పోచారం మా గాచారం! మంత్రుల ఇండ్లను ముట్టడించిన బాన్సువాడ కాంగ్రెస్ నేతలు! | Banswada Congress Leaders

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    పోచారం మా గాచారం! మంత్రుల ఇండ్లను ముట్టడించిన బాన్సువాడ కాంగ్రెస్ నేతలు! | Banswada Congress Leaders On Pocharam Sriniavs Reddy | Mana Tolivelugu
    Banswada Congress Leaders | Pocharam srinivas Reddy | Enugu ravinder Reddy | Revanth reddy | banswada Assembly politics | Nizamabad Politics
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►TH-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

ความคิดเห็น • 83

  • @MohanRaj-lt2ir
    @MohanRaj-lt2ir 2 หลายเดือนก่อน +61

    Congress BRS కబ్జా దోస్తులు 😘😘😘😘😘 నాకు సగం నీకు సగం .... రేవంత్ oka జోకర్ 😅😅😅😅

  • @shankarm7782
    @shankarm7782 2 หลายเดือนก่อน +8

    రఘు అన్న ఇక్కడ కార్య కర్తల పైన చాలా దాడులు జరుగుతున్నాయి

  • @amanchavenkatachary3731
    @amanchavenkatachary3731 2 หลายเดือนก่อน +14

    West congress

  • @srinivaspakaliwar1817
    @srinivaspakaliwar1817 2 หลายเดือนก่อน +1

    పోయేవారికి బుద్ధి లేదు తీసుకునే వారికి సోయి లేదు.

  • @SanthoshKumar-mz2nl
    @SanthoshKumar-mz2nl 2 หลายเดือนก่อน +27

    కాంగ్రెస్ లోకి పోయినందుకు పోచారం సంకనాకు ఏనుగు రవీందర్ రెడ్డి

    • @sandeepyadav-qi4jm
      @sandeepyadav-qi4jm 2 หลายเดือนก่อน +2

      Enduku anta serious ga tisukuntunaru andaru politicians okatai public emana takuva money liquor free schemes tonai kada vesaru light tisukovali next time mala brs gelustadi edi common

  • @guntakaanjireddy3313
    @guntakaanjireddy3313 2 หลายเดือนก่อน +5

    Congress NEXT..go

  • @gudipativenkateshwarlu5960
    @gudipativenkateshwarlu5960 2 หลายเดือนก่อน +5

    జగిత్యాల కూడా పోవాలి రఘు సార్ ఎందుకంటే జీవన్ రెడ్డి ఎప్పటినుంచి కష్టపడుతున్నాడు ఇప్పటికిప్పుడు చేరటం తప్పు కదా ఆయన తెలవకుండా చేరడం ఇంకా తప్పు కదా రఘు గారు జగిత్యాల కూడా పోయి ఇంటర్వ్యూ చేయండి

  • @jangitisrikanth8162
    @jangitisrikanth8162 2 หลายเดือนก่อน +12

    Shame congress

  • @gsktv7610
    @gsktv7610 2 หลายเดือนก่อน +3

    అన్నా మీరంతా వచ్చి బి ఆర్ ఎస్ లో జాయిన్ అయిపోండి🎉 ప్లీజ్ వెల్కమ్

  • @psuresh3166
    @psuresh3166 2 หลายเดือนก่อน +2

    బాన్సువాడ ప్రజలకు గాని కాంగ్రెస్ కార్యకర్తలకు గాని ఎలాంటి బాధ లేదు మీరు కొంతమంది ఉన్నారు కదా కేవలం మీ కడుపు నింపుకోవడానికి మాత్రమే ఆరాట పడుతున్నారు మీరు సంపాదించుకోవడం కొరకే ఆరాటపడుతున్నారు తప్ప బాన్సువాడ అభివృద్ధి గురించి ఆలోచించట్లేదు మీరు సిగ్గు పడండి

  • @ashoklavanya4296
    @ashoklavanya4296 2 หลายเดือนก่อน +3

    రఘు అన్న సూపర్

  • @cmounikareddy
    @cmounikareddy 2 หลายเดือนก่อน

    I am from banswada here every one was fed up with pocharam.enugu ravinder Anna is a real hero in banswada to protect congress karyakartas.karyakartalu lenidi party ledu so please look into this matter revanth reddy.ikkada pocharam ravalsina avasarame ledu.already congress strong ga undi

  • @psuresh3166
    @psuresh3166 2 หลายเดือนก่อน +1

    రవీందర్ రెడ్డి కి అంత సీన్ లేదు పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కార్యకర్తలంతా బిజెపికి ఓటు వేశారు కొంత ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ వైపు ప్రజలు పనులు అవుతాయని ఓట్లు వేశారు అంతే తప్ప అంతకుమించి బానిసలు లో కాంగ్రెస్ ఇంకా బలపడ లేదు పోచారం రావడంతో రెండు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుంది

