రాజును సంస్కృతంలో రేడు అంటారు అని విన్నాను, గ్రామ పెద్దలను రేడు అనేవారుఅట రాను రాను రేడులో నుంచి రెడ్డి అనే పదం పుట్టింది ఆని కొందరు పెద్దలు మేధావులు చెప్పినట్టు విన్నాను సబ్జెక్టు కనెక్షన్,
మీ జగన్ రెడ్డి కి ఎవరు చెప్పినా వినడు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం వున్న వాళ్ళ అనేకమంది వున్నారు,చెప్పలేక కాదు, వినడుగాక వినడు. మళ్ళి 2004 నాటి ఆర్థిక పరిస్థితికి కేసులు ద్వారా దించేస్తే అప్పుడు వింటాడేమో!