Medam మా ఆయన marriage eina 1 week తర్వాత నుంచే నన్ను neglect cgeyyatam start చేశాడు,memu Bangalore lo undevaallam but నాకు తెలియకుండానే జాబ్ resign చేసాడు, tarvatha job valla village ki దగ్గరలో పెట్టుకున్నాడు. జాబ్ వచ్చిన కూడా నాకు చెప్పలేదు .నేను ఎప్పుడైనా పుట్టింటికి వెళ్తే అస్సలు ఎలా ఉన్నారు అని call kuda చెయ్యడు,పాప గురించి కూడా అస్సలు పట్టించుకోడు ,అస్సలు నన్ను తీసుకెళ్లాలని ఆలోచన కూడా రాదు ఆయనకు ,వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి పిలుచుకుని టైమ్ spent చేస్తాడు కానీ మేము అవసరం లేదు అన్నట్లు ఉంటాడు,వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ relatives daggara కానీ చాలా అమాయకుడిలా behave చేస్తాడు, జాబ్ వచ్చిన తరువాత వాళ్ళ ఇంట్లో వాళ్లకు చెప్పాడు కానీ నాకు చెప్పడం అవసరం లేదు అనుకున్నాడు,ఇప్పటికీ కూడా duty ki velte night 9 ki వస్తాడు మమ్మల్ని అస్సలు పట్టించుకోడు. నేను వంట చాలా బాగా చేస్తాను అండి ,ఆయన first lo చాలా బాగా తినేవారు నేను వంట చేస్తే ,ఇప్పుడు అస్సలు నచ్చట్లేదు ఆయనకి ,వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదిన చేస్తే చాలా బాగా తింటాడు ,నేను చెప్పిన పని ఏదైనా చెయ్యడు కానీ వాళ్ళ వదిన చెప్తే చిటికెలో చేస్తాడు. భార్యకు respect ఇవ్వకుండా పక్కన వాళ్ళ మాటలు వింటాడు . నాతో ప్రతీ విషయం అబద్ధం చెప్తూ ఉంటారు,ఆయనకు తెలుసు నేను నమ్మను అని కానీ ఏదో ఒక answer చెప్పాలి అన్నట్టు చెప్తాడు .నేను చాలా విసిగిపోయా అండి ఆయన ప్రవర్తనతో ......... నేను ఏం చేయాలో నాకు suggession ఇవ్వండి please.........
Relation vundho ledho thelidhu, Vadhina maata vinadam kaathu, maa athhagaaru, ma husband em thechinaa furst ma thotikodaluki isthundhi, kanisam naku chupincharu, pregnancy time lo kudaa naaku food pettevaaru kaathu, but maa husband thechina fruits anni aavidaki pettevaaru, one year gap lo maa marriages ayyaay, ma marriage time ki vaallaki papa puttindhi, nenu first pregnant, vaalla second peagnant okesari ayyaay@@DHARMATEJA-ez5yc
Ikkada problem maa in- laws, ma husband ki vaalla farher antey istam, ma mamayyagaariki vaalla wife cheppindhi correct, nenu post graduate complete chesaa , but ma thodikodalu inter with ded chesindhi, ma bavagaru BA, ma husband diploma, ikkada na studies akkuva ani feeling vaallaki, ma bavagariki konchem kullu akkuva, adho oka pulla pedathaadu, nenu before marriage civils prepare ayyedhaanni. Acadamics lo top 3 nenu okaadhaanni, na studies chusi ma mamayyagari kori pelli chesaaru, nanu IAS chadhivistha ani mata ichi pelli chesaaru, but pelli ina one week nundi ma bavagaru gosavalu pettadan start chesaadu, chaalaa jarigaay, ma husband em maatlaadadu. Nenu tarturs chusaa