  • @Kolupulafamilyvlogs.
    @Kolupulafamilyvlogs. 2 หลายเดือนก่อน +11

    ఇదో డ్రామా సామీ

  • @nareshnoone1632
    @nareshnoone1632 2 หลายเดือนก่อน +3

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 2:55

  • @laxmareddykomatireddy2404
    @laxmareddykomatireddy2404 2 หลายเดือนก่อน +6

    Revanthreddy enti mundu darna cheyandi Seaniorlu manthrula enti mundu chesthe emi jaragadu Jai KCR Jayaho KCR

  • @pedamalamanoharreddy4449
    @pedamalamanoharreddy4449 2 หลายเดือนก่อน +1

    Congress west nest bjp pakka

  • @sanju-dh7vq
    @sanju-dh7vq 2 หลายเดือนก่อน +2

    మొన్న బీజేపీ కి 56 వేల ఓట్లు పడ్డాయి
    జాగ్రత్త ఉండండి బీజేపీ ని తక్కువ అంచనా వేయకండి 😅

  • @shankarm7782
    @shankarm7782 2 หลายเดือนก่อน

    అన్న మీకు ఇక్కడ పరిస్థితి తెలియడం లేదు అతను గొప్ప లీడర్ కాదు సరైన నాయకుడు లేక అతను గెలుస్తున్నాడు అంతే అన్న కాసుల బాలరాజ్ అనే వ్యక్తి వాళ్ళు ఇద్దరు బందువులు అవ్వడం దానివల్ల అతను గట్టిగ ప్రచారం చేసే వాడు కాదు అందుకే అతను గెలిచాడు అంతే కానీ అతను అవతారా పురుషుడు కాదు అన్న కావాలంటే అతనికి రాజి నమ చేసి ఇప్పుడు పోటీ చేయమండండి ఇప్పుడు రవీందర్ అన్న భారీ మెజారిటీ తో గెలుస్తారు అన్న

  • @SKNISAR-w9x
    @SKNISAR-w9x 2 หลายเดือนก่อน

    పోచారం గారు పార్టీ లో వచ్చారు సరే కానీ బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల తో చర్చించి నిర్ణయం తీసుకోవాలి పోచారం ను పెద్ద పీట వేయవద్దు ఆయనకి ఏదో ఒక బాధ్యత ఇవ్వాలి కానీ ఎంత కష్టమైన కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు కాబట్టి కార్యకర్తల వెనుదన్ను గా ఉండాలి కాంగ్రెస్ పార్టీ వీక్ పాయింట్ ఒకటే కార్యకర్తలు కార్యకర్తలు నిరాశ నిస్పృహ కూ లోనైతే పార్టీ కి నష్టమే రవీందర్ రెడ్డి కి కూడ బాధ్యత ఇవ్వాలి పోచారం ఇక కాంగ్రెస్ పార్టీ కె అంకితం అయ్యే అవకాశం ఉందా లేదు కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉండాలి లేకుంటే బీజేపీ బలపడే అవకాశం ఉన్నది

  • @GopalGopalgopal-w7s
    @GopalGopalgopal-w7s 2 หลายเดือนก่อน

    Jai congress ✊

  • @syedmunawar3689
    @syedmunawar3689 2 หลายเดือนก่อน

    Nice aana

  • @kthirupathi154
    @kthirupathi154 2 หลายเดือนก่อน +4

    Tiger revant meeru emi cheyaleru😂 Marpu tisukuvastunnadu

  • @yadagiriyadavyadav9058
    @yadagiriyadavyadav9058 2 หลายเดือนก่อน

    JYADAGiRI Yadav

  • @KunchamAnjaiah-hy7yk
    @KunchamAnjaiah-hy7yk 2 หลายเดือนก่อน

    అక్కడ దోచుకుని ఇక్కడ చేరుతున్నారు ప్రజలు అంతా గమనిస్తున్నారు నీకు సగం నాకు సగం అనే పాట పంచుకుంటారు లాస్ట్

  • @Ysreddy666
    @Ysreddy666 2 หลายเดือนก่อน

    ఏనుగు రవిందర్ ఎమన్న సక్కనోడా డబ్బును ఎరవేసి బాన్సువాడ టికెట్ తెచ్చుకోలేదా...అప్పటివరకు పార్టీని నమ్ముకున్న వాల్ల సంగతి ఏంది...తన వరకు వస్తేనే ప్రతి ఒక్కరూ నిజాయితీ గురించి వల్లించేది

