.mahilalaku.2500.epdu😊😊

  • @saigameryt783
    @saigameryt783 หลายเดือนก่อน +6

    Maku nammakam ledu dora😂😂

  • @GundetiSravanthi-l2p
    @GundetiSravanthi-l2p 27 วันที่ผ่านมา +2

    Gruhalaxmi pinchan gurinchi mundhuku vallandi sir naluguru adapillathalini

  • @lambamahesh9561
    @lambamahesh9561 22 วันที่ผ่านมา

    5 ఎకరాలకు చాలు రైతు భరోసా

  • @rajuujjini7654
    @rajuujjini7654 26 วันที่ผ่านมา +2

    ఈ ఛానల్ ను రైతులు బహిష్కరించాలి అన్ని అబద్ధాలు చెప్తున్నావ్ రుణమాఫీ ఎవనికి అయింది

  • @HajimMD-ql6hp
    @HajimMD-ql6hp 22 วันที่ผ่านมา

    Nizam stata ❤ Nizam ❤ Amazad ❤ Hussain ❤ Telangana state ❤❤❤❤❤❤

  • @puttidevendar7682
    @puttidevendar7682 25 วันที่ผ่านมา +1

    V6 అంటేనే congres, congres అంటే V6

  • @youtubeblaster7251
    @youtubeblaster7251 หลายเดือนก่อน +5

    V6channel ❌ vivek venkataswamy ah party to unta ha channel ✅

  • @NagarajuElpula
    @NagarajuElpula 25 วันที่ผ่านมา +1

    6 గౌరెంటీలు ఇచ్చాము అని చెప్తున్నారు కదా మళ్ళీ ఇదేంటి

  • @Mshelpless
    @Mshelpless 15 วันที่ผ่านมา

    maari kotha pension lu 😢nenu handicapped ammayi ni naalaga chala madhi kotha pension la kosam wait chestaru please dayachesi pension lu ivvandi paatha pension aayina sare intlo kastam ga undhi 😢

  • @shivaKumar-uy4xk
    @shivaKumar-uy4xk 12 วันที่ผ่านมา

    మాకు నమ్మకం లేదా దొర

  • @laxmanvakudker8639
    @laxmanvakudker8639 9 วันที่ผ่านมา

    Runa mafi bonda la ainda 25% aindi,,,
    Raithu barosa june nunchi waiting

  • @jagathkarimohan7180
    @jagathkarimohan7180 26 วันที่ผ่านมา +2

    5 ఎకరాలు ఉన్నవారికి మాత్రమే వర్తించాలి🙏🙏🙏🙏

  • @Ravi-vk8fc
    @Ravi-vk8fc 2 วันที่ผ่านมา

    PRC ఏమైందీ sir

  • @madhuk1892
    @madhuk1892 22 วันที่ผ่านมา

    Contractors ku bills evaka 11 months avuthundi,, oka vyavasta stopage ayandi,, urgent ga bills clear chayali

  • @shyamsundharshyam2474
    @shyamsundharshyam2474 26 วันที่ผ่านมา +1

    Rytu barobar apudu sir

  • @KUMAR-yd9fr
    @KUMAR-yd9fr 26 วันที่ผ่านมา +1

    ముసలోడికి దసరా పండగ అంటారుగా, మరి ముసలోండ్లను సంపుతడా, పింఛను పెంచుతడా

  • @shabhanashabbu3764
    @shabhanashabbu3764 หลายเดือนก่อน +2

    Handicapped valla ku penchena pention matram evvadam ledu.

  • @yashwanthyadavgilla
    @yashwanthyadavgilla 23 วันที่ผ่านมา

    Runamafi yentha mandhi raithulaki icchinrru

  • @narenderreddyp2877
    @narenderreddyp2877 26 วันที่ผ่านมา +2

    Congress ni joke channel v6 channel inka eppudistharu ra raithu barosa panta kithalu ayi poyinankana

  • @sandyanelson6963
    @sandyanelson6963 29 วันที่ผ่านมา +2

    Musukoni intlo kurcho.. Cm sir... Musalollu ninnu pottu pottu thiduthunnatu.... Manam ledu... 1st 4000 penchanu ani... Chevilu vinabaduthalevva.. Cm sit....