నేను కూడా ఇలానే అనిపించింది మా ఆయన వేరే వాళ్ళతో మాట్లాడడం చాట్ చేశాడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది నాకు తర్వాత తెలిసింది చాలా రోజులకు రికార్డింగ్‌లో బయటకు వచ్చింది ఈయన మాట్లాడుతున్నాడని నాకు త్రీ మంత్స్ బేబీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లాను తర్వాత నాకు రికార్డింగ్స్ అన్ని విన్నాను అప్పటివరకు నాకు ఆయన మీద చాలా నమ్మకం ఉంది తర్వాత అమ్మ ఇలాంటి వాడ అని గుండె పగిలే ఎంత బాధ అయింది మళ్లీ ఈ అమ్మాయిని అయినా చూసిన నాకు అదే ఆలోచన వస్తుంది అదే భయం నాలో ఉండిపోయింది నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు అలా చేయాలి అంటే నా మనసు ఒప్పుకోదు అలాంటప్పుడు ఒక భయం నాలో మైండ్ లో ఉండిపోయింది 5 ఇయర్స్ చాలా సఫర్ అయ్యాను మేడం ఇప్పుడిప్పుడు కొంచెం బయట పడాలని చూస్తున్నా లేకపోతే నా హెల్త్ డిస్టర్బ్ అవుతుంది దీనికి ఆన్సర్ కూడా ఇవ్వండి ఎలానో నేను ఎలా బయట రావాలో చెప్పండి
Same andi na husband kuda alane chesadu ashadam lo and dipavali time lo nenu putintiki velli unapudu maro ammayi tho chatting aa chatting lo natho life vaddu ani aa pilatho padukovalani undani chesadu adhi chusi na badha mamoluga ledu ivi anni ipudu nenu pregnant ga unapudu chusa athaniki andam lekapoyina manchivadanukuna mosapoya😢😭 nenu chesina thappu entante ma husband tamudiki chupincha aa chat antha valla tamudu annaku cheppi nannu titinchadu phone lakuni delete chesadu em cheyali
Exactaga chepaaru mam, both sid ekavalga tappulu ela jargatundi, dani ela tiddukovalani chepparu, but magavalu tappu ani telisina, afairki chaala dagiri ayintaru kabatti toraga familito conect avaru idi pillala mida kuda prabhavam ayitundi so sad mam as a women or whife 😔leda tanu carect leyindi cheste kuda ela saport cheyali
Mam me interview vinnaka naku emi anipichindi anty nadi love marriage but ma husband eppudu nenu call cheysthy kuda matladaru cheysina meeting busy Ani offiey lo ani chepthunnaru mrg before. Challa carrying ga unde varu pranam ga unde varu but now totally change
Same na husbend nenu love marrige chesukunna ,parents ni edirinchi ,nenu delivery iyanu papa puttundi inka amma vallu nanni ma puttinttiki tisukupoyaru ,ahh time lo na husbend school lo teacher ga work chestunnadu ahh scholl lo oka ammie to close ga moove ietunnadu ,vidio call chesukunttaru,naki ela telisindantte okaroju ma inttiki vachhadu vell lo ade paniga ahh pillato chaat chestunnadu ,nenu adi chusanu ahh ammie potos kuda app lock lo dachipettadu,nenu adi chusi enta edchanu ,enduku ela chestunnavu antte poto emduku dachipetavu ani chala edchanu,kani na hisbend maradam ledu ,atu parents ki cheppukoleka evariki cheppukoleka nenu chala bada padutunna medam ,na hisbend nato premaga mattladdam ledu ,eppudu naki eddaru kuturlu, na barta nato edi presonal ga cheppadu ,chala badaga undi ,na parents mata vinakunda pelli chesukunnanduku naaki baga saripoendi madam
No need ma pillalni baga chusuko nvu baga ready avvu ninnu chusi vade kullukuntadu. Nvu nvvuthu songs paduthu feel free ga vunte baguntadhi. Mi husband Mundhu inka yedusthuu sad face pedithe inkaa chirak ga chustaru. Hey po bey annatlu vadhile
బరితెగించిన వాళ్ళు పెట్టుకోక ఏం చేస్తారు అలాగే ఉంటారు దేవుడు అనేవాడు ఉంటే సరైన గుణపాఠం చెప్తాడు వాళ్ల కర్మలకి వాళ్లే బాధ్యులు కర్మ ఎవర్ని వదిలిపెట్టాదు ఎవరు ఏది ఇస్తే అదే తిరిగి ఇచ్చేస్తుంది ఈ రోజుల్లో అసలు ఎవరిని నమ్మకూడదు ముఖ్యంగా ఇంట్లో ఇంట్లో వాళ్ళనే