  • @hymavathikasani521
    @hymavathikasani521 2 หลายเดือนก่อน +1

    Revanth anna TRS vallu chesina arachakalu nachakane congress nu gelipicharu malli vallu endhuku anna

  • @sreemahalaxmicementtraders236
    @sreemahalaxmicementtraders236 2 หลายเดือนก่อน

    Pls all Congress cader should resign

  • @srinivaspakaliwar1817
    @srinivaspakaliwar1817 2 หลายเดือนก่อน

    18:10 మాజీ బాన్సువాడ మార్కెట్ కమిటి చైర్మన్ పాత బాలకృష్ణ పోచారం గారి గురించి మాట్లాడటం విడ్డురంగా ఉంది.నీకు

  • @sudhakark1419
    @sudhakark1419 2 หลายเดือนก่อน

    ఛీ ఛీ పోచారం కాదు అపచారం

  • @user-vo1tn7wv7q
    @user-vo1tn7wv7q 2 หลายเดือนก่อน +2

    Revanthanna telanganalo yem lolli chestunnadevaro meeku teliyada ? Take action.

  • @syedmunawar3689
    @syedmunawar3689 2 หลายเดือนก่อน

    Jai ravindar reddy anna

  • @regallaramana4334
    @regallaramana4334 2 หลายเดือนก่อน

    ఇంకా ఇప్పుడు ఎందుకు ఆ టిఆర్ఎస్ లో చేరి రాదండి

  • @swamykarnati44
    @swamykarnati44 2 หลายเดือนก่อน

    Raghu anna niku నిరుద్యోగుల chese ఉద్యమం kanapadatledhaa

  • @mysagoudbattupalli7534
    @mysagoudbattupalli7534 2 หลายเดือนก่อน +2

    కాసుల balraj sangati endi ra revanthu

  • @MdSameer-us9ys
    @MdSameer-us9ys 2 หลายเดือนก่อน

    Jai congres ❤😂🎉😢😮😅😊

  • @RajendharImmadi-q1m
    @RajendharImmadi-q1m 2 หลายเดือนก่อน

    Reddy lu Reddy lu kalisi telangananu agam chesthunnaru

  • @MohammadSaleem-p8e
    @MohammadSaleem-p8e 2 หลายเดือนก่อน

    Anna NV poynola gurinchi news cheyaku,NXT development gurinchi matladu

  • @naresh03436
    @naresh03436 2 หลายเดือนก่อน

    Revanth reddy okkade gelipinchada Congress ni.. Party karyakarthalanu, party ni kapadukunnaru entho mandi vodipoyina vallu.. Kaneesam oka mata cheppali kada.. Revanth reddy antha monagadu ayithe.. Ayana sitting MP, Mahaboob nagar enduku gelipincha ledu. Nalgonda, kammam, warangal lo party strong ga vundi. Revanth reddy edo geliche movement lo vachi.. Matalu cheppagane.. andaru vote vesara? Karyakarthalu, local cadre ni pattichukovada? Party kasta kalam lo vunte evaru kapadaru.. Eeroju CM ayina taruvata kandlu nettiki ekkayi.

  • @jukantidattu5035
    @jukantidattu5035 2 หลายเดือนก่อน +3

    Congres khtham

  • @NaveenKumar-jt9qb
    @NaveenKumar-jt9qb 2 หลายเดือนก่อน

    టైగర్ ఎలమంచిలి అన్న

  • @bajrangbajaj1234
    @bajrangbajaj1234 2 หลายเดือนก่อน

    EE Raghu bad gha feel avuthunnadu..Meeru kcr ni thittandi….kushi ayipothadu

  • @yogeshwarpatil2961
    @yogeshwarpatil2961 2 หลายเดือนก่อน

    100 Mandi vaste aypotada 175000 Mandi voters yetu povali mari , 100 mani kevalam valla valla swartham kosam vacchina vare.

  • @tekumadhukumar7279
    @tekumadhukumar7279 2 หลายเดือนก่อน

    #shame Congress

  • @MohammadSaleem-p8e
    @MohammadSaleem-p8e 2 หลายเดือนก่อน

    NV kuda waste aynav Raghu bhai,poyetodu potadu,

  • @bajrangbajaj1234
    @bajrangbajaj1234 2 หลายเดือนก่อน

    Arey ..Raghu….jagityala raakura babu…....NINNU thannetattu vunnaru raghu..akkadiki poyindhi..née alavatu prakaramu..….revanth dhookudu ..chanukyudu…ani anevu

