Garikapati Narasimha Rao : వేదం ఎంత గొప్పదో చూడండి | EP -212 | ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 พ.ย. 2024

ความคิดเห็น • 1

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 4 หลายเดือนก่อน

    గుణత్రయ విభాగ యోగము
    శ్లో|| 9: సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత ! ।
    జ్ఞాన మావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత ||
    (జీవుడు, మూడు గుణములు)
    భావము:- సాత్త్విక గుణభాగము యొక్క గుణములు సుఖములందాసక్తి కల్గించగ, రాజసగుణభాగములోని గుణములు ఆశను కల్గించి లాభము కొరకు పనులు చేయించగ, తామస ఆవరణములోని గుణములు జ్ఞానమును కప్పివేసి ప్రమాదాలచే ముప్పునుకలుగ చేయు పనులందే ఆసక్తి కల్గించి చేయించుచున్నవి.