Hi madam, I recently got married just 7 months back, but my husband is completely avoiding me, he is not even spending time with me from the day 1. He will give the importance to beauty only not for charecter and understanding. Recently I asked him directly and he said he got married forcefully with their parents pressure
Mam am also facing same problem with my family am totally confused facing frm 6 year first time am opening today. Am working women even though I will take care of my in laws and husband and son even though my husband also unessary blaming me asking me to get out of my house and many more cn u suggest me mam wht to do
Enti madam mogallaki okkaru sariporu wife entha beautiful ga unna konni days ki pillalni kani intlo pani cheskoni darunam ga aithamu inka vallaki interset undadu...so atleast after7 or 10 years of marriage pakka husbands almost andaru vere danni chuskuntaru money unte chalu erojullo adollu kuppalaga vastaru intlo wife ki okka rupay ivaru bayata vere danni chuskoni daniki tagala pedtaru money
Same madam naku babu puttadu 3 years ayyindee maa husband nannu avasaraniki use chesukuntunnadu andari mundhu chepp ga chudatam,maa family and maa attagaru intlo kuda value lekunda chestunnadu ...nenu ofter delivery nenu weightgain ayyanu ,lavu ayyanu,c section ayyindee so potta vachindee so anduku nannu value lekunda cheatunnadu,no support the any position..
@@likithapriyanka1429 ఆఫ్టర్ డెలివరీ తరువాత ఏ లేడీ అయ్యిన అలానే ఉంటుంది అలా అని హస్బెండ్ కి ప్రేమ తగ్గితే దానికి కారణం వైఫ్ బరువు పేరిగిందనో లేదా పొట్ట పెరిగింది అవి కాదు రిజన్ అలా ఐతే 90%మగాళ్ళుకు తమ వైఫ్ మీద ఇష్టం పోతుంది అది అసలు reason kaadhu
@@DHARMATEJA-ez5yc assalu naa problem meeku ardamaindaa nannu maa husband ofter delivery tarvata chela cheep ga chustunnadu Ani cheptunna oka babu ni kaneppatiki cheeraku vachesindee maa husband ki Ani antunna meeru adee reason kadhu antunnaru meeru ledies aitee naa problem meeku ardamayyedde..
Mam Naku 20 years pellayyi. All most 8 years nunchi ide anubhavisthunnanu. Nenu pattukunnaka sorry chepputaru chala godava chesthanu. Yemi matadaru. Malla 8;9 months ki bhayataku vishayam ravadam sorry chepputaru. Nenu stress lo vundipoyi medication lo vunnamu. Ippudu maranu, inkayemi vundadu antunnaru.nammana, vadda teliyatledu. Mee number vunte chala lotuga naabhadha cheppedanni.
అమ్మా అన్ని బాగానే అడుగుతున్నారు...బట్ ఒక మగ వాడు చెడిపోతున్నాడు అంటే అవతల ఇంకొక అమ్మాయి. చూడండి madam పెళ్లి చేసుకొని పుట్టింటికి వెళ్లి తిరిగిరాని ఆడవాళ్ళ సంగతి ఫస్ట్ మాట్లాడు...భార్య నీ భార్యా,అని,గొప్పగా మాట్లాడి మరి భర్తని ఎందుకు వాడు విడు.లుంగీ,గడ్డం,...ఎంటి ఈ వర్రెస్ట్ లాంగ్వేజ్...ప్లీజ్ టాక్ ప్రాఫర్లి.....అస్సలు బాగుండదు.మాకు మనసు ఉంది.....