  • @user-zi4pe2fl3q
    @user-zi4pe2fl3q 22 วันที่ผ่านมา

    10 ఎకరాలు కూడా ఎక్కువే రైతు వేయడం,,,5ఎకరాలు అయితే saripothunde,,,,, పెన్షన్లు కథ అయితే ఘోరంగా ఉంది సర్,,,,తెలంగాణ గౌర్ణమెంట్లో చాలా అన్యాయంగా పెన్షన్లు తీసుకుంటున్నారు ఇది మాత్రం చాలా బాధాకరంగా ఉంది సర్

  • @HussainMahammad-h4n
    @HussainMahammad-h4n 5 วันที่ผ่านมา

    మీ మీడియాకు ఇచ్చారా

  • @pravallika.g8668
    @pravallika.g8668 23 วันที่ผ่านมา

    Rythubandu sangathi andi

  • @MirzaWajeedbaig-et4gl
    @MirzaWajeedbaig-et4gl 23 วันที่ผ่านมา

    Sir kotha ration card epudu istaru Sir update em leda sir

  • @khaju7869
    @khaju7869 25 วันที่ผ่านมา

    Ma devudu revanth anna❤

  • @Ramroyale
    @Ramroyale หลายเดือนก่อน +3

    asalu runa mafi aa kaledu

  • @ismartsarithavlogs9567
    @ismartsarithavlogs9567 28 วันที่ผ่านมา +1

    145000 మాపి కాలేదు

  • @kk647
    @kk647 29 วันที่ผ่านมา +2

    Ban v6 in ts paid channel

  • @narendharputta2703
    @narendharputta2703 26 วันที่ผ่านมา +1

    Andulo kuda congress caryakarthaki matrame istharu

  • @user-dj3wi6mp6y
    @user-dj3wi6mp6y 29 วันที่ผ่านมา +1

    Runa mafi evariki aindhi

  • @nareshmaloth5351
    @nareshmaloth5351 25 วันที่ผ่านมา

    ఒక గుంట భూమి లేనోడు ఎట్లా సీఎం గారు సీఎం

  • @gattukishan6875
    @gattukishan6875 23 วันที่ผ่านมา

    Gompu mistri 4000 atupoyendhi

  • @ravindernayak3715
    @ravindernayak3715 หลายเดือนก่อน +2

    Runa mafi evvariki aindi

  • @PrakashPrakash-zb6wu
    @PrakashPrakash-zb6wu 25 วันที่ผ่านมา

    First rasion card evadi sir.

  • @viratabhimanyu2550
    @viratabhimanyu2550 18 วันที่ผ่านมา

    Vivek swamy ki pedhapally MP ticket eyale ani resing chesi opposition laga matladtunav v6 Vivek Venkat swamy

  • @RaviKotla-g8k
    @RaviKotla-g8k 19 วันที่ผ่านมา

    Chthiay first you give Asara new pension... First.. next time you won't come

  • @laxmanvakudker8639
    @laxmanvakudker8639 9 วันที่ผ่านมา

    West

  • @shankarm7782
    @shankarm7782 24 วันที่ผ่านมา

    2 లక్షల రుణమాఫీ కి దిక్కు లేదు ఇంకా కొత్త స్కీం ఎం ఇస్తారు సారు

  • @ShekarShekar-qj5li
    @ShekarShekar-qj5li 26 วันที่ผ่านมา

    వి6 కు చానల్ కు మేము ఒకటే కోరుతున్నాను ఆర్ ఆంటీల దానికి కొన్ని అవకతవకలు ఉన్నాయి అవి కరెక్ట్ కనెక్ట్ చేయడానికి తప్పులు ఉన్నాయి టన్ను అవి వెంటనే సరి చేసుకోవడానికి ఎండిఓ ఆఫీస్ లో గానీ ఆర్డీఓ ఆఫీస్ లో గాని సెట్ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం ఈ మేలు రేవంత్ రెడ్డికి చేరేటట్టు అలా సీఎం గారికి చేరిటట్టు చేయండి

