సరికొత్త మనుషులు # నవలిక # రంగనాయకమ్మ గారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024

ความคิดเห็น • 52

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 8 หลายเดือนก่อน +7

    70 ఏళ్ల ముసలాడు కూడా రెండో పెళ్ళికి కన్యే కావాలనుకుంటాడు...రచయిత్రి చెప్పినంత విశాలహృదయం ఉన్న మగవాళ్ళు ఈరోజుల్లో కూడా ఉండరు

    • @telugunovelstelugunavalamalika
      @telugunovelstelugunavalamalika  8 หลายเดือนก่อน +2

      కానీ రచయిత్రి ఆ రోజుల్లో ఎంత బాగా చెప్పారు కదా.....

    • @rmtguest6389
      @rmtguest6389 7 หลายเดือนก่อน

      ముగింపు ఎంత చక్కగా వుంది దట్ ఇస్ రంగా జీ.

    • @rmtguest6389
      @rmtguest6389 7 หลายเดือนก่อน

      వుండక పోవచ్చు, కానీ నిజమైన మానవత్వం అదే కదా. మనం రామాయణ కాలం నించి అవే బుద్దుల తో , సంఘానికి తెలియకుం డా వుంటే చాలు... అని దొంగ బతుకులు ఇష్టపడుతున్నా ము

  • @kalyanibalimidi7799
    @kalyanibalimidi7799 4 หลายเดือนก่อน

    Ilaa avvaru undaru idhanthaavuuha anthe

  • @marxism8273
    @marxism8273 7 หลายเดือนก่อน

    అమ్మో మీ దగ్గర చాల పెద్ద కలెక్షన్ వున్నట్టు వుంధి

  • @bsr7473
    @bsr7473 7 หลายเดือนก่อน

    Pelli sambandhalu chusi chsevaru tallidandrule kada...mari koduku visalahrudayam chesukuni pelli chesukuntanante entha Mandi tallidandrulu oppukuntaru... Kanesam vere kulam ammayini/abbayini chesukuntanante parents vari biddanu kakunda avathali vari biddanu champestunnaruga.....oh God.

  • @rmtguest6389
    @rmtguest6389 7 หลายเดือนก่อน

    ఇప్పుడు కథల సంపుటంలో పెద్ద కథ.గా వుందట

  • @VijayaLakshmi-cc2pi
    @VijayaLakshmi-cc2pi 7 หลายเดือนก่อน

    చాలా బాగుంది

  • @rmtguest6389
    @rmtguest6389 7 หลายเดือนก่อน

    రచన కాలం ఎప్పుడు అండి, ఇప్పుడు ప్రచురణ లో వుందా ?

    • @telugunovelstelugunavalamalika
      @telugunovelstelugunavalamalika  7 หลายเดือนก่อน +1

      ఇప్పుడు ప్రచురణ లో లేదు ఇది చాలా పాత ఎడిషన్

    • @rmtguest6389
      @rmtguest6389 7 หลายเดือนก่อน

      ఇప్పుడు ఈ నవలిక రంగాజీ కథల సంపుటం లో వుందని తెలిసింది.

  • @nar880
    @nar880 7 หลายเดือนก่อน

    గోపీచంద్, సీతాదేవి, రంగనాయకమ్మ గారి రచనలలో మనో సామజిక విశ్లేషణ చాలా బాగుంటుంది. వీరు సమాజాన్ని నిశితంగా పరిశీలించి రాస్తారు. కానీ ఇందులో మరీ నాటకీయంగా ఉంది

  • @ammajiguna6931
    @ammajiguna6931 7 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏👌👌😍😍😍♥️♥️

  • @somalingamsupriya2909
    @somalingamsupriya2909 8 หลายเดือนก่อน +1

    Adbhutham ga undi sree garu kada chala bagundi thank u

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 8 หลายเดือนก่อน

    ఎదుటివారికి చెప్పడానికే నీతులున్నాయి

  • @sudhaprabhakar3307
    @sudhaprabhakar3307 7 หลายเดือนก่อน

    చక్కటి నవలిక వినిపించారు.థాంక్యూ అండీ.❤

  • @gamingwithnani304
    @gamingwithnani304 8 หลายเดือนก่อน

    చాల మంచి నవల మేడమ్ చాల గొప్పగా రచన చేసిన రంగనాయకమ్మ గారు సూపర్

  • @krishna-9-9-9
    @krishna-9-9-9 8 หลายเดือนก่อน

    చాల బాగుంది కథ శ్రీ గారు 🎉👌👌

  • @gamingwithnani304
    @gamingwithnani304 8 หลายเดือนก่อน

    కథ చాలా బాగుంది మేడమ్ సూపర్ కథ

  • @prabhareddy6563
    @prabhareddy6563 8 หลายเดือนก่อน

    S madam really great story j love her novels balipeetamm super..e novel kudaaa double super

  • @sobhadevi7786
    @sobhadevi7786 8 หลายเดือนก่อน

    Chinna navala bagundhi andi vinipinchinandhuku thanks andi Sri garu.

  • @nsrn2761
    @nsrn2761 8 หลายเดือนก่อน

    Avunadi Sri garu .
    Chala manchi navalika. Baga rasaru ranganayakamma garu.

  • @Raju.gari_inti_ruchulu123
    @Raju.gari_inti_ruchulu123 8 หลายเดือนก่อน

    😊❤ సూపర్ నవల అమ్మ❤

  • @itsmeshanthi5564
    @itsmeshanthi5564 8 หลายเดือนก่อน

    చాలా బాగుంది

  • @rudrasreenu2391
    @rudrasreenu2391 8 หลายเดือนก่อน

    Chala bhagundhi e navalika 👏👏

  • @Myshu..sathya
    @Myshu..sathya 8 หลายเดือนก่อน

    Navalaa..navalika rendu oketena...em teda knchm cheppandi..

  • @bharathivemavarapu3970
    @bharathivemavarapu3970 8 หลายเดือนก่อน

    Nice story

  • @kalyanivenkat1876
    @kalyanivenkat1876 8 หลายเดือนก่อน

    Nice story