ఎక్సలెంట్ స్పీచ్ madam
Super ❤
Chaala adbhuthanga explain chesaaru super, thank you
Super madam garu😅🙏🙏🙏 15:16 👍
Chala baga chepparu mam🙏🙏🙏
Meru last cheppindhi 💯 Correct
100 percent jeevithalu bagunttayi
🙏👏
Madam super madam chala Baga chepyaru🙏
Pelli Chesukovali Anukuny Vallu Mee Video Chusina Taruvata Pelli chesukunty Chala Baguntundi Madam adi Ammai aina Abbai Aina chala adbutamga chepparu
Mam awesome mam , what is there in my mind exactly what I can't able to express u have put it out
Medam మా ఆయన marriage eina 1 week తర్వాత నుంచే నన్ను neglect cgeyyatam start చేశాడు,memu Bangalore lo undevaallam but నాకు తెలియకుండానే జాబ్ resign చేసాడు, tarvatha job valla village ki దగ్గరలో పెట్టుకున్నాడు. జాబ్ వచ్చిన కూడా నాకు చెప్పలేదు .నేను ఎప్పుడైనా పుట్టింటికి వెళ్తే అస్సలు ఎలా ఉన్నారు అని call kuda చెయ్యడు,పాప గురించి కూడా అస్సలు పట్టించుకోడు ,అస్సలు నన్ను తీసుకెళ్లాలని ఆలోచన కూడా రాదు ఆయనకు ,వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి పిలుచుకుని టైమ్ spent చేస్తాడు కానీ మేము అవసరం లేదు అన్నట్లు ఉంటాడు,వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ relatives daggara కానీ చాలా అమాయకుడిలా behave చేస్తాడు, జాబ్ వచ్చిన తరువాత వాళ్ళ ఇంట్లో వాళ్లకు చెప్పాడు కానీ నాకు చెప్పడం అవసరం లేదు అనుకున్నాడు,ఇప్పటికీ కూడా duty ki velte night 9 ki వస్తాడు మమ్మల్ని అస్సలు పట్టించుకోడు. నేను వంట చాలా బాగా చేస్తాను అండి ,ఆయన first lo చాలా బాగా తినేవారు నేను వంట చేస్తే ,ఇప్పుడు అస్సలు నచ్చట్లేదు ఆయనకి ,వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదిన చేస్తే చాలా బాగా తింటాడు ,నేను చెప్పిన పని ఏదైనా చెయ్యడు కానీ వాళ్ళ వదిన చెప్తే చిటికెలో చేస్తాడు. భార్యకు respect ఇవ్వకుండా పక్కన వాళ్ళ మాటలు వింటాడు . నాతో ప్రతీ విషయం అబద్ధం చెప్తూ ఉంటారు,ఆయనకు తెలుసు నేను నమ్మను అని కానీ ఏదో ఒక answer చెప్పాలి అన్నట్టు చెప్తాడు .నేను చాలా విసిగిపోయా అండి ఆయన ప్రవర్తనతో ......... నేను ఏం చేయాలో నాకు suggession ఇవ్వండి please.........
Same like me Sister, ma marriage ayyi 5years indhi, 2 kids naku, nenu idhey chusthunnaaa
Mee husband Ki vaalla vadhinaki yedaina X relation undha lekunte Mee husband vaalla vadhina maata yenduku vintunnaadu ippudu meeru okachote untunnaara
@@sailakshmi6252Mee problem ento clearedga chestara meeku solution cheptanu
Relation vundho ledho thelidhu, Vadhina maata vinadam kaathu, maa athhagaaru, ma husband em thechinaa furst ma thotikodaluki isthundhi, kanisam naku chupincharu, pregnancy time lo kudaa naaku food pettevaaru kaathu, but maa husband thechina fruits anni aavidaki pettevaaru, one year gap lo maa marriages ayyaay, ma marriage time ki vaallaki papa puttindhi, nenu first pregnant, vaalla second peagnant okesari ayyaay@@DHARMATEJA-ez5yc
Ikkada problem maa in- laws, ma husband ki vaalla farher antey istam, ma mamayyagaariki vaalla wife cheppindhi correct, nenu post graduate complete chesaa , but ma thodikodalu inter with ded chesindhi, ma bavagaru BA, ma husband diploma, ikkada na studies akkuva ani feeling vaallaki, ma bavagariki konchem kullu akkuva, adho oka pulla pedathaadu, nenu before marriage civils prepare ayyedhaanni. Acadamics lo top 3 nenu okaadhaanni, na studies chusi ma mamayyagari kori pelli chesaaru, nanu IAS chadhivistha ani mata ichi pelli chesaaru, but pelli ina one week nundi ma bavagaru gosavalu pettadan start chesaadu, chaalaa jarigaay, ma husband em maatlaadadu. Nenu tarturs chusaa
Mam meru chala chala bagha chepyaru madam 👋🏻👋🏻
Mam meru chala baga explain chestunaru mam
Super mam chala clear cut ga chepparu dheenivalla ekkadha mistek undho thelisukoni bhaguntamu bhagundhali andharu thank you mam
Superga chepparu madam..