  • @Dhanavathprremmsingh
    @Dhanavathprremmsingh 2 หลายเดือนก่อน

    Enka.epodhu.congress.partiki.otho.veyam

  • @kamalakarraosurabhi7341
    @kamalakarraosurabhi7341 2 หลายเดือนก่อน

    Jumping jilanilu lanjalu okate antara ,leka lanjelu nayama pl cheppandi raghu

  • @SagarAggu
    @SagarAggu 2 หลายเดือนก่อน

    మరో జగన పాలనా 😂😂😂

  • @narayanreddy5296
    @narayanreddy5296 2 หลายเดือนก่อน +2

    Very bad decision by Revanth

  • @user-dd8qf8lo3b
    @user-dd8qf8lo3b 2 หลายเดือนก่อน

    All party 420

  • @hanumanthreddychalla1697
    @hanumanthreddychalla1697 2 หลายเดือนก่อน +1

    Congress party ki siggundali, cheppedhi okati chesedhi okati.BRS party ni annavallu evala congress party kuda chesindhi adhe. oka party lo gelichi enkoka party Loki mari nappudu geli china MLA padha viki Rajinama cheyali. Adhi correct paddhathi.

    • @King.kohli123
      @King.kohli123 2 หลายเดือนก่อน

      Bjp is correct eerondu parties ki

  • @Gacha_shorts589
    @Gacha_shorts589 2 หลายเดือนก่อน +1

    All Gundas are in Congress

  • @menaravindar285
    @menaravindar285 2 หลายเดือนก่อน

    Bansuwada prajalara cong endu ku gelpiyaledu cong candidate nu gelpiste epudu pocharam rakundevaru kaadu kaada alochinchandi

  • @RamuluKanagolla
    @RamuluKanagolla 2 หลายเดือนก่อน

    Paniki radu pocharam cong potyki nijamaina karyakarthalu banisalu karu .gelipinchina varime mimmalni bondha pedatham

  • @psuresh3166
    @psuresh3166 2 หลายเดือนก่อน +1

    బాన్స్వాడ లో కాంగ్రెస్ కార్యకర్తలకు అంత సీన్ లేదు పోచారం రాకుంటే మీరు ఎలా గెలుస్తారు పోచారం చేసిన అభివృద్ధి అయిన కు 23 వేల ఓట్ల తేడాతో గెలిపించింది మీరు చెప్పినట్టు ఏనుగు రవీందర్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు అక్కడ ఏం చేశారో వెళ్లి చూసి రండి ఏనుగు రవీందర్ రెడ్డి ఎలాంటి ఎత్తు ప్రతి ఒక్కరికి తెలుసు పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ ను అభివృద్ధి చేసినంతగా రాష్ట్రంలో ఏ నియోజకవర్గం అభివృద్ధి కాలేదు ఇది నిజం మీరంతా ఏదో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మేము ఏదో చేసేద్దాం ఏదో బాన్సువాడ అభివృద్ధిని కోరుకునే వారు మీలా చేయరు మీరు కేవలం మీ కడుపు నింపుకోవడానికి మాత్రమే తాపత్రయపడుతున్నారు సంపాదించుకోవడానికి మాత్రమే తాపత్రయ పడుతున్నారు

    • @cmounikareddy
      @cmounikareddy 2 หลายเดือนก่อน

      Vallemi pottalu nimpukonevallu kaaru.andru baga rich ga unnavalle pottanimpukone batch veredi untdi e party ruling unte anduloki dooke batch pottanimpukuntru.

  • @rowdygirl5717
    @rowdygirl5717 2 หลายเดือนก่อน

    Congress raghu vacchindu😂😂😂😂😂😂😂

  • @rowdygirl5717
    @rowdygirl5717 2 หลายเดือนก่อน

    Ysrcp Kante goramaina result's congress osthavi emo telangana lo cm chese panulaki😂😂😂

  • @Gacha_shorts589
    @Gacha_shorts589 2 หลายเดือนก่อน

    Meeru vellipondi iga. ikannundi Brs karya kartale Congress vallu.. Meeranta maaji karyakartaalu

  • @-mr--karthik9834
    @-mr--karthik9834 2 หลายเดือนก่อน

    Lucha media sold out for brs 😂

  • @Mahesh.rakham
    @Mahesh.rakham 2 หลายเดือนก่อน

    Time wast

  • @narasimhas3472
    @narasimhas3472 2 หลายเดือนก่อน +1

    Revanth reddy oka joker & good collectionist

  • @narasimhas3472
    @narasimhas3472 2 หลายเดือนก่อน

    Congress hatavo Telangana bachavo, jai kcr ,

  • @kagithapuchari9061
    @kagithapuchari9061 2 หลายเดือนก่อน

    Gumpu mestri ki gubul starat

  • @kagithapuchari9061
    @kagithapuchari9061 2 หลายเดือนก่อน

    Smellu vasthy sompu esukunty iepaya

  • @kagithapuchari9061
    @kagithapuchari9061 2 หลายเดือนก่อน

    Thano indl lo matladthy nuvvo thelugulo matdativi