అధిక సాంద్రత పద్ధతిలో జామతోటల పెంపకంలో మెళకువలు || వైస్ ప్రిన్సిపాల్ డా.వి.మురళీ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • #adilabad @AgriGoI @MOAFW #agrigoi #moafw #kisanvani #Akashvani #akashvaniadilabad #Telangana #lrs #kisanvani
    'ఇల్లూ ఎవుసం (యెవుసందారుల కార్యక్రమం) : ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం
    ****************************************************************************
    "అధిక సాంద్రత పద్ధతిలో జామతోటల పెంపకంలో మెళకువలు" గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.వి.మురళీ సమాధానాలిస్తారు.
    10 సెప్టెంబర్ 2024, మంగళవారం @ రాత్రి 7.15 ని.లకు
    ========================================
    తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
    ఆకాశవాణి ఆదిలాబాద్
    100.2 fm మనసు నిండ.....!
    అన్ని కార్యక్రమాలల్ల తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్ కూడ ఆకాశవాణి ఆదిలాబాదే!

ความคิดเห็น •