@@yaminibujji1476 sorry,mee bartha vere vaallatho ellegal relation lo unnada
@@yaminibujji1476 mee husband vere vaallatho ellegal relation lo unnada

Super super medam 👌👌👌
Chala baagaa cheparu madem
Very well said mam
Chala baga chepparu Medam 🙏🏻
నేను కూడా ఇలానే అనిపించింది మా ఆయన వేరే వాళ్ళతో మాట్లాడడం చాట్ చేశాడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది నాకు తర్వాత తెలిసింది చాలా రోజులకు రికార్డింగ్‌లో బయటకు వచ్చింది ఈయన మాట్లాడుతున్నాడని నాకు త్రీ మంత్స్ బేబీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లాను తర్వాత నాకు రికార్డింగ్స్ అన్ని విన్నాను అప్పటివరకు నాకు ఆయన మీద చాలా నమ్మకం ఉంది తర్వాత అమ్మ ఇలాంటి వాడ అని గుండె పగిలే ఎంత బాధ అయింది మళ్లీ ఈ అమ్మాయిని అయినా చూసిన నాకు అదే ఆలోచన వస్తుంది అదే భయం నాలో ఉండిపోయింది నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు అలా చేయాలి అంటే నా మనసు ఒప్పుకోదు అలాంటప్పుడు ఒక భయం నాలో మైండ్ లో ఉండిపోయింది 5 ఇయర్స్ చాలా సఫర్ అయ్యాను మేడం ఇప్పుడిప్పుడు కొంచెం బయట పడాలని చూస్తున్నా లేకపోతే నా హెల్త్ డిస్టర్బ్ అవుతుంది దీనికి ఆన్సర్ కూడా ఇవ్వండి ఎలానో నేను ఎలా బయట రావాలో చెప్పండి
మీరూ కూడా హ్యాపీ గా బాయ్‌ఫ్రెండ్ ని చూసుకోండి
Same andi na husband kuda alane chesadu ashadam lo and dipavali time lo nenu putintiki velli unapudu maro ammayi tho chatting aa chatting lo natho life vaddu ani aa pilatho padukovalani undani chesadu adhi chusi na badha mamoluga ledu ivi anni ipudu nenu pregnant ga unapudu chusa athaniki andam lekapoyina manchivadanukuna mosapoya😢😭 nenu chesina thappu entante ma husband tamudiki chupincha aa chat antha valla tamudu annaku cheppi nannu titinchadu phone lakuni delete chesadu em cheyali
@@NihaRika-et9vl
Nuvu me pedda vallaki ki cheppali frups thoo ok
@@maneeshatela6243 chepanu intlo delivery ki intiki veltuna today
Same switch vetions memm
💯 baga chepparu
super amma
Superb mam❤️
Spr cheparu
Fantastic explanation madam Garu 🎉🎉🎉🎉🎉
Super speech madam.
❤ excellent mam 👍👍👍👍👍
Chala baagaa chapparandi edhe Nijam
SUPER. NICE. good T. AMmmmm
Gd evng mam chala baga chepparu madam
Super super explanation 👌👌👌👌👌 last line enkaaa super 😂😂😂
Good morning madam your class chala bavundi self confidence perigindi madam. Good advice madam. Eelanti problems lo badhaaduthunna sree jaathiki okate chebuthunnanu.meeru suffer kavoddu badapadakudadu.vaanni emi anakudadu.mandaliste manamu vallaki dayyala kanapaduthamu .vaanike swecha vereaadaanitho chating lu vuntayi neevu kuda oka kothaprapamcha erparuchuko nee enjoy neevu cheyi neevenduko lose avuthavu careless cheyu vaadu manalni elache bhadapeduthunnaro variki teluvali just chating calls follow up cheyandi.aa pain anedi telustadi.kosepu phone muttukoni news chastene barincharu .Mari manaku vundava vaarilaga manekem thakkuva .manalni kadani mosamchesevariki manam preminchavalasina avasaram ledhu bhadapadavaddu vaadu natistadu kada vaani natana vaanike appacheppu.anthe Kani bhadapaduthu kurchoni alochiste lobhaledhu
Samajamlo viluva vaanike lenappudu neekenduku gyarentileni jeevithalaki enni bhadalu .life chinnadi bharyatho pillalatho happy ga vundali anevadu alacheyadu. Aa bharyane preminchochukada.alochindi dhimak kharab chesukokandi.