  • @swdb6482
    @swdb6482 5 วันที่ผ่านมา

    Enka sariga runamafi kaledu

  • @VanajaVani-x8n
    @VanajaVani-x8n 23 วันที่ผ่านมา

    2500 hami eppudu vastayai mari

  • @nandakishore7618
    @nandakishore7618 13 วันที่ผ่านมา

    V6 apudu epudu c6

  • @Rajashekarvanguri-m3e
    @Rajashekarvanguri-m3e 23 วันที่ผ่านมา

    5 ఎకరాలకు ఎక్కువ ఉన్న ధనవంతుడు చిన్న సన్న కారు రైతులకు 1 ఎకరా ఉన్న 2లక్షలు ఋణం ఇవ్వండి వాళ్ళు. ఎదుగుతారు ఎ ప్రభుత్వం వచ్చిన ఉన్నవాడికే మేలు

  • @shankerprodduturi6634
    @shankerprodduturi6634 26 วันที่ผ่านมา

    Raithu.bandhu.hivvandi.please

  • @PavanPavan-dc3iq
    @PavanPavan-dc3iq 22 วันที่ผ่านมา

    no doublebedroom

  • @KarthikYadav07
    @KarthikYadav07 24 วันที่ผ่านมา

    Free bees valaa state ki apulu thapa emi ledhu kochem schools ni hospitals ni develop chesthe baguntadhi

  • @asmamohommadh4500
    @asmamohommadh4500 24 วันที่ผ่านมา

    భూమి ఎవరికి ఐతే ఎక్కువ ఉంటాడో వాళ్లకే runamafi
    30guntalu maku భూమి ma amma 60years కాబట్టి lone Ivvatledu
    మరి మలాంటి వలకు em mafi chesaru

  • @sujitreddykodur887
    @sujitreddykodur887 22 วันที่ผ่านมา

    Runamaafi motham kaledhu

  • @shankerprodduturi6634
    @shankerprodduturi6634 22 วันที่ผ่านมา

    Govindha.

  • @bimappa9095
    @bimappa9095 17 วันที่ผ่านมา

    😊Pp😊

  • @jeevansagala2141
    @jeevansagala2141 24 วันที่ผ่านมา

    Runa maafi kaledgu...endukante reshan card ledhani

  • @durgappagarihari6725
    @durgappagarihari6725 24 วันที่ผ่านมา

    Mundu contract Outsourcing vaalaki emina cheyamani cheppandi ee Congress govt ki

  • @mahendermandadi7801
    @mahendermandadi7801 28 วันที่ผ่านมา +1

    june లో వచ్చే రైతు బంధు రాలేదు డిసెంబర్ లో వచ్చే రైతు బంధు ని రైతు భరోసా గా మార్చి నవంబర్ లో ఇస్తారు జూన్ లో ఇచ్చేది out

  • @singaramrajusraju8230
    @singaramrajusraju8230 22 วันที่ผ่านมา

    V6 channel ki chepadaniki siggu anipithaleda

  • @shankerprodduturi6634
    @shankerprodduturi6634 24 วันที่ผ่านมา

    Sarpanch.mptc.yalakshan.ipohai.notla..... Pandhu. Ranga

  • @shyamsundharshyam2474
    @shyamsundharshyam2474 26 วันที่ผ่านมา

    5 yakaralu varaku evadi
    Power 100 varaku evali
    Rytu runa mapi 1 lack varaki evali

