అరుణాచల అఖండ దీపం గిరి ప్రదక్షిణ | కోటి జన్మల పుణ్యం Giri pradakshina

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024
  • #arunachalaom #giripradakshina #hindutemples #arunachalamtemple
    మరింత భక్తి విషయాల కోసం ఈ లింకు క్లిక్ చేసి మా whatsapp చానెల్ follow అవ్వండి.
    whatsapp.com/c...
    ప్రతి ఒక్కరూ అరుణాచలం వైభవం తెలుసుకొని గిరి ప్రదక్షిణ చేయాలన్నదే నా సంకల్పం.
    అరుణాచల సమాచారం, రమణ మహర్షి సందేశాలు, సూరి నాగమ్మ లేఖలు, భక్తి విషయాలు, దైవ దర్శనాలు, మరెన్నో ఆథ్యాత్మిక విషయాల కోసం arunachalaOM చానెల్ subscribe చేసుకోండి.
    సమాజంలో మీరు ఆర్థికంగా ఎదుగుతూ.. దైవ మార్గంలో ప్రయాణించండి. ఆర్థికం మరియి ఆథ్యాత్మికం రెండూ మనిషి మనుగడకు అవసరమని గ్రహించండి. మహర్షులు, స్వామీజీ లతో మిమ్మల్ని పోల్చుకొని జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి.
    మీరు జీవితంలో ఎదగాలంటే "మీ పని మీరు " చేయండి
    అరుణాచల శివ.. అరుణాచల శివ.. అరుణాచల శివ.. అరుణాచలా !!
    మరిన్ని మంచి వీడియోలు.. తప్పక చూసి జ్ఞానం పెంచుకోండి

ความคิดเห็น •