Nice mam
Super chepparu mam🫂
Very well said madem😢😢
Chala baga explain chesaru
Thanku mam
Good message thanks madam
There are some cases , which are on the other side of coin also . Discuss these too
Nijamee madam
Anchor super
Abbbaaaaa em chepparu madem superbbbbbb asal
Super cheperu mam
🙏😢supper medam
Medam super miru
Madam bagachparu
Super 👌 mam meru
Thanks for building a confidence
Good madem
Excellent
Very good. Madam
Hii mam meru chappede bagude super kane ella adavaalake kuda chappade mam please please please please 🥺🥺🥺
Yes madam
Chalabaga cheparu
Last maata annaru chudandi bichagadikanna heenam Ani 💯 correct madam🙏
👌👌👌🙏🙏🙏🙏
Super madam meeru cheppina matalaki kallallo neeku vacchayi, ❤
Exactaga chepaaru mam, both sid ekavalga tappulu ela jargatundi, dani ela tiddukovalani chepparu, but magavalu tappu ani telisina, afairki chaala dagiri ayintaru kabatti toraga familito conect avaru idi pillala mida kuda prabhavam ayitundi so sad mam as a women or whife 😔leda tanu carect leyindi cheste kuda ela saport cheyali
Nijam cheparu madam garu
Super Madam
Iam venkates very good mom verry powerful meseje
Naa jeevitham kuda elage iendi madam
@@kameswaripolipogu-co2yu wts ur problem please tell me ur problem completely
👌👌👌👌👌👌
Yes
Medam meeru chepindi corret .maa badhalanta cheptunaru. Maaku .mee maatalu vinta dayram ga undi. Maa amma valaku chepakudadu antaru. Eavariki cheppu kovali medam. Thanks medam. Great medam
Super madam
Nice mam 🎉super chapparu
Mam me interview vinnaka naku emi anipichindi anty nadi love marriage but ma husband eppudu nenu call cheysthy kuda matladaru cheysina meeting busy Ani offiey lo ani chepthunnaru mrg before. Challa carrying ga unde varu pranam ga unde varu but now totally change
Meeku directga okka vishayam cheppanaa Nenu meeru love lo unnappudu Mee meedha chaala moju undedhi anduvalla appudu anta caring,ippudu ah moju thiripoindhi meeru atanithone atani intlone atani bed meedhe untunnaru Inka caring yela vastundhi cheppandi may be ataniki inko relationship undhemo anukuntunna adhi meeru clarify cheyyali
Awesome 👍
ఎంత ప్రేమ ga ఉన్న కొన్నత మంది గాలి ముండలు మారురు లే మేడం గారు వాళ్ళకి వైఫ్ వేల్యూ తెలియదు
Madam miru chepedhi ni jame
Same na husbend nenu love marrige chesukunna ,parents ni edirinchi ,nenu delivery iyanu papa puttundi inka amma vallu nanni ma puttinttiki tisukupoyaru ,ahh time lo na husbend school lo teacher ga work chestunnadu ahh scholl lo oka ammie to close ga moove ietunnadu ,vidio call chesukunttaru,naki ela telisindantte okaroju ma inttiki vachhadu vell lo ade paniga ahh pillato chaat chestunnadu ,nenu adi chusanu ahh ammie potos kuda app lock lo dachipettadu,nenu adi chusi enta edchanu ,enduku ela chestunnavu antte poto emduku dachipetavu ani chala edchanu,kani na hisbend maradam ledu ,atu parents ki cheppukoleka evariki cheppukoleka nenu chala bada padutunna medam ,na hisbend nato premaga mattladdam ledu ,eppudu naki eddaru kuturlu, na barta nato edi presonal ga cheppadu ,chala badaga undi ,na parents mata vinakunda pelli chesukunnanduku naaki baga saripoendi madam
No need ma pillalni baga chusuko nvu baga ready avvu ninnu chusi vade kullukuntadu. Nvu nvvuthu songs paduthu feel free ga vunte baguntadhi. Mi husband Mundhu inka yedusthuu sad face pedithe inkaa chirak ga chustaru. Hey po bey annatlu vadhile