  • @mrharshith5024
    @mrharshith5024 22 วันที่ผ่านมา

    Runamafi kaledu v6 Congress bajana manukondi

  • @akhtarheena8204
    @akhtarheena8204 24 วันที่ผ่านมา

    First reshion card ivvadi Leni vallaki

  • @vutukurithabitha6290
    @vutukurithabitha6290 24 วันที่ผ่านมา

    CM garu 2500 eppicndi sir dayachese 🙏

  • @abhishekvangala2762
    @abhishekvangala2762 25 วันที่ผ่านมา

    Andhriki,runamapikaledu,kani,vedukotha,skimugurunchi,matladuthandu

  • @Syeds781
    @Syeds781 25 วันที่ผ่านมา

    2500 scheme

  • @ShekarShekar-qj5li
    @ShekarShekar-qj5li 26 วันที่ผ่านมา

    అసలు ఆర్గారంటే ఇలా పథకంలో కొన్ని తప్పులున్నాయి ఆ తప్పులు మళ్ళీ అప్లై చేసుకోవాలంటే స్క్రీన్ బర్తడే పెట్టుకోవాలంటరు ఆది సెట్ చేసుకోవడానికి ఎండిఓ ఆఫీస్ లో లేదా లేకపోతే ఆర్డీఏ ఆఫీస్ లో గానీ సరి చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాము సీఎం గారిని నీ పేరు తప్పు పడ్డాయి కొన్ని రేషన్ కార్డు ఇంటి నెంబర్ అవన్నీ కొన్ని మార్చడానికి అవకాశం ఇయ్యాల ఎండిఓ ఆఫీస్ లో గానీ లేకుంటే ఆ ఆర్ డి ఆఫీస్ లో గాని ఈ వాడక కలెక్షన్ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం

  • @chandu5310
    @chandu5310 22 วันที่ผ่านมา

    Pettubadi sahayam ante pantalu vesetappudu iyyali pantalu amminanka isthe em labam

  • @reddyvishnuvardan5321
    @reddyvishnuvardan5321 23 วันที่ผ่านมา

    Vi gyi hu ipkl. Lk😅😊

  • @shyamsundharshyam2474
    @shyamsundharshyam2474 26 วันที่ผ่านมา

    Power 100 units varaku evali

  • @jeevansagala2141
    @jeevansagala2141 24 วันที่ผ่านมา

    V6 gariki ....cheppadam emanaga reshan card Leni variki Runa mafi kaledu......

  • @shankerprodduturi6634
    @shankerprodduturi6634 24 วันที่ผ่านมา

    Raithu.bandhu.yadhi

  • @Varalaxmi-s6g
    @Varalaxmi-s6g 12 วันที่ผ่านมา

    Sallu manshulanu mosam chesthundi v6 miku revanth Reddy garini bajana cheyali anukunte separate ga chesukondi kani new new s laga chepandi please

  • @SampangiRanjith-e2t
    @SampangiRanjith-e2t 26 วันที่ผ่านมา

    ఫస్ట్ ఇలు ఇవండీ

  • @Chandrika-y6e
    @Chandrika-y6e 26 วันที่ผ่านมา

    Students gurinchi oka special round petamani chepandi 🥺
    Merit students loss avtunam Congress waste decisions vala. Anadrki nayam jaargali ante special phase petali please understand

  • @raghavendramallikarjuna6998
    @raghavendramallikarjuna6998 25 วันที่ผ่านมา

    Pinchanlu eppudu istarra

  • @PolicePatelGopi
    @PolicePatelGopi หลายเดือนก่อน

    MA POLICE LA SARENDAR LEVE LA DABBULU EVVANNA. NAMASTE

  • @Donurusrikanth
    @Donurusrikanth หลายเดือนก่อน +3

    Em chanals ra nayana anta juta

  • @mahendermandadi7801
    @mahendermandadi7801 28 วันที่ผ่านมา +1

    runamafi andhariki raledhu weast v6

  • @AvanthikaMahatma
    @AvanthikaMahatma 25 วันที่ผ่านมา

    Worst govt

  • @gattukishan6875
    @gattukishan6875 23 วันที่ผ่านมา

    Congress 420