@RuthuYarabati thanks mam
Baga chepparamma ade Pani oka ammai chesthe magadu okka second kuda tattukoledu. Vallu chese tappu manam chesthe urukuntara😢😢
@@SravaniYarramsetty really 100 💯💯
🙏
సేమ్ నాకు కూడా అదే డౌట్ ఎందుకు ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు
బరితెగించిన వాళ్ళు పెట్టుకోక ఏం చేస్తారు అలాగే ఉంటారు దేవుడు అనేవాడు ఉంటే సరైన గుణపాఠం చెప్తాడు వాళ్ల కర్మలకి వాళ్లే బాధ్యులు కర్మ ఎవర్ని వదిలిపెట్టాదు ఎవరు ఏది ఇస్తే అదే తిరిగి ఇచ్చేస్తుంది ఈ రోజుల్లో అసలు ఎవరిని నమ్మకూడదు ముఖ్యంగా ఇంట్లో ఇంట్లో వాళ్ళనే
moju unna vaadu moju thiraaka inkokari meedha moju padatadu
Hi madam, I recently got married just 7 months back, but my husband is completely avoiding me, he is not even spending time with me from the day 1. He will give the importance to beauty only not for charecter and understanding. Recently I asked him directly and he said he got married forcefully with their parents pressure
Ma husband kuda ante
@@sravanigorle-uw4if istam lekunda parents balavantam meedha marriage chesukuni mee jeevitaanni naasanam cheyyatam yenduku,adedho vaalla parents thone cheppukovachu kadha marriage istamledhu ani
Same switchvation lo vunnanu
Ma variki74 years.still aayaniki verity kavali ani veluthunnadu .yemi cheyali.
Pillalu puttaka husbands interest chupinchadamla baryalapi,so vallu verevallaku attract avutunnaru.idhi 100% truth.barya bartha eppudu daggaraku teesukunna vastundhi happy ga,kani asalu pattinchukokapote avide meedaki raadhuga
Mam am also facing same problem with my family am totally confused facing frm 6 year first time am opening today. Am working women even though I will take care of my in laws and husband and son even though my husband also unessary blaming me asking me to get out of my house and many more cn u suggest me mam wht to do
Super madam bichagadu word
😊😊😊
Same mam meru adigina question na mind lo undi, but na husband nannu mosam chesadu, ade alaa teskovalo ardam kavadam le mam
@@anusahithi4331 yemundhi simple mee meedha ataniki moju poindhi vere vaari meedha moju kaligindhi meeru oppukunna oppukokapoinaa idhi nijam,pillalu gurtu chesukuni atani chesina mosaanni accept cheyyatame
👍👍👍👌👌👌🙏🙏🙏
Supar mamdm
Maa ayana kuda veshyalaki alavaatu, chaatings, vidio cals , valla nenu kuda suffer avuthunna ,from 3 years
Enti madam mogallaki okkaru sariporu wife entha beautiful ga unna konni days ki pillalni kani intlo pani cheskoni darunam ga aithamu inka vallaki interset undadu...so atleast after7 or 10 years of marriage pakka husbands almost andaru vere danni chuskuntaru money unte chalu erojullo adollu kuppalaga vastaru intlo wife ki okka rupay ivaru bayata vere danni chuskoni daniki tagala pedtaru money
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
Pelliki mundu nunchi unna relationship ni ala aapali
Apalem
Super madam garu 100% korte date means
I'm showing love and emotional attachment but why he is not interested
Same madam naku babu puttadu 3 years ayyindee maa husband nannu avasaraniki use chesukuntunnadu andari mundhu chepp ga chudatam,maa family and maa attagaru intlo kuda value lekunda chestunnadu ...nenu ofter delivery nenu weightgain ayyanu ,lavu ayyanu,c section ayyindee so potta vachindee so anduku nannu value lekunda cheatunnadu,no support the any position..
@@likithapriyanka1429 ఆఫ్టర్ డెలివరీ తరువాత ఏ లేడీ అయ్యిన అలానే ఉంటుంది అలా అని హస్బెండ్ కి ప్రేమ తగ్గితే దానికి కారణం వైఫ్ బరువు పేరిగిందనో లేదా పొట్ట పెరిగింది అవి కాదు రిజన్ అలా ఐతే 90%మగాళ్ళుకు తమ వైఫ్ మీద ఇష్టం పోతుంది అది అసలు reason kaadhu
@@DHARMATEJA-ez5yc assalu naa problem meeku ardamaindaa nannu maa husband ofter delivery tarvata chela cheep ga chustunnadu Ani cheptunna oka babu ni kaneppatiki cheeraku vachesindee maa husband ki Ani antunna meeru adee reason kadhu antunnaru meeru ledies aitee naa problem meeku ardamayyedde..
@@likithapriyanka1429 ayyo meeru cheppindhi nasku ardham ayyindhi ataniki mee meedha moju poindhi itarula meedha moju kaligindhi anduke atanu mimmalni istapadatledhu anuke andaridaggara mimmalni insult chestunnaadu nenu chdppindhi meeku ardham kaaledhu
@@likithapriyanka1429 okka mukkalo cheppali ante mimmalni yelaa vadhilinchukovalaa ane prayatnamlo unnadu
@@likithapriyanka1429 oka mukkalo cheppali ante atanu mimmalni yelaa vadhilinchukovalaa ane prayatnamlo unnadu
🎉
👌👌👌👌👌👍👍👍🎉🎉🎉
Mam Naku 20 years pellayyi. All most 8 years nunchi ide anubhavisthunnanu. Nenu pattukunnaka sorry chepputaru chala godava chesthanu. Yemi matadaru. Malla 8;9 months ki bhayataku vishayam ravadam sorry chepputaru. Nenu stress lo vundipoyi medication lo vunnamu. Ippudu maranu, inkayemi vundadu antunnaru.nammana, vadda teliyatledu. Mee number vunte chala lotuga naabhadha cheppedanni.
Wts ur problem please tell me ur problem
50 years ga bayate terugutadu.yenta andamyna wife unna velatadu.
And getting into too much depression
అమ్మా అన్ని బాగానే అడుగుతున్నారు...బట్ ఒక మగ వాడు చెడిపోతున్నాడు అంటే అవతల ఇంకొక అమ్మాయి. చూడండి madam పెళ్లి చేసుకొని పుట్టింటికి వెళ్లి తిరిగిరాని ఆడవాళ్ళ సంగతి ఫస్ట్ మాట్లాడు...భార్య నీ భార్యా,అని,గొప్పగా మాట్లాడి మరి భర్తని ఎందుకు వాడు విడు.లుంగీ,గడ్డం,...ఎంటి ఈ వర్రెస్ట్ లాంగ్వేజ్...ప్లీజ్ టాక్ ప్రాఫర్లి.....అస్సలు బాగుండదు.మాకు మనసు ఉంది.....
😭😭😭😭😭😭😭😭
@@SRIVALLIVANKAYALA ayyo yemaindhi andi chaala badhapadutunnaru please mee problem ento cheppandi yedo oka solution cheptanu
🎉😅
Madam meru intha Andham ga ela vunnaru
Pelli ayina one year or idharu pillalu puttevarake,magavallaki alochana attracting ga andamga kanapadevallaku attract avutunnaru ladies kuda attract chestunnaru.pellinda avvaleda ani chudaraml a,andariki anni telisinave madam ilaantivi jaragakunda marriage scbreak avvakunda ememi steps teesukovalo idhariki telusela chappandi ,
S
Aveam kadandi andaru Alaa undaru bharya ante Pranam ecche vallu kuda unnaru konni picchi kukkalu untayi vallaki oka Bhayam Bhakti bandhala viluva akhariki deudi Bhayam kuda unadadu repu emaina shiksha vidhistademo ani kuda oka paddati perigi bandhala viluva telisina a magadu bharya Manasiu badha petadu telsa ipatiki unnarandi
Okavela eddarilo evaraina edaina problem toh chani pote 15 20 days lone rendo person kuda chani potaru epati rozullo kuda elanti premalu levantara bharyalu enta anakuva ga unna enta anukulamga unna Adi kondaru magalaki Adi oka rogam Adi oka jabbu vallani evaru emi Chryarani dhima anti vallaki aa deude siksha